పల్లవి: మాటే చాలయ్యా యేసయ్య నీ మనసే చాలయ్యా యేసయ్యా (2) మనసారా నిను పాడా మదినిండా నిను వేడ (2) నేను జీవిస్తా నీ కోసం నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా స్తుతిఆరాధనా మనసంతా నీ కోసం ఈ ఆలాపన (2) మాటే చాలయ్యా యేసయ్య నీ మనసే చాలయ్యా యేసయ్యా (2) 1 లోకమే విషమై విషమే వశమై కలతై నలతై నను వేధించగా మరణమే వరమై వరమే వశమై అలుసై నలుసై నను భాధించగా (2) ధిక్కు లేని వాడను ధరికి నిలిచి దారి లేని వాడను మార్గమై నిలిచి (2) నను ప్రేమతో పిలిచి నావయ్యా నా పాప శాపంబాపినవయ్యా (2) నేను జీవిస్తా నీ కోసం నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా స్తుతిఆరాధనా మనసంతా నీ కోసం ఈ ఆలాపన (2) మాటే చాలయ్యా యేసయ్య నీ మనసే చాలయ్యా యేసయ్యా (2) 2 దయగల దేవ నా దీపమును వెలిగించితివా ఈ చీకటిలో పారవేయకుండా త్రోసి వేయకుండా విడిపించితివా (నను) బంధకాలలో (2) నా కాల గతులలో నీ కృప నాపై విస్తరింప చేసావు విడుదల నిచ్చి (2) నను ప్రేమతో పిలిచి నావయ్యా నా పాప శాపంబాపినవయ్యా (2) నేను జీవిస్తా నీ కోసం నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా స్తుతిఆరాధనా మనసంతా నీ కోసం ఈ ఆలాపన (2) మాటే చాలయ్యా యేసయ్య నీ మనసే చాలయ్యా యేసయ్యా (2) మనసారా నిను పాడా మదినిండా నిను వేడ (2) నేను జీవిస్తా నీ కోసం నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా స్తుతిఆరాధనా మనసంతా నీ కోసం ఈ ఆలాపన (4)
@chinni67027 ай бұрын
Tqqq praise the lord
@santharaju90477 ай бұрын
Verry nice 🎉
@mahidharbathula32547 ай бұрын
Wonderful. Sir
@kishorethokala777 ай бұрын
🎉
@RamuY-mn1lw6 ай бұрын
Supper annaya😊❤
@sarataneti484328 күн бұрын
👍👌👌👌
@Devvenachannel2 ай бұрын
Glory to God
@-nq8px7 ай бұрын
Wonderful song,Fantastic voice..sooper lyrics..GOD BLESS YOU
@NanikkPosipoyina Жыл бұрын
Super brother chala bagaa padaaaruu dhevunike mahima heart ❤️ touching song
@santhoshkumar51118 ай бұрын
Beautiful singing brother... God bless you
@prakashrao7424 ай бұрын
Praise the lord 🙏 brother good singing your voice is very sweet ga undi brother Bangalore
@buruguSrestalinsy7 ай бұрын
Chala baga padaru brother
@DBKDBK-kh4bb4 ай бұрын
ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏
@prasadmadikiqqqwertyuiopas90462 ай бұрын
Beautiful singing brother
@ravikumartadi1402 ай бұрын
🙏🙏🙏🙏👌👌👌👌
@subhashyadhav77708 ай бұрын
Good singing and good voice brother God bless you
@marybejjenki11593 ай бұрын
Wonderful song ❤ super singing 🎤 brother 👌
@kodeakash51869 ай бұрын
బ్రదర్ సూపర్ సింగింగ్ 👌👌👌
@sureshkumarkonki85967 ай бұрын
Praise the Lord song చాలా బాగా పాడారు అన్న
@m.jayaraju Жыл бұрын
Devunike mahima kalugunugaka super 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@patibandlakoteswararao75457 ай бұрын
దేవుని కే మహిమ వచ్చునుగక అమెన్
@SujathaB-m1b9 ай бұрын
Supar ga padaru annaya
@pavani10510 ай бұрын
Nice singing 😊 superb playing.........
@MMM-yk8hp3 ай бұрын
Praise the lord
@SagarGorre-of1fo8 ай бұрын
Abba abbabbabbabba chala bhaga padaru brother super 🙏
@jaggilahanumanthu97427 ай бұрын
మంచి పాట 👌👌మంచి వాయిస్ 👌మంచిగా పాడారు బ్రదర్ 🌹🌹🌹.
@venkaiahputta33597 ай бұрын
God bless you brother ❤❤
@Surajvlog98975 ай бұрын
Amen
@hebronchurchkonark42937 ай бұрын
Amen amen 🙏
@ruthDame-f6g5 ай бұрын
Halelujjah ❤
@katasatyam93828 ай бұрын
plz track upload cheyandi, brother...your a great song. dont forget plz upload track