"చేయండి ... చేయకుంటే ఏదీ రాదు. చేయండి... తినండి... తినాలనే బ్రాంతి తీరుతుంది." స్వామి గారూ ! మీ మాటలు అసాధ్యం అనుకునేవారికి ఆ పనిని సులభతరం చేస్తాయి. కృతజ్ఞతలు.
@nirmalasoringala97802 ай бұрын
Tq,మావయ్య గారు
@praveenvenku2 ай бұрын
😮 అంతే నా.. నేను పెట్టేస్తా ఓ రెండు కాయలతో..రేపు పొద్దున్నే మీ కోడలు ఆశ్చర్యపోవాలి...😂
@MadduruSreenivasulu-lr5db2 ай бұрын
మీతో పాటు... మీ వెనక ఉడుతలు కూడా మాకు ఏదో చెబుతున్నాయి గురువుగారు😅😅😅
@bhaveshreddy32062 ай бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅🍒🍒🍒🍒🥭🥭🥭🥭🥭🥭🍌🍌🍌🍊🍊🍑🍑🫖🫖🍎🍎☕🧆🍏🍈🍈🍈🍇🍇🍯🍯🍚🍚🌽🌽🌽🍵🍵🍵🍵🥥🥥🥥🥥💰💰💰💰💰💰💰🙏🙏🙏💅💅💅🥰🥰🥰
@M.ChaitanyaSri2 ай бұрын
😂 మీ ఆడవారు మహా అదృష్టవంతులు సుమండిీ ❤
@lathalatha85492 ай бұрын
Super గురువుగారు మీరు చెప్పినట్లు చేసాము బాగా కుదిరింది పచ్చడి
@dwarapuredditeja11502 ай бұрын
Guruvu garu KZbin open cheste e panikimalina home tours and dog videos chudalekpptunnam....me videos chuste chala baguntae..dayachesi ilane maku knowledge ivvagalaru
@Manassineevali2 ай бұрын
😂😂😂మీ మాటతీరే 😂😂😂ఒక గొప్ప సొగసు సుమీ😅😅😅😅
@chandrikachinta43372 ай бұрын
Memmulanu chusthene santoshamga vuntundi guruvu garu ma guruvugaru Anna bhavana❤🙏🙏🙏🙏🙏❤
@padmavathikilambi98292 ай бұрын
Super guruvugaru,will try
@modernpoet71552 ай бұрын
పంతులుగారు మీరు చెబుతుంటే ఇప్పడే పచ్చడి బద్దలు తినాలని పిస్తుంది ...
@modernpoet71552 ай бұрын
ఇప్పడే పెట్టాను ఓ చిన్న పిందె కోసి ..గంట ముందు..కాస్త ఆవ గాటు తగ్గాలి రేపటికి ఓకే అండి
@ruthammagandluru80692 ай бұрын
సూపర్ అండీ స్వామి గారు 😂
@aylnarasimharao26022 ай бұрын
You have explained an easy method of mango pickle to learners. 👍
@sailajacr94182 ай бұрын
మమీ మాటలు విని చాలా రోజులైంది గబాబాయ్ గారు, వంటలు వీడియో లు పెట్టండి
@padmavathitallavajhulla70372 ай бұрын
Guruvu garu baga చెప్పారు me cheppena method adbhutam😊😊
@dhanarajumandapalli42412 ай бұрын
🙏 excellent explain sir 🙏
@aramani72262 ай бұрын
😋😋😋😋😋😋😋😋
@bvsnssastry39552 ай бұрын
మహా రాజు la bhojanam chestamu. Maa nanna garu lagne chepparu. Chestu untene kada vidya వస్తుంది
Ila chepthe inka pedda vantale chesestham swamy garu 😅
@madhavikrishna53402 ай бұрын
Exellent sir
@kvstraju2 ай бұрын
Namaskaram Guruvu gaaru 🙏
@rkpraveen1232 ай бұрын
Chala baa chepparu Babai Garu 🙏🏻🙇
@user-nw8cq1tv6k2 ай бұрын
మాగాయ పెట్టే విధానం ఒకటి చెప్పండి గురువు గారు
@lakshmivadlamudi95362 ай бұрын
Bhale chepparu 😊
@lichengum2 ай бұрын
Manakem thakkuva, namaskaram andi
@padmavatinetha77162 ай бұрын
🙏🙏🙏...
@srividyavl11322 ай бұрын
Guruvugaru medi chusaka non garlic kothavakaya chesi pettanu jeedi mamiditho....samples few people ki ichanu.adbhitam ani feedback vachindi.large scale sale ani kuda may lo pedadaamani ankuntnanu.bellam avakaya kuda ma chinna pillalu kosam planning ee yr....Vja side....thothapuri teskovali adgi ee side andi....meku yentho dhanyavadalandi...