Congratulations🎉 DR.vamsy Garu for your good suggestions ❤
@SaradaGorrela10 ай бұрын
100% కరెక్ట్ సార్
@bakkirojmittal5 ай бұрын
God bless you doctor garu 🙏
@satyagowriballa79137 ай бұрын
ఎలాగండీ ప్రశాంతంగా ఉండడం..నాకైతే పనమ్మాయి లేటుగా వచ్చినా టెన్షనే వస్తుందో రాదో అని
@bakkirojmittal6 ай бұрын
God bless you sir 🙏
@shaiksufiya81610 ай бұрын
It's true sir
@rajithagullapalli582610 ай бұрын
Super speech
@kotasravani357710 ай бұрын
Super sir
@dudalaramu198610 ай бұрын
ఉచిత సలహాలు చెప్పడానికి బాగానే ఉంటాయి ఇప్పుడు మీరు చెప్పింది అంతా ఏంటి సాధన అంటేనే ఒత్తిడితో కూడుకున్నది మీరు తీసుకునే జాగ్రత్తలు అన్నీ కూడా భయంతో ఏర్పడినవే అసలు ధైర్యంగా ఉండటం అంటే ఏమిటి ఎలా ఉండాలో అది కూడా చెప్పాలి ఆనందం అనేది జస్ట్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది మనిషి జీవితంలో ఉన్నది ఎక్కువ దుఃఖమే మీరు ఇటువంటి చెప్పి జనాలని తలకిందులు చేయొద్దు పగలే పని చేయాలి నైటే పడుకోవాలి అంటే ఈ ప్రపంచంలో జరిగిన పని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది నూటికి 88% మానసిక ఆందోళనతో ఉన్నారు అని మీ లాంటోళ్లు వీడియో చేసి ఆ 12 మందిని కూడా అందులో కలిపేస్తారు