మాల్కోస్ రాగం : ఆది తాళం శ్లోకం :- ఏమి గొనుచు వచ్చె ఏమి తాగొను పోయె ధనములు ఏచట కేగునో తానెచ్చటికి పోవును విశ్వదాభిరామ వినుర వేమ. సాకి :- పరమహంసను గాను పండితుడను కాను హరికీర్తనము తప్ప వేరేది ఎరుగను వేరేది ఎరుగనూ. పల్లవి :- మానవా ఏమున్నది ఈ దేహం ఇది రక్త మాంసముల అస్తిపంజరం దీనిపై ఏలర ఈ వ్యామోహం. చరణం:- నవమాసాలు కడుపున చెరబడి నవరంధ్రాలతో భువిపై దిగబడి నవ నవ లాడీ జవ జవ లాడీ నశించే బొమ్మరా ఈ నరజన్మా. చరణం:- ఊపిరాడేవరకే నేను నాదను మమకారాలు ఆపై వల్లకాటిలో ఉండవు ఏ తేడాలు మట్టి మట్టిలో గాలి గాలిలో మాయమౌ బొమ్మరా ఈ నరజన్మ. చరణం:- వచ్చేటప్పుడు నీతో తెచ్చేదేది లేదు పోయేటప్పుడు తీసుకుపోయేది అసలే లేదు ఈ రాకపోకలా చీకటి దారిలో దివ్వెరా విఠలునీ దివ్య నామం.
@rameshreddybajanabrundhamg61053 ай бұрын
Super Anna manchi song🎉🎉❤❤
@mulavaasi12342 ай бұрын
Super
@mondigodlaRajendrayadavRajendrАй бұрын
❤
@adabalagangadhar642922 күн бұрын
వాయిస్ అద్భుతం చాలా బాగుంది
@KurthiwadaShobanАй бұрын
చాలా బాగా పాడావ్ అన్నా అండ్ తబలా కూడా బాగా ఉంది అన్న
@aparnabajanas3 ай бұрын
చాలా బాగా పాడారు అండి 🎤👌👌👌👌👌👌🎉🎉🎉🎉🎉🙏
@vadlavignesh24323 ай бұрын
Group motham super anna mana anna Ramakrishna kuda super