Sad reality 😢 ఏ ప్రైవేట్ స్కూల్ లో ఈ గీతం పాడించరు 😢 infact ఎంతోమంది తెలుగు వాళ్ళకే ఈ గీతం రాదు😢
@VARCHAS88 ай бұрын
eppdu kothaga telangana thalli..anta before 2014 dhaka ee song kalisi vinevalam..miss those days...and eppdu telangana vallu edho pakisthan vallani chusinatu chusthunaru ap vallani...
@pokemonitishere2028 ай бұрын
@@VARCHAS8 పైత్యం బ్రో. కొత్తగా పుట్టిన మతానికి గుర్తులెక్కువ అన్నట్టు వీళ్ళ అతి చూడలేనిది. మనం ఆంధ్ర తల్లి అని పెట్టుకుంటే కూడా అలాగే ఉంటాది.
@RJniky7 ай бұрын
Veryy true
@yaswanthsidda19547 ай бұрын
But Z. P. High school lo paadinchevaru bro
@venkatesh1147 ай бұрын
@@pokemonitishere202Rey erripu*** mem kuda ee song ye padevallam ra
@veerajaladani79666 жыл бұрын
నోట్:- అంతరించిపోతున్న కొన్ని వృక్ష, జంతు, పక్షి జాతుల జాబితాల్లో మన తెలుగు కూడా చేరకుండా కాపాడుకుందాం మన తెలుగు సంస్కృతి వారసత్వాన్ని తర్వాత తరానికి అందిద్దాం.తెలుగు భాషలో చక్కగా సంభాషించుకుందాం...దేశ భాషలందు తెలుగు లెస్స అని ఎలుగెత్తి చాటుదాం.
@sairohit54144 жыл бұрын
Mana Jagan Mohan Reddy matram English medium schools pedutunnaru Inka Telugu yekkada nerchukovali Spain, Italy, Germany lo Telugu courses pettaru anta Akkadiki velli nerchukovali anthey... Rip Telugu ...so sorry We are forgetting our motherland
@pratapkp94134 жыл бұрын
@Fan of Tollywood insider Enti .. Supreme court mandatory chesindi . .Kabatti Telugu batiki poindi.. leka pothe Worlds best CM oka chupu chese vaadu .. Bro .. anyway ..
@omom78344 жыл бұрын
చెత్త ముఖ్యమంత్రి ఇంత చక్కటి భాషను నిర్వీర్యం చేసేస్తున్నాడు...
@kameswararao89773 жыл бұрын
Great saying about telugu basha
@kumark83632 жыл бұрын
అవును,ఇంత చక్కటి భాష అంత్రించి పోకుండా కాపాడటం మన లక్ష్యం చేసుకోవాలి .ముందు మన పిల్లలకు "mummy,dady"అని పిలవడం కూడదు అని చెప్పాలి
@sairamvangapally221410 ай бұрын
Who are listening this song in 2024
@DurgaPrasad-fh7rz8 ай бұрын
👋👋
@kesavulua2747 ай бұрын
Its me
@rtcravi39926 күн бұрын
I am also Brother 🙏🙏🙏
@MRajkumarMRajSr5 жыл бұрын
దేశ బాషలందు తెలుగు లెస్స🙏🙏🙏🙏🙏
@raghuchari593 жыл бұрын
Yes! Very Less our TELUGU is being using in all Government Offices & Sign Boards
@sanjaykumarneelam87283 жыл бұрын
my language Italian of the East
@VARCHAS88 ай бұрын
@@raghuchari59 mari ni name endhuku bro english lo raskunav..niku bhasha p[aina antha prema untey telugu lo raskovachu ga...mana maram ..prapanchaniki neethulu cheptham🙌
@sanjureddys3204 жыл бұрын
తెలుగుదేశం లో పుట్టడం చాలా గొప్ప అదృష్టం రాష్ట్రలు గా వీడిన తెలుగు జాతి ఒక్కటే జై తెలుగు తల్లి
@BalakrishnaMankala2 жыл бұрын
భారత దేశంలో పుట్టడం అదృష్టం. జై హింద్. జై శ్రీ రామ్ 🚩🚩
@bhanuchamarty94872 жыл бұрын
మనం అనుకుంటాం. కానీ క్షుద్ర రాజకీయనేతలు తగువులు పెడుతుంటూనే వుంటారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజాలమధ్య.
@mandadipavan23842 жыл бұрын
@@BalakrishnaMankala ఆంధ్రదేశం పుట్టడమే అదృష్టం జై తెలుగు తల్లి
@thesupremesupreme2 жыл бұрын
@@BalakrishnaMankala Bharata Desam ante union of states rastralu lenidi desame ledu..... Rastrala samehlahname Bharatam... Hara har mahadeva shambo shankara ....namo venkatesa Govinda Govinda ... Jai Andhra Desam jai....Telugu Desam
@pokemonitishere202 Жыл бұрын
@@BalakrishnaMankala Nationality & citizenship can be changed but mother tongue is a permanent identity. You can't change it even after your death. Jai Telugu thalli 🔥✊
@lavakumar59446 ай бұрын
Massive respect 🫡 from Karnataka , beautiful song Ma Telugu talli
@DevuPavanKalyan6 ай бұрын
Dhanyavadagalu bro from Andhra❤ Jai Kannada Maate Jai Telungu Talli
@rajkumarbhandare32614 жыл бұрын
I am from Maharashtra ,came here after watching leader movie , respect to Maa Telugu .
@versatile24193 жыл бұрын
Thanks bro from andhra nd telangana..prouldy telugu states
@bepinnandan52853 жыл бұрын
Thanks for the love toward the song.
@mskarthik812 жыл бұрын
@@versatile2419 Telangana 😂😂
@jatinumarani95286 ай бұрын
Thanks bro love maharastra
@Naanuunkown4 жыл бұрын
Love from #Karnataka to తెలుగు people's #ಕರ್ನಾಟಕ💛💖 మా తెలుగు తల్లి 💛💓 మా భారత 🤗
@@iimran_shaik jai Bharata janni thanu jathe by kuvempu
@pushparajumallela60935 жыл бұрын
ఈ పాట ఎప్పుడు విన్నా కన్నీరు వస్తుంది. I love this song.
@d.srinivasarao23484 жыл бұрын
కన్నీరు కాదు మనసులో ఉన్న బావొద్వేగం బాష మీద ఉన్న మమకారం జై తెలుగుతల్లి
@mskarthik814 жыл бұрын
Yeah see this kzbin.info/www/bejne/j6e3aWyepqurlZI
@saku36924 жыл бұрын
same naku kudu, but endhuku vasthundho ardam kavtledhu
@Ashok-ue2gl3 жыл бұрын
Yes bro
@kaavyasrivs879 Жыл бұрын
Same here
@S_r_k_965 жыл бұрын
తల ఎత్తి జీవించు గతమేంతో ఘన కీర్తి గల తెలుగోడా....తెలుగు భాష మాట్లాడడం చాలా గర్వంగా.సుందరాచారి గారికి నమస్కారములు.. తెలుగు తల్లి పాట నీ చాలా దూరం అయ్యాను.. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర స్వస్థలం.. తెలుగు తల్లి ఆంధ్ర తల్లి రాయలసీమ తల్లి అనడం అన్యాయం. త్రిలింగ దేశం తెలంగణా సమేత ఆంధ్ర ప్రదశ్ లకి తెలుగు తల్లి ఒకటే. అందరికీ అధరణియం.
@krishnadevaraya3332 ай бұрын
Na manasulo unna mata chepparandi, nenu ide anukuntanu pranthaluga vidipoinappatiki manamandaram telugu vallam manandariki telugu talli ani matrame undali, Kani swartha rajakiyanayakulu Telangana talli,andhra talli, rayalaseema talli ani vibhajistunnaru. Bashanu talliga bhavinchadam tappu kadu kani ila prantala Variga kuda vidipovadam bagoledu.Memu Rangareddy district.
@sulamsuresh8 жыл бұрын
తెలుగు నేల ఎల్లప్పుడు పచ్చదనంతో నిండి తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని తెలుగు తల్లి ఆశిస్తున్నట్లుగా తన ఎడమ చేతిలో కోతకొచ్చిన పంట ఉంటుంది. కుడి చేతిలో ఉన్న కలశం తెలుగు ప్రజల జీవితాలు మంచి మనసుతో నిండుగా కలకాలం వర్థిల్లాలని, తెలుగు ప్రజలకు అవసరమైన వాటిని తెస్తున్నట్లుగా సూచిస్తుంది. ఈ దేవత తెలుగు వారి శైలిలో సాంప్రదాయ దుస్తులను ధరించి ఉంటుంది. ........జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!
@aruljegan78396 жыл бұрын
I am Tamil. I love my dear Telugu brothers and sisters. Telugu language very sweet and such a wonderful Telugu Thailli song. Telugu Tamil Kannada Malayalam
@SonGojit4565 жыл бұрын
Iam Telugu I love all my Tamilian Annas/ Thambis and Akkas/Venghais and Kerala Brothers and Sisters and my Karnataka Annas /Thammas and Sisters and my Andhra Annalu Thammulu and Akkalu Chellilu But Telangana is not a State Telangana is a Region Like Rayalaseema and Kosta in Andhra Back Then North Indians Mistakelingly Called Us Madrasis. Back Then We Lived Near Madras in the 1700s and Late 1940s. On August 15, 1947, All of us were Free from British Tyranny But in January 1948 Bapuji Was Killed by a Hindu Extremist named Naturam Godse
@S_r_k_965 жыл бұрын
Back love From our Telugu s ..iam telugu speaker from telangana State
@sivamalab92685 жыл бұрын
మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి. గలగలా గోదారి కదలిపోతుంటేను బిరాబిరా క్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయీ మురిపాల ముత్యాలు దొరులుతాయి. ( మా తెలుగు తల్లికి ) అమరావతి గుహల అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములొ తియ్యందనాలు నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక నీపాటలే పాడుతాం, నీ ఆటలే ఆడుతాం జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి.
@rohithk74105 жыл бұрын
త్రిలింగ.... తెలుంగా... తెనుంగా.... తెనుగు.... తెలుగు జై తెలుగు తల్లి
@abhishekkrishna39024 жыл бұрын
I'm from karnataka, I appreciate shekar kammula for retaining the same old version... What a voice, I feel emotional
@MahendraBabuRajendran7 жыл бұрын
Respect and Love from Tamil Nadu! Can't control tears while hearing this song. Like 'Telugu Thalli' we have 'Thamil Thaai' means Mother Thamil and a song for her. Being a Tamil Nadu born Telugu, I feel more Tamil than Telugu. I am well versed in Tamil as it is my regional language. But, I know only to speak Telugu, very recently, I slowly started learning to read and write in Telugu as well!
@zoomk86807 жыл бұрын
Mahendra Babu Rajendran proud to be telugu.sweetest language in world
@bharathkumar-hv3bn6 жыл бұрын
Telugu rocks
@vijayshankarroyals37666 жыл бұрын
Thanq soo much from all telugu people mahendra
@vamsikrish6505 жыл бұрын
Ohhhh great to hear bro .
@vijaynaidun5 жыл бұрын
తెలుగు లో రసుంటే ఇంకా బాగుండు
@janardhanaavvaru6365 жыл бұрын
ఈ గేయానికి సంగీతం సమకూర్చి R.సుదర్శనమ్ కి కూడా శతకోటి వందనాలు
@sanjureddys3205 жыл бұрын
నా తెలుగింటి ఆడపడుచులు అన్నలు ఎప్పుడు సంతోషంగా ఉండాలి....జై తెలుగు తల్లి
@venuaddla2 жыл бұрын
చాలా భాధగా ఉంది ఎలా ఐకమత్యంగా ఉండే వాళ్ళము. పాట వింటుంటే కళ్లలో నీళ్ళు తిరుగుతున్నాయి. మన రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం విడిపోయాం . జై తెలుగు తల్లీ 🙏
@Kk-mp5yk2 жыл бұрын
Telangana gurinchi matladatunnara? Telangana vallu mana laga Telugu Thalli ni Mother figure ga teesukoru. Vallu Telangana Thalli ni teesukuntaru Mother figure ga.
@PKARTHIK-pb9nk Жыл бұрын
@@Kk-mp5yk Telanagana has more Telugu poets and more telugu culture than Andhra and meemu matladedhi Telugu heyyy
గల గలా గోదారి కదలి తరలిపోతుంటే... బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను..❤️❤️
@rocks3446 жыл бұрын
అమ్మ మీరు తెలుగు తల్లి అమ్మ....... అప్పుటీకె మీరు అమరావతి శిల్ప కళ గురుంచి చెప్పారు....... ఇప్పుడు అమరావతి మన రాజదాని కావడం మా తెలుగు ప్రజల అదృష్టం తల్లి...
@Abhithhh29 күн бұрын
త్రిలింగ... తెలుంగా... తెనుంగా...తెనుగు...తెలుగు జై తెలుగు తల్లి 🛐🙏❤️
@rajashekharmerupalli2689 Жыл бұрын
Im from karnataka studied in karnataka but my mom place is Andhrapradesh when we are in moms hometown during baby class we used to sing this song everyday. Great feeling to hear the song and the meaning too
@UdayKiran-99 ай бұрын
జై తెలుగు తల్లీ జై తెలుగు భాష
@keerthysureshfan8416 жыл бұрын
మా తెనుగు తల్లికి మల్లెపూదండ మా కన్నతల్లికి మంగళారతులు మా తెనుగు తల్లికి మల్లెపూదండ కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరలించు నా తల్లీ మా తెనుగు తల్లికి మల్లెపూదండ గలగల గోదారి కదలిపోతుంటేను గలగల గోదారి కదలిపోతుంటే..... బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే బంగారు పంటలే పండుతాయి బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరలుతాయి మా తెనుగు తల్లికి మల్లెపూదండ.. అమరావతి గుహల అపురూప శిల్పాలు అమరావతి గుహల అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములో తియ్యందనాలు నిత్యమై నిఖిలమై నిలచియుండేదాక రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి తిమ్మరుసు ధీయూక్తి కృష్ణరాయని కీర్తి మా చెవుల రింగుమని మారుమోగేదాక నీ పాటలే పాడుతాం నీ ఆటలే ఆడుతాం జై తెనుగు తల్లీ జై తెనుగు తల్లీ జై తెనుగు తల్లీ తెలుగు వారందరికీ ధన్యవాదములు... తెలుగు లో సంభాషించటం అలవాటు చేసుకోండి.... జై తెలుగు తల్లీ జై తెలుగు భాష.
@m.baluomahankali49415 жыл бұрын
శ హభాష్
@ramanjiraj5585 жыл бұрын
Super madam
@MRajkumarMRajSr5 жыл бұрын
ధన్యవాదాలు అక్క🙏🙏🙏🙏🙏🙏🙏
@sai.___5 жыл бұрын
నచ్చావమ్మాయ్ తెలుగు లో సంభాషించమని మంచి సందేశం అందించావు......
@balachandrabalu90324 жыл бұрын
Telugu nu tenugu chesesav
@csrtoleti48367 жыл бұрын
Where are such multi-faceted Telugu daughters like T Suryakumari and P Bhanumathi these days? Some of us are fortunate to have taken birth when these 'diamonds' were around.
@rangaraotaduri750011 жыл бұрын
i am proud to be telugu citizen.i love my mother land.this song is the best tribute to my mother land which lasts as long as telugu nadu lasts.long live my motherland andhra pradesh-rangarao taduri,kakinada
@thambisettyramakrishna66807 жыл бұрын
Rangarao Taduri
@kanugulasatyam5567 жыл бұрын
Prodaf you
@venkateswarraomovva21387 жыл бұрын
we too be telugu citizen and love & respect in deep with my mother land brother appreciated.
@iimran_shaik2 жыл бұрын
E mukka telugu lo chepu ra thaamudu
@sandeepartsndcrafts87874 жыл бұрын
ఆంధ్రునిగా పుట్టినందుకు గర్వ పడుతున్నాను.
@SuryaKrishnawoodwork4 жыл бұрын
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములో తియందనాలు ఈ పాట వింటున్నప్పుడు నాకెప్పుడు ఏడుపే వస్తుంది నేను ఈ తెలుగు దేశంలో పుట్టినందుకు ఎంతో సంతోషిస్తున్నాను దేశ భాషలందు తెలుగు లెస్స
@thelocalprogrammer40347 ай бұрын
తేనెకన్న తీయనైనది నా తెలుగు బాష
@RK-pk6sl11 жыл бұрын
Every human being on Telugu Gadda should hear and under stand this song..TSK gariki Telugu Thalliki aneka vandanamulu
@arcotkarthik145220 күн бұрын
😢😢😢😢 Ma Telugu Thalli ki Jai 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Manaki vunadi oka thelugey matladey vidanalu veru unable to digest we got divided because of some politics but Telugu Thalli is same for all 😢😢😢
@sriharibabu38924 жыл бұрын
తరతరాలకు నిండుదనం నిచ్చే తెలుగు మన రాష్ట్ర గేయం మా తెలుగు తల్లి 👏💐
@kaladar53775 жыл бұрын
Madhuramaina kantam, gaana Saraswati Tanguturi Suryakumaramma gaariki naa paadhaabhivandhanam, am proud of Telugu person frm Telangana.
@idduboinaramu57835 жыл бұрын
దేశ భాషలందు తెలుగు లెస్స...తెలుగు వాడిగా పుట్టినందుకు ఎంతో గర్విస్తున్నాను నా తెలుగు భాషలోని తియ్యదనం ఏ భాషలో ఉండదు
@Slavangam454 жыл бұрын
A garland of Jasmines for our Mother Telugu, Veneration to the great Mother that birthed us, With gold in thy belly and grace in thine eyes, O Mother, from whose smile wealth doth flow! Full of life and vigor, the river Godavari Flowing excitedly, the river Krishna Crops like gold shall they yield bountiful Gems glinting and shining shall roll forth. Until the exotic sculptures of Amaravati The riveting voice of Tyāgayya in his songs The wondrous writings of Tikkayya have Truly and gloriously withstood the test of time. Rudramma's strength and Mallamma's fidelity Timmarasu's courage and Krishnadevaraya's glory Until our ears ring with the pleasantries Thy songs shall we sing, thy games shall we play Victory to our Mother Telugu, Victory to our Mother Telugu
@syendu13 жыл бұрын
Appreciate the translation...publicize it...
@sivakutumbamtraders44442 жыл бұрын
నేను ఈ గీతం విన్న ప్రతీసారి ఒక తెలుగువాడిలా పుట్టానని గర్వపడుతున్నాను. నిజమే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నది నిజమే...
@akashK16016 ай бұрын
I am Marathi but I consider myself Telugu. I love my Telugu language. ❤
@deepaification8 жыл бұрын
Chala adbhutamaina paata! Na maatrubhasha telugu kaakapoyina , e paata vintunte chala garvanga undi!! Jai Telugu Talli 🙏
@SonGojit4566 жыл бұрын
Avunu ra
@ramaraksha015 жыл бұрын
Mathrubhasha kakapoyina baga rasaru
@sreekanthavula49353 ай бұрын
School days gurthochhayi Edupochesthundi Thank you so much for this I found my childhood❤❤❤❤❤❤❤
@adarshguptak9 жыл бұрын
Enta madhuram na Telugu!
@keerthysureshfan8416 жыл бұрын
మధురమైనది నా తెలుగు.. కమ్మనైనదీ నా తెలుగు.. ప్రపంచంలోనే అత్యంత స్పష్టమైన భాష నా తెలుగు... జై తెలుగు తల్లీ జై తెలుగు భాష....
@idduboyinaramu24145 жыл бұрын
@@keerthysureshfan841 Chala adbhutham ga chepparu meeru
@idduboyinaramu24145 жыл бұрын
Thiyyanainidi Telugu bhasha madhuramaina Amma bhasha
@vishwanathvishwa97824 жыл бұрын
Super
@SonGojit4564 жыл бұрын
Mana Mathru Bhasa
@psubbaraorao28374 ай бұрын
అమ్మా! నీకు నమస్కారాలు 🙏🙏🙏
@sangameshsankanur8 жыл бұрын
I didnt understand the song, but the tone, the singing is absolutely amazing.. really music knows no language and boundaries. superb
@agkarajagikar97536 жыл бұрын
You r from which state ?
@S_r_k_963 жыл бұрын
Illi maa telugu thalli song
@kamalasree29135 жыл бұрын
ఎన్నీ సార్లు విన్నా మధుర్యం తగ్గదు విసుగు కలుగదు.
@lalithakumarpatnaik9134 ай бұрын
సూర్యకుమారి గారి కి శతకోటి వందనాలు
@rajmallesh50624 жыл бұрын
ఈ పాటని dislike ఎవరు, ఎందుకు చేసారో వారి విజ్ఞతకే వదిలేద్దాం అజ్ఞానం తో చేశారేమో అనుకుందాం కాని అద్భుతమైన పాట యెపుడుఁవిన్న బాల్యం గుర్తుకు వస్తుంది రెండు తెలుగు రాష్ట్రాలు గా విడిపోయినప్పటినుంచి ఈపాట తెలంగాణ లో వినిపించడం లేదు 😔😔😔😔😔
@gouthamkondapavuluru19592 жыл бұрын
That is their wish. Why should we even be bothered about what they are singing or listening
@prakashgsvp6 жыл бұрын
మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాట రాసిన సుందరాచారిగారు, తెలుగు వారికి గర్వించతగ్గ, తెలుగుజాతి వారికి జాతీయ గీతంగా అందించారు.
@madhavimaringanti-nallan68215 жыл бұрын
విభేధాలు మరచి తెలుగు జాతి తెలుగు నేల ఒకటయ్యే మంచి రోజు రావాలి. పూర్వీకుల కలలు నిజం అయి సస్యశ్యామలంగా తెలుగునేల వర్ధిల్లాలి.
@gouthamkondapavuluru19592 жыл бұрын
ఇంత జరిగాక కూడా మళ్ళీ ఒక్కటి అవుతారు అని మీరు అనుకోడం వింతగా ఉంది
@pokemonitishere2028 ай бұрын
అది అవ్వదమ్మా. ప్రజలకు ఇష్టం ఉన్నా రాజకీయ నాయకులు కలవ నివ్వరు
@krishnasamandhayala25846 жыл бұрын
This song should be made compulsory in assemblies , schools and theaters all over andhra pradesh and telangana along with national anthem!
@pokemonitishere2028 ай бұрын
@@gouthamkondapavuluru1959 ఇది ఏదో పాకిస్తాన్ పోకడలు గుర్తు చేస్తోంది
@mohana36878 ай бұрын
Im from Andhra ..from chittoor dist..from the author sankarambadi subdarachari garu ...great poet ....telugu is my mother tongue....in our childhood..in govt school ...we used to sing daily in prayer....great singer... Text books we have the lyrics .. emotional while listening this song...thanks...
@harikrishna73354 жыл бұрын
Proud to My World Telugu. జై తెలుగు తల్లి
@subrahmanyama91344 жыл бұрын
My beloved music director then, now and always RAMAKRISHNA SUDARSANAM , composer of this song ( from R.Sudarsanam-R.Govardhanam, brothers and film music directors. Kannada artists)
@hero_0074 жыл бұрын
Goosebumps guaranteed for any telugu person🔥
@maddiletyreddy76424 жыл бұрын
తెలుగుతల్లికి పాదాభివందనం
@mallelaramprasad25647 жыл бұрын
Tears don't stop running out of my eyes whenever I hear this song...heart fills with pride and love for mother toung
@ramaswamyramakrishna6062 жыл бұрын
I thank the makers of the film “leader” for identifying this gem and presenting this to the new generation. What a song, the lyrics the music and the voice of the singer are simply outstanding.No words to praise.
@TheSunny4254 жыл бұрын
This is the original tune. No one sings this original tune, I don't know why. There are lot of changes in tune while singing this song these days. Original should be sung as original only. No beautifuications should be added as this is like an anthem not a movie song. Bangaru pantale panduthayi Bangaru pantale panduthayi Muripala mutyalu doruluthayi !!! Intensly emotional and goosebumps. Hail Telugu race !!! -- love from Warangal
Edhi vintunte endhuko kannillu agatle 😢, manam mana telugu thallini dhooram cheskuntam 🥺
@praneeth1239411 жыл бұрын
The word used in the original recording is "Tenugu". "Telugu" is used in the modern versions.
@agkarajagikar97536 жыл бұрын
Proud to b Telugu.జై తేలుగు తల్లి
@muralikrishnasanka40158 жыл бұрын
Heard after a very long time. Surya Kumari had a great voice. She was seen in some of Telugu and Hindi Films. She acted as Narada with a shirt on. Great singer and close relative of andhra Kesari Sri Tangutuu Prakasam Pantulu garu- Indian KESARI who braved the Bullet of British
@katragaddavijayshankar86148 жыл бұрын
Great Patriotic song of the people of Andhra /Telugu State
@THIRUGUBOTHU800874 жыл бұрын
చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి.. ఎప్పటికి మరచిపోని పాట
@phalgunaraochowdari63514 ай бұрын
Jai t surya Kumari 🙏👏
@Prabhatakamalam13514 жыл бұрын
సూర్యకుమారిగారి గళం లో వింటుంటే ఎంత బాగుందో.
@ALLINONE-no2ol Жыл бұрын
ఇది తెలుగు దేశం ఇది తెలుగు జాతి ఇది తెలుగు భాష ఇది తెలుగు సంస్కృతి. తెలుగు వాదనైనందుకు గర్విస్తున్నాను. మా తెలుగు తల్లి కి మల్లె పూదండ
@Maadhavi1234 жыл бұрын
Just can’t stop tears when ever I listen to this song 😭😭😭... feeling so proud to be an Indian and Telugu speaking 🙏🏻🙏🏻🙏🏻.. so divine voice
@kishorebabu85942 жыл бұрын
కీర్తి సురేష్ కి నమస్కారం. పాట పాడటం కోసం మాటలు కామెంట్ కాలమ్ లో వున్నాయి. పిల్లలు చేత పాడించ డానికి బాగుంది.
@naninunna8082 Жыл бұрын
తెనుగు భాష ❤
@Aishusmart94195 жыл бұрын
Nice.... am remembering my school days jai Telugu thalli...🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@SURABHISRIVATHSAVA10 жыл бұрын
inspiring because they are being devoted towards the country and nation that much as the letters and sentences fell out from their heart are more than enough to inspire us.
@suryasagar31643 жыл бұрын
మధురమైన అనుభూతి కలుగతుంది.. ఈ మధురమైన గీతాన్ని విన్నప్పుడు.. టంగుటూరి సూర్యకుమారి గారి గళం.. దేవుడు ఇచ్చిన వరం.. అమ్మ గళం ఎంతో మధురం గా , అద్భుతం గా, తీయగా ఉంటుంది.., ఈ పాట గురించి ఎంత పొగిడినా తక్కువే...
@durgarao45 ай бұрын
Patriotic inspire lot..... Let the next generation know the proud and valuables.....
@mallelaramprasad25647 жыл бұрын
first time I heard this great song 56 years back when my father's drama troup used to sing this, as opening prayer. since then it is constantly in my ears, brain and heart...... Jai Telugu thalli , Jai Bharat matha.......
@PadmaParupalli3 жыл бұрын
అద్భుతమైన పాట,గానం. ముందు తరాలకు అందుతుందన్న నమ్మకం లేదు. ఇప్పటికే రెండుగా చీలిన తెలుగు రాష్ట్రాల్లో ఒక భాగంలో అసలే కనుమరుగైపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతిరోజూ పాఠశాలల్లో ఉదయం ప్రార్థనా గీతంగా ఉంది. ఇప్పుడు తెలంగాణ లో లేదు.
@gouthamkondapavuluru19592 жыл бұрын
adi vaalla istam kadandi. manakenduku vadileyandi.
@prasadbondada79393 жыл бұрын
చిరస్మరణీయంగా ఉన్న అపురూప మైన పాట తెలుగు ప్రజలందరికీ.
@kondreddipoorna3934 жыл бұрын
దివి నుంచి భువికి దిగివచ్చిన స్వర సాగరాలమ్మా మీరు. జోహార్లు తల్లీ....
@sukankshinivarakuru20658 ай бұрын
School days nostalgia 😇🤷♀️🫣🧿🙏🫣🫣🫣🫣🫣🫣🫣🫣🫣🫣🫣🫣🫣🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 adugulu tadabadty miru pattukuntaru ani telsu kabbatty e Margam lo nadustunna anna vishayam miku already artham ayye untundi..ledanty ipudu nenu chepthunna antahh thanks to TFI🙏🧿🧿🧿😇💙💙💙💙💙💙💙 1:52 1:52
@udayakumardama98424 жыл бұрын
Yenni matladina thakkuve e song gurinchi ,, nakaethe e song chala eshtam. Song starting lo vache bgm pure ga chala baguntundhi. Surya kumari garuki🙏🙏
@Invincible11465 жыл бұрын
Every student in every school in telugu states should sing this song in their assembly.. So that they understand d beauty of our culture, language and the grt personalities of our land 💓
@pinchuap4 жыл бұрын
Jagan Reddy should listen to this song so that he starts appreciating his mother tongue. Hate to see him as a CM of our Telugu state!
@jamasuryateja10973 жыл бұрын
Ayana Kuda Teluge kada bro matladutadu..?
@muralikrishnakanakamurali80766 ай бұрын
Wonderful old telugu voice ❤❤❤
@G_Rupesh4 жыл бұрын
తెలుగు అమ్మ 🙏
@restinpeace4070 Жыл бұрын
💕 from Karnataka
@RameshChandra-bj8ih3 жыл бұрын
I used to hear this patristic Telugu song from radio cylone every day melodious mysuru karnataka
@Bharatheeyudu88 Жыл бұрын
తెలుగును తెలుగులో వాడుదాం, అంతరించకుండా కాపాడుకుందాం 🙏. బ్రిటిష్ కుక్కల ఆంగ్లాన్ని కేవలం ఒక భాష గా మాత్రమే నేర్చుకుందాం 🙏. జై తెలుగు తల్లి
@jagadishkumarkondapalli555311 жыл бұрын
ee geeta rajasam mana balayanni gurtu testundi. Host chesina datalaki chala danya vadalu
@vinodarya560210 жыл бұрын
A Great Song By the legendary Tangaturi Surya Kumari,who excelled in many fields. Incidentally she also acted in some films. Noted among them is a hindi film wherein Dilip Kumar and Nimmi were her costars and the film is Udan Khatola. She plays a queen's role in the film. You can watch her in the song "Hamare Dilse Na Jaana Dhoka Na Khana" from the same film,she playing the role of a queen sitting with Dilip Kumar and the song being sung by Nimmi. Happy viewing and listening.
@praneeth1239410 жыл бұрын
She even acted in another film - Watan. It was released in 1954, before Uran Khatola (1955).
@praneeth1239410 жыл бұрын
She can also be seen in this song from Uran Khatola (1955) More Saiyan Ji Utarenge Paar kzbin.info/www/bejne/gKPGn4mahZebsJY
@mahesh19467 жыл бұрын
thanks a ton for the valuable information. Regards Maheswar
@prashanthpatel38657 жыл бұрын
Nice tsi
@akashdhar9412 Жыл бұрын
Jai Telugu Talli.
@RamGundapu11 жыл бұрын
Desha bashalandhu telugu lessa. Kanisam eelanti achcha telugu patalu chusi ayna ee telugu cine geetha rachaithalu maratharani swachamyna telugu patalu matalu bhaavi tharalaki andistharani ashisthunnam. Priyathama Priyansh... adbhuthamyna ee pata ni vinipinchinanduku nike dhanyavadamulu. Keep uploading :-)
Excellent patriatic song rendered by late great singer T. Surya Kumari. Thank you for sharing.
@versatile24193 жыл бұрын
Proudly telugu states andhra nd telangana..
@suryamthondapi56453 жыл бұрын
The great & dedicated and with end less love to the tenugu talli. I'm feeling so kindly blessed by my great Mother to be born on this holy land.I am so much thankful to presenter of this holy song&songwriter.
@maruthiramam114510 жыл бұрын
Thanq priyanssh Doneparthy. Thanq for posting this melodius song for hearing. V.MARUTHI HYDERABAD
@ganeshbabu60404 жыл бұрын
మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి. గలగలా గోదారి కదలిపోతుంటేను బిరాబిరాక్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయీ మురిపాల ముత్యాలు దొరులుతాయి. అమరావతినగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములొ తియ్యందనాలు నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక నీపాటలే పాడుతాం, నీ ఆటలే ఆడుతాం జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి ...
@RevathiValluri9 жыл бұрын
(Sankarambadi Sundarachari) Real wonder how he came up with such ringing, melodious, sweet words but definitely asking us to look back and catch up with past, if not to improve our present and future)
@praneeth1239411 жыл бұрын
'Tenugu' and 'Telugu' are synonyms. So there is no place for a mistake
@ramachandrads2 жыл бұрын
Also Telungu and Tenungu. Appropriate word is used by poets as rhyme/rhythm demands. While speaking, simple Telugu will do.