తిరుమల ప్రసాదం విషయంలో ఒకళ్ళనొకళ్ళు విమర్శించు కునే లాంటి డిబేట్లు కాకుండా మంచి పని చేశారమూర్తిగారు శ్రీ నాగఫణి శర్మ గారిని పిలిచి భక్తులందరి మనసులో ఉన్న సందేహాన్ని తీర్చారు, పరిహారం చెప్పించారు. వారికి మీకు కూడా నమస్కారాలు కృతజ్ఞతలు 🙏🙏. తెలియక అలాంటి ప్రసాదం తిని అపచారం చేసేము అని బాధపడుతున్న వాళ్ళ అందరి సందేహం నివృత్తి అయింది. థాంక్యూ.
@jaladikumar6119Ай бұрын
Super sir
@gundathirupalaiah626Ай бұрын
Thank you Nagapani Swamy garu ke Murthi garu good nees Jai shree ram Jai Hind Jai Bharat Jai TDP Jai janasena Jai BJP Jai Chandra Babu garu Jaipavanu garu Jai Modi ji garu Jai Hind peoples Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
@saraswatithalla6824Ай бұрын
ఓం నమో వేంకటేశాయ. స్వామీ నాదోచిన్నసలహా స్వామి అలకరణకి కొండపైన ఎలా ఉద్యానవనం వుందో అలాగే ఎంతో స్థలం కొండపైన. కదా. ఎన్నో గోశాల ల పెట్టి వందల గోవులనుపోషణ చేస్తూ ఆపాలతో అభిషేకాలు,వెన్న,నేతులతో లడ్డూ ప్రసాదాలను చేస్తూ , ఆ దుర్మార్గులు పునీ తులు అవ్వచ్చుగా. అటు గొరక్ష్ణ ణ చేసినట్టు వుంటుందిగా ,ఇటు పుణ్యం,అటుపురుషార్థం. అధికారులు,గురువులు, ప్రభుత్వం, పీఠా దిపతులు తలుచుకుంటే కానిది ఏముంది స్వామీ.ఏదో చిన్నసలహా చూడలేక, బోడిసలహా అనుకుంటే క్షంతవ్యణ్ణి.🎉😢
@anupamabande7335Ай бұрын
అనవసర వ్యాఖ్యలు కాకుండా హిందువులకి ధైర్యాన్ని స్టైర్యాన్ని ఇచ్చేట్టుగా సింపుల్ గా చేసుకునే పరిహారం తో చాలా బాగా చెప్పేరండి
@jayaramsarma664Ай бұрын
నాగ ఫణి శర్మ గారు చాలా చక్కగా చెప్పారు
@WOMANISERMADUGULA2014Ай бұрын
🎉
@kattamuripoornachandarrao7089Ай бұрын
మీలాంటి ఆత్మ జ్ఞానం కలిగిన వాళ్లు టీటీడీ చైర్మన్ గా ఉండాలి అని కోరుకుంటున్నా
@WOMANISERMADUGULA2014Ай бұрын
వీడు ఆత్మ జ్ఞాని కాదు… కామాంధకారి
@WOMANISERMADUGULA2014Ай бұрын
No
@kothurmurthyАй бұрын
గురువు గారు చక్కగా చెప్పారు.
@pentapativenkataramanamurt2207Ай бұрын
గురువు గారు చాలా చక్కగా చెప్పారు. వారికి మరియు మూర్తి గారికి నా వందనాలు 🙏
@WOMANISERMADUGULA2014Ай бұрын
😮
@MN-KARTHIC-1958Ай бұрын
Sri Sri నాగ ఫణి శర్మ గారు చాలా చక్కగా విశదీకరించారు.
@dmadhavi3487Ай бұрын
చాలా బాగుంది
@KanchanaLokeswarluАй бұрын
చాలా మంచి వ్వక్తి స్వామి
@kasinalamati9444Ай бұрын
Om namo venkatesaya
@Chandra-di8esАй бұрын
Excellent suggestion and direction. Long live dharmam
@somalarajunagaraju6779Ай бұрын
చాలా మంచిగా చెప్పారు స్వామి
@Sw.AnandaАй бұрын
మన వేదాలు, ఉపనిషత్తులు లాంటివి సనాతన ధర్మానికి మూల స్తంభాలు, అవే గైడ్ లైన్స్ etc. " ఇంకొకరు చేసిన తప్పు కి నేను శిక్ష అనుభవరించ రాదు. " అని ఒక ఋషి ప్రార్థిస్తాడు. మనము అపరాధము చేసిన వారి నీ ఎందుకు కాపాడాలి. వారి పాపము లో భాగము ఎందుకు అనుభవించాలి. భగవత్ భక్తి విషయము లో ఎవరి మనసు వారిది.ఎవరి పుణ్యం వారిది, అది ఇంకొరికి ట్రాన్స్ఫర్ అవదు.
@shivaprasad4194Ай бұрын
థాంక్యూ స్వామి సూపర్ స్పీచ్ చెప్పినందుకు 💐💐🥰🥰🙏
@savitrikamisetti4144Ай бұрын
🎉🎉🎉🎉
@lellagirija1621Ай бұрын
Sir let us do govinda bhajana in every street in every district in AP
@satishad6933Ай бұрын
ఎన్ని గొడవలు ఎందుకు మీరు చేస్తామన్న పనులు చేయండి ఓటు వేసిన ప్రజలకు న్యాయం చేయండి
@satyamkrishnagiri7549Ай бұрын
గురువు గారు చాలా చక్కగా వివరించారు.
@WOMANISERMADUGULA2014Ай бұрын
🎉
@RejinthalaVennkateshАй бұрын
సూపర్ స్వామి చాలా బాగా చెప్పారు
@1981PAVANKUMARАй бұрын
రాఘవేంద్ర స్వామి వారికి నంద్యాల నవాబు మాంసాహారం ఒక పళ్ళెంలో పెట్టి ఇదిగో స్వామి పండ్లు స్వీకరించండి అన్నాడు అప్పుడు స్వామి వారు శ్రీ రామ మంత్రము తో నీళ్ళు(తీర్థం) చల్లి వాటిమీద కప్పిన గుడ్డను తొలగించమన్నారు. తొలగించి చూస్తే నిజంగానే పండ్లు ఉన్నాయి. బక్తుడికే అంత శక్తి ఉంటే ఆ ఏడుకొండల వాడికి ఎంత ఉండాలి. మీరు ప్రసాదంగా తిన్నది అశుద్దం కాదు ప్రసాదం. నీచులు కలిపిన ఆ అశుద్దాన్ని ఆ పరమాత్ముడు ఎప్పుడో తొలగించాడు. బాధపడకండి వారిని కఠినంగా శిక్షిస్తాడు.
@boppudisreedevi9011Ай бұрын
wow ma anumanalu anni poyetatlu chepparu
@WOMANISERMADUGULA2014Ай бұрын
😊
@radhikarao7812Ай бұрын
నంద్యాల నవాబు కాదండి ఆదోని నవాబు
@nerellakrishna5293Ай бұрын
ఈ జగమున జగపతి నీవే రా ... ఈ జనులకు భక్తి నొసంగు ఓంకార..... ఈ విశ్వమంతా నీవేరా ఈ కలియుగ కంసుల కథ ముగించరా...... జై శ్రీ కృష్ణ.....
@tunguntalaАй бұрын
Super words thanks giving motivation
@WOMANISERMADUGULA2014Ай бұрын
😮
@vijaykrishna8531Ай бұрын
గురువుగారు నేను కోరుకునేది ఏమిటంటే తిరుమలలో అపవిత్రం జరిగింది అని లడ్డు ప్రసాదంలో అపవిత్రం జరిగింది అని ఇప్పుడు బయటకు వచ్చింది కదా ఇంతకాలం అక్కడ ఉన్న అర్చకస్వాములు ఏమి చేసినట్లు స్వామి సేవయే పరమావధిగా భావన చేసి సేవ చేయాల్సిన వాళ్లు ఇటువంటి దారుణమైన కృత్యం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకున్నారు. భక్తులను ఒక్క క్షణం కూడా ఎక్కువ సేపు నుంచొని ఇవ్వకుండా తోసేస్తారు అలాంటిది దారుణం అయినటువంటి తప్పు జరుగుతున్నప్పుడు ఎలా నోరు మెదపకుండా ఉన్నారు. అక్కడ ఉన్న జీయర్ స్వాములు పెద్దపెద్ద నామాలు పట్టుకుని పంచల కట్టుకుని పెద్ద ఆడంబరంగా తిరుగుతారు కదా ఇది వాళ్ళ పర్యవేక్షణలో జరగాలని అనుకుంటారు కదా మరి ఇప్పుడు ఏమైంది ఆ పర్యవేక్షణ మొత్తం. అంటే ఈ మోసంలో వాళ్లకు కూడా బాగా ఉంది అనుకోవాలా. అధికారులు చేశారంటే ఒక అర్థం ఉంది వారు పరాయి మతస్తులు భగవంతుని భక్తి లేనటువంటి వాళ్ళు కాబట్టి అలా చేశారు మరియు మన యొక్క స్వా ములు ఏమైనట్లు 150 మంది అర్చకస్వాములు ఉంటారు అక్కడ అలాగే చిన్న జీయర్ స్వాములు పెద్ద జీయర్ స్వాములు అందరూ అక్కడే ఉంటారు వాళ్ళందరూ ఏమైనట్లు. అసలు వాళ్ళని శిక్షించాలి స్వామివారి సేవ నుంచి వారిని దూరం చేయాలి త్రికరణ శుద్ధితో ఎవరైతే స్వామివారికి సేవ చేస్తారో వాళ్ళని మాత్రమే స్వామి సేవలో వినియోగించాలి. ఇది అత్యంత ప్రధానమైన విషయం
@ammammagarimaataАй бұрын
తిలాపాపం తలా పైగా అన్నట్టు స్వాములకు కూడా దాంట్లో బాగా ఉంది ఎందుకంటే తప్పు తెలిసి నోరు మెదపకుండా ఊరుకొని ఉన్నారు కదా
మహావిష్ణువు యొక్క దశావతారాల్లో అన్ని జీవులు ఉన్నాయి కాబట్టి మీరు తిన్న ప్రసాదంలో ఏమి కల్తీ ఉన్నా సర్వము విష్ణుమయం భావించండి ఏ దోషము లేదు. విశ్వమంతా సమస్త సకల జీవరాసులు మహా విష్ణు స్వరూపమై ఉంది. ఈ భావనతో విశ్వ రూపంలోని దివ్యపదార్థాన్ని తిన్నాను అని భావించండి. ఏ దోషము లేదు, సర్వం విష్ణుమయం.
@pratappinnamaneni9175Ай бұрын
బాగా చెప్పారు. నేను 3 రోజుల నుంచీ ఇదే భావనలో ఉన్నాను. ఇంకా తృప్తి కోసం ఈయన చెప్పే జపం చేయవచ్చు. మన నాయకులు కూడ తప్పు చేసిన వాళ్ళని విమర్శించటానికి ఇచ్చే ప్రాముఖ్యత కన్నా ఈయన చెప్పే లాటి పరిహారాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి ఉంటే బాగుండేదంటాను. అలా అని తప్పు చేసిన వాళ్ళని శిక్షించవద్దని అనడంలేదు. పైగా కఠినాతికఠినంగా శిక్షించమని కూడ కోరుతున్నాను.
@koppulasrinivas4622Ай бұрын
Om namo venkatesaya namaha 🙏 😢😢
@vnlkrishnaprasadkara2847Ай бұрын
సరస్వతి రూపానికి నమస్కారం ఈ అవకాశాన్ని తీసుకొచ్చిన మూర్తి గారికి అంటే ఆయుక్షీణం ఏమో..ఆస్సిస్సులు
@lalitatadikonda5734Ай бұрын
Thanku Andi for the remedy will start tomorrow
@WOMANISERMADUGULA2014Ай бұрын
😊
@durgaprasadsatagopam34Ай бұрын
నమో శ్రీ వేంకటేశ్వరాయ నమో నమః
@Reddy-b3jАй бұрын
Jai sri ram guraudeva papa parigaram chepparu 🙏🙏
@ratnakumaritatawarthi9001Ай бұрын
ఛాలా బాగుండి మంచి మాటలు చెప్పారు
@WOMANISERMADUGULA2014Ай бұрын
తెరమీదమాత్రమే మంచి మాటలు చెప్తాడు
@dorajidasari8886Ай бұрын
Good
@ChamarthiSreenagarajuАй бұрын
🙏🏿 జైశ్రీరాం. చాల సంతోషము.
@WOMANISERMADUGULA2014Ай бұрын
🙏
@thrinadharaochintalapudi71Ай бұрын
ఈ కలియుగం లో ఇలాంటి సందర్భాలు చాలానే జరగొచ్చు,, ఇక్కడ ఈ విధంగా కాకపోతే ఇంకొక upadravam జరగొచ్చు, అంతా దైవలీల,, మనిషి రాజకీయ ప్రయోజనాలు కోసం,, ఆర్ధిక వృద్ధి కొరకు,, అడ్డు దార్లు తొక్కుతున్నంత కాలం ఇలాంటి సంఘటనలు పునరావృతం కావొచ్చు....
@WOMANISERMADUGULA2014Ай бұрын
మాడుగులదగ్గరకు వెళ్ళకండి సర్… వాడి అవధానములలో పాల్గొనకండి 🙏
@pvdlkantha6891Ай бұрын
ధన్యవాదాలు గురువు గారు
@ShivajiTennetiАй бұрын
Kindly audit all Ghee and oil companies 🙏🙏🙏🙏
@KommaraVeeraveniАй бұрын
నమస్కారం మూర్తి గారు వేంకటేశ్వర స్వామికి దోషం జరిగింది అది నివారించే శక్తి సామర్థ్యము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. వారికి సూచన చేసే దానికి మంచి ప్రవర్తన మంచి గుణము మంచి చరిత్ర ఉన్న ఆగమ శాస్త్ర పండితులు వారెందరో ఉన్నారు పూజ్యులు చాగంటి కోటేశ్వరరావు గారు, పద్మశ్రీ గరిక పాటి నరసింహారావు గారు వంటి పెద్దలను మాట్లాడించక స్త్రీ వ్యసన పరుడై దేశ విదేశాల్లో భారత దేశ గౌరవానికి బంగం చేసిన మాడుగుల వంటి మనిషిని పిలచారేమండి 2006లో ఆయన అమెరికా లో చేసిన నిర్వాకం మీకు తెలియనిదా ఇప్పుడు కూడా రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతూ మాట్లాడుతున్నాడు గాని వేషం తప్ప భక్తి ఏది అంతెందుకు తిరుమల తిరుపతి దేవస్థానం లో హిందూ ధర్మ రక్షణ సంస్థ అదనపు కార్యదర్శిగా పని చెసినానంటున్నాడు కదా ఏ కారణం చేత ఆ పదవి నుండి తొలగించినారో అడగండి స్త్రీ వ్యసనం. కులాలకతీతంగా గుణాన్ని గౌరవించే మీరు ఇట్లాంటి వాళ్ళను దూరం పెట్టండి సార్. ప్రతి చానల్ 2006లో ఈన్నె గుణం లెని తనాన్ని స్త్రీ వ్యసన్నాని కోడై కూసింది. ఈయన మానసిక కల్తీ ముందు లడ్డు కల్తీ దిగి దుడుపే. భాషకు కళకు గుణానితో సంబంధం లేదండి
@parthasarathyprasad8995Ай бұрын
గ్రహాయత్తా లోక యాత్రా. దండే ధర్మః ప్రతిష్ఠితః. మనం ఆరంభంలో అర్జునుడు లాగా ఉన్నాం.
@nirmalakotcharlakota8915Ай бұрын
👏👏👏
@nrkolli5835Ай бұрын
స్వామీ మా కళ్ళు తెరిపించారు.మా ఓట్లతో రాక్షసుడిని ఓడించామనుకున్నాం.ఆ స్వామే కరుణించి భక్తుడిని గెలిపించి తిరుమల ను రక్షించి ఈ దేశాన్ని మనల్ని రక్షించాడు.ఇక శిక్షలు అంటారా.ఆయనకు తెలుసు ఎలా శిక్షించాలో.లడ్డు తో కొడితే లాగులు తడిచిపోతున్నాయి.
@bhagyammadevasani4475Ай бұрын
Om namah venkatesha🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌹🌹
@gowripadmavathi1745Ай бұрын
🙏🙏🙌🙌
@nimmagaddadtmАй бұрын
Sir , at this bad time for relief of people, sing a song on swamy
@WOMANISERMADUGULA2014Ай бұрын
😮
@skumar4594Ай бұрын
Om namo venkataysaya om namo venkataysaya om namo venkataysaya om namo venkataysaya om namo venkataysaya om namo venkataysaya om namo venkataysaya
@skumar4594Ай бұрын
Om namo venkataysaya
@Desh-bhakthАй бұрын
Excellent and🙏
@WOMANISERMADUGULA2014Ай бұрын
🎉🎉🙏
@sarabusrinivas4707Ай бұрын
Correct గురువు గారు
@sreenivasanumala3246Ай бұрын
ఓం నమో వేంకటేశాయ నమః
@NagaPrasadJАй бұрын
Jai Govinda Jai gomatha❤❤❤
@vhn8346Ай бұрын
కూటమి లోని అన్నిరకాల నాయకులు దేశంలోని అన్నీదేవాలయాల యందు 11ప్రదిక్షణలు చెయ్యాలి చేసిన తప్పుకు
@parthasarathyprasad8995Ай бұрын
సంకరోో నరకాయైవ కులఘ్ననాం కులస్య చ. భగవద్గీతని ఆశ్రయించండి. ఆత్మ శుద్ధికి అన్యుల దేహశుద్ధకి అందులో చాలామార్గాలున్నాయి. ధర్మం తప్పితే బంధువులనే స్పేర్ చెయ్యలేదు. కలియుగరాబందులను వదలమంటాడా?
Telangana devalayam lo kuda prasad chese enquiry cheyali.....
@parvathammavunise3305Ай бұрын
Om namo venkatesaya🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@WOMANISERMADUGULA2014Ай бұрын
😊
@venupabba446Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@WOMANISERMADUGULA2014Ай бұрын
🙏
@balatripurasundari1147Ай бұрын
Om namo venkatesaya om namo venkatesaya
@badarinathc2122Ай бұрын
క్రిస్టియన్ ల గుడి పరిపాలన చాలా అధ్వాన్నం గా వుండేది వాస్తవం. కల్తీ నెయ్యి సరఫరా చేసినప్పుడు , వెంటనే AR Ghee supplier ను బ్లాక్ లిస్ట్ చేసి కొత్త టెండర్లు float చెయ్యాల్సి వుండేది. Rs 330 నెయ్యి supply ఎలా చెయ్యగలుగు తారు . కల్తీ నెయ్యి మాత్రమే సరఫరా చెయ్యగలరు. క్రిస్టియన్ పరిపాలకులకు హిందువుల మనోభావాలతో పని లేదు. వారు చేసింది ఏమిటంటే, టీటీడీ ను దోచెయ్యడం. కొంత శాతం చర్చి లకు దానం చేసి, పాపం కడుక్కునే ప్రయత్నం చేసారు 5 ఏళ్లు.
@vimaladevi1613Ай бұрын
🎉🎉tq🎉🎉
@madalaseshasaiАй бұрын
Super super super swami speech swamy
@WOMANISERMADUGULA2014Ай бұрын
😮
@nirmalachennuri5788Ай бұрын
Namo venkateshaya
@LalithakarthikKarthikАй бұрын
నమో వెంకటేశ గోవిందా గోవిందా
@rajeshkrishnapatruni8225Ай бұрын
Super super super super super super super 🙏🙏🙏🙏🙏🙏🙏
@tunguntalaАй бұрын
Really what mistake we have done in 2019 now we are suffering
@arkrajuatluri7387Ай бұрын
తిరుమల వెళ్లి వచ్చిన వారి నుండి ప్రసాదం లడ్డు స్వీకరించి ఆరగించినాను, ఈ విషయం విన్న తర్వాత నా మనసులో ఒకరకమైన గిలి ఏర్పడి మానసికంగా స్థిత ప్రజ్ఞత కొల్పోతున్నాను ఏమి చేస్తే నా మనసు స్థిరముగా ఉంటుంది
@Divine_Era-108Ай бұрын
మహావిష్ణువు యొక్క దశావతారాల్లో అన్ని జీవులు ఉన్నాయి కాబట్టి మీరు తిన్న ప్రసాదంలో ఏమి కల్తీ ఉన్నా సర్వము విష్ణుమయం భావించండి ఏ దోషము లేదు. విశ్వమంతా సమస్త సకల జీవరాసులు మహా విష్ణు స్వరూపమై ఉంది. ఈ భావనతో విశ్వ రూపంలోని దివ్యపదార్థాన్ని తిన్నాను అని భావించండి. ఏ దోషము లేదు, సర్వం విష్ణుమయం.
@gummadipudiarunakumari4404Ай бұрын
స్వామివారికి నివేదించిన వెంటనే అందులోని సర్వ మాలిన్యాలు తొలగిపోతాయి
@saibabaanjali3140Ай бұрын
Om namo vemkateshaaya namah
@mentiramana6505Ай бұрын
Ayya prakshalana cheyyandi Guruvugaru cheppinadi cheyuandi Bada padakandi Anni venkanna choosukuntadu
@WOMANISERMADUGULA2014Ай бұрын
😊🙏
@maatakaastaghaatu8953Ай бұрын
ఇప్పుడు మోషాల అసలు బండారం బయట పడాలి .. వీడి కేసులు మరో 10 సంవత్సరాలు వాయిదా వేయించి కాపాడతారో .. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయించి శిక్షిస్తారో తేలాలి .. CBI కి యిస్తే మరో బాబాయ్ కేసు అవుతుంది .. ఇప్పటిదాకా మో - షాలు సైకోని కాపాడుకుంటూ వచ్చిన విధానం పరిశీలించి దీనికి అన్వయిస్తే జరగబోయేది ... సైకో కోర్టుకి వెళతాడు .. కనీసం 5-6 ఏళ్ళు దిగువకోర్టుల్లో విచారణల తీర్పుల నాటకాల అనంతరం .. కల్తీ వాస్తవమే కానీ జగనే చేయించాడనటానికి ఆధారాలు లేవు అంటారు ..కేసు డిస్మిస్ అంటారు .. అప్పుడు వీళ్ళు సుప్రీం కు వెళతారు .. అక్కడ మరో 5-6 ఏళ్ళు.. ఈలోగా ముందు జడ్జీలు మారుతుంటారు కొందరు చచ్చిపోయికూడా వుండొచ్చు .. మరోవైపు జగన్ ముసిలోడు అయిపోతాడు .. కూతుళ్ళు లండన్ లోనే వుండమంటారు.. ప్రజలూ విషయం మర్చిపోతారు .. గుర్తొచ్చినప్పుడో ఎన్నికలప్పుడో విజయ్ మాల్యాను తెస్తాం .. నీరవ్ మోడీని పట్టుకుంటాం .. అని పలవరించేట్లు అంతా మోషాల లీల అలా జరిగిపోతుంది .. ప్రధానీ .. సి జె లతో సహా అధికారాలు చెలాయించగల స్థితిలో వున్న ఏ హిందువుకైనా .. రోషం వుంటే కాలయాపనలు కుంటిసాకులు లేకుండా ఈ కేసు తేల్చాలి .. మాటకాస్త ఘాటు
@AkSH-k5xАй бұрын
💐ఓం నమో నారాయణ 💐🌹🪔🌹🤣🙏 గురువుగారికి పాదాభివందనాలు😂🙏🙏🙏🧔
@RamakrishnaReddyUppatiАй бұрын
Common People: they should try to understand what is real PrajaDharma in Democracy and raise voice against corrupt politicians and corrupt High level officers .
@RamakrishnaReddyUppatiАй бұрын
In Democracy People are ignoring their fundamental Prajadharma To support right qualified leaders to rule the state and country.
@RamakrishnaReddyUppatiАй бұрын
That was why bad politicians come to power when people ignore their responsibilities
@WOMANISERMADUGULA2014Ай бұрын
And also against FAKE GURUS LIKE THIS WOMANISER AVADHANI MADUGULA NAGAPHANISARMA
ప్రభుత్వం తిరుమల సేవకమండలిచేత ఒకే సమయం కేటాయించి హిందు వులందరిచేత వారి నివాసములనుంచే జరిగినఅపరాధములకు మన్నించు మని స్వామివారిని ప్రార్థింపజేయాలి. హిందూ సమా జం తాము చేయనిదానికైనా?
@pratappinnamaneni9175Ай бұрын
ఇది ప్రభుత్వమే చేయాలని లేదు. ఏదో ఒక ధార్మిక సంస్థ పూనుకొని చేయవచ్చు
@SnRaoputtaburayyaPuttaАй бұрын
మూర్తి గారు స్వామి పని అయన చేయించు కుంటున్నాడు భాధ ఎం లేదు
@Sreekanth-z5lАй бұрын
అసలా మీరు FSAAI ని ఎందుకు ప్రశ్న చెయ్యట్లేదు. అట్లాంటి నెయ్యి ఎట్ల మార్కెట్ లోకి వదులుతున్నారు ? ఒక్క తిరుపతి ప్రసాదమే కాదు ఇండియాలో మనం తినే ఎన్నో కల్తీ జరుగుతున్నాయి.
@sridatha2013Ай бұрын
అపవిత్ర దోషంబు లగ్నిహోత్రున కేమి?
@satishrushi2526Ай бұрын
నీ లిప్స్టిక్ చూస్తే నే అర్థం అవుతుంది. గంటకి ఒకరు నీకు
@WOMANISERMADUGULA2014Ай бұрын
😳
@manju7520Ай бұрын
ఓస్ ఇంతేనా, ఇలా ఐతే పాప ప్రక్ష్యాలన చాలా easy ఇంకా సినిమా లో చూపించి నట్టు నాలుక లు కాల్చుకుంటారు అనుకున్న
@gummadipudiarunakumari4404Ай бұрын
ఎవరి నాలుకలు కాలాలో వారివే కాలుస్తాడు ఆ వెంకటేశ్వరస్వామి 🙏
@HARISH-gz9iyАй бұрын
I strongly support suspending endowments of Hindu temples under government With this Balaji temple laddu prasadam incident....
@vanisripulluru8499Ай бұрын
సంవత్సరం న్నర కింద మేము తిరుపతి లడ్డు తిన్నాం 😢😢
@pratappinnamaneni9175Ай бұрын
తినక పోయినా ఈ పరిహారం చేసుకోవచ్చు
@lalitatadikonda5734Ай бұрын
Distressing and frustrating
@varalakshmi9208Ай бұрын
Waqf boad Ventane teesipadeyali Jai Sri Ram 🙏🙏🙏
@chinnamnaidugottapu6198Ай бұрын
మూర్తి గారు, బ్రిటిష్ వాళ్ళు చెప్పి ఆవు, పంది కొవ్వు తో తుపాకీలు ఇచ్చి 1857 సిపాయల తిరుగుబాటు ### ఇప్పటి పాలకులు ఆధునిక రోజుల్లో కోట్లమంది భక్తులు తో ప్రసాదాన్ని తినిపించారు బీజేపీ వాళ్లు అప్పటి ap government ki friendly support కనుక వాళ్ళకి బహుమతిగా రామమందిరానికి lakh laddus supplied ### pl explain details
@AllamSatyanarayana-y5qАй бұрын
Govinda Goovinda
@inalavijaya283Ай бұрын
నెయ్యి, పాలు, ఇతర ప్రసాదాలు, కల్తీ ఉందా లేదా అనేది టెస్ట్ చేసే ల్యాబ్ లేకపోవడం చాలా శోచనీయం. ఇకనైనా ల్యాబ్ నిర్మించాలి. అంత ధనం లేకపోయిందా స్వామివద్ద ఆలోచించండి రాజకీయ నాయకులు, టీటీడీ బోర్డువారు, పండితులు, పీఠముల అధిపతులు. ఆల్యాబ్ ఉంటే ఇది జరిగేది కాదుకదా! ఇప్పటికైనా ల్యాబ్ నిర్మించండి.
@nagarathnah7625Ай бұрын
Mundhuga manam ante hindu dehsha prajalu hi apavithra prasadhanni sweekarinchinatuvanti yavath dhesha prajalayina manamu he janmalo he papam chesamo evariki thelusu andhuke haa bagavanthudu hi prsadha ropamulo manalni kuda chiskshinchutadu anukovali anthe hi apavithra swekarinchanivollu punyathmulu anukovali dhaniki priharanga guruvugaru cheppinattu om namo venkateshaya anukuntu mana shakthikoddhi nama japalanu chesukoni swamini bhayabakthulatho mana indhu sampradaya madi acharalu patisthu edhi dharmam edhi adhramamu ani alochinchukuntu dharmanaga nadavadaniki kudharakapoyna adharmanga nadavakund adhramalnu cheyakunda vunte anthe chalu migilindhi haa awamiye chusukuntadu