Mahamantri Timmarusu Songs - Mohana Raagam Aha - N.T. Rama Rao, Devika

  Рет қаралды 2,867,581

Volga Video

Volga Video

Күн бұрын

Пікірлер: 502
@kumarsubraveti
@kumarsubraveti Жыл бұрын
చిత్రసీమలో వెలయగచేసి దివ్య గానమున జీవము పోసి.. ఈ ఒక్క వాక్యము చాలు ఈ పాట ఎంత మధురమైనదో అనడానికి...
@krishnakanthsbk1336
@krishnakanthsbk1336 2 жыл бұрын
మోహన రాగమహా మూర్తిమంతమాయె మోహన రాగమహా మూర్తిమంతమాయె… నీ ప్రియ రూపము కన్నుల ముందర నిలచిన చాలునులే మోహన రాగమహా.. మూర్తిమంతమాయె.. చరణం: 1 చిత్రసీమలో వెలయగ జేసి దివ్యగానమున జీవము పోసి ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ…ఆ… చిత్రసీమలో వెలయగ జేసి దివ్యగానమున జీవము పోసి సరసముగా నను చేరగ పిలిచే ప్రేయసియేయనగా.. మోహన రాగమహా… మూర్తిమంతమాయె చరణం: 2 నాకే తెలియక నాలో సాగే ఆలాపనలకె రూపము రాగా ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ…ఆ.. నాకే తెలియక నాలో సాగే ఆలాపనలకె రూపము రాగా ఆరాధించిన ప్రియభావమిలా పరవశించెననగా… మోహన రాగమహా… మూర్తిమంతమాయె
@durgadevi7814
@durgadevi7814 Жыл бұрын
నాకే తెలియక నాలో సాగే ఆలాపనాలకే రూపము రాగా... మోహన రాగం లో అద్భుతమైన గీతం.
@valmiki527
@valmiki527 Жыл бұрын
పాత పాటలు వింటూ పరలోక ప్రాప్తి పొందాలని కోరిక ♥️♥️♥️
@lekshaavanii1822
@lekshaavanii1822 6 ай бұрын
🙏🏼🙏🏼☘️☘️
@lekshaavanii1822
@lekshaavanii1822 6 ай бұрын
Mine. Too ☘️🌷
@vattikutivenkataratnam6041
@vattikutivenkataratnam6041 5 ай бұрын
It is my desire also.
@nanirajee7286
@nanirajee7286 2 жыл бұрын
మోహన రాగం సమ్మోహనరాగం, అలసిన హృదయాలకు ఓ పిల్లతెమ్మర తాకుతూ వెళితే ఎలా వుంటుందో ఆలా ఉంటుంది, పాట ఆలపించిన, గాయని గాయకులకు స్వరకర్తలకు ఏ మిచ్చి ఋణం తీర్చుకోగలం ఈ తెలుగుప్రజలం
@venkatk1968
@venkatk1968 Жыл бұрын
ఒకప్పుడు ఇలాంటి పాటలు వినేవాడిని కానీ అంతలా ఆస్వొదించేవాడిని కాదు. ఇప్పుడు నాకు దాదాపు 55 .. ఎంతో ఇష్టంగా ప్రతీ పంక్తి ధ్యాసగా వింటున్నాను. వయసు పరిణితి రావాలనుకుంటా ఇంతటి గొప్ప రచనలు అర్థం చేసుకోవాలంటే!
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 Жыл бұрын
అవును సార్ .నేను 57. అయితే 7 వ ఏట నుండే అభిరుచి వుంది ఈ అమృత భాండాలపై '🙏
@parthab3169
@parthab3169 4 ай бұрын
Nowords to explainsuchbuetyfulsong
@murthysen
@murthysen 3 жыл бұрын
పాట ఆరంభం లో వచ్చే ఆలాపన ఎంత హాయిగా ఉంటుందో.సాహిత్యము,సంగీతం శ్రావ్యాతి శ్రావ్యము.ఒకప్పుడు తెలుగు సినీజీవులకు చక్కని అభిరుచి ఇప్పుడు అది ఏమయిందో. అర్ధం కాదు.చక్కని గీతాల్ని అభిమానించే వారు అప్పుడూ ఇప్పుడూ ఉన్నారనడానికి సాక్ష్యం ఈ పాటకి వచ్చిన కామెంట్లు,వ్యూస్ చాలు.
@user-qo7uj6fo2p
@user-qo7uj6fo2p 4 ай бұрын
My age is now eighty years .
@bhaskarmukti6410
@bhaskarmukti6410 4 ай бұрын
దైవ దత్తమైన ఈ దివ్య గాత్రాలకు విలువ కట్టగలవారెవ్వరు???
@hariprasadkamalur4662
@hariprasadkamalur4662 3 жыл бұрын
మోహన రాగాన్ని ఒక సమ్మోహనాస్త్రం చేసి మనందరి పైన వదిలారు. విన్నప్పుడల్లా అది మనల్ని సమ్మోహితుల్ని చేస్తుంది.
@manibabu6655
@manibabu6655 Жыл бұрын
100% correct
@nirmalaracharla
@nirmalaracharla Жыл бұрын
​@@manibabu66550:55 😅😅😅😅*😅
@t.janardhanarao09tjrs41
@t.janardhanarao09tjrs41 Жыл бұрын
నమస్తే నమస్తే
@kriskary2
@kriskary2 3 жыл бұрын
తెలుగుదేశం లో పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది, ఈ లాంటి పాటలు మా సొంతం అయినందుకు,జన్మలో మరువలేని మధుర గీతలు
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 4 жыл бұрын
ఎంత గొప్ప మధురమైన పాట పింగళి నాగేంద్రరావు గారి ఎంతటి చక్కని సాహిత్యం / గొప్ప గా చిత్రించి న అద్భుత దృశ్యం / N. T రామారావు ' దేవిక మ్మ గార్ల అద్భుత మైన ' నటన / సుశీలమ్మ ' ఘంటసాల మాస్టార్లు పోటీ పడి అత్యద్భుతమైన పాటని సంగీత ప్రియుల వీనులకు కానుక గా అందించినారు కదా!ఇక సంగీత దర్శకుడైన పెండ్యాల నాగేశ్వరరావు గారి ప్రతిభకు ఆకాశమే హద్దు . ఎన్నో ' ఎ న్నెన్నో అద్భుతమైన, అమృత తుల్యమైన పాటలను మన కు అందించి తన ప్రత్యేకత ను గొప్పగా చాటుకుని, చిరంజీవియై నిలిచారు కదా సంగీత ప్రియుల గుండెల్లో ' /' దర్శకునికి యూనిట్ సభ్యులందరికి నా శాత సహస్ర ధన్య వాదములు . ఈ పాట వినటము ఒక మరపురాని మధురానుభూతి . మల్లికార్జున బెంగుళూరు / 24 - 09 - 2020 /. అందుకే పాత పాటలు అంటే నాకు సాక్షాత్తూ ఆ భగవంతుని స్వరాపు లైన చిన్నపిల్లలంత ప్రీతి, ప్రేమ ముద్దు / ముద్దు . అంతే గాక మాధుర్య ప్రధాన మైన ప్రతి పాట అది క్రొత్తదైనా పాతదైనా ' ఉత్తమ సాహిత్య విలువలతో కూడిన ప్రతి పాట , మాధుర్య ప్రధాన మైన ప్రతి పాట నాకు ఎంతో ' ఎంతెంతో ముద్దు ముద్దు ముద్దు . గోల పాటలు, ఆ సభ్యకరమైన పాటలు / ద్వంద్వార్థాల దరిద్రపు పాటలు / బూతు పాటలు / పిచ్చి కూతలు / వెర్రికేకలు / చెవులు రంద్రాలు పడేంత భయంకరమైన సంగీత వింత శబ్దాల పాటలు / బీట్ (అనగా కొట్టడము ) పాటలు అస్సలు వద్దే వద్దు వద్దు ముమ్మాటికి వద్దే వద్దు . ఈ గొప్ప చెత్త లక్షణాల గల పాటలు దైవ స్వరూపులైన పసి పిల్లలు విన్నచో ఏకబిగిన ఏడువు లంగించు కొని ' ఆ దైవము కన్నా ఎన్నో రెట్లు అధికమైన మా తృ మూర్తిని అయో మయము లోపడవైచి ఆనక తెలిసిన తర్వాత ఆమె కోపముతో పెట్టే చివాట్లు, శాపా నర్థాలకు గురియై ఇబ్బంది పడుదురు కదా, ! కనుక ఆ తల్లి తన శిశువును నిద్రపుచ్చుటకు ఎంతో తాదాత్మ్యంతో , అనురాగముతో / తీయనైన కంఠ స్వరముతో మధురాతి మధురముగా ఆలపించే స్థాయిలో వున్న ఆ పాత మధురాల నే ఇష్టపడుదురు కదా. శిశువు లే కాదు బాల బాలికలు , యువతీ యువకులు , మధ్య , వృద్ధ వయస్కులు / పశువులు / పక్షులు 1 ముక్కోటి దేవతలు సైతం ఇష్టపడు దురు కదా! కొత్తదనము పేరు తో భాష ఏమా త్రము తెలియని / అంతంత మాత్రమే సంగీత జ్ఞాన మే వున్న సంగీత దర్శకుల బాణిలో పాడిస్తే, ఓటు డబ్బాలో గులక రాళ్ళను సగము మాత్రమే నింపి గిలకరిస్తే వచ్చే శబ్దము విని గాడిదలు సైతం దూరంగా పారిపోయి ఆనక వెనక్కి తిరిగి చూసుకొని _ ఈ పాట కన్నా మా ఓండ్రింపే(ఏఏ - అనే అరుపు) బహు బాగు బాగు అని తమలో తాము సర్ది చెప్పుకొని నెమరు వేసుకొంటూ నెమ్మదిగా తమ తిండి ని వెదుక్కొ 0 టూ బయలు దేరి పోవును కాబోలు . ఇక వ్యక్తిగతముగా పై నవివరించి న ఆ పాట లను నేను తప్పనిసరి యై వినవలసివస్తే - కల్లు త్రాగిన కోతి కి తేలు కుట్టి దయ్యము పట్టినట్లు వు 0 డును కదా నా పరిస్థితి . ఆ హా ఎంత గొప్ప అనుభవము దీనిని కూడా చచ్చే వరకు జడుసుకొని మరువను గా క మరువను గాక మరువను కదా. జీవితము పైన విరక్తి సైతం కలుగు నే మో కదా ! నమస్సులతో - మల్లికార్జున బెంగుళూరు - 01 - 10- 2020 / .
@lekshaavanii1822
@lekshaavanii1822 6 ай бұрын
Well said 🌼👍
@Sudhakar-y3j
@Sudhakar-y3j Күн бұрын
Chala baga chepparu guruvugaru
@venkatachalam2586
@venkatachalam2586 Жыл бұрын
తెలుగు భాషలోని తియ్యదనం వేరే యే భాష లోన లేదు వీనుల విందయిన సంగీతం 👌👌👌👌👌
@swarnagowri6047
@swarnagowri6047 2 жыл бұрын
ఓమ్ నమశ్శివాయ. ఈ పృద్వి మీదే యిన్ని వాయిద్య పరికరాల ను ప్రసాదించా రే, మీ దేవలోకం లో ఇంకెన్ని అద్భుత వాయిద్య పరికరాలు వున్నాయో! ఆహా! పరమేశ్వరా! మీ లీలలే అద్భుతం తండ్రీ! ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ. 🙏🕉️🌺🌿🌺🌺🌺
@uobulesusasikiran8605
@uobulesusasikiran8605 4 жыл бұрын
విజయనగర సామ్రాజ్యం నిజంగా ఇలానే ఉండేది అనెంతగా మరిపిస్తుంది ఈ సినిమా.
@lekshaavanii1822
@lekshaavanii1822 2 жыл бұрын
True🙏🏼🙏🏼🙏🏼
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@prasadavupati421
@prasadavupati421 2 жыл бұрын
🙏🙏🙏
@2NATARAJ
@2NATARAJ Жыл бұрын
NTR Is really mesmerizing personality
@nagalakshmibehara8559
@nagalakshmibehara8559 8 ай бұрын
😢
@maheamdhranaaddhvamkeaswar2178
@maheamdhranaaddhvamkeaswar2178 3 жыл бұрын
మంచి పాట చిత్ర బృందం కీ ధన్యవాదాలు... బృందం లో చనిపోయిన వారి ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఉన్నాను
@amarnathk3284
@amarnathk3284 Жыл бұрын
చనిపోయారు అన్నారు ఎప్పుడు ??? తెలుగు వారి గుండెలలో రక్తమై ప్రవహిస్తున్నారు
@jujare1
@jujare1 Жыл бұрын
The beautiful lady on-screen looks majestic and regal. The voice of the singer lady is crystal clear and super sweet. Both the ladies rock.
@krishnaprasadvavilikolanu8844
@krishnaprasadvavilikolanu8844 4 ай бұрын
None other than Suseelamma.
@jeevansagionlyfarmers8654
@jeevansagionlyfarmers8654 2 жыл бұрын
దివ్య గానమున జీవం పోసి ప్రేయసీ యనగా మోహనరాగఘహ మూర్తిమంతమాయే ఈ రాగం లో తేనేలున్నాయా వీల్ల గొంతులో తేనెలూరుతున్నాయా!అధ్భుత గానం
@avenugopalarao
@avenugopalarao Жыл бұрын
Memorable. Cannot be scratched in South Indian music. Mugdha Mogana Ragam. Great.
@bhuvaneswarchickentraders8716
@bhuvaneswarchickentraders8716 4 ай бұрын
కల కవితా తెర మాటున దాగిన నీ అందానికి ఈ మోహన రాగాలాపన
@shivshankarjangala9599
@shivshankarjangala9599 4 жыл бұрын
A classic song by Ghantasala mastaru and susheelamma! Beautiful picturization and decent performance by great NTR garu and Devika garu!
@lekshaavanii1822
@lekshaavanii1822 2 жыл бұрын
Pedyala ,Ghantasala,Suseela garlaku🍀🍀🍀🌹🌹🌹🌹🙏🏼🙏🏼🙏🏼
@jagannathamkondagari7378
@jagannathamkondagari7378 2 жыл бұрын
మధురమైన అనుభూతి కలుగుతుంది ఓల్డ్ సాంగ్స్ వింటూనే ఉన్నాం
@munikrishnanandi418
@munikrishnanandi418 Жыл бұрын
Ee janmalo ika ilanti sumadura Sangeetam yappatiki vinalemu
@rambevara5702
@rambevara5702 2 жыл бұрын
Ntr devika deadly combination..made for each other
@lekshaavanii1822
@lekshaavanii1822 6 ай бұрын
Yes
@challasatyam
@challasatyam 4 ай бұрын
అద్భతమైన గానం, అందమైన నటన, అందరూ మహానుభావులు.
@sreejasakepuram8101
@sreejasakepuram8101 6 жыл бұрын
నాకే తెలియక నాలో సాగే అలపణలకు రూపము రాగా, ఎంత అపూర్వమైన, మాటల చాతుర్యం, ఎంత సొంపుగా పాడారు, దివ్యమూర్తులు, ప్రణామాం.💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@hemanth7119
@hemanth7119 6 жыл бұрын
శ్రీజ సాకేపురం గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తున్నాను అద్భుతమైన గీతాన్ని ఆస్వాదించిన మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
@admoaikboosters8101
@admoaikboosters8101 5 жыл бұрын
U
@rameshanumula4992
@rameshanumula4992 4 жыл бұрын
Aaa padhaala kurpu , sangeetham, abhinayam oho varnanaatheetham
@mallikarjunaraomandapati3309
@mallikarjunaraomandapati3309 4 жыл бұрын
“నాకే తెలియక నాలో సాగే ఆలాపనలకు రూపము రాగా”
@salalagolden8294
@salalagolden8294 3 жыл бұрын
@@hemanth7119 నమస్కారం హేమంత్ సార్..🙏🏼🙏🏼🙏🏼 నేను యస్మిన్ బాగున్నారా సార్, బదులు ఇవ్వండి....🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@KrishnareddyPeddakama
@KrishnareddyPeddakama 5 ай бұрын
సుందరమైన, అందమైన వీనులవిందైన సంగీతం.
@maddipativenugopal4995
@maddipativenugopal4995 3 ай бұрын
మోహనమే సమ్మోహనం!!! సూపర్
@KrishnareddyPeddakama
@KrishnareddyPeddakama 2 ай бұрын
నీవు రావు... నిదుర రాదు.. ... ఎదురుచూసి ఎదురుచూసి. కన్నుదోయి అలసిపోయే...
@mcramu6209
@mcramu6209 2 жыл бұрын
What a melodious song. Sweet romantic between NTR and devika. Photography awesome
@avasaralanarayanarao8695
@avasaralanarayanarao8695 4 жыл бұрын
మృదుమధురమైన సంగీతస్రవంతి లో హాయిగా ,అలా.. అలా..అలలపై ఓలలాడుతూ..తేలియాడుతూ..సాగిన గానం.అక్షరాలను లాలనగా...తనస్వరంలో మృదువుగా పలికిస్తూ...ఘంటసాల, సుశీల గానం,చేస్తే వారి స్వరఝరికి ఏవిధంగానూ..తగలకుండా..ఎంతో సున్నింతంగా..పువ్వు కి సుగంధంలా..సంగీతం అందించారు పెండ్యాల నాగేశ్వరరావు గారు. మన అదృష్టం.
@pentakotasuryanarayana1074
@pentakotasuryanarayana1074 4 жыл бұрын
Excrllent
@raghurambabladi1633
@raghurambabladi1633 4 жыл бұрын
"Mohana Raga Maha"....For this song ALONE, Susheelamma Gaaru......deserved BHARATA RATNA....In my opinion, she is not an ordinary human being.She is from a different celestial world. An reincarnation with an "amsha" of some celestial Gandharva of Deva Loka....No language or vocabulary in this world would suffice to extol her super natural pure 24 carat GOLDEN VOICE. Simply spell binding..
@krishnaprasadvavilikolanu8844
@krishnaprasadvavilikolanu8844 4 жыл бұрын
Nice.
@mahalingammp
@mahalingammp Жыл бұрын
స్వర్గంలో దేవతలు భూమిపైకి వచ్చి అమృతాన్ని మనకు అందించారు. ఆహా అద్భుతం ఈ మధుర గానం
@chviswaprakasharao244
@chviswaprakasharao244 3 жыл бұрын
చిక్కటి పాల లాంటి, అద్భుతమైన గాత్రమున్న సుశీల కెందుకు భారత రత్న ఇవ్వలేదు? పీల గొంతుకలకిచ్చినపుడు?
@parwathigandla2128
@parwathigandla2128 Жыл бұрын
Auvunu yevaru ivvadam ledu
@NARASIMHARAOJVL
@NARASIMHARAOJVL 10 күн бұрын
తెలుగు వాళ్ల కు ఇవ్వ రు: చాలా మందికి ఇవ్వాలి . లతా Mangeshkar లో గొప్ప ప్రతిభ ఏమీ లేదు. s.Janaki, Susheela ముందు బలాదూర్ సర్
@KrishnareddyPeddakama
@KrishnareddyPeddakama 4 жыл бұрын
నాకే తెలియక నాలో సాగే ఆలాపనలకె రూపమురాగా.... What a lovely duet.
@maddipativenugopal4995
@maddipativenugopal4995 Жыл бұрын
దేశ భాషలందు తెలుగు లెస్స
@dkr8489
@dkr8489 2 жыл бұрын
పల్లెటూరులో నిండు వేసవిలో పండు వెన్నెల్లో ఆరుబయట నులక మంచం పై పడుకొని ఈపాట వింటుంటే స్వర్గం లో వున్నట్టు వుంటుంది
@subbu2024
@subbu2024 Жыл бұрын
excellent words. cool life 30 year back. Village life golden life
@BalavirupakahiNayudu
@BalavirupakahiNayudu Жыл бұрын
అబ్బ. భలే చెప్పావు అన్న
@lekshaavanii1822
@lekshaavanii1822 10 ай бұрын
Yes. Too happy
@SriSri-lo3iv
@SriSri-lo3iv 8 ай бұрын
బాగా చెప్పారు
@lekshaavanii1822
@lekshaavanii1822 8 ай бұрын
One of. My favorite masterpiece.🙏🏼👍💐
@vsssarma
@vsssarma 2 жыл бұрын
Saahityam, sangitham, Ragam, gaanam….all top class…
@krishnaraobudithi1659
@krishnaraobudithi1659 5 ай бұрын
మనసు హాయిపొందే పాట.
@chviswaprakasharao244
@chviswaprakasharao244 3 жыл бұрын
Thank God, technology was mature enough long back to preserve these golden voices, an eternal fountain of melody, for future generations.
@KapZoom
@KapZoom Жыл бұрын
Just imagine being stuck with the false voices of these days!!!
@drvrkrishna
@drvrkrishna 6 жыл бұрын
Ntr coming from photo into screen as side shot is excellent idea. Lyric supports the shot .. Chitraseemalo velayaga chesi divya ganamuna jeevamu posi.. Reflects creative ideas generated and executed to perfection in those days. Salute to all.
@gajavellisrinivasachary4360
@gajavellisrinivasachary4360 3 жыл бұрын
అతి మధురాతి మధురమైన పాట
@satyanarayanach3038
@satyanarayanach3038 3 жыл бұрын
మోహన రాగం నిజంగా మూర్తీ మంతం అయింది...🙏
@ajay1124
@ajay1124 4 жыл бұрын
ఎంతో చక్కని పాట - మనసుని ఆహ్లాద పరిచింది
@MrDvramanarao
@MrDvramanarao 2 жыл бұрын
Lyrics, composition, rendition by singers, ambience, performances are par excellence. Just watch and listen, Is there a heaven like this ?
@mcramu6209
@mcramu6209 2 жыл бұрын
True
@sreenulalam4303
@sreenulalam4303 2 жыл бұрын
What a comment...ur fantastic
@lekshaavanii1822
@lekshaavanii1822 2 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼yes
@subbarao1989
@subbarao1989 3 ай бұрын
Pata పాటలు వింటూ వుంటే జీవితం లో అన్నీ బాధలు మర్చిపో తాను
@vu0303
@vu0303 6 жыл бұрын
These wonderful artists - Pendyala, Ghantasala, Pingali, NTR, Devika - physically may not be with us, always in our hearts. Hats off to Pendyala garu, a true legend of Telugu cinema music
@sundarimudigonda8830
@sundarimudigonda8830 4 жыл бұрын
89
@swadeshkumarkatarapu2294
@swadeshkumarkatarapu2294 4 жыл бұрын
Correct
@lmanaraovaniggalla9098
@lmanaraovaniggalla9098 4 жыл бұрын
Yes sir👍👍👍
@pandurangahubli79
@pandurangahubli79 3 жыл бұрын
My favorite Telugu song. Beautifully picturised. Ghantasaala and P. susheela duet songs are evergreen.
@dabirgopinath3253
@dabirgopinath3253 Жыл бұрын
@kalavakuntlagopalrao7989
@kalavakuntlagopalrao7989 2 жыл бұрын
మోహన రాగం 👌గంటసాల గారు, సుశీల గార్లku🙏
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kasiramakrishna7203
@kasiramakrishna7203 2 жыл бұрын
A Top Classic Song for ever. Thanks to the entire team behind making this including technicians and non technicians Sri. Gantasala Garu and Susheelamma Talli given life to it. Hats off to the composer.
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@satishnagella4382
@satishnagella4382 5 жыл бұрын
The most favourite song of mine is only this one. Hat's off to ghantasala, suseela and N. T. R. Devika.
@manuyadav3671
@manuyadav3671 15 күн бұрын
I can feel iam great. Why because 90 s lo putti ee song ni anandam ga vintu aarubayata nidrinchina rojulni naa life lo unchukunnanduku.. Vinadaniki entha sompu ga untundo ee song
@Bts78905
@Bts78905 2 жыл бұрын
This uncomparabe melodius song will take us to another world where we get fragrance of flowers and chirps sounds of birds and find nothing but swinging with full pleasure . Hats of to writer,composer singers,musicians, producer, director and camera man and unless all these people along with technicians come together such a wonderful song will never be produced.
@chinthasreenivasreddy6256
@chinthasreenivasreddy6256 3 жыл бұрын
Legendary NTR, ghantasala, suseelamma. Great song 🙏.
@lekshaavanii1822
@lekshaavanii1822 2 жыл бұрын
Devika garu
@KrishnareddyPeddakama
@KrishnareddyPeddakama 6 ай бұрын
ఎన్నిమార్లు విన్నా తనివితీరని ఈ మధుర గేయం అందించిన అలనాటి మేటి కళాకారులందరికి జోహార్లు. నిజంగా రేడియో తప్ప మరొక సాధనం లేని గతకాలంలో ఈ మాధురిని ప్రశాంత వాతావరణంలో విన్న రోజులు ఇంకా గుర్తుకు వస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే చెవులతో మాత్రమే ఆలకించి... అందులోని సారాంశాన్ని, సన్నివేశాల్ని ఎవరి మనసుకు, ఊహకు అందినంత మేర ఆనందించడంలో ఉన్న మజాయే వేరు.
@somasundergutala
@somasundergutala 8 жыл бұрын
Superb Ghantasala Suseela duet for Master actor NTR.
@adithyadubagunta9045
@adithyadubagunta9045 2 жыл бұрын
Real ga manamu sri krishna devarayalu gari ni chudaledu kaani mana Anna garu real ga aanati krishna devarayalu gari ni manamu direct ga kallaku kattinattu ga N T R action simply superb maatalu ravadamu ledu nindaina vigrahamu chusy manamu rayala sabhalo unnamani anubhuti kalugutundi mana praykshakalu vaari batana chusi neti ki congratulations teluputhunnaru Dr Y S R garu Parliament yee cinemanu special ga chupinchnaru Telugu movie master piece this is my personal comment if any mistakes sorry Suresh dubagunta
@konerugangadhararao6759
@konerugangadhararao6759 5 жыл бұрын
What a song it was! and It is ! Can any one write now and sing? It is so melodious.No words to express.
@chandrasekhararaoguntupall6125
@chandrasekhararaoguntupall6125 2 жыл бұрын
Ee patalo prathi amsam amogham. Matlu chalavu varnincha daniki 👍👍👍👌👌👌🙏🙏🙏
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 Ай бұрын
🙏🙏🙏🙏🙏
@chinthasowmya1034
@chinthasowmya1034 5 жыл бұрын
We are very proud, Ghantasala and Suseela are Telugu singers.
@KrishnareddyPeddakama
@KrishnareddyPeddakama 4 жыл бұрын
మోహనరాగమహా మూర్తిమంతమాయే... అద్భుత కల్పన. ఆ... ఆ... చిత్రసీమలో వెలయగజేసి దివ్యగానమున జీవము పోసి...
@durgaprasad-lx3df
@durgaprasad-lx3df Жыл бұрын
Adhbutham Saahityam, swara kalpana, abhimayam...... All are So Nice.... 🙏
@KrishnareddyPeddakama
@KrishnareddyPeddakama 4 жыл бұрын
మోహనరాగమహా... మూర్తిమంతమాయే... ఆలాపన ఒక్కటి చాలదా జీవితం పులకించుటకు.
@sreenivassirvatsa7554
@sreenivassirvatsa7554 3 жыл бұрын
Most melodious singers ghantasala master &p.suseelamma garu!!👍👍
@balajitravelhub2123
@balajitravelhub2123 7 жыл бұрын
చిత్ర సీమలో వెలయగజేసి దివ్య గానమున జీవముపోసి సరసముగా నను చేరగ పిలిచే ప్రేయసి యే యనగా.........పింగళి గారూ ఏమి కల్పనా చాతుర్యము
@krishnareddypeddakama1243
@krishnareddypeddakama1243 7 жыл бұрын
Real
@mulampakaumasrinivas5539
@mulampakaumasrinivas5539 6 жыл бұрын
Wonderful song
@eemalatatarao7634
@eemalatatarao7634 4 жыл бұрын
బాలాజీ గారు ఏమి వర్ణించారు
@swadeshkumarkatarapu2294
@swadeshkumarkatarapu2294 4 жыл бұрын
What you said is 100% true.
@rameshanumula4992
@rameshanumula4992 4 жыл бұрын
Aaa saahithyam, chivaraga cinare, veturi varake end malli chudalemandi
@pullaiahcreatechannelbcm5447
@pullaiahcreatechannelbcm5447 2 жыл бұрын
What a king NTR it seems to be a real image of king
@shivasankar7545
@shivasankar7545 2 жыл бұрын
LEGENDARY MUSIC COMPOSER SRI PENDYALA NAGESWARA RAO GAARIKI PADABHIVANDANALU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lekshaavanii1822
@lekshaavanii1822 10 ай бұрын
Miss Anna garini,Devika amma nu. 🍀🙏🏼🙏🏼🌼💐
@imamhussain3667
@imamhussain3667 6 жыл бұрын
Ramudu elage untademo krishnudu elage untademo raju aina chakravarti aina aa paatraina anna gari taruvate evadaina elanti goppa mahonnatamaina vakti mana telugu varu kavadam manam chesukunna goppa adrustam jayahooo ntr jai jai ntr jai jai ntr jai ntr
@sarvanichejerla7086
@sarvanichejerla7086 4 жыл бұрын
Super song Super expressions Super lyrics.. NTR.. 👌👌👌.
@narayanakrishnamachar1392
@narayanakrishnamachar1392 2 жыл бұрын
Excellent song for equally good actors NTR and Devika
@gudditinagendra8833
@gudditinagendra8833 6 жыл бұрын
Mohana రాగం అంటే ఇంత అద్భుతంగా ఉంటుందా
@bns6354
@bns6354 2 жыл бұрын
Ippati ki dadapu enni sarlu vennano na ke thiliyadu enni sarlu vinna malli mali vinali anipinche e song mohona ragamlo undadadam na adrustam
@lekshaavanii1822
@lekshaavanii1822 6 ай бұрын
@@bns6354same here👍☘️🍀
@narasimhulumedikurthi1713
@narasimhulumedikurthi1713 3 жыл бұрын
Aha emi mohana raagam swargamlo vunnatlu vundi ghantasaala meeku joharlu
@ravikumar-nu4ri
@ravikumar-nu4ri Жыл бұрын
Maa amma nanna gariki Ee song chala istam❤
@lekshaavanii1822
@lekshaavanii1822 6 ай бұрын
🙏🏼🌿💐
@tkbalasubramanian8510
@tkbalasubramanian8510 2 жыл бұрын
Legendary singers. Have heard this countless times still not satisfied
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vlnarasimharao7095
@vlnarasimharao7095 3 жыл бұрын
I think this is the most melodious song sung by Susbhhela and Ghantasala, written by pingali and composed by pendyala
@lekshaavanii1822
@lekshaavanii1822 2 жыл бұрын
Yes🙏🏼🙏🏼🙏🏼🍀🍀
@odamodaluprasannakumar6187
@odamodaluprasannakumar6187 Жыл бұрын
Boreless song
@srinivasapadmakar3057
@srinivasapadmakar3057 8 жыл бұрын
Most of the above songs are highly melodious and gives pleasant feelings with heart touch.
@satyanarayanapuvvada4311
@satyanarayanapuvvada4311 3 жыл бұрын
No words to express.wonderful song.
@hanumantharaosreepada6457
@hanumantharaosreepada6457 9 ай бұрын
Harmonious duet lyrical song with best composition.Beau tiful combination NTR/Devika with excited feelings.
@sivareddybalinedi5522
@sivareddybalinedi5522 2 жыл бұрын
Very good and impressive the picturisation and the song. I am listening this song almost every day.
@jessy6603
@jessy6603 8 жыл бұрын
So melodious and romantic . It takes you to a different world . Love is portrayed as so pure in those days .
@vinay3755
@vinay3755 7 жыл бұрын
Jessy Super soing
@mcramu6209
@mcramu6209 2 жыл бұрын
Very truem
@ramaraocheepi7847
@ramaraocheepi7847 3 жыл бұрын
It's joyous romantic melody with pleasing tune with sweet voice Ghantasala imposing on listeners
@narayanachowdary1737
@narayanachowdary1737 Жыл бұрын
Asalu enta adbhutam
@bhuvaneswarchickentraders8716
@bhuvaneswarchickentraders8716 4 жыл бұрын
నా మోహన రాగమయంలో ఎన్నో కవితా కళా రూ పాలు ప్రేయసి నీవే కదా.
@ajithm6911
@ajithm6911 6 жыл бұрын
రాతి గుండె ల కి కూడా కరిగించే శక్తి గలదు ఈ పల్లవి కి హట్సఫ్.
@venkataramanapalisetty34
@venkataramanapalisetty34 5 жыл бұрын
Thanking you sir. What a beautiful and melodius song. Definitely it takes to heaven when listen in isolated place.
@bharathiAvireddy
@bharathiAvireddy 3 жыл бұрын
Ghantasaala garu Suseela garu maa vizianagaram nunchi vacchaaru. Maa vidyalanagaram. Iddaru mana telugu vaari garva kaaranaalu.
@n.krishnarao2128
@n.krishnarao2128 5 жыл бұрын
Mohana ragaa song. Superb.🙏
@kameswararao8977
@kameswararao8977 4 жыл бұрын
Great singing by Ghantasala and Suseela.Pendyala provided beautiful music and nice rhythm
@ShanguChakraGadhaPadmam
@ShanguChakraGadhaPadmam 5 жыл бұрын
Legendary Gana Saraswathi P Susheelaji's Unparalleled Vocals! Epitome of Divinity. None before her and None after.
@vijayasarathipamidiparthi2181
@vijayasarathipamidiparthi2181 8 жыл бұрын
Long live Ghantasala Garu. Inexplicable happiness and ecstasy we feel...
@lakshmikusumam6397
@lakshmikusumam6397 6 жыл бұрын
vijayasarathi pamidiparthi h
@vedanthamkrishnamachary8022
@vedanthamkrishnamachary8022 6 жыл бұрын
A beautiful and handsome emperor ( N.T.R ) of telugu film industry turns in to a kannada emperor...
@series134
@series134 5 жыл бұрын
MAAKU ISTAMYAINA PAATA , SUPERONG , I HEARD THIS SONG SO MANY TIMES 🙏🌹🙏
@yathirajuprabhakar6169
@yathirajuprabhakar6169 4 жыл бұрын
This song is a Sanjeevani for our relieve stress and get piece of mind. Ghantasala master and susheelamma evergreen singers no words to proud of them
@rvsmuthymurthy214
@rvsmuthymurthy214 3 жыл бұрын
. . On KO 9':%
@VijayVijay-ty7dh
@VijayVijay-ty7dh 2 жыл бұрын
N T R గారు అచ్చు శ్రీ కృష్ణదేవరాయల అనిపిస్తుంది
@settipallikulindareddy442
@settipallikulindareddy442 4 ай бұрын
God gift ghantasala.
@avsprakash917
@avsprakash917 8 жыл бұрын
Mohana Raagamaha......manalni veere prapanchaniki teesukoni velutundi. chakkani sahityam., sangeetham., adbhutamaina Ghanthasalavari gaanam.....teneluru Suseelamma kantham...verasi amoghamaina Telugu geetam. I really love this song.
@Harreduta
@Harreduta 8 жыл бұрын
Thanks
@satishnagella4382
@satishnagella4382 5 жыл бұрын
Excellent song which is admirable to listen for a long long time.Never forgettable song and amazing one
@tirunagariashok1026
@tirunagariashok1026 4 жыл бұрын
Mastarugariki bharatha ratna ivvali
@narasimhamurthy8728
@narasimhamurthy8728 6 жыл бұрын
What a beautiful tune, what a melody, it is a definition to melody
@shankarkondi5824
@shankarkondi5824 4 жыл бұрын
Mohana ragamahaaaa....sammohaname... What a beautiful composition....
@odamodaluprasannakumar6187
@odamodaluprasannakumar6187 2 жыл бұрын
Heroine Devika expression is extraordinary
@sopintivijayalakshmi7185
@sopintivijayalakshmi7185 4 жыл бұрын
Gives me more energy whenever hear this beatiful classical song. So I hear it at least once in a day. Thanks to Producer.
@జూపల్లి.రావు
@జూపల్లి.రావు 4 жыл бұрын
అమ్మా విజయలక్ష్మి గారికి నమస్కారం అమ్మా నేను 1969 ల నాటి కాలం వాడిని ఆనాటి ఆణిముత్యాలవంటి తెలుగు సినిమాలు మరియు ఆ సినిమాలలోని మోహన రాగమహ మూర్తి మంతమాయే వంటి మధురగీతాలు ప్రతీ రోజు రాత్రి వేళళందు చూస్తూ నిద్రలోకి జారుకుంటాను ఇంతటి ఆ పాతమధురతెలుగు గీతాలు ను అభిమానించే మీ వంటి అభిమానులు వ్యక్తం చేసే అభిప్రాయాలను చదివుతాను ఈరోజు ఈ మధుర గానం మీరు రోజూ వింటున్నామని వ్రాసారు, ఇంతచక్కటి గీతం వినే మీరు తప్పక మన తెలుగు వారే అని భావించి మీకు ధన్యవాదాలు తెలియచేసుకోంటున్నాను విజయలక్ష్మి గారు మీకు ఒక విషయం మనవి చేస్తాను నన్ను తప్పు గా అనుకోవద్దు మధురమైన ఇంత మంచి తెలుగు పాటలు రోజూ వినే మీరు మీ ఈ అభిప్రాయాలను మన తెలుగు భాషలో తెలియచేస్తే మావంటి తెలుగు భాషాఅభిమానులం ఎంతో ఆనందిస్తాం ఈ విధంగా మా అభిప్రాయం తో మిమ్మల్ని నొప్పించి ఉంటే క్షమించండి
@lmanaraovaniggalla9098
@lmanaraovaniggalla9098 4 жыл бұрын
Same here👍👍🌹🌹🌹NTR,DEVIKA.
@srinivasderangula1961
@srinivasderangula1961 4 жыл бұрын
Wonder full voice of gantasala master and susheelamma,NTR ,Devika action is amazing
@venkatareddyseelam7195
@venkatareddyseelam7195 4 жыл бұрын
S FX
@lakshmimiriyala609
@lakshmimiriyala609 3 жыл бұрын
Make teliyala nalo sage alapanaku ragamnivie🌞🌺🙏🏿
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 41 МЛН
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
P Leela - Kalanaina nee valape - Santhinivasam
3:45
ashok vadapally
Рет қаралды 3,9 МЛН
nene radhanoyi
4:59
Angalakuditi eswar
Рет қаралды 256 М.
JAYASIMHA-EENAATI EE HAI-OLD TELUGU SONGS
3:57
Ramesh Panchakarla
Рет қаралды 8 МЛН
JAGAME MARINADI-RAVOYI RAJA-MOHANA RAGA MAHA-REYI MINCHENOYI RAJA
14:04
Charepalli RK Music Channel
Рет қаралды 529 М.