మహిమ నీకే ప్రభూ - ఘనత నీకే ప్రభూ స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభూ *అ.ప:* ఆరాధన .... ఆరాధన ప్రియ యేసు ప్రభునకే - నా యేసు ప్రభునకే 1)సమీపింపరాని తేజస్సునందు - వశియించు అమరుండవే శ్రీమంతుడవే సర్వాధిపతివే - నీ రక్షణ నాకిచ్చితివే || *ఆరా* || 2)ఎంతో ప్రేమించి నాకై ఏతెంచి - ప్రాణము నర్పించితివే విలువైన రక్తము చిందించి నన్ను - విమోచించితివే || *ఆరా* || 3)ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి - నను పిలచి వెలిగించితివే నీ గుణాతిశయముల్ ధరనే ప్రచురింప - ఏర్పరచుకొంటివే || *ఆరా* || 4)రాజులైన యాజక సమూహముగా - ఏర్పరచబడిన వంశమై పరిశుద్ధ జనమై నీ సొత్తయిన ప్రజగా నన్ను చేసితివే || *ఆరా* || : *క్రైస్తవ సునాద కీర్తనలు* 9390394438
@SivaRangarao-tj7ey2 ай бұрын
Hallelujah praise the lord Amen
@galimadchandu8894Ай бұрын
Amazing melody
@devarajs654711 ай бұрын
Praise the Lord Amen amen amen amen respected brother sister thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children Bangalore
@pathrapalibaby41367 ай бұрын
Praise the lord brother
@rjhealthyworld5 ай бұрын
Praise God sir...
@devdassmunangi6950 Жыл бұрын
Amen Hallelujah. God bless u.
@mounikadorset81754 жыл бұрын
Wow uncle and aunty. Sung so beautifully. Glad to hear your voice again through this song. May god bless you both with good health.Mounika