మైదా లేకుండా సోడా వాడకుండా పైకి కరకరలాడుతూ లోపల గుల్లగా ఉండే చిట్టి పునుగులు & కమ్మటి చట్నీ/punugulu

  Рет қаралды 320,796

Spice Food

Spice Food

Күн бұрын

Пікірлер: 160
@udayabasker461
@udayabasker461 10 ай бұрын
✔అద్భుతంగా వివరించారు... గుండ్రంగా,రుచికరంగా అందంగా "చిట్టి పునుగులు" చెయ్యడానికి అవసరమైన చిట్కాలు స్పష్టంగా ఈ వీడియోలో వివరించడం జరిగింది... అందువల్ల ఇతరులు చెప్పని కొన్ని చిట్కాలు ఈ వీడియో మూలంగా నేర్చుకోవచ్చు... (ఇందులో మైదా,సోడా,కృత్రిమ రంగులు లేదా ఎటువంటి రసాయనిక పదార్థాలు లేవు...అందుకే ఇరుగుపొరుగువారికి దీని గురంచి ధైర్యంగా చెప్పుకోవచ్చు 😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
మీరు వీడియోని ఎంతో పరిశీలనగా చూసే విధానం నాకు చాలా బాగా నచ్చుతుంది అండి 👏 ఎక్కడ మిస్టేక్ జరిగినా recipe అంతా ఫెయిల్ అవుతుంది.. Recipe ట్రై చేయాలనుకున్నప్పుడు వీడియో ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చూసి ట్రై చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది.. మీరన్నట్టు ఇందులో సోడా మైదా లాంటివి లేవు కాబట్టి అందరూ హ్యాపీగా చేసుకోవచ్చు 😊
@saisrinivas9089
@saisrinivas9089 10 ай бұрын
Hi looks so yummy chustha vunte tineyali anipisthundhi naaku punugula chalaa favourite andulo ee type of punugulu i try it baita kante chalaa bagaa vachayi intlo ne chesukoni tinela superbb
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
Hi andi.. Thanks for liking my recipe ☺️🙏 బయట దొరికేవి మైదాతో చేస్తారు అండి! ఇలా మైదా లేకుండా పులియబెట్టకుండా చేయడం వల్ల అందరికి నచ్చుతుంది..
@anithak7177
@anithak7177 10 ай бұрын
ఆహా అచ్చం ga బండి మీద అమ్మే చిన్న పునుగులు ఉంటాయి alane ఉన్నాయి looking sooo tasty వాటితో పాటు oka karam podi వేస్తారు adikooda చూపిస్తే adhiripoyedhi సిస్టర్ supper supper 👌👍👌👍
@saisrinivas9089
@saisrinivas9089 10 ай бұрын
Avunu andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 ఈసారి అది కూడా చూపిస్తాను.. Thank you 😊
@anithak7177
@anithak7177 10 ай бұрын
@@SpiceFoodKitchen thank you andi 😊🙏
@shammishaik481
@shammishaik481 10 ай бұрын
Karakaraladuthu bale vunnayandi punugulu super
@saisrinivas9089
@saisrinivas9089 10 ай бұрын
Yess Correct andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
Thank you soo much andi 🤗
@deepthivamsi4748
@deepthivamsi4748 10 ай бұрын
Noru vooruthundi plus aa crispy sound ki chevulu manasu happiness tho nindibpothundi ❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
😄😄 వీలైనప్పుడు ట్రై చేయండి! చాలా బాగుంటాయి... Thank you 🤗💕
@parvathisamineni1438
@parvathisamineni1438 10 ай бұрын
Ne vantalu Anni chala simple ga baguntayi ammayi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
మీకు నా వంటలు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 ధన్యవాదాలు 🙏🏻
@indhuvibes7396
@indhuvibes7396 10 ай бұрын
Definitely chestanu sis 😊❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
Sure andi.. Thank you 😊
@harip418
@harip418 10 ай бұрын
Wow very delicious recipe andi, thank u so much for sharing us different recipes
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
My pleasure andi 🤗 Thanks for liking my recipes 🙏
@mounikaittedi4699
@mounikaittedi4699 10 ай бұрын
Meru cheppe recepies chala easy nd perfect ga untay akka❤......
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
Thank you very much my dear 🥰
@srilathareddy8562
@srilathareddy8562 10 ай бұрын
Hi friend, my favorite punugulu, nice looks grt.
@saisrinivas9089
@saisrinivas9089 10 ай бұрын
Mee tooo
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
Hi andi.. Thank you so much 🤗
@Sdtaherafathima-gt7gr
@Sdtaherafathima-gt7gr 10 ай бұрын
Supper
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
Thank you 😊
@mohanpr1599
@mohanpr1599 9 ай бұрын
Yummy yummy. Thank you for the recipe. 👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
Most welcome andi 🤗
@prasanthilakshmi9743
@prasanthilakshmi9743 10 ай бұрын
As usual a big 👍
@saisrinivas9089
@saisrinivas9089 10 ай бұрын
yaaa
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
Thank you so much 🤗
@dm2466
@dm2466 10 ай бұрын
Abba ee recipe kosam enni rojul nunchi wait chestunnano😮
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
Thank you very much andi 🤗
@kmmcharykmmchary8459
@kmmcharykmmchary8459 10 ай бұрын
Wow super 🎉🎉 chanty elane prepare chestanu sis baguntundi 😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
Thank you so much andi 🤗
@navathaprasad4746
@navathaprasad4746 10 ай бұрын
Super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
Thank you 😊
@nunnyreddy
@nunnyreddy 10 ай бұрын
నేను ఎప్పుడూ చట్నీ ఇలానే చేస్తాను ఏ టిఫిన్ కి అయినా బాగా సెట్ అయిపోతుంది మీకు చాలా సార్లు చెప్పాను మీరు చేసే ఈ చట్నీ అంటే నాకు చాలా ఇష్టం అని ❤❤❤ ఇలాంటి పునుగులు శీతాకాలం సాయంత్రంపూట చాలా బాగుంటాయి😊
@venkataramanareddy1899
@venkataramanareddy1899 10 ай бұрын
Avunu super ga vuntundi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
Thank you very much 🤗💕 అవునండీ! ఇంతకుముందు చెప్పారు.. కొందరికి కొబ్బరి అంటే అలర్జీ ఉంటుంది, అలాంటి వాళ్లకి ఇది బాగా ఉపయోగం 😊
@archanaballa-zn3bl
@archanaballa-zn3bl 10 ай бұрын
​@@venkataramanareddy1899😂😂 hu😢😂
@Shivakumar-xh2oz
@Shivakumar-xh2oz 10 ай бұрын
​@@SpiceFoodKitchenp
@bvramana6906
@bvramana6906 10 ай бұрын
0
@aparnavalli5231
@aparnavalli5231 10 ай бұрын
Superb ma'am as always.... Take a bow my dear ma'am....
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
Thanks a lot andi 🤗💕
@AdiParaShakthiAmma
@AdiParaShakthiAmma 9 ай бұрын
Yum yum. Will try this weekend. Intlo weekend vachindante chaalu enti special ani adugutaaru😂
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
తప్పకుండా అండి! వీడియో జాగ్రత్తగా చూసి టిప్స్ ఫాలో అవుతూ ట్రై చేయండి, చాలా బాగుంటాయి.. Thanks for liking 🤗
@keerthipelluri994
@keerthipelluri994 10 ай бұрын
Tempting 😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
Thank you 😊
@jyothidevalla4545
@jyothidevalla4545 10 ай бұрын
నాకు చాలా ఇష్టం అండి 👌👌👌😋
@saisrinivas9089
@saisrinivas9089 10 ай бұрын
avunu andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
వీలైనప్పుడు ట్రై చెయ్యండి.. Thank you 😊
@swamyA8884
@swamyA8884 10 ай бұрын
Yummy 😋 అక్కా👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
Thank you dear 🤗
@lathas1355
@lathas1355 10 ай бұрын
Wow super 🤤👏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
Thank you 😊
@udayabasker461
@udayabasker461 10 ай бұрын
🌀Super😊కరకరలాడుతూ నోటిలో మెత్తగా నలిగిపోయే చిట్టి పునుగులు! పెద్దలు "చిట్టి పునుగులు" కోసం ఉత్సాహపడినా అందరికీ ఆహారం పట్ల ఇష్టాన్ని పెంచే "చిట్టి పునుగులు" పిల్లల కోసం నిజంగా చాలా రుచికరంగా చెయ్యవచ్చు..సులభంగా "కమ్మని" రుచిని కూడా ఆశించినట్లే ఆస్వాదించవచ్చు
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
😄😄 నిజమేనండీ! ఈ చిట్టి పునుగులు పిల్లలు మాత్రమే కాదు, పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా లాగించేస్తారు..
@trito_official
@trito_official 10 ай бұрын
Mouth watering
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
Thanks a lot ☺️
@Muthyam-bz5bg
@Muthyam-bz5bg 10 ай бұрын
Super sister ♥ ❤ 💕 💖 💓 today maa intlo breakfast 😋 😍 bondalu chesanu chala bagundhi ❤❤❤❤🎉🎉🎉🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
Thank you so much andi 🤗 💕 ఈసారి ఇలా ట్రై చేయండి! చాలా బాగుంటాయి..
@yesh9019
@yesh9019 10 ай бұрын
బాగా చేశావ్
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
ధన్యవాదాలు 🙏
@vakkapatlaananthalakshmiva5254
@vakkapatlaananthalakshmiva5254 9 ай бұрын
Nice sister
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
Thank you very much andi 🤗
@lakshmig4374
@lakshmig4374 9 ай бұрын
Nice
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
Thank you 😊
@chellichethivantalu
@chellichethivantalu 10 ай бұрын
Super super sister
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
Thank you very much andi 😊
@vreddy9144
@vreddy9144 10 ай бұрын
Hi andi..mee aloo poori recipe kosam chusanu...chala bagundhi.Meeru jonnalu tho annam laga yela cook cheyalo oka video cheyyandi plz...jonna sangati,jonna gatka laga kaadhu..podi podi annam laga yela cheyyalo pulusu kooralu tho thinataniki aduguthunnanu andi.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
Hi andi.. Thank you very much ☺️ జొన్న అన్నం వీలు చూసుకొని చేస్తాను అండి! మన ఛానెల్ లో మిల్లెట్ recipes లో వేరే millets తో చేసిన పొడిపొడిగా ఉండే రైస్ వెరైటీస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి 😊
@ammupriya-fv7cn
@ammupriya-fv7cn 10 ай бұрын
సూపర్.......
@saisrinivas9089
@saisrinivas9089 10 ай бұрын
yaaa
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
Thank you 😊
@oldisgold5311
@oldisgold5311 10 ай бұрын
నమస్తే అండి nenu ayurvedic doctor నేను ఎన్ని రోజులనుండి ఎదురు చూస్తున్నాను ఇలాంటి పునుగుల కోసం మైదా సోడాvuppu lekunda health ga chesaru TQ mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
నమస్తే అండి 🙏🏻 మీకు ఈ recipe నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 ధన్యవాదాలు 😊
@winningmahasamayal7963
@winningmahasamayal7963 10 ай бұрын
Yummy 😋
@saisrinivas9089
@saisrinivas9089 10 ай бұрын
🎉🎉🎉🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
Thank you 😊
@devipolipalli602
@devipolipalli602 10 ай бұрын
Nenu kuda chutney ilane chestanu pillalu chala istamga tintaru
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
OK అండి! Thank you 😊
@malathikandada4104
@malathikandada4104 10 ай бұрын
Hi andi. Punugulu chala baga chesaru variety ga undi e dish superb alane alasandalu to emaina varieties alane soya ginjalu to emaina varieties alane brown rice to emaina varieties green leafy vegetables to kuda varieties cheyandi healthy food ga please please please please please
@saisrinivas9089
@saisrinivas9089 10 ай бұрын
yaaa
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
Hi andi.. మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗 వీలు చూసుకొని మీరడిగిన recipes షేర్ చేస్తాను! Thank you so much 😊🙏
@deviande3662
@deviande3662 10 ай бұрын
So yummy😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
Thank you 😊
@suhel965
@suhel965 10 ай бұрын
I like your all recipes sister 😊 u r perfect 👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
Thank you so much andi 🤗💕
@shankarnooka3502
@shankarnooka3502 10 ай бұрын
మీ ఒక్క రెసిపీలో బోలెడన్ని చిట్కాలు దొరుకుతాయి...😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
మీ కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి ☺️ Thank you very much 🤗
@lgmotivationltalks
@lgmotivationltalks 10 ай бұрын
Looks so delicious 👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
Thank you so much 😊
@ragavaraosarma5266
@ragavaraosarma5266 6 ай бұрын
గ్రేట్ చెల్లి. మీ పేరు చెల్లి, మీ గొప్ప వారు చెల్లి.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 6 ай бұрын
మీ అభిమానానికి చాలా సంతోషం అండి 🤗 స్వీటీ అండి..
@renukalakshmilakshmi2334
@renukalakshmilakshmi2334 10 ай бұрын
😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
😊🤗🙏
@desinasubbayyamma2217
@desinasubbayyamma2217 10 ай бұрын
❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
☺️🤗💕
@gattugeetha9198
@gattugeetha9198 10 ай бұрын
Idedho Dosa pindi lo Idly rava kalipite saripothudhi. Or pappu tho patu rice kuda vesi nanapedite saripothundhi.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
మీరు చెప్పిన రెండు పద్ధతుల్లో ట్రై చేసి ఆ తర్వాత నేను చూపించిన పద్ధతిలో ట్రై చేయండి! ఆ తర్వాత ఏవి పర్ఫెక్ట్ గా వచ్చాయో కామెంట్ పెట్టండి..
@vindhyavanisatyasri5392
@vindhyavanisatyasri5392 10 ай бұрын
👌👌Andi , meru chupina grinder company, liters ento cheptara andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
Hi andi.. LG Ultra (2L)
@happylife...843
@happylife...843 10 ай бұрын
superb.....miru uppu salt am use chesthunaaru sister
@saisrinivas9089
@saisrinivas9089 10 ай бұрын
🎉🎉🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
Himalayan pink salt andi ☺️
@akuletikuberkumar5512
@akuletikuberkumar5512 10 ай бұрын
Akka grinder company Chapra
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
ఈ వీడియో క్రింద ఉన్న description box లో లింక్ ఇచ్చాను డియర్! చెక్ చేయండి..
@-sr.journalist3953
@-sr.journalist3953 10 ай бұрын
నిజంగా గ్రేట్.....మీ నైపుణ్యం.. Skill Full ness. 🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
Thank you soo much andi 🤗🙏
@-sr.journalist3953
@-sr.journalist3953 10 ай бұрын
@@SpiceFoodKitchen 🤔 ....,🙏
@ReddyDevi-oz8ty
@ReddyDevi-oz8ty 10 ай бұрын
Is batter need to be ferment over night or not... but you did immediately... please clarify
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
No need for fermentation, we can make it immediately..
@ReddyDevi-oz8ty
@ReddyDevi-oz8ty 9 ай бұрын
@@SpiceFoodKitchen Thankyou for your quick reply dear 😍... Happy New year
@sailajanelapatla4580
@sailajanelapatla4580 8 ай бұрын
Lalitha brand rice flour ladu kada mam amma brand photo peakkada please chapandi pattandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
కొన్ని ప్రాంతాల్లో Lalitha బ్రాండ్ కూడా దొరుకుతుంది అండి, Amma brand కూడా బావుంటుంది..
@shravangel1311
@shravangel1311 10 ай бұрын
So beautiful so yummy so soft just looking like a wow, my 2nd favorite breakfast after vada... thank you so much for the recipe sista👍👍😍😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
Most welcome dear 🤗 వీలైనప్పుడు ట్రై చెయ్యండి! చాలా బాగుంటాయి..
@shravangel1311
@shravangel1311 10 ай бұрын
@@SpiceFoodKitchen definitely akka
@indianspices23
@indianspices23 10 ай бұрын
Nice recipe andi meeru thumbnail ki ye app use chestharu pls cheppandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
Thanks andi 🤗 Kine master..
@naveenavenkatesh7011
@naveenavenkatesh7011 10 ай бұрын
Nenu edi try chestanu naaku mida pindi tho cheyadam istam undadu evi try chesi chusta alaa untaayo chudaali
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
తప్పకుండా అండి👍 వీడియోలో చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవుతూ చేయండి! చాలా బాగుంటాయి 😊
@Assuredwealthimf
@Assuredwealthimf 10 ай бұрын
Me grinder details cheppandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
LG ULTRA అండి.. 10 years క్రితం తీసుకున్నాను, మోడల్ గుర్తు లేదు..
@gunnaswathi3543
@gunnaswathi3543 10 ай бұрын
Biyam pindi lekunda biyam nanapetti cheyocha mam
@saisrinivas9089
@saisrinivas9089 10 ай бұрын
Aa vidhamgaa kuda cheyochu andi but madam cheppinatu chesthe bayata chesina vaatikante kuda adhbutham ayina taste tho kara karaladuthu pillalu bagaa istam gaa tine punugulu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
అస్సలు వేయకండి! అవి సాగుతూ బాగా గట్టిగా వస్తాయి, గుంత పొంగనాలకి అయితే అలా వేసుకోవచ్చు..
@gunnaswathi3543
@gunnaswathi3543 10 ай бұрын
@@SpiceFoodKitchen tq mam
@saraswathipothina8148
@saraswathipothina8148 10 ай бұрын
Nobody must put palli in mouth while cooking.mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
If anybody doesn't know how the nuts are fried then I suggested to checking them
@RamadeviKarrothu-co7uz
@RamadeviKarrothu-co7uz 8 ай бұрын
మినపప్పు బియ్యం కలిపి నానపెట్టచ్చ
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
బియ్యంతో గట్టిగా సాగుతున్నట్టు వస్తాయి. అండి, నేను వీడియోలో చూపించినట్టు పొడి బియ్యం పిండితో మాత్రమే చేసుకోవాలి..
@RamadeviKarrothu-co7uz
@RamadeviKarrothu-co7uz 8 ай бұрын
@@SpiceFoodKitchen అవును మేమ్ నేను ట్రై చేశాను బియ్యం మినప్పప్పు కలిపి చాలా గట్టిగ వచ్చాయి ఈ సారి మీరు చెప్పినట్టు బియ్యం పిండి తో ట్రై చేస్తాను థాంక్ యూ మేమ్
@annapurnamamidipalli1659
@annapurnamamidipalli1659 10 ай бұрын
Gaarela pindi tho kooda punugulu laaga vestam kada...avi kooda ilaane gulla ga vuntay...ivi kooda anthe ga...
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
ఆ తేడా చూసేటప్పుడు కాదు, తినేటప్పుడు తెలుస్తుంది.. చూడ్డానికి ఒకేలా కనిపిస్తున్నా ఇక్కడ కలిపిన పిండి గారెల పిండి కాదు కదా!
@usharanigontla8460
@usharanigontla8460 10 ай бұрын
Leftover idli pindi lo biyyampindi taginatha vesi kalipi punugulu chestamu memu.intha process avasaram ledu.
@saisrinivas9089
@saisrinivas9089 10 ай бұрын
Adhi vere taste loo vasthayi ivi kuda variety gaa maida lekunda chalaa adhbutham gaa vasthayi of course idly pindi loo biyyampindhi taste avi veru and ivi veru konchem difference vuntundhi ee way loo try cheyandi madam chepinatu try cheyandi adhirpothadi pillalaku snacks ki Correct punugulu kara karaladuthu baguntayi yummy gaa try cheyandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
ఇడ్లీ పిండిలో ఒక వంతు మినప్పప్పు ఉంటే 3 వంతులు ఇడ్లీ రవ్వ ఉంటుంది., ఇడ్లీ రవ్వ ఎక్కువ ఉంటే నూనె బాగా పీల్చేస్తాయి.. ఇక్కడ నేను ఇడ్లీ రవ్వ చాలా తక్కువ వేసాను.. ఇక్కడ ఇంట్లో నేను రెగ్యులర్ గా చేసే పద్ధతిలో పునుగులు చూపించాను, ఎవరికి నచ్చిన పద్ధతి వాళ్ళు ఫాలో అవ్వొచ్చు.. Anyways thanks for your opinion 😊
@gokavarapuvenkatsatya5105
@gokavarapuvenkatsatya5105 9 ай бұрын
అమ్మా బ్రాండ్,లలితా బ్రాండ్ వాళ్ళు ఏమైనా ఆకాశంలోంచి తీసుకొస్తున్నారా మేడం,ఒకప్పుడు ఎక్కడవి ఈ బ్రాండ్లు, చక్కగా మర పట్టించుకుంటే చాలు బియ్యం పిండి చక్కగా ఉంటుంది.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
వాళ్ళు ఎక్కడి నుండి తీసుకువస్తున్నారో నాకు తెలీదు అండి! కానీ కిరాణా షాపులో దొరికే క్వాలిటీ లేని లూజ్ పిండితో పోలిస్తే ఇవి చాలా మంచిగా బెస్ట్ గా అనిపించాయి! దగ్గర్లో పిండి మరలు లేని మాలాంటి సిటీ వాళ్లకి.. అలాగే పిండి మరలు వెతుక్కుని వాటి చుట్టూ తిరిగే టైం లేని వాళ్లకు ఉపయోగపడుతుందని ఆ బ్రాండ్ పేరు చెప్పాను.. పిండి మర అందుబాటులో ఉంటే మంచిదే కదా! Hope u got my point.. Thank u 😊
@sanjithacollection
@sanjithacollection 10 ай бұрын
ఈ చిట్టి పునుగులకి విజయవాడ ఫేమస్ టొమాటో చట్నీ అయితే ఇంకా బాగుంటుంది. ఆ చట్నీ కూడా చూపించండి ఒకసారి😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
Thank you 🤗 వీలు చూసుకొని చేస్తానండి..
@myohtutjoshi4661
@myohtutjoshi4661 10 ай бұрын
🤍💛🧡🩷❤️💕
@saisrinivas9089
@saisrinivas9089 10 ай бұрын
haaa
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
☺️🤗💕🙏
@sdtahera9331
@sdtahera9331 10 ай бұрын
Supper
@saisrinivas9089
@saisrinivas9089 10 ай бұрын
supper kaadhu andi super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
Thanks a lot ☺️
@madhavichangalagari2299
@madhavichangalagari2299 10 ай бұрын
Super
@saisrinivas9089
@saisrinivas9089 10 ай бұрын
anthe ga anthe gaa
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
Thanks a lot ☺️
@bhushanbhushan8596
@bhushanbhushan8596 10 ай бұрын
Yummy 😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
Thank you 😊
@lakshmitulasi1776
@lakshmitulasi1776 8 ай бұрын
Super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
Thank you 😊
@bankarani8410
@bankarani8410 10 ай бұрын
Supper
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
Thank you 😊
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 2,6 МЛН
Это было очень близко...
00:10
Аришнев
Рет қаралды 6 МЛН
How to whistle ?? 😱😱
00:31
Tibo InShape
Рет қаралды 19 МЛН
버블티로 부자 구별하는법4
00:11
진영민yeongmin
Рет қаралды 26 МЛН
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 2,6 МЛН