Relangi la acting havabhavalu palikinchey super actor malikarjunrao garu
@harikrishnakatakam96645 ай бұрын
గుడ్ మల్లి గారు
@katya2k84 ай бұрын
పీలా మల్లిఖార్జున రావు గారు..❤❤❤
@marripudisubrahmanyam27815 ай бұрын
Super comedy actor mallikaarjunarao garu.🎉🎉🎉🎉
@balireddikrishna51744 ай бұрын
Mallikarjun Rao garu super actor
@PragathiBata5 ай бұрын
Very Good Video
@rajateluguvihari5 ай бұрын
@@PragathiBata thank you brother
@sridevichatlapalli55395 ай бұрын
Mallikarjuna Rao Garu mavure Anakapalli manchi natudu
@radharadhika18115 ай бұрын
Nice video
@NaniBalla-z5s5 ай бұрын
Best.actor
@akkinapalliraghu2014 ай бұрын
Nice vedeyoo
@ravik99155 ай бұрын
Mallikarjuna Rao Garu is a great comedian. I love to watch his comedy. It's very sad we lost him. R.I.P🙏🙏🙏
@rajeshputtavlogs80825 ай бұрын
వీడియో మరియు ఇన్ఫర్మేషన్ బాగుంది. కానీ విజువలైజేషన్ బాగోలేదు🎉🎉🎉🎉
@leelaramesh-ze3tt5 ай бұрын
మల్లిఖార్జున రావు గారిది అనకాపల్లి. తరువాత కశింకోట వెల్లి పోవటం జరిగింది
@srinivasraogalla11695 ай бұрын
Good commedian
@ManaRaithubidda-tx4qq5 ай бұрын
Super
@prakashjamalpuri13735 ай бұрын
Nice Video Sir 👌
@saragadamsanjeevtv5 ай бұрын
శరగడం....... 👍గవర్లు ఉంటే like plz
@PK-nv4on5 ай бұрын
One real actor I like him...
@venkataramanamurty60425 ай бұрын
బాగుంది సమాచారము. మరి భార్గవ రాముడు, లారీ డ్రైవర్ లాంటి సినిమాలు తీసిన నిర్మాత కూడా ఈ ఊరేనట, అతని గురించి, ఇంకా బాలాజీ అనే నటుని గురించి వీడియో చెయ్యండి.
@rajateluguvihari5 ай бұрын
@@venkataramanamurty6042 బాలాజీ గారి గురించి మన ఛానల్ లో వీడియో ఉంది చూడండి...
@@sureshnaidu.puchakayala2074 అసలైతే అనకాపల్లి తర్వాతి కాలంలో కశింకోట చేరారంట బ్రదర్
@sureshnaidu.puchakayala20745 ай бұрын
👍
@mazzafilms29935 ай бұрын
అనకాపల్లి లోనే పుట్టి పెరిగింది సినిమాల్లోకి వెళ్ళాక కశింకోట లో ఇల్లు కట్టుకున్నారు
@grajukumar16505 ай бұрын
Anakapalle.
@gampamaheswararao26355 ай бұрын
Gavarapallem brother
@ArunKumar-ym3hq5 ай бұрын
Suthi veerabhadra rao di ainapuram east godavari mummidivaram deggara native kani ekkuva vijaywada lo unnaru next Chennai 😢
@rajateluguvihari5 ай бұрын
@@ArunKumar-ym3hq అవును బ్రదర్ ఆల్రెడీ లిస్ట్ చేసాను త్వరలోనే మన ఛానల్ లో వస్తుంది
@yuvaraju-n2i5 ай бұрын
❤
@ArunKumar-ym3hq5 ай бұрын
Raju babu gaaru ellu kuda plzzzz 😢
@rajateluguvihari5 ай бұрын
@@ArunKumar-ym3hq తప్పకుండా బ్రదర్ అతిత్వరలోనే చేస్తా
@prasadkaragana58565 ай бұрын
Prabhas seenu sontha vooru please
@rajateluguvihari5 ай бұрын
@@prasadkaragana5856 ఏ ఊరు తెలుసుకోవాలి బ్రదర్..తెలుసుకుని త్వరలోనే చేస్తా
@anilkumar-gc7vu5 ай бұрын
Brother koncham snanam chesi episodes cheyandi
@rajateluguvihari5 ай бұрын
మనం వీడియో చేసింది మంచి వేసవిలో బ్రదర్. అందువల్ల చెమటలు.అయినా మనం ఎప్పుడూ వీడియోలు చేసేది బయట బహిరంగ ప్రదేశాల్లోనే బ్రదర్ స్టూడియోలో కాదు అందువల్ల చెమటలు కామన్... మరొక కారణం మనం చాలా దూర ప్రయాణాలు చేస్తూ వేరే ప్రదేశాలలో వీడియోలు చేయవలసి ఉంటుంది అందువల్ల చెమటలు లేకుండా ఉండలేం... ఏదేమైనా మీ సలహాకు కృతజ్ఞతలు🤝
@mothukurusankar26745 ай бұрын
ఎవరు వారు?
@katya2k84 ай бұрын
ఎవరిని ఇంటర్వ్యూ చేశారు ఆయన పేరు ఏమిటి? గవరపాలెం లొ ఆ వీధి పేరు ఏమిటి?
@rajateluguvihari4 ай бұрын
వీడియో ప్రారంభం లోనే ఆయన పేరు చెప్పారు చూడండి... శ్రీనివాస రావు ఆయన పేరు
@GotetiJagannadharao5 ай бұрын
Memu kotthooru lo vunnappudu aayana gavara palem high school lo chadhive vaadu annaaru
@dileepkumar78075 ай бұрын
Mallikarjun Rao garu okasaryna anakapalli mla avali anukone vadu.
@bhaskarmatoori58565 ай бұрын
Ma village kasimkota lo mallakarjun rao native place road point house
@rajuk32015 ай бұрын
Mallikarjuna Rao garu kanipiste chalu navvostundi......Thatta, I think whato whato😂😂😂😂 EVV gari movies lo athaniki oka character pakka ga undedi