శ్రీ గురుభ్యోనమః 🙏 రోజు మీ కోసం ఎదురు చూస్తువుంటాను గురుగారు🙏 మాకు తెలియని విషయాలు ఏమి చెపుతారో అని ఆసక్తి గురుగారు🙏 మీరు మా తరానికి ముందు తరాలకి ఒక అపూర్వ నిధి.. 🙏శ్రీ మాత్రేనమః 🙏
@indu14282 жыл бұрын
Namasate sir Challa bagundi mee videos maa babu ki challa istam sir
@pavankoona62882 жыл бұрын
జై వాసవి మాత అయ్యా.. నండూరి శ్రీనివాసరావు గారు పెనుగొండ నందు ఉన్న లోకమాత వాసవి మాత చరిత్ర చాలా గొప్పగా వివరించారు. నిజంగా మీరు చెప్పినట్లు వాసవి మాత ఉన్న శాంతి ధామం ఆలయం లో చాలా ప్రశాంతంగా మనస్సులోని ఎంత భాధ ఉన్నా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అలాగే అమ్మవారి మరకత విగ్రహం చూస్తె ఎన్ని భాధలు, చికాకులు ఉన్నా అవన్ని పోయి ఎదో తెలియని అనుభూతి కలుగుతుంది. ఈ వీడియో చేసి అమ్మవారి చరిత్ర అందరికీ తెలిసేలా చెప్పినందుకు మీకు ధన్యవాదములు తెలియజేసుకొటున్నాము.
@sanjeevkarthik36642 жыл бұрын
మా కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి గుడి గురించి ఇంత బాగా వివరించి అందరికి తెలిపినందుకు నoడూరి గారికి ఛాలా ఛాలా ధన్యవాధములు🙏🙏జై వాసవి
@khalvalasrujaan54902 жыл бұрын
kula daivam ante ela telustundi . meeku emaina teliste cheppagalaru 😊🙏
@alankriyapriyadarshini73652 жыл бұрын
మీ పాదాలకు శఠకోటి వందనాలు గురువు గారు,మీ ధ్వారా దక్షిణామూర్తి స్వామి గురించి తెలుసుకోవాలని కోరుతున్న గురువు గారు,దయచేసి తెలియజేసారు.
@yashram80542 жыл бұрын
అంత పెద్ద గొప్ప గొప్ప కార్యాలు దిగ్విజయంగా పూర్తవడానికి ఆయనే సంకల్పం చేసుకుని మనలాంటి వారికి దర్శించే భాగ్యం కలిగేలా మానవ రూపాలలో వచ్చి ధర్మాన్ని కాపాడుతూ ఉంటారు.మీలాంటి మహానుభావులు ఆలాంటి త్రోవలో మమ్మలిని నడిపించడం అది కూడా భగవత్ సంకల్పమే గురుదేవా🙏🙏.
@sirishasanganaboina1022 жыл бұрын
Correct ga cheparu sir
@96525180052 жыл бұрын
నిజంగా నిజం చెప్పారు సారు..
@96525180052 жыл бұрын
@@sirishasanganaboina102 d haa haa
@noriumadevi28452 жыл бұрын
మీరు.. మాకు ఈ జన్మ కి దొరికిన ఒక బంగారు నిధి. ధన్యవాదములు స్వామి. శ్రీ మాత్రే నమః
@kandurisharada10642 жыл бұрын
Guruvugari ni contact avaliante yemecheyali
@lasyapriya75242 жыл бұрын
గురువు గారికి నమస్కారములు. నాకున్న సందేహం ను తీర్చగలరని ఆశిస్తున్నాను. మనము ఏదయినా గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొన్న తర్వాత తిరిగి ఖచ్చితంగా మన ఇంటికి మాత్రమే వెళ్లాళి. అని అలా కాకుండా, వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే మనం కష్ట పడి అంతా తిరిగి దైవ దర్శనం చేసుకొన్న పుణ్య ఫలం అంతా దర్శనం తర్వాత ఎవరి ఇంటికి అయితే వేళ్తామో ఆ పుణ్యం అంతా వాళ్లకే వెల్తుంది అని చాలా మంది పెద్ద వాళ్ళు చెప్తూ ఉంటారు గురువు గారు.కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే ఎక్కడ అయినా దూర ప్రాంతాలకు గుడికి వెళ్ళినప్పుడు అక్కడ తెలిసిన వాళ్లు కానీ బంధువులు, స్నేహితులు , ఉంటారు. అంత దూరం వెళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళకుంటే వాళ్ళు బాధ పాడుతారు కదా. కాబట్టి నా సందేహానికి పరిష్కారం తెలియజేస్తారు అని ఆశిస్తున్నాను. ఇది చాలా మంది సందేహం. 🙏🙏🙏🙏 దయచేసి తెలుపగలరు.
@tirupatistars82152 жыл бұрын
శ్రీమాత్రే నమః 🙏🙏🙏 అమ్మ వారి గురించి మీ నోట వినడం మాకు చాలా ఆనందంగా వుంది గురువు గారు🙏🙏 మేము వెళ్ళినప్పుడు ఇంకా గుడి పూర్తి కాలేదు. ఇప్పుడు మీ ద్వారా అన్ని విషయాలు తెలుసుకున్నాము. మీ వీడియోల వల్ల చాలా గొప్ప విషయాలు తెలుసుకున్నాము. అందులో భాగంగా మా అమ్మ, నాన్నలకు 70వసంతాల శాంతి హోమం తిరుక్కడయూర్ లో జరిపించాము. చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మమ్మల్ని ఉద్ధరించడానికి ఆ దేవదేవుడు మీ చేత మాకు అన్ని విషయాలు తెలియజేస్తున్నారు🙏🙏🙏మీకు ఋణపడి ఉంటాము.
@ksatyaprameelaprameela37222 жыл бұрын
గురువుగారు 🙏🙏🙏.మేము ఈ గుడికి 2016 లో ఒకసారి 2021 జూన్ లో ఒకసారి వెళ్ళము. రెండు సార్లు వెళ్ళినపుడు ఈ గుడి గురించి తెలీదు.మేము ఈ గుడికి తెలియకుండా అనుకోకుండా వెళ్ళాము రెండుసార్లు.ఈ గుడి గురించి చెప్పారా ఎప్పుడు అనుకున్నాను కానీ చెప్పారు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదములు.
@padmaa99432 жыл бұрын
ఓం శ్రీ మాత్రే శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి నమో నమో నమః 🙏, చాలా చాలా బాగా దర్శనమ్ చేయించారు మాకు కూడా, ధన్యవాదములు గురువుగారు మీకు 🙏
@kandurisharada10642 жыл бұрын
Guruvugari contact number please any one send please
@swethapaloju34562 жыл бұрын
Mee videos chusi memu bhakthi margam lo nadicheela chesina AMMAVAARIKI padaabhi vandanaalu....andarini challaga chudu thalli.....🙏🙏🙏
@SaiRam-ru3vg2 жыл бұрын
స్వామి అందరి COMMENTS ని ADMIN గారు PIN చేస్తారు మేము కాలభైరవఅష్టకం చెప్పండి అని చాలా సార్లు విజ్ఞప్తి చేసాం దయచేసి చెప్పండి కాలభైరవుని ఆదేశం రావాలి కోరుకుంటున్నాం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻మా COMMENT కూడ PIN చెయ్యండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@venkatminiart78062 жыл бұрын
మన భారతదేశంలో అతి శక్తివంతమైన అమ్మవారు ఒక చోట ఉంది శ్రీకాకుళం జిల్లా వచ్చా వలస ఎక్కడ ఉండే రాజులమ్మ అనే దేవత విచిత్రమైన కథ ఉంది ఈవిడ 450 సంవత్సరాల క్రితం సముద్రంలో ఒక చెక్క పెట్టె లో దొరికింది చేపలు పట్టే మత్స్యకారులు అప్పటినుండి వాళ్ళ అమ్మవారిని అమ్మవారి ఎటువంటి కోరిక నెరవేర్చండి ఖచ్చితంగా నెరవేరుస్తుంది ఈ అమ్మవారికి గుడి గుడి అనేది ఉండదు మత్స్యకారులు ఇంట్లోనే అమ్మవారి పూజలు అందుకు అందుకుంటుంది గురువుగారు అమ్మవారి గురించి కూడా మరిన్ని విషయాలు తెలియ చేయాలని కోరుకుంటున్నా
@kameswararao68722 жыл бұрын
అయ్యా మీరూ ఒక ఆధ్యాత్మిక విజ్ఞానగని వీడియోలు....చూస్తే...తెలుస్తుంది.ఎన్నో ఎన్నెన్నో .మహిమాన్విత క్షేత్ర విశేషాలు తో..ఈ పుణ్య భూమి విలసిల్లుతోందో తెలుస్తోంది..మీరూ చెప్పే అద్భుత విశేషాలు.కంటి తో దర్శించి అనుభవించడానికి..మానవ మాత్రుడుకు..ఎంత ఆర్ద్రత ఉన్న..ధనం ఉన్నా ఒక జీవితకాలం లో సాధ్యపడదు ..అలాంటి..మీరు ఎంతో ప్రయాస తో మాకు అందిందిచ్చే విశేష పరిజ్ఞానం..అమోఘం.అనిర్విచినీయం....మీరు ధన్యులు..మన ధర్మానికి..నిలు వెత్తు సాక్ష్మము మీరే...మీకు నా..కృతజ్ఞతా పూర్వక..అభివందనాలు....జై భీమ్
@balajikare3992 жыл бұрын
మా కుల దేవత పెనుగొండ లో వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం సమాచారం గురించి బాగా చెప్పారు. అమ్మవారి చరిత్ర ఒక వీడియో చేస్తే అది విని నా జన్మ సార్థకం కా గలదు. వాసవి మాత కి జై
@venkatpavanthangaala4642 жыл бұрын
జై వాసవి కన్యకా పరమేశ్వరి మాత
@ponduruprasannanaidu69902 жыл бұрын
గురువు గారు నమస్కారం ఈ అమ్మ గురించి చేబుతుంటేనే కనులు విందు గా ఉంది మిరుచేబుతుంటే చాలా చాలా ఆనందంగా ఉంది 🙏🏽🙏🏽🙏🏽
@vskyoutubechanale1522 жыл бұрын
గురువు గారు మా ఆర్యవశ్య కుల దేవత వాసవి కన్యకాపరేశ్వరి అమ్మవారి గురించి చాలా చక్కగా వీడియో చేసి చాలా చక్కగా చెప్పిందుకు మీకు ధన్యవాదాలు.
@m.nandanrobloxchannel32312 жыл бұрын
గురువు గారు మీ మొహం చూస్తే చాలు సమస్యలు అన్నీ మర్చిపోవచ్చు మీ నవ్వులో కల్మషమే ఉండdu చిన్నపిల్లల నవ్వులా స్వచ్ఛo గా ఉంటుంది
@ravitejaroy76402 жыл бұрын
ధన్యవాదాలు sir మా కులదైవం కోసం చెప్పినందుకు 🙏🏻 ముందు సంవత్సరం అమ్మ దేవాలయాన్ని దర్శించుకున్నాం జై శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవియై నమః
@trinadhguptatrishul47322 жыл бұрын
మేము వాసవి మాత కృప తో వైశ్యుల తల్లి వారసులు గా ఈ భూమి పై తిరుగాడే అవకాసం కల్పించి నందుకు ఆ తల్లి రుణాన్ని ఎలా తీర్చు కోగలం ఆ అమ్మ త్యాగా న్ని గుర్తు తెచ్చు కున్న ప్రతిసారీ అమ్మ పై మకు రిటింపు ప్రేమ పెరుగూ నే ఉంటుంది మా శరీరాన్ని చూసినప్పుడు ఆల్ల అమ్మ మా ఈ జీవితం నీ బిక్ష అనిపిస్తుంది. ఆ తల్లి యొక్క దయ ని vysya జాతి మొత్తం అనుభ విస్తునే ఉంటుంది. జై వాసవి జై జై జగధంబిఖ,,🙏 నండూరి శ్రీ నివాస్ గురువు గారూ ఇప్పడి వరకు మా అమ్మ వాసవి మత దేవాలయం గురుంచి ఇప్పడి వరకు చెప్ప లేదు ఈ you tube వారధి పై మీరు ఈ విధం గా తెలియ జేసినందుకు మేము ఎంత ఘానో సంతో శిస్తున్నము. ఆ జగన్మాత అయినా వాసవి మాత శక్తి ఎలాంటిది అంటే చెబుతున్నాను వినండి మనకి సచి దేవి దక్ష యజ్ఞం సందర్భం లో తన శరీరాన్ని మొత్తం తన ఆత్మ శక్తి ద్వారా అగ్ని దేవుడి నీ ఆవాహన చేసి తనకు తానుగా తన శరీరాన్ని దహనం చేసుకున్నది అవును కదా ఆ ఖరణం గా విష్ణు భగవానుడు తన సుదర్శన చక్రం తో సాచి దేవి శరీరాన్ని ముక్కలు చేయగా ఆ ముక్కలు పడిన ప్రదేశాన్ని మనం అష్ట దశ శక్తి పీఠాలు గా వర్ని స్తున్నము అలంటిది ఈ క్షేత్రం లొ మన వాసవి మాత తన మొత్తం శరీరాన్ని ఇక్కడే ఈ క్షేత్రం లో నే ఆహుతి అనంతరం వుంచిధి కదా అంటే అర్ధం కాలేదా ఆ అష్ట దశ శక్తి పీఠాలు కీ ఉన్న మొత్తం శక్తి తో సమానం ఈ వాసవి మాత శక్తి పీఠం అని ఇప్పుడు అయినా అర్ధం అయ్యిందా స్వామి పేరుకు మత మే అమ్మ vysya కులం లో పుట్టిన ఆ మత అందరికీ తల్లీ మరియు పూజ నియురాలు ఒక్క విషయం ఆ జగన్మాత కులాలకు, మతాలకు, అతి త మైన ఆ పరమేశ్వరి స్వరూపం అని ఈ ప్రపంచం మొత్తం గుర్తించ వలసి ఉన్నది జై జఘన్మత జై జై వాసవి
@srilathanaguboina45182 жыл бұрын
మీరు చాలా వివరంగా చెబుతారు గురువు గారు ఏ విషయమైనా చాలా బాగుంటుంది🙏🙏🙏🙏
@renukaabhishek93422 жыл бұрын
Thanks to Srinivas garu. I performed vasavi Ammavari dance in Los Angeles Vasavi Ammavari Jayanthi event. She came in my dream and she made me to perform there. You don’t believe it Srinivas garu, I got so many compliments and Ammavari blessings tho I got vadibiyyam saare price money, thambulam, sanmanam and I got penugonda Ammavari saree as a gift. What else I need for my life? Vasavi Amma malli dream lo kanipinchi née daggara ki nenu malli vastha ani cheppindi andi. Naku prapthamuntey India vachinappu thappakunda vasavi Amma ni darsinchi veelaithey dance performance ivvalani korika ga undi. Thanks for sharing this video andi🙏🙏🙏🙏
@joydakshita15932 жыл бұрын
Wow,u r blessed🙏
@renukaabhishek93422 жыл бұрын
Thanks Dakshitha garu
@lalithasan70032 жыл бұрын
Penugonda is my hometown
@gayathrilanka19822 жыл бұрын
శ్రీనివాస్ గారు ఈ గుడికి మేము కేవలం రెండుసార్లు మాత్రమే వెళ్ళాము. మా వారు ఆ ఊర్లోనే పుట్టి చదువుకున్నారు. పోయిన డిసెంబర్లో వెళ్లి వచ్చాము. ఎన్నో ఆలయ విశేషాలు ఎంతో అద్భుతంగా తెలియనివి చెబుతున్నందుకు కృతజ్ఞతలు 🙏🙏🙏 మేము బెంగళూరులోనే ఉంటాను.
@boddubasu76562 жыл бұрын
Dear Sir i felt very happy to know about Penugoda Vasavi temples from our channel.🙏🙏🙏🙏🙏🙏🙏
@vijayalakshmimn33532 жыл бұрын
TQ Sir పెనుగొండ వాసవి. మాత.గురుంచి చాలా బాగా చెప్పారు.చూసినట్టే ఉన్నది
@parameshpenikelapati32172 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
@ranjithakv51372 жыл бұрын
S sir what u said is real about penugonda.......jai vasavi and jai kanyaka 🙏🙏
@hemanthprabhas12342 жыл бұрын
సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏
@likkysiri36712 жыл бұрын
First time i visted this temple recetly after entering the temple i got goosebumps
@shyamalasanjanavemuganti95812 жыл бұрын
అయ్యా శ్రీ మాత్రే నమః 🙏🙏మీరు సంధ్యావందనం యొక్క విశిష్టత గురించి చెప్పండి 🙏🙏🙏
@shivaganesh6827 Жыл бұрын
మా ఆర్య వైశ్యుల కుల దైవం అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు గుడి అయిన ఈ పెనుగొండ గురించి చెప్పడం చాలా ఆనందంగా ఉంది
@mallemvijayaramamekala44042 жыл бұрын
A super knowledge in spiritual knowledge by A software engineer and family 🙏
@rkraoarni61542 жыл бұрын
Yes, dear vijayarama
@jayamallu37012 жыл бұрын
Sri vishnu rupaya namaha sivayya 🙏🙏 Vishnu Sahasranamam lalitha Sahasranamam gurichi video s chyndi swami. Memu neruchukuntamu 🙏🙏
🙏🙏🙏ma amma ma kuladevata gurunchi me noti tho vinatam ....anandam ga vundi andi ....e temple nenu chustu undagaa start ayyindi...andi..pakkana college lo nenu chaduvukuntuvundaga start ayindi andi..very beautiful lovely temple..my home town. . Tq guruji for making a vedio as a reference to future generations..🙏🙏🙏🙏🙏🙏🙏
@santoshirupathatavarthi52912 жыл бұрын
శ్రీ గురుబ్యోనమః, నమస్కారం గురువుగారు దక్షిణామూర్తి స్వామి విశేషాలు తెలియజేయగలరు, ఎంత కష్టపడినా ఉద్యోగంలో పదోన్నతి పొందలేక పోతున్నాం అండి.
@nandan88112 жыл бұрын
Even in Malleswaram banglore Vasavi temple they do unique decoration daily It's in Guinness Book of Record for for unique decoration
@boddubasu76562 жыл бұрын
Wow it's really great
@rksdhunia83592 жыл бұрын
Avnu memu kuda visit chesam
@saivenkat8242 жыл бұрын
Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama🙏🏻 Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama🙏🏻 Sri Rama 🙏🏻Jai Rama🙏🏻Jai Jai Rama🙏🏻 Jai Sitha Rama🙏🏻Jai Jai sri Rama🙏🏻 Jai ramadutha hanuman🙏🏻
@premalatha23252 жыл бұрын
దేవుడు ఎలాగూ పలకడు నా కష్టాలనుచుసి. మీరు పలకరా అయ్యా. నా కష్టాలు తీర్చే దారి చూపించండి అయ్యా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@srikanthmalepati19992 жыл бұрын
నమస్తే గురువు గారు, చాలా అద్భుతంగా వివరించారు. గురువు గారు నాదొక విన్నపం, చిత్తూరు జిల్లా నాగలాపురం లో వేదనారాయణ స్వామి దేవాలయం చాలా అద్భుతంగా ఉన్నది. ఒక వీడియో చేయమని ప్రార్థన, మత్స్య అవతారం లో దేవుడు కనుల పండుగగా దర్శనం ఇస్తున్నాడు.
@sarithat53762 жыл бұрын
నమస్కారం గురువు గారు మాది పెనుగొండ అక్కడే నివాసం మా ఊరుగురించి మీరుచెప్పినందుకు చాల ధన్యవాదాలు అలాగే క్షేత్ర పాలకుడు జనార్థన స్వామి ఇంకా చాలా దేవాలయాలు విశేషాలు ఉన్నాయి మాఊరిలో గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Mokshagna-d4c2 жыл бұрын
Where is the temple which state
@pavand13402 жыл бұрын
@@Mokshagna-d4c andhra pradesh west godavari dist penugonda mandal penugonda
Vasavi matha gurinchi chepthunte eppudu eppudu velli chudali anipisthundi memu vellinappudu inka ఆ alayam kadthunnaru ఆ amma daya tho thvaralo ammavari darshanam kutumbasamethanga chesukuntamu jai Vasavi jai jai Vasavi maatha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@premalatha23252 жыл бұрын
నా కర్మ ఇంతే అనుకుంటాను స్వామీ. శతకోటి వందనాలు అయ్యా
@muppidisupriya27602 жыл бұрын
ధన్యవాదములు గురువు గారు🙏🙏🙏🙏🙏
@GK-xf4ib2 жыл бұрын
Sri Gurubhyo namaha 🙏 bharya bharthala madhya bandham Bala padalante yem cheyyali Guruvu garu please cheppandi. Please I need it
@swathitankala48812 жыл бұрын
గురువు గారికి పాదాబి వందనం , Sir ee Madhya కాలంలో చాలా మంది థైరాయిడ్ సమస్య తో బాధ పడుతున్నారు , దానిని జయంచడానికి ఏదైనా సాధన ఉంటే తెలియచేయగలరు నమస్కారం.
@jksistersfunny.33582 жыл бұрын
గురువు గారికి padhabi vandanam🙏🙏. Memu ninna vijayavaada loni dhana konda durga devi tempul ki vellaamu. Meru cheppakunda vundi vunte entati adbhutanni miss ayyevallamo. Nenu ninna rahukala samayamlo nimma kaya దీపారాధన చేసుకున్నాను. అది మీ పుణ్యమే bhabai garu 🙏🙏
Memu aaryavyshyulam ainanduku chaala santhosham ga vundi
@suneethamoodi26722 жыл бұрын
🙏 గురువుగారు వాసవి అమ్మ వారి క్షేత్రం పెనుగొండ గురించి చాలా బాగా చెప్పారు. 🙏🙏🙏
@rachhaumakanth11932 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏
@brahmeswarinemalikonda72882 жыл бұрын
Intha goppa aalayam gurinchi ide modatisari vinatam Chala chakkaga chepparu guruvu garu Ammavarini chudataniki kannula panduga ga undi
@ushakalva42392 жыл бұрын
Thank you 🙏 guruvugaru ammavaru gurinchi Chala baga chapparu guruvugaru
@rajithanuguri45032 жыл бұрын
Shree gurubhyo namah 🙏🙏🙏 Shree maatre namah 🙏🙏🙏🙏 Admin group ki 🙏🙏🙏
@premalatha23252 жыл бұрын
గురువు గారికి పాదాభివందనాల్లు. అయ్యా నా కష్టం తీర్చే మార్గం చూపించండి అయ్యా. చాలా కష్టాలు పడుతున్నాను అయ్యా. మార్గం చుపించకపోతే ఇంక చావు ఒక్కటే శరణ్యం అయ్యా
@samrajyamkanamarlapudi9197 Жыл бұрын
🕉 Sri Gurubyonnamaha 💐 🙏, చాల బాగా చెప్పారు మీకు dhanyavaadaalu 💐🙏
@B.knvlprasanna2 жыл бұрын
మా ఊరు గురువు గారు జై వాసవి కన్యకా పరమేశ్వరి...
@kidsradagambala..2 жыл бұрын
Mi daggra akarshana vundi guruvu garu..edo oka santhoshm mi video vasty
@ravi25672 жыл бұрын
S correct
@sulocanaradhikadevi29542 жыл бұрын
Abba Enni Days 1st like 1st comment Chese Chance vachindho Today Lord Balaji temple ki velamu sir Laxmi Devi 24 names (Tirumala lo Chestaru Ani oka vedio cheparu Laxmi chatur vimsathi namalu) Ammavari namalu swami mundu chadivi Keeratan chestunte Archa murtulu dhagara Laxmi ammari Vari Nunchi Oka pusham kinda padindhi Chala tears asalu😨
@sreeramvenkatesh78042 жыл бұрын
Gud
@tatipalliharshith__0889 ай бұрын
ధన్యవాదాలు గురువుగారు ఆర్యవైశ్యవి వాసవి కన్యకా పరమేశ్వరి మా కుల దైవం అమ్మ వారి చరిత్ర అమ్మవారి ఆలయం పెనుగొండ చాలా బాగా వివరించారు అలాగే యజ్ఞోపవేతం వివాహ సమయంలోనే వేస్తున్నారు దానికి అస్సలు ఎవరు విలువ ఇవ్వడం లేదు గాయత్రి ఎవరు చేసుకోవడం లేదు సంధ్యావందనము గాయత్రీ జపం గురించి కూడా కొంచెం వివరంగా చెప్పండి గురువుగారు ధన్యవాదాలు
🙏guruvu garu memmu 2 days back ney vellamu andi chala baga darshanam aeindi meru chepina e place kuda chusamu andi manasu ki entho prashantham anipinchindi 🙏tq for sharing this wonderful places 🙏
@bhavanikanna70712 жыл бұрын
Hi sir yesterday nenu 5th saptha shainvaram Pooja chesa anukokunta ma intiki anukoni athidi vacharu Hyderabad nuchi wife and husband edaru vacharu feeling very happy guru garu
@jyo83312 жыл бұрын
Please make a video on kuja dosha. Neecha kujudu. Kutumbha kalahalu and marraige problems
@hanumantech2 жыл бұрын
నిర్జల ఏకాదశి గురించి వివరంగా చెప్పండి 🙏 ఇంటికి దూరంగా వున్నప్పుడు ఎలా చేయాలి🙏🙏🙏
@KumarK-ch7wm2 жыл бұрын
Naku 34yrs ettakelaku recent ga aa talli darshana bhagyam naku kaligindi... Jai vasavi🙏🙏
@lathasomnath2 жыл бұрын
Thank u so much guru garu for sharing such beautiful places to all of us . Feeling so blessed andi 🙏🙏🙏🙏🙏
@thanojkumar98392 жыл бұрын
నమస్తే గురువుగారు!! కులాంతర వివాహాల ద్వారా కులాలు అంతరించిపోతున్న ఈ రోజుల్లో, మా కుల దేవత వాసవి మాత గురించి, మాకు తెలియనివి కూడా తెలియజేసినందుకు కృతజ్ఞతలు. "కులాని కన్నా మానవత్వం గొప్పది, కానీ మన ఆచారాలు కట్టుబాట్లు ద్వారానే మన మనసు మానవత్వం వైపు పురోగతి చెందుతుంది" జై వాసవి మాత!! హరే కృష్ణ!!! 🙏🙏🙏
@Gnana_sri15192 жыл бұрын
Every notification from our channel is our emotion🙏🙏🙏 by listening the words from you, we can change any situation into positive way
@artbyharshitha81762 жыл бұрын
Ammavari gurinchi cheppinapudu mee moham lo anandam thejassu chusthuntey chala santhosham ga undhiguruvu garu....om sri mathrey namaha
@eswarmahalakshmi65222 жыл бұрын
Srinivas garu brahmastra amte emiti
@akiralove78722 жыл бұрын
Namaskarma guruvu garu 🙏... Me matalu vinte chalu guruvu Garu.... Manasulo kondantha dhairyam vasthundhi enni badhalunna.... Meru cheppinattuga patincham guruvu Garu 4,5yrs GA wait chesthunnam merru cheppinattuga men pujalu cheyyadam valana 1mnth lone vivaham jarigindhi... Chala thanks guruvugaru... Inko sahayam koruthunnanu guruvu Garu🙏🙏 15yrs GA preminchukunnam Kani aa abai pelli gurinchi adigithe Sarigga samadhanam cheppadu... Intercaste marriage oppukoru ani antaru.. Athanu Okka Roju matladakaoothene men thattukolenu guruvu Garu na premavivaham jarigali ante nek me cheyyali guruvu Garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏plzzzz guruvu Garu nak e shayam cheyandi
@sathyamdudda77412 жыл бұрын
Sri Vasavi matha namostu ,guruvu garki namaskaramulu sri matrey namha
@sabyasachichakrabarty11472 жыл бұрын
Dear Admin My sincere request would be to add English subtitles to Nanduri Sir’s Video, for non - telegu speakers like me who cannot understand and follow telegu, not only it will help them to learn and understand the many aspects of divinity but also they can share the knowledge to their friends and family. Thanks
@prashanthpatel1272 жыл бұрын
Amma daya unte anni unnatte🙏🙏
@bakkathatlanarsimhayadav23062 жыл бұрын
Thank you so much ❤️🌹🌹🙏
@smartlife67332 жыл бұрын
Gurubyo namaha... Guruvugaru.. Simhachalam devastham Nijamgana Slatala paranam thelusu kovalani undhi.... Dhayachesi e topic medha Video cheyyandi
@mpriya96422 жыл бұрын
Namaskaram guruvu garu, memu chala kashtallo unam chala appulu ayipoyam.... Ippudu illu ammi appulu katteddam ani chustunte inti chuttupakkala vallu maa illu konadaniki evarini ranivadam ledu, ma relatives ma daggara unnanni rojulu baga undi ippudu mammmalni vadilesaru. Inka ma amma nana ki nenu ma tammudu maku amma nana matrame migilam. Ma nana gariki meeru hanumajayanthi rojun a cheppina mantram cheppanu ma nana garu oka mangalavaram parayanam prambhincharu. Modalu pettina roje ma intloki oka kothi vachi ma nana gari kallalo kallu petti chusi kasepu vellipoindanta kani daniki thoka ledanta guruvu garu ee sanghatana tellavarujamuna 3:30 ki jariginadi.... Nijama ga nammalekapotunam ma intlo vallandaram... So konchem ma situation lo positive vibes kanipistunayi idi ilane jarigi ma situation bagu padite chalu guruvu garu ma nanagari aarogyam bagupadutundi. Ma nanagaru amma garu bagunte chalu maku. Sonta illu potunsani badhaledu. Nammina bandhuvulu nammakadroham chesarani ma nana garu aarogyam padu chesukunaru... ☹️🙂
@durgasirisha27632 жыл бұрын
Namaskaram guruvu garu madhi penugonda nenu temple ki vellanu chalaaa bagunttundhi chalaa prasantham ga vunttundhi jai Vasavi matha
గురువు గారికి పాదాభివందనములు ప్రతిరోజు తేలికగా పూజ చేయడం ఎలాగో చూపించారు అలాగే ప్రతిరోజు సులభంగా పాడుకుని మంగళ హారతి పాటలు దేవుళ్లకు 1 దేవతలకు 1 ఒక వీడియో చూపించండి గురువుగారు ధన్యవాదములు
@sirikarri32642 жыл бұрын
Chuste kallu chederepothay 🙏🙏🙏 adbhutham ga vuntundhi
@harikumarveeramalla44102 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@vissukrissvissukriss6792 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః
@durgammarangoli092 жыл бұрын
Sowbagyam kosam oka. Video cheppandi guruvu garu
@Sai_on_youtube2 жыл бұрын
🙏Thank you, Sri Nanduri Garu, 🙏
@hindujakarnati44042 жыл бұрын
Alagey chala sarlu adiginanu guruvu garu Sai Baba Divya pooja gurinchi meru chepagalara please 🙏🙏🙏
@kavithak10712 жыл бұрын
Sir andukule anukunna but mee andarito oka vishayam me video Valla share chesukovalanipinchindi adiI lost year MAA full family at a time Corona Valla suffur iaimu artikaparamga arogya Param GA Chala badalu paddamu appudu oka Roku early morning kalalo maa nanna(tanu naku 6 years unnappudu chanipoyaru) appudu kalalo kanipinchaledu but aa roju nannu ma ammanu gudiki tiskelli oka devata murtini chupincharu neneppudu chudani rupam vellani place a murtiki pasupu kumkuma gandham sugandha dhravyalato Vendi kalashamlo Abhishekam chestunnaru adi mugdha Manohara rupam cheptunte goosebumps vastondi ame Peru nannani adigite ayana chepina Peru Vasavi Kannika Parameshwari enka Chala comment lo rayalanu but Chala happy anipinchindi taruvata ma paristiti koncham kuduta padindi nijamga ame mahimalu aparam 🙏🙏🙏🙏
@Rajeshsrividhyaguru99142 жыл бұрын
చాలా చక్కగా వివరించారు
@kamarajuphanikumari93612 жыл бұрын
నమేస్తే ఆండి,. మీ వీడియో చాలా బాగుంటాయి. మాకు కొంచెం చండి హిఒమం గురించి కొంచెం చెప్పారా
@sreedharaswamy77342 жыл бұрын
Excellent information 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@_s.r.b._2 жыл бұрын
jai vasavi 🙏 jai jai vasavi 🙏
@alapatijayakumar92152 жыл бұрын
జై వాసవి జై జై వాసవి
@ajaybabu13272 жыл бұрын
1st view good evening guruvu garu agbutham 🙏🙏 danvadamulu swami
@keshavcholleti97782 жыл бұрын
🙏🙏 namaskaram mee dvara telusukune bhagyam maku dakkindi meku naa dhanyavadalu🙏🙏🙏