జానికి రామ్ అన్న ఇంత గుర్తు పెట్టుకొని మా మట్టి బుర్ర లకి అర్ధం ఐయేలా చెప్తునరు మీరు గ్రేట్ అన్న మీరు కారణ జన్ములు కావచ్చు jai శ్రీరామ్
@JanakiRamCosmicTube4 ай бұрын
అంతా ఈశ్వరానుగ్రహం 🙏
@sreediaries.7 ай бұрын
చాలా విలువైన సమాచారం, ప్రతి ఒక్క హిందువు చెస్తున్న తప్పులు తెలుసుకొని మార్చుకోవాల్సిన విషయాలు ఇవి.
@sharmismroy7 ай бұрын
మీరు చెప్పిన ఆ గాలిలో క్రాస్ లు గీసి దణ్ణం పెట్టేది లేకపోతే ఒక్క చేత్తో బండి ఆపకుండా ఆ దేవుడిని స్మరించుకునేది నేనే. చాలా చక్కటి విషయం చెప్పారు. ఖచ్చితంగా మార్చుకుంటాను. ఈ సినిమాలు, వెస్ట్రన్ కల్చర్ వల్ల మా జనరేషన్ మన ధర్మాన్ని మర్చిపోతుంది. మమ్మల్ని సరిదిద్దుతున్నందుకు సత కోటి నమస్కారాలు.
@vsastry1086 ай бұрын
Very informative video. Thanks for sharing .😊
@RaniBhogaraju6 ай бұрын
Chalabagacheqqri
@NaveenKumar-nf9od7 ай бұрын
ఇలాంటి వీడియోలు ప్రతి దేవాఆలయంలో ప్రొజెక్ట్ చేయాలి 🙏🚩
@kantharao53096 ай бұрын
అన్న మీకు దేవుడు ఇచ్చిన వరం మీరు అదృష్టవంతుడు miku🌹🤴🙌God bless you 🙏
@raveendrababuth5087 ай бұрын
ఇట్లాంటి విషయాలను పాంప్లేట్స్ గా పంచటం వలన కొంత ఫలితం రావచ్చు, చాలామందికి తెలియజేయటం హైందవ జాతిని బలోపేతం చేయవచ్చండీ జానకరామ్ గారు..
@JanakiRamCosmicTube7 ай бұрын
Navamthu research work chesi publish chesanu inka ooru oora idhi spread cheyalsindi prajale
@raveendrababuth5087 ай бұрын
@@JanakiRamCosmicTube చాలా చాలా గ్రూప్స్ లో స్ప్రెడ్ చేయటం వలన నిదానంగానైనా చలనం వచ్చి ప్రతీ గుడికీ చేరవచ్చు భక్తులందరికీ అవగతం కావొచ్చు కదండీ జానకీరామ్ గారు
@chsimhachalam70837 ай бұрын
హిందూ సమాజం కోసం మంచి సూచనలు చేసినందుకు ధన్యవాదాలు గురు...
@surender4327 ай бұрын
అన్న మొత్తం యూట్యూబ్ లో నా నేను ఎక్కువగా అభిమానించే ఛానెల్ మీదే అన్న❤❤❤❤
@vemavarapuleelavathi2436 ай бұрын
Chala Baga chepinaru. Thanku .
@shivakali3998Ай бұрын
అద్బుతం మహా అద్భుతం ఈ ఆలయ నియమాలను పాటించడం వల్ల భగవానుగ్రహం పొందవచ్చు కృతజ్ఞతలు అన్న గారూ...❤
@vijaykrishna51997 ай бұрын
జానకి రామ్ అన్నా.... vr రాజా మీలాంటి యూట్యూబర్స్ అందరు కలసి మన వైదిక ధర్మం గురించి హిందువులకు మేలుకొలుపు చేస్తున్నందుకు ధన్యవాదాలు..మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు....మీరు ఇంకా ఇలాంటి అనేక వీడియోలను తీయాలని ఆశిస్తున్నాను......
@vijaychowdary56707 ай бұрын
V R raja ఛానల్ ద్వారా మీ గురించి తెలిసింది.వీడియో చూసిన వెంటనే మీ ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేశాను. మీరు ఇంకా ఇలాంటి అనేక వీడియోలను తీయాలని ఆశిస్తున్నాను. 🚩🚩🚩జై శ్రీ రామ్ 🚩🚩🚩
@digital.vibes027 ай бұрын
ತುಂಬಾ ಉಪಯುಕ್ತವಾದ ಮತ್ತು ಸಂಸ್ಕೃತಿಯನ್ನ ಕಾಪಾಡುವಂತಹ ಮಾಹಿತಿ ನೀಡಿದ್ದಿರಿ, ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು ನಿಮಗೆ.❤
@medabalamsudheer85887 ай бұрын
జై జానకిరామన్న❤🕉️🦁☀️🔱🙏🙏🙏🚩🚩🚩
@saiprasanth21667 ай бұрын
అలాగే ఆలయంలో దేవతా మూర్తులను ఫోటోలు, వీడియోలు తీయడం, అంతే కాకుండా తమను తాము ఫోటోలు తీసుకోవడమే కాకుండా దేవతా మూర్తులతో కూడా సెల్ఫీలు తీసుకోవడం కూడా ఎక్కువ అవుతోంది.
@madhu98297 ай бұрын
నిగమ విద్య గురించి ' పండిత మదుసూధన ఓజా ' గారు చెప్పిన వేద విద్యలో రహస్యాలు మన భారత దేశంలో ఇంకెవ్వరూ చెప్పలేదు. ఒక్కసారి వారి గురించి కూడా చూడగలరని మనవి.
@kaladar53777 ай бұрын
JKR గారు మీరు గుడి , పూజా ఆచరణ గురించి చాలా బాగా వివరించారు .... కొన్ని తెలియని విషయాలు చక్కగా చెప్పారు .. థాంక్స్ ....
@prasadvenu88187 ай бұрын
బావుంది అన్న వీడియొ చాల తప్పులు చేశాను, అవన్నీ ఇప్పుడు తెలుసుకున్నాను మీరు చెప్పినవి చేయడానికి ప్రయత్నం చేస్తాను అన్న. నేను రోజు అలయాలకి వెళ్తుంతునతను. అమ్మవారి అలయాంనికి.
@thirupathimamidithirupathi56687 ай бұрын
ఇన్ని విషయాలు చెప్పిన మీకు మనసారా పాదాభివందనం చేయాలనుంది🙏🙏🙏🙏🙏
@MRindian78237 ай бұрын
🫡 జానకి రామ్ అన్నా ❤ 🫡 vr రాజా అన్నా ❤ శతమానం భవతి 🙏 🫀 ఎం ఇచ్చినా తక్కువే బ్రో మీ కృషి కి
@prakashpecheti87727 ай бұрын
Thanks
@Aadhi-ata7 ай бұрын
వచ్చావా స్వామి... సారీ.... 🥰🥰🥰🥰🥰
@prasanthganagalla45527 ай бұрын
🙏🙏🙏🙏 vr రాజా వీడియో చూసా బట్ మళ్ళీ చూస్తున
@bhanuprakaash58176 ай бұрын
ఇంతవరకు ఎంత విపులంగా వివరంగా చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు ఇంత వివరంగా చెప్పిన మీకు ధన్యవాదములు ఇలాగే దైవత్వానికి సంబంధించి అనే వివరాలు తెలియజేయాలని కోరుకుంటున్నాను
@chakrichakravarthi7467 ай бұрын
Mee Anjaneya swami picture konnaanu chala bhagundhi.!!.
@lakshminandula53037 ай бұрын
దేహ మే దేవాలయము …. చక్కని వివరణము…🤝👌 సాత్విక మైన స్వభావముతో ఆలయ ప్రవేశము…🙏
@ArjunRao-o2u6 ай бұрын
చాలా చక్కగా వివరించారు బ్రదర్. మీరు చెప్పే వరకూ మాకు కూడా తెలియని ఎన్నో విషయాలు తెలియజేశారు Tanks బ్రదర్. ఇటువంటివి పెద్దలకు పిల్లలకు కూడా చాల మందికి తెలియని విషయాలు తెలిపారు Tanks bro . ఓo నమో నారాయనాయ ❤❤❤
@somannagarivanitha63494 ай бұрын
Naaku aa anubavam aindhi sri ram raksha stothram parayana chesinapudu daily swami ni chusinapudu❤
@verjannaik7796 ай бұрын
చాలా అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు జానకిరామ్ గారు
@ouruniverse21297 ай бұрын
చాలా విలువైన సమాచారం. బాగా చెప్పారు. దీన్నిబట్టి మన హిందూధర్మ పరిరక్షకులు గా అందరిలో మార్పు వస్తుంది. జై శ్రీరామ్
@Sudharshan-eb8yx7 ай бұрын
జానకిరామ్ గారు నేను ఒక లారీ డ్రైవర్ హిందువులైన లారీ డ్రైవర్లు ప్రతి ఒక్కరు లారీ డ్రైవింగ్ సమయంలో ఒక చోట నుంచి ఇంకో చోటికి వెళ్లేటప్పుడు ఒకచోట రోడ్డు పక్కన దేవాలయాలు ఔపడుతూ ఉంటాయి ఆ సమయంలో రోడ్డుపైన లారీని ఆపి దేవుడికి నమస్కారం చేసుకోలేము మనసులో ఎంత భక్తి ఉన్నా కూడా రోడ్డుపైన వాహనం ఆపలేము అప్పుడు ప్రతి ఒక్క డ్రైవర్ కూడా నేను చానాల్ల నుంచి గమనిస్తున్నాను లారీ హారర్ను మోగించి కుడికేతిని గుండెల పై పెట్టుకొని ఏ దేవాలయం అగుపడుతుందో ఆ ఆ దేవున్ని మనసులో తలుచుకొని డ్రైవింగ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు ఇది తప్పా? నడిరోడ్డుపై లారీని ఆపి దేవునికి దండం పెట్టటానికి అస్సలు వీలుకాదు మరి ఎలాగ చేయాలి?
@JanakiRamCosmicTube7 ай бұрын
భక్తిగా మనసులో నమస్కరించి నా చాలు
@lakshminandula53037 ай бұрын
బలి. పీఠము, నైవేద్యము.. సమర్పించే ప్రదేశ ము 🤝👌
@SanthoshYarramalliАй бұрын
చాల బాగుంది సార్ జై శ్రీరామ్ ❤
@nakkaaarnavi99887 ай бұрын
🙏🙏🙏🙏 చాలా బాగా వివరించారు ధన్యవాదములు జానకిరామ్ గారు.
@skgentertainment82044 ай бұрын
Meeku mee vedios ki mee channel ki nenu pedda fan anna hat's off
@subbareddykonala25407 ай бұрын
బ్రో సూపర్ 👣🙏ధన్యవాదములు సోదరా 🙏🙏
@rockenbikram92952 ай бұрын
Har har Mahadev 🙏🙏🙏🙏🥰🥰🙏🙏🙏🙏🥰🥰🕉️
@yalamanchilisatish18146 ай бұрын
చాలా బాగుంది రామ్ గారూ 🎉🎉🎉🎉🎉🎉
@S.Chandramouli91197 ай бұрын
తెలుసుకోవలసిన విషయమును చాలా చక్కగా వివరించారు. అలాగే వైష్ణాలయ దర్శనము గురించి కూడా ఒక్కసారి వివరించండి
@venkateswarreddyg47417 ай бұрын
Thanks for your great info Great sanatana Dharmam 🇮🇳🙏🇮🇳
@Ishwara37 ай бұрын
Excellent anna ishwarudu ninnu challaga chusthadu hara hara mahadev
@bujji90957 ай бұрын
Intha clear ga explain chesaru meeru... Ma lanti valaki koni telusu koni teliyavu kanisam mee video dwara ina thappulu cheikunda dani sarididukuntam sir temple lo ela vundali anedi meeku dhanyavadhalu 🙏🙏
@eternalthoughts-wu5lo7 ай бұрын
chaala manchi video chesinanduku kritagnatal...chaalamandi teliyaka,kondaru gbalpoootoh signatures pettadam kotta parampara aipoindi...alanti davala gallaki idi oka kanuvippu kaavali ani korukuntunaamu... Ananta koti likelu vesi mee ee krishini abhinandistunnamu...Jai sriraa...Jai Jaanaki Raama
@kakabhushundi1187 ай бұрын
మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు
@blaxmi23714 ай бұрын
Chala Baga chepparu😊
@chsrini0077 ай бұрын
Excellent జై శ్రీ రామ్
@GurramSrinivas-ux7nw7 ай бұрын
చాల చాల బాగ చెప్పారు
@dgindiaverdasys35677 ай бұрын
Excellent video, lot of doubts are cleared. These guidelines and instructions will purify body and mind.
@saikannasai7 ай бұрын
Very good information very nice tq u Anna I never do mistakes in temple Jai sri ram 🙏 🚩🚩🚩
@Anu831582 ай бұрын
Nakuna sandehalani poyayi. Dhanyavadalu🙏🏻
@ramaprasadpallavalli8545Ай бұрын
Jaisreeram jaimodiji ❤😊😊
@rahulkothapalli66297 ай бұрын
అన్నా, జై శ్రీ రామ. నేను కూడా నీకు ఏదో ఒక విదం గా శ్రమ దానం చేద్దాం అనుకుంటున్న అన్నా. ఏ విధం గా సహాయం చెయ్యగలను? నాకూ ఇలా రీసెర్చ్ చెయ్యడం అంటే చాలా ఇష్టం. మెయిల్ ఐడి ఇవ్వండి అన్నా ప్లీజ్
@JanakiRamCosmicTube7 ай бұрын
janakiram.cosmictubechannel@gmail.com
@MMANI-ok3bu5 ай бұрын
Verygood .manchisandesam icharu ,Tq
@krishnabhushan3677 ай бұрын
God bless you and your family 🚩🇮🇳
@yarrampadmasree15767 ай бұрын
Excellent 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RaviKumar-lt7sv7 ай бұрын
Hare krishana Annaya🙏 🌞🐄🦚🌹🌼🐿🙏
@srisanatani20207 ай бұрын
Thank you so much for sharing very informative information about The way how to act and behave in Temple.
@srisanatani20207 ай бұрын
I always wait to see your new uploads and I have shared to many of my friends, who are really a Spiritual thinker and spiritual person. I am almost following your channel from very long time. I am Vijay from Ballari, Karnataka
@nagrajsamudrala23967 ай бұрын
Brother..mee valle maaku Manuvantari...Kalpaalu..maha yugalu gurinchi telisindi.. Devudu indirect ga meetho maaku cheppistunnaru...🙏
@pavanikaranam23347 ай бұрын
Thank you for the information - I shall pass this knowledge to new generation- to my capacity
@saisatwik-w9c6 ай бұрын
Sir adding subtitles would be a great way to reach a larger audience, particularly those who don't speak Telugu. so pls consider this advice.
@valajasreekrishna26916 ай бұрын
Chala Baga chepparu guruji
@bandisrikanth7317 ай бұрын
Congratulations J R brother congratulations for i hope may be use your SHAMBALA VLOG use to KALKI MOVIE.. like RP BHAGAVAD GEETHA POAD COAST and whish you all the best
@krajeswari8507 ай бұрын
ఆచా ఆర వ్యాపారాలు అన్నీ మంటగలిసిపోయా, అస్సలు సమయం ఉండదు ఇవన్ని పాటించటానికి, తెలియవు కూడా.🙏
@abhilashchannel60547 ай бұрын
Anna me video kosam chala curious ga wait chestha but ee video vr raja lo chusanu chaala bagundi nenu chaala rojula nundi me videos kosam eduruchuathunna ee video chusanu kabatti ee video open chesi total ga skip chesanu miru me videos ni continue cheyandi anna please next video kosam nen chaala eagerly waiting anna ❤❤❤❤
@naresh86397 ай бұрын
Hai bro already VR chanel lo chusanu But mana chanel lo chuste unde feeling ❤
@jaganmohanraju47187 ай бұрын
ఆహా ఎంతటి మహాభాగ్యము జానకిరామ్ గారు ఇంకొక గంట ఎగస్ట్రా చెప్తే ఏమన్నా మీకు అలిసి పోతారా🙏🙏🙏
@stanleydyson15827 ай бұрын
i will always wait for ur new videos bro. do on a Garuda Puranam (Pretha Kalpam) . cause its very interesting and we don't get much details from any other sources. ur details will be very much accurate and intresting. plz consider this fan request behalf every fan and subscriber of ur channel.
@devathasatyavathi19517 ай бұрын
Chala bagundi andi video, thank you andi
@muskuvittal95177 ай бұрын
Chala chala chala danya vadalu
@kotadattatreyasarma15477 ай бұрын
జానకీరామ్ చాలా చాలా బాగుంది
@JanakiRamCosmicTube7 ай бұрын
🙏
@rekhav10506 ай бұрын
Plz do videos on 'what is in vedas' what vedas teaches us, etc
@viswanadhgowrisankar46797 ай бұрын
Adbhutam anna nenu Enno tappulu chesa video chusaake telidindi😢 chaala Dhanyavaadaalu anna 🙏❤️
@akulauday42867 ай бұрын
Tq for nice Information Annayya
@AnjaneyuluVV7 ай бұрын
Miru chala baga chepparu Annayya. Miku. istamyna. God evaru. Annayya
@bshivakrishna98245 ай бұрын
Anna hindu calendar tayaru cheyandi
@saazzz0077 ай бұрын
Janaki ram garu meeru chaala grt andi ❤ 🙏
@JanakiRamCosmicTube7 ай бұрын
ఈశ్వరానుగ్రహం
@suryag8197 ай бұрын
Brother lord Sita Rama Pooja painting photo please ❤❤❤
@suryag8197 ай бұрын
Brother when you will provide it please ❤️❤️
@9unapologeticsanatani6 ай бұрын
chala baga chepparu. hare krishna !
@bhavanareddy59726 ай бұрын
Super information janaki ram garu waiting for more vedios
@MounikaNaresh-i2y5 күн бұрын
అన్నగారు నాకు సంపూర్ణ రామాయణం మరియు భగవత్గీత చదవాలని ఉంది authentic books refer చేయండి 🙏
@raghavendrakiran91737 ай бұрын
Really super, these should be followed without excuse
@mounica15987 ай бұрын
చాలా useful content ఇచ్చారు ధన్యవాదాలు😊🙏
@JanakiRamCosmicTube7 ай бұрын
Dhanyavadhalu, guru krupa eshwaraanugraham andi 🙏
@sreenubhai62467 ай бұрын
Ring tone bagundi ❤❤❤
@jyostna.k7 ай бұрын
Very nice Thank you for the information But please emphasise on not using plastic items, covers and such polluting things in temples. So much indiscriminate use of plastic is making temple premises dirty. How much can the staff maintain if people are carelessly trashing.
@garikipatinarasimharao76104 ай бұрын
Approach iskcon authorities with all your plans. I am confident they will help and encourage
@kantharao53096 ай бұрын
🕉️ఓం సాయి రామ్ 🙏
@smkjyothijyothy48507 ай бұрын
🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
@negangadhargoud12845 ай бұрын
Very nice 🎉🎉🎉🎉
@KotaLaxmi-p7r7 ай бұрын
Super brother 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@MKCRICKETPREDICTION55536 ай бұрын
🕉️. జై శ్రీ రామ్. 🕉️
@swarnagowri60476 ай бұрын
ఓమ్ నమశ్శివాయ. 🕉️🙏🌙.
@dharmasaitalluri82347 ай бұрын
Good explanation Anna
@vijayalakshmi24826 ай бұрын
Thank you so much Sir
@ilabhavanisankar1855 ай бұрын
Chala baga cheptunnavu bayya
@viswambb2967 ай бұрын
బాగా చెప్పారు
@tlaxesfire1436 ай бұрын
అన్న గురుపూర్ణిమ శుభాకాంక్షలు....
@KrishnanSainath7 ай бұрын
Anna...you must do your videos in english also as reach will be even better