Mana Uru Village Motivational Song By Charan Arjun ||Telugu Best inspirational song || Bvm Creations

  Рет қаралды 2,557,669

BVM Creations

BVM Creations

Күн бұрын

Mana Uru Village Motivational Song By Charan Arjun ||Telugu Best inspirational song || Bvm Creations
Lyrics- Singer-Music: Charan Arjun,
Editing-Suresh Surya
Charan Arjun More Songs;follow This link
/ @charanarjungmc
Click here to watch: Inspirational and Motivational Speeches
For latest Updates : / bvmcreations
Like Us on Facebook- / bvmcreation
Follow Us on Twitter - / creationsbvm
Follow Us on Google+ -plus.google.co...

Пікірлер: 2 600
@boyagirish5656
@boyagirish5656 5 жыл бұрын
చిన్నప్పుడు చేతిలో ఒక్క రూపాయి కూడా లేకుండా ఎంతో హాయిగా ఉండిది ఇప్పుడు నెలకి 30 వేలు వున్న సంతోషం లేదు
@nareshrajana4433
@nareshrajana4433 5 жыл бұрын
నిజం
@narayanajeansclub3962
@narayanajeansclub3962 5 жыл бұрын
Well said
@my-pe7sj
@my-pe7sj 5 жыл бұрын
Aunu
@lokeshroyal7403
@lokeshroyal7403 5 жыл бұрын
Comment adirindi
@subbubodha9078
@subbubodha9078 5 жыл бұрын
s bro.
@VenkatReddy-xh9or
@VenkatReddy-xh9or 5 жыл бұрын
మాటలు లేవు అన్న ఈ పాట కీ......👌👌👌💟💓💛
@koniti
@koniti 5 жыл бұрын
Super Anna👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@duddunagaraju3162
@duddunagaraju3162 5 жыл бұрын
Super song
@manikyammudhuraj3016
@manikyammudhuraj3016 5 жыл бұрын
Kirak
@BharathKumar-xc6vz
@BharathKumar-xc6vz 5 жыл бұрын
Super anna
@malleshtalari7134
@malleshtalari7134 5 жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@Kks_Foods
@Kks_Foods 5 жыл бұрын
పల్లెటూర్లు మారి, తిరిగి పూర్వవైభవంతో కల కల లాడలని ఆ భగవంతుడిని,మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ప్రతి ఒక్కరు ఒక like కొట్టడండి అన్నా, అక్క🙏
@Thevoiceofprem
@Thevoiceofprem 3 жыл бұрын
కలగానే మిగిలి పోతుంది అన్న నీ ఆశ
@Giridhar_Reddy143
@Giridhar_Reddy143 Жыл бұрын
​@@Thevoiceofprem no saraina leader kavali anthe..
@namburinarasimharao3391
@namburinarasimharao3391 4 ай бұрын
Plastic vadileyandi, Antha baguntadadi 😢
@Mahesh9633
@Mahesh9633 5 жыл бұрын
ఈపాట మనస్సు కు హత్తుకుంది. కళ్లలో నీరు తిరుగుతుంది. పల్లెలు చాలా మారిపోయాయి. ఇలాంటి సాహిత్యం మీ నుండి ఇంకారావాలి.👍👍👍👍👍
@Marriswamy123
@Marriswamy123 3 жыл бұрын
Super 💗
@MohanPatel-hi8or
@MohanPatel-hi8or 3 жыл бұрын
@@Marriswamy123 q~a\a
@gopathimallesh8082
@gopathimallesh8082 5 жыл бұрын
పాట వింటుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి అన్న నిజంగా నువ్వు అక్షర బ్రమ్మ వు 🙏🙏నీకు ఎన్ని దండాలు పెట్టిన తక్కువే
@RajeshVarma-ul6pp
@RajeshVarma-ul6pp 5 жыл бұрын
నిజాంగా నాకూ మా ఊరు గుర్తోంచింది కళ్ళ లో నీళ్లు తిరిగిగాయి అన్న ఇలాంటి పాట ఇంకోటి చెయండి
@RajeshVarma-ul6pp
@RajeshVarma-ul6pp 5 жыл бұрын
Which time
@rajudxn1
@rajudxn1 5 жыл бұрын
Song nundi manam inspire avvadam important bro...do some thing for your village..
@raghuvarmanatthi3290
@raghuvarmanatthi3290 5 жыл бұрын
Yes bro.. I'm also crying 😢
@krishnanallagorla
@krishnanallagorla 4 жыл бұрын
Me
@ravitejachigurla4337
@ravitejachigurla4337 5 жыл бұрын
నిజంగా చెప్పాలంటే.... ఈ పాట విన్నప్పుడులా ఏదో తెలియని బాధ ...ఎప్పటికి ఒక్క 100 సర్లు విన్నాను ...మంచి లిరిక్స్ అన్న గారు ...ఎసోట్టి పాటలు ఎంక రావాలని మనస్పూర్థి కోరుకుంటున్న
@ravitejachigurla4337
@ravitejachigurla4337 5 жыл бұрын
@@BVMCreationsOfficial we are waitingg😍😍
@raghuvarmanatthi3290
@raghuvarmanatthi3290 5 жыл бұрын
Yes bro.. I LOVE this song
@chinthalachinthalasureshku8890
@chinthalachinthalasureshku8890 4 жыл бұрын
Very nice song brother... your correct...🙏
@simhachalambalagudaba4847
@simhachalambalagudaba4847 3 жыл бұрын
Nijam
@sarigasariga2309
@sarigasariga2309 3 жыл бұрын
మనసు ఒత్తిడిలో ఉన్నప్పుడు ఈ పాటను వింటాను
@chandua3713
@chandua3713 5 жыл бұрын
అన్న కళ్లలో నీల్లు వచ్చాయి , బాగుంది అన్నది చిన్న పదం 👌👌👌👌👌
@anandvicky6452
@anandvicky6452 2 жыл бұрын
Entha cheppina chinnade bro ...
@mprakash5764
@mprakash5764 4 жыл бұрын
చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేశారు భయ్యా ఇటువంటి సాంగ్స్ ఎన్నో బివిఎం క్రియేషన్స్ వారు చెయ్యాలని మనసుపుపూర్తిగా కోరుకుంటున్న.నాలాగే ఈ సంస్థను ఇష్టపడే వారు like కొట్టండి
@rakeshindian6215
@rakeshindian6215 5 жыл бұрын
ఇంత మంచి పాటకి కూడా డిస్ లైక్స్ వచ్చాయి , చాలా బాధాకరం... ఆ డిస్ లైక్ కొట్టిన వాడూ మాత్రం పల్లెటూరు వాడూ కాదు.
@kantharaogoravaihgari2042
@kantharaogoravaihgari2042 3 жыл бұрын
Yes bro
@narayanahiimm479
@narayanahiimm479 2 жыл бұрын
Dis like kotti nodu paniki maalina vedhavaina I vundaali leka mental naa kodukaina vundaali
@srinivasuvasu6494
@srinivasuvasu6494 2 жыл бұрын
అసలు మనిషే కాదు
@pedhapuramramesh1307
@pedhapuramramesh1307 2 жыл бұрын
@@srinivasuvasu6494 yes bro
@MargamAruna
@MargamAruna 7 ай бұрын
Prema undali mundhu vala manusulo ala aithene like kodutharu bro
@u.s.vswamy347
@u.s.vswamy347 5 жыл бұрын
ఇలాంటి పాటకు కూడా dislike చేసేవారు వున్నారా. వాళ్లకు మెంటల్ అనుకుంటున్నాను. లేదా తెలుగు రాదు అనుకుంట వాళ్లకి.👿👿👿
@sarasrikanth4291
@sarasrikanth4291 5 жыл бұрын
Kadu Bro vallaki vuru dikkuledomoo😣
@manojkumarasam4377
@manojkumarasam4377 5 жыл бұрын
Ledu bro pata meaning bagundi Kani pade varilo feel miss ayindi
@raghukantam7268
@raghukantam7268 5 жыл бұрын
Kondharu chutyagallu untaru bro andhuke dislike chestharu
@balakrishna5340
@balakrishna5340 5 жыл бұрын
Correct
@kummidikiran4575
@kummidikiran4575 4 жыл бұрын
Kondoruntaru medhavu
@AnilKumar-wg3wr
@AnilKumar-wg3wr 5 жыл бұрын
మాటలు లేవు అన్నా సాంగ్ సూపర్.., ఇక లిరిక్స్ అయితే అదుర్స్ 😘😘😘👌👌👌😎
@lararajashekar6776
@lararajashekar6776 5 жыл бұрын
Super
@atozchanal5583
@atozchanal5583 5 жыл бұрын
Super...
@VijayKumar-fu3pz
@VijayKumar-fu3pz 5 жыл бұрын
Super super song
@spcreations1565
@spcreations1565 5 жыл бұрын
అన్న కళ్ళలో నీళ్లు తిరిగాయ్.. 🙏🙏🙏పెల్లెటూరు గురించి సూపర్ గా పాడారు 👌👌👌👌
@saianu7504
@saianu7504 5 жыл бұрын
Srikanth Darling g
@pendemsatyam4143
@pendemsatyam4143 5 жыл бұрын
palle kallamundu kaninchinantha andamga vunnadi eepata
@VIJAYKUMAR-kj9li
@VIJAYKUMAR-kj9li 7 ай бұрын
ఈపాట వింటూంటే నా జీవితంలో జరిగినా వీ జ్ఞాపకం వస్తుంది చాలా భాధ వేస్తోంది
@RkbujjiRkbujji
@RkbujjiRkbujji 5 жыл бұрын
మా ఊరు గుర్తొచ్చేసింది ....మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు
@శివజనసేనపార్టీనాగీళ్ళ
@శివజనసేనపార్టీనాగీళ్ళ 5 жыл бұрын
ఒక్క ఊరి గురించి యువత అర్థం చేసుకునేలా చాలా బలమైన పదాలతో ఈ యొక్క పాట నా మనసు కు చాలా ఆకట్టుకుంటుంది. పాట....చాలా చాలా బాగుంది...! పాట రాసిన వారికి పాడిన వారికి ఇందులో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి.... నా మనసు స్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను... *"మీ:-శివ~JSP"* *"జై హింద్..!"*
@శివజనసేనపార్టీనాగీళ్ళ
@శివజనసేనపార్టీనాగీళ్ళ 5 жыл бұрын
@@BVMCreationsOfficial Nooo Tnqs Its ok #SAR
@anwarbashashaik4506
@anwarbashashaik4506 5 жыл бұрын
Super song
@tarakchokkara3626
@tarakchokkara3626 5 жыл бұрын
Wow super మనసును తో వినండి ....నాకు చిన్ననాటి రోజులు గుర్తుకువచ్చాయి... మళ్ళీ అలాంటి రోజులు రావాలని కోరుకుంటున్న...
@sailudib4585
@sailudib4585 5 жыл бұрын
nice song
@shekarr1412
@shekarr1412 5 жыл бұрын
Real bro
@srinivasbittu1166
@srinivasbittu1166 5 жыл бұрын
tarak chokkara super
@shankarachary1858
@shankarachary1858 5 жыл бұрын
Super song
@NareshKumar-uz4fr
@NareshKumar-uz4fr 5 жыл бұрын
అన్న ఈ పాటను మాకు అందిచినందుకు నిన్ను మనసారా గుండెకు హత్తుకుని అభినందించాలని ఉంది. చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తుకు తెప్పించారు Thankyou 👌👌👌👌👌
@vishu1066
@vishu1066 Жыл бұрын
నా ఊరు m బాలేదు అని నూటికి నూరు శాతం చెప్పచ్చు...కానీ బాగు చేసుకునే బాధ్యత నా ప్రతి ఒక్క సోదరునికి బందువుకి ఉంది బాగుచేసుకోవలి 🤝💝....
@harikrishnamudiraj1895
@harikrishnamudiraj1895 3 жыл бұрын
నిజం గా ఈ పాట వింటున్న అంత సేపు ఎవరికి వారికే వాళ్ల ఊరు గుర్తుకు వస్తుంది .. నిజం గా నాకు అయితే మా ఊరు గుర్తుకు వచ్చింది...🙏👍👌
@mrnphotoframeworkmrn4352
@mrnphotoframeworkmrn4352 Жыл бұрын
Sss😢😢😢
@avnaik4285
@avnaik4285 5 жыл бұрын
మంచి మనుసుపెట్టి తీశారు మన పల్లెటూళ్లకు జూహార్లు
@malempatisrinuvasrao5751
@malempatisrinuvasrao5751 3 жыл бұрын
Thanks for your very good song
@chandhrashekarbandi8358
@chandhrashekarbandi8358 5 жыл бұрын
అన్న ఇలాంటి పాటపడిన నీకు ధన్యవాదాలు... మన ఊరు మన అమ్మ, ఆ జీవితం వేరు భయా... ఇప్పుడు వెస్ట్ లైఫ్.....
@sanjuvarmaragamshetty2676
@sanjuvarmaragamshetty2676 5 жыл бұрын
సూపర్...... ఈ పాట ద్వారా చాలా మంది మారాలని కోరుకుంటున్నాను.....
@Tallahenaraju
@Tallahenaraju 4 ай бұрын
2024 lo kuda ee patanu Vina valu vunnara
@anusrimusicanushakanuganti
@anusrimusicanushakanuganti 3 жыл бұрын
ప్రతి ఒక్కరు తన ఊరి బాగోగులు చూస్తే...దేశం బాగువుతుంది..ప్రజలే రాజులు..మన సేవకులైన పాలకులతో సరైన పని చేయించుకోవాలి..మన పన్నుల పైసలను మన ఊరికి వినియోగించాలి.మనమంతా కలిసి అన్నదమ్ములోలే ఉంటేనే సాధ్యం అయితది..
@karthikavusali9199
@karthikavusali9199 5 жыл бұрын
చాలా చాక్కగా ఉంది పాట అంతరించి పోతున్న పల్లె జీవనాన్ని కళ్ళకు కట్టినట్టు పాట రూపంలో వ్యక్తపరిచారు సూపర్ 👍👌
@bprakash8601
@bprakash8601 4 жыл бұрын
Hi
@maheshrasamalla752
@maheshrasamalla752 5 жыл бұрын
కరెక్టుగా చెప్పావు బ్రదర్ నీకు నా వందనాలు ఇంత మంచి పాట పాడి మనసుకు ఏదో తెలియని ఫీలింగ్🙏🙏🙏🙏
@anandvicky6452
@anandvicky6452 2 жыл бұрын
Nijam bro
@sschary7842
@sschary7842 5 жыл бұрын
పల్లె వాసన ను వినిపించారు, చిన్ననాటి గ్రామ జ్ఞాపకాలను పాటరూపంలో అద్భుతంగా వివరించారు. పల్లె పట్నం వైపు చూసింది ఇన్నాళ్లు, ఇక యువత రాజకీయ చైతన్యంతో పట్నమే పల్లె వైపు తిరిగి చుఇస్తారు. గ్రామ సీమలే దేశానికి పట్టుగొమ్మలు జై హింద్
@barlagangamuthenna4567
@barlagangamuthenna4567 5 жыл бұрын
Very good massage
@యడ్లపల్లివిశ్వనాథం
@యడ్లపల్లివిశ్వనాథం 5 жыл бұрын
బాగా చెప్పారు అన్నయ్యా
@syadmahaboobbasha1953
@syadmahaboobbasha1953 4 жыл бұрын
చాలా మంచి పదాలు తో చాలా చక్కగా రాశారు ఉన్న వాస్తవాలను గ్రహించి పాట రూపంలో మాకు అందించినందుకు ధన్యవాదాలు మీకు ఇలాంటివి మరిన్ని పాటలు చేయాలని కోరుకుంటున్నాను
@cherryranjith9489
@cherryranjith9489 5 жыл бұрын
పల్లెటూరు సాంగ్ అంటే ఇలా ఉండాలి👌👌👏👏
@Nagaraju-qw9ip
@Nagaraju-qw9ip 5 жыл бұрын
Nice song Anna👏👏👏👏👌👌👌👌
@pittakrishnareddy5924
@pittakrishnareddy5924 5 жыл бұрын
Yes bro
@therinikrishna810
@therinikrishna810 5 жыл бұрын
అన్న వింటుంటే కళ్ళలో నీళ్లు వస్తున్నాయి
@lovestatusradha9758
@lovestatusradha9758 5 жыл бұрын
Naaku yedupu vastundhi
@Visshamma
@Visshamma 5 жыл бұрын
చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు చేశావ్ అన్న .. lovely మూమెంట్స్ ...
@ramuballa2479
@ramuballa2479 4 жыл бұрын
అనుకోకుండా మీ‌ పాటలు విన్నాను సోదరా... అద్భుతం.... మట్టి లో మాణిక్యం సర్ మీరు..మానవ సంబంధాలను.. విలువలను చాలా బాగా చెప్పారు..
@AKKI__GAMINGG
@AKKI__GAMINGG 9 ай бұрын
❤❤
@lovelynature8138
@lovelynature8138 5 жыл бұрын
మన ఊర్ల గురించి చాలా చక్కటి పాట .. ఈ పాట వింటున్నంతసేపు , ప్రతి ఒక్కరికి మనసులో ఎదోమూల తెలియని బాధ తప్పక ఉంటుంది. 💐 💐 👌 👌 👍
@vijaykumar-ki7pw
@vijaykumar-ki7pw 5 жыл бұрын
పల్లెటూరు అంటే పల్లెటూరు అక్కడ ఉన్న సంతోషాలు ఆప్యాయతలు ఇంకెక్కడ దొరకవు అప్పటికి అయిన ఇప్పటికీ అయిన పల్లెటూరి ప్రేమలు ఇంకెక్కడ దొరకవు చాలా చక్కటి పాట
@Visshamma
@Visshamma 5 жыл бұрын
గల్లీలో పిల్లలూ ఏమయేర .. వాళ్ళ అల్లర్లు ఊరిలో కరువయేరా.. ఎట్టుండేర ఊరు ఎట్లుండేరా ఎనకాట మన ఊరు ఎట్లుండేరా...
@shaikanas6326
@shaikanas6326 5 жыл бұрын
Ma urelo eppatike elanay unnaru Anna
@godugurafi6365
@godugurafi6365 5 жыл бұрын
😅😥😧
@pavankumarreddy7365
@pavankumarreddy7365 5 жыл бұрын
ఏడుపు వస్తుంది భయ్యా
@santhoshasari7978
@santhoshasari7978 5 жыл бұрын
పల్లే ల ఉండే అనుబంధాలను వేరే ఎక్కడా పొందలేము. ఎనుకట అనుబంధాలకు ఉండే విలువ నే వేరు అది ఒక గొప్ప వరం ఆ ఆనందాన్ని పొందిన...ఆనాటి ప్రజలకి.
@patnamseshadri3886
@patnamseshadri3886 Жыл бұрын
నాటి పల్లెల వాతరణము కళ్ళకు కట్టినట్లు వర్ణించారు కన్నీటిని కురిపించారు. ఇప్పుడు కళ్ళు తుడుచుకోవాలి అంటే మన చేయి తోనే...😢😊
@sudhirbnpunith9384
@sudhirbnpunith9384 5 жыл бұрын
*చరణ్ అర్జున్* రచన, సంగీతం, గానం 👏👏👏👏👌
@JRadhaKrishna-i7n
@JRadhaKrishna-i7n 9 ай бұрын
Anna nevus super 100 yers Bagudali om namashiva
@jayanthgaming5815
@jayanthgaming5815 5 жыл бұрын
చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు నిజంగా ఈ పాట వింటున్నంతసేపు కడ్లలో నీళ్లు వచ్చేశాయి.మీకు నా పాదాభివందనం అన్న .
@l.venkateshmudhiraj238
@l.venkateshmudhiraj238 5 жыл бұрын
మన ఊరి గురించి అద్భుతంగా చెప్పి కన్నీళ్లు పెట్టించారు అన్నా నీకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏
@limelightnlp1896
@limelightnlp1896 5 жыл бұрын
కళ్లలో నీళ్లు తెప్పించినారు అన్న, మీకు మనస్పూర్తిగా శత కోటి దండాలన్న.
@azeezmohammed6081
@azeezmohammed6081 5 жыл бұрын
Really Exlent song bro 👌👌👌...ఈ పాట విన్న ప్రతీసారి ఆ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయీ ...చిన్న పండుగ ఒచిన ఊరు అంత ఎకమై గొప్పగా జరిపేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు ..ఊరిలో యువత అంత GULF బాట పయాణమై ఊరిని ఒంటరి చేసి వెళ్లిపోయారు ,😢😢😢 ఎంతైనా ఆ పాత రోజులు మళ్లీ తిరిగు వస్తే ఎంత బాగుంటుందో ...☺☺
@kramusankarolla5951
@kramusankarolla5951 3 жыл бұрын
అన్నా నీ పాటను కోటి సార్లు విన్న తకువే ..న చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చావు..ధన్యవాదములు
@mahroofmd924
@mahroofmd924 5 жыл бұрын
Excellent brother పాత రోజులు గుర్తుకు తెచ్చావ్ ధన్యవాదాలు
@DhakshiStudio2019
@DhakshiStudio2019 5 жыл бұрын
పల్లే గురించి గొప్పగా చెప్పిన రచయిత కి పాట అద్భుతంగా పాడినందుకు మీకు శతకోటి వందనాలు
@sravankumarthunga1256
@sravankumarthunga1256 5 жыл бұрын
మీ పాటలోని పదాలు వింటే మనసు పులకరిస్తుంది..... పాట రచయిత గారికి మరియు గాయకులు గారికి అభినందనలు....కృతజ్ఞతలు
@murthymama9554
@murthymama9554 4 жыл бұрын
నిజంగా అన్నా ఎనకటి రోజులే చాలా బాగుండేవి. ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా కాని ఉన్న ఊరు కన్నతల్లి వీడి పోని బంధం అన్నా...
@Prashanth_0144
@Prashanth_0144 Жыл бұрын
🫂😍😊
@shirishiva728
@shirishiva728 4 жыл бұрын
ఎన్ని సార్లు విన వినాలని పించే పాట అన్న నీకు 🙏🙏🙏🙏
@mothiram.athrams483
@mothiram.athrams483 7 ай бұрын
అద్భుతమైన పాట అందించిన చరణ్ అర్జున్ అన్న కు వేల వేల వందనాలు. ఊరు గురించి చాలా బాగా పాట పాడినారు.❤❤
@sridharchiluka
@sridharchiluka 4 жыл бұрын
నిజంగా చాల అధ్భుతమైన పాట. రాసిన వారికి పాదాభివందనాలు
@srinivasarajuayenampudi1830
@srinivasarajuayenampudi1830 5 жыл бұрын
మనసారా జోహార్లు, ఇంత గొప్పభాషను తనివితీరా ఆస్వాదించడం మనందరికీ కలిగించిన సమూహంనకు ధన్యవాదాలు.
@nchangalreddy8836
@nchangalreddy8836 3 жыл бұрын
అమ్మ తరువాత అమ్మే కదా ఊరంటే.... ఊర్లో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మర్చిపోకూడదు..I LOVE MY VILLAGE.. దేవసముద్రం 🙏
@gananihan9666
@gananihan9666 2 жыл бұрын
సూపర్
@vanganaveenyadav95
@vanganaveenyadav95 5 жыл бұрын
ఎంత బాగా పాడారు సార్.. పాతరోజులు గడుస్తున్నా నేటికీ
@sreenivasaraogaddam8214
@sreenivasaraogaddam8214 5 жыл бұрын
ఈ పాట విని నా హృదయం చలించింది
@rajuaku5136
@rajuaku5136 5 жыл бұрын
పాత జ్ఞాపకాలు నెమరు వేస్తూ, ప్రస్తుత పరిస్థితులను వెలికితిస్తూ అందమైన అక్షరాలతో పాటకు జీవం పోసి,అందరూ ఆలోచించేలా చేసిన మీకు,మీ పాటకు ధన్యవాదాలు.అన్నా గారు.
@razzkumarsurasi
@razzkumarsurasi Жыл бұрын
చిన్నప్పటి జ్ఞాపకాలు మనసులో మెదులుతున్నఈ ఈ పాట ద్వారా మనసు లో ఒక రకమైన వెలతి కనబడుతుంది ఇప్పుడు
@ThogariSatyanarayana-zu5iz
@ThogariSatyanarayana-zu5iz 7 ай бұрын
చరణ్ అన్నయ్య మొదట నువ్వు పాట పాడే విధానం వింటుంటే మనసు ఆనంద మయమవోవుతుంది,దీనికి ముందుగా మీకు నాయొక్క నమస్కారాలు, ఏ పాటను ఏవిధంగా పడలో దానిలో ఎత్తు పల్క్వులు చూస్తుంటే చాలా అద్భ్టం, ని యొక్క గొంతు దేవుడు ఇచ్చిన వరం, ఏ జన్మలో ఏ పు న్య్యం చేసుకున్బావో తెలియదో గానీ, నీయొక్క పాటలో పదాలు దాని యొక్క అర్థం చాలా అద్భుతంగా పాట రూపంలో కాకుండా నువ్వు పాడే విధానంలో చాలా అద్భ్టంగ వివరిస్తారు, చాలా అద్భుతంగా వినిపించారు, 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
@vasundhara7494
@vasundhara7494 5 жыл бұрын
చాలా బాగుంది.. పల్లెలో విషయాన్ని కళ్ళకు కట్టినట్టు పాడారు..
@rajucheguriyt9955
@rajucheguriyt9955 5 жыл бұрын
అమ్మ తర్వాత అమ్మేనురా ఊరంటే నీ తొలి చిరునామారా, నువ్వు ఏంతెత్తుకు ఎదిగిన నీ మూలం ఈడే ఉన్నదిరా... ఊరు కన్నీరుగా మారితే ఆ ఉసురు యాడున్న తగిలేనురా... ఇది మాత్రం అక్షర సత్యం, ఊర్లో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మర్చిపోవొద్దు.
@muniprakash4213
@muniprakash4213 5 жыл бұрын
🤝
@gajjalabalaiah1791
@gajjalabalaiah1791 5 жыл бұрын
Anna cheppataniki maatalu raaledu super,.....
@srinivaasbodduupally740
@srinivaasbodduupally740 3 жыл бұрын
ఈ పాట వింటుంటే మనసే ఉన్నట్టుండి నాటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు ధన్యవాదాల పాడిన అన్నగారి
@mahammadhaneef4286
@mahammadhaneef4286 5 жыл бұрын
￰మానవత్వపు విలువలు మంటగలుస్తున్న ఈ రోజుల్లో గ్రామీణ సమాజం ను ఉద్దేశించి పాడిన ఈ పాట చాలామందిని ఆకర్షించింది అంటే అందరిలో మానవత్వపు విలువలు ఉంటాయి కానీ వాటిని గుర్తు చేయక గుర్తు చేసేవారు కరువైన ఇలాంటి సమయంలో ఇలాంట పాట రావటం చాల సంతోషం ఇలాంటి పాటలు ఇంకా రావాలని కోరుతూ ..హనీఫ్
@bodapatlalingam6617
@bodapatlalingam6617 3 жыл бұрын
పాట వింటుంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి సూపర్ పాట .చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి
@babumasapaka1886
@babumasapaka1886 5 жыл бұрын
ఊరు గొప్పతనాన్ని చాటి చెప్పి న పాట చాలా బాగుంది అన్నా
@harishgoud1764
@harishgoud1764 5 жыл бұрын
E pata nachina varu like cheyande
@kingraju424
@kingraju424 5 жыл бұрын
Aisf.com
@rayavelliramakrishna6853
@rayavelliramakrishna6853 5 жыл бұрын
అన్న పాట సూపర్ అన్న పాట వింటున్నంత సేపు ఊరి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి👃👃👃🌺🌺🌺
@ChinthalayadagiriYadagir-dk5ly
@ChinthalayadagiriYadagir-dk5ly 10 ай бұрын
నిజంగా ఈ పాట పాడింది ఎవరో తెలియదు గానీ వారికి నా హృదయపూర్వక వందనాలు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేశారు చాలా ఆనందంగా ఉంది చాలా ఆ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటుంటే
@sushanthsanjyapaga4161
@sushanthsanjyapaga4161 5 жыл бұрын
చాలా రోజుల తర్వాత ఒక మంచి సాంగ్ విన్నాను. మా ఊర్లో నా బాల్యం గుర్తొచ్చింది. Superb song అన్నా...
@gaddamnagendrareddy451
@gaddamnagendrareddy451 5 жыл бұрын
ఏమి రాశావు అన్నా సూపర్ ,,,,,,
@RaviRavi-qr5ke
@RaviRavi-qr5ke 5 жыл бұрын
నైస్ సాంగ్ బ్రో ఇలాంటి పల్లె పాటలు ఇంకా పాడాలి
@polayyatamada2308
@polayyatamada2308 5 жыл бұрын
Super bro,singer and writer ki thank you bros
@ramuluyalala9907
@ramuluyalala9907 5 жыл бұрын
I like this song soo much.I don't hear like this kind of village song till this time.lyrics, music& singer all are super.I don't forget this song never.
@PravallikaRaghu2012
@PravallikaRaghu2012 Жыл бұрын
అన్న ఈ పాట గురించి చెప్పాలంటే నాకు మాటలు రావడం లేదు. అంత అద్భుతంగా పాడారు. మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. ఒక్క సారైనా వూరికి ఏమైనా మంచి పని చేయాలని అనిపిస్తుంది.
@vuppusravankumar
@vuppusravankumar 5 жыл бұрын
మాటలు రావట్లేదు ఈ పాట ఉంటే ఎంత చెప్పినా తక్కువే 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼❤️
@rameshadulapuram1755
@rameshadulapuram1755 5 жыл бұрын
సూపర్ అన్న సాంగ్ యెనుకటికి ఇప్పటికి ఎంత మరమో 💯 కరెక్ట్ గా చెప్పరు
@Mohanbabuchalla
@Mohanbabuchalla 5 жыл бұрын
అవును నిజమే... కళ్ళు రాజకీయం గ్రామానికి వచ్చి పఛని బంధాలనూ పెనుగుండలా ముంచెత్తుంది...😌😭☹
@telanganayevusam3178
@telanganayevusam3178 5 жыл бұрын
ఎట్టుండేరా.. ఊరు ఎట్టుండెరా.. ఎనకట మన ఊరు ఎట్టుండేరా.. అన్నదమ్ములోలె ఉన్నామురా.. ఈ అడ్డుగోడలు ఎవడు వెట్టిండురా.... | 2 | ఈ కులము ఆ కులము తేడాలు లేకుండ వరసవెట్టి పిలుసుకున్నామురా ...... ఒక చెట్టునీడన వందమందిన్నట్టు ఊరంత ఒక్కటై ఉన్నాము రా.... ఆ చెట్టుకొమ్మలు విరిగి నిలువనీడ లేక ఊరు ఆగం అవుతుంటే ఊరుకుంటావేందిరా....... ఎట్టుండేరా.. ఊరు ఎట్టుండెరా ఎనకట మన ఊరు ఎట్టుండేరా.. అన్నదమ్ములోలె ఉన్నామురా.. ఈ అడ్డుగోడలు ఎవడు వెట్టిండురా.... వీరబ్రహ్మంగారి జాతరోచ్చిందంటే ఊరు చాలనంత మందిరా .... అపుడు ఎంత సందడుండేదిరా.... ఎంత సందడుండేదిరా.... ఆ సందడేమోగాని ఏటా జాతర జేసేవాడే లేడురా ...... ఆ దేవుడికే దిక్కు లేదురా ..... ఆ దేవుడికే దిక్కు లేదురా ..... బడికాడ బాగోతమాడుతున్నారంటే సపలెత్తుకుని వెళ్ళామురా.... కలిసి కాలక్షేపం జేశామురా.... పక్క ఇంట్లో నేడు ఫంక్షన్ అవుతుందంటే మనకు వాళ్లకు మాటలేలేవని తలుపు మూస్తున్నరు పొద్దువూకంతనా.... ఆ వైభోగం ఏమాయెరా..... ఉరికి వైరాగ్య మెట్టొచ్చెరా.... ఆ ఆనందమెటువాయెరా.... మన ఉరికి ఏ దిష్టి తగిలిందిరా.... ఎట్టుండేరా.. ఊరు ఎట్టుండెరా ఎనకట మన ఊరు ఎట్టుండేరా.. అన్నదమ్ములోలె ఉన్నామురా.. ఈ అడ్డుగోడలు ఎవడు వెట్టిండురా.... దసర పండుగనాడు జమ్మికెళ్తువుంటే కళ్ల సంబురామేనురా .... అపుడు ఉరు మొత్తం ఒక్కచోటరా .... అపుడు ఉరు మొత్తం ఒక్కచోటరా .... నేడు పార్టీలు పగలంటూ మనవాళ్ళు మందంటూ వీది వీదికో జట్టురా..... ప్రతి ఇంటికొక జమ్మి చెట్టు రా ..... ప్రతి ఇంటికొక జమ్మి చెట్టు రా ..... మతమంటు కులమంటు మంటలే రాజేసి ఊరునాగంజేసే రాజకీయం ఇపుడు వంశాల గోత్రాల కొత్త కయ్యం ఎవడి స్వార్థం కొరకు వాడు విడగొడుతుంటే ఎడ్డిగా మనమంత చూస్తూ ఉన్నం అదే అభివృద్ధి ఆపే కొరివిదయ్యం ఆ బంధాలు ఏమాయెరా... మన ఊరి అందాలు ఎటువాయెరా.... యాడేసిన ఆ గొంగడాడుందిరా.... ఇన్నాళ్లు ఎంబావుకున్నామురా .... ఎట్టుండేరా.. ఊరు ఎట్టుండెరా ఎనకట మన ఊరు ఎట్టుండేరా.. అన్నదమ్ములోలె ఉన్నామురా.. ఈ అడ్డుగోడలు ఎవడు వెట్టిండురా.... సదువుకున్నోలంత జ్ఞానమున్నొలంత బతుకుదారి మెతుకులాడుతు ఊరు విడిచి దూరంగా ఉన్నరు.... ఊరు విడిచి దూరంగా ఉన్నరు.... ఊరు మీద ప్రేమ ఎక్కువున్నోల్లంత ఇక్కడే మిగిలి ఉన్నరు .... వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నరు వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నరు మద్యలో ఉండేటి పెద్దమనుషులేమో అర్ధం కాకుండ ఉన్నరు పార్టీల చేతుల్లో బొమ్మలవుతున్నరు అందుకే ఉళ్ళోన పుట్టిన ప్రతివాడు గ్రామాభివృద్దే ద్యేయమయ్యి తీర్చుకోవాలి తన ఋణమును... అమ్మ తరువాత అమ్మేనురా.... ఊరంటే నీ తొలి చిరునామరా .... నువ్వు ఎంతెత్తుకు ఎదిగినా.... నీ మూలం ఈడే ఉన్నాదిరా .... ఊరు కన్నీరుగా మారితే ఆ ఉసురు యాడున్న తగిలేనురా.... మన ఊరు బాగే తోలి భాద్యతా .... నీ వంతు చేయూతనందించరా ......... కత్తిరిచినాయన సురేష్ సూర్య అట, ఈ పాటకు సంగీతం, రాసినాయిన & పాడినాయిన చరణ్ అర్జున్.. వేయి దండాలు Bvm Creations కి ఈ Video ని జనాలకు సూపిస్తున్నందుకు. www.telanganapaata.com/2019/01/mana-uri-paata.html
@sherianjaneyulu8457
@sherianjaneyulu8457 5 жыл бұрын
👉🙏🙏🙏
@telanganayevusam3178
@telanganayevusam3178 5 жыл бұрын
@@sherianjaneyulu8457 Thanks
@youreshwar2712
@youreshwar2712 5 жыл бұрын
Anna I like
@krishnamullapudi5360
@krishnamullapudi5360 5 жыл бұрын
Super
@rajkumarraminfo9065
@rajkumarraminfo9065 5 жыл бұрын
Telangana Yevusam
@madhavarao6751
@madhavarao6751 3 жыл бұрын
నేడు గ్రామాల పరిస్థితి ఇలా అన్నది అది ఎప్పుడు మారుతుందొ మంచి పాట tq bro
@aravindgoud.k8137
@aravindgoud.k8137 4 жыл бұрын
I am studying mbbs in europe, but eurpoe never makes me as happy as my village makes, whenever i miss my village, i get back to this song, this is so soothing.
@yerriswamybellary9890
@yerriswamybellary9890 Жыл бұрын
Rightly expressed your feelings, first achieve your goal and come back to India, serve the people, enjoy the life in mother land
@kurvaramesh6855
@kurvaramesh6855 5 жыл бұрын
Anna e songs kosam chala search chesinaaaa ippudu dorikindi ఎంత మంచి పాట అన్నా..............I lv u ....ఇంత మంచి పాటకు dislike ఏంటన్నా......😥
@naveenreddy9438
@naveenreddy9438 5 жыл бұрын
KURVA RAMESH చెత్త నా కొడుకులు dislikeకొట్టారు
@lakshmijaya5716
@lakshmijaya5716 5 жыл бұрын
Excellent song thanks to lyrics writer and singer very meaningful song its so nice brother
@venkataramanachevvakula6648
@venkataramanachevvakula6648 5 жыл бұрын
Lakshmi Jaya మన తెలుగు భాషలో వ్రాయండి లక్ష్మి గారు
@lakshmijaya5716
@lakshmijaya5716 5 жыл бұрын
In telugu i dont know how to type sorry
@santhu1144
@santhu1144 5 жыл бұрын
Super bayya
@maaniravi9501
@maaniravi9501 5 жыл бұрын
సూపర్ అన్న మీ వాయిస్ సూపర్ సాంగ్ చాలా బాగుంది..
@ramukg6664
@ramukg6664 2 жыл бұрын
జానపదం ఇష్టమున్నవాళ్లు ఒక లైక్ వేసుకోండి
@yatakaniashok7925
@yatakaniashok7925 Жыл бұрын
ఈ పాట వింటే నాకు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి ఇలాంటి పాటలు మరెన్నో మీరు రాసి పది మందికి స్పూర్తిని కావాలని కోరుకుంటున్నాను పాత అనుబంధాలు మళ్లీ మళ్లీ రావాలని అనుకున్న రావట్లేవు ఈ పాట విన్న అందరూ అనుబంధాన్ని కోరుతూ సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను
@saiuyyala7395
@saiuyyala7395 2 жыл бұрын
చిన్నప్పుడు చల్లని నీరు కోసం ఎండలో చలివెంద్రానికి వెళ్ళిన ఆరోజు లే బాగునవి వేసవి సెలవుల్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఆ రోజులే బాగున్నాయి చెప్పు కుంటు పోతే చాలా వున్నవి ఈ బిజీ లైఫ్ లో చిన్న చిన్న ఆనందాలు కూడా మిస్ అవ్తున్నం .....😥😥😥😥😥
@uglifts3956
@uglifts3956 4 жыл бұрын
నాకు బాగా నచ్చింది ఇప్పటికి వెయ్యి సార్లు విన్నాను ఇంకా వినాలి అనిపిస్తుంది నా చిన్నప్పుడు మా ఊరు నా స్నేహితులను గుర్తుచేశారు
@madhujeripothula7035
@madhujeripothula7035 5 жыл бұрын
Excelent 👌👌👌👌👌👍👍👍👍👍👍💐💐💐💐anna garu 😢😢😢😢 Malli oka sari chinnappati gurthulu vuru vishayalu chala baga gurthu chesaru
@VBachi936
@VBachi936 5 жыл бұрын
I am from seetharampuram village janagam district. amazing song I love this very much.....txs entire team.
@AnilKumar-wu6is
@AnilKumar-wu6is 3 жыл бұрын
Kadavendi seetharampuram ah bro
@sriramamurthybalireddy751
@sriramamurthybalireddy751 2 жыл бұрын
నేనైతే కోరుకునేది ఒకటే మల్ల దేవుడు వరమిస్తే ప్రపంచమంతా ఇదే తీరు లోకి రావాలని కోరుకుంటున్నా
@devanani
@devanani 11 ай бұрын
ఈ పాట వింటుంటే చిన్నప్పటి నా బాల్యం గుర్తొస్తుంది ఆ రోజులే బాగుండేవి మనసుకు హత్తుకునే పాట 2023 విన్నవారు ఒక లైక్ వేసుకోండి
@raghavareddy4394
@raghavareddy4394 5 жыл бұрын
నా పల్లె తల్లికి పదాబి వందనాలు ఈ పాట రాసిన మరియు పడిన ఇద్దరికి నా హృదయ పూర్వక వందనాలు అన్నలు.......
@uncutlifewithlucky5709
@uncutlifewithlucky5709 5 жыл бұрын
Bayya I am a India army soldier.....ma vurunu gurthuchesav Annaa Tq very much...song really superrrb
@DurgaPrasadkoka
@DurgaPrasadkoka 5 жыл бұрын
ఈ పాట రాశి పాడిన అన్నకు నా వందనాలు.. మీ పాటతో నాకు నా చిన్ననాటి అనుబూతుల్ని ఆనందాన్ని మళ్ళీ పొందినటు ఉంది...
@chennakesavaraopamarthi7945
@chennakesavaraopamarthi7945 Жыл бұрын
చాలా బాగా పాడారు ❤️
@hanumantreddy1191
@hanumantreddy1191 2 жыл бұрын
ఈ పాట విని నగరాలకు వలస పోయిన వాళ్ళు కనీసం ఒక్కడంటే ఒక్కడు మనసు మారి వాళ్ళ ఊరికి 20 పర్సెంట్ సంపాదించిన సొమ్మును ఖర్చు చేస్తే ఈ పాటకి అర్థం ఉంటుంది
@nareshrajana4433
@nareshrajana4433 5 жыл бұрын
పాట రాసిన వారికి, పాట పాడిన వారికి శతకొటి వందనాలు. ఇలాంటి పాటలు ఇంకా చాలా రావాలి అన్న.
@bnaresh18
@bnaresh18 5 жыл бұрын
No words just feel our village environment
@rajugoudpalcham4583
@rajugoudpalcham4583 5 жыл бұрын
ఎట్టుండేరా.. ఊరు ఎట్టుండెరా.. ఎనకట మన ఊరు ఎట్టుండేరా.. అన్నదమ్ములోలె ఉన్నామురా.. ఈ అడ్డుగోడలు ఎవడు వెట్టిండురా.... | 2 | ఈ కులము ఆ కులము తేడాలు లేకుండ వరసవెట్టి పిలుసుకున్నామురా ...... ఒక చెట్టునీడన వందమందిన్నట్టు ఊరంత ఒక్కటై ఉన్నాము రా.... ఆ చెట్టుకొమ్మలు విరిగి నిలువనీడ లేక ఊరు ఆగం అవుతుంటే ఊరుకుంటావేందిరా....... ఎట్టుండేరా.. ఊరు ఎట్టుండెరా ఎనకట మన ఊరు ఎట్టుండేరా.. అన్నదమ్ములోలె ఉన్నామురా.. ఈ అడ్డుగోడలు ఎవడు వెట్టిండురా.... వీరబ్రహ్మంగారి జాతరోచ్చిందంటే ఊరు చాలనంత మందిరా .... అపుడు ఎంత సందడుండేదిరా.... ఎంత సందడుండేదిరా.... ఆ సందడేమోగాని ఏటా జాతర జేసేవాడే లేడురా ...... ఆ దేవుడికే దిక్కు లేదురా ..... ఆ దేవుడికే దిక్కు లేదురా ..... బడికాడ బాగోతమాడుతున్నారంటే సపలెత్తుకుని వెళ్ళామురా.... కలిసి కాలక్షేపం జేశామురా.... పక్క ఇంట్లో నేడు ఫంక్షన్ అవుతుందంటే మనకు వాళ్లకు మాటలేలేవని తలుపు మూస్తున్నరు పొద్దువూకంతనా.... ఆ వైభోగం ఏమాయెరా..... ఉరికి వైరాగ్య మెట్టొచ్చెరా.... ఆ ఆనందమెటువాయెరా.... మన ఉరికి ఏ దిష్టి తగిలిందిరా.... ఎట్టుండేరా.. ఊరు ఎట్టుండెరా ఎనకట మన ఊరు ఎట్టుండేరా.. అన్నదమ్ములోలె ఉన్నామురా.. ఈ అడ్డుగోడలు ఎవడు వెట్టిండురా.... దసర పండుగనాడు జమ్మికెళ్తువుంటే కళ్ల సంబురామేనురా .... అపుడు ఉరు మొత్తం ఒక్కచోటరా .... అపుడు ఉరు మొత్తం ఒక్కచోటరా .... నేడు పార్టీలు పగలంటూ మనవాళ్ళు మందంటూ వీది వీదికో జట్టురా..... ప్రతి ఇంటికొక జమ్మి చెట్టు రా ..... ప్రతి ఇంటికొక జమ్మి చెట్టు రా ..... మతమంటు కులమంటు మంటలే రాజేసి ఊరునాగంజేసే రాజకీయం ఇపుడు వంశాల గోత్రాల కొత్త కయ్యం ఎవడి స్వార్థం కొరకు వాడు విడగొడుతుంటే ఎడ్డిగా మనమంత చూస్తూ ఉన్నం అదే అభివృద్ధి ఆపే కొరివిదయ్యం ఆ బంధాలు ఏమాయెరా... మన ఊరి అందాలు ఎటువాయెరా.... యాడేసిన ఆ గొంగడాడుందిరా.... ఇన్నాళ్లు ఎంబావుకున్నామురా .... ఎట్టుండేరా.. ఊరు ఎట్టుండెరా ఎనకట మన ఊరు ఎట్టుండేరా.. అన్నదమ్ములోలె ఉన్నామురా.. ఈ అడ్డుగోడలు ఎవడు వెట్టిండురా.... సదువుకున్నోలంత జ్ఞానమున్నొలంత బతుకుదారి మెతుకులాడుతు ఊరు విడిచి దూరంగా ఉన్నరు.... ఊరు విడిచి దూరంగా ఉన్నరు.... ఊరు మీద ప్రేమ ఎక్కువున్నోల్లంత ఇక్కడే మిగిలి ఉన్నరు .... వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నరు వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నరు మద్యలో ఉండేటి పెద్దమనుషులేమో అర్ధం కాకుండ ఉన్నరు పార్టీల చేతుల్లో బొమ్మలవుతున్నరు అందుకే ఉళ్ళోన పుట్టిన ప్రతివాడు గ్రామాభివృద్దే ద్యేయమయ్యి తీర్చుకోవాలి తన ఋణమును... అమ్మ తరువాత అమ్మేనురా.... ఊరంటే నీ తొలి చిరునామరా .... నువ్వు ఎంతెత్తుకు ఎదిగినా.... నీ మూలం ఈడే ఉన్నాదిరా .... ఊరు కన్నీరుగా మారితే ఆ ఉసురు యాడున్న తగిలేనురా.... మన ఊరు బాగే తోలి భాద్యతా .... నీ వంతు చేయూతనందించరా ......
@christiankarokechikiri5367
@christiankarokechikiri5367 5 жыл бұрын
మనుషులు ఈ పాట విని మారాలని కోరుకుంటు _కళాకారు డు _ galeiahchikiri
@balakrishna5340
@balakrishna5340 5 жыл бұрын
Super👌👌👌👌
@thaligattusubramanyam289
@thaligattusubramanyam289 5 жыл бұрын
Thanks bro
@landesravan9989
@landesravan9989 5 жыл бұрын
Plz send this lyrics
@ch.nagarajuyadav5685
@ch.nagarajuyadav5685 4 жыл бұрын
Super Anna
@arigelashankar1502
@arigelashankar1502 2 жыл бұрын
అప్పటి పల్లె జీవితాలు మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను ఐ లవ్ మై village ❤❤❤
@saiharsha2197
@saiharsha2197 2 жыл бұрын
అన్న ప్లీస్ ఒక్కసారి మిమ్మల్ని కలిసే ఛాన్స్ ఇవ్వండి అన్న....
@chilakapativeerendrakumar2654
@chilakapativeerendrakumar2654 5 жыл бұрын
song with amazing lyrics and the voice is heart touching.....this song stand forever in many hearts
@LIFELINE-k5l
@LIFELINE-k5l 3 жыл бұрын
Asalu evarooo kaani e song ni entha baaga rasaru🥰👏👏... E song vintunte alage undaalani🇮🇳😇
@user-uj3fn7lq9x
@user-uj3fn7lq9x 5 жыл бұрын
Great remember our childhood days. No cast during the days.Good friendships those days.
Enukati Na Palle Kala Enduvaye | New Telangana Songs | Janapada Songs Telugu | Telugu Folk Song
12:41
Telangana Folk Songs - Janapada Songs Telugu
Рет қаралды 7 МЛН
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 87 МЛН
Стойкость Фёдора поразила всех!
00:58
МИНУС БАЛЛ
Рет қаралды 6 МЛН
Don't look down on anyone#devil  #lilith  #funny  #shorts
00:12
Devil Lilith
Рет қаралды 18 МЛН
తెలంగాణ బ్రీత్ సాంగ్ ✊✊... i love it
5:21
KR Group of Services (Keshav Rathod)
Рет қаралды 304 М.
Palle Kanneru Pedutundo Video Song || Kubusam Movie || Sri Hari, Swapna
10:31
Etlundera Mana Vuru
4:24
Charan Arjun - Topic
Рет қаралды 144 М.
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 87 МЛН