విజయలక్ష్మి శర్మగారూ నమస్తే 🙏. ఇప్పటికి ఈపాట నేను లెక్కలేనన్ని సార్లు విన్నాను. వినేలా మీరు పాడారు అంటే బావుంటుంది. చక్కటి గాత్రం, సరళమైన , సున్నితమైన సాహిత్యం. ఎ వరి మనసునైన ఇట్టే ఆకట్టుకుంటుంది. మీ అందరికీ ధ న్య వా దా లు. 🙏🙏🙏
@babaprasadmachiraju358010 ай бұрын
In 1970 i heard this song in Vijayawada Radio Station. At that time I heard the name of Smt Sharada Ashok Vardan garu. When ever I am having free I used to hear this song as it is a good relief. Thank you Jai Bharat
@lakshmimadgula31062 ай бұрын
My favorite singer విజయలక్ష్మి గారు 🌹🙏🙏🙏
@parvateesamvepa6303 Жыл бұрын
అతి మధురమైన రీతిలో మీ గానం మధు స్రవంతిలో సాగింది. కలకాలం జ్ఞాపకం ఉండే రీతిలో గానం చేసేరు. మీకు అనేక అభినందనలండీ విజయలక్ష్మి శర్మ గ.వందనములండీ.😊😊🌹🙏🙏🙏🙏🙏🌹💯
@sr1957ful Жыл бұрын
మధురాతి మధురం ఈ గానం . మనః పూర్వక ధన్యవాదాలు Smt శారదా ఆశోకవర్ధన్ గారికి, Smt విజయలక్ష్మి శర్మ గారికి 🙏
@vijayalakshmisivalenka34894 жыл бұрын
చాలా మంచి పాట, ఎంతో కాలానికి విన్నాము. బాగా పాడారు విజయలక్ష్మి శర్మ గారు
@revuriprasanthi43332 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు ఈ పాటని.సంగీతం,సాహిత్యం,ప్రాణం పెత్తి పాడిన సింగర్, అద్భుతం.మహాద్భుతం.
@katterapallisrinivas989510 ай бұрын
ఎంత బాగుందండి...❤ సాహిత్యం, సంగీతం మరియు గానం...ఎంత శ్రావ్యంగా వుంది...ఇలాంటివన్నీ తరాల మరుగున పడక...తేలుతూనే వుంటాయి...మనలను తన్మయత్వంలో ముంచడానికి..
@prabhavathitallapragada56273 жыл бұрын
వసంత కోకిల గానం విన్నట్టుగా ఉంది. అద్భుతం...
@bethapuramramanjaneyulu10102 жыл бұрын
Super singar dhanyavadamulu
@ramdevinadiminti75693 жыл бұрын
పాలగుమ్మి విశ్వనాథం గారి సంగీతం ఈ పాట కు ప్రాణం 🙏🙏
@pemmarajuramasaran72115 ай бұрын
విజయలక్ష్మి శర్మ గారు కొన్ని సంవత్సరాలు గిరివీధి లో మాఇంటి ప్రక్కన ఉన్నట్లు జ్ఞాపకం. చక్కటి పాట అందించినందుకు కృతజ్ఞతలు.
@thayaruvutukuri8103 жыл бұрын
సూపర్ సాంగ్ మనసు ఎంత అందంగా ఉందో ఈ పాట వింటుంటే👌👌👌👏👏
Excellent song.Hats off to Smt Vijayalaxmi Sarma and Smt Sarada Ashoka Vardhan. Thanks for posting such songs reflecting the golden era of light music dept of AIR
@bharathikuchibhotla59372 жыл бұрын
Chala bagundi
@yellapragadashakunthala47994 жыл бұрын
Beautiful song and excellent singing. Thank you Sir for sharing.