బహుశా, ఇలాంటి అద్భుతమైన పాటలకి, కామెంట్ చేసే స్థాయికి, మనం చేరుకోలేదేమో?
@namaste67042 жыл бұрын
True
@kumarbabukumar6900 Жыл бұрын
@@namaste6704 a
@RamReddy-xv9hx Жыл бұрын
Niku ledemo...naku undi
@ashakumar3744 Жыл бұрын
@@RamReddy-xv9hx vunte, comment cheyyandi
@Casinoking604 Жыл бұрын
Mari endhuku chesav
@gudepandu3634 Жыл бұрын
ఎన్ని అపజయాలు వచ్చిన సంగీతం అపజయం కలగని ఏకైక వీరుడు సంగీత గాన గాంధర్వుడు, మాస్ట్రో ఇళయరాజా
@chandrasekhar7378 Жыл бұрын
ఇళయరాజా గారు బాలు గారు లేకుంటే ఒక తరం మొత్తం ఈ సంగీతం వినలేక ఎంతో కోల్పోయే వారు.
@gudepandu3634 Жыл бұрын
సినిమా లో విఫలం కావచ్చు గాని సినిమాలో సంగీతం మాత్రం విఫలం కానీ ఒకే ఒక్క వ్యక్తి ఇళయరాజా
@laxminarayana802 жыл бұрын
భూమి ఉన్నంతవరకు ఈ పాట చిరస్థాయిగా ఉండిపోతుంది
@kvsrao37452 жыл бұрын
నూతన యవ్వన ము లో జంట ఎలాంటి ఆశలు ,ఉద్వేగంతో ఉంటుందో చక్కగా చూపించారు.
@koteswararao6034 Жыл бұрын
True...
@sarikonda.narsaraju66586 күн бұрын
1981 సంవత్సరములో వొచ్చిన ఈ సీనిమాలోని అన్ని పాటలు అద్భుతముగా ఇప్పటివరకు రానిస్తున్నవి. 🙏🙏🙏💐💐💐💐
@chandrasekhar7378 Жыл бұрын
ప్రేమలో పడిన వాళ్ళకే తెలుస్తుంది ఆ మాధుర్యం
@guruprasad91783 ай бұрын
nijaaina prema lo
@veerendradasari700010 ай бұрын
సాహిత్యం తో కట్టేసిన రచయిత సంగీతంతో పట్టేసిన లయారాజ మనగుందెల్ని తడిపేసిన కడానాయక కోనేటి తామరలు అంటూ కవ్వించేసిన ఫోటో గ్రాఫర్ వీళ్ళు చిరంజీవులు 🎉🎉🎉🎉🎉❤❤❤
@varaprasadbalineni36283 ай бұрын
మరి పాడిన వారు?
@majjiseshagirirao45013 ай бұрын
ఈ గానం లో రోజుకో సారి తడుస్తాను. జీవితం లో సంగీత సామ్రాజ్య ము లో మునిగి తేలుతున్న అనుభూతి.
@jaggaraolaveti.72 Жыл бұрын
ఈ పాట ఎంత అద్భుతమో అందరికీ తెలుసు. కానీ పాట ముందు violin bit తర్వాత వచ్చే మ్యూజిక్ వినండి.అలాంటి మ్యూజిక్ చేయడం ఇళయరాజాకే సాధ్యం.
@laxminarayana802 жыл бұрын
మరిచిపోలేని ఓ అద్భుత యుగళగీతం
@prasadnagula8657 Жыл бұрын
👍👍👍👍
@duvvuric Жыл бұрын
Whoever played the mridangam at the beginning has put his life and soul. What an amazing orchestration and composition! Raja garu master class
@murthysen Жыл бұрын
Mridangam played by Yella Venkateswara Rao garu
@SjamalBasha-ye7em Жыл бұрын
M
@venkateshparimilla2315 Жыл бұрын
No 1 Music director Ilayaraja sir❤❤❤❤ Eppuduu andharu music antha baledhu
@anjichilka4319 Жыл бұрын
ఇళయరాజా గారి పాటలు విని నేను కూడా music నేర్చుకున్నాను.
0:13 - 0:45, 0:48 - 0:57 music is simply superb! What a transition from 1 to 2 parts. I just listened casually doing my work, I thought it's some latest song, but only after 1min, I realised that it's this old song. It just blew my mind, what a music man!!
@parameshwarachary92594 ай бұрын
Nice said
@laxminarayana802 жыл бұрын
Released on 14-08-1981 Fresh song Never before ever After. Kudos to the entire team of the Movie SEETHAKOKACHILUKA
@lifecycle21048 ай бұрын
1982 DD national regional sunday లో మా పక్కింటి lawyer గారు.... వాళ్ళ పిల్లలు పిలిస్తే నేను....మా తమ్ముడు చూసాము ఈ పాట.... ఎంత బుద్ధిగా చూసారో.... పిల్లలు.... ఆని వాళ్ళు మెచ్చుకున్నారు .... కాకినాడ లో ❤❤
@venkateswararajuk3913Ай бұрын
ఇంత అద్భుతమైన పాట తరువాత ఎప్పుడు వచ్చిన ధాకలలు లేవు చిత్రీకరణ, సంగీతం, గాయకులు ఏది బాగుంది అని చెప్పాలో తెలియదు వెరసి అన్నీ బాగున్నాయి 🌹🌹
@faheemakhther7801 Жыл бұрын
Maate manthramu manase bandhamu. One of the spectacular song ever, manthra mugdhulni chese yadardham maina Rupa kalpana ati ramaniyamaina sundara kavyamu matala kandani bhava spandana oka divyamaina ghadiyalo rachaithrula kalamuninch jalu virsina apurupa mamatanu raga bandhalu mallela parilamuga, paravashimpa chese ee pata kanisam 45 sanvatsaral
@RavishankarPalla8 ай бұрын
నాకు నచ్చిన పాట బాలు గారు వాణిజయరామ్ గారు బాగా పాడారు
@faheemakhther7801 Жыл бұрын
45 sanvatsaralu kavosthundi , sp shailaja gari career ee avakasham oka bangaru machu thunaka ee pata animuthamu ga nilichindi, ee pata rachithalaku, gathramu andinchina variki vandanamulu abhivandanamulu,Patra brundaniki kuda Karthik mariyoo muccherla Aruna gari na yokka shubhakankshalu Mariyoo joharlu namasumanjalulu.🎉🎉🎉🎉❤❤❤❤
@ajprakash4076 ай бұрын
ఇళయరాజా... Is a medicine చాలా జీవితాలకి
@prasadnagula86572 жыл бұрын
ఇళయరాజా సంగీతాన్ని అందించారు ఆయన దేవుడు
@krishnavarmasagi16972 жыл бұрын
ఇళయరాజా పాటలు అమృత ధారలు
@TeluguIndian72910 ай бұрын
Ilayaraja sir Music+ SPB sir, VaniJayaram madam Singing👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@satyakartheekgrahamsengine411216 күн бұрын
ఈ పాట సింధు భైరవి రాగం లో బాగా కంపోజ్ చేశారు ఇల్లంతా రాజా గారు…
@laxminarayana807 күн бұрын
@@satyakartheekgrahamsengine4112 ilaya raja
@katlasatishkumar4109 Жыл бұрын
కార్తిక్ నటన అద్భుతం
@sreelekha59354 ай бұрын
Am I the only one who think karthik muthuraman was so good looking 🙋♀️
@laxminarayana80 Жыл бұрын
PADMABHUSHAN: VANIJAYARAM AMMAKU , PAADABHIVAMDANAM. She Deserves BHARATRATNA
@bodupallyvenkatesh434810 ай бұрын
Ilayaraja గారు సూపర్ composer
@krishnamohan11106 ай бұрын
Tamil verson కన్నా తెలుగు వెర్షన్ బావుంటుంది. కారణం వాణిజయారం
@Seenu-j6t2 жыл бұрын
Yes, i was SSC Student at that period. Past sweet memories
@ravi3499 Жыл бұрын
First one minute music is purely divine, takes us into a different world.
@cricketbettingprediction1809 Жыл бұрын
Oka hug...oka kiss lekunda రొమాన్స్ నీ ఇంత బాగా chupinchavacha...దేవుడా😂😂
@pspkgadikotasubbarayudu93767 ай бұрын
That's Bharati Raja's special
@madhumohanreddy.preddy31186 ай бұрын
Bhale observe chesav
@srinivasa.caterer9883 ай бұрын
Evergreen AWESOME song
@laxminarayana802 жыл бұрын
Hat's off to GOD OF MUSIC.
@pronaggaming3235 ай бұрын
Elayaraja songs vinadaniki Mana manavulu sariporemo
@sratnababu4497 Жыл бұрын
Vani jayaram gari voice Nd spb combination and mastro composition is excellent
@naveenkumar-cn5mg2 жыл бұрын
40+ years old song but still fresh , kudos to god of 🎵 music isaigani maestro ilaiya raja 👍
E pata mansuki ekkado teesikeltundi,illayraja vari special.nice.
@veeramallesham68842 жыл бұрын
ఐ లవ్ థిస్ సాంగ్ 😘❤️❤️
@sathyavanimaiya9592 жыл бұрын
We had Rajasthan painting just like this song mounted on plywood🎵 We gave it away just like that.
@NagiVY Жыл бұрын
Real star of this movie was Maestro Ilayaraja.
@sallakondappa5153 жыл бұрын
Hatsup to vani jayram voice
@humanbeingservethepeople6201 Жыл бұрын
Vani jayaram best singer
@PavitraJunapudi-jx9pr11 ай бұрын
So sweet song❤
@kondaiahmaddu95112 жыл бұрын
ఇలాంటి పాటలకీ. ఏమని. కామెంట్స్ రాయాలి అద్బుతం అనే చెప్పాలి
@kumariguttula71122 жыл бұрын
Aunu kadhaa
@kondaiahmaddu95112 жыл бұрын
అవును అమ్మయి. నీకు మంచి. టేష్టుంది
@kumariguttula71122 жыл бұрын
@@kondaiahmaddu9511 😄🙏
@kondaiahmaddu95118 күн бұрын
మేడం గారు ఎలా వున్నారు పిల్లలు. ఎలావున్నారండీ. పెదబాబుకు. పనిదొరకిందా మీ. ఆరోగ్యం ఎలావుందండీమీ నెంబర్ డిలెక్ట అయిందండి. క్షమించండి పిల్లలు మీరు బాగుంటే చాలండీ. గార్లు@@kumariguttula7112
@kondaiahmaddu95118 күн бұрын
కుమారి గారు ఎలా ఉన్నారండీ. పిల్లలు బాగున్నారా
@karthikreddy475516 күн бұрын
That tree: madyalo nannu endhuku estunnar ra babu?
@venkateswararaojakka33182 жыл бұрын
By listening these good old songs i remember my old days
@Ramanamma5557 ай бұрын
isaignani ఇళయరాజా గారు ఒక అద్భుతం❤❤
@veeraswamyamara1894 ай бұрын
Legend of all Musicians in modern era ILAYARAJA
@sekharmothu Жыл бұрын
Great Ilayaraja
@manjulag54256 ай бұрын
I can't imagine my life without illayraja music
@Seenu-j6t2 жыл бұрын
An excellent music my high school life flash back is in this music
@moglaltafbaig8610Ай бұрын
I saw this picture 10 times. super
@marupakavijay5157 Жыл бұрын
Iam 90s lucky fellow ❤❤
@krishnakumardaravath1743Ай бұрын
Medam please act movie's iam your loveable fan from hyderabad
@duvvalasreekanth39555 ай бұрын
Musical instruments lirics master ilaya sir one of the greatest person Never ever ❤🎉
❤ hero and heroine one tree 🌴 still we won't fell boring.. really interested ❤❤
@saiprasadvannada29452 жыл бұрын
Super duper🎵🎵🎵 song👌👌🙏🙏
@ramanareddy36092 жыл бұрын
Nice 👍 song
@badampudivenkatanageswarar9391Ай бұрын
ఇళయరాజా గారు మీరు ఎక్కడున్నా వేలవేల వందనాలు అండి ఈ సాంగ్ నిజంగా మీరు ఆ ట్యూన్ ఎలా చేశారో తెలియదు కానీ అద్భుతం అండి ఆణిముత్యం వీలైతే మా కోసం తెలుగులో అదే చూడ్ని లిరిక్స్ మార్చి చేయగలరా ఏదైనా ఒక సినిమాలో ఆ ట్యూన్ కి రొమాన్స్ సంబంధించిన లిరిక్స్ కాకుండా వేరే లిడ్ సెంటిన్కా అద్భుతంగా ఉండేదండి