నిజం చెప్పాలంటే మనం కావలసిన దానికంటే ఎక్కువుగా తింటున్నాము దాని వల్లే ఇన్ని ప్రాబ్లమ్స్
@suvarnagunde4565 Жыл бұрын
Correct
@rameshgundeboina98337 ай бұрын
This is real
@padmapotharaveni6 ай бұрын
Avunu KZbin chusi edhi thinte strong untamu ani aanni thinude work chesudu ledhu ika vasthavi kafa rogalu
@dileepkumarrayipalli4055 ай бұрын
నేనయితే డాక్టర్ మంతెన గారు సలహాలను youtube లో చూసి చాలా తెలుసుకున్నాను. గతంలో నేను 95 కేజీలు ఉండేవాన్ని. ఐదు నెలల్లో నా ఇంట్లోనే ఉంటూ రన్నింగ్ ఫాస్టింగ్ వాకింగ్ ఎక్సర్సైజ్ ఇవి ప్రతి రోజు చేయడం వలన ఇప్పుడు నేను 70 కేజీలు కు వచ్చాను. ఫాస్టింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఉంటుంది.
@venkatasubrahmanyamkoilakuntla9 ай бұрын
Thank you
@Mr.PradeepCool2 жыл бұрын
తినడానికి పరుగెత్తే వారు కొందరు అయితే తిన్నది అరగడానికి పరుగెత్తే వాళ్ళు ఎక్కువ అయ్యరు ఇప్పుడు
@balreddykontham36552 жыл бұрын
yes
@drbh63312 жыл бұрын
emchedaam tamudu IT prabavam.. adavariki ruburollu ani udevata..
@vshobha77772 жыл бұрын
...
@JobsHorn Жыл бұрын
Yes, because of junk foods
@Asifa278 Жыл бұрын
😂😅
@VinodiniEntertainment2 жыл бұрын
Corporate hospitals ki వెళ్ళి లక్షల ఖర్చు పెట్టే బదలు ఇలా సంవత్సరానికి 15 రోజులు ఉంటే బ్రహ్మాండంగా ఆరోగ్యం సంపాదించవచ్చు. ఇది ఒక ఆరోగ్య భీమా లాగా చూడాలి, పైగా ఒక ఆరోగ్యకరమైన జీవన విధానం అలవాటు చేసుకోవచ్చు.
@shyamvanga6677 ай бұрын
ధన్యవాదాలు మేడం మీరు ఇంత మంచి ఆలోచన చేసి ఈ యొక్క వీడియో నీ రిస్క్ తీసుకొని యూట్యూబ్ లో పెట్టీ మీ వంతు సహాయం చేసిన వారు అవ్తున్నారు మీరు ఆ యొక్క భగవంతుని ఆశిస్తులతో మంచి ఆరోగ్యం గా ఉండలని ఆ మంతన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం లో నుండి మంచి ఆరోగ్యం తో మీ యొక్క స్వగ్రామం చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏 i am from Karimnagar my Name is Bandi kumara swamy కొన్ని కొన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చిన మీరు పట్టించుకోకండి thnks for your blessings
@veerachevula60196 ай бұрын
Indulo risk emundi Shyam
@somayajulasaiprasad69154 ай бұрын
నాలుకను అదుపులో పెట్టుకో లేక,ఉప్పును వదులుకోలేని కొందరు అలాగే మాట్లాడతారు నౌకాశయంలో 30 డిగ్రీలలో పాదం ఎలా ఉంచాలో వివరంగా ఇతను ఒకరే తెలపడం నాకు తెలుసు.నేను నా మిత్రులకు కూడా తెలిపారు.వారు ఇంతకంటే పెద్ద పెద్ద గురువులు శిష్యులే కానీ తెలియదన్నారు.వారు అర్పించిన ధన్యవాదాలు అభినందనలు పరోక్షంగా మంతెనగార్కే చెందుతాయి. వీడియో బాగుంది వివరంగా ధన్యవాదాలు
@chvjayadurgacharychirravur57272 жыл бұрын
ఈరోజుల్లో ఇలాంటివి .. అశ్రమా ల్లు ఉండటం మన అదృష్టం....hats off to Satyanarayana Raju గారూ
@ramakrishna94022 жыл бұрын
Avuunu money over gaa unna problem now a days
@bhagavanbabukaranam14672 жыл бұрын
@@ramakrishna9402 definetly, this facility is not for poor and needy.
@subbukona49452 жыл бұрын
Ne bokkalo asramam vadu ami samaja sava cheytledhu. Money thesukuntunadu.dhanni asaramam annaru.melanti janalu undaebattae vadu ala dhochukuntunadu
@chvjayadurgacharychirravur57272 жыл бұрын
@@subbukona4945 ఏదీ వూరికే రాదు...ఈ రోజుల్లో..ఉచితానికి అలవాటు పడి మనం ..ప్రతిదీ అలా కావాలని కోరుకుంటాం...ఉచితంగా ఎలా వస్తుంది..అని ఆలోచించాలి...
@chadrashekar20972 жыл бұрын
@@chvjayadurgacharychirravur5727 business strategy.... Meeku artham kadu... Andulo main role manthena family, bandhuvulu... Oka family business...
@trammanoharlohia49594 ай бұрын
నేను సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం ఆశ్రమంలో 15 రోజులు ఉన్నాను గౌ. విశాల గారు మా ఊరి వారు ఆశ్రమంకి వెళ్లడం నాకు మరపురాని జ్ఞాపకం మొదటిసారి ఆశ్రమం లోపల చిత్రీకరించిన వీడియో మీకు ప్రత్యేక ధన్యవాదములు 🌹
@rajumunjala69792 жыл бұрын
Tq అక్క మా కోసం మంతెన గారి ఆశ్రమం వీడియో చేసినందుకు... 🙏
@ramadevijaligama4952 жыл бұрын
Good , వివరంగా చెప్పారు. Thank you. మంతెన గారి వలన ప్రకృతి వైద్యం , మన ఆహారపు అలవాట్లు చాలా ఆరోగ్యవంతమైన మార్పులు తెస్తున్నాయి.
@anandkumar-nv9yn2 жыл бұрын
లక్షలు తగలేసి ఎంటి సుఖం? మన పూర్వూకులు చెప్పిన ఉచిత సలహాలను మూఢనమ్మకాలుగా తీసిపాడేసి అవే సంగతులు ఇలాంటి వాళ్ళు చెప్తే ప్రకృతి వైద్యం అని నమ్మి లక్షలు తగలేస్తున్నారు..
Akka meeku chaala chaala thanks Manthenna Satyanarayana Raju gaaru Aashramam lo Day 1 gurinchi clear gaa cheppinanduku
@sivakola87112 жыл бұрын
ధన్యవాదాలు అక్క మంచి వీడియో అందించారు 👍
@jaiswalkomarraju504Ай бұрын
Tq manchi video chesaru akka
@obularayudu19142 жыл бұрын
అక్కడ ఆ ఆశ్రమాల కు పెట్టె డబ్బులు బదులు ఏదయినా భూమి కొని అందులో వ్యవసాయం చెయ్యండి సకల రోగాలు బరువు లు తగ్గి ఆరోగ్యంగా ఉంటారు
@N_JanakiVSK Жыл бұрын
Super ga cheppavu tammudu
@Madhukatiki Жыл бұрын
Yes
@vishnuvardhan-rx7yl Жыл бұрын
farming chesevalu kuda hospitals lo lakhs lo doctors ki peduthunnaru, it is not about ASHRAMAM and money. Just follow Manthena garu, Farming and physical activities cheyyadam valla HEALTH radhu, Good food habits, Excercise valla vasthundhi. I respect farming but don't talk nonsense.
@sriramualla95697 ай бұрын
ఇక్కడ కూడా ఫ్రీ పథకాల టైపులో ఫ్రీ పెడితే బాగుంటుంది ఫ్రీ కి అలవాటు పడిపోయాము 25000 అంటే మనకి చాలా ఎక్కువ అదే హాస్పిటల్లో ఐదు లక్షలు అంటే చాలా తక్కువ ప్రజల మైండ్ సెట్లు ఎప్పుడు ఇలాగే ఉంటున్నాయి
@amalasekharp2 жыл бұрын
డబ్బ ఉన్నవాళ్లకు తప్ప ఎవరికీ ఉపయోగం లేదు 🙏🏽🙏🏽🙏🏽
@rameshreddya24912 жыл бұрын
Money lenodu roju kashtapadutadu so no health issues .... paisalunnonike rogalanni
@subhashiniv12112 жыл бұрын
@@rameshreddya2491 d3e3edßßl
@DiplomaMech2 жыл бұрын
Yaa bro
@DiplomaMech2 жыл бұрын
Money ekkuva ayye edustunnaru.....
@kvsatyanarayana99352 жыл бұрын
@@rameshreddya2491 ఇప్పుడు కష్టపడి పనిచేసే బంటా కూలీలకు, బస్తాలు మెాసే వారికి కూడా బొజ్జలు పెరిగి పోతున్నాయి, డయాబెటిస్ BP లతో బాధ పడుతున్నారు. దీనికి food habits ఏ కారణం. విపరీతంగా తెల్లటి రైస్ ఎక్కువగా తీసుకుంటున్నారు.
@narendranarendra5974 ай бұрын
World number 1 raju Garu
@giribala9512 жыл бұрын
Tq mam bag explain cheysaru... 👌👌🙏🙏
@KishoreMudidana Жыл бұрын
Chaala bagundi madam. Thank you
@ramaraodesamsetty47532 жыл бұрын
వైద్యం.ఆహారం.రూంబాడుగ అందులోనే. నమ్మకమైన సేవలు అందుతాయి.గ్యారంటీగా తగ్గుతాయి.ఇత నిజం.ఈరోజు మా పాప కూడా వెళ్ళింది
@LakshmanSasena-ic5sd Жыл бұрын
Tq manchi vedio chesaru
@shivashivad8 ай бұрын
మనస్సుని అదుపులో పెట్టుకోలేక ఇలాంటి తంతాలు ..మంతెన లో కోర్సు అయిపోయాక కోర్సు పద్ధతులు పాటిస్తర మనకి మనం అదుపులో వుంటే ఇలాంటివి వుండవు
@bethisampath65293 ай бұрын
Great sir God bless you ❤
@sivajyothi22856 ай бұрын
Chala bagundi andi.meru video pettindaku tq
@vijayalaxmigajula24622 жыл бұрын
Chala vivaranga Anni vishayalu cheparu madam
@saikeerthi76972 жыл бұрын
Iam very happy to know about mantena Satyanarayana asramam
@PavanKumar-pm1vk2 жыл бұрын
Ninu dhengali ani vundhi
@madhavilatha7382 жыл бұрын
Baruvu anedhi thinadam valla andariki radhu hormones problem inka thyroid valla kuda vastundhi egathali cheyyakudadhu bagundhi medam 👍♥️♥️
@shyamvanga6677 ай бұрын
Superb
@savithirimeda41412 жыл бұрын
Thanx madam.. Informative helpful video
@sbsentertainmentchannel7 ай бұрын
Nenu aite inti daggara unde Patistunnanu... healthy lifestyle mana kosame dr Garu ceppedi Anni nijalu ❤
@akrslife2 жыл бұрын
It's like a holiday ..tourlaki velle badulu aa dabbulu ikkada pedite healthy lifestyle nerchukuntam ❤️
@yakubishaik14672 жыл бұрын
Chala manchi video chasaru
@ChintuAndhoju-ge1gl10 ай бұрын
Madam I'm big fan of ur vlogs
@sipelligangaraj40868 ай бұрын
Hai Andi machi vedeo machi visayalu theliya chesaru Thank you
@varshisudha2887 Жыл бұрын
Chala baga chupincharu thank you
@ramakanthreddy41432 жыл бұрын
Thanks sister for information
@sridevi-il2hl Жыл бұрын
Very detailed explaination
@SudheerKumar-kg4ms Жыл бұрын
Very use full video 👌...we want 2nd n 3rd day videos...or motham me course yala vuntadho oka video cheyandi please
@datlapratapvarma15222 жыл бұрын
Thank-you for valuable information Sister
@purnachandraraomeka3 ай бұрын
Good👍 day and best ol inka start to the special day
@suryavamsi12952 жыл бұрын
manchi information icharu..,
@drkarthiknasari55382 жыл бұрын
Chala Baga chepparamma tqqqqqq,🙏🙏🙏🙏🙏👏👏👏🙏🙏👏👏👍👍👍
@yendodukrishnareddy32242 жыл бұрын
Thanks manthenarajugaru we are happy with your teaching.
@kalluri.vasantha78302 жыл бұрын
చక్కగా వివరించారు దన్య వాదాలు
@venkataswamyp5155 Жыл бұрын
ఇది అంతా డబ్బు వున్న వాళ్ళకే.. పేదవాళ్లకు అవసరం లేదు.. తిని రోగం తెచ్చుకోవటం కంటే, తక్కువ తింటే, ఎంతో మేలు. ఆరోగ్యం మానచేతిలోనే...
@gowrigowri63432 жыл бұрын
Very useful vedeyo 😘
@Suresh-dz2zq2 жыл бұрын
ప్రజలారా మోసపొకండి,,, చద్ది అన్నం తిని పొలంలో పని చేయండి,,, అన్ని సర్థుకుంటాయి,,, ఎవరెం చెప్పినా వింటారు,,, మీరు మనుషులా గొర్రెలా,,,
Really Anna...polam konalsina pani ledu daily wages kinda work cheyyandi lekunte dabbu tesukoni pani cheyyandi farmers ki helpful meeku manchidi ooriki dabbulu waste ide aite ...
@sreevarisaisowmya7998 Жыл бұрын
Mantenagaru chala manchi aru , sistamatik gala varu miru adrustavatulu
@BhavyaReethu-r7e7 ай бұрын
Thank s for your information mam
@p.eswarreddy9594 Жыл бұрын
Super medam
@ramuniprahalada13687 ай бұрын
Aarogyasalahalubestu.🕉️🇮🇳🌳🥥🌹🌹🙏🙏💐
@sunilboss1047 Жыл бұрын
Vadu manchiga sommu chesukutunadu..... Mana lo manaki untee anni ave pothayu
@ghkphysics627 Жыл бұрын
Sir. Madam 2900015 ki pette badulu 2 putala fruits teesukoni. Fruits ki karchupettukunte. Kontha manam save chesukovachu kadaa
@sunthoshc26542 жыл бұрын
Thank you, please update more information.
@ramakayamuna9532 Жыл бұрын
Bagunnadi
@Narenrpl2 жыл бұрын
Clear information
@vamshichannel9528 Жыл бұрын
Evariki uopayogam.....
@shefishaik Жыл бұрын
Super 👍
@theindian12922 жыл бұрын
Wt a business 👌👌👌👌👌
@nallapuchathrapathi6176 Жыл бұрын
Nice
@srinivaskannam2030 Жыл бұрын
Good information.
@bethamrajini8512 жыл бұрын
Nice information
@praveennaveen63062 жыл бұрын
Very good information thank you madam thank you universe🌌
@jkaranjirao2652 Жыл бұрын
Good medam
@Venuspeaks2 жыл бұрын
Very well done madam. Best wishes
@riyazriyaz91942 жыл бұрын
good video.. yenni rojulu stray chesaru.. to much cost kada
@letussustain29332 жыл бұрын
The best gift we gan give our kids is a good health .. every child should be taken
@venuarisetty78852 жыл бұрын
Nice useful vedio
@Vassuthoughts2 жыл бұрын
Tq
@bhavanimuralidhar15042 жыл бұрын
Chala Baga vivarana iccharu vasundara garu.
@Vassuthoughts2 жыл бұрын
Tq
@meenakshi64162 жыл бұрын
Super 🙏🙏🙏🙏🙏🙏
@pmrborewells1222 жыл бұрын
woooow super
@casinowinningtips69882 жыл бұрын
Manchi pani chesaru . Health is wealth, life long eee niyamaalanee anusarichandi, arogyam aanandam renduuu mee vente vunntaai👏👌👍🏼
@KiranKumar-ko1xv2 жыл бұрын
Mee voice super 😁😁
@ellaravipawanellaravipawan29232 жыл бұрын
హరేకృష్ణ🙏అక్క మంచి వీడియో చేశారు చాలా బాగుంది. అక్కడ ఎలా ఉంటుంది.మనకి అంతా బాగుంటుందా.అన్ని టెస్టుల చేస్తారా
@ALD11092 жыл бұрын
Explained neatly and clearly thank you 🤝
@padmajasagiri13952 жыл бұрын
Aarogyam kaavalane vaariki mee anubhavaalu panchandi
@mnarsingh83292 жыл бұрын
ఇక్కడ పని చేసేవారు చాలా ఒపికతో పని చేస్తారు నేను ముప్పై రోజులు అక్బర్ నగర్ ప్రకృతి ఆశ్రమంలో ఉన్నాను నేను పెట్టిన డబ్బులకు వారు చేసిన సేవ వంద శాతం ఎక్కువ నేను చాలా ఆరోగ్యం తో ఇంటికి తిరిగి వచ్చిన వదంతులు నమ్మవద్దు
@vasutataplaygsr84292 жыл бұрын
Best Business
@nutritionist_veena2 жыл бұрын
😊 A healthy weightloss can be achieved in your home it'self just by changing the meal plan. But this should be done under the guidance of nutritionist. No need to move to others place.
@nutritionist_veena2 жыл бұрын
Thanks for your likes.
@gsbalakrishna1153 Жыл бұрын
By doing intermittent fasting you can loss your weight
@kavithadarshanapu6785 Жыл бұрын
Madam daily dait and exercises kuda video pettandi
@naravullaradhanarravullara6262 жыл бұрын
Super
@lathavelle4880 Жыл бұрын
. జర్నలిజం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనచేయడం కాదు. అన్యాయానికి అవినీతికి వ్యతిరేకంగా పనిచేయడం
@prasannavelidi51412 жыл бұрын
A excercise cheyakunda lavu ga unnavallu kuda 78 age varaku brathukuthunnaru film actor Krishna 79 shoban Babu72 vallaki em lotu ani a age varake jeevincharu...aayush anedi god gift
@venkateshbalivada7395 Жыл бұрын
చాలా బాగుంది
@dinesh43923 ай бұрын
Amma garu acha mains telugu lo cheptaniki prayatnichandi....ipatlo andharu andharu sagam telugu sagam english matladuthu....mana telugu baasha ni marachipothamu ani baadha.... Okavela hindi lo chebithey pure hindi lo chepandi..ammagaru...
@swarnalatha9669 Жыл бұрын
Supar
@divya2734 Жыл бұрын
Hlo....pls reply me Ikkada signal strength elaa untundi? Nenu work frm home cheddhaam anukuntunna,will that be possible? Pls pls reply me
@srinivasreddy50122 жыл бұрын
Mumdu krishna river daggara numchi kali cheyamani cheppamdi.
@nagajyothijonna665Ай бұрын
Meeru em problem cure cheskovali ani vellaru, please Naku reply ivvandi