డాక్టర్ గారు మీరు చెప్పిన ఆరోగ్య సూత్రాలు సాయంత్రం ఆరు గంటలకి తినాలి అని చెబుతున్నారు కానీ డబ్బు బాగా ఉన్నవాళ్లు పని పాట లేని వాళ్ళు మీరు చెప్పే ఆరోగ్య సూత్రాలు వింటారు కానీ వారు కూడా ఆచరణలో చేయలేరు కష్టపడితేనే నోటికి కూడు వెళ్తుంది లేకపోతే లేదు అటువంటి వాళ్ళు ఏ టైంలో తింటే బాగుంటుంది వారి శ్రమను బట్టి కష్టాన్ని బట్టి వారి కుటుంబ పరిస్థితులు అర్థం చేసుకొని ఆరోగ్య సూత్రాలు చెపితే బాగుంటుంది అలా చెబుతారని ఆశిస్తున్నాను ధన్యవాదములు
@padmajaputta7624 Жыл бұрын
❤❤❤.......Tq so much......... Ragu Garu😮
@vattikutivenkataratnam6041 Жыл бұрын
Raju garu you are great sir.
@kumaraswamythallapally1808 Жыл бұрын
నేను రోజు తింటా మందు తాగుతూ.... సాయంత్రం
@nagesh43 Жыл бұрын
Sir You are already popular. You don't need to keep diffrent pictures in thumbnail. Please keep picture related to the video
@ciripangydavid2994 Жыл бұрын
Namasthe Docter garu! అద్భుతమైన ,జీవితాంతము గుర్తుంచు కొనెలా వివరించారు.త్వరగా బోజనము చేయడము వలన,త్వరగా నిద్ర పోవడము వలన ఎంత మేలు జరుగు తుందో,ఎన్ని లాభాలు వున్నాయి, ఆయుష్షు ఎలా పెరుగు తుందో,ఆరోగ్యముగా వుండ గలుగుతామో చాలా చక్కగా వివరించారు ,విశ్లేషించారు.మీకు నా హదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.( C.David, VEMULA WADA, TS, Siricilla district.).
@eswaraiahsani3138 Жыл бұрын
Very nice 👍
@sarojinigandra1139 Жыл бұрын
Thank you sir danayavadalu
@DHADUWAIPULPA Жыл бұрын
❤nice video's nice tips in food cooking process and nice tips for what we eat and how we eat. Human metoblisam. Nice explanation. l
@thanmaigurram2048 Жыл бұрын
Tnqu soo much sir🙏🙏🙏🙏🙏🙏
@fiazsyed5621 Жыл бұрын
Great 👍 Sir 👍 👏 👌 🙏
@YOHOSHUVAMINISTRIES.JESUSHEAL Жыл бұрын
Very good nice explain sir.thank you.
@dr.manthenaofficial3931 Жыл бұрын
Most welcome
@dudekulanoorjahan2716 Жыл бұрын
Dhanyavadalu doctorgaru 🙏🏻🙏🏻
@k.thrishreddy7849 Жыл бұрын
covidఇంజక్షన్ అమ్మాయికి వేయించాం 15 age ఉదయాన్నే స్కూల్కి వెళ్తుంది తర్వాత ఆవలింతలు తల బరువుగా ఉంటుంది కళ్ళల్లో నీళ్ళు ఉంటాయి స్కూల్లో టీచర్ చెప్పేది వినలేక ఇబ్బంది ఆవలింతలు కళ్ళల్లో నీళ్లు దయచేసి చేయండి సార్ వీడియో త్వరగా సార్ థాంక్యూ సార్
@rajuyadavraj7858 Жыл бұрын
Same sis nak kuda na name Swapna age 29
@adinarayanakoniki5844 Жыл бұрын
No worry tippa teega kasayam 10 days Raavi aakulu kasayam 10 days ,wheat grass 10 days ila one month taagandi Anni normal avutay
@adinarayanakoniki5844 Жыл бұрын
100% sure
@thirunagaruyadagiri2122 Жыл бұрын
Excellent message for everyone and try to follow for Best peaceful and healthy life.
@rahmangameryt45 Жыл бұрын
Danyavadalu ayya garu 👌👌👌👌👌👌💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥰
@ravichandala5154 Жыл бұрын
Maa devudu vacchadu 🙏🙏
@priyarao7067 Жыл бұрын
Tq sir🙏
@DasariVenkat-mv8vh Жыл бұрын
Naskar hamarar repect sir😂😂😂❤
@lalasavishwamitra5664 Жыл бұрын
Very well convincingly explained.
@tumulurivenki3309 Жыл бұрын
👌👌👌
@asmurthy3598 Жыл бұрын
Sir heartily Namaskaram s.
@sathiuttamareddy619 Жыл бұрын
ప్రకృతి రాజా వారూ!!! నేను మీ మీద గౌరవంగా నే కామెంట్ వ్రాస్తున్నాను. మీరు పెట్టినతంబ్ నియల్ ఏమిటి!? మీరు పెట్టిన వేపిన పల్లీల బొమ్మ ఏమిటి!? మీరు చెప్పిన విషయం ఏమిటి!? రోజుకు ఇన్ని వీడియోలు పెట్టాలి అని టార్గెట్ ఏమైనా ఉందా? మీ మీది గౌరవం నిలుపు కొండి రాజుగారూ. సాయంత్రం పూట వీటిని తింటే హార్ట్ ఎటాక్ రాదు అని బాబింగ్ సింబల్ లో పెట్టి వేపుడు పల్లీలు చూపిస్తున్నారు.మీ ప్రసంగం లో ఎక్కడా పల్లీల ప్రసక్తి లేదు.ఎలా అర్థంచేసుకోవాలి.
@bakkathatlanarsimhayadav2306 Жыл бұрын
Thank you so much ❤️ Sir 🌹🙏
@dr.manthenaofficial3931 Жыл бұрын
Most welcome
@madhusudanaeda611 Жыл бұрын
Sir,I take two time meal. One at 11am and 2nd one at 5pm. But Iam taking raw food at 11am and cooked food at 5 pm. Is it OK sir ? Kindly clarify.
@sharathyallapragada8965 Жыл бұрын
Np Same i follow 11am cooked 5pm raw
@tmmr1000 Жыл бұрын
Dry fruits names cheppandi.
@enugurachana Жыл бұрын
Sir , we are severing from vertigo . Can you please tell us the permanent solution sir
@thamatamsrinivasulareddy1814 Жыл бұрын
Sound is very Low
@DasariVenkat-mv8vh Жыл бұрын
I proud of you dear sir😂❤
@edigaramanjineyulugowd1145 Жыл бұрын
👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
@ushakiranfashions228 Жыл бұрын
Me ashramaniki vachina tarvata thelisindi meru yenta goppa varo
@seenudaghad8607 Жыл бұрын
Sir,, bmy age is 26 and weight is 33 kg,,,నాకు hypertrophy cardiopathy diasses undi,, nenu,, chala బరువు తక్కువ ున్నాను nenu lavu ayithey emaina problm untundaa