2050 సంవత్సరం లో కూడ ఈ song ఎవర్ గ్రీన్ హిట్...ఏ మంటారు... ఫ్రెండ్స్
@m.jivankumarmogilijivnkuma39952 жыл бұрын
As
@m.khadervali-dm8gd Жыл бұрын
Q
@m.khadervali-dm8gd Жыл бұрын
Q
@mobaildoctor4787 Жыл бұрын
@@m.jivankumarmogilijivnkuma3995 😊😊
@SailuSsailaja Жыл бұрын
@@m.khadervali-dm8gd😊😅.p.. ...0.
@Pawankalyan5122 жыл бұрын
ఈ సాంగ్ ఎన్ని సార్లు చూసినా క్లైమాక్స్ లో చేర్మినార్ దగ్గరా జండా వచ్చేటప్పుడు మాత్రం నా వెంట్రుకలు జలదరిస్తాయి..జై హింద్
@raja.harikeerthi2 жыл бұрын
S
@Warriorjacko2 жыл бұрын
Naku em anipinchalede😏😏😏
@Warriorjacko2 жыл бұрын
I love usa only
@PraviWorld2 жыл бұрын
@@Warriorjacko అయితే హాస్పిటల్ కి వేళ్ళు
@Warriorjacko2 жыл бұрын
@@PraviWorld nv ongole poyyi ongoo ite🤙🤙🤙
@Karnasivaraj Жыл бұрын
ప్రజలలో మతాలకు ,కులాలకు అతీతంగా దేశ భక్తి ఎలా ఉంటుందో ఈ సినిమా లో ఉంది. జై హింద్😊 జై భారత్ ❤
@dn7619 ай бұрын
Avnu manam mundu laaga andaram kalisi undali manalo e dweshanni penchedi politicians matrame
@NKS19822 ай бұрын
అది కాదు ఒక్క మతానికి మాత్రమే దేశ భక్తి వుండదు అని అర్థం చేసుకోవాలి. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే జాతి అది.
@srinivasulu90542 жыл бұрын
ఆగస్టు 15 ఏదో ఒక మూల ఈ పాట వింటూనే ఉంటాము,,,
@DeVen172 жыл бұрын
Must bro🙍
@kavyapraveen97062 жыл бұрын
S bro
@Raju-nv3jy2 жыл бұрын
Edo oka mula kaadu ...anni mulala ide pate ....😍🤗💯
@Raj-iv5yb2 жыл бұрын
August 15 okkaroju kadu brother 26january kuda
@kamalbasha7862 жыл бұрын
@@DeVen17 is a great way to get a a little little more of a life and and a great great opportunity to
@BFL_UPPUMAGULURU.2 жыл бұрын
ముందుగా ఇంత మంచి సినిమా నా చిన్నతనం నుంచి చూపిస్తున్న జెమినీ టీవీ ధన్యవాదాలు ♥️🤗😇
@pavanraghavender4973 Жыл бұрын
yes😍😍
@Charan-sk4mg Жыл бұрын
@@pavanraghavender497324e
@Sairam0048 ай бұрын
అది కూడా ప్రతి పంద్రాగస్టు రోజు
@venkatammaaadi97687 ай бұрын
@@Charan-sk4mg1111n1iCE
@gajulavenkatesh4312 ай бұрын
Q
@Talarivinni19 Жыл бұрын
3:46 goosebumps 💥 DSP rocks 🔥 Jai hind ✊
@NKS19822 ай бұрын
అవును జెండా క్రింద పెట్టరాదు అని చెప్తూ చార్మినార్ పైన కాదు చార్మినార్ చుట్టూ ఆ మూడు రంగుల జెండా చుట్టుకొంటే చూడటానికి రెండు కళ్ళు చాలవు.
@nareshpspkbhakthudu480211 ай бұрын
Ee Song Ni Break Chese Song Ni Chupisthe Vaadiki Life time Settlement Raa 🔥🔥
@mouliketam96 Жыл бұрын
ఇండియాకి స్వాతంత్రదినోత్సవం వచ్చి 500 సంవత్సరాలు అయినా జెమిని టీవీలో ఈ మూవీ వేస్తారు
@nikki.tnikhi.t398811 ай бұрын
😂😂
@haravardhan80783 ай бұрын
Pawan Kalyan ki ee cinema chupinchandi
@sukumartarak68322 жыл бұрын
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి యొక్క భారతీయుడికి
@gk999creation24 ай бұрын
ఆగష్టు 15 తారీకు నా ఖడ్గం movie రి రిలేజ్ చేస్తే సినిమా చూసేవాళ్ళు ఎంత మంది చూస్తారు.. ఫ్రెండ్స్
@Siva_YSJagan Жыл бұрын
☝️తెలుగు లో ఎన్ని 🇮🇳దేశభక్తి సినిమాలు వచ్చిన... 💕"ఖడ్గం" అనే 💪గోప్పగా గర్వపడే సినిమా మరోటి లేదనిపిస్తుంది...🇮🇳👌 #Khadgam
@drusyeah9 ай бұрын
When I was younger, I used to think this was a proper patriotic song. Never realised there is so much sarcasm too! Love it. The writers were ahead of their time 🤭
@Reddys8555Ай бұрын
కృష్ణ వంశీ క్రియేటివి peak's 💥💥💥💥💥💥💥💥 04:14 పిల్లల మీద నుంచి మన జాతీయ జెండా వెళ్లేటపుడు ఆ మ్యూజిక్ కి మనసులో ఏదో తెలియని ఆనందం
@Harisinginglife8 ай бұрын
తికమక పెట్టే అమాయకత్వం.. చకచకలాడే వేగం.. అలాగ ఉంటాం.. ఇలాగ ఉంటాం.. ఆకతాయిలం మేము.. అరే చెప్పేదేదో సమజ్ అయ్యేట్టు చెప్పరా.. అట్లనే చెప్తా.. వినుకో.. సత్యం పలికే హరిశ్చంద్రులం.. అవసరానికో అబద్ధం.. నిత్యం నమాజు పూజలు చేస్తాం.. రోజు తన్నుకు చస్తాం.. నమ్మితే ప్రాణాలైనా ఇస్తాం.. నమ్మడమేరా కష్టం.. ముక్కుసూటిగా ఉన్నది చెప్తాం.. నచ్చకుంటే మీ ఖర్మం.. అరె.. కష్టమొచ్చినా కన్నీరొచ్చినా చెదరని నవ్వుల ఇంద్రధనస్సులం.. మేమే.. ఇండియన్స్.. వందనోటు జేబులో ఉంటే నవాబు నైజం పర్సు ఖాళి అయ్యిదంటే ఫకీరు తత్వం కళ్ళు లేని ముసలవ్వలకు చెయ్యందిస్తాం పడుచుపిల్ల ఎదురుగ వస్తే పళ్ళికిలిస్తాం.. ప్రేమ.. కావాలంటాం.. పైసా.. కావాలంటాం.. ఏవో కలలే కంటాం.. తిక్క తిక్కగా ఉంటాం.. ఏడేళ్ళయినా టీవి సీరియల్ ఏడుస్తూనే చూస్తాం.. తోచకపోతే సినిమాకెళ్ళి రికార్డు డాన్సింగ్ చేస్తాం.. కోర్టు తీర్పుతో మనకేం పనిరా నచ్చినోడి కోటేస్తాం.. అందరు దొంగలే అసలు దొంగకే సీటు అప్పచెప్పేస్తాం.. రూలూ ఉంది.. రాంగూ ఉంది.. తప్పుకు తిరిగే లౌక్యం ఉందీ.. మేమే.. ఇండియన్స్.. మేమే.. ఇండియన్స్.. కలలు కన్నీళ్ళెన్నో మన కళ్ళల్లో.. ఆశయాలు ఆశలు ఎన్నో మన గుండెల్లో.. శత్రువుకే ఎదురు తిరిగిన రక్తం మనది.. ద్వేషాన్నే ప్రేమగ మార్చిన దేశం మనది.. ఈశ్వర్ అల్లా ఏసు.. ఒకడే కదరా బాసు.. దేవుని కెందుకు జెండా.. కావాలా పార్టీ అండా.. మాతృభూమిలో మంటలు పెట్టే మాయగాడి కనికట్టు.. అన్నదమ్ములకు చిచ్చును పెట్టే లుచ్చాగాళ్ళ పని పట్టు.. భారతీయులం ఒకటేనంటూ పిడికిలెత్తి వెయి ఒట్టు.. మరోసారి ఇటు చూసే ద్రోహుల తోలు తీసి ఆరెట్టు.. దమ్మే ఉంది.. ధైర్యం ఉంది.. తలవంచని తెగ పొగరే ఉంది.. మేమే.. ఇండియన్స్.. మేమే.. ఇండియన్స్..
@sambashivaraopabbathi40974 ай бұрын
Super explain
@dekkajanakiram164 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@samishaik12332 жыл бұрын
Ippatlo ee movie re release ayye chanse ledu....blockbuster movie
@ChityalaBapu4 ай бұрын
2024 lo వినే వాళ్ళు లైక్ చేయండి
@ESWARFF24 ай бұрын
Same bro 🧡🤍💚
@srayastammineni6557 Жыл бұрын
Vandemaatram... vandeymaatram... Eee Beat Daggaraa... body antaa Oka proud feel & Goose Bumps... ee Movie oo range Movie. ❤❤❤❤...Jai HIND
@shaikshaziya67612 жыл бұрын
Seriously those days were so beautiful when, we were kids and so much excited to see these songs on stage for independence day❤ Now i feel goosebumps when i hear Vandee mataram 😍.........
@fidavazeerbasha2 жыл бұрын
Who r listening this master piece on 75th Independence day... 🇮🇳
@akshayakshay94852 жыл бұрын
Iam bro karnataka
@sravani11sravanisharvya132 жыл бұрын
🙋
@akshayakshay94852 жыл бұрын
@@sravani11sravanisharvya13 yes madam
@mohankola524910 ай бұрын
We are listening in 76 th independence day also❤
@kandaraja8740 Жыл бұрын
కృష్ణవంశీ దర్శకత్వంలో అంటే ❤❤
@vijayganeshsvlog41502 жыл бұрын
Independence day is incomplete without this song...💖🇮🇳🇮🇳🇮🇳🇮🇳jai hind mera bharat mahaan
@mobaildoctor4787 Жыл бұрын
😊Lol
@mobaildoctor4787 Жыл бұрын
😊Lol
@rameezakhaleel Жыл бұрын
Yes your right
@PalivelaVsVenkatarao Жыл бұрын
@PalivelaVsVenkatarao Жыл бұрын
@Shiva477822 жыл бұрын
Ee song okkati chalu ee cenima power ento che ppadaniki thanks to kv sir for giving wounderful movie
@akulachandu2157 Жыл бұрын
3:36 prakash Raj entry is lit👏🔥
@samasanivijayasree95055 жыл бұрын
That time Yuvrajsingh is peak's in indian cricket team.. Who nightmare for pakistan😄😎😎😎
@pavankumar8009 Жыл бұрын
4f443e
@manimusic78972 жыл бұрын
Iam proud to be 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@rajukumarsangem3854 Жыл бұрын
Iam proud to. be🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@karunkumar9502 Жыл бұрын
Excellent composition by DSP.... We need this DSP come back ....
@abhinaymcamca4239 Жыл бұрын
Rock star🎸⭐️ DSP Big Salute to u Wt a Composition🙏🙏🙏🙏 Independence day is incomplete without this Masterpiece song🎵🎵 🔥🔥🔥🔥🔥🔥🔥
@ranjithranjith16062 жыл бұрын
ఏ సినిమా చాలా గొప్పగా ఉంది జైహింద్
@haricreations66032 жыл бұрын
Ee song ee year lo entha mandi chusthunnaroo oka like veskondi
@nagarajunalla3861 Жыл бұрын
ఇండియా లో ఇండియా గురించి ఏధయినా ది బెస్ట్ సాంగ్ ఉందీ అంటే అది ఈ సాంగ్ నీ
@thummaavinash29132 жыл бұрын
Hats off to krisnavamsi garu n sirivennelagaru n Devi sri garu
@SnehaJaladi Жыл бұрын
What a song dsp sir Ippatiki kuda aug 15 ante ee song ye gurthuku vasthundi Superr movie Superr album
@peacebro85223 жыл бұрын
Vande matharam bgm is 🇮🇳🔥🔥ultimate Jai Hindustan hats off DSP🔥🇮🇳
@priyankakalapala58112 жыл бұрын
When listing this song I get goosebumps.. really we are proud to be a Indians....... Happy independence Day...🇮🇳❣️🇮🇳
@harsha_75476 жыл бұрын
I love my india Salute indian army
@GollapalliPadmavati4 ай бұрын
2:45 vibe + Goosebumps 🔥🥵💥
@goddanlabharath7977 Жыл бұрын
Ee song Enni sarlu vinna vintunnantha sepu gusboms vasthune untayi ❤🎉
@janniganesh365 Жыл бұрын
Ee song enni tharaalu ,yugaalu daatinaa sare deeniki unnantha highlet a song ki ledu ee song ni raasina vaariki paadina vaariki hands up and selut
@Mahesh-oj2jj2 жыл бұрын
Indulo raviteja character ante naaku chaala istam 😘🥰
@Peter__9054 ай бұрын
నేను ఒక క్రిస్టియన్ గా చెప్తున్నా నేను ఎక్కువ సినిమాలు చూడను కానీ నా ఫేవరెట్ సినిమా ఏదైనా ఉందంటే అది కేవలం ఖడ్గం ఒకటే మేమే ఇండియన్ అనే పాట నా గుండెల్లో నా భారత దేశ స్వాతంత్రం గుర్తు చేస్తుంది జై భారత్ మహాన్
@arjunreddy66722 жыл бұрын
DSP sir you always King 👑 sir
@JohnPriyanka-b8t9 ай бұрын
From Chicago ❤ I was a kid when this movie came best movie in those day Ravi Teja Bhai aur saab zabardust Bhai
@mpullannanaik1970 Жыл бұрын
ఎన్ని సార్లు విన్న ఈ సాంగ్ every గ్రీన్
@bangarupravalika14582 жыл бұрын
I love my India ❤️❤️ happy independents day ❣️❣️
@vadithyavinodkumarnaik4337 Жыл бұрын
🎉
@gangavaramkulaireddy6535 Жыл бұрын
Hi
@gangavaramkulaireddy6535 Жыл бұрын
Hi
@a.g.mpranksinbanglore60462 жыл бұрын
అందరికి స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు 🙏
@madhankumarreddy13502 жыл бұрын
Any beat and bgm can never match this masterpiece music ....still goosebumps ❤️❤️💥💥💯
@mojeshedara9227 Жыл бұрын
Hi mi by
@vadithganesh9136 Жыл бұрын
Ee song vinte Edo teliyani vibration vastundenti naaku.....meeku vastunda
@PbHadpad10 ай бұрын
Nen unnadi karanatakalo kaani naku telugu ''songs ante chala ilashtam.. Mass ಮಹಾರಾಜ್ ರವಿತೇಜ sir 👑🙌
@2002YO Жыл бұрын
anni taraalu marina ee pata lo unde anubhuti matram maradu ....................❤❤❤
@2002YO Жыл бұрын
❤
@vinodnani42912 жыл бұрын
Happy 75th independence day 😍🥰
@nagarimaduguvenkatesh4391 Жыл бұрын
We are proud to be an indian and also good music dsp great lyricist and hattsoff to director
@yy-cp6oi Жыл бұрын
Evarevaro hero la birth day ki valla movies re release cheyadam kadu ❤❤independence day roju khadgam movie re release cheyandi please❤❤anni re release movies records baddalkodthundi ee movie❤
@k.aravindk.aravind8164 Жыл бұрын
Ee cenima ever green manam chanipoina kid 😎😎😎😎
@NainamohamedNainamohamed-j5nАй бұрын
❤❤❤ my favourite songs❤❤❤❤
@जाणताराजा-ठ1त4 ай бұрын
I am from Maharashtra state I can't understand this language but this song is very nice and also patriotic ❤❤❤
@c.anilkumaranil32367 ай бұрын
జై దేవిశ్రీప్రసాద్ సూపర్ పాట అన్న
@arunkumarippili9563 Жыл бұрын
3000 year vachhina e song viluva ilane vuntuntundi
@shanker24963 ай бұрын
సంగీత ప్రపంచంలో ఇ పాట ఒక మైలురాయి
@alluarjunvenkat114411 ай бұрын
Top of song when national days comes 🤩🙏💙...Thank you for this comosing this song 🥺🥺💞best lyrics and realities of India's Ravi anna Prakash raj ..🔥 master piece song for ever..❤️🤩🔥Jai Hind !!💙💙 #khadgam 🎉🎉 when I listen this I get Goosebumps🥺✊❤️🔥🌋🥺💞
@tempersrinu Жыл бұрын
ఈ మూవీ తీసిన డైరెక్టర్కి యాక్షన్ చేసిన ప్రతి వక్కరికి గవర్నమెంట్ ద్వారా ఏదన్న గుర్తింపు ఇవ్వాలి ... అప్పుడే ఇంకా ఇన్స్పైర్ మన దేశం గురించి మంచి సినిమాలు తీస్తారు. 🙏🙏🙏గూస్ బోమ్స్ వస్తున్నాయ్ 😍😍😍😍😍😍
@somashekar733311 ай бұрын
Great krishna vamsi garu
@anjiyyabouthula83888 ай бұрын
Ivvaru ilanti vatiki yevaru ivvvaru
@sirishanachu8080 Жыл бұрын
Jai hindh .plz yeavaro yeammo cheappitea manalo manam godavapadi vidipovadhu yea dheavvudina manam manavatvam mea mana balam ,kalisea undali .chinna chinna godavalu padina matam pearu tho hemsalu cheayyakudadhu .jai hindh vandeamataram .matha niki india lo chottu leadhu Plz all r indians .e song lonea anni cheapparu 🙏🙏👏👏🇮🇳💞🕊️💗
@sravani11sravanisharvya132 жыл бұрын
Today vinalianipichindhi song 😇
@schamandischamandi3453 Жыл бұрын
Mana India kosam ilanti song rasina writer ki johar🙏🙏🙏🙏🙏 ee song lo chaala feel undi love this songs thank u so much ee song lo vandemaataram song inka super ga undi
@apparaoapprao2293 Жыл бұрын
This song bgm is very very super Enni saarlu vinna vinalani vundhi
@ranivelpugonda392 жыл бұрын
Never beat this bgm
@chevellepraveenpraveennani4 ай бұрын
అన్నయ గారు నేను రోజు వింట అన్నయ్య గారు నాకు చాలా ఇష్టం ఈ సాంగ్ ❤❤❤❤❤
@pedapatishravani3135 Жыл бұрын
భారతమాత మనతో ఉన్నంతవరుకు ఈ సాంగ్ వుంటది
@srinivassrinivas5295 Жыл бұрын
Kaadhu bro mana pranam vunnatha varaku manatho ee dhesa bhakthi vuntadhi
@syedfaisal633511 ай бұрын
Nenu A pudu e song vinna school days gurtuki vastai 🖤 Aah days lo e song ki prathi okaru stage perform chesina vale 😊
@Gayathri_13-l1q2 жыл бұрын
Happy independence day I love my India
@scarywindow11952 жыл бұрын
Evergreen song
@tejatopper64108 ай бұрын
3:47 ee secen matram Goosebumps ❤
@rajeshsurla25795 ай бұрын
3:46 emotional automatic ga ayyipotam
@ganeshXgaming4 ай бұрын
Ya ❤
@badnainijohnnybabu5829 Жыл бұрын
Gemini channel unnavaraku..marchipolem..ever green song..
@cbra860211 ай бұрын
I came back again in this republic Day in 2024 ❤❤
@polimerasrinu52153 ай бұрын
October 2nd gandhi jayanthi roju theatres shake aipovali❤❤❤❤❤❤❤❤❤
@chandrasekhar-hf6om Жыл бұрын
❤😊😊Prakash raj acting matram awesome😊😊 ❤
@dn7619 ай бұрын
Nijamga manam andaram ila kalisi undali.. matha kallohalu chala ekuva aipotunai.. ala acakudadhu manam andaram okati ga undam evarindevudini vaallu poojinchukundam andaram kalisi undam ❤
@kmaishwarya68572 жыл бұрын
Great song and proud to be indian ✊✊💪💪💖💖😘😘😘
@pkiran316510 ай бұрын
ఈ పాటకి మా ఫ్రెండ్స్ వంశీ,,శ్రవణ్ కుమార్,,చిరంజీవి,, నానీ etc చేసిన డాన్స్ అస్సలు మర్చిపోలేను
@kollepallyashokkumar1131 Жыл бұрын
Hats f Director sir💐💐💐💐 Evergreen movie
@sandeepbandhu2552 жыл бұрын
Agust 15 ki theater lo re release cheyali okasari super 👌 untadhi