చాలా నిజాలు కనబడ్డాయి ఈ మెసేజ్ అన్నీ ఛానెల్సలో చూపించాలి, చూపించే దమ్ము ఈ తెలుగు రాష్ట్ర చానెల్స్ కు ఉందా?
@elthurishankar5387 Жыл бұрын
Excellent Analysis. నశించాలి సనాతన ధర్మం వర్ధిల్లాలి మానవ వాదం భారత రాజ్యాంగ విలువలను రక్షించు కుందాము. జై భీమ్ లతో.
@RameshRamesh-fb6cj Жыл бұрын
సనాతన ధర్మాన్ని నాశనం కోరుకున్నవారు ఎప్పుడైనా నశించి పోతున్నారు, ఉదాహరణకు విదేశీ పాలకులు
@pramodkumar-xw4zx Жыл бұрын
శ్రీనివాస్ గారు మీరు చాలా బాగా చెప్పారు
@josephbegary8606 Жыл бұрын
సత్యని తెలిపితే వారికీ నచ్చదు. మీల ప్రతి ఒక్కరు లేవాలి
@bhnagaraju3885 Жыл бұрын
చాల చక్కగా చెప్పారు సర్
@ezravattipally8246 Жыл бұрын
దేశప్రజలందరికి అవసరమైన వివరణ సమాచారం...
@kktvtelugu Жыл бұрын
జీలకర్ర శ్రీనివాస్ గారు you lot of knowledge on this subject
@ANJIVisionHUMANITY Жыл бұрын
మంచి విశ్లేషణ sir
@shortsmilechannel6962 Жыл бұрын
మీరు మాట్లాడిన మాటల్లో 100%శాతం నిజం❤ అన్న
@saijassy4923 Жыл бұрын
Anna ne lanti vallu enka mundhuku ravali 👏👏👍
@balaraju9711 Жыл бұрын
Srinivas garu 100% correct jai stalin
@pyesudasu840 Жыл бұрын
చాలా చాలా థాంక్స్ సార్ చాలా బాగా చెప్పారు సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం తప్పు లేదని చక్కగా వివరించారు
@pasulaveeraswamy2790 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు thank you sir Indian s అందరు ఆలోచించాలి
@aravind5484 Жыл бұрын
❤da
@chdevendhar8860 Жыл бұрын
@@aravind5484అన్న వాట్ ఏ సింబాలిక్ విమర్శ సూపర్
@ben6385 Жыл бұрын
God bless you Sir , For India Bright Future
@ashokmary2478 Жыл бұрын
శ్రీనివాస్ సార్ చెప్పిన నగ్న సత్యాలు హిందువుల అయినా దళితులు గిరిజన లు అందరూ ఆలోచించాలి..... అసమానతలు పొగట్టాలి, అంటరానితనం పోవాలి, కులావివక్ష పోవాలి అని మనం కోరుకుంటున్నాము.... అప్పుడెప్పుడో కొన్ని వందల సంవత్సరముల క్రితం అప్పటి సామాజిక స్థితిగతులను బట్టి పరిస్థితులను బట్టి రాసిన సనాతన ధర్మాన్ని ఇప్పటి కాలాలకు అనుగుణంగా మార్చి రాయాలి అప్పుడే ఇలాంటి అసమానతలు అన్నీ పోతాయి.. మనిషిని మనిషిగా చూడలేని ఏ ధర్మమైనా ఎందుకండీ మనకు....
@prasadrao5479 Жыл бұрын
Beautiful breathtaking analysis. The most scholarly analysis I have ever witnessed.
@gopalarao7830 Жыл бұрын
బుచ్చన్న గారు మంచి ఇంటర్వ్యూ .... డాక్టర్ జిలకర శ్రీనివాస్ గారు మంచి విషయాలను చెప్పారు.
@nallanarayana6269 Жыл бұрын
Good speech by this great Gentleman!
@vinayakumarieda7773 Жыл бұрын
Yes correct no wrong ni stalin
@donsoori1351 Жыл бұрын
ఎంతో మంచి interview
@ratnarao6238 Жыл бұрын
శ్రీనివాస రావు గారు చాలా బాగా గొప్పగా వివరించారు ఫ్రెండ్స్ అండి మీకు 🙏🙏
@BeeFriendly. Жыл бұрын
ముందుగా మీ ఛానెల్ కి కృతజ్ఞతలు అన్నా... శ్రీనివాస్ గారు ఎవరన్న మీరు..... నేను 1st time మిమ్మల్ని చూడటం. కళ్ళు తెరిపించారు. అన్నా... నేను హిందూ మాల ని మీలాంటి వాళ్లనే ఫాలో అవ్వాలి అన్నా.... మనిషి గా అభివృద్ధి చెందాలి అంటే. Excellent అన్నా....మీరు👌
@vijayemmaty2002 Жыл бұрын
👏👏👏👏👏👏👏👏👏👏
@ashokmary2478 Жыл бұрын
👍👍
@GideonReddy Жыл бұрын
Please save India🇮🇳🇮🇳🎉
@balugadam8801 Жыл бұрын
జిలకర శ్రీనివాసరావు గారు చాలా చక్కగా విశ్లేషణ చేస్తున్నారు నేను గిరిజనుడిని శివ భక్తున్ని
@pratapkumarmatta771 Жыл бұрын
అయ్యా, సనాతన ధర్మం అనేది చాలా కాలంగా మన దేశంలో ఉంది. కానీ దానిలో ఇంత దుర్మార్గపు కుట్రలు, హత్యలు, సామాజిక అసమానతలు ఉన్నాయని, స్టాలిన్ ఇచ్చిన statement తరువాత దేశ వ్యాప్తంగా జరిగిన చర్చల వలన నాకు అర్దమయింది. దాని మీద అసహ్యం పుట్టింది. నిజంగా చిన్నవాడైనా స్టాలిన్ చెప్పింది సత్యం. ఈ సనాతన ధర్మం వలన ఈ దేశానికి ఎప్పటికైనా ప్రమాదం. అది అంతమైపోవాలి. ప్రజలందరూ సమానత్వంతో సహోదరుల్లాగా బ్రతకాలి.
@ramanacharykaithoju3862 Жыл бұрын
👍
@Pradeepkumar-ud1vu Жыл бұрын
😢😢😢😢
@selvamblake3452 Жыл бұрын
మరి యాభి ఏండ్లు పోయాక అంబేద్కర్ రాజ్యంలో BC,OC ,SC ,ST లు ఉన్నా అది తప్పు అంటవా? సనాతన ధర్మం మనుషులంతా ఒకటే అని చెప్పింది , అప్పట్లు వారి వారి వృత్తిలు బట్టి విభజింగాచారు ఇప్పుడు OC,BC లు లాగ
@@selvamblake3452oho alaga.. mari enduku appudu kooda inter caste marriages chesukokunda aapindi evaru. Antha okate ayinapudu oka vrutti vallu inko vrutti chese valla ni marriages chesukokunda aapindi evaru.. answer ivvandi.. vruttulu chesukunte education vaddu ani valla ki cheppindi evaru.. ide na meeru cheppe equality??
@yesuratnamsurya Жыл бұрын
Good clarification sir. Hats up.
@KUSHI_DEEP Жыл бұрын
మతపరంగా కాక భారత జాతి లో వున్న వివక్షల గురించి చాలా అద్భుతమైన చర్చ 👌👌👌👌👌👌ఎందరినో కదిలించే చర్చ 👌👌👌జ్ఞానయుక్తంగా ఆలోచింపజేసే చర్చ 👌👌👌👌సూపర్.
@RameshMp-g1kАй бұрын
మీ లాంటి వాళ్ళు ఈ సమాజానికి చాలా అవసరం సార్ 🙏🙏🙏🌹❤️🌹❤️
@LAXMAN-yj8qy Жыл бұрын
చాలా క్లియర్ గా బ్రహ్మ్మనుడు ఇండియాను ఎలా మోసం చేస్తున్నారో వివరించారు. ఇప్పటికైనా భారతీయులు ఆలోచించాలి. సత్యాన్ని గ్రహించి కలిసిమెలిసి ఉందాము. ఈ కులవ్యవస్థను నిర్మూలిద్దాం. అంబేడ్కర్ ఆశయం కూడా అదే.
@Prakashjohn700 Жыл бұрын
Correct
@मैहूंहिन्दू Жыл бұрын
❤️డాలో అంబేద్కర్.. వాడే రిజర్వేషన్ పేరుతో కులాలను సృష్టించాడు...
@bskm5322 Жыл бұрын
@@मैहूंहिन्दू❤❤
@sambrowprasad8483 Жыл бұрын
You are right bro.
@mohinitammareddy5967 Жыл бұрын
Ambhethkar enduku kulalu pettadu pettadu po 10years annadu 70years enduku uncharu e kulala gurinchi matade vallu cheppandi sanathan dharmam cheppindha 70 years kulalani vidagotti reservation unchamani cheppindha ippudu reservations tiseyyamanadi kulalu tiseyyamani chattanni cheyyamanadi malli adi cheyyaru adi kavali malli sanathanam midha padi edustharu
@raghuraman7362 Жыл бұрын
Bro i am tamilian you have put very valid points i can understand telgu we all should unite through our mother tongue every language is having its own pride your delivery of points are very sharp my wishes to all my telgu brothers and sisters வாழ்க வளமுடன்
@Iam-Nationalist Жыл бұрын
జై బహుజన ధర్మం.... జై సమానత్వ.
@ragaranjitha6088 Жыл бұрын
Udayanidi is correct
@pidamarthinagaiah9911 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు సర్🙏🙏🙏 ఈ కుల మతాలు మలమూత్రం లాంటీవి
@dimmatiraju4533 Жыл бұрын
Yes it's true bro
@nallanarayana6269 Жыл бұрын
Best speech by Srinivs!
@akunurikiran6835 Жыл бұрын
Wow meeru చెప్పింది 100% నిజం...
@nagothurajunsraju3359 Жыл бұрын
మీ అభిప్రాయాలు విశ్లేషణ గ్రేట్ sir very nice
@vijayasreemande5596 Жыл бұрын
Super sir We r all Indians
@nallanarayana6269 Жыл бұрын
A great person!
@suryarelli2059 Жыл бұрын
శ్రీనివాస్ రావు గారు ప్రజలను చైతన్యం చెయ్యటంలో మీరు గొప్ప పాత్ర పోషించాలి sir
@pasumarthidayakar4415 Жыл бұрын
గ్రేట్ డిస్కషన్ పెట్టారు.. మంచి విశ్లేషణ..❤
@MercyMax-m8u Жыл бұрын
❤................ baaga chppr sir
@yamavijaya4500 Жыл бұрын
Chala baga explain chesaru sir👏👏👏
@nallanarayana6269 Жыл бұрын
Srinivas Garu is a great intellectual & a humanity human being!
@raniyenubari6874 Жыл бұрын
Sir mi explanation very well 🙏🙏🙏🙏
@neethumoons5313 Жыл бұрын
Wonderful speech and explanation. Thank you Srinivas garu . You are a respectuful intellectual sir.
@prabhakarpasupuleti4161 Жыл бұрын
Super sar massege xlent
@kasivisvanatha Жыл бұрын
సమాజం లో రిజర్వేషన్లు తిసి వేసి ఆర్థికంగా లేని వారికి సహాయం చేస్తు కులమతాలకు అతీతంగా ఉంటు ప్రజలు జ్ఞానం పెంపొందిస్తు ఉండాలి అదే ధర్మం
@shankar88888 Жыл бұрын
True.. 1st caste and religion ni ban cheyale.. caste system lekapothe asal reservationse undav.🙌
@asrithavinay1825 Жыл бұрын
Reservations soul purpose is to create social equality not economic equality. Please check your facts before passing statements. Do you think women are given 33% of reservations because they are poor? The categories which got social injustice are being given reservations in the Constitution. To be precise the categories (women, BC, SC,ST) which were down trodden by santhana dharma and that's what Srinivas sir is talking about.
Caste system ను తీసేసి రిజర్వేషన్ తీసెయ్యాలి...అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి అన్ని రంగాలలో...
@VeeradasUbbani Жыл бұрын
మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను, యీ దేశం ప్రపంచంలో అత్యంత వెనక బడటానికి సనాతన ధర్మం, కులం, మతం, లేని దేవుడు, మూడ నమ్మకాలు, నిరక్షరాస్యత, ప్రపంచ ఆధునిక విలువలతో ప్రయాణం చేద్దాం, జై జై భీమ్
@CHINNU973 Жыл бұрын
Dr. జీలకర Srinivas గారు గొప్ప మేధావి. ప్రజలను చైతన్యం చేయటం లో తన పాత్ర గొప్పగా ఉంటుందని భావిస్తున్న.
@krupenderreddy345 Жыл бұрын
Ambedkar gaadiki cheppula danda veyaali appudu gaani budhi raadhu meeku, Ambedkar gaadi caste based constitution valley andaru slavery ga maaruthunnaaru without security suicide attempts perguthunnai human relationships divide aipoi ambedkar gaadu chuthey gaadu meeru vaankanna pedha chuthey gaallu, Meelanti vedhavala valley mana thurkodu British vodu vochi baanisalni chesi dochukoni vellipoyindru meevalley andaru slavers ga brathkuthundru, Ambedkar gaadu gitla Corporates ki ammesindu gareebolla family existence ni andukey family culture sankanaakuthundi divide avuthu,
@ravibharadwajvedula-iz4om Жыл бұрын
Santanam antey ninna undedhi ivala unnadi repu kuda untundhi entha mandhi enni kutralu chesina ikkada em kadhu .fake PhD professors entha vagina upayogam ledhu .next Stalin and family business ki pedda hole paduthadi chudandi .
@VarthyaS Жыл бұрын
❤Da
@prasadb3418 Жыл бұрын
Bonge medhave vedu
@CBheemanna-px6pz Жыл бұрын
@@VarthyaS qqqq
@adimallasydaiah6580 Жыл бұрын
కుల ఆధారిత సంక్షేమ పథకాలు కుల ఆత్మ గౌరవ భవనాలు కులాన్ని ప్రోత్సహించే ప్రతి ఒక్కరు సనాతన ధర్మ పరి రక్షకులే ఒక ముఖ్య మంత్రి మాట్లాడుతూ కులవృత్తులకు పూర్వవైభవం అంటాడు అంటే కులానికి కూడా పూర్వవైభవం చంద్రుడి మీదికి చంద్రయాన్ పంపించిన తెలంగాణ రాష్ట్రంలో రెండు వేరు వేరు కులాల స్నేహితులు నాకు ఇప్పటివరకు కనబడట్లేదు ఏ రెండు కులాలు ఐక్యత గురించి చర్చలు నేను చూడలేదు తెలంగాణ రాష్ట్రంలో మనుధర్మం రాజ్యమేలుతుంది బహుజన వర్గాలను కుల నియంత్రణ పరిధిని విద్యావంతులైన యువకులు కూడా పాటిస్తున్నారు రెడ్లు వెలమలు రాజ్యమేలుతున్నారు బహుజన విద్యావంతులు ఫ్లెక్సీలలో వాళ్ల కాళ్ళ కాడ ఫోటోలు వేసుకుంటున్నారు ఆధునిక రాజకీయ బానిసలుగా మారి సమాజాన్ని ఇంకెంత వెనుకకు నెట్టి వేస్తున్నారు నిరుద్యోగులు రాజకీయాన్ని సంక్షేమ పథకాలన్నీ జీవనోపాధిగా భావిస్తున్నారు విద్యావంతులు మేధావులు కార్యకర్తలుగా పనిచేస్తున్నారు జై భీమ్
@suryanshcharukupally7806 Жыл бұрын
Nuvvu nee pillala pelli oka bichagaditho chesi matladu
Hat's off srinivas garu, very good, clear explanation, thank you sir
@Blessy-kz6jp Жыл бұрын
మీలాంటి గ్రేట్ పర్సన్స్ ఇంకా ముందుకు రావాలి ప్రజలలో చాలా అవగాహనా మరియు చైతన్యo కలిగించాలి
@poliramesh2718 Жыл бұрын
Ur great sir....thank you
@deevankumar8390 Жыл бұрын
ఒక sc కాలనీ లో చవితి సందర్భంగా వినాయకుడిని పెట్టుకున్నప్పుడు పూజారిని పూజ చేయటం కోసం అని పిలిచినప్పుడు నేను మీ కాలనీ లోకి రాను మీ కాలనీ కి బయట ఉండి పూజ చేస్తాను అని అన్నారు. దానికి సంబంధించిన వీడియో యూట్యూబ్ లో ఉన్నది చూడండి.
Super dear brother good massag amazing 👏thanks ❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@PenchalNandhu-ox5fu Жыл бұрын
Jilajara srinivas gaaru.. Super super super SIR.. 😍😍😍😍😍😍😍😍
@raniyenubari6874 Жыл бұрын
Sri adbuthanga matladaru miku 🙏
@sateeshsateesh1476 Жыл бұрын
JAI BHEEM ✊✊ JAI BARATHA RAJYANGAM VARDILALI ✊✊✊
@johnsukka9731 Жыл бұрын
Super srinivas gaaru
@parimalamahesh5555 Жыл бұрын
Srinivas sar meru great 🙏👏👌👍🙏
@Shivakumar-ly3sb Жыл бұрын
Thank you sir for giving me clear idea about the so called Sanathana dharma. Dr Srinivas sir has explained the ills in the dharma with in numearable examples.... Hats off...... Sir you have rightly said..... Namaste
సనాతన ధర్మం, మను ధర్మం, హిందూ ధర్మం హైందవ ధర్మం భారతదేశానికి ప్రమాదం ఇది నిజం
@rawanyoutubechannel5071 Жыл бұрын
Dr జీలుకరా శ్రీనివాస్ గారు గొప్ప మేధావి. అతనిని అర్ధం చేసుకోవాలంటే. వారు ప్రజాస్వామ్య ప్రేమికులు సత్యాన్ని న్యాయాన్ని ధర్మాన్ని నమ్మె వారు మాత్రమే అతనిని అర్ధం చేస్కుకోగలరు.నిజాన్ని తెలుసుకోలేనిరారు మతాల మత్తులొ ఉండే వారికీ అర్ధం కాదు. ముందు వారు అర్ధం చేసుకోలేరు. చాలా మంచి విశ్లేషణ సర్ tq
@jangarinovapaul7101 Жыл бұрын
మీరు TV9 ఇలాంటి ఛానల్ లో మాట్లాడితే ఇంకా బాగా ప్రజల్లోకి భావజాలం వెళ్తుంది. అన్నా
@daviddurki4425 Жыл бұрын
Yes
@jainkumari4085 Жыл бұрын
Jelakarra. Srinevasa Garu. Meku devudechhina gnam goppade chalabaga. Vevarenchharu chalachala thank you Sir 👍👍👍👍👍👍wondar full
@chimmyworld07 Жыл бұрын
Chala baaga chepparu sir. Thank u so much sir
@SreenivasuluBekkam Жыл бұрын
EXCELLENT INTERVIEW. SRINIVAS GARU SHOULD GET A BIGGER PLATFORM TO PUT HIS VIEWS TO A LARGER AUDIENCE.
@nageswararao6909 Жыл бұрын
కుల వ్యవస్థ అమలులో ఉన్నంతకాలం ఈ దేశంలో ఏక మతంగా మనజాలరు ఈ దేశ జనాలు. ఇది ఏనాడో ఉద్ఘాటించారు మహానుభావులు
@KishoreKumar-qz2bq Жыл бұрын
మేధావులు మాట్లాడితే ఇట్లా ఉంటుంది
@bharathnarishetti1090 Жыл бұрын
Very good interview. Enlightening views by Srinivas Garu 👌
@sarathlingam5337 Жыл бұрын
Sir you did explain very well
@KumarKumar-je3mw9 ай бұрын
Congratulations bro, I'm glad you have a great post. Congratulations bro
@francisannam9263 Жыл бұрын
Great awareness sir.
@hanmakonda9836 Жыл бұрын
నేను హిందువుగా పుట్టలేదు, హిందువుగా చావను... జై భీమ్✊✊✊
@pakkiraiahprasiddula3771 Жыл бұрын
సూపర్ sreenivas garu
@kamalakargare5363 Жыл бұрын
సనాతన ధర్మం అంటే ఏమిటి???? *సతీ సహగమనం సనాతన ధర్మంలో భాగం. * అంటరానితనం సనాతన ధర్మంలో భాగం. * బాల్య వివాహాలు సనాతన ధర్మంలో భాగం. * విధవా పునర్వివాహాల నిరోధం సనాతన ధర్మంలో భాగం. * దేవదాసీ, జోగినీ వ్యవస్థలు సనాతన ధర్మంలో భాగం. * వివాహానంతరం వధువు మొదటి రాత్రి పురోహితుడితో గడపడం సనాతన ధర్మంలో భాగం. * స్త్రీలకు, శూద్రులకు చదువు నిషేధించడం సనాతన ధర్మంలో భాగం. * నేరం చేస్తే కులాన్ని బట్టి శిక్ష విధించడం సనాతన ధర్మంలో భాగం. * శూద్రులు వృత్తి - ఉద్యోగాలు చెయ్యకుండా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు సేవలందించడం సనాతన ధర్మంలో భాగం. * పురుషులు కిందికులాల స్త్రీలను పెళ్లి చేసుకోవచ్చు. స్త్రీలు మాత్రం కిందికులాల పురుషులను పెళ్లి చేసుకో కూడదు. ఇదీ సనాతన ధర్మంలో భాగమే. మరి ఇప్పుడు ఇవన్నీ పాటిద్దామా? కాలాన్ని బట్టి మారదామా? ఆలోచించండి!
@lkcreativethoughts7255 Жыл бұрын
Exlent speech
@malliurlaka2382 Жыл бұрын
శ్రీనివాస్ గారు బాగా చెప్పారు. ఆయన లేవనెత్తిన ప్రశ్నలకి దమ్ముంటే సమాధానము చెప్పమనండి
@thondurthirajamouli7192 Жыл бұрын
Dr జిలుకర శ్రీనివాస్ sir మహా గొప్ప మేధావి మీ జ్ఞానానికి జోహార్లు చాల బాగా చక్కగా చరిత్రను వివరించారు జై భీమ్ జై అంబేడ్కర్ పెరియార్ రామస్వామి నాయకర్ మహాత్మా జ్యోతరావు పూలే నారాయణ గురు బుద్దుడు వంటి మహానుభావుల ను ఆదర్శంగా తీసుకున్న dr జీలుకర శ్రినన్న alochana వర్ధిల్లాలి ✊✊ ఓ నా భారత దేశం ప్రజలారా మన దేశం యొక్క చరిత్ర తెలుసుకోండి ముందు
@sukumarpeter6328 Жыл бұрын
Perfect sir
@freehandfabricpainting1944 Жыл бұрын
ఇప్పటివరకు ఈ ఛానల్ కి ఒక ప్రతిష్ట ఉంది ఈ క్షణం నుంచి ఈ ఛానల్ యొక్క నిజాయితీ దిగజారిపోయింది
@danielMangalagiri Жыл бұрын
Excellent
@jilugujaswanth2436 Жыл бұрын
Super srinivas sir chala baga matlaru
@PeddintiVijay Жыл бұрын
Praise the lord annayya
@galipallylaxman1304 Жыл бұрын
రెండు వేల సంవత్సరాలనుండి మెజారిటీ ప్రజలైన భారత ములవాసులు పడుతున్న బాధ కంటే మత తత్వ వాదులు మనోభావాలు అని అనే వాళ్లకు సిగ్గు శరం రావాలి. జై స్థాలిన్ జై పెరియార్ 🙏🙏🙏🙏
@rangojuraju7004 Жыл бұрын
Preyar. Anavadu. సమాజం ni. Chele chadu. Gani. Vadevalna. Dhishaniki. Amira. Vupayogamu. Vade. Vala. Ni బతుకు. . Maredhi?
@SavalamSPrasannakumar Жыл бұрын
@@rangojuraju7004idi em bhasha .
@rangojuraju7004 Жыл бұрын
@@SavalamSPrasannakumar అర్థము. Kaledha?chadhavaku నీను a. Vadu. Chadhavamanadu?
@suresht5004 Жыл бұрын
ఏదిరా దర్మం వేల సంవత్సరాల నుండి మనుషులను కులాలుగా విభజించి వృత్తి పనులకు అంకితం చేసి బానిసలుగా ఉపయోగించుకొని మీ సుఖ సంతోషాల భోగభాగ్యాలకు కామ క్రీడలకు కు వాడుకుంటూ నా జంబుద్వీపం దేశం పైన ఆధిపత్యం చెలాయిస్తూ మీరు సృష్టించిన దైవానికి పరోక్షంగా పూజలు అందుకుంటూ మాపై అధికారం చలాయిస్తున్న అగ్రవర్ణ రాక్షసులారా ఇదేనా మీ సనాతన ధర్మం
@LegendVlogs2 Жыл бұрын
ఒరే ఎఱ్ఱపుక ఎక్కడో కుల కొంచం చిపి మొత్తం ధర్మాని ఎందుకూ అంటావు
@rangaraayaa Жыл бұрын
ధర్మము నచ్చదారా నీకు ?
@sriumadevibaggu1296 Жыл бұрын
Kula vivaksha Anni matalalo undi ,appudu Anni matalanu nirmulinchandi. Kevalam sanatana darmame enduku andariki target. Endukante norumusukoni untarani , aa kalam chellipoindika .
@LegendVlogs2 Жыл бұрын
@@sriumadevibaggu1296 కరెక్ట్ బ్రో కానీ ఈ నా కోడుకు అలవాటు అయిపొయింది.చెత్త unverisity చదివి