కూరకి మంచి రంగు రుచి రావాలంటే ఏ మిర్చి వాడాలి? మిర్చిని ఎండలో పెట్టే పనిలేకుండా కారం ఎలా చేయాలి?

  Рет қаралды 25,904

Spice Food

Spice Food

3 ай бұрын

కూరకి మంచి రంగు రుచి రావాలంటే ఏ మిర్చి వాడాలి? మిర్చిని ఎండలో పెట్టే పనిలేకుండా కారం ఎలా చేయాలి?/‪@SpiceFoodKitchen‬

Пікірлер: 96
@gatturadha6982
@gatturadha6982 3 ай бұрын
Helpfull video akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Thank you dear 🤗
@panidhra5469
@panidhra5469 3 ай бұрын
శుభ మధ్యాహ్నం మమ్మీ ముందుగా నమస్కారం మమ్మీ ఎంత ఓపిక మమ్మీ నీకు బుధవారం శుభాకాంక్షలు ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
శుభ సాయంత్రం డియర్ 😊 మీ ప్రేమాభిమానాలకు చాలా చాలా ధన్యవాదాలు 🤗💕
@B.JOHNSONJAYAKAR
@B.JOHNSONJAYAKAR 3 ай бұрын
Nice colour vachindi...👌, well explained, thank you sister...👍.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Thank you so much andi ☺️ It's my pleasure 🤗
@manasiri5795
@manasiri5795 3 ай бұрын
Hi andi namaskaram. Crystal clear explanation Thank you so much for sharing.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Hi andi.. Thanks for liking 😊 It's my pleasure 🤗
@shammishaik481
@shammishaik481 3 ай бұрын
Chala baga chepparandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Thank you very much andi 🤗
@pavan0525
@pavan0525 2 ай бұрын
Useful recipe🍲
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thanks a lot andi 🤗
@udayabasker461
@udayabasker461 3 ай бұрын
😊"కూర కారం" అంటే సువాసలు వెదజల్లే కారం.(ఒకటి లేదా రెండు తరాల ముందు వరకు: : అమ్మలు ఎంతో మనసు పెట్టి "కూర కారం" తయారుచేసి అత్తారింటికి వెళ్ళిన కూతుర్లకు పంపేవాళ్ళు! వేపుడుకూరలలో కూర కారం, ఉప్పు ఉపయోగిస్తే చాలు, రుచికరంగా ఉండేవి.అలా భోజనం చేసేటప్పుడు మెట్టినింట ఉన్న కూతురు అమ్మను తలచుకుంటూ సంతోషంగా గడిపిన క్షణాలు ఎందరికో ఉంటాయి...)
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
అవునండీ!! పెళ్లయిన కొత్తలో అమ్మ దగ్గర నుండి తెచ్చుకుంటే పర్లేదు కానీ ఒకటి రెండేళ్లు గడిచాక కాస్త అనుభవం వస్తుంది కాబట్టి వీలైనంతవరకూ వాళ్లకి శ్రమ తగ్గేలా అమ్మాయిలే అమ్మా నాన్నలకు, అత్తా మామలకు ఇలాంటివన్నీ తీసికెళ్ళాలనేది నా అభిప్రాయం..
@udayabasker461
@udayabasker461 3 ай бұрын
@@SpiceFoodKitchen : : 👏Yes! Every girl should think of parents and their needs!ఇప్పుడు అమ్మాయిలు చదువుకొని ఉద్యోగాలు స్వేచ్ఛగా చేస్తున్నారు..సంపాదించిన డబ్బు కుటుంబం కోసం కొంత ఖర్చుపెడుతున్నారు... కొందరు "మంచి అమ్మాయిలు" తల్లిదండ్రులకు డబ్బు పరంగా ఎటువంటి లోటు లేకుంటా చూసుకుంటున్నారు...
@Manjula-mm8pr
@Manjula-mm8pr 3 ай бұрын
Salt veyaledu
@sreeramaabhinaya4751
@sreeramaabhinaya4751 3 ай бұрын
Akka meeru really great akka mee recipes healthy recipes old golden traditional recipes super akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Thank you soo much dear 🤗💕
@kumaripenki5544
@kumaripenki5544 3 ай бұрын
Thaq akka I am waiting 🙏🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
My pleasure dear 🤗
@RishiVibhi-bs9so
@RishiVibhi-bs9so 3 ай бұрын
How madam every time iam surprised your dedication hatsoff. Madam😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Thank you so much for your sweet words 😄🤗
@bengalioven
@bengalioven 3 ай бұрын
Very nice recipe didi 💕 👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Thanks a lot dear 🤗💕
@bhargav3599
@bhargav3599 3 ай бұрын
చాలా క్షుణ్ణంగా చెప్పారు సిస్టర్ జాగ్రత్తలతో పాటు మీరు వివరించిన విధానం చాలా బాగుంది
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you very much 😊
@beramvijayalakshmi8221
@beramvijayalakshmi8221 3 ай бұрын
👌👌😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
😊🤗🙏
@familychallenges3067
@familychallenges3067 18 күн бұрын
Mee opika ki hats off
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 17 күн бұрын
Thank you so much andi 🤗
@srilakshmiar1542
@srilakshmiar1542 3 ай бұрын
Hai sister e video kosam chala waiting😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Hi andi.. Thank you very much 😊
@srilakshmiar1542
@srilakshmiar1542 3 ай бұрын
@@SpiceFoodKitchen 😊
@desinasubbayyamma2217
@desinasubbayyamma2217 3 ай бұрын
❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
😊🤗💕
@donakondapraveena3802
@donakondapraveena3802 3 ай бұрын
Very helpful. Tamarind healthy kadu can be replaced with mamidi turumu ani vintunamu. Dani gurinchi ela cheyali, ela store cheskovali anadi kasta detaild video chestara. Tq in advance
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Thank you very much 🤗 అలాగేనండి...
@varmaofficial
@varmaofficial 3 ай бұрын
Akka avi antha veyalo kolatha lu discreption lo pettu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
వీడియోలో చెప్పి కింద కూడా రాశాను డియర్!! ఒకసారి చెక్ చేయండి
@narralatha9837
@narralatha9837 3 ай бұрын
Sambar pasupu chestaaru Nalgonda and Gunturu districts lo meeku teliste pettandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
అలాగేనండి 😊
@user-jn6wv4rn9f
@user-jn6wv4rn9f 3 ай бұрын
Mem kuda ilane chestam kani oka rakam mirchi ne vestam sis
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
అవునండీ!! ఒక్కొక్కరిది ఒక్కో పద్ధతి 😊
@GraceSwarna-gj1gu
@GraceSwarna-gj1gu 3 ай бұрын
Kaaram yala pattinchukovalo teliyaka yeppudu ma amma leka ma Athamma gaari deggara techukuntu vuntanu. E video chusaka full clarity vochindi ika neney prepare cheskunta
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
ఈ వీడియో మీకు use అవుతున్నందుకు చాలా సంతోషం అండి 🤗 మంచి క్వాలిటీ ఉండే మిర్చీలు తీసుకొని వీడియోలో చెప్పిన జాగ్రత్తలు అన్నీ ఫాలో అవుతూ చేయండి.. ఈసారి వాళ్ళిద్దరికీ మీరే పంపిస్తారు..
@kmmcharykmmchary8459
@kmmcharykmmchary8459 3 ай бұрын
Hi sis 🎉🎉 ma mummy kuda elane chestundi andukemo curry entha tasty ga untudi but manaki opika leka packet use chestanu 😮me opikaki🙏🙏🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Hi andi.. Thank you very much 🤗💕 కూరలు బావుండాలి అంటే తప్పదు కదండీ!! మా ఇంట్లో కూర టేస్ట్ మాత్రమే బావుంటే సరిపోదు, రంగు కూడా బావుండాలి 😄
@lalitdora5744
@lalitdora5744 3 ай бұрын
Nice👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Thank you 😊
@user-bs2sd5xu7t
@user-bs2sd5xu7t 3 ай бұрын
Meeru vanta baagq chestaru ani telusu kani ila chilli powder kuda chestaru ani ippudey telisindi.... meeku ma joharlu...superb andi. U rock.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Thank you so much for your sweet compliments andi 🤗 నాకు ఒక్క పచ్చి మిర్చి కోస్తేనే రోజంతా చెయ్యి మండుతూ ఉంటుంది అండి! కారం తయారు చేయడం చాలా కష్టం అయినా కానీ ఒక్కసారి కష్టపడితే తర్వాత ఎప్పుడూ మంచి కూరలు చేసుకోవచ్చు కదా అని చేస్తుంటాను!! నా ఫేస్ ఈ వీడియోలో కనబడలేదు కానీ లేదంటే నేను మాస్క్ పెట్టుకొని కారం చేసే విధానం చూస్తే నవ్వుకుంటారు 😄
@vjsimha4945
@vjsimha4945 3 ай бұрын
mee opikaki, mariyu meeru ma lanti janalaki information panchadaniki paduthuna kashtaniki hats off.!!!!. meeru supero super 🥰🥰🥰
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషంగా ఉందండి 🤗 Thank you so much 😊💕
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
@@vjsimha4945 ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషంగా ఉందండి 🤗 Thank you so much 😊💕
@shaikbujji4288
@shaikbujji4288 3 ай бұрын
మనిషి కి గుండెకాయ ఎలాంటిదో వంటశాల కు కారం అలాంటిది నా దృష్టిలో ఆ కారం గురించి ఇంత వివరంగా తెలియచేయడం అభినందనీయం
@pesalasuryanarayana8405
@pesalasuryanarayana8405 3 ай бұрын
మేము ఇలానే చేస్తాము. కానీ గింజలు వేస్తాము. ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసి మిక్సీ లో వేసి కారం తయారు చేస్తాము. మధ్యాహ్నం 3 గ. వరకు ఎండిన తరువాత చేసుకుంటే తొందరగా అవుతుంది. మా చిన్న తనము లో రోటీలో కారం కొట్టి వెల్లుల్లి వేసి దంచి కారం తీసింతరువాత ఆ రోటీలో అన్నం వేసి తీసి నూనె వేసి కలిపి పిల్లలు కు పెట్టేవారు. బలే బాగుంటుంది. అండీ. అమ్మాయి మీరు మాలాగే ఓపిక గా చేసుకుంటున్నారు. బాగుంది. శ్రీమతి సూర్య
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 ఆహా! మీరు చెప్తుంటే నోరు ఊరుతుంది.. 🤤 మీరు నన్నెప్పుడూ అండి అని కాకుండా "అమ్మాయీ" అని పిలుస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది అండి, ఎప్పుడూ అలాగే పిలవండి, నా చిన్నప్పుడు మాకు బాగా కావాల్సిన చుట్టూ పక్కల వాళ్ళు అమ్మాయీ అని, పిల్లా అని ప్రేమగా పిలిచేవారు.. మీరు పిలిచినప్పుడల్లా నాకు అదే గుర్తొస్తుంది 🤗 🥰 ధన్యవాదాలు 😊🙏
@arunaprasadchinnu3405
@arunaprasadchinnu3405 3 ай бұрын
Tq soo much andi....karam ela patinchikovalo...thepiyaka... colour kuda fed ayipothundi 3months ke
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Thank you so much andi 🤗 ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవాలి అండి...
@madhavichangalagari2299
@madhavichangalagari2299 3 ай бұрын
చాలా ఓపికతో కారంచేసి చూపించారు 😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
ధన్యవాదాలు అండి 🤗
@SaadyaCreations
@SaadyaCreations 3 ай бұрын
కూర కారం very nicely explained, వెల్లుల్లి లేకుండా కూడా చేసుకోవచ్చా
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు అండి!! కానీ వెల్లుల్లి వేస్తే కారం మాత్రమే కాదు కూరలు కూడా ఘుమఘుమలాడతాయి, అలాగే పచ్చి వెల్లుల్లి ఆరోగ్యానికి మరింత మంచిది 😊
@SaadyaCreations
@SaadyaCreations 3 ай бұрын
@@SpiceFoodKitchen ohh ok Good,but we don't eat Garlic regularly,very rare,thatswhy asked
@madhavisandhya802
@madhavisandhya802 3 ай бұрын
kasmiri mirchi..yekkada..theesukunnaru..andi..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Super market లో లేదా online లో ట్రై చేయండి..
@srikanthg7276
@srikanthg7276 3 ай бұрын
Sweety 3 mango mirchi..an upcoming new brand in the market🥰🥰ma ammamma ilage intlo chesedi kaaram Nice andi🎉🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
అంతేనంటారా 😄😄 Thanks for liking & ur compliments too 🤗💕🙏
@kusumasridhanachannel
@kusumasridhanachannel 3 ай бұрын
సూపర్ అండీ మరి ఉప్పు ఎప్పుడు వేసుకోవాలి, వంట చేసేటప్పుడు వేసుకోవాల లేదా వాడుకొవడానికి తీసుకోని పెట్టుకున్న కరం లో వేసుకోవాల చెప్పరా అండి .
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
ఉప్పు ఎండబెట్టి కారంతో పాటే ఆడించుకోవాలి అండి! లేదా అన్నీ గ్రైండ్ చేసుకున్నాక లాస్ట్ లో గ్రైండ్ చేసి కలుపుకోవాలి.. అయితే అయోడిన్ కలిపిన టేబుల్ సాల్ట్ కాకుండా కళ్ళు ఉప్పు వాడుకోవాలి..
@kusumasridhanachannel
@kusumasridhanachannel 3 ай бұрын
@@SpiceFoodKitchen ఓకే అండి
@sairabanu7690
@sairabanu7690 3 ай бұрын
Miru chesina karam inni ingredients untayani naku telidu first time chustunna andhara vallaki karam tho gurtimpu.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
అవునండీ! కొందరు గరం మసాలా దినుసులు కూడా వేసి చేస్తారు!! అదో పద్ధతి.. మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗 Thank you so much 🙏💕
@nakkalachandana4961
@nakkalachandana4961 3 ай бұрын
Guntooru kaaram
@ragavaraosarma5266
@ragavaraosarma5266 3 ай бұрын
సూపర్ చెల్లి
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Thank you very much andi 🤗
@ragavaraosarma5266
@ragavaraosarma5266 3 ай бұрын
మీరు దేవుడు చెల్లి.
@ragavaraosarma5266
@ragavaraosarma5266 3 ай бұрын
మీ ఫోన్ పే నెంబర్ ఇవ్వండి. నాకు అవకాశం వున్నప్పుడు డబ్బులు పంపిస్తాను చెల్లి. నిజం గా హార్ట్ ఫుల్ గా చెప్తున్నా
@shravangel1311
@shravangel1311 3 ай бұрын
కూర కారం పైన చాల తంబ్నేస్ చూసాను అక్క‌....కాని ఓపెన్ చేయలేదు, అసలు మీ వీడియో రాగానే వెంటనే ఓపెన్ చేసి చూశాను. మీ ఓపికకి హాట్సాఫ్ అక్క. అసలు ప్రతి ఇంట్లో మీలాంటి వారు ఒకరు ఉంటే ఎంత బాగుంటుందో. ఎవ్రీథింగ చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాని రకరకాల మిరపకాయలు హైదరాబాదులో ఎక్కడ దొరుకుతాయో తెలీదు అక్క. మీరే ఏదైనా మార్కెట్లో మంచి బ్రాండ్ (కారం ప్యాకెట్)ఉంటె సజెస్ట్ చేయండి.. ప్లీజ్ అక్క.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
మీ అభిమానానికి ఎంతో ప్రేమతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం డియర్ 🤗 మార్కెట్ లో ఉన్న బ్రాండ్స్ అన్నిట్లో 3 mango కారం చాలా క్వాలిటీతో ఉంటుంది డియర్!! కానీ అసలు స్పైసీ ఉండదు.. నిల్వపచ్చళ్లు కోసం పర్ఫెక్ట్ కానీ కూరలకు స్పైసీ సరిపోదు.. అలాగే అందులో మసాలా ఫ్లేవర్ ఉండదు, ఎందుకంటే అందులో మిర్చి మాత్రమే వాడతారు కానీ మనం వేసినట్టు మసాలాలు వెల్లుల్లి వేయరు.. Hyderabad లో Malakpet మార్కెట్ మిర్చికి ఫేమస్ అంటారు, కానీ నాకు అంత దూరం వెళ్ళే ఓపిక టైం లేక దగ్గర్లో ఉండే రైతు బజార్ నుండి తెచ్చుకుంటాను..
@shravangel1311
@shravangel1311 3 ай бұрын
@@SpiceFoodKitchen 😘👍
@prasadbandaru6028
@prasadbandaru6028 3 ай бұрын
మా ఇంట్లో అయితే గరం మసాలా సామాన్లు, పసుపు కూడా వేసి ఆడిస్తారు.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
అవునండీ! అదొక పద్ధతి 😊
@y1111
@y1111 Ай бұрын
Kasimir mirchi yekada thepincharandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
ఎర్రగడ్డ రైతు బజార్ లో తీసుకున్నాను అండి..
@y1111
@y1111 Ай бұрын
Hyd lona mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
@@y1111 అవునండీ!!
@y1111
@y1111 Ай бұрын
Madhi guntur andi
@y1111
@y1111 Ай бұрын
Maku kavalante yelano chepandi
@florinacharles7050
@florinacharles7050 3 ай бұрын
Hi Mam where can get this type of mirchi. Can you help me to buy. Or can you refer the shop with phone no. Pls. I am in Chennai so that only I am asking kindly help me Mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Hi andi.. I bought them at a Raitu bazar near my house.. I don't know about Chennai.. You can try in Raitu bazars near you or in any mirchi market..
@florinacharles7050
@florinacharles7050 3 ай бұрын
@@SpiceFoodKitchen In Chennai there is no separate mirchi market. And if I ask for the mirchi which you mentioned in this video they are not that much familiar. So kind send the link or mobile no of that market
@udayabasker461
@udayabasker461 3 ай бұрын
Super! 🥰"కూర కారం" మూడు రకాల మిర్చి ఉపయోగించి రుచిలో స్థాయిని పెంచారు. "మూడు:ఒకటి:పావు" నిష్పత్తిలో ఆ మూడురకాల మిర్చి కలిపారు. ఎన్నో జాగ్రత్తలు చెప్పారు! (ఇంట్లో వీటిని వేయిస్తే "గొట్ట్రు" లేదా "ఘాటైన గాలి" ని భరించడం అందరివల్ల సాధ్యం కాదు. ఊయల పాపలు, చిన్న పిల్లలు వృద్ధులు చాలా ఇబ్బందిపడతారు కాబట్టి అవసరమైన ముందు జాగ్రత్తలు చాలా అవసరం.)
@udayabasker461
@udayabasker461 3 ай бұрын
ఎంతో ఉపయోగకరమైన వీడియో....అందులో వాడే పదార్థాల కొలతలు కూడా చాలా స్పష్టంగా వివరించారు.. ******* మెంతులు........ 50 గ్రాములు ధనియాలు....... 250 గ్రాములు జీలకర్ర........ 100 గ్రాములు ఆవాలు..........50 గ్రాములు గుంటూరు మిర్చి ... 3 కిలో వరంగళ్ తేజా మిర్చి...1 కిలో కాశ్మీరీ మిర్చి..... 250 గ్రాములు ******
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
ధన్యవాదాలు అండి 🤗 నేను 8 నిమిషాల్లో చేసిన వీడియోని క్లుప్తంగా కొన్ని లైన్లలోనే చెప్పేశారు.. Thanks again 🙏💕
That's how money comes into our family
00:14
Mamasoboliha
Рет қаралды 6 МЛН
Неприятная Встреча На Мосту - Полярная звезда #shorts
00:59
Полярная звезда - Kuzey Yıldızı
Рет қаралды 7 МЛН
Haha😂 Power💪 #trending #funny #viral #shorts
00:18
Reaction Station TV
Рет қаралды 16 МЛН
Alat Seru Penolong untuk Mimpi Indah Bayi!
00:31
Let's GLOW! Indonesian
Рет қаралды 15 МЛН
కూర కారం || సాంబార్ కారం || Kura karam || Sambar karam
15:50
Patnam Lo Palleturu by Pinnaka Padma
Рет қаралды 57 М.
That's how money comes into our family
00:14
Mamasoboliha
Рет қаралды 6 МЛН