ప్రభాస్ నటించిన అన్ని చిత్రాల లో నాకు నచ్చిన చిత్రం చక్రం నిజజీవితానికి చాలా దగ్గరగా వుంటుంది పాట సినిమాకి ప్రాణం పోసింది
@sarov76582 ай бұрын
Worst movie of prabhas even rebel better
@pbrahmaiah5723 ай бұрын
నా భార్య 10 నెలల క్రితం చనిపోయినది ఆమె బ్రతికుండగా ఆమె తోడబుట్టిన ఒకే ఒక అక్క మరియు ముగ్గురు అన్నదమ్ములు మరియు మా కుటుంబ బలగం అందరికీ ఆమె రెక్కలు దయ పోసి ఆమె ఐదు సంవత్సరాలు మంచాన పడితే ఎవరు వచ్చి పరామర్శించడానికి రాలేదు పైగా ఆమె చనిపోయిన తర్వాత ఎవరు నన్ను పాపం అనేవారు లేరు అందుకే పెద్దలు అన్నారు బెల్లం ఉన్నంతసేపు ఈగలు వాలుతాయి రెక్కలు లేని చుట్టం ఇక్కడ లేదు ఇప్పుడు నా బతుకు ఏకాకి జీవితం ఈ పాట నా జీవితానికి నిదర్శనం😢
@mallikarjunvadluri19303 ай бұрын
😢😢
@jeevanusha55042 ай бұрын
😢😢😢😢
@natharranjith50942 ай бұрын
😂😂
@PodetiPremalatha2 ай бұрын
𝑺𝒐𝒓𝒓𝒖 𝒃𝒓𝒐
@mahesh-m1n6v2 ай бұрын
😢😢
@SRINIVASABABUDAMARLA9 ай бұрын
రాసినవాడు, పాడిన వాడు, నటించిన వాళ్లలో కొంతమంది ( పద్మనాభం, AVS, MS నారాయణ ) మనతో లేరు... కానీ ఈ పాట మాత్రం చిరస్థాయిగా మన అందరి గుండెల్లో నిలిచిపోతుంది.. మన నుంచి రాలిపోయిన ఆ కుసుమాలను చూస్తే వేదన.. వారి అందరి ఆత్మలకు శాంతి చేకూరాలని ఆ భగవంతునికి మా నివేదన
@srivanivari2915 ай бұрын
Paadina vaaru unnaru andi babu
@sriramuluk77764 ай бұрын
సూపర్ హిట్ సాంగ్
@mahalakshmim52312 ай бұрын
No chakravarthi gari son sree not there@@srivanivari291
@narasimhachary77685 күн бұрын
పాడిన వారి పేరు చెప్పండి ప్లీజ్
@Tataraoyerra-ux4ld2 ай бұрын
ఈ పాట రాసిన సిరివెన్నెల సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి శతకోటి పాదాభివందనాలు ఇలాంటి పాటలు భవిష్యత్తులో ఎప్పుడు రావు❤❤❤
@gandhimhs29 Жыл бұрын
చక్రి మీరు ఎక్కడ... మళ్ళీ పుట్టాలి 🙏
@raghupatruniramesh56772 ай бұрын
మనిషిగా పుట్టినవాడికి బ్రతికున్నంతకాలం మిగిలిపోయే మనసు పాట, ఇది బ్రతుకు బాట 🙏🙏
@Funny-video68510 ай бұрын
2024 కూడా ఈ సాంగ్ ను చుసినవారు ఎంతమంది
@UFSPVTLTD8 ай бұрын
Nuvee ....😂
@Darlaindu-lh9rk8 ай бұрын
Nenu
@sivakanya30578 ай бұрын
Me also
@boyaparusuram27057 ай бұрын
Ppo@@Darlaindu-lh9rk
@rajuraj-zy2tg7 ай бұрын
Only one
@srinivasgoudkatamoni6 ай бұрын
నాకంటూ ఎవరు లేరు వున్న రారు కానీ ఈ పాట వింటే ప్రశాంతంగా వుంటది😢
@thalarirajashekar-ii8qo4 ай бұрын
Rajashekar,t
@appanaguradi54643 ай бұрын
Hai
@hanumanthprasad98562 ай бұрын
😢🎉🎉🎉 .😮😢😢a 😅🎉 😮 🎉😅🎉 😂😅🎉🎉😂
@hanumanthprasad98562 ай бұрын
😢🎉🎉🎉 .😮😢😢a 😅🎉 😮 🎉😅🎉 😂😅🎉🎉😂
@januphotography4723 Жыл бұрын
E songg vinna, prathi sari na, life ki sambandham undhi anipistundiii
@Harinathreddy999 Жыл бұрын
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ సంసార సాగరం నాదె సన్యాసం శూన్యం నావె జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ కవినై కవితనై భార్యనై భర్తనై కవినై కవితనై భార్యనై భర్తనై మల్లెల దారిలో మంచు ఎడారిలో మల్లెల దారిలో మంచు ఎడారిలో పన్నీటీ జయగీతాల కన్నీటీ జలపాతాల నాతో నేను అనుగమిస్తూ నాతో నేను పరిభ్రమిస్తూ ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం కలల్ని కధల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్నేల్ని ఆడ పిల్లల్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ వింటికి కంటిని నేనై జంటను మంటను నేనై వింటికి కంటిని నేనై జంటను మంటను నేనై మంటల మాటున వెన్నెల నేనై వెన్నెల కూతల మంటను నేనై రవినై శశినై దివమై నిశినై నాతో నేను సహగమెస్తూ నాతో నేను పరిభ్రమిస్తూ ఒంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్ర జాలాన్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ గాలి పలకెలోన తరలి నా పాట పాప ఊరెగె వెడలి గొంతు వాకిలిని మూసి మరలి తను మూగవోయి నా గుండె మిగిలి నా హృదయమె నా లోగిలి నా హృదయమె నా పాటకి తల్లీ నా హృదయమె నాకు ఆళి నా హృదయములో ఇది సినీమావళి జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ
@nmanoj277 Жыл бұрын
❤
@nvamshinvamshi6441 Жыл бұрын
Tq
@saiseshagiriraogarapati8424 Жыл бұрын
Tq so much
@venkatramana875711 ай бұрын
😊
@Harinathreddy9999 ай бұрын
@@SHYAMKUMAR8D antha Sean ledu bro copy paste anthe 😂😂
@syedmshavali60287 ай бұрын
అందరు ఉన్న అనాధను నేను.. ఒంటరి బతుకు, ఏకాకి జీవితం నాది 😢😢😢😢
@SriLathaPinnamneni3 ай бұрын
జీవిత సత్యాలు చెప్పుతున్న ఈ పాటకి వయస్సు ఉండదు. ఏ రోజు విన్న అందులోని లోతులు కొత్త వి కనిపిస్తున్నే ఉంటాయి అని నా అభిప్రాయ, సాహిత్యం అర్దం అయిన అద్భుతః ❤🎉🎉🎉❤
@vemulanarsingrao49594 ай бұрын
చక్రి గారికి అభినయించిన ప్రభాస్ గారికి.🎉
@yogeshwartamarapu Жыл бұрын
పాట లోని గూడార్ధాన్ని తెలుసుకుంటే.... ఆ పాట్లో మనం మనకు తెలీకుండానే అలా లీనం అయిపోతాం.... సిరి వెన్నెల కలం నుంచి జాలువారిన ఒక అద్భుతమైన గీతం.... కాదు కాదు అద్భుత కావ్యం... 🙏
ప్రభాస్ సినిమాలు నటించిన చిత్రం, ఈ ఒక్కటే నాకు నచ్చిన చిత్రం, ఆయన ఫీలింగ్స్, మన కన్నీళ్లు తెప్పిస్తాయి,, ఈ పాట, మంచి సాహిత్యం, అందరి జీవితాల్ల కనబడితే కన్నీళ్లు ఎన్నో ఉంటాయి, ఆ బాధ ఎలా ఉంటుందో, ఒంటరిగా నేను అనుభవిస్తున్నాను, అందరి ఉన్న నేను ఒక అనాధగా మిగిలిపోయాను, ఈ పాట అంటే ఎన్నిసార్లు విన్నాను ఎన్నిసార్లు కన్నీళ్లు కార్చాను నాకే తెలియదు నా జీవిత చివరి వరకు నా గుర్తుంటే పాట ఇది ఒకటి,,,,,, చిక్కి గారు మనతోలేకపోయినా, సీతారామశాస్త్రి గారు లేకపోయినా,,, మనతో బతికే ఉంటారు,,, 😂😂😂😂😂😂😂😂,, 👍👍👍👍👍
@ShaikKhader-w3bКүн бұрын
Super song anna
@satrisunilyt327629 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏maatalu lev aa lyrics,,song ❤❤❤❤🙏🙏🙏🙏telugu cinema unnantha kaalam ee song brathike untundi❤
@laxmareddykambham28445 ай бұрын
నాకు అమితంగా ఇష్టమయిన పాట . ఎప్పుడు గుర్తొచ్చిన ఈపాట వింటాను.హమ్ చేస్తాను. ఈ పాట విన్నప్పుడల్లా గుండె చాల భారంగా ఉంటుంది.ఎప్పుడు మా పిల్లలు, నా తల్లిదండ్రులు గుర్తొచ్చినప్పుడల్లా వింటాను . ఒంటరిగా పోరాడాలి అని విశ్వం అంతా నాతోడు ఉన్నారని ఊహించుకుంటాను . జీవిత ప్రయాణంలో ఎవరికీ ఎవరు శాశ్వతం కాదని ఎవ్వరి గమ్యం వచ్చినప్పుడు వాళ్ళు దిగిపోతారనేది నిజం. కాబట్టి అందరు స్ట్రాంగ్ గా ఉండాలి.😂😂😊
@appalanaiduejjurothu55019 ай бұрын
Chatrapathi... it's gods gift...no one can't touch this❤❤❤❤❤❤❤❤❤❤ super 🌟
@murapakanaresh9516Ай бұрын
Nennu vunnanu bro daily one time vintanu
@sridharnagula5569 Жыл бұрын
e song kosame cinema thisaru kavachu...
@swarupathipparapu Жыл бұрын
super song ❤❤
@mathangisrinathtvsfc7352 Жыл бұрын
పాట చాలా బాగుంది. లిరిక్స్ చంద్రబోస్ గారు ప్రాణం పెట్టారు. కాని డిప్రేషన్ లో ఉన్న మిత్రులు మాత్రం వినకండి. ఇంకా లోనికి వెళ్తార్రు. ఉత్సహ పరిచే విషయాలు వినండి
@srinivasnani7592 Жыл бұрын
ెట$
@kpganeswarareddy2473 Жыл бұрын
sirivennela seethaaramasaastri gaaru
@madhavmandadi4759 Жыл бұрын
Lyrics సిరివెన్నెల
@NagarajDornipati7 ай бұрын
Always evergreen song Sirivennela saahityam adbhutham
@babunani8157 Жыл бұрын
Super
@KjaswanthKumar5 ай бұрын
Supersong🎉❤
@yash...2935 Жыл бұрын
complete song is a bit longer, 5mins untundi....but the depth in those lyrics can only be felt by mature souls! Prabhas did such wonderful film in a very tender phase of his career💞❤️
@gkvalli510 Жыл бұрын
😂😂p,啪啪啪,,其实q,,వ
@gkvalli510 Жыл бұрын
,వవవp,p,
@gkvalli510 Жыл бұрын
P,p',
@madhuchukka63010 ай бұрын
Wo nderful song with full philosophy of Life,, written by సీరివెన్నె la Seetha రామ shastri,,, Hats off to writer,, singeer,, హీరో ప్రభాస్
@VikramGangadhari9 ай бұрын
❤😂@@gkvalli510
@rajeswariraji6934 Жыл бұрын
Super song
@malleshamkotapally8609 Жыл бұрын
Very beautiful super song
@rameshkumarkumar80437 ай бұрын
Super songs some emotion
@padmadass1643 ай бұрын
Yenni sarlu vinna mali mali venali ani pistumdi e song 👌e song rasena seriveynnala sita rama shasriki padina chakri gari ki 🙏🙏