Mount Sinai Egypt 🇪🇬 | Uma Telugu Traveller

  Рет қаралды 181,463

Uma Telugu Traveller

Uma Telugu Traveller

2 жыл бұрын

Mount Sinai Egypt 🇪🇬 | Uma Telugu Traveller
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Website :
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Thumbnail : sketchplex?utm_...

Пікірлер: 875
@cherukuruhanok7730
@cherukuruhanok7730 2 жыл бұрын
Burning Bush wowwwww దేవుడు మొట్టమొదటి సారి మోషే గారితో మాట్లాడిన place. 😍😍😍😍🤗🤗
@SAHITYATV
@SAHITYATV 2 жыл бұрын
నాలుగురోజులయ్యింది వీడియో కోసం ఎదురుచూస్తున్నాం ఉమాగారూ. శుభోదయం. సుఖ ప్రయాణం.
@jamesjyothi206
@jamesjyothi206 2 жыл бұрын
చాలా.......సంతోషం..... brother...... ఆ ఏరియా అంత కూడా.....బైబిల్.....సంబంధించినవి..... సినాయి పర్వతం.....చూడడం.....సంతోషం గా ఉంది.....🙏🙏🙏
@77nandigama70
@77nandigama70 2 жыл бұрын
You are blessed Uma bhai, అరుదైన అవకాశం మీకు కలగటం దైవానుగ్రహమే
@samueldblessington7724
@samueldblessington7724 2 жыл бұрын
సీనాయి పర్వతం గురించి మరింత విశ్లేషణ ఉండివుంటే చాలా బాగుండేది….
@shortvideosforbankexams7239
@shortvideosforbankexams7239 2 жыл бұрын
సీనాయి పర్వతం.... Bible place 😊😊
@Ravali._.
@Ravali._. 2 жыл бұрын
Yes bro/sis😍
@pmrayurvedham9935
@pmrayurvedham9935 2 жыл бұрын
@@Ravali._. hii
@kalyankaleb1123
@kalyankaleb1123 2 жыл бұрын
Yes
@ajaymicrosculptures7364
@ajaymicrosculptures7364 2 жыл бұрын
నమస్కారం ఉమా గారు. నాలుగు రోజుల నుండి మీ వీడియో కోసం వేచిచూస్తున్న
@fun8917
@fun8917 2 жыл бұрын
Tnx అన్న సినాయ్ పర్వతం దగ్గర నే మోసే కి పది ఆజ్ఞాలు ఇచ్చాడు దేవుడు బైబిల్ లో సాదివాను నీ వల్ల ఇప్పుడు చూసాను god bless you bro🤝🤝
@GNRcreation95
@GNRcreation95 2 жыл бұрын
😂😂🤣🤣🤣
@ravikumaryamana5840
@ravikumaryamana5840 2 жыл бұрын
Yes correct
@fortknight6856
@fortknight6856 2 жыл бұрын
Yes❤️
@pavankumarofficial3718
@pavankumarofficial3718 2 жыл бұрын
Bible lo chadivava ఒహొ 😂😂😂🤣🤣😂🤣🤣
@ashokmedanki2396
@ashokmedanki2396 2 жыл бұрын
Amen
@kittuchitikina5821
@kittuchitikina5821 2 жыл бұрын
Supar umagaru మీ కళ్ళల్లో ఆనందం మాకు కనపడుతుంది.మీ వీడియోస్ స్టాటింగ్ దగ్గరనుండి. ఫాలో అవుతున్నాము. వెస్ట్ గోదావరి (కొయ్యలగూడెం) నా పేరు కృష్ణ 99TV రిపోర్టర్
@wesley2020
@wesley2020 2 жыл бұрын
Mountain sinai one of the holy places in the world God gave 10 commandments to Moses 😍🙏🏻
@user-pl1tn3cy7r
@user-pl1tn3cy7r 2 жыл бұрын
THANK YOU JESUS BLESS BLESS YOU
@supercarssmash6359
@supercarssmash6359 2 жыл бұрын
@@user-pl1tn3cy7r JAI SHRI RAM 🚩🚩🚩
@supercarssmash6359
@supercarssmash6359 2 жыл бұрын
JAI SHRI RAM 🚩🚩🚩
@gowthambantumelli8904
@gowthambantumelli8904 2 жыл бұрын
@@supercarssmash6359 Jesus bless you bro
@supercarssmash6359
@supercarssmash6359 2 жыл бұрын
@@gowthambantumelli8904 Lord Sri Ram bless you bro 🚩🚩 JAI SHRI RAM 🚩
@rompicharlakalyan9999
@rompicharlakalyan9999 2 жыл бұрын
ప్రతి క్రిస్టియన్ జీవితంలో ఒక్కసారైనా చూడాలనుకే ప్రదేశాలు ఈజిప్ట్, ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ ప్రతి క్రిస్టియన్ చూడాలనుకుంటారు కానీ ఆర్థిక కారణాలవల్ల చూడలేరు మీరు చూపించండి బ్రదర్ ♥️♥️
@gvijayakumar9813
@gvijayakumar9813 2 жыл бұрын
వీడియో బాగుంది, విశ్లేషణ బాగుంది,, మీ ఆరోగ్యం జాగ్రత్త, god 🙏 bless you.
@prasadsingle5324
@prasadsingle5324 2 жыл бұрын
Super😀
@prasadsingle5324
@prasadsingle5324 2 жыл бұрын
😃😃😃
@manojhosanna6374
@manojhosanna6374 2 жыл бұрын
Thank you very much bro..... 🙏🙏🙏🙏🙏🙏God's grace always be with you Amen 🙏🙏🙏🙏it's holy place to all Christians 🙏🙏
@kannagh8215
@kannagh8215 2 жыл бұрын
Yeah
@vigneshwarreddy9762
@vigneshwarreddy9762 2 жыл бұрын
Most peaceful religion.. conquered entire world with blood..☠️🔪💥
@kalyankaleb1123
@kalyankaleb1123 2 жыл бұрын
సినాయి పర్వతాన్ని దగ్గరగా చూపించారు, ఈ నిజం అందరికి తెలియజేసారు చాలా tq ఉమా గారు. 🤝🤝🤝 May God bless you
@rameshchellboyina
@rameshchellboyina 2 жыл бұрын
చాలా రోజుల తర్వాత మీ వీడియో చూడడం చాలా సంతోషకరం గా ఉంది ఈ వీడియోలో సూర్యోదయం🌄 చాలా బాగుంది యు మీ వీడియోస్ మీ కంట్రీ నుంచి చూడడం మొదలు పెట్టను మళ్లీ రెండోసారి చూడడం చాలా సంతోషకరం గా ఉంది 😍😍
@urstruly1727
@urstruly1727 2 жыл бұрын
Expected meeru mali veltunnarani..happy to hear andi..back to the roots of your first step of your success waiting eagerly
@SandeepKumar_333
@SandeepKumar_333 2 жыл бұрын
చాలా థాంక్స్ అన్నా సినాయి పర్వతం చూపించినందుకు 🙏🏻
@anilgoud1783
@anilgoud1783 2 жыл бұрын
అన్న ఈని రోజులు గ్యాప్ ఇవ్వకు వీడియోస్ plz 🙏🙏🙏
@adinarayanabellana8427
@adinarayanabellana8427 2 жыл бұрын
God జీసస్ మీకు అన్ని విధాలుగా తోడు నీడ గా ఉండాలి అని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను బ్రదర్ మీకోసం 🙇‍♂️
@kusumalydia9180
@kusumalydia9180 2 жыл бұрын
How blessed you are to visit Sinai Mountain 🙂
@tharledad
@tharledad 2 жыл бұрын
Finally after 4 days 😍
@kanakadurga3772
@kanakadurga3772 2 жыл бұрын
Thank you Uma very historical place you walk God bless you
@mayapradhan8163
@mayapradhan8163 2 жыл бұрын
Mali valu andaru telsu next videos lo full maja uma garu 🥰
@adithyavarma6326
@adithyavarma6326 2 жыл бұрын
God bless you anna. 🔥🔥
@nirmalarthamuri1059
@nirmalarthamuri1059 2 жыл бұрын
మౌంట్ సినాయ్ అనే పర్వతం మరియు బర్నింగ్ బుష్ చాలా చారిత్రాత్మకమైన స్థలాలు.నేను కూడా 2015 లో వెళ్ళి చూసాను. మళ్లీ మరొకసారి చూపించినందుకు మీకు ధన్యవాదాలు. ఇవి యూదులకు,క్రైస్తవులకు మరియు ముస్లీమ్ లకు చాలా ప్రాముఖ్యమైన మరియు పవిత్రమైన స్థలాలు. మండుచున్న పొద(బర్నింగ్ బుష్) దగ్గర యెహోవా దేవుడు మోషే అనే ప్రవక్తకు ప్రత్యక్షమైన స్థలం. సీనాయి పర్వతం మీద దేవుడే సుమారుగా 40 దినాలు ఉండి ఇశ్రాయేలీయుల కు పది ఆజ్ఞలు ఇచ్చిన స్థలం. ఇలాంటి మంచి ఈ విషయాలు అన్ని వర్గాల వారికి ఈ విధంగా తెలియజేస్తున్నందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు ఉమ గారు.God bless you
@mnindira1827
@mnindira1827 2 жыл бұрын
ఉమ. నువ్వు అలా సంతోషంగా. ఉండాలి ఎపుడూ..మంచి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి. కడుపు నిo డా అన్నము తిన్నావు. వాళ్ళ కి. మా తరుపున ధన్యవాదాలు చెప్పు అమ్మ
@kinnerasudhakar4986
@kinnerasudhakar4986 2 жыл бұрын
Brother good morning సీనాయి పర్వతం చాలా బాగుంది ఇంకా కొంచెం ఎక్కువగా చూపిస్తే బాగుండును అనిపించింది. Ok bro Tq
@multiplezonemultiplezone2542
@multiplezonemultiplezone2542 2 жыл бұрын
అన్నా సూపర్... ఎంత ఎదిగినా ఒదిగిపోయే మీకు అంతా మంచే జరుగుతుంది అన్నా. మాలి ట్రిప్ కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నా.
@rajunarpala2818
@rajunarpala2818 2 жыл бұрын
మొత్తం వీడియో ని రెండుసార్లు అడ్వటైజ్మెంట్ లను skip చేయకుండా చూశాను మిత్రులను కలవడానికి నీకు ఎంత ఆత్రుతగా ఉందో మాకు కూడా ఇక్కడ అంతే ఆత్రుతగా ఉంది వారిని చూడటానికి😍😍
@lakshmiskitchen1663
@lakshmiskitchen1663 2 жыл бұрын
Good morning andi uma garu 💐 Hat's of to u andi mee opikaki 🙏
@artofworldytc7071
@artofworldytc7071 2 жыл бұрын
వీడియోు కోసం రోజు ఎదురు చూస్తుంటాను, మేము కూచున్న చొట్లోనే ట్రావెల్ చేసిన అనుభూతిని అందిస్తున్నారు, ధన్యవాదాలు అన్న. ఏం ఇచ్చి మీ రుణం తీర్చుకోవాలి 🙏 సకల శుభాలు మీకు భగవంతుడు అందించాలి...
@sreesatyapalika
@sreesatyapalika 2 жыл бұрын
Very good to see to you in the mount sinai anna.Thank you so much for sharing this video with us
@swarnalatha1473
@swarnalatha1473 2 жыл бұрын
నేను wait చేస్తున్నాను ఈ వీడియో కోసం ఎందుకంటే mount Sinai చూడాలని, thankyou for uploading
@rahultummalapudi7731
@rahultummalapudi7731 2 жыл бұрын
Anna Happy To See You Mee Videos Kosam Chaala wait Chestunnamu
@nagrajgummadi5317
@nagrajgummadi5317 2 жыл бұрын
Enni rojulu wait cheyali video kosam
@urstruly1727
@urstruly1727 2 жыл бұрын
This video depicts how u work hard to explore a place and to show as much as possible ..every video in your journey remains as beautiful memories the people u met ,the places u visit ,the emotions u feel ,the funny incidents u come across ,the knowledge u gain ,everything best best best..passion never fails..happy to see u after 4 days..
@ashamutyalachannel2
@ashamutyalachannel2 2 жыл бұрын
God bless you anna....Manchi places cjupisthunnaru
@navamallika1016
@navamallika1016 2 жыл бұрын
Anni rojula nunchi wait chesthunnano ...tq tq tq anna
@artistartstMaL58
@artistartstMaL58 2 жыл бұрын
Hi.. ఉమా గారూ మీరు చూపించే ప్రతి ప్రాంతం అద్భుతం గా ఉన్నది అనటానికి ఇంతకన్నా మాటలు లేవు..మళ్ళీ మాలి దేశానికి వెల్లుతున్నందుకు సంతోషమే....
@mykatchutaprasad1736
@mykatchutaprasad1736 2 жыл бұрын
హయ్ బ్రదర్ మీ ప్రస్ధానం (ప్రయనం) ఎక్కడ మొదలైంయిదో మళ్ళీ అక్కడికి చేరుకున్నారు చాలా సంతోషంగా ఉంది మరియు , మీ పాత స్నేహితులను కలుస్తున్నందు మీకన్న మాకు ఇంకా సంతోషంగా ఉంది , మీ ఆరోగ్యం జాగ్రత్త బ్రదర్.
@jyothirani1802
@jyothirani1802 2 жыл бұрын
Thankyou so much for your videos , I am from Raipur Chhattisgarh. Moto patu travel chedinattu undi.mivalla inni countries chusanu, nenu vellina inta baga chudalenemo. Miru aarogyanga undali Inka enno countries maaku chupinchali. God bless you always.
@k.premchand5061
@k.premchand5061 2 жыл бұрын
సినాయి పర్వతం సందర్శన...తిరిగి మాలీ చేరడం...తెలుగు వారి పప్పు భోజనం...బాగుంది...మాలీ లో పాత మిత్రుల కలయిక తో ఆనందంగా గడపాలని ఆశిస్తున్నాను..
@alekhya499
@alekhya499 2 жыл бұрын
Chala happy and excited ga undi me videos kosam..Mali...
@engilirajanna8644
@engilirajanna8644 2 жыл бұрын
Very nice video Uma Gaaru ❤👏👏
@cherukuruhanok7730
@cherukuruhanok7730 2 жыл бұрын
Mount Sinayi one of the Best nd Holy Place in the BIBLE. God Gave Ten Commandments to Moses. Feeling Blessed Bro. Tq so much 😍👍
@manoj-pi7pm
@manoj-pi7pm 2 жыл бұрын
Thanks anna video uplaod chesinandhuku ...
@dsaidsp9752
@dsaidsp9752 2 жыл бұрын
బాగుంది
@kirankarthik0909
@kirankarthik0909 2 жыл бұрын
మీకు ఎంత exciting గా ఉందో తెలియదు కానీ నాకైతే చాలా చాలా చాలా ఆనందం, ఆతృతగా ఉంది మీరు మళ్లీ మాలి వెల్తున్నారని.......మీ ప్రయాణం లో ని తొలి అడుగుని మళ్లీ కలుస్తున్నందుకు సంతోషం........
@suryaaradyam1041
@suryaaradyam1041 2 жыл бұрын
సుపెర్బ్ వీడియో ... ఉమా గారు
@preetimanu7777
@preetimanu7777 2 жыл бұрын
Bore kotakunda baga explain chesthunaru uma garu 👍...happy journey for nxt country
@tulasimgarisaikumarsaikuma6161
@tulasimgarisaikumarsaikuma6161 2 жыл бұрын
Finally Uma bro tqq chala exitement tho unnam me frnds ni chudadaniki🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳
@bathulaharikrishna7346
@bathulaharikrishna7346 2 жыл бұрын
అన్న ని కళ్ళలో ఆనందం చూస్తుంటే మాకు చాలా సంతోషం గా వుంది
@veeraraghavuluramagiri662
@veeraraghavuluramagiri662 2 жыл бұрын
I again and again say that you don't forget your starting point Maali. Keep going.
@cookie-ie3qw
@cookie-ie3qw 2 жыл бұрын
Wow god bless dear.i really. Loved it.
@chakravarthitungala4885
@chakravarthitungala4885 2 жыл бұрын
Good vidiyos మీరు చేస్తున్నారు
@hemhemanth6787
@hemhemanth6787 2 жыл бұрын
Nuvvu thopu anna...Best of luck
@atkuriraghavendra5474
@atkuriraghavendra5474 2 жыл бұрын
చాలా బాగుంది ఉమా గారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి.. ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ జర్నీస్.. 💐💐
@azeeztraveller
@azeeztraveller 2 жыл бұрын
I'm very happy to see you in Mali🇲🇱 again anna 🥰😍🤗 very excited about your friends
@anjankumar5176
@anjankumar5176 2 жыл бұрын
Every day KZbin chek chesthunna anna me video kosam, e roju me video chusi full happy anna 👍, take care of ur self uma anna 😇, uma anna videos chusthe vache kick a vereppa 🔥🔥
@rajunarpala2818
@rajunarpala2818 2 жыл бұрын
My hero is back, nice to see you uma😍😍
@lakshmirajuskitchen
@lakshmirajuskitchen 2 жыл бұрын
Sunrise view from Mount Sinai is beautiful,Mali lo unna friends tho oka video cheyandi aa vegetable farming, water falls 👍
@sureshchinchili9255
@sureshchinchili9255 2 жыл бұрын
I'll follow every video of urs, keep going bro. God bless
@pvijay5088
@pvijay5088 2 жыл бұрын
Tq Uma bro for showing beauties, culture and sculptures of Egypt. Your smile is Very nice, keep it up. Stay healthy
@ranadheerverma
@ranadheerverma 2 жыл бұрын
చాలా బాగుంది
@durgabhavani3538
@durgabhavani3538 2 жыл бұрын
Super uma gaaru
@nandamarathi7761
@nandamarathi7761 2 жыл бұрын
Video chaala bagundhi
@Ravali._.
@Ravali._. 2 жыл бұрын
Wow... bhai 😍 really so happy to see you In MOUNT SINAI...it's an amazing HOLY PLACE mentioned in the BIBLE🤗...happy to see you bro..😍take care 🥰💚💛
@solomonrajur4948
@solomonrajur4948 2 жыл бұрын
God gave 10 commands to sir Moses at that Mount
@user-pl1tn3cy7r
@user-pl1tn3cy7r 2 жыл бұрын
THANK YOU JESUS JESUS BLESS YOU AMEN
@pnrao9352
@pnrao9352 2 жыл бұрын
Yes bro
@sivatulasi6003
@sivatulasi6003 2 жыл бұрын
హాయ్ ఉమా గారు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాము మీరు ఇలాగే నవ్వుతూ ఉండాలి, 🙏🙏🤗
@sathishthokala7937
@sathishthokala7937 2 жыл бұрын
Malli valladhaggariki velthunnandhuku chala santhoshanga undhi uma garu. Varini kalusukuni patha gnapakalu nemaru vesukuntarani anukuntunnanu... beautiful
@anand1446
@anand1446 2 жыл бұрын
Sinai is the most significant place it's written in the Bible you are so blessed to visit that place.
@jhansiranineerudu2260
@jhansiranineerudu2260 2 жыл бұрын
Maa family mottam velli aa mountains choodalani aasha God bless u tammudu 👍
@shok1014
@shok1014 2 жыл бұрын
Video supar
@sujimsr2405
@sujimsr2405 2 жыл бұрын
Beautiful Video Brother TQ 🙏 for sharing this video GOD bless u ABUNDANTLY dear Brother 💐💐 LOVE from Vijayawada 🧡💚🧡
@omkarallinone...579
@omkarallinone...579 2 жыл бұрын
Hi bro. Love you😘❤. Waiting lo vunna ni viedo thho happyyyy
@hemanthtamirisetti7869
@hemanthtamirisetti7869 2 жыл бұрын
Chala baga chupincharu Uma bro
@tejaindianvlogs120
@tejaindianvlogs120 2 жыл бұрын
Super 👍❤️😎 Uma Garu 🙏
@srinivasseenu6532
@srinivasseenu6532 2 жыл бұрын
Mee videos chaala super ga vunnayi Bro meeru daily oka video update cheyandi nenu mimmalni first nunchi follow avuthunnaa
@Chinna289
@Chinna289 2 жыл бұрын
Awesome feeling Anna ❤❤❤
@shaikshabana93
@shaikshabana93 2 жыл бұрын
Super uma brother meru nyt anta melkuni trekking chesi chusaru me kallatho memu sofa lo kurchuni chustunam thank you brother
@simplelifestylemytelugucha4992
@simplelifestylemytelugucha4992 2 жыл бұрын
Amazing ga undi video
@venkateswararaochandrani6712
@venkateswararaochandrani6712 2 жыл бұрын
Good morning uma anna, chala rojulu iyyenattundi mimmlne chusi We are really miss your videos. Anyway u r upload video thanks 😊😊 all the best for you ☺️
@sameerthechef3533
@sameerthechef3533 2 жыл бұрын
super keep rocking
@kirankumarpeddi3605
@kirankumarpeddi3605 2 жыл бұрын
😎spectacular view🤘...😊i think a mountainous desert to the east of egypt✌
@Altantis-389
@Altantis-389 2 жыл бұрын
Miii videos chusthe ...... Positive vibe vasthadi 🤗🤗🤗🤗...
@ganeshbujji6668
@ganeshbujji6668 2 жыл бұрын
చాలా బాగుంది ఉమా గారు థాంక్యూ సో మచ్
@shaikjohnny6401
@shaikjohnny6401 2 жыл бұрын
Yes waiting to see umar and musa expressions
@-BVPRASAD
@-BVPRASAD 2 жыл бұрын
మాలికి వెళ్ళడం ద్వారా మంచి నిర్ణయం తీసుకున్నారు. స్నేహానికి మీరిస్తున్న ప్రాధాన్యతకు ధన్యవాదములు.
@kollanarenderreddy6774
@kollanarenderreddy6774 2 жыл бұрын
సూపర్
@glpteckwithentertainment9273
@glpteckwithentertainment9273 2 жыл бұрын
SUPER BRO
@sureshjyothibhaverysetty8597
@sureshjyothibhaverysetty8597 2 жыл бұрын
Wow super
@hajibabasyed8468
@hajibabasyed8468 2 жыл бұрын
Video chala bagaundii Anna very happy me old friends kalavadam
@reddyvish3602
@reddyvish3602 2 жыл бұрын
Hi bro very good thanks frist palce👍
@shazarsvlogs
@shazarsvlogs 2 жыл бұрын
Tnq Brother ,this vedio very important for me Stay Blessed
@tumusuresh9548
@tumusuresh9548 2 жыл бұрын
Uma garu sinai mountain chupinchi nanduku chala thanks God bless you inta varaku ye telugu traveler+KZbinr sinai ni chupincha ledu meray first .you are very good person best of luck for your next journey 😊🤝🤝
@umbrella8334
@umbrella8334 2 жыл бұрын
Jagratha ra uma garu be safe I love you uma welcome to india 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@samsondj401
@samsondj401 2 жыл бұрын
So happy to see you brother on Sinai Mount Moses. God bless you
@m0gamboyt446
@m0gamboyt446 2 жыл бұрын
Excited Uma brother 💛❤️
@rayyanshaik5342
@rayyanshaik5342 2 жыл бұрын
Super,am happy for ur journey
@ramkwt471
@ramkwt471 2 жыл бұрын
Very very good and bhutifull view of the video best of luck to you uma gaaru
I Got Marriage Proposal in Mali 🇲🇱 Africa | Uma Telugu Traveller
16:49
Uma Telugu Traveller
Рет қаралды 950 М.
Tutankhamun Mummy | Valley Of Kings Luxor Egypt 🇪🇬 | Uma Telugu Traveller
20:41
Does size matter? BEACH EDITION
00:32
Mini Katana
Рет қаралды 20 МЛН
Worlds Fastest Bullet Train In Japan 🇯🇵 | Nagasaki | Uma Telugu Traveller
39:00
Antarctic Peninsula To Argentina Return Journey | Naa Anveshana
25:41
Naa Anveshana
Рет қаралды 479 М.
Sri Lanka 🇱🇰 To Maldives 🇲🇻 Journey | Uma Telugu Traveller
21:10
Uma Telugu Traveller
Рет қаралды 575 М.
Staying with Locals Luxor Egypt 🇪🇬 | Uma Telugu Traveller
19:48
Uma Telugu Traveller
Рет қаралды 390 М.