Egypt అంటే only పిరమిడ్స్ అనుకున్నాం బ్రో, నీ అంత detailed గా ఇంతకుముందు travellers ఎవరూ చూపించుండకపోవచ్చు,great👍.
@raveendrabhupathi39173 жыл бұрын
@@sainathkeshetty6394 రవి Traveller చేసింది చూశాము అదేదో వచ్చామా పోయామా అనేవిధ౦గా ఉంది కట్టే కొట్టే తెచ్చే అనే విధంగా ఉంది ఉమాచేసి౦ది చాలా depth గా detailed గా ఉంది
@telugugardenerwitharts3 жыл бұрын
@@venkat7667 aunu... Correct.. Uma detailed explanation 👍🏻👏👏
@telugugardenerwitharts3 жыл бұрын
@@raveendrabhupathi3917 🤣🤣🤣😂correct
@boddubasu76563 жыл бұрын
Ravi exploration is very limited. We couldn't compare with UMA at all
@telugugardenerwitharts3 жыл бұрын
@@boddubasu7656 true
@gadesivasankarareddy20143 жыл бұрын
ఉమ నీవు చెప్పే విధానం, చూపించే విధానము చాలా బాగున్నది అలాగే కొనసాగాలని కోరుకుంటున్నాము
@farooksk39953 жыл бұрын
నీలాంటి KZbinr దొరకడం MAA అదృష్టం.... ❤ love you bro..
@lakshminarayana72793 жыл бұрын
Adrustam... Entoooooo
@rangagrandhi71713 жыл бұрын
Enduko konchem chepanna🙄
@elizabethrani14473 жыл бұрын
Correct ga chepparu 🙏🙏👌👌
@surendragaming5673 жыл бұрын
Avunaa ayithe without sugar velli...........vadi_____naku
అద్భుతమైనది చూశాను,,, వర్ణించలేని విధానం.మీకు ధన్యవాదాలు చెప్పడం అన్నది చిన్నమాట కావొచ్చు..కానీ వర్ణించలేని అనుభూతి కలిగింది బ్రదర్...💐💐💐
@beautybujji3 жыл бұрын
చక్కటి వివరణ తో చూపించారు అన్నయ్య...ఈ మమ్మీ ని దగ్గరగా చుపించినందుకు మీకు ధన్యవాదాలు అన్న....మమ్మీ అని పిల్లల పిలుపు వద్దు...అమ్మా అనే పిలుపు ముద్దు🇮🇳🤗
@gsuvarna92563 жыл бұрын
Tq
@mykatchutaprasad17363 жыл бұрын
హయ్ ఉమ బ్రదర్ హిస్టరీ బుక్ లో ఈజిప్టు కోసం చదవడం తప్ప చూసింది లేదు కానీ ఇప్పుడు మా అందరికోసం ఈజిప్టు వెళ్ళి వాటి యొక్క చరిత్ర ను వాటి యొక్క ప్రాముఖ్యత , ప్రదేశాలు వివరిస్తున్నందు , చాలా ఆనందంగా ఉంది , దేవుడు మీకు శక్తిని ,మంచి ఆరోగ్యన్ని ఇవ్వాలని , కృషి తో , పట్టుదలతో ముందుకు సాగలని కోరుకుంటున్నాను బ్రదర్
@jagadeeshyadav24213 жыл бұрын
మీ ఈజిప్ట్ సీరీస్ బ్లాక్బస్టర్ హిట్ అన్నయ్య, నెక్స్ట్ ట్రైబ్స్ సీరీస్ చెయ్యి, love from Hyderabad anna ❤️
@SAHITYATV3 жыл бұрын
ఉమాగారూ శుభోదయం. మీరు వీడియోలను వివరణాత్మకంగా అందిస్తున్నారు. మీతో పాటు మీ పక్కనే వుండి వాటిని చూస్తూ వున్న అనుభూతి కలుగుతోంది. ధన్యవాదాలు.
@srinujarajapu1443 жыл бұрын
వరల్డ్ హిస్టరీ మేము బుక్స్ లో చదివినవి చదవనవి హిస్టరీ మేము వెళ్ళ లేని హిస్టరికల్ ప్లేసెస్ ని మాకు మీ వీడియోస్ ద్వారా చూపించి క్లియర్ గా ఎక్సప్లయిన్ చేస్తునందుకు మీకు ధన్యవాదములు ఉమా గారు. తెలుగు వారు అందరు ఉమా గారి ని తప్పకుండ సపోర్ట్ చేసి మరిన్ని మంచి ట్రావెలింగ్ వీడియోస్ చూపించడానికి మనం ప్రోత్సహించాలి. 👍👍👍
@mnindira18273 жыл бұрын
ఉమ. అధ్బుత ప్రపంచం లో కి. తీసుకెళ్లవు.అంత దగ్గర గా. మమ్మీస్ ను. చుపిo చావు..చాలా. సంతోషం. గా ఉంది..
@manahindupuram3693 жыл бұрын
నీవు సూపర్ రా , అమ్మరే , నచ్చావురా ఉమా , నీ ఆత్మవిశ్వాసమే నీకు రక్ష , చరిత్ర సృష్టించు , మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది . "అందరి కంటే భిన్నంగా ,ఆలోచిస్తావు ,అదే నీ విజయం" ,దూసుకెల్లు అమ్మరే
@SureshBabu-hn6mr3 жыл бұрын
మాటలు రావట్లేదు మిమ్మల్ని ఎలా పొగడాలో.. అద్భుతమైన వీడియో ఇది నా జీవితంలో చూసిన వాటిల్లో.. ధన్యవాదాలు
@venkataswamylanka13033 жыл бұрын
Uma Garu you are not only a Traveler you are an Historian an adventure an investigator a Researcher an Educator a lover of Languages A lover of life styles A lover of Man Hearty Congrats We will be ever Thank ful to you Sir All the Best 🌹🤝🙏😇
@jagarapuramesh87522 жыл бұрын
ఉమా గారు చాలా బాగుంది 👌👌👌.ఎంతో కష్టపడి చూపిస్తున్నారు. మీకు కృతజ్ఞతలు
@veerababu51313 жыл бұрын
వీడియో చాలా బాగుంది bro... మీ వల్ల ఇంట్లో ఉండి ఈజిప్ట్ అంత చూసిన ఫీలింగ్ కలిగింది
@smartkillrenukavlog82512 жыл бұрын
నిజంగా మీరు చాలా గ్రేట్ సార్...అసలు నమ్మలేక పోతున్న ఇలా చూస్తానని....అసలు నేను ఇంకా షాక్ లో ఉన్నా....నేను చదుకునే టపుడు జస్ట్ పుస్తకాల్లో రెండు బొమ్మలు తప్ప ఎక్కువ గా చుసివుందను. కానీ నా కళ్ళతో అక్కడికి వెళ్లి చూసి నట్టు చూపించారు....tq సార్...🙏🙏🙏🙏🙏
@iimaaa3 жыл бұрын
I felt like I went there... I have seen atleast some 50-100 videos on pyramids, even the recent ones of Zem tv & discovery also.. but the way u showed & panned the camera.. amazing view.. today I got a clear idea..
@boddubasu76563 жыл бұрын
Really ?
@enagaanji88013 жыл бұрын
ఉమా అన్నయ్య థాంక్యూ🤝 ఈ మధ్యనే మీ వీడియోస్ చూస్తున్నాను నేను జన్మలో వెళ్లలేని చూడలేని ప్రదేశాలు ప్రాంతాలు వీడియోస్ చూపిస్తున్నారు అసలు మమ్మీ ని చూస్తుంటే చాలా బాగుంది అన్నయ్య సూపర్ ఆల్ ద బెస్ట్ 🌴👍
@kashiyajjala51683 жыл бұрын
మీ కోసం ఎంత చెప్పిన తక్కువే అన్న 🔥🔥🔥🔥
@maruskolamohan80033 жыл бұрын
😄
@dr...umadevi11433 жыл бұрын
ప్రపంచం లో ఎన్నో విషయాలు తెలుసుకుంటూ.... చూడటానికే మాత్రం ఆస్కారం లేని మాకు కూడా చూపిస్తున్నండుకు చాలా.tq
@jayasrichary2323 жыл бұрын
U r really blessed person to visit such places.. Not only India but rest of the nations also has great ancient history and cultural aspects... Stay safe bro and all the best for your Future..
@chinnayoutuber3 жыл бұрын
really so గ్రేట్ బ్రో... ఈజిప్షియన్ హిస్టరీ live లో చూసినట్లు ఉంది... nice really great 👌👌👌👍👍... అందులో తెలుగు 🙏🙏😍🤩
@manimadhav38583 жыл бұрын
Telugu youtubers are really amazing. I have seen north indian youtubers , they are just posting videos of main city centres and some couch surfing experiences. But our telugu youtubers are exploring into nook and corner of the countries to bring out the best experiences. They are really working hard. They are not bothered about viewership. They are doing the job with great passion and true professionalism. Hats off to all our telugu youtubers. Top position goes to two telugu youtubers no need to post their names. They are simply amazing and great. God bless them all.
@manimadhav38583 жыл бұрын
@@AR-cr2yb all most vallu andaru ante, city and couch surfing. They are also good. But our people are best of the best. Telugu tejalu.
@pmrsocioeducationalmedia57573 жыл бұрын
గుడ్ ఉమ. ఒక మంచి టీచర్ స్టూడెంట్ కు చెప్పినట్టు, మీరు వీక్షకుల కోసం క్లియర్ గా అద్భుతమైన విషయాలు చెబుతున్నారు.
@kirankumarjandyala6303 жыл бұрын
Life lo memu chudalenivi nu chupistunavu bro, thank you 🙏
@mr.mechboy95683 жыл бұрын
అందరు యూట్యూబర్స్ మమ్మీ గురించి చెప్పడమే గాని చూపించలేదు కాని నువ్ చూపించావు సూపర్ అన్న
@mr.mechboy95683 жыл бұрын
Thanks anna
@madhavivutchula19793 жыл бұрын
Very nice vedio Umagaru 👌👌 Chala detailed ga undi vedio ThanQ for showing such an ancient historical places.,,
@srivanivari2913 жыл бұрын
Uma garu mi video chusthe relax avochu andi konni tensions kuda marchipotham nenu matram ni videos chusi konni alochanalu nundi badyata paduthunanu miru chupinche places super andi take care uma garu
@sunny.p7873 жыл бұрын
🎉👍చాలా సంతోషంగా ఉంది ఉమా అన్నయ్య ఉదయాన్నే మి వీడియోతో ప్రారంభించడం🎉👍🙏god bless you uma anna🙏
@viswam4463 жыл бұрын
విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారికి guide ల వుంటుంది.. మీ వీడియో.,
@MyOwnUniverse0073 жыл бұрын
ఉమా అన్నయ్య సూపర్ వీడియో😍😍 మమ్మీలను చూడడం చాలా సంతోషంగా ఉంది👍👍👍
@divakar.d63 жыл бұрын
హాయ్ తమ్ముడు..... మీరు మాకు 4000 సంవత్సరాల క్రితంనాటి మహఅద్భుతమైన ప్రదేశాలను చుపించారు వాటిగురించి వివరించారు సూపర్ తమ్ముడు
@raveendrabhupathi39173 жыл бұрын
ఉమా యూట్యూబ్ చరిత్రలోనే ఒక అద్భుతమైన వీడియోలలో ఇది ఒకటి 🙏👌👍
No challenge for uma the biggest Telugu youtuber.. great kind of Telugu world explorer hai from Andhra Pradesh Anantapur.
@seenufromtirupati60963 жыл бұрын
14:35 MUMMY SUPERB ANNA చాలా అందంగా ఉంది వీడియో
@rams49333 жыл бұрын
Uma garu very beautiful vlog. Mee videos ani full clear ga untaie. Everything is your hard work effort 👌 take care of your health and safety
@katadimounika24253 жыл бұрын
Brother really your a great person to me memu chudaleni pradeshalanu maku chupisthunaru i ll enjoy allot while watching your videos kani chala short videos peduthunaru try to add more lengthy videos 📹 brother we love u allot from India 🇮🇳
@ajjubhai16633 жыл бұрын
మేము డైరెక్ట్ గా అక్కడికి వెళ్లకపోయినా వెళ్లినట్లే ఉంది. నీ వీడియోస్ చాలా బాగున్నాయి ఉమా బ్రదర్. Lot of love from తెనాలి.
@anjirayapaka72513 жыл бұрын
ఉమా గారు మీకు thanks అని చెబితే అది చిన్న మాటే అవుతుంది. ఈజిప్టు ని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు.🙏🙏🙏
@santhireturu13373 жыл бұрын
Wondered to see all these uma bro...👌👌👌 Thanks alot for showing what we cannot see ... 😍
@NanduMallelaDS3 жыл бұрын
ఉమా గారు మీరు చూపించే వీడియోలు ప్రదేశాలు ఊహ కూడా అందనంత అద్భుతమైన ప్రదేశాలు చూపిస్తున్నారు .ఏ ప్రదేశాలు బావుంటాయి అన్నది అద్భుతంగా ప్రాక్టికల్గా చూపిస్తున్నారు నో వర్డ్స్ to ఎక్స్ప్లెయిన్ అండి.
@sivarajug8103 жыл бұрын
This is called passion towards the work 🙌
@kondurishekar603 жыл бұрын
Hi anna your travelling soo good information meeku danyavadalu cheppali endukante memu chudanivi chupisthunnaru...tq Anna your sister
@urstruly17273 жыл бұрын
History created by uma telugu traveller..first Indian youtube video about Tutankhamun....eppudocchamu annadi kadu bullet diginda leda
@casualshoot03103 жыл бұрын
One of the finest true Travlogger in the world 🔥
@lakshmiskitchen16633 жыл бұрын
Mee opikaki hat's of andi 10 km cycling antee really superrrrrrrrrrrr Maku meru kallakikatinattu chupistunaru simply superb andi 💐👌👏
@urstruly17273 жыл бұрын
Yes
@babjichindada6543 жыл бұрын
Uma really super meeru chupinche videos alge explain cheyadsm మేము వెళ్లి అక్కడ chusinattu undi meeru geat next video kosam waiting
@ulavaashok73813 жыл бұрын
Really I am getting the feeling of I was there in your place. The way you are portraying and explaining the things. Hat's off Uma garu ❤ you as your subscriber.
Beautiful paintings in the Ramsey's tombs. Tomb construction itself is a well planned activity that too thousands of years ago.
@nagguduri93933 жыл бұрын
Good morning brother🌹🌹..
@mr.mechboy95683 жыл бұрын
Thanks anna
@MrRaceles3 жыл бұрын
Rameses not Ramsey .
@m.prabhakar76512 жыл бұрын
annayya Chala happy ivvanni chusthunte nijanga miku ranapadi vutam mi krushiki thappakunda palithaam vuntundhi anna all the best inka samanylu chudalenu goppa goppa places ni maku chusisthunaru hyderabad vasthe okkasari mamalni kalavandi anna please .
@SriHari-ys9jd3 жыл бұрын
Super... brother... Mummy సినిమా.. గుర్తుకుతెచ్చుకున్న..! Your video is all awesome.. 👍
@raj714413 жыл бұрын
Thankyou very much bro for this much explanation... నిజంగానే నేను అక్కడ వున్న ఫీలింగ్ కలిగింది.
@veeraraghavuluramagiri6623 жыл бұрын
The word face value includs your attitude. With help of good attitude you are winning the hearts of your fans. Finally your hard work helps you to reach your goal.
@karthikeyastudios96553 жыл бұрын
అన్నయ్య మి videos ఇంక మన ( Ravi Telugu Traveler ) అన్న videos ఫ్యామిలీ తో కూర్చొని హాయిగా చూడవచ్చు అంత బాగుంటాయి మి ఇద్దరి నోటి నుండి ఒక్క వల్గర్ లాంగ్వేజ్ కూడా రాదు ,, మి ఇద్దరి videos చూస్తుంటే మ ఇంటి మనుషులని చూస్తున్న feeling వస్తాది love you అన్న ❤️❤️❤️
@vibhatepavankumar60063 жыл бұрын
15:22 your very brave Uma👏 best Travellers👌
@nagahari74723 жыл бұрын
Maa kallatho swayanga chusinatlu ga undi.n mi explanation is also super Uma garu...well done keep going on...
@gundluruuma77133 жыл бұрын
You are blessed person bro we are also lucky to have a wonderful person like you seeing the world through your eyes 👌👌👌👌👍👍👍❤❤❤
@meenakshichunduri9413 жыл бұрын
Mee naration adbhutham..vhaa baga chupettsru thanku
@penkidas58683 жыл бұрын
Great effort with smart hardworking bro, take care of your health
@laasyapriya61283 жыл бұрын
Thanku so much umagaru Really wonderful Chinnapudu chaduvukunnapudu vichitram anipinchedi Eppudu real ga chustu unte chala happy ga undi
@vaishnavikarri58873 жыл бұрын
Superr video beautiful paintings Annaa from vizag ❤️
@nandamarathi77613 жыл бұрын
Uma naa age 60 years ekkadiki vellalenu kaani Anni places ki nuvvu theesukoni velluthunnavu neetho paatu thank you and God bless you
@UmaTeluguTraveller3 жыл бұрын
Thankyou ❤
@iamravibabu64553 жыл бұрын
I am so happy to see mummy's tombs..I like Egypt ..Uma anna thank you so much. Be safe and be healthy..big fan from Tenali ❤️❤️❤️
@raghug6023 жыл бұрын
Anna.. Ee videos chusthe chaala relaxing ga ekkadiko friend tho vellinattu cool ga undi.. aa friend meere...😄
@Varun28073 жыл бұрын
Extraordinary experience ✨ 👌 💖
@LovaInformativeVlogs3 жыл бұрын
Uma anna nv super....very clear ga explanation chestunav...eppudu movies lo Mummies chusevadini...but ne valla live lo chusina feeling vachindi ...thanq uma annayya...love u
@maniraj593 жыл бұрын
This is amazing I want to visit Egypt ... Very good location mostly the desert areas it's very good... Bro how is your dad ... Did he recoved
@KannaReddy3 жыл бұрын
Chala baga chupistunnav anna, memu vellakundane velllina feeling vastundhi nijamga, thank you so much
@shaikallavuddin9403 жыл бұрын
మీరు వీడియోలు పెట్టాడం నచ్చకపోవడమా చాలా బాగుంది బ్రో 👍👍
@rajforyou95463 жыл бұрын
Avdra nuvu
@balachandranbk52563 жыл бұрын
మాకు ఇలాంటి మంచిమంచి వీడియో చూపించడానికి చాలా కష్టపడుతున్నారు తమ్ముడు ఉమా👍👍👍
@ganeshchinthapudi21803 жыл бұрын
India's Best Traveller Uma Anna 🙏💙
@kiran544403 жыл бұрын
సూపర్ బ్రో. మీ ఓపిక కి మెచ్చుకోవాలి. మేము ఈజిప్ట్ కి రాలేము మరియు ఎప్పటికీ చూడలేము కూడా. మీరు ప్రతీ ఒక్కటి చూపించటం మరియు క్లియర్ గా చెప్పటం మాకు బాగా నచ్చింది. మా ఇంటిల్లిపాది మీ వీడియోస్ చూస్తున్నాం. పిల్లలు కూడా మీ వీడియోస్ ని చూసి ఎంతో విజ్ఞానం సంపాదించుకుంటున్నారు. Really హ్యాట్సాఫ్ to you. 🙏
@IndianmominMexico3 жыл бұрын
Wow!! So much history involved in each painting and each box
@thulasiravikadapa3 жыл бұрын
భూమ్మీద ఏదైనా అనర్థం జరిగి ఉంటుంది అంటే అది సదా సేద మనుషులతో కాదు కానీ అప్పట్లో కూడా రాజకీయం ఉండే ఉంటుంది అందుకే కొన్ని ద్వంసం chesintaru
@kpriya2863 жыл бұрын
'tomb' ని ' టూంబ్ ' అనాలి అండి . Btw, Egypt has vast history to know . People visiting it must read and go to understand it . Nice video..great efforts ❤️❤️
@shivashankarreddypalakolan10243 жыл бұрын
నేను అదే చెపుతామనుకున్న."టుంబ్" అనాలి అని.ఏది ఏమైనా చాలా చక్కగా వివరించారు. ఉమ గారికి కృతజ్ఞతతో మీ అభిమాని.
@tsivaranjani91143 жыл бұрын
Very nice sir enno manchi places Chuppincharu
@none055503 жыл бұрын
Loved the whole video. U Cover not only the famous sites but also other significant places which are otherwise ignored. Also all ur videos have a great human touch. We get to peek into the lifestyle of the locals there.. 😊
@nayomich9493 жыл бұрын
Anni chala baga chupistunnaru. Tq soooooooo Uma garu.
@choppadandiprabhakar13283 жыл бұрын
అన్నయ్య నీకు ఫ్యాన్ అయిపోయాను nv super anna....love you
@choppadandiprabhakar13283 жыл бұрын
ఏదో ఒక మెసేజ్ నాకు సెండ్ చెయ్.. మీ మెసేజి చూడాలని
@sidhvijurra61183 жыл бұрын
@@choppadandiprabhakar1328 Addjojojoj
@vidyasagarimmadisetty64133 жыл бұрын
Morning morning good Experience 😊😊. The day start with fresh experience ..nice
@SwetsLife3 жыл бұрын
Thank you Uma, very well taken, almost felt like virtual reality.
@dprajeswararaolicnrt3 жыл бұрын
బాగా కవర్ చేసి చూపించారు. థాంక్యూ.💐
@sofiabid3 жыл бұрын
Love from Nandyal❤️ Jaihind🇮🇳
@mohammedjavedali82443 жыл бұрын
Superrrrrrr explanation.... చాల చాల బాగా నచ్చింది వీడియో
@veereshb46893 жыл бұрын
Millions of thanks brother 🙏 your showing inch by inch of places wherever you go no one showed before like you keep going 👌👍🙏❤
@girijabhavani7753 жыл бұрын
Uma garu medi tenali madi tenali,nachinapati Kala meru chesina ee video meku chala chala thanks mammy thombs dagaravundi chusinattaga happy gavundi,❤ ❤ matalocheppalenu
@crubbythebeagle573 жыл бұрын
Uma bro what you showed and saw is wonder no words to speak even i can't understand when the vlog begin and ended such a massive place they selected from ancient times this so called will be a great really how they brought huge stone and carved the tomb and the process mind blowing blocking paintings wow only wow uma bro when it comes queens valley such a massive place no chance andi huge constructions and beautiful a wonder precious what you showed a life time experience to each and every one who are watching your videos and yet to watch i'm really feeling that i'm watching a huge massive hollywood movie andi both mouth and eye opener art, wonder, precious, life, emotions, bondings, history, mystery, technique, designing finally a great valley Author Venkat 😎
@chandrasekharrao90963 жыл бұрын
No doubt you are no.1 telugu traveller and KZbinr. Your approach and detailed explanation is good.Keep it up.
@boddubasu76563 жыл бұрын
Hi UMA another amazing and beautiful video about Egypt. until now we think Egypt means only Pyramids. It's completely misconception . Your passion and dedication towards travelling is un measurable. This much exploration in Egypt is first and last . That is only by UMA.Really wonderful tombs. Egypt videos are very very worth. We couldn't judge which video is superb in your Egypt videos. That much wonderful videos. You erased the name about Egypt means pyramids. That much nicely exploring Egypt. Really you created the history in Indian KZbinrs. You tube travellers have to learn lessons from you. That much skills you have In future you can start a school for KZbin travellers. Especially the way explanation and exploration is superb and interested. We are very lucky to have a great Telugu KZbinr in the form of you. 🙏🙏🙏🙏 .We are eagerly waiting for your next videos. All the best UMA bro.
@bskumarkumar43743 жыл бұрын
Meeru chala opikato baga chupagaliginaru bagundi eevidanga anni pradeshalu chupagalaru. Yellappudu meeku health bagundalani korukuntunna
@indianlocal99903 жыл бұрын
Ahaa Happy ga enjoy chestunaru 👍👍🎉🎉😀😀
@winonewin43333 жыл бұрын
Hai call me plz
@ramasarmavssistla88613 жыл бұрын
Good Morning Uma Prasad ji. We are able to see Marvellous things, sculptures and very very articles which we may not able to see able to see without Uma Prasad ji eyes.
@sunkesalamunna63803 жыл бұрын
Good morning uma anna garu Love from proddatur Kadapa ❤️❤️❤️
@danielwilson95743 жыл бұрын
sodaraa!! meeru thinna foods annitini oka video ga cheyyandi. meeru food ni explain chese vidhanam excellent ga untundi.
@amurthy7623 жыл бұрын
Good morning కాధు... Uma morning 🌞 అయిపోయింది..great bro
@sankhavarampacs37673 жыл бұрын
wonder ful vedio uma garu.nice iam sooo lucky
@sandeepsunny23843 жыл бұрын
YOUR EXPERIENCE AND EXPLAINTION AMAZING BRO
@radharam37703 жыл бұрын
సూపర్ అన్నయ్య మీ వీడియో చూస్తున్నంత సేపు చాలా ఆనందంగా అనిపిస్తుంది