Movies Villege WestGodavari Intlo Ramayya Vedilo Krishnayya House By Godavari Muni

  Рет қаралды 104,011

Godavari Muni

Godavari Muni

Күн бұрын

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని పశ్చిమగోదావరి జిల్లా లోని పోడూరు గ్రామం, ఈ గ్రామం గురించి చెప్పాలి అంటే చాలా ఉన్నాయి. ఇక్కడ సినిమాలకి పుట్టినిల్లు ఈ గ్రామం, స్వతంత్ర సమరయోధులకు జన్మనిచ్చింది ఈ గ్రామం, ఇప్పటికి సైరెన్ కూత తో లేస్తుంది ఈ గ్రామం, ఊరిలో ఎక్కువ మండువా పెంకుటిల్లు, అందమైన పొలాలు పెద్ద వీధిలోకి వెళితే ఈ గ్రామం అందాలు మాటల్లో చెప్పలేం

Пікірлер: 140
@seshugrandhi8239
@seshugrandhi8239 2 жыл бұрын
నేనూ....నా దేశం నమో నమామి..... ఆనాటి నుండి ఈనాటి వరకు అద్భుతమైన పద్ధతులు..‌‌... విధానాలతో ఏకీకరణ సాధించిన విజయాలు కొనసాగుతున్న మన పోడూరు ప్రజలందరికీ వందనాలు....🙏🙏🙏 వేయివందనాలు.....
@gangadharsabbe7876
@gangadharsabbe7876 2 жыл бұрын
Tq. Mam. Thank you Muni babu you did good job. 👌👌👌
@jaiandhra7437
@jaiandhra7437 2 жыл бұрын
ఇ సారి వెరైటీ గా .. PK కి ఒక్క అవకాశం ఇద్దాం.. రోజూ సినిమా చూపిస్తాడు.
@mahithamanthena1689
@mahithamanthena1689 2 жыл бұрын
, 😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😇😇😇😍😍😍☺☺☺☺😄😄😄😁😁😅😅😇😇😂😂😂😂😘😘😘😘😘😘😘😘😘😘😘😘😇😇😇😇😇😇😇😇😇😂😂😂😂😂😂😂😂😂😂😂😂😅😅⛅☁☁🌞❄💨☔💧💁🙅🙆🙋💆💁🙅🙆🙋💆
@bhimashankaramyeddanapudi6518
@bhimashankaramyeddanapudi6518 2 жыл бұрын
Baavundoi Muneeswaraa...pa...go...jeee...chaala bavuntundi.🤔🌹🌹🌹🪴🪴🪴
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Thanks sir
@Kp-xv9mq
@Kp-xv9mq 2 жыл бұрын
Poduru is a lovely village and I was enjoyed a lot. I have studied in polytechnic college during 1993-96 (EC). I am very happy and excited by recollcting that golden memories. Thanks a lot for making this video. I was there when Chilakapacha kapuram & Chinnabbulu movies shooting.
@chinnaraorayudu8302
@chinnaraorayudu8302 2 жыл бұрын
I WAS COMPLETED MY EDUCATION IN PODURU , FIRST CLASS TO 10 CLASS AND POLY TECHNICAL IN ECE, AFTER B.TECH ECE FROM JNTU , M.TECH JNTU , PHD FROM GITAM university , iAM HAPPY TO SEE THIS VIDEO , PODURU VILLAGE GIVEN EDUCATION LIFE OF MY CARRIER ,THANKS A LOT AND GOD GRACE , Dr RAYUDU CHINNARAO
@meeramutechnologie
@meeramutechnologie Жыл бұрын
థాంక్యూ బ్రదర్ వీడియో పోస్ట్ చేసిందానికి 97 మా బ్యాచ్ పాలిటెక్నిక్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ నిజంగా అప్పుట్లో కూడా చాలా షూటింగ్స్ తీసే వాళ్ళు కాలేజీ టైంలో కూడా షూటింగ్స్ చూసేవాళ్ళము సో కోడూరు ప్లేస్ మాత్రం నిజంగా చాలా ప్రశాంతమైన వాతావరణం అందులో శ్రీదేవి థియేటర్ ఒక టికెట్ కి మూడు సినిమాలు అప్పట్లో 97లో చాలా ఫేమస్ అయిన ప్లేస్ నిజంగా కోడూరు కర్నూల్ డిఎస్ రాజు పాలిటెక్నిక్ కాలేజ్ ఈ వీడియో పెట్టిందానికి నీకు చాలా చాలా థాంక్స్ మా కాలేజీకి చూపించిందానికి కూడా థాంక్స్
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Welcome Sir
@prasadarjun4404
@prasadarjun4404 2 жыл бұрын
Yes my village is so nice but so many years we r struggling with bad main road
@victoryjagan3850
@victoryjagan3850 Жыл бұрын
Hai ...nice video...i studied in poduru polytechnic college...1996-1999 batch Mech. Eng...thank you for video..i remembered all my memories...
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thank you sir
@mukarapukotteswararao6437
@mukarapukotteswararao6437 2 жыл бұрын
Thammudu super super
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Thanks anna
@mukarapukotteswararao6437
@mukarapukotteswararao6437 2 жыл бұрын
Poduru villege. Super good vidio
@padmanjalivegiraju8269
@padmanjalivegiraju8269 Жыл бұрын
My village i love you so much and tomuch ❤
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍
@ahammadvalishaik8592
@ahammadvalishaik8592 2 жыл бұрын
Meri chala great bro chala manchi pani chastunaru super
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Thanks Bro
@suresh-jo7lk
@suresh-jo7lk 2 жыл бұрын
Muni garu maa vuru edhi i love my village tq very much tq
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Thanks your Support Madam
@alavanya3338
@alavanya3338 2 жыл бұрын
Wow pakkane ma kavitam undhi
@mkvvrajasekhararao5508
@mkvvrajasekhararao5508 2 жыл бұрын
Very very good video and nice information and roll model
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Thanks sir
@Ashok-cd5pu
@Ashok-cd5pu 2 жыл бұрын
ఈ ఊరు లో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది, పట్టించుకునే నాయకుడు లేడు, ప్రభుత్వ యంత్రాంగం లేదు
@mounikasatishmounikasatish5537
@mounikasatishmounikasatish5537 2 жыл бұрын
Mee mulamgaa malli nanu puttina uru chupincharu TQ so much Andi nanu marriage chasukuni Karnataka vachestanu miss autunanu anukuntanu Mee videos to chala happy today TQ so much
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Thanks Your valuble Comment Madam
@suresh-jo7lk
@suresh-jo7lk 2 жыл бұрын
Maadhi poduru my beautiful villege
@gopipathagolusu3691
@gopipathagolusu3691 2 жыл бұрын
Hi maadi kuda podure
@SATYANARAYANAMONDRU
@SATYANARAYANAMONDRU 2 жыл бұрын
Mandal name బ్రో
@p.venkat6271
@p.venkat6271 2 жыл бұрын
Ma vuru ni maku Kalla ku kattinatluga chupichinandhuku dhanyavadhamulu mitrama Kalla lo nillu vachai aa school days college days malli thirigi ravu love Poduru ❤️❤️
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Thanks your Valuable Comment Bro
@raochalapathi4278
@raochalapathi4278 2 жыл бұрын
Vij లో gs raju road vundi బావుంది me vedio
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Thank u sir
@rameshjogi6711
@rameshjogi6711 2 жыл бұрын
Beautiful village
@gsvrao3216
@gsvrao3216 2 жыл бұрын
తూర్పు పచిమం లో ఉండే ప్రకృతి గ్రామాలు చాలా అందం తో పరి శుభ్రత మంచి పద్ధతి ఆంధ్ర లో కొన్ని chotke ఉండును ఆచార వ్యవహారాలు అలానే ఉండును,ఆంధ్ర అంతా ఒకేలా లేదు
@krishnakumarimantena8422
@krishnakumarimantena8422 2 жыл бұрын
మేము 10th exams poduru center లోనే వ్రాసి 1st class లో పాస్ అయ్యాను. 1982 లో కోడిరామకృష్ణ గారు, చిరంజీవి గారి superhit cinema suiting ఇక్కడ మేము చూసాను. మాది దగ్గరలోని ఊరు.
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Chala lucky Sir. Thanks Your valuble Comment
@gangadharsabbe7876
@gangadharsabbe7876 2 жыл бұрын
ఇది నా జన్మ భూమి. నా పేరు సబ్బే. గంగాధరరావు. మా తండ్రి పేరు సబ్బే. నరసింహామూర్తి. ఈయన 1963-72 వరకు hostel manager గా చేసారు. అప్పట్లో ప్రైవేట్ మానేజ్మెంట్ లో స్టూడెంట్స్ హాస్టల్స్ నడిచేవి.1972 నుండి గవర్నమెంట్ హ్యాండోవర్ చేసుకొని ప్రస్తుత SC, BC hostels government నిర్వహిస్తుంది. మా పెదనాన్న గారు సబ్బే. వెంకటరావు గారు. ఈయన గ్రామానికే మొదటి సివిల్ ఇంజనీర్. నేను హై స్కూల్ లో ఉపాధ్యాయునిగా విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు పని చేస్తున్నాను. I love my village.🙏🙏🙏
@fathimunnishabegum6478
@fathimunnishabegum6478 2 жыл бұрын
చాలా santhoshum సార్....
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Thanks your Valuble Comment Sir
@gangadharsabbe7876
@gangadharsabbe7876 2 жыл бұрын
@@GodavariMuni Thank You Muni babu మా ఊరు ని చూపించినందుకు you did good job. 💐👌👍👍👍
@gangadharsabbe7876
@gangadharsabbe7876 2 жыл бұрын
@@fathimunnishabegum6478 Tq. Mam...
@gowrisankardommeti1331
@gowrisankardommeti1331 2 жыл бұрын
Bagundi muni
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Thank u sir
@syamasundergathada3921
@syamasundergathada3921 2 жыл бұрын
అన్న మాది అనకాపల్లి ... మీరు చేస్తున్న వీడియోలు నేను follow అవుతున్నాను
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Thanks andi
@mantenanagararu2930
@mantenanagararu2930 Жыл бұрын
పో డూరు హైస్కూల్ కూడా చూపిస్తే బాగుంటది
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Tharuvatha vedio lo chupinchanu sir
@RaRi_R23
@RaRi_R23 2 жыл бұрын
your videos are amazing brother
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Thanks Brother
@karuturirani1121
@karuturirani1121 2 жыл бұрын
Nenu 7th class Poduru high-school lo chadivanu,school.7th class public examination lo R.V.Narasimha Raju first,nenu second place. Chillarakottu chittemma film Akkade theesaru. Muralimohan hero.very Happy to see this vedieo.
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Thanks your Valuable comment madam
@naiduu.u.2309
@naiduu.u.2309 2 жыл бұрын
Good job , uuyala jampaala movie shooting village locations kudaa vlog chei muni.
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Ha Sara Sir Chestha
@naiduu.u.2309
@naiduu.u.2309 2 жыл бұрын
@@GodavariMuni 👍tq..
@burugukishor6665
@burugukishor6665 2 жыл бұрын
I love poduru
@mrumateluguyoutubechannel
@mrumateluguyoutubechannel 2 жыл бұрын
Super
@krishnakumarimantena8422
@krishnakumarimantena8422 2 жыл бұрын
సైరన్ చుట్టు పక్కల గ్రామాలకు కూడా వినిపిస్తుంది. మా ఊరికి 5 k mtrs. Maa చిన్నప్పటి నుండి మేము వింటున్నాము .
@alavanya3338
@alavanya3338 2 жыл бұрын
Meedhi a vuru
@alavanya3338
@alavanya3338 2 жыл бұрын
@thank u universe meeru nannu adigara
@kgovardhan188
@kgovardhan188 2 жыл бұрын
Very nice
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Thanks sir
@dr.r.vasudevaraj4169
@dr.r.vasudevaraj4169 2 жыл бұрын
Nice thambi...
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Thanks Anna
@syamasundergathada3921
@syamasundergathada3921 2 жыл бұрын
నేను నీ వీడియోలు వల్ల చాలా ఆహ్లాదకరంగా ఉన్నాను .. నేను గోదావరి జిల్లాలు లో ఎందుకు పుట్టలేదా అని బాధ పడుతున్నాను... ఇనక east west districts లో మంచి ప్రకృతి ఉండే మంచి ఊర్లు చూపించండి....
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Thanks sir మీరు చెప్పే ఈ మాటలు వింటే చూపించే నాకు చాలా ఆనందం గా ఉంది.మీ ప్రోత్సాహం ఉంటే ఇంకా మంచి వీడియోస్ తీసి పెడతా అండి
@jaiandhra7437
@jaiandhra7437 2 жыл бұрын
నేచర్ చాలా అందం గా ఉందిగాని. మనుషులు గొప్ప స్వార్ధపరులు .. కన్నింగ్.
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
@@jaiandhra7437 అది కామన్ బ్రో మనం అవి ఆలోచిస్తే nature ని ఎంజాయ్ చెయ్యలేం
@naiduu.u.2309
@naiduu.u.2309 2 жыл бұрын
@@jaiandhra7437 👌
@Motion_Clips
@Motion_Clips 2 жыл бұрын
Bro ei video yeppudu tisav bro 2 years back aayithe lopala video tiyyadaniki permission eichevadini.
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Avuna Bro Ok Malli yeppudu Evvagalaru
@bathineninani1843
@bathineninani1843 2 жыл бұрын
Me village ala vunna. Roads matram ma jagan anna valla super vunnay....
@tsasibhushan
@tsasibhushan 2 жыл бұрын
నేను col DS Raju polytechnic Poduru లో 1989-93 బ్యాచ్ సివిల్ చేసాను
@sunilbabu57
@sunilbabu57 2 жыл бұрын
Bayya miru asthamatu rajahmundry ki antha duramo chrpthunaru... Kani daggarlo unna town lu chepthe viewers ki mana towns kuda register avthaye... Lekapothe rajahmundry daggara anukuntaru kani chala duram kada so rajahmundry ni mi mind lo nundi theseyandi... I'm from narsapur memu poduru rajugaru homeopathy doctor garidaggaraki vellelam chinappudu
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
K thanks sir next nunchi marustha
@satyanarayankankipati3633
@satyanarayankankipati3633 2 жыл бұрын
E gramam ackeda unnadi. Nearest town edi.
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు దగ్గర సార్
@Lasyatejas
@Lasyatejas 2 жыл бұрын
siragarapalli kada
@SAI_LUCKY_BOY
@SAI_LUCKY_BOY 2 жыл бұрын
Homeo hospital is famous in this Village iam from rayalaseema i studying diploma 1997_2000batch
@SAI_LUCKY_BOY
@SAI_LUCKY_BOY 2 жыл бұрын
@sri chinni deee
@sagarsunny1442
@sagarsunny1442 2 жыл бұрын
Roads veste Inka chala baguntay
@vegesnasujata731
@vegesnasujata731 2 жыл бұрын
Maadi poduru, i love my village,
@PKJBL
@PKJBL 2 жыл бұрын
❤❤❤
@gopipathagolusu3691
@gopipathagolusu3691 2 жыл бұрын
I.m also poduru
@prasadgeddada4344
@prasadgeddada4344 2 жыл бұрын
మాది కూడా పోడూరు యే అండి
@jammupadmavathi8953
@jammupadmavathi8953 2 жыл бұрын
My Jammu satyanarayan my native place poduru my own House saraladodi ramalayam. Street. Chinta thora.
@prasadgeddada4344
@prasadgeddada4344 2 жыл бұрын
Hi
@katarisuresh5985
@katarisuresh5985 2 жыл бұрын
Super 👍
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Thanks your Support Sir
@nagarajubandela2560
@nagarajubandela2560 2 жыл бұрын
VERY NICE BROTHER 👍
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Thanks bro
@mamidinaresh5781
@mamidinaresh5781 2 жыл бұрын
Ladies tailour movie shooting village location chupinchandi
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
K sir
@vennichinni6834
@vennichinni6834 2 жыл бұрын
Sar.made.poduru.naku.challa.estam
@garapati2466
@garapati2466 2 жыл бұрын
Nennu kuda poduru polytechnic clz lo chadivanu super village 😍😍
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Thank u sir
@avinashvarma8000
@avinashvarma8000 2 жыл бұрын
Nenu kuda chadivanu bro
@ravishankarkanchapu5974
@ravishankarkanchapu5974 2 жыл бұрын
Me also studied bro
@penumetsaramachandraraju
@penumetsaramachandraraju 4 ай бұрын
Col DSRaju గారి గురించి తెలుసుకొనుటం జరిగింది ఈ వీడియోలో ధన్యవాదాలు
@GodavariMuni
@GodavariMuni 4 ай бұрын
Welcome andi
@srinusrinu7893
@srinusrinu7893 2 жыл бұрын
👍👍👍
@gsvrao3216
@gsvrao3216 2 жыл бұрын
ఉత్తర భారతం లో గల నదుల నీటి వసతులవల్ల ఎంతో అభివృద్ధిలో ఉండును,గెడ్డం గీసుకొని బ్లడ్ తయారీ లేని దక్షిణ భారత్,ఎంతో అభివృద్ధి సాధించు కోవాలి
@vijaykumargummapu9056
@vijaykumargummapu9056 2 жыл бұрын
Ee gramamlo British national nundi netivaraku sainyamlo sevalandinchina sainikulu unnaru Vari prasthavan lekapovatam vicharam
@spandhana8972
@spandhana8972 2 жыл бұрын
1996nanu.tenth.chadeva.ilove.podur
@pradeepkumar-nt7ex
@pradeepkumar-nt7ex 2 жыл бұрын
I stay in that house. And I study their. U take me back
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
అవునా మీరు లక్కీ సార్
@SAI_LUCKY_BOY
@SAI_LUCKY_BOY 7 ай бұрын
Nenu ikkade diploma electrical chedhivaanu maadhi rayalaseema
@sujathamamidisetti2887
@sujathamamidisetti2887 2 жыл бұрын
Ma pinni valla vooru idhi alage akka vallu kuda vunnaru 😊
@prasadgeddada4344
@prasadgeddada4344 2 жыл бұрын
మాది పోడూరు యే అండి
@rukminisabbe1312
@rukminisabbe1312 2 жыл бұрын
Maadi poduru bus stand daggara ma illu
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Ho good madam
@nagarajtummalapalli2978
@nagarajtummalapalli2978 2 жыл бұрын
My grand father Thummalapalli Gangulu, parvathamma, native place got (3)sons one at bhadradri korhagudem, TSPSRanga Rao, madhukar at Maharashtra pune family members at Mumbai, Allahabad. Bangaluru,palvancha,Hyderabad,mostly employees very happy my grand fathers nativePlace. Thank you
@gopipathagolusu3691
@gopipathagolusu3691 2 жыл бұрын
Hi rukmini garu
@theepicentertainments5088
@theepicentertainments5088 2 жыл бұрын
Jagan paripalana gurinchi teliyaalante ee ooru roads chuste chalu
@gunravientertainments7582
@gunravientertainments7582 2 жыл бұрын
97 batch polytechnic chadivanu
@suryaayyappa9775
@suryaayyappa9775 2 жыл бұрын
bro 2006-09 lo ma ayana chantabai, kuberulu, dhonga sachinollu, betting bangaraju, antaku mundhu entlo ramayya vedhilo krishnayya, kanchanamala cable TV, etc... locations college, school, patha cinima holl, tdp building, venkatesvara swami alayam, vuri chivara raju gari jama thota manduva ellulu, netaji balasangam సెంటర్, garagalamma gudi center and etc..... and ekkada top cock fighting breeders kuda e vure I'm 06-09 old batch in college (06033-ec-045) 😅😅😅😊
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Manchi information echaru bro thank u
@prasadgeddada4344
@prasadgeddada4344 2 жыл бұрын
ఏ ఊరు anna మీది ద్వారకా తిరుమల?
@suryaayyappa9775
@suryaayyappa9775 2 жыл бұрын
@@prasadgeddada4344 kadhu bro madhi near akividu
@bujjamma6669
@bujjamma6669 2 жыл бұрын
Nenu akkade polytechnic chadivanu
@harishs2181
@harishs2181 2 жыл бұрын
Manaku roads veyyaru 🤦
@gudaveenarani1745
@gudaveenarani1745 2 жыл бұрын
గోదావరి మునీ ! ఆంజనేయ స్వామి విగ్రహం అనాలి కానీ ఆంజనేయుని బొమ్మ అనవద్దు.లేకపోతే మూర్తి అనాలి అంతేగానీ బొమ్మ ఏంది గాంధీ బొమ్మ,నెహ్రూ బొమ్మ లాగ.
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
K madm marchukunta
@mrumateluguyoutubechannel
@mrumateluguyoutubechannel 2 жыл бұрын
YSR cp problem roads
@KVSTech
@KVSTech 2 жыл бұрын
Oye Ranga raya medical college Pithapuram raja gari peru meeda nirmincharu mullapudi harischandra prasad valla mamaya peru kadu ippatiki pithapuram raja garu varasulu court lo aah place kosam poraduthunnaru fake news publish cheya vadhu
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
ఈయన కృషితో జరిగింది అని ఆయన చెప్పారు సార్
@sureshsuri-fu8cc
@sureshsuri-fu8cc 3 ай бұрын
Madhi poduru
@gudaveenarani1745
@gudaveenarani1745 2 жыл бұрын
గోడా వరి కాదు , పశ్చిమగోదావరి జిల్లా అనండి. బాబూ క్రీస్తు పూర్వం క్రీస్తు శకము అనవద్దు.సామాన్య శకము అనాలి.
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Thanks మేడం గ్రామర్ సరిచేసుకుంటాను
@gudaveenarani1745
@gudaveenarani1745 2 жыл бұрын
@@GodavariMuni Muni gaaru మీరు కరెక్ట్ గానే అన్నారు.మీతో మాట్లాడిన వ్యక్తి గోడా వరి అన్నాడు joseph అనుకుంటా అతని పేరు.
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
హ kk పలాస అతనిది
@srinuenugurthi2063
@srinuenugurthi2063 2 жыл бұрын
ᴀʟᴀᴍ.ᴩᴜʀᴀᴍ.ᴠᴇʟʟᴀɴᴅɪ.ʙʀᴏᴅʜᴇʀ.ᴠᴀʀᴀꜱᴜᴅᴏᴄʜᴀᴅᴜ..ꜱʜᴏᴏᴛɪɴɢ.ᴠᴇʟᴇɢᴇ
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
K thanks bro
@padmanjalivegiraju8269
@padmanjalivegiraju8269 Жыл бұрын
My village l love you so much
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@jibbuluspider5626
@jibbuluspider5626 2 жыл бұрын
Super
@GodavariMuni
@GodavariMuni 2 жыл бұрын
Thank u bro
Kluster Duo #настольныеигры #boardgames #игры #games #настолки #настольные_игры
00:47
Rangasthalam movie location house|PUDIPALLI telugu movie shooting location
11:30