This video should be viral. These are exactly my words after reading mahabharatam for the past 5 years
@VoiceOfMaheedhar3 ай бұрын
Thanks a lot for the support Vamsi garu 🙏 As per my observation most of the people are influenced by modern writers and visual media. No one is willing to follow or agree the facts from original scriptures.. This the mark of Kali bhagavan..
@vamsigadu98563 ай бұрын
@@shany8711 we are talking about vyasa Mahabharata not serial Mahabharata. 😂😂😂 go cry somewhere else
@vamsigadu98563 ай бұрын
@@shany8711 nuv cheppindi vyasa bharatame kani clear ga biased ga chepthunnav for example…. Arjunudu 17 va roju bhargavastram chusi bhayapaddadu antunnav. Arjunudu cheppindi aa astraniki counter ledu ani. Arjunudi daggara brahmashirastram, vaishnavastram, pashupatastram unnai ani neeku kuda telusu. vati tho ye astram ayina counter cheyochu ani kuda rasaru. Dani tho patu chinna astram meda pedda astram vesthe prapancham nashanam avutundi ani kuda rasaru. Asalu valla idhariki yudhame start kaledu appatiki. Ela cheppukuntu pothe arjunudu aa samayam lo action teesukokapovataniki chala reasons unnai. Arjnudu already samshapthakula tho yudham chesi vastunnadu. Ippudu dharmarajunu kalavatam manchidi ani krishnudu cheppatam tho yudham start cheyakunda dharmarajunu chudataniki vellaru krishnarjunulu. Chinna incident pattukuni ala chepthnnav mari karnudu virata yudham lo paripoyadu, gandharvula chethilo paripoyadu, abhimanyudi chethilo kuda paripoyadu. Mari dani gurinchi em antav?😂😂
@chamantichamantichamantich86393 ай бұрын
"విలన్స్ ను గొప్పవారీగా ధర్మాపారులను అల్పులుగా " చిత్రికారిస్తున్నారు ఇది పచ్చి నిజం నిజాన్ని నిర్భయంగా చేపినందుకు ధన్యవాదాలు మీకు 🙏🏻🙏🏻🙏🏻......
@VoiceOfMaheedhar3 ай бұрын
🚩 Jai Sri Krishna 🙏
@norivasanthalakshmi71423 ай бұрын
అద్భుతమైన విశ్లేషణ ద్వారా మా సందేహాలన్నీ తీర్చారు 😊 కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🙏
@VoiceOfMaheedhar3 ай бұрын
Dhanyosmi Vasantha Lakshmi garu 🙏
@rytraajeshyoutubechannel22183 ай бұрын
మహిధర్ గారు మీరు చాలా అద్భుతంగా చెప్పారు, మీ చెప్పే పద్ధతి చాలా బాగుంది.
@VoiceOfMaheedhar3 ай бұрын
ధన్యోస్మి రాజేష్ గారు 🙏
@ShivaJain-d1j16 күн бұрын
Superb sir baga chepparu. Nijame
@VoiceOfMaheedhar16 күн бұрын
🙏🙏🙏
@tsr32483 ай бұрын
కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🏻🚩
@VoiceOfMaheedhar3 ай бұрын
🚩 Jai Sri Krishna 🙏
@myworld05113 ай бұрын
కర్ణుడి చేతిలో విజయ ధనస్సు ఉంటుంది.. అది చేతిలో ఉండగా ఓటమి ఉండదు అంటారు.. దాని గురుంచి చెప్పగలరు మహిధర్ గారు
@saikrishnasudhagoni94353 ай бұрын
@@myworld0511 Karna was defeated by satyaki and bheema with Vijaya dhanashu
@VoiceOfMaheedhar3 ай бұрын
Already కృష్ణ గారు చెప్పేశారు ప్రదీప్ గారు 🙏 అయినా elaborated గా ప్రయత్నిస్తాను..
@rahulsai93933 ай бұрын
@@saikrishnasudhagoni9435 17వ రోజు మాత్రమే వాడాడు అతను 11 నుంచి 16 వరకు మామూలు ధనుస్సు వాడాడు
@prasadsatya62853 ай бұрын
Hare krishna hare krishna Krishna krishna hare hare | Hare rama hare rama Rama rama hare hare ||🙏🙏
@VoiceOfMaheedhar3 ай бұрын
🚩 Jai Sri Krishna 🙏
@rahulsai93933 ай бұрын
అన్న నేను పద్మ పురాణం ,వామన పురాణం ను అధ్యయనం చేశాను, అన్న అందు లో బ్రహ్మగారి స్వేదం తో ఆయన దంబం తో ఆ దంబోద్భవుడు జన్మించాడు ,వాడే సహస్రకవచుని గా పిలువబడ్డాడు , విష్ణువు యెక్క రక్తం బ్రహ్మ కపాలం లో పడి శివుడు దాని మర్దిచాక దాని ఉండి నరుడు ఉద్భవించి ఆ సహస్రకవచుడి ఆట కట్టించాడు. తరువాతి కాలం లో వాడే సూర్యాంశ తో కర్ణుని గా వచ్చాడు
@Varanasibharadwaj3 ай бұрын
Nice
@Varanasibharadwaj3 ай бұрын
Jai Sri Krishna 🙏🙏🙏
@VoiceOfMaheedhar3 ай бұрын
🚩 Jai Sri Krishna 🙏
@rahulsai93933 ай бұрын
@@VoiceOfMaheedhar అన్న అగ్ని పురాణం లో కూడా కర్ణార్జునుల పుర్వజన్మ వృత్తాంతము ఉంది
మాష్టారూ!...? 🙏 8:13 to 9:20 ఏమైనా ఓ లెవల్లో అదరగొట్టేసారండీ మీ ప్రసంగంతో.😲
@VoiceOfMaheedhar3 ай бұрын
మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు పద్మావతి గారు 😊
@SrikanthThinks3 ай бұрын
Any time Arjuna greater than karna ❤❤🎉. Nice video 🎉
@VoiceOfMaheedhar3 ай бұрын
Thank you Srikanth garu 🙏
@kamalamachiraju31292 ай бұрын
ఎన్నో అపప్రధలకు సమాధానం ఈ వీడియోద్వారా మీ విశ్లేషణ అద్భుతం ధన్యవాదాలండి🙏 కృష్ణం వంద జగద్గురుమ్🙏
@VoiceOfMaheedhar2 ай бұрын
🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
@SriLakshmi-xx1mc3 ай бұрын
Mana guruvulu manavaliku techina ee puranalanu marchi prejalaku tappuga chepthuna aanati ntr Dana Veera sura karna nundi enati kalki varaku emanali...tappaka papamey idhi...🙏 Mahidar garu 🙏😍🙏🙏 Chala baga clear ga teliyachepparu🙏🙏🙏
@VoiceOfMaheedhar3 ай бұрын
సినిమా రచయితలు commercial view లో ఆలోచించి అలాంటి మార్పులు చేస్తూ ఉంటారు శ్రీలక్ష్మి గారు. నిజం చెబితే చూడండి, మన వీడియో ఏమైనా కదులుతూ ఉందా? జనం అబద్ధాలనే ఇష్టపడతారని వాళ్ళకి తెలుసు. ఇది కలికాలం కదండీ 🙏
@SriLakshmi-xx1mc3 ай бұрын
@@VoiceOfMaheedhar nijam kalikalam mahimey andi... Ee mayalo manam padakunda edho ekkado bhagavanthudu Daya mana midha undabattey ee mayalo padaledhu... Milanti vaallu bhagavathudu ichina varamey andi Maalanti vallaku....🙏🙏🙏🙏
@SriLakshmi-xx1mc3 ай бұрын
@@VoiceOfMaheedhar alage annamaya cinima kuda chala varaku tappe ani telisindhi mahidar garu... Pradana archakulu varine adigi telusukunanu Ayana chepthuntey chala ascharyam anipinchindhi andi Ee cinimalu totally fake Only bhagadgita And purana ithihassalu books chadali anthey Chadivey time eppudogani dorakatam ledhu... Milanti varu chepthey vintuntey haayiga untundhi andi Nijamga runapadi unnamu andi🙏🙏🙏
@VoiceOfMaheedhar3 ай бұрын
కనిపించిన / వినిపించిన దానిలో మంచి మాత్రమే తీసుకుంటూ, Arguments కి వెళ్లకపోతే ఎటువంటి నష్టము, కష్టము ఉండదు శ్రీలక్ష్మి గారు 🙏
@SriLakshmi-xx1mc3 ай бұрын
@@VoiceOfMaheedhar avnu andi🙏
@jayasree72583 ай бұрын
Arjunudu
@VoiceOfMaheedhar3 ай бұрын
🚩 Jai Sri Krishna 🙏
@rvh67183 ай бұрын
ఇక్కడ కర్ణుడా - అర్జునుడా గొప్ప అనేది కాదు. ఆయా వ్యక్తుల తో - ఆయా పాత్రలను పెట్టీ , జీవితంలో మనుషుల గుణాలు ఎలా వుంటాయి అని అనేది భారతం. భారతం లోని పాత్రలను - మన గుణాలకు అనునయించుకొని చూసుకోవాలి. మన ప్రవర్తన ఎలా వుంది అని అనేది ? ఇక్కడ ఎవరూ గొప్ప కాదు. అందరూ సమానమే. ధర్మానికి - అధర్మానికి జరిగిన / జరుగుతున్న / జరగపోయేది ఎలా వుంటుంది అన్నది ముఖ్యం. వ్యక్తులను చూడకూడదు. ఆయా వ్యక్తుల యొక్క మనసును చూడాలి. కర్ణుడు పాత్ర అసలు భారతంలో " కన్నీరు పెట్టించే పాత్ర / జన్మ ". ఇక్కడ కర్ణుడు మంచి వ్యక్తి ( గొప్ప ) . పాత్ర లోకి వస్తె అధర్మం చెంత చేరి , తన వ్యక్తిత్వానికి మచ్చ తెచ్చుకున్నాడు . అదొక్కటి అతని జీవితం బాధాకరం పుట్టి - దానితోనే ముగిసింది. అతని దాన గుణం , ప్రేమించే మనసు , ఇచ్చిన మాటకు కట్టుబడి 12:28 వుండటం , త్యాగ గుణం , ఇంకా ఎన్నో వున్నాయి కర్ణుడు లో. భారతం లో మనకు కర్ణుడు గురించి చదివిన వాళ్లకు తెలుస్తుంది. మంచి వీడియో సోదరా....
@namanipadmavathi70003 ай бұрын
👍 గతజన్మ వాసనలు, శాపాలు పక్కన పెడితే కర్ణుడు స్వతహాగా మంచి పరాక్రమవంతుడు, ధీరుడు, ఎవరు గొప్ప అన్న విషయం కాకుండా.. ఇక్కడ ధర్మం, అధర్మం పంచన చేరితే మనిషికి ఎలాంటి దుస్థితి పడుతుంది అనేది మనం గ్రహించాల్సిన విషయం.
@VoiceOfMaheedhar3 ай бұрын
బాగా చెప్పారు పద్మావతి గారు 🙏 బాగా చెప్పారు హరి గారు 🙏 హరి గారు మనకి ఆత్మీయులే.. మీ లాగానే..
@shankarnarayan18303 ай бұрын
🙏🙏
@VoiceOfMaheedhar3 ай бұрын
🚩 Jai Sri Krishna 🙏
@ShakunthalaK-mj4xp3 ай бұрын
Super ga chepparu,nijalu chepparu,
@VoiceOfMaheedhar3 ай бұрын
Thankyou Shakunthala garu 🙏
@santhoshds86643 ай бұрын
Thank you nijam edho abadham edho eppati vallaku theliyachepinandhuku
@VoiceOfMaheedhar3 ай бұрын
నిజం తెలుసుకోవడానికి సిద్ధంగా లేరు సంతోష్ గారు చాలామంది 🙏
@kavyagadde17103 ай бұрын
Very good nizam chepparu
@VoiceOfMaheedhar3 ай бұрын
🙏🙏🙏
@krishna-thecreator3 ай бұрын
అర్జున : - స్వయంవరంలో గెలిచి ద్రౌపదిని చేపట్టాడు - శివుడి నుండి గాండివాన్ని పొందాడు - కర్ణుడి పిల్లలను చంపాడు - కర్ణుడిని చంపాడు - గాండీవంతో ఇంద్రుడిని ఓడించాడు - కర్ణుడి చేతిలో ఓడి, కర్ణుడి చేత క్షమాభిక్ష పొందిన ధర్మరాజు "కర్ణుడిని చంపడం చాతకకపోతే ఆ గాండేవాన్ని వేరే వారికి ఇచ్చేయు అర్జున" అని అన్న ధర్మరాజు చెప్పగా, తన అన్ననే చంపడానికి వెళ్ళాడు అర్జునుడు. మధ్యలో కృష్ణుడు కలగచేసుకుని ఆపాడు.. - కురుక్షేత్రం అయ్యాక, ఇంక ఈ ప్రపంచంలో తనని మించిన ధనుర్ధారి లేడని, అహంకారం పొంది, స్వర్గాన్ని చేరుకోలేకపోతాడు - యుద్ధం అయ్యాక ,కృష్ణుడు శరీరం వదిలినపుడు, యుద్ధంలో కొన్ని లక్షల మందిని చంపిన అర్జునుడు తన గాండీవంతో కేవలం పదుల సంఖ్యల్లో ఉన్న దొంగలని సైతం ఓడించలేకపోయాడు, కారణం : కృష్ణుడు ఉన్నంతవరకు మాత్రమే అర్జునుడు శక్తిమంతుడు కర్ణుడు : - స్వయంవరంలో ద్రౌపది సూతుడిని పెళ్లి చేసుకోను అన్నది. నవ్వి మనసులో పెట్టుకొని పాల్గొనకుండానే వెళ్లిపోయాడు - తెలిసి కూడా ఇంద్రుడికి కవచ కుండలాలు ఇచ్చాడు, అయితే తండ్రి సూర్యుడి వళ్ళ, కొన్ని కోరికలు కోరుకుని ఇచ్చాడు, కాబట్టి అది దానం కాదు, కానీ కుండలాలు అంటే ప్రాణం పోదు అని తెలిసి కూడా ఇచ్చేశాడు - పరశురాముడికి అబద్ధం చెప్పి అస్త్రాలని పొంది, మళ్ళీ శాపగ్రస్తుడు అయ్యాడు - అడగకపోయినా కుంతికి మిగతా 4 కొడుకులని చంపను అని మాట ఇచ్చాడు - ద్రౌపది చేసిన అవమానాన్ని గుర్తుపెట్టుకొని, 5 గురు భర్తలు కలిగిన స్త్రీ, వేశ్య కాక ఇంకేం అవుతుంది అని నిందించాడు - ఎన్నో సార్లు అర్జునుడి చేతిలో ఓడి వెనుదిరిగాడు - చివరి యుద్ధంలో అర్జునుడి మీదకు నాగస్ట్రం వేశాడు, కృష్ణుడు రథాన్ని క్రిందకి తొక్కి అర్జునుడిని కాపాడాడు, కృష్ణుడు ఆ సమయంలో సహాయం చేయకపోతే, కర్ణుడి చేతిలో అర్జునుడు చనిపోయేవాడు. - నర నారాయణులు ఆ జన్మలో కర్ణుడిని చంపి ఉండవచ్చు కానీ, అది ఈ జన్మలో సాధ్యం కాదు అని ఇంద్రుడికి తెలుసు కాబట్టే కుండలాలు తీసుకున్నాడు. ఎవరికి నచ్చినట్టు వారు చెప్తున్నారు కాబట్టి ఇక్కడ వాడు తోపు వీడు తోపు కాదు, కృష్ణుడే గొప్ప.. ఇదంతా కృష్ణ లీల.. కృష్ణుడు ఆడిన జగన్నాటకం. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🏻🙏🏻
@VoiceOfMaheedhar3 ай бұрын
Video chusthe bagundedi
@vamsigadu98563 ай бұрын
Meru clear ga pakshapatham tho rasaru ani kanipistundi.
@myworld05113 ай бұрын
@@VoiceOfMaheedhar చూసే చెప్పారు అని అభిప్రాయం.. నాకు డౌట్ ఉంది.. కవచ కుండాలాలు ఇస్తే.. ఇంద్రుడు ఆయుధం ఇస్తాడని కర్ణుడికి తెలుసా.. చెప్పగలరు
అందరికీ రాదు దిలీప్ రెడ్డి గారు 🙏 కనీసం కొందరైనా తెలుసుకుంటారని ఆశ..
@dgopikrishna85213 ай бұрын
🙏🙏🙏🙏
@VoiceOfMaheedhar3 ай бұрын
🙏🙏🙏
@VadlaSujatha-v7qАй бұрын
ధర్మాన్ని దూరముగా పెట్టిన వారి శక్తియుక్తులు బూడిదె లో పోసినపన్నీరు వృధా ప్రయాసే. పంచవేదంలో ఉన్న కొన్ని నిజాల మీద కంటే మధ్యలోఅభూతకల్పనకు అబద్ధపు వంటకం వండి రాసినట్లు ఉంది
@VoiceOfMaheedharАй бұрын
👌🙏🙏
@sumathimadduluri3415Ай бұрын
జై శ్రీకృష్ణ గోవింద 🙏🙏
@VoiceOfMaheedharАй бұрын
🚩 జై శ్రీ కృష్ణ 🙏
@deepaksaideepak35833 ай бұрын
Jay Arjuna ❤❤❤❤❤
@VoiceOfMaheedhar3 ай бұрын
🚩 జై శ్రీ కృష్ణ 🙏
@kgopal56752 ай бұрын
Karnudu great hero
@VoiceOfMaheedhar2 ай бұрын
🙏🙏🙏
@aldhasayendhar42412 ай бұрын
సమస్తము శ్రీ కృష్ణ లీలలు మాత్రమే😊🚩🐚💜🙏
@VoiceOfMaheedhar2 ай бұрын
🚩 జై శ్రీ కృష్ణ 🙏
@kavyagadde17103 ай бұрын
Baga chepparu tv serials movieslo dhurmargulani herolani chesi pandavaulanu thokkesthunnaru idi goram kani beeshmudu goppavade
@VoiceOfMaheedhar3 ай бұрын
🙏🙏🙏
@glaxamanacharygovaradhana89272 ай бұрын
Ayya chala chakkaga chepparu mari chagativarukudaaa karnude goppavaduga chepputhunnaru kadaaa
@VoiceOfMaheedhar2 ай бұрын
మహాభారతంలో ఉన్నవారందరూ.. అంటే, సాక్షాత్ భగవంతుడైన శ్రీకృష్ణుడి సమకాలీనులందరూ గొప్పవారే, అదృష్టవంతులే, కారణ జన్ములే. ఇక్కడ మన ప్రశ్న, వీరిద్దరిలో ఎవరు గొప్ప అని.. 🙏
@ENagaraju-akhi3 ай бұрын
ధానము లో కర్ణుడు మించిన వారు లేరు దాన వీర సూర్య పుత్ర కర్ణ అర్జునడు కంటే గొప్ప వాడు కర్ణుడు దగ్గర ఉన్నది విజయ దణ్ణసు గాంధీవం కంటే గొప్పదీ మీకు ఎం తెలుసు మాట్లాతున్నారు అప్పండి
@VoiceOfMaheedhar3 ай бұрын
అవును భారతం చెప్పిన వ్యాసుడికీ, వ్రాసిన వినాయకుడికి కూడా మీరు చెప్పినవి తెలియవు
@NaniBalla-z5s3 ай бұрын
Jaiyokarna
@VoiceOfMaheedhar3 ай бұрын
🙏🙏🙏
@Gandivadari_Arjun3 ай бұрын
జై అర్జున్ 🔥
@saikiransiddantam370628 күн бұрын
Arjuna is always great❤❤
@VoiceOfMaheedhar27 күн бұрын
🙏🙏🙏
@VAPVIJAYAKHIL3 ай бұрын
Bro dog after death what happens please acc puranas and vishnu shiva god what do for dogs No one did these video please 😭🙏🙏🙏🙏
@VoiceOfMaheedhar3 ай бұрын
అన్ని ప్రాణులలోనూ ఆత్మ స్థితి ఒకటే. కర్మలను బట్టే జన్మ ఉంటుంది. అది మనిషయినా, కుక్కయినా, పిల్లయినా లేక మరో ప్రాణి ఏదయినా.. ఒకసారి ఈ వీడియో చూడండి 🙏 kzbin.info/www/bejne/oqDSmoljqNumrZI
@SuperMougen2 ай бұрын
Breh..
@venkatasai17393 ай бұрын
Arjundu prathi yudham lo gandeva dhanasu vadedu and karanudu kevalam kurushetra yudha samyam lo matramey vijaya dhansu vadadu. So, karnudu kooda prathi yudham lo vijaya dhanasu vadithey arjunudu undakalada and deva dhootha ayina chidrangadha undakalada
Indha, kopavariyna pandvullu judha sabha lo drupadhi ni petti aadam, avamanam jaraku thundey choosthu unarey thapa oka matta mattlda ledhu and statue lo unnare endhku
@VoiceOfMaheedhar3 ай бұрын
🙏🙏🙏
@venkatasai17393 ай бұрын
Dharam telisana pandu raju endhukani adharma ka guru dronacharyunui vanchichadu Sri krishndu anthi di varu kuda karna nuni dhana gunani, veerVathavani, endhu ku pogatadu, kevalam yuddanki mundhey karnudu ki thana janam rahasaym endhu cheparu and pandavullaku endhuku chepa ledhu Indrudi thanki inchina adtram to arjun champa kaliki nappudu endhukani gatogachni pampicharu Karnudu naga astram vadhilnappudu krishnudu ebdhu rakshichadu and naga astram 2nd time proygamincha annapudu endhuku proyaginchaledhu
@VoiceOfMaheedhar3 ай бұрын
🙏🙏🙏
@venkatasai17393 ай бұрын
So, adharm vypue unnaru kadha ani vallu dakkva kadhu and dharm vypu unarani koppa kadhu Karna and bhieshma, drona varu dham dharmi vadhli untey pandavulu okaru kooda miggallaru
It's your opinion not reality... Post positive videos not negativity... They are come to earth in the partof dharmastapana both are great according to their situations not your opinion 😊😊😊😊 OM NAMO BAGHAVATE VASUDEVAYA
@VoiceOfMaheedhar3 ай бұрын
It's not my opinion. Try to follow Vyasa Bharatam 🙏
అవును కావ్య గారు. భీష్ముడి వల్లనే మనకు విష్ణు సహస్రనామం అందినది. అంపశయ్య పైనున్న భీష్ముడు ధర్మరాజుకు ఎన్నో ఉదాహరణలతో అద్భుతమైన ధర్మ సూక్ష్మాలు తెలియజేశాడు. అవి మనకు కూడా పనికొచ్చేవే. వాటిలో మనం కొన్ని వీడియోలు కూడా చేశాము.. kzbin.info/aero/PLNoNQLGbZ7gYHzOaN-kN1rkvH2GJ9NeQg
@bobbilisatyanarayana99072 ай бұрын
Very good information. జనాన్ని తప్పు త్రోవ పట్టిస్తున్న వాళ్లకు చెంప దెబ్బ లాంటి వీడియో.
ముందుగా వాస్తవాలను మాట్లాడిన కార్తీక్ గారికి కృతజ్ఞతలు 🙏అసలు భారతాన్ని వదిలేసి వితండవాదం చేసేవారితో వాదించుకుంటూ పోతే ఇక నేను next content కి నీళ్ళు వదిలేసుకో వలసిందే. అందుకే వారికి నమస్కారాలు పెట్టి మిన్నకుండిపోతున్నాను..