కమలహాసన్ చెల్లెలు ఎలా ఒంటరిగా మిగిలారో చుడండి || SrideviHelping

  Рет қаралды 2,350,865

Ms.Sridevi

Ms.Sridevi

Күн бұрын

కమలహాసన్ చెల్లెలు ఎలా ఒంటరిగా మిగిలారో చుడండి || SrideviHelping#anchorsridevi ||Sridevi poor peple
Thank You For Watching.........!
Follow Us On
FaceBook : / sridevianchor
Instagram : / sridevihelping
#AnchorSridevi #SrideviHelping

Пікірлер: 1 300
@adabalababu137
@adabalababu137 10 ай бұрын
ఆవిడ మనసు చిన్న పిల్లల మనసు ప్రపంచం తెలియని పెద్దమనిషి చిన్న అమ్మాయి అనుకోవాలి మనము❤
@ramanakapurapu216
@ramanakapurapu216 10 ай бұрын
శ్రీదేవి గారికి వందనములు! మీరు దీర్ఘాయుష్షును పొంద గలరు! దేవుని దీవెనలు!
@sambhararamani1120
@sambhararamani1120 9 ай бұрын
God bless you Sridevi
@ramubujji7439
@ramubujji7439 10 ай бұрын
😭 పాపం ఒంటరిగా ఉండడం వల్ల మాటలు ముగాపోయాయి ఇంట్లో ఎవరు మాట్లాడే వాళ్ళు తోడుగా లేక thanks 🙏 sis
@ramadevichaganti2796
@ramadevichaganti2796 10 ай бұрын
Aunu andi nijam.maa voorilo oka abbayi ki ilage aindi.
@indirakodamanchili787
@indirakodamanchili787 7 ай бұрын
😢
@indirakodamanchili787
@indirakodamanchili787 7 ай бұрын
God bless you Madam నెను కూడ అడుకునే vallaku chestha వుంటాను, లేని వాళ్లకు
@PRamanji-bh2pj
@PRamanji-bh2pj 5 ай бұрын
😢😢😢😢
@swarnateja3664
@swarnateja3664 2 ай бұрын
😢😢😢
@mudavathshankar9449
@mudavathshankar9449 10 ай бұрын
ఉత్తమమైన ఆలోచన మనుషులకు అందనంత ఎత్తులో నిలిచిన నీ నీ ఆలోచనలకు వందనం
@RamuluT-vd4cc
@RamuluT-vd4cc 10 ай бұрын
శ్రీదేవి అక్కగారు మీరు చేసే సహాయాలు నా సెల్యూట్💐🙏
@govulabalakrishnareddy9430
@govulabalakrishnareddy9430 9 ай бұрын
ఇలాంటి సన్నివేశాలు చూసి ఏదేదో కామెంట్లు పెట్టడమేకాకుడా మన చుట్టుపక్కల వారికి కూడా మనకు తగ్గ సహాయచేస్తే మనం కొలిచే దేవుడు మనల్నిఆశీర్వదిస్తారు.
@RamaGuntur-dn8iq
@RamaGuntur-dn8iq 10 ай бұрын
శ్రీ దేవి గారు మీ మనసు ఆలోచన ఆశయం చాలా గొప్పది.
@krishnasandeipgaddi1644
@krishnasandeipgaddi1644 10 ай бұрын
అమాయకమైన బామ్మ మంచి మనసున్న బామ్మ ఏ కల్మషం లేని బామ్మ గారికి నమస్కారము 🙏🙏🙏🙏🙏🙏🙏 ఇలాంటి పరిస్థితుల్లో బామ్మ గారిని చూస్తే చాలా బాధగా ఉంది , ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరూ దగ్గరికి వెళ్లి సహాయం చేసినందుకు thank you so much really u done great job 👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@uppalaiahverigood3410
@uppalaiahverigood3410 10 ай бұрын
🌹🙏🙏🙏👌👍🌺
@koduruswathi471
@koduruswathi471 10 ай бұрын
అక్క సూపర్ మీ లాంటి వారు ఎన్నో పనులు ఇలాంటి వారికి సహాయం చేయాలని మీకు మీ కుటుంబానికి ఆ భగవంతుడు తోడుగా వుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.🙏🙏💐💐💐
@mesrammahesh4480
@mesrammahesh4480 10 ай бұрын
శ్రీదేవి మేడం మీరు బామకి చేసిన సహాయానికి శతకోటి దండాలు 🙏🙏🙏🙏🙏🙏
@PraveensaiSai
@PraveensaiSai 10 ай бұрын
మీమనసు మీ దానగునము సహాయం చేసే మనుసులు సమాజానికి చాలా అవసరం
@nagarajurapaka511
@nagarajurapaka511 10 ай бұрын
శ్రీ దేవి గారు మీకు ఆదేవుడు ఆసిస్సులు ఎల్లపుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏
@gandhamsatyanandam9959
@gandhamsatyanandam9959 10 ай бұрын
గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ మీ సర్వీస్ గ్రేట్ 🙏 ఇలాంటి వారికి ఇంకా అనేక మందికి ఇలాంటి సర్వీసు చేసే సమృద్ధిని మీకు కలగజేయాలని దేవునికి ప్రార్థిస్తున్నాను 👍🏻👌🙏
@Devieswar-143
@Devieswar-143 10 ай бұрын
అందం, అభినయం,ప్రేమ,జాలి అన్ని కలిపితే శ్రీదేవి అక్క❤❤❤ అయినా సహాయం చేసింది కాక ఇంత ఓర్పు తో వుండడం మామూలు విషయం కాదు🫡🫡🫡
@Mbijeshwith786
@Mbijeshwith786 6 ай бұрын
😮
@chandrasekharraju3171
@chandrasekharraju3171 10 ай бұрын
ఈవిడ వలన మా శ్రీదేవి కూడా యాక్టింగ్ చేయగలరు అని మాకు నా కూడా అర్థమైంది 🥳👏
@rajashekaryadavs1508
@rajashekaryadavs1508 13 күн бұрын
😅😅😅
@pappalamerry7925
@pappalamerry7925 10 ай бұрын
అతల్లికి ఎంత ఆ నదం శ్రీ దేవి నువ్వు చల్లగా ఉండాలి. తల్లి❤❤❤❤❤❤❤❤❤❤❤
@danapanasrinu8922
@danapanasrinu8922 10 ай бұрын
ఒక వీడియో miss కాకుండా చూసే వాళ్ళు ఎంత మంది ఒక లైక్ వేసుకోండి
@rajyalaxmilaxmi6462
@rajyalaxmilaxmi6462 10 ай бұрын
Nenu chustha❤
@UsarRojachavakula
@UsarRojachavakula 10 ай бұрын
నేను అయితే శ్రీ దేవి అక్క వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను 💖
@danapanasrinu8922
@danapanasrinu8922 10 ай бұрын
Same nenu kuda
@AnuAnitha-fy6pw
@AnuAnitha-fy6pw 10 ай бұрын
It's me
@barbha3796
@barbha3796 10 ай бұрын
Me
@rajyalaxmigayam9864
@rajyalaxmigayam9864 10 ай бұрын
మీ అమ్మ గారు చాలా సంతోషంగా ఉంటారు మీరు హెల్ప్ చేసుతున్న వీడియో లు చూసి సూపర్ శ్రీదేవీ హాయ్
@trivenich7841
@trivenich7841 10 ай бұрын
మీ మంచి మనసుకి ఎప్పుడు దేవుడు చల్లగా చూస్తాడు
@goddupushpa7726
@goddupushpa7726 7 ай бұрын
Hi akka nenu 5 th month pregnant ma hubby ma parents manchi books chadavamantaru e time lo vati kanna me video s chusty naku chala happy ga untundhi melanti manachi manasunna baby naku puttalani bless cheyadi akka
@samathan7194
@samathan7194 10 ай бұрын
పప్పు చారొంకాయ. Super అమ్మ
@sainadharao838
@sainadharao838 4 ай бұрын
గాడ్ బ్లెస్స్ యు అమ్మ శ్రీదేవి
@devakigariganti1283
@devakigariganti1283 3 ай бұрын
😂
@SRI-DEVI_MADHURA-SWARAALU
@SRI-DEVI_MADHURA-SWARAALU 10 ай бұрын
శ్రీదేవి గారూ.... అమ్మ లాంటి మీ హృదయానికి పాధాభివందనం🙏🙏 మీకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని ఆ దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను . కిరణ్ సూర్యాపేట
@krishnakota5342
@krishnakota5342 10 ай бұрын
సిస్టర్ నువ్వు చాలా గ్రేట్.. ఇలాంటి వాళ్ళు కు ఎప్పుడు ఇలానే చేయాలి. సిస్టర్ 🥰🥰🥰🥰..... సీతకండి గ్రామం. ఏటిగైరంపేట పోస్ట. గొలుగొండ మండలం. విశాఖపట్నం జిల్లా....
@mahalakshmireddy-143
@mahalakshmireddy-143 10 ай бұрын
మీ వీడియోస్ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చూస్తున్న చాలా బాగా అనిపిస్తుంది ఇంకా ఇంకా చూడాలి అని ఉంది
@user-ht6rz5lj6c
@user-ht6rz5lj6c 9 ай бұрын
❤ నిజానికి నవ్వు vachina మనసు కదిలే
@jyothii4557
@jyothii4557 10 ай бұрын
దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థిస్తాను థాంక్స్ అండి మీరు చేసే పని చాలా నచ్చింది నేను పేదరాలి ని సహాయం చేయాలని ఆశ ఉంది కానీ చేయలేని స్థితి మీరు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది
@himabinducooking3129
@himabinducooking3129 7 ай бұрын
Sreedevi garini kalavadam ela andi
@gayatridevikasa9210
@gayatridevikasa9210 10 ай бұрын
Superb conversation wdt mamma..😂😂😂😂😂loved it.. keep on rocking sri Devi God bless you always.. 🙏🙏
@devakigariganti1283
@devakigariganti1283 3 ай бұрын
😂
@srisunithaofficial
@srisunithaofficial 10 ай бұрын
శ్రీదేవి గారు మీరు మీ వీడియోస్ చాలావరకు ఏడుపే ఉంటుంది ఈ వీడియో చాలా నవ్వు
@KRISHNAMNADHASWARM
@KRISHNAMNADHASWARM Ай бұрын
అక్క నీలాగా ఉండేవాళ్లు చాలా మంచిది అది కొందరికి అడుగుతా ఆ అదృష్టం వాళ్ల రుణం చాలా ఆనందంగా ఉంది🎉❤💐🇮🇳👌🙏
@snehalatha5953
@snehalatha5953 10 ай бұрын
God bless you sridevi garu, she is very innocent
@rekharao9174
@rekharao9174 9 күн бұрын
శ్రీదేవి నాకు ముగ్గురు కూతుళ్ళు ❤ నేను నిన్ను కూడా కూతురు గా అంటాను ❤🎉 నువ్వు నాకు ఎంతో నచ్చావు నేను ఒక అమ్మనే 😊 నీ ఆరోగ్యం బాగా చూసుకో . Stay bless always 🙏👏👏👏👏💕
@prema4401
@prema4401 10 ай бұрын
Salute Sridevi garu God bless you 🙏 ❤️ 🙌
@laxmemarapatla9894
@laxmemarapatla9894 10 ай бұрын
@laxmemarapatla9894
@laxmemarapatla9894 10 ай бұрын
@laxmemarapatla9894
@laxmemarapatla9894 10 ай бұрын
@RaviKumar-ge4gb
@RaviKumar-ge4gb 10 ай бұрын
Chaala anadanga undi choostu unte
@DoddamaniPrathap
@DoddamaniPrathap Ай бұрын
మీ గురించి ఏం మాట్లాడాలో మాటలు రావట్లేదు అండి మీ మంచి మనసుకి నా కృతజ్ఞతలు🎉
@sampathkumarthattai8808
@sampathkumarthattai8808 10 ай бұрын
బంగారు తల్లి, చెల్లి శ్రీదేవి 🙏🙏🙏
@AlekhyaVinni
@AlekhyaVinni 10 ай бұрын
ధన్యవాదాలు శ్రీదేవీ గారు🙏🙏🙏🙏
@lakshmiparvathiseelam3902
@lakshmiparvathiseelam3902 10 ай бұрын
అమ్మ శ్రీదేవి ధన్యవాదాలు రా బామ్మ మాటలు నవ్వు వచ్చింది
@RajuAkkabathula-z4w
@RajuAkkabathula-z4w 9 ай бұрын
పేదల వైపు నీ మనసు లగ్నం చేసినందుకు చాలా వందనాలు
@Sivamaheshreddy
@Sivamaheshreddy Ай бұрын
లాస్ట్ లో అమ్మ ఆనందం కళ్ళలో చూడాలి ఎంత ఆంటే చెప్పటానికి మాటలు లేవు థాంక్స్ సిస్టర్స్
@jayaprakashnarayana4433
@jayaprakashnarayana4433 10 ай бұрын
God bless you Sridevi Garu
@vepurv
@vepurv 10 ай бұрын
Nuvvu great akka Nuvvu devathavvu thalli🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@vedhaartandcraft9636
@vedhaartandcraft9636 10 ай бұрын
🙏🙏🙏👍👍👍👌👌👌 సర్వేజనా సుఖినోభవంతు.
@paruhidh
@paruhidh 9 ай бұрын
తప్పుడుస్వా ర్థం,అత్యాశ,కక్కృతి సమాజంలో మాట్లాడాలంటే భయపడి ముగాబోయింది పెద్దమనిషి🙏 మీరు చాలా మంచి చేశారు .అందరికీ లోకం తీరు ,తెలివి తేటలు ఉండవు కదండీ .కూతురు కూడా అలాగే ఎవరిని నమ్మి కన్నతల్లిని విదిచివెల్లింది...కనీసం అమ్మతో కలిసి ఉండాలి కదా. ఎవరు లేకపోతే,వదిలి వెళ్తుందా.🖤 మీరు great mam బాగున్నారు👌👍
@alekhyaanisetty4371
@alekhyaanisetty4371 9 ай бұрын
Òpòò😊😊😊jy6t
@govulabalakrishnareddy9430
@govulabalakrishnareddy9430 9 ай бұрын
ఇలాంటి శ్రీదేవి అమ్మలు ఊరుకొకరు పేటకొకరు ఉండాలి పుట్టాలి. డబ్బున్న, మంచి హృదయం, మంచి మనసు న్న వారు ఇలాంటి శ్రీదేవి అమ్మకి సహాయం చేస్తే నిస్సహాయులు అనాధలు ఎక్కడున్నారో అక్కడికి వెతుక్కుంటూ వెళ్లి సహాయం చేస్తుంది శ్రీదేవమ్మ. అమ్మ శ్రీదేవమ్మా నీకు శతకోటి హృదయపూర్వక ఆశీర్వాదాలు❤
@divyakothuri8976
@divyakothuri8976 10 ай бұрын
Assalu you are really great sridevi akka garu❤
@prabhudaskprabhuas1544
@prabhudaskprabhuas1544 26 күн бұрын
అమ్మ శ్రీదేవి గారు ఎందరో అభాగ్యులను చక్కగా మీ యొక్క సోషల్ వర్క్ ద్వారా ఆదుకుంటున్నారు నిరుపేద లకు అన్నం పెడుతున్నారు దేవుడు ఆయుష్మాన్ ఆరోగ్యమును దేవుడు మీకు అనుగ్రహించాడు దేవుడు దీవించును గాక 🙏
@madhavimadhavi8180
@madhavimadhavi8180 10 ай бұрын
Navvaleka poyam akka nuvvu comedy chesav❤
@gopisettydurgachalapathira7446
@gopisettydurgachalapathira7446 5 ай бұрын
శ్రీదేవి గారు మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలి 🙏
@foodysri
@foodysri 9 ай бұрын
😂😂😂😂😛🤭🤣🤣 ఈ వీడియో చూసిననoత సేపు బాగా నవ్వుకున్న దాంతో పాటు 😢కూడా thank you 😅
@user-kg8fs2zp8m
@user-kg8fs2zp8m 3 ай бұрын
ఇలాంటి అమాయకపు అవ్వలను ఆదుకునే నీ జన్మ ధన్యమైనది రా తల్లి శ్రీదేవి!!
@InumulaVinitha
@InumulaVinitha 10 ай бұрын
Take care of your health akka God bless you akka
@sunitharam957
@sunitharam957 10 ай бұрын
Ee video chusthe kallalonunchi neelu vachai meeru jeevithanthan happy GA undali god bless you maa
@yashodaofficial320.
@yashodaofficial320. 10 ай бұрын
శ్రీదేవి .గారు.భలే.కామెడీ చేసారు.మీరు.బామ్మా.గారు....😅
@KannavaramVanaja
@KannavaramVanaja 10 ай бұрын
ఈ video వల్ల కష్టం లో కూడా సంతోషం కలిగించే లావుంది.
@sudhakarpoosa3044
@sudhakarpoosa3044 10 ай бұрын
శ్రీదేవి గారు మీరు బామ్మతో కామెడీగా మాట్లాడడం బాగుంది....😊
@ravichurchofchrist5634
@ravichurchofchrist5634 Ай бұрын
సిస్టర్ శ్రీదేవి గారు మీ ఆలోచన విధానం ఎంతగానో మమ్మల్ని ఆనంద పరుస్తుంది మీ మంచి మనసుకు దేవుడు మీకు సహాయం చేయాలని మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము 🥰🥰🥰
@anukoka5361
@anukoka5361 10 ай бұрын
So funny, both action , too cute.
@RamaraoKomaram
@RamaraoKomaram 10 күн бұрын
శ్రీదేవి అక్క వీడియోలు ప్రతి ఒక్కటి చూస్తాను ఎం వీడియోలు రాకపోతే రామారావు గారి వీడియో చూస్తాను నవ్వు కుంటాను ❤❤❤❤
@gvaraprasad7178
@gvaraprasad7178 9 ай бұрын
You are great Sri Devi garu ❤
@bhaskerd878
@bhaskerd878 4 ай бұрын
మీరు చాలా అదృష్టవంతురాలు ..మీ ప్రపంచం చాలా అందంగా ఉంది......ఏ కల్మషం లేని పేదవారి కి అన్నపూర్ణ దేవతగా వెళ్తున్నారు.
@Laxmivaishnavi1gram
@Laxmivaishnavi1gram 3 ай бұрын
Madam sir madam anthe❤❤❤❤chala manchi madam❤mimmalni chusi chala mandhi inspire avvali akka🥰🥰🥰
@bandarunookaraju5247
@bandarunookaraju5247 10 ай бұрын
శ్రీ దేవి అక్క కామిడియన్ దొరికింది.... ఆమె కష్టం లో ఉండి మనల్ని నవ్విస్తుంది 🙏
@narmadapapeti9298
@narmadapapeti9298 10 ай бұрын
Ha papam
@rajyalaxmigayam9864
@rajyalaxmigayam9864 10 ай бұрын
హెల్ప్ చేసుతున్నారు థాంక్స్ శ్రీదేవి
@SaradhaJamgiti-py3ok
@SaradhaJamgiti-py3ok 10 ай бұрын
వంటరి తనం. వాళ్ల బామ్మ తనకు మాటలు వస్తాయి అని విషయం కూడ బామ్మ మర్చిపోయారు పాపం 😢😢
@chanapathirajesh7287
@chanapathirajesh7287 10 ай бұрын
Really great, sridevi,🤝🏻🤝🏻🤝🏻🤝🏻🙌god bless you
@balubalreddy5414
@balubalreddy5414 10 ай бұрын
Hi akka superb entertaining vedio it's really funny acting iragadeesindi musaladi
@srijanehrulalrathod8374
@srijanehrulalrathod8374 10 ай бұрын
Sridevi akka meeru chala bagundali god bless you akka
@karrijyothivenkatvlogs832
@karrijyothivenkatvlogs832 10 ай бұрын
ఆమె తో మాట్లాడే వారు లేక మాటలు మర్చి పోయుంది
@ramadevichaganti2796
@ramadevichaganti2796 10 ай бұрын
Aunu andi correct ga chepperu 😢 evaruu ardam chesukovatamledu 😢
@Tvhrbiuu
@Tvhrbiuu 10 ай бұрын
Adavalu yevayasu aina cheralu chudaga andhamvasthundhi..god helping andi .sridhevi garu..
@padmapadakanti9690
@padmapadakanti9690 10 ай бұрын
శ్రీదేవి గారు వందనాలు నువ్వు చాలా పెద్దలను బాగా చూసుకుంటున్నారు తల్లి
@indurthykrishnaveni6788
@indurthykrishnaveni6788 9 ай бұрын
Ne lanti manchi manasunna ammaini nenu puttina apati nundi inta varaki chudaledu great.god bless you 😊❤
@rajababumosuganti2132
@rajababumosuganti2132 10 ай бұрын
may LORD JESUS CHRIST BLESS U ABUNDANTLY in all areas of your life according to his loving kindness amen
@manthuhemalatha8128
@manthuhemalatha8128 9 ай бұрын
మీరు చాలా గ్రేట్ అండీ. మీరు ఎంత ఇచ్చిన.ఆ వంద మీదనే ఆమె మనసు వుంటుందని గ్రహించి మళ్ళీ రిటర్న్ ఇచ్చారు.అది నాకు భాగా నచ్ఛింది.ఎందుకంటే నీను వీడియో చూస్తున్నంత సేపు మీరు ఆ వంద కూడ తిరిగి ఇస్తే బాగుండు లేకుంటె ఆమె మనసు ఆ వందలోనె వుంటుందని అనుకున్నాను..మీరు అదే చేసారు.నాకు చాలా అద్భుతంగా ,సంతోషంగా అనిపించింది.మీరు 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో సంతోషంగా వూండాలి
@user-mn1xt6vt
@user-mn1xt6vt 10 ай бұрын
Doing good job your helping poor and old womens its great madam nice god bless you every person have to help like you 🙏🙏🙏
@RibkaAlamanda
@RibkaAlamanda 10 ай бұрын
akka meeru super👌👌👌 God bless you akka 🙌🙌🙌🙌
@Gayithripalghat
@Gayithripalghat 10 ай бұрын
God bless you Sridevi garu.very funny video
@RavindranathKomanduri
@RavindranathKomanduri 6 ай бұрын
శ్రీ దేవి చాలా సంతోషం అండి 🙏
@bhaskarkashetty5258
@bhaskarkashetty5258 10 ай бұрын
God bless you sister 🙏🙏🙏🙏🙏baamma acting super 😃
@GaneshGani-q9q
@GaneshGani-q9q 4 ай бұрын
శ్రీదేవి గారు మీరు చేసే సాహసలు సూపర్ చాలా కష్టపడుతున్నారు హాట్సాఫ్ మీకు 👌👌👌👌
@MinnuChotu
@MinnuChotu 9 ай бұрын
God bless you sreedevi garu. Mee helping nature ki👌👌
@adabalababu137
@adabalababu137 10 ай бұрын
శ్రీదేవి తల్లి బంగారు తల్లి నీ మనసు మంచిది ఆ అమ్మ మనసు కూడా చాలా మంచిది మీకు మళ్ళీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను ట❤ అమ్మాచల్లగా చూడాలి దేవుడు
@rajababumosuganti2132
@rajababumosuganti2132 10 ай бұрын
Great humanitarian service keep it up.
@LakshmiDevi-qz9xp
@LakshmiDevi-qz9xp 5 ай бұрын
Monring nunchi meve vere vere videos chusi edustu vunna devi garu, e video starting to end varaku navvuthune vunna. too good andi. God bless you devi garu,.
@sudharani2059
@sudharani2059 10 ай бұрын
God bless you sridevi garu
@arshiyashaik4982
@arshiyashaik4982 10 ай бұрын
Love you soo much akka. ❤️❤️😍🫂🫂🤧🤧🤧🥹🥹🥲nee laanti vaallu yeppudu bagundalakka🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻🙌🙌🙌
@maryamaryaa381
@maryamaryaa381 10 ай бұрын
అమ్మ బుజ్జి దేవుడు నిన్ను దీవించునుగకఅమెన్
@poudapupraveenkumar652
@poudapupraveenkumar652 6 ай бұрын
నిజంగా ఈ వీడియో చూసి కన్నీళ్లు వచ్చాయి ధన్యవాదాలు మేడం
@manideep3322
@manideep3322 10 ай бұрын
Last 1 min tears😂😂
@SRISRI.4689
@SRISRI.4689 10 ай бұрын
మీ మనస్సు యెంత మంచిదో .. మీరు అంత అందంగా వున్నారు.... మీ గొంతు కూడా చక్కగా ఉంది.... బంగారం
@kalashreem2829
@kalashreem2829 9 ай бұрын
Hats off to you Sridevi garu 👏👏👏 God bless you abundantly.
@ParitalaColdStorageOffice
@ParitalaColdStorageOffice 10 ай бұрын
Sorry to say I like u so much and I love ur acting skills simple and very 👍👍👍
@ratnamsiva-i9z
@ratnamsiva-i9z 9 ай бұрын
Akka meedi manchi prayatnam. Inka chala Mandi unnaru. Keep going.❤
@MarkVelpula
@MarkVelpula 10 ай бұрын
Sredevi madam garu 👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@U.P1854Drawing
@U.P1854Drawing 10 ай бұрын
Madam meru chala great meru yeppudu arogyamga santhosamga vundali ani a devudini korukuntunnanu
@Manasa1527
@Manasa1527 10 ай бұрын
అక్క ఆ అమ్మమ్మ కు చెవులు వినిపించావు మీరు సూపర్ అక్క
@kalyankalyan7613
@kalyankalyan7613 7 ай бұрын
అత్తగారి మనసు చాలా మంచిది పదిమందికి సాయం చేసే శక్తి అక్క గారికి ఉండాలని కోరుకుంటూ సబ్స్క్రైబ్
@komiresathyanarayana6882
@komiresathyanarayana6882 10 ай бұрын
చాలా మంచి పని చేస్తున్నారు మేడం
@Kingofheart05
@Kingofheart05 10 ай бұрын
Great Ra bangaram nuvvu 🙏🏻🙏🏻God will bless u forever.
@girianingi6469
@girianingi6469 10 ай бұрын
💐శ్రీదేవి అక్క పేదవాళ్లకు సహాయం చేస్తున్నందుకు ధన్యవాదాలు🙏🙏
@Sri1nu
@Sri1nu 10 ай бұрын
Superb మేడం. మీరు చాలా హ్యాపీ గా ఉండాలని. కోరుకుంటున్నాను
@chbaby2310
@chbaby2310 10 ай бұрын
ఈ వీడియో చూసింతసేపు నవ్వు వచ్చింది 🤣
ETV Events - Yugapurushudu NTR - Part 2
1:10:50
etvteluguindia
Рет қаралды 6 МЛН