Litre 50/- అంటే చాలా తక్కువ చాలా చోట్ల ఒక లీటర్ 80/- నుండి 100/- వరకు ఉంటుంది.
@srinivasgajjela6343 Жыл бұрын
సొంతంగా కష్టపడి చేసేవాళ్ళు మాత్రమే రండి డైరీ ఫార్మ్ లోకి వర్కర్స్ మీద ఆధారపడి ఉండవద్దు
@india2190 Жыл бұрын
గురువుగారు ప్రస్తుతం భారతదేశంలో ఏ వ్యాపారంలోనైనా మన వాళ్ళు సొంతవాళ్లు ఉంటేనే వ్యాపారం చేయాలి అటు వ్యవసాయం కానీ అటు వ్యాపారం కానీ పని వాళ్ల మీద నమ్మకం పెట్టుకున్నామంటే మన ఆస్తులన్నీ అమ్ముకోవాలి అందుకే మార్వాడీలు వ్యాపారం చేస్తున్నారు అంటే వాళ్ళలో వాళ్ళ కుటుంబికులనే వ్యాపారంలో పెట్టుకుంటారు బయటివారికి ఎటువంటి అవకాశమూ ఇవ్వరూ అందుకే భారతదేశంలో అన్ని వ్యాపారాల్లోనూ వాళ్ళు ముందుకు పోతున్నారు
Chala mosalu jaruguthai haryana lo thelisina vallani theeskoni vellandi market ki
@KishoreSettipalli-mj7rc9 ай бұрын
అన్న ముర్రు జాతి దూడలు కావాలి
@abhilakshmik76778 ай бұрын
మీరు చెప్పే మాటలు విని వాళ్ళు ఈ ఫీల్డ్ లోకి వచ్చి అప్పులు చేసి గేదల కొని నష్టపోయి ఏడుస్తా వెళ్ళిపోతున్నారు మీకేమైనా జాబులు కావాలి కమిషన్ కావాలి ప్రైవేట్ వాళ్ళకి
@kiranlam1534 Жыл бұрын
Nice
@venkatramulugoud69106 ай бұрын
Sir MANCHI BREED AKKADA VUNTAVI
@vinodrobinkumar1339 Жыл бұрын
Sir im from same district can you please give the complete details of this farm
@himajabobba3023 Жыл бұрын
Labour price add cheyakundaa 100 ki 200 vasthundhi ani cheppodhu
@KKR901 Жыл бұрын
Ban BBC chanal
@moviesclips2925 Жыл бұрын
బ్రో మన టీవీ 9 , Ntv , షాక్చి ఛానల్ కన్న 100 రెట్ట్లు బెటర్, చానల్ ని బ్యాన్ చేశారంటే అది నిజాయితీగల ఛానల్, అది గుర్తుపెట్టుకో నిజాయితీగా పనిచేసే వాడికి ఈ కాలంలో కాలం లేదు మన టీవీ9 Ntv వాళ్లు 10% మ్యాటర్ ఉంటే 100% సోది చెప్పి చూపిస్తారు అదే ఈటీవీ బిబిసి న్యూస్ సోది లేకుండా ఉన్నది ఉన్నట్లు చెబుతారు