Рет қаралды 20,388
వారంతా ఒకప్పుడు ఆటపాటలతో పాటు...ఉన్నత చదువులు చదివిన వారే..! మంచి ఉద్యోగాలు సాధించి కుటుంబాన్ని బాగా చూసుకోవాలని కలలూ కన్న వారే..! వృద్ధాప్యంలోని తల్లిదండ్రులకు అండగా ఉంటూ...వారి కష్టాల్లో పాలుపంచుకోవాలని భావించిన వారే..! కానీ...అలా కలలు కన్న వారే నేడు... కదలలేని స్థితిలోకి వెళ్లారు. తల్లిదండ్రులకు తాము సేవా చేయాలని తలచిన వారే...తల్లిదండ్రులతో సపర్యలు చేయించుకుంటున్నారు. అనూహ్యంగా కండరాల క్షీణత వ్యాధిన భారిన పడిన వారందరిదీ...ఇదే పరిస్థితి..! ఈ వ్యాధితో ఒక్కసారిగా వారి జీవితం...తలకిందులైంది. ఇది ఇలా ఉంటే...ఈ వ్యాధికి సరైన చికిత్స సహా...ఔషధాలు సైతం లేవంటున్నారు వైద్యులు..! ఇలాంటి అరుదైన వ్యాధితో ఏళ్ల తరబడి బాధపడుతున్న వీరి పట్ల...ప్రభుత్వానికీ చిన్నచూపే..! ఈ నేపథ్యంలో కండరాల క్షీణత వ్యాధిగ్రస్తుల కన్నీటి గాథను తెలిపేలా...నేటి "ఇదీ సంగతి" ప్రత్యేక కథనం
#idisangathi
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZbin Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------