గొప్ప సమాచారం అందించారు గురు గారు...ఇది నాకుమాత్రం చాల అవసరం. ధన్యవాదాలు. నమస్కారం.
@yugasini Жыл бұрын
మీరు పెట్టిన హెడ్డింగ్ లో 4 పలుకులు అన్నారు, మిమ్మల్ని విమర్శిస్తున్నాను అని అనుకోవద్దని చెబుతున్నానాను, ఇంకా వీటిని వేయించుకొని తినవచ్చునా రోజుకు ఎంత మొత్తాదు తినాలి అనికూడా చెబితే బావుంటుంది అని కోరుతున్నాను
@padma2207 Жыл бұрын
మెదడు కణాలు,నరాల కణాలకు చాలా మంచిది ఉలవలు.మంచి energy ఇస్తుంది.
@BalakrishnaDubbaka8 ай бұрын
ఉలవలు ఎంటి
@Yogananndmartialaarts19 Жыл бұрын
సార్ ఉలవలు తింటే శరీరంలో చాలా గొప్ప మార్పు ఉంటుంది. చాలా గొప్పవి కానీ ఈ సమ్మర్లో తినటం వల్ల వేడి చేస్తుంది అని తినడం ఆప వలసి వచ్చింది . ఉలవలు తినడం వల్ల శరీరం శక్తి వంతంగా ఉంటుంది. మా రెగ్యులర్ డైట్ లో ఉలవలు కూడా ఉంటాయి. శరీరం స్ట్రాంగ్ గా ఉంటుంది
రాజుగారికి చాలా చాలా కృతజ్ఞతలు చాలా మంచి విషయాలు చెప్తున్నారు
@nirmaladidlajangam4019 Жыл бұрын
చాలా మంచి సమాచారం దేవుని దయా వలన మీరు ఇచ్చారు
@shanamposhetty4049 Жыл бұрын
సర్, ప్రొద్దున లేవగానే పరికడుపున లీటరున్నర గోరువెచ్చటి నీరు త్రాగాలని చెప్పారు. కాని ఇలా చేస్తే పొట్ట ఎత్తుగా అవుతున్నది. ఇలాకాకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి దీనికి సమాధానం చెప్పండి.
@RamaDevi-uz6oq Жыл бұрын
🎉@@shanamposhetty4049
@sivasairamchitrada5247 Жыл бұрын
ఉలవ చారు : గోదారి special
@yslyrics458 Жыл бұрын
అయ్యా మీరు ప్రతి విషయాన్ని సైన్స్ ఆధారాలతో చెపుతున్నారు. థాంక్యూ ! అతిగా ఉండే టైటిల్స్ అబద్ధాలను విశ్లేషించే వాటి గా ఉంటాయి. వాటిని వాడకండి.
@Kannaiah-i4u3 ай бұрын
Alaa pedite post full chuste ne incomes undi ❤
@shrinnewaasss5297 Жыл бұрын
కృతజ్ఞతలు 🙏
@rajaraoperapu8460 Жыл бұрын
ధన్యవాదములు గురువు గారు
@krishnaraacha409 Жыл бұрын
Thank you sir, valuable information
@vaninagaraj2119 Жыл бұрын
Kindly put english subtitles. This will be helpful for non telugu people. Thank you
@mothukuriprameela1543 Жыл бұрын
Sir, yennovishayalu chepparu, nijanga ee diabeties valana chalaamandi confusuion lo unnaru, so thank you verymuch.
Thanking you sir for explaining the benefits of taking ULAVALU.
@lakshminarayanapalisetty659 Жыл бұрын
Sir you suggested valublemedicine sir thank you sir
@chandrasekharmaddi5474 Жыл бұрын
Namaste Satyanarayana Raju garu,maacu teliyani veshayalu chepparu thankyou doctor garu
@shobharani6064 Жыл бұрын
Tq Dr garu 🙏🙏🙏🙏🙏🙏uluvalu antha thisu kovali roju thisiko vacha Guruvu Garu 🙏🙏🙏🙏theleya cheyadi pl
@lotus4276 Жыл бұрын
Good information
@pulapanarayanarao2003 Жыл бұрын
Guruvu gariki vandanam
@hasinireddymachannagari4085 Жыл бұрын
Sir meeku danya vadalu andi
@guntisrinivasarao5278 Жыл бұрын
WOW Excellent performance 🎉
@vsrinivas6115 Жыл бұрын
Salute to Dr. Manthena sir, very good information for health,, 👍🙏🏼
@MohammadAbbas-oq4epАй бұрын
సార్ ఉలవలు షుగర్ కి మంచిదేనా దయచేసి రిప్లై ఇవ్వండి సార్
@modernarchitects340 Жыл бұрын
షుగర్ ఉన్న వాళ్ళు ఉలవలు తినవచ్చా
@agadiraju3416 Жыл бұрын
Arjuna arista gurinchi chepandi
@JNagashayar8 ай бұрын
THANKS SIR NAMONNAMAHA AUM NAMAHASIVAAYA NAMASTE 🙏 DOCTOR GAARIKI ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@narendrak54676 ай бұрын
baagaa chepparu guruvu gaaru
@kvljprakash957510 ай бұрын
Namaste.
@satyanarayanadesineedi7899 Жыл бұрын
Doctor Garu 🙏🌹🌹🙏🙏🌹🌹🙏
@kusumashruthi3758 Жыл бұрын
Grate rajugaru
@tulasiravikumar19699 ай бұрын
Thank you,sir for invaluable information 🙏🙏🙏
@snehabhavani Жыл бұрын
Limo terapi gurinchi chappandi sir
@umashankardevalaraju8524 Жыл бұрын
మంచి విషయాలు చెప్పారండీ
@GoodHealthh Жыл бұрын
🙏🙏🙏
@prashanthg2261 Жыл бұрын
God bless you 🙏 ❤️
@anuradhajaiswal8995 Жыл бұрын
Talk for migrane ji, give me some migrane tips ji, Thankyou ji.
@srinivasaraovasanasetti2723 Жыл бұрын
Our God Sri Rajasthan vastu🙏🙏🙏🙏🙏
@Rishvanth57635 ай бұрын
నరాలు బలహీన పడినా లేదా దెబ్బ తిన్నా అంగం గట్టిపడదు ఒకవేళ గట్టిపడనా వెంటనే మెత్తపడుతుంది నరాలలో రక్త ప్రసరణ సరిగా లేక ఇలా జరుగుతుంది చిన్న చిన్న పనులకే అలసిపోవడం మెట్లు కూడా ఎక్కలేక పోవడం చమటలు బాగా పట్టడం గుండె వేగంగా కొట్టుకోవడం కూడా నరాల బలహీనత మెడ బుజాలు నొప్పులు శరీరం మొత్తం మెలితిపినట్లు లాగడం అరికాళ్ళు అరి చేతులలో తిమ్మిర్లు శరీరం లో వాపులు నొప్పులు కూడా నరాల సమస్య దీనివలన మల బద్ధకం గ్యాస్ అసిడీటీ వంటి సమస్యలు పెరుగుతాయి ఇలాంటి సమస్య తో మీరు బాధ పడుతుంటే దీనికి శాశ్వత పరిష్కారం ఉంది దీనికి మా తిరువూరు లో ఒక పెద్దాయన మందు ఇస్తాడు మీకు కావాలంటే నా డీపీ ప్రొఫైల్ పిక్ లో కనిపించే ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి ఇండియా లో ఎక్కడికి అయినా పంపిస్తాము నమ్మకం తో కాల్ చేయండి కాల్ కాల్
@ketavatanjaneyulu26013 ай бұрын
Thank you boss
@KrishnaraoKrishnapotluri3 ай бұрын
హెడ్డింగ్ బాగోలేదు ఇంకోటి ఏంటంటే మీరు సోది ఎక్కువ చెబుతున్నారు
@prasadkms7480 Жыл бұрын
Super message
@prashanthg2261 Жыл бұрын
Praise the Lord 🙏 ❤️
@golishivaiah7891 Жыл бұрын
Yes. Sir
@suryaraogudla4366 Жыл бұрын
Raju garu thanks for your valuable advice on the use of horsegram.Then what about types of horsegram according to colour,sir.
@mbraju5604 Жыл бұрын
Liver problems ki సాలుషన్ చెప్పండి నాకు
@anuradhagadicherla7661 Жыл бұрын
Doctor Gari vulava powder tho vulava kattu and vulava pulisu chesukuntam weekly ones
@prashanthg2261 Жыл бұрын
Jesus loves you 🙏 ❤️
@ksakilesh2081 Жыл бұрын
Very useful video sir THANK YOU SIR
@divilihemanandaswamy6068 Жыл бұрын
Good sir
@divilihemanandaswamy6068 Жыл бұрын
Good
@vijayvarmabellamkonda4284 Жыл бұрын
Ee channel evaru maintain chesnaro kaani....దయచేసి అతిగా ఉండే టైటిల్స్ పెట్టటం మార్చండి.
@Rameshdekonda Жыл бұрын
Right 👍😂
@lakadaramraveendrakumar3425 Жыл бұрын
Importance of health information is very good for humans.
@KKYamalakonda Жыл бұрын
🤣 Fully agree
@arjuntejes4631 Жыл бұрын
Neekemaina problema
@ramadevivelpula6383 Жыл бұрын
Yes
@pathipati0323 Жыл бұрын
I pray 🙏🙌..GOD Almighty JESUS CHRIST 🙏🙌..for using u...😊
@rajendargangadhara605 Жыл бұрын
Saar shoulder joints pains solution pls sir information pls sir
Sir Legament pain ki medicine cheppandi sir please
@gollumahi5911 Жыл бұрын
Sir good information ela thinaali boil chesi leda ela
@prasadkoduganti73976 ай бұрын
Can vulavala powder be taken sir, RAJU Garu. Please. Say yes or no.
@p.saicharan8839 Жыл бұрын
Thanks you guruvu garu
@lingamurthysiripuram4378 Жыл бұрын
🙏TQsir
@saiclinic7887 Жыл бұрын
Super super
@HEMAMUNNA-dd9bs17 күн бұрын
Is it good for BP patients sir
@madhavagorrela4886 Жыл бұрын
Namaskaramdatargaru
@PADMAVATHIKONCHADA-vv4yc Жыл бұрын
🙏🙏🙏 జై మెహెర్ బాబా
@vamsikandarapu2696 Жыл бұрын
Good morning Raju sir 🌞
@GoodHealthh Жыл бұрын
🙏🙏🙏
@Dasarinagalakshmi-ui8vs Жыл бұрын
Entha qvantity tisukovaali cheppandi. please
@Ganeshkumar-jo3ue9 ай бұрын
Pirikadu ginjalu tiskunte chalu
@kvrsrinivas123 Жыл бұрын
First to watch
@GoodHealthh Жыл бұрын
🙏🙏🙏
@vemurikrishna5729 Жыл бұрын
Ulavalu thinamantunnaru.❤
@swarupa16 Жыл бұрын
TQ sir
@muralishayam2271 Жыл бұрын
Ulavalu chala heat kada sir, if we use daily, sukrakanalu will die kada sir reply me
@nadasuhasini282 Жыл бұрын
Ulavalu udakabetti thinala sir leka pachivi thinsla cheppaledu sir tq sir
@paapaaraokarra6545 Жыл бұрын
Sir fatty lever ki remedy chepandi sir
@mohammadfarjana7118 Жыл бұрын
సొరకాయ juice thagandi 15 days lo result vuntundi
@pathanjalis249 Жыл бұрын
E.coli infection cure paina video cheyandi
@padmakesavarapu9014 Жыл бұрын
Diabetic patients kuda tinaacha
@rajendarraj3732 Жыл бұрын
ఉలవలుతింటే శీఘ్రస్ఖలనo అవుతుందంట నిజమైన సార్
@ameerjanibegum3023 Жыл бұрын
Namasthe sir meeru yepudu yeme cheppina dayachesi sugar vallu thenavachhu Ane marachi pokunda cheppandi sir plz plz
@vijayakumarikumari5542 Жыл бұрын
Sugar problams కి పోషక విలువలు కలిగిన ఆహరం చెప్తాను
@venkataramanalakshupatula4611 Жыл бұрын
Sugar unna vall ulvalu tenavachha
@siva-qv3si Жыл бұрын
వ్యూస్ కోసం అతి హెడ్డింగ్స్ పెట్టడం మీలాంటి వారు కూడా చేయవచ్చా?
@vasudevaraoboyina3293 Жыл бұрын
నెర్వెస్ ప్రాబ్లెమ్ ఉంటే పెసర మొలకలు తినొచ్చా? ,అందులో ప్రోటీన్ ఉంటుంది కదా!
@LaxmiSharma-de5yo Жыл бұрын
యూరిక్ఏసిడ్ వున్నవారుతినవచ్చా సార్
@vijayakommidi6411 Жыл бұрын
👌👌
@ఆయుర్వేదం-ధ7త6 ай бұрын
నరాలు దెబ్బతిన్నాయని మనకి తెలిసే లక్షణాలివే. ఏదైనా ప్రదేశంలో నొప్పులు లేదా వాపులు ఉంటే ఇది కూడా లక్షణం కావచ్చు. కళ్ళుతిరగడం, నీరసంగా అనిపించడం కూడా నరాల బలహీనత సమస్యే. రక్తప్రసరణ సరిగ్గా జరగకపోతే తలతిరగడం నీరసం ఉంటాయి. నరాలు దెబ్బతిన్న చోట నొప్పులు, వాపులు ఉంటాయి. నరాల బలహీనతతో బాధపడేవారికి వేడిగా ఉంటుంది. చమటలు ఎక్కువగా పట్టడం ఉక్కపోత ఉంటాయి. నరావ.వ్యవస్థ దెబ్బతింటే బి.పీ ఎక్కువవుతుంది. దీనివలన మలబద్దకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి ఈ సమస్య తో మీరు బాధ పడుతుంటే దానికి మా దగ్గర శాశ్వత పరిషకారం ఉంది మీకు మా మందు కావాలంటే నా డీపీ ప్రొఫైల్ పిక్ లో కనిపించే ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి
@yesubabu46693 ай бұрын
Asylum mee KZbin channel lo emi information Ledu....how can I believe
@venkateswararaokorepalli2632 Жыл бұрын
Meeku Naa 🙏🙏🙏
@ramulucholleti9101 Жыл бұрын
❤Ok
@gollumahi5911 Жыл бұрын
Sir thairaid valana emaina problm vuntundha thairaid thaggaataaniki emi cheyali
@kollanageswararao7537 Жыл бұрын
మా దేవుడు
@bhuvanagirimadhu5037 Жыл бұрын
Veetilo unde poshaka viluvalu nashinchakunda undalante yela vadukunte manchidi guruvu garu
@anjanianju8758 Жыл бұрын
Nenu ithe sprouts cheskunta andi
@Yofhiartandcraft Жыл бұрын
Sir vulavalu elapettavachu pillalaki cheppandi please
@ramadevimaringanti5181 Жыл бұрын
Is it useful for Parkinson? Sir
@dittakavisanthasrinivasara2644 Жыл бұрын
ఉలవలు good for Diabetic
@chaitrikaanjel..8751 Жыл бұрын
🙏🙏🙏
@srinumallempudi9616 Жыл бұрын
Good health:-15th march 2023:-about Nerves strength:--Ulavalu, horse gram Ulavala ne guggillu laga chesukuni thinocchu
@morrazzo4432 Жыл бұрын
Boil chesukoni tinochu?
@PasagadaSambasivaSatyanarayana Жыл бұрын
4 పలుకులు అనే బదులు 4 గింజలు ఉలవలు అని headding పెట్టండి.
@anjanidevi9351 Жыл бұрын
Veella purpose video manam chudaali ani ante 😅
@arikabalaiah5795 Жыл бұрын
పలుకులు అనే పదంలో ఉన్న ఇబ్బంది ఏముంది.
@akanasatyanarayana5950 Жыл бұрын
నాలుగు ఉలవ గింజలు అంటే వీడియో మొత్తం ఎవరు చూస్తారు 😂😂😂
@rev.gollamandalarameshbabu3168 Жыл бұрын
డాక్టర్ గారు కుక్క కరిస్తె ఉలవలు తినకూడదు అని అంటారుగదా, మరి ఎంతకాలానికి ఉలవలు తినవచ్చును.
@stellasteavens7451 Жыл бұрын
What is this called in English?
@ramuthumu508620 күн бұрын
Raju garu asthama vunnavaru thinavachha
@asirvadammadamerakula7761 Жыл бұрын
Sir నమస్తే..నల్లేరు పౌడర్ తో డికాషన్ చేసుకొని వడగట్టి త్రాగమన్నారు ఎముకల పుష్టికి. మేము వడగట్టకు0డ త్రాగాము. గొంతు లో కుచ్చుకు0టు0ది సార్.ఏమి చెయ్యాలి దయచేసి చెప్పండి సార్
@initiativeofawomen9897 Жыл бұрын
Vericose ni thaggisthaya raju gaaru
@mohammedhafeez7139 Жыл бұрын
Horse gram, ulavalu, is good for nerve strength 😲🤩