ఈ ఇంటర్వ్యూ మొత్తం ఆసాంతం నిర్విఘ్నంగా ఏకబికిన విన్నాను. ఇటీవల జరిగిన తిరుపతి లడ్డూ వివాద అంశాన్ని ఆధారంగా తీసుకుని తిరుమల చరిత్రని, దాని వెనుక వున్న అనేక ఉదంతాలని, స్వామి మహాత్మ్యాన్ని, వాటిని గుర్తించని మన పాలకులు తమ గుప్పిట్లో వ్యవస్థనంతా పెట్టుకుని చేస్తున్న అరాచకాలను, హిందువుల్లో నెలకొన్న అలసత్వాన్ని, అనైక్యతని, చైతన్య రాహిత్యాన్ని ఇలా అన్ని విషయాలను ఇందులో ఓ చుట్టు చుట్టేశారు. విషయంపై కనీస అవగాహన కలిగించి మన కర్తవ్యాన్ని మనం నిర్వహిస్తే ఆపై ఆ భగవంతుడే తాను చేయాల్సింది చేసి చూపిస్తాడనే నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించారు. ఈ పుస్తకాన్ని తప్పక చదవాలనే ఆసక్తిని రేకెత్తించారు.
ಶ್ರೀ ರಾಮಕೃಷ್ಣ, ಮಿಷನ್ ವಾರು ಮಾತ್ರಮೆ eligeble ನಿಸ್ವಾರ್ಥ ಸೇವಾಪರುಳು ,, ಭಾರತ ಉದ್ದಾರ. ಕಾರ್ಯಕ್ರಮ ಜರುಗುತುಂಡಿ 6:08 ,@@MrVenkat2836
@BoyaBoyamallesh12 күн бұрын
Swami goppagachapperu
@BoyaBoyamallesh12 күн бұрын
Mana.dhamom.gurenchishatyni.chappru
@Vijay-yl5ss15 күн бұрын
ఇంతటి అమూల్యమైన ఇంటర్వ్యూ ఇచ్చిన భక్తి వన్ ఛానల్ కి ధన్యవాదాలు
@subbaraoponugupati722316 күн бұрын
శ్రీ మదన్ గుప్తా గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🏼 చాలా గొప్ప పుస్తక పరిచయం ! 👌🏼
@krishnakrishna18773 күн бұрын
Yes
@indirapeddinti510715 күн бұрын
వాస్తవం శాస్త్రిగారు.మొన్న ఆంధ్ర ఎన్నికల ముందు సమాజ పరంగా ఆలోచిస్తే చాలా భయం వేసింది.ధర్మాన్ని రక్షించమని రోజూ ప్రార్థించాను.నాలా చాలామంది ప్రార్థించి వుంటారని నా నమ్మ కం.వచ్చిన ఫలితం( విచిత్ర పోకడ అనంతరం))వల్ల అలా అనిపిస్తోంది.వేదం చెప్పినట్లు సామూహిక ప్రార్థన కి శక్తి ఎక్కువ అన్నది యదార్థం.
@ananthkrishna906915 күн бұрын
వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించనా వెంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి ఏడుకొండల వాడ వెంకట రమణ గోవిందా గోవిందా 🙏🙏
@manawalasumana23758 күн бұрын
🙏🏼
@sriramasatya310912 күн бұрын
ఇద్దరు మహానుభావులను ఒకే సారి చూడటం మనం చేసుకున్న అదృష్టం 🙏
@kallurugopalreddy15 күн бұрын
శాస్త్రి గారు దయచేసి మీరు ఈ విషయం లొ ముందుఅడుగు వేయాలి 👏👏👏👏👏👏
@lakshmichavali268515 күн бұрын
తిరుమల లో జరుగుతున్న అరాచకాము లను ఆపలేవా, మహానుభావా యని శ్రీ వేంకటేశ్వరస్వామిని ప్రార్ధించి వేడుకున్నాను,తలుచుకుంటే నీకు అసాధ్యమేమి స్వామీ అని వేడుకున్నాను,నా వలెనే ఇంకెంతో మంది వేలాది గా కోట్లాది గా శ్రీస్వామివారిని ప్రార్ధించి వేడుకున్నారో ఆ స్వామివారు ఆలకించి ఆ పిలిచినా పలికే దైవం మా మొరలు పాలించారు, అది కూడా నూరు రోజుల లోపల అన్నమాటే , ఇది చాలదా పిలిచిన పలికే స్వామి ,మా మొరలు ఆలకించి కష్టముల తీర్చే దైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారు అని?
@srigowri99215 күн бұрын
M V R. శాస్త్రి గారికి పాదాభివందనాలు. 🙏🙏
@subbaraoponugupati722316 күн бұрын
శ్రీ ఎమ్ వీ ఆర్ శాస్త్రి గారికి హృదయపూర్వక పాదాభివందనాలు 🙏🏼
@venkataramanau3 күн бұрын
well said sir Thank you... తిరుమల అసలు చరిత్ర, స్వామివారి మహిమలు నిత్యం వారి టీ.వి ఛానెల్లో ప్రసారం చేయాలి
@panchakshari78914 күн бұрын
హిందుత్వానికి ప్రథమ శత్రువు... హిందువే..!
@govindarajuc782013 күн бұрын
ಪರಮಾತ್ಮನಿ ಸೃಷ್ಟಿ ಲೋ, ವಿಶ್ವಾಸ ಮ್ ಆನೆ ಒಕ ಪದಾರ್ಥಮ್ ವುನ್ನದಿ. ಆದಿ ವರ್ದಿಲ್ಲಿ. ಭಕ್ತಿ ಪಂತಂ ಪೇರಗಿ ರಾಬೋಯ್ಯೇ ಪಂಚ ಬೂತ ಪ್ರಳಯಲಲೋ,ಮನ ಸನಾತನ ಧರ್ಮನ್ನಿ, ಸರ್ವ ಮಾನವುಲಕು. ಆದರ್ಶ. ಮಾರ್ಗದರ್ಶನ ಮ್, ಅತ್ಯವಾಸರಂ. ಭವಿಷ್ಯತ್ ತರಾನಿಕಿ
@laxmikanthrao860016 күн бұрын
MVR శాస్ర్తీ గారు నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా తగిన ఆధారాలతో అనవసర శబ్ద ఆడంబరం లేకుండా, చర్విత చర్వణ ము అనేదే లేకుండా చెపుతుంటారు. కొత్త కోణం లో నుంచి,ఇంతవరకు ఎవరూ చూడని ,చూపని విషయాన్ని చూపడం ఆయన ప్రత్యేకత. తగిన ప్రమాణాలతో విషయాన్ని మనకు చూపడం కోసం ఏడు పదుల వయస్సులో ఆయన చేసిన / చేస్తున్న కృషి చాలా తక్కువ మంది మాత్రమే చేస్తారు.
@gaddamdeviprasad380415 күн бұрын
శాస్త్రి గారూ! మీ వీడియో పూర్తిగా విన్నాను. మీరు నేరుగా ఇప్పటి తి. తి. దే. అధ్యక్షల దృష్టికి ఇందలి విషయాలు తీసుకెళ్ళమని నా విన్నపం. తీసుకెళ్ళి తిరుమల అసలు చరిత్ర, స్వామివారి మహిమలు నిత్యం వారి టీ.వి. ఛానెల్లో ప్రసారం చేయాల్సిన ఆవశ్యకతను కూడా వివరించమని మనవి.
@yugandhargoud94569 күн бұрын
70 ఏళ్ల దరిద్రం కదా అంత ఈజీ గా పోదు.... ఇప్పటికి చాలా మార్పు మొదలైంది... శాస్త్రి గారు కోరుకున్న దానికంటే అద్భుతమైన హిందూ సమాజం నిర్మితం అవుతుంది... ఓం నమో భగవతే వాసుదేవాయ.... 🙏🙏🙏
@sushmithayerrabati71855 күн бұрын
నేను సైతం సమిధనొక్కటి గా ఆహుతి ఇస్తాను 🙏
@mullapudisatyanarayanasast578913 күн бұрын
ఇద్దరు మేధావుల ఇంటర్వ్యూ చాలా బాగుంది...ఒక విషయం గుర్తించాలి పెద్దలు...జ్ఞానవాపి మసీదుపై సర్వేకు అనుమతినిచ్చిన జడ్జీకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి..పాపం ఏమి చేయగలడు?నిజాయితీతో కర్తవ్యం నిర్వహించినందుకు ఫలమది...సుప్రీం జడ్జీలు చాలా తెలివైనవారు కనుక అంతటిదాకా తెచ్చుకోరు....దౌర్జన్యం..అన్యాయం వాల్లే చేస్తున్నా....భయంతో వణికి ఛస్తూ వాల్లకే అనుకూలంగా తీర్పులిస్తున్నారు...ఒక జడ్జీ అయితే ఏ విచారణ జరగక ముందే సూపురశర్మపై నీదే తప్పు అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.....ఆర్క్యుయాలజీ వాల్లు ఆధారాలున్నాయని ఘోషిస్తున్నా...మసీదులపై సర్వే చేయరాదని నిషేధిస్తున్నారు....వాల్లకు వ్యతిరేకంగా తీర్పు చెప్పవలసి వస్తే..భయపడి ఛస్తూ కేసును వాయిదా వేస్తూ కాలక్షేపం చేస్తున్నారు...ఇట్లాంటి వాల్లు న్యాయమూర్తులా?వీల్లకంటే కొజ్జాలు నయం....
@subbaraoponugupati722316 күн бұрын
నమో శ్రీ వేంకటేశాయ నమః 🙏🏼
@e.saptaveerareddye.saptave719615 күн бұрын
భక్తి అంటే కోరికలు తీర్చుకోవడం కోరికలు తీరకపోతే వేరే దేవుళ్లను వెతకడం గురువులను వెతకడం వెతకడం వెతకడం జీవితం ఇది పరిష్కారం కాదు తనను తాను తెలుసుకోవాలి స్వామిని మనసా వాచా కొలుచుకోవాలి
@venkateshhwealth2348 күн бұрын
అద్భుతమైన చర్చ, ధన్యవాదాలు ఇద్దరికి 🎉🎉
@ArunaNaiduKada13 күн бұрын
Dare to do or die for swa-dharma, swa-desam....u did it sir..... ఓం నమో వేంకటేశాయ....పలికేడిది భాగవతం అట, పలికించేడిది రామభద్రుండట....
@guptabangaru976812 күн бұрын
స్వామి మీ పాదాలకు వందనంస్వామి మహత్యాన్ని తెలియజేయడమే కాక హిందూ సమాజానికి కర్తవ్యాన్ని కూడా తెలియజేశారు ధన్యవాదాలు హిందూ దేవాలయాలను గవర్నమెంట్ వారి కబంధ హాస్తాలనుంచి విడుదల చేసేందుకు మీరు ముందుండి నడిపించ మని ఒక హిందువుగా మరీ మరీ కోరుతున్నాను జైహింద్
@balaramaraju327112 күн бұрын
MVR శాస్త్రి గారు ఈ పుస్తకం రాయడానికి కలిగిన సంకల్పం స్వయంగా ఆ కలియుగ దైవం ప్రసాదించిన ఒక వరం. శాస్త్రి గారు ' దేవుడున్నాడు జాగ్రత్త ' అనే పిలుపు/సందేశం ముఖ్యంగా నేటి హిందువులకే అవసరం. అన్య మతస్థుల సంగతి తరువాత. శాస్త్రి గారి పరిశీలనాత్మక వివరణ 100% నిజం 👏.
@sevasatyanarayana276610 күн бұрын
🙏🔱🕉🇮🇳🕉🔱🙏మహా మేధావి, జాతీయవాది, దేశ భక్తుడు, సనాతన ధర్మ అభిమాని, సూటిగా, నిర్మొహమాటం లేకుండా మాట్లాడే గొప్ప జర్నలిస్టు.... నడిచే గ్రంధాలయం అయిన ఎమ్ వి. శాస్త్రి గారి అమూల్యమైన సందేశాన్ని, ఆ మహానుభావుని... పుస్తకం ని, పరిచయం పరిచయం చేసిన, మాధన్ గుప్తా గారికి, వారి చానెల్ కి శతకోటి వందనాలు. 🙏🙏🙏
@ambatipudihanumantharao96815 күн бұрын
భారతీయ విద్యావిధానం లో క్రిస్టియన్ మిషనరీ విద్య విధానం పాతు కు పోయింది.ఆ వ్యవస్థ నుండి తయారైన వ్యక్తులు వారి ప్రభావం అన్ని రంగాలపై ఉంది.సెక్యులర్,నక్సల్, నాస్తిక,వర్గాలది పై చేయిగా ఉంది.
@shyamalayerramilli785915 күн бұрын
నిజమే! డెబ్భై ఏళ్లుగా హిందూ సమాజాన్ని సెక్యులరిజం పేరుతో మన సంస్కృతి, సంప్రదాయాలకు దూరం చేసే సారు. క్రిస్టియన్, ముస్లిం లు వాళ్ల మతం అనుసరిస్తూ న్నమని గర్వం గా చెప్పుకుంటారు. హిందువులు మాత్రం అందరూ దేవుళ్ళు ఒక్కరే. అని రంజాన్, క్రిస్టమస్ లకి వొళ్ళు తెలియకుండా శుభాకాంక్షలు చెప్పేస్తం. వాళ్లు మన పండగలకు ఎప్పుడైనా చెబుతారా! అది ఎవరు పట్టించుకోము. పైగా మన్ ఆచారాలు పాటించడానికి సిగ్గు పడతాము. దీనికి kammy గా లా వెధవ. ప్రచారం కారణం. వీళ్ళ. సినిమాల ద్వారా మన ఆచారాలను అనేక భావజాలం పేరుతో మనం హిందువులం అని చెప్పడానికి సంకోచ పడే స్థితి కి తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీనే విషయం లో హిందువులను నిర్వీర్యం చేసి పా రేసింది.
@MalleshKanduri-g5q15 күн бұрын
Mvr sastry gariki namaskaram exellent
@Vijjiprsn15 күн бұрын
🌅సుభాష్ పాలేకర్ గారి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం విధానాలపై పది రోజుల సమగ్ర శిక్షణా తరగతులు🌈 కన్వ శాంతి వనం లో విజయ రామ్ గారి సారధ్యంలో 2025 ఫిబ్రవరి 15 తారీకు నుండి 24 తారీకు వరకు నిర్వహించబడుతుంది యువ రైతులు సంప్రదించగలరు. 🌿💧ప్రకృతిని భూగర్భ జలాలను కాపాడుకుందాం ♻️ 🇮🇳🛕🌅జైశ్రీరామ్ జై భాజపా జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై 🕉️🚩🙏
@narendardantoju2403 күн бұрын
ఓం నమో వేంకటేశ దేవుడు స్వయంగా వెలిసిన భూమి తిరుమల శ్రీవారు
@I_am_Dv3 күн бұрын
Hindus should be UNITED to put a complete full stop to all these injustices against us.🙏🏻
@sadhuvijayram3 күн бұрын
శాస్త్రి గారు మీరు చాలా గొప్ప విషయం చెప్పారు
@user-lk1mt5vm7o14 күн бұрын
Jeevithamulo e sambhashana numchi positive vibes and Dhairyanni pondanu Manassu kontha clean ayyindi 👏👏👏👏👏👏👏👏👏👏
@JayaprakashSipiri9 күн бұрын
MVR శాస్త్రి గారి కిఅభివందనాలు కలియుగం జ్ఞానం లో ఉండాలి ఉంటే బ్రహ్మ దేవుడు కన్పించను ఈ కలియుగంలో మానవులు రక రక రకాలుగా పేర్లు పెట్టుకుంటారు కులం మతం ఉన్నాయి మానవుడు పుట్టినప్పుడు ఏమి తీసుకొనిరాడు ఏమి తీసుకొనిపోడు తిరుమల దేవుడు చూస్తున్నాడు జై శ్రీమన్నారాయణ జయప్రకాష్
@kallamadi19 күн бұрын
మీ వాక్యములు వినడం అదృష్టం. వీలైనంత మందికి ఈ విషయాలు తెలియచేస్తాము.
@Kiran_Kumar_Talari28849 күн бұрын
ధన్యవాదములు అండి... గోవిందా వెంకట రమణ గోవిందా ❤
@madhavarajusagiraju15 күн бұрын
Jai Sri Venkatesha. Namassumanjalulu swamy. S Madhava Raju
@suresh_sanathan4 күн бұрын
హిందువులలో ఐకమత్యం రావాలి మఠం పిఠాలు నడిపించే గురువులు ముందుకు రావాలి దిశ నిర్దేశం చేయాలి ఒక మేధావి తన ఆవేదన పుస్తకం ద్వారా మాత్రమే చెప్పగలడు ఇక్కడ ప్రతి హిందువు మేలుకోవాలి తన ధర్మం పట్ల నిబద్దత ఉండాలి కలిసి పోరాడాలి అప్పుడే ప్రభుత్వం దిగి వస్తుంది.. జై భారత్
@ravikanthgarimella671515 күн бұрын
35:00 అప్పుడు అక్కడ వరుణ యాగం చేశారు అండి. ఆ యజ్ఞ ప్రభావం వల్ల వర్షాలు పడ్డాయి. మన సంస్కృతి వైదికం.
@Akulasdrawingworld5 күн бұрын
Ee channel lo ilantivi inka inkaaa ravali ani korukintunannu..chala bagundi andi swamy vari gurinchi ivanni meru discuss cheyyatam.me dwara chala telusukunnammm...,Om namo venkatesayaa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srikanthchennuru877915 күн бұрын
😊🙏🙏🙏 thank you very much sastri garu 💐💐 my name is Srikanth I take responsibility for my life for Hindu darma Pracharam
@raviakili367115 күн бұрын
ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా
@roopkumarkumar93357 күн бұрын
Great interview Such conservation improove our Dharmas and improve our spiritual mentality... Really feel great As a hindu really we r proud of you sir
@venkatlagadapati469314 күн бұрын
🙏🙏🙏 మీరు చెప్పిన విషయాలు అక్షర సత్యాలు. సారా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు దేవుడిని నమ్మనివారు, దర్శనం టికెట్లు అమ్ముకొనే వారు సభ్యులు, చెర్మెను గా వుంటున్నారు. చెరిత్రని పాఠ్య పుస్తకాల నుండి తీసివేసిన వారు మంత్రులు, ముఖ్య మంత్రులు గా వున్న రాష్ట్రం మనది. ఈ క్రమంలో భాగంగా మనం ఎంతగా నష్టపోయామో ఈ ప్రజలు ఎప్పటికీ అర్థం అవుతుందో చూడాలి. కనీసం ఈ ఇంటర్వ్యూ నీ ఎంత మంది రాజకీయ నాయకులు పూర్తిగా చూస్తారో తెలియదు.
@grajendar2 күн бұрын
Adhbutam
@katyayani78504 күн бұрын
Excellent interview andi ఇలాంటివి మరిన్ని రావాలని కోరుకుందాం
@guptabangaru976812 күн бұрын
ఆ శిక్షణలో తరగతులలో హిందూ దేవాలయాలు ప్రభుత్వం నుండి విడుదల చేసేటట్టుగా రైతులందరూ గర్జించ గలరని మనవి జైహింద్
@YVGOUDOFFICIALYOUTUBECHANNEL12 күн бұрын
Om Namo Venkateshaya
@geddamkrishna39256 күн бұрын
దేవుడు కొరకు మానవుని అన్యేషణ ఎలాంటి ద0టే :లేని నల్లపిల్లిని, పుట్టి గృడ్డివాళ్ళు కటిక చీకట్లో వెదుక లాటలా0టిది!👌
@arjun1042315 күн бұрын
ఓం నమో వెంకటేశాయ నమః 🙏🙏🙏
@ramireddysvenkat332615 күн бұрын
🙏 నమో వెంకటేశాయ నమః 🙏
@tatikondavenkatasaikrishna70304 күн бұрын
Very very powerful words and knowledgeable discussion.
@balajipeddisetty5984 күн бұрын
Super........ interview........ Thank you..... Surely iam going to buy this book
@bappu873512 күн бұрын
Yes TTD must do interview with the devotees of srivaru daily
@ChinthakommaRaghavendra14 күн бұрын
Oom namahsivaya. Govinda
@Lachayyabairedla16 күн бұрын
Om నమో వేంకటేశాయ
@mohanraochippala593714 күн бұрын
Jai Sreemannarayana Very good information and Analysis and informative and enlightenment to Hindus❤😊😅
@madhavarajusagiraju15 күн бұрын
Namassumanjalulu Sastry gariki Gupta gariki Lord venkateshswamy Daya vundalani Prardistunna ❤❤❤❤❤Jai Sriram Jai Modiji Jai BJ P Jai Jai Bharat mataji ko S Madhava Raju
@girizoom16 күн бұрын
Only & only Straightforward Sr Journalist!!!
@arunakumari502815 күн бұрын
JAYAHO TIRUMALA... SRI VENKATESWARA SWAMY ...JAI HINDUISM SANATHANA DARMAM VARDILLU ..RUSHI MATHAM VRUDRI CHENDALI SWAMY....BHARATHA MATHA @ HINDU DESAM JAI
@indirasiva68266 күн бұрын
Thank you Sir for the eyeopener interview. I will do my best to share this with as many people I can🙏Dhanyavadaha
@sugunakumari623815 күн бұрын
Court's gurinchi bagachepparu chepparu mana desam eeppatiki maruthundoo ! Verivani bharya vadakellaa vadina ( sametha)
@govindarajuc782013 күн бұрын
ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್ ಚೆಪ್ಪಿನದಿ ಕದ, ಹಿಂದೂ ಆಂಟೆ riligion ಕಾದು ಆದೋಕ್ಕ ಜೀವನ ವಿಧಾನಮ್. ಲೈಫ್ style, ಕಾನಿ ಸನಾತನ ಮ್.....
@muniswamy682412 күн бұрын
ఆ విగ్రహం ఎవరో పెట్టింది కాదు స్వయంగా ఆయనే వెలిసిన వెంకటేశ్వర స్వామి అన్ని వింటున్నాడు అన్ని చూస్తూ ఉంటాడు ఎవరు ఏమి చేస్తారో మొత్తం తెలుసు గోవింద్ కి ఎప్పుడు ఏం చేయాలో తప్పకుండా చేస్తాడు
@SriramblueSriram15 күн бұрын
Well said sir 👏 👌 👍 🙌
@ramalakshmimeesala467414 күн бұрын
గోవింద గోవింద గోవిందా 🙏🙏🙏
@భారతీయత16 күн бұрын
శ్రీ గురుభ్యోనమః జయ్ శ్రీరామ్
@SwamyRajGangisetty-o3t2 күн бұрын
గోవిందా గోవిందా గోవిందా ఓం నమో నారాయణాయ
@MogilieeswariS14 күн бұрын
నేను fourthclàssnundi స్వామిని తప్ప వెరదైవాన్ని నమ్మను
@VenkateswarluP-v5y15 күн бұрын
Mvr sastri gariki hrudaya puravak mina pranamamulu .18 94 gaziates staudy and implementation of itspecial reqests consultant mvr sastrigaru for implementation .so miss leading pirikitananu mariyu andhru samaanmu ladu .kanuka dharamu ni tirigi andari ki alochina jayali.
Very good initiative. Thanks for bringing it. We have to educate about real issues in temple (both holiness and easement) and Hindu society. We have to include every Hindu. Otherwise either they will convert to other religion or secularism