My Village Tour | Sankranti Special Visit | My Friends and Family | Dr. Manthena Official

  Рет қаралды 910,934

Dr. Manthena Official

Dr. Manthena Official

Күн бұрын

Пікірлер: 429
@Aditya-gn4xn
@Aditya-gn4xn Жыл бұрын
ఇంత మంచి సంప్రదాయం ఉంది మీ గ్రామంలో... మీ లాంటి మంచి మహానుభావులు ఆ ఊర్లో పుట్టడం ఆ ఊరు చేసుకున్న అదృష్టం...❤️🙏👏
@obulesutakkala5119
@obulesutakkala5119 Жыл бұрын
Carrect maintenance 👏💖
@sathibabukalla2397
@sathibabukalla2397 Жыл бұрын
Kalla the first
@padmareddy4713
@padmareddy4713 Жыл бұрын
పుట్టినవూరు ఋణం అద్భుతంగా తీర్చుకుంటున్నరు గురువుగారు 🌷🙏 మీరుచేప్పే ఆరోగ్యవిషయాలు కడుపునింపుతవి మీరుచేసే కార్యక్రమాలు మనసునింపుతవి😌🙏
@somuramakrishna6812
@somuramakrishna6812 Жыл бұрын
అయ్యా...మిమ్ములను చూసి చాలా చాలా నేర్చుకోవాలి
@bharathigangavajula9951
@bharathigangavajula9951 Жыл бұрын
చాలా బాగుంది sir మీ ఊరి విశేషం . నిజంగా పండుగ రోజు ఆడ వాళ్ళకి శ్రమ తగ్గించి సంతోషం తో కలిసి మెలిసి చేసుకునే మీ ఊరి వాళ్ళ అదృష్టం.
@DCS_DCS
@DCS_DCS Жыл бұрын
మీరు నిజంగా గ్రేట్ రాజుగారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతారు. విలువల గురించి కూడా అప్పుడప్పుడు వీడియోలు చేస్తూఉండండి.
@narasareddyreddy2513
@narasareddyreddy2513 Жыл бұрын
Rajugaru you aru great sar
@satyateja203
@satyateja203 Жыл бұрын
నాకు తెలిసినంత వరకు నిజమైన అదృష్టవంతుడు ఎవడు అంటే...ప్రతి చావుకి,ప్రతి పండగకి ఊరిలో ఉండేవాడు..💯 villiage is not a village, it's an emotion... 💯💧
@prasannaMadhavi3361
@prasannaMadhavi3361 Жыл бұрын
మీ ఊరి విశేషాలు వింటే మనసుకు చాలా ఆనందం ఆహ్లాదం కలిగాయి రాజుగారు. మా చిన్నతనం మా వూరు గుర్తుకువచ్చింది
@sharabobo2007
@sharabobo2007 Жыл бұрын
వాళ్ళు చేసిన పని నలుగురికీ తెలియడం కోసం సన్మానం చేస్తాం అని మీరే చెప్పారుకదా మహానుభావా !! అందుకే మీకు పద్మశ్రీ ఇస్తే దేశం మొత్తానికి మీరు అందిస్తున్న ఆరోగ్యభాగ్యం దక్కుతుందనేది మా అభిప్రాయం
@rasulrasul6199
@rasulrasul6199 Жыл бұрын
మీ గ్రామం వారికి నా చిన్న మనవి ,అలకాపురం వాళ్లు చాలా అదృష్టవంతులు కానీ ఎలాంటి శుభకార్యాలు ,పెళ్లిళ్లు అయినా డాక్టర్ మంతెన సత్యనారాయణ డైట్ ప్లాన్ అమలు చేస్తే అన్ని గ్రామాలకు ఆదర్శవంతులు అవుతారు👍🇮🇳
@krishnanov13
@krishnanov13 Жыл бұрын
సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు గురువు గారు 🙏🙏🙏 మీరు మా అదృష్ట దేవుడు గురువు గారు నిస్వార్థంగా ఎంతో బాగా చేస్తున్నారు శత కోటి వందనాలు
@_shankargaming_778
@_shankargaming_778 Жыл бұрын
రాజు గారు మీరు నిజం గా బంగారం 👏 మీరొక అధ్భుతం🙌 మీరు ఇంక మరిన్ని మంచి విషయాలు అందరికీ తెలియచేయాలి🙏🙏
@pmsskrishna3895
@pmsskrishna3895 Жыл бұрын
🙏🙏 రాజుగారు మీకు మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు
@adityasai7918
@adityasai7918 Жыл бұрын
శుభాకాంక్షలు రాజు గారు... మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన సగం కంట ఎక్కువ జీవితాన్ని ప్రజల ఆరోగ్యం గా ఉండటం కోసం త్యాగం చేశారు
@kastoorisrinusrinu5568
@kastoorisrinusrinu5568 Жыл бұрын
మకర సంక్రాంతి శుభాకాంక్షలు పండగ రోజున చాలా అద్భుతంగా మీరు ప్లాన్ చేశారు చాలా చాలా బాగుందండి ఈ కాన్సెప్ట్
@suneethaalapati2783
@suneethaalapati2783 Жыл бұрын
మా గ్రామం గూడవల్లి. చెరుకుపల్లి మండలం. మా ఊరి లో కూడా ఇలాగే జరుపుతారు. Tq for sharing. మీకు శతకోటి వందనాలు.
@chsimhachalam7083
@chsimhachalam7083 Жыл бұрын
మన సంస్కృతి సాంప్రదాయాలు గురుంచి ఇంత వివరంగా చెప్పారు మీకు చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు💐💐💐 💐💐
@Rakesh6470
@Rakesh6470 Жыл бұрын
ఇలాంటి మన ఆచారాలు మన కట్టుబాట్లను మీరు ఇలా ప్రోత్సహించతే మేం ఎప్పుడు మీతో ఉంటాం... మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుందాం.... ధర్మో రక్షతి రక్షితః 💯🕉️🚩
@ranjithmuta1109
@ranjithmuta1109 Жыл бұрын
మీ లాంటి వాళ్ళు యుగానికి ఒకరు ఉంటారు మిములని చూసి అందరూ మంచి వైపు నడవాలని కోరుకుంటున్నాం....
@srinivas8520
@srinivas8520 Жыл бұрын
హ్యాపీ మకర సంక్రాంతి రాజు గారు ధన్యవాదములు రాజుగారు...🙏
@rvnaidu5657
@rvnaidu5657 Жыл бұрын
సంక్రాంతి శుభాకాంక్షలు రాజుగారు❤️❤️❤️🙏🙏🙏🙏
@Splashdevarakondarksarma4482
@Splashdevarakondarksarma4482 Жыл бұрын
ధన్యవాదాలు సర్!తమకు,తమ కుటుంబ సభ్యులందరికి కూడా ఇవియే అనేక సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు!అండి!
@mettasatishkumar
@mettasatishkumar Жыл бұрын
Super sir; KRISHNA Vamsi ee program chuste Cinema Theestadu...ANtha baaga vundi Line
@rkscienceconcepts892
@rkscienceconcepts892 Жыл бұрын
ఆదర్శమైన గ్రామానికి ఆదర్శమైన వ్యక్తి మీరు ❤️❤️❤️💯
@Sriram-ey9yr
@Sriram-ey9yr Жыл бұрын
చాలా బాగా చెప్పారు రాజు గారు, మీరు చెప్పింది వింటున్నంతసేపు చాల ప్రశాంతంగా అనిపించింది అల్లాగే మా ఊర్లో కూడా చెయ్యడానికి నేను కూడా ప్రయత్నించాలి అందరితో కలిసి, మీకు అందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు, ధన్యవాదాలు
@parameswaracharyerroju3990
@parameswaracharyerroju3990 Жыл бұрын
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
@ram58
@ram58 Жыл бұрын
Jai shree krishna Thanks bro
@krishnamurthysivaramuni3666
@krishnamurthysivaramuni3666 Жыл бұрын
ఆయుర్వేద మహా ఋషి అయిన మంతెన సత్య నారాయణ గారికి ధన్యవాదములు హరిః om
@parameshreddy95
@parameshreddy95 Жыл бұрын
It's not ayurvedam it's Prakruti Vaidyam
@vijayalakshmibalineni1083
@vijayalakshmibalineni1083 Жыл бұрын
"నాచురోపతి"
@padmajap4772
@padmajap4772 Жыл бұрын
నమస్కారం రాజు గారు నేను మరిచి పోలేని ఊరు అల్కాపురం మేము వ్యవసాయం చేయడానికి ఆ ఊరు వచ్చాము . కానీ అన్నీ మనం అనుకున్నట్లు జరగవు కదా నష్టం అని అనను కానీ వచ్చినది కవులు దారులు కు సరిపోయేది కనుక అక్కడ నుంచి హైదరాబాద్ కు వచ్చేశాం.కానీ ఆ ఊరు లో మంచి మంచి జ్ఞాపకాలు ఉన్నాయి మా పాప ఏడుస్తూ అంగన్వాడీ స్కూల్ కు వెళ్ళడం మా బాబు బోగి పండుగ రోజు అక్కడ పుట్టటం. మిమ్మల్ని చూడటం మీ ఇద్దరి పిల్లలు పండుగ సంబరాల్లో మాతో సరదాగా ఉండటం ఇలా ఎన్నో మధురమైన జ్ఞాపకాల్ని ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటాను మా పిల్లలకు చెబుతాను అక్కడ ఉన్న రాజులు అందరూ కూడా చాలా చాలా మంచి వారు మమ్మల్ని చాలా ఆప్యాయంగా చూసుకున్నారు వాళ్లందరికీ కృతజ్ఞతలు ఎంతో ఓపికగా నేను రాసింది అంతా చదివినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
@vijayabhasker7207
@vijayabhasker7207 Жыл бұрын
చాల బాగుంది రాజు గారు , సూపర్ వీడియో , థాంక్స్ రాజు గారు మంచి వీడియో చేసారు 🙏🙏🙏🙏
@lakshmianuradha3763
@lakshmianuradha3763 Жыл бұрын
Raju garu e video chustuntey Naku chala happy ga undhi
@vijayavallala1550
@vijayavallala1550 Жыл бұрын
Great. Doctor of. Telugunela. Vijayavallala
@prk6883
@prk6883 Жыл бұрын
రాజుగారు మీలో ఉన్న సంస్కారానికి మరొక్కసారి అభినందనలు మీకు లాగా నిస్వార్ధంగా ఈ సమాజ ఉంటే ఈ భూలోకం స్వర్గతుల్యం మే కదా రాజుగారు
@priyasvlogs23
@priyasvlogs23 Жыл бұрын
చాల మంచి ఆలోచన
@thrimurthulubandaru9310
@thrimurthulubandaru9310 Жыл бұрын
రాజుగారికీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
@ashakolli7637
@ashakolli7637 Жыл бұрын
మీరు ఎంత స్థాయి లో ఉన్న సరే... అంత వొది గి ఉంటారు రాజు అంకుల్ గారు మీరు ఇలాంటి విషయాలు చెప్పి చూపించి మాలో కూడా ఇలానే చేసుకోవాలి పండగ అంతే అనే ల ఒక కోరిక కలిగించారు ధన్యవాదములు అయ్యా మీకు 🙏🏻
@neerajaathmakuru6346
@neerajaathmakuru6346 Жыл бұрын
Chala happy ga vundhi rajugaru dhanyavadhamulu Raju garu
@rajmm180j98
@rajmm180j98 Жыл бұрын
Me talli tandrulu makosam oka aarogya ghani ni ichaaru vallaki maa padhabi vandhanamulu 🙏🙏🙇‍♂️
@mahalakshmig1010
@mahalakshmig1010 Жыл бұрын
Rajugaru me vedio bagundhi mi gramamlo andharu kalusukovafam saradhaganu sampradhalanu patinchadam chalanagundhi maku kuda mi gramam chudaalanivodhi andhariki samkranthi subakanshalu
@nandeshgoud6950
@nandeshgoud6950 Жыл бұрын
ని సలహా మేరకు డైట్ చేసి షుగర్ తగుంచుకున్నాను thanku రాజు గారు మీకు శతకోటి వందనాలు.. మీకు ప్రభుత్వం కూడా గుర్తింపు ఇవ్వాలని న మనవి
@prakashhero5478
@prakashhero5478 Жыл бұрын
U r number pls
@ranapangaramanji2524
@ranapangaramanji2524 Жыл бұрын
మంచి సంప్రదాయం సార్ 🙏🙏🙏
@satyagowriballa7913
@satyagowriballa7913 Жыл бұрын
మీకు సంక్రాంతి శుభాకాంక్షలు సర్... మీ ఊరు మీ ఇల్లు బావుందండీ
@pvg8661
@pvg8661 Жыл бұрын
Beautiful Thought to inspire younger generations
@pulawarthyindira5772
@pulawarthyindira5772 Жыл бұрын
SIR, THIS WAY OF CLEBRATING FESTIVAL IS A BOOSTING FOR COMMING WHOLE YEAR. VERY GOOD THOUGHT AND CAN BE FOLLOWED BY EVERY ONE. TQ. SIR.
@swapnayadav1851
@swapnayadav1851 4 ай бұрын
సూపర్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kochharlaarchana1081
@kochharlaarchana1081 Жыл бұрын
Meeru chepthunte maku raavaali anipistundi sir ,aadavaariki main ga relaxation on festival,first time vintuna
@saipoornapasham8205
@saipoornapasham8205 Жыл бұрын
Very good decision Sir . U have shared all Values n culture of da Native village that one should not forget . Respecting elders n spending time not only with our parents but all our well wishers shows very great . 🙏🙏🙏 Very heart touching
@bairuveeraswamy5907
@bairuveeraswamy5907 Жыл бұрын
ఈ సమాజానికి మీరు చెప్పేది చాలా అవసరం sir
@gubbanarshimulu4315
@gubbanarshimulu4315 25 күн бұрын
మీ గ్రామ విషయలు కట్టు బట్టలు చాలా బాగవున్నవి మీ గ్రామ పెద్దలు ప్రతీ సంక్రాతీ కల్సుకోవడం మీ గ్రామ ఆదర్శం
@udayshankar4736
@udayshankar4736 Жыл бұрын
చాలా చాలా గొప్ప సంగతులివి
@Ruth-c4q
@Ruth-c4q Жыл бұрын
Chala manchi visahyalu panchu kunnaru Raju garu...tq
@manimangalampalli4079
@manimangalampalli4079 Жыл бұрын
మీ వంటి గొప్పవారు పుట్టడం ఊరు చేసుకున్న అదృష్టం
@prasaduamujuri2296
@prasaduamujuri2296 Жыл бұрын
చాలా మంచి గా చెప్పారు sir..... మీ concept చాలా inspiration ga ఉంది... మన ఆచార్య సంప్రదాయాలను మరిచిపోకుండా మన next generation ki కూడా తెలియాలంటే ఇలా అందరూ అన్ని villages లో follow అయితే చాలా బాగుంటుంది
@aparnak2467
@aparnak2467 Жыл бұрын
Great sir,enka telanga vishayaniki vaste pandaga ante thinatam thagatam anthe,ma dagara entha manchi sampradayalu Levu sir
@mekishoreeswarkishore2123
@mekishoreeswarkishore2123 Жыл бұрын
Very beautiful and feeling very missing my village vellatur,, very nostolgic feelings...thank you sir for reminding our roots... which should not be forgotten
@vaasusms605
@vaasusms605 Жыл бұрын
అయ్యాఎంత చక్కటి పండగ వాతావరణం మీ వుల్లో ఎంత మంచి సంప్రదాయాలు చక్కగా వివరించారుగురువు గారు🙏🙏🙏🙏
@mokaramabhai3117
@mokaramabhai3117 Жыл бұрын
Very good memories sir wonderful information to be follow everyone.
@vijayavallala1550
@vijayavallala1550 Жыл бұрын
Grate person. From. Grate. Village. God. Bless. You. And. Family doctor garu vijayamuralidharvallala wangapally
@malathimulagada9268
@malathimulagada9268 Жыл бұрын
Sir Mee Arogya niyamala la tho patu Mee voori Niyamalu chala bagunnaye .Nenu kuda Mee voori lo putti unty baggunnu ani pinchindi vedio chusaka thank you very much sir for sharing.
@varmamohan528
@varmamohan528 Жыл бұрын
Sir miru ma nanna gari classmate oka sari mimmalni kalisanu asramam lo appudu ma nanna gari gurunchi cheppanu meru chala Baga respond ayyaru thank you sir
@satyagowriballa7913
@satyagowriballa7913 Жыл бұрын
మీ ఏర్పాటు బావుంది సర్... మాకు పండగరోజుల్లో కూడా వంటలు తప్పట్లేదు
@rangannareddy5697
@rangannareddy5697 Жыл бұрын
Wish you happy Pongal happy Sankranti and happy Kanuma Raju garu
@narasimharaopakala7074
@narasimharaopakala7074 Жыл бұрын
చాలా బాగుంది సార్ మీ సాంప్రదాయం. మీ ఊరి కట్టు బాటు. 🙏🙏🙏🙏👍👍👍
@venkateswarlukalluri225
@venkateswarlukalluri225 Жыл бұрын
రాజు గారు శుభాకాంక్షలు
@ramakrishna5814
@ramakrishna5814 Жыл бұрын
Ap.... Ts... States... Lo.... Sakala graamaala.... Prajalandariki..... Hrudayapurvaka... Dhanyavaadaalu..... Teliya sesthunnanu..... Ji.... Thank you..... For protecting our traditional.... Lives.....
@padmalayabalraj29
@padmalayabalraj29 Жыл бұрын
Meeku devudu 150 yella ayushhu yivvalani manspoorthy ga korukuntanna Raju garu sankranthi shubakankshalu
@vinodkumar-jl8xv
@vinodkumar-jl8xv Жыл бұрын
చాలా చక్కగా వివరించారు కట్టుబాట్లు,వినయవిదేయతలు గురించి గురువుగారు
@vijayalakshmibalineni1083
@vijayalakshmibalineni1083 Жыл бұрын
🌷చాలా ఆహ్లాదకరమైన సమాచారం🌷ధన్యవాదాలు రాజుగారూ!🌷
@leelasony2103
@leelasony2103 Жыл бұрын
Dr garu mee channel regular ga follow avuthuntamu meemu, chala manchi knowledge osthuntadhi naku..... Ee vedio tho me oori goppathanallu vinnaka me orilo naku oka manchi sambandhamu tegallaru..... Ne na bio deta.... I m a physiotherapy internship student,
@mkrishna66
@mkrishna66 Жыл бұрын
Sir Great personality and excellent doctor i love ur old cultural habits and nice house and car
@vanajarani5987
@vanajarani5987 Жыл бұрын
Chaala manchi aalochana sir.
@padminiranikodali326
@padminiranikodali326 Жыл бұрын
Happy sankranthi guruvgaru Mee aalochana చాలామంచిది అంది
@vattiguntaprasanna8599
@vattiguntaprasanna8599 Жыл бұрын
Guru garu Meru neti Gandhi ani memu bhavisthunnamu, mee sankranthi sambaralu, mee oori kattubatlu chala bagunnai
@rimmalapudisubbarao8389
@rimmalapudisubbarao8389 Жыл бұрын
మీరు తీసుకునే ఆహరం కూడా అక్కడ ఏర్పాటు చేయండి
@cab9197
@cab9197 Жыл бұрын
అద్భుతమైన ఆచారం రాజుగారు 🙏
@prasadrao7133
@prasadrao7133 Жыл бұрын
Sir, we enjoyed by seeing your village and known the customs of your village. Thanking you. Good wishes to you and your near and dear ones on the occasion of sankranti.
@sambasivasastrypola1388
@sambasivasastrypola1388 Жыл бұрын
అలకాపురం ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు
@శ్రీగాయత్రి
@శ్రీగాయత్రి Жыл бұрын
శుభోదయం రాజుగారు! మీరు చేప్పిన కట్టుబాట్లు క్రమశిక్షణ ఎంతో మేలు చేస్తాయి ఇప్పుడు అవిలేవు! మా నాన్నగారు పొరుగూరు ప్రయాణమైతే! నా మోపెడ్ బండి ఊరు వెలుపల ఉన్న సుబ్రహ్మణ్యేశ్వరస్వామి గుడి దాటి బండి ఎక్కేవారు! వచ్చేటప్పుడు మరలా అక్కడే దిగి నడిచి ఇంటికి వచ్చేవారు!😊💐💐
@poketalk7575
@poketalk7575 Жыл бұрын
Sankranti shubhakankshalu sir.sir you r symbol of peace,calm,systamatic nd Shanti, wear whites but makes our lives colourfull ,bright nd healthy.Happy to see this vlog of ur villige nd festival celebrations.Tnq.
@dvvramanarao7808
@dvvramanarao7808 Жыл бұрын
రాజుగారు సంక్రాంతి పండుగ బాగా జరుపుకున్నారు .పండుగ శుభాకాంక్షలు.
@naistam8261
@naistam8261 Жыл бұрын
Super sir, teachers ni respect ichevalam, 10 years nunchi tapping tradition
@Rakesh6470
@Rakesh6470 Жыл бұрын
హిందూ ధర్మం ఒక్కటే గొప్ప ధర్మం. ఈ ప్రపంచం లో దేవుడు అంటూ లేదు ఒక్క హిందూ దేవి దేవతలు తప్ప.... జై శ్రీ రామ్ 💯🕉️🚩
@chowdarytv1253
@chowdarytv1253 Жыл бұрын
Very good culture ,pl.continue the same.
@carolinesraj4435
@carolinesraj4435 Жыл бұрын
Sir you and your Village people has taken good decision God bless you🙏👍😁😁
@dr.manthenaofficial3931
@dr.manthenaofficial3931 Жыл бұрын
Thank you
@RajeshRajesh-ij3rl
@RajeshRajesh-ij3rl Жыл бұрын
గురువు గారికి కనుమ శుభకాంక్షలు.
@velugukrishnaveni9294
@velugukrishnaveni9294 Жыл бұрын
Chala baga chappinaru meeuri acharam bagunnadhi
@kalyanim8473
@kalyanim8473 Жыл бұрын
మంచి వాతావరణాన్ని నెలకొల్పారు తరతరాలకీ ఆచారాలు సంప్రదాయాలు ఎలా పాటించాలో చిన్ని తనం నుండే చూపిస్తున్నారు నాకు తెలిసీ కోస్తా జిల్లాల్లో సంక్రాంతి పండుగ రోజున నాన్ వెజ్ తినరు కనుమ రోజు వండుకుంటారు కానీ ఇప్పుడు సిటీ లో వాళ్ళు ఆ ఆచారాలు సంప్రదాయాలు పాటించడం లేదు
@r.harithareddy.4024
@r.harithareddy.4024 Жыл бұрын
Anadaru kalisi bhojanam cheyadam bagundi ❤very nice sir😊
@sirijaberam2119
@sirijaberam2119 Жыл бұрын
Raju gariki 🙏 🙂 thanks for sharing your thoughts experience
@k.anuradha2305
@k.anuradha2305 Жыл бұрын
మీ ఆలోచన చాలా చక్కగా ఉంది రాజు గారు.అన్ని గ్రామాల్లో ఇలానే ఆచరణలోకి వస్తే బాగుండు .
@satyanarayankankipati3633
@satyanarayankankipati3633 Жыл бұрын
Best wishes to you Sir. Video is excellent and informative and educative. Good speech for younger generation. Thank you.
@subhadrakalaga4120
@subhadrakalaga4120 Жыл бұрын
Namaskaram Raju garu manchi vishayalu chepperu E rojullo ela cheppevaru leru Cheppina vinevaru leru sir
@SanKiranKReddy
@SanKiranKReddy Жыл бұрын
we noticed Toyota Land Cruiser as well !!along with other good words !!!
@ashokraju944
@ashokraju944 Жыл бұрын
My Grandfather was very famous in my village even though he was not rich the people used to stand while he was walking, likewise while he was going outside he used to catch the jatka at the end of the village to respect the elders
@bellamkondakavya6854
@bellamkondakavya6854 Жыл бұрын
Sankranti shubhakankshalu Andi ❤️
@e.srinivasarao792
@e.srinivasarao792 Жыл бұрын
Meeru great Sir. Village kosam itaa baga cheptunarru❤❤❤❤
@rammohanraoteppala5757
@rammohanraoteppala5757 Жыл бұрын
Sankranthi subhakanshalu sir great get together be happy always andi 👏👏👏👌👌👍🙏
@hemaj9023
@hemaj9023 Жыл бұрын
సంక్రాంతి శుభాకాంక్షలు డాక్టర్ గారు
@qnewshd8520
@qnewshd8520 Жыл бұрын
Raju garu happy Sankranti sir
@HemaLatha-wc1ko
@HemaLatha-wc1ko Жыл бұрын
Raju gaaru meelaanti manushulu chala takkuva mimmalni ichina aa devudu mimmalni challaga chudali
@suneethathadikonda3064
@suneethathadikonda3064 Жыл бұрын
No words to say we are extremely GREATFUL TO YOU.We are BLESSED TO HAVE YOU in this KALIYUGA
@kiranrao6024
@kiranrao6024 Жыл бұрын
🙏🙏 chala baga chepparui guruvugaru
Я сделала самое маленькое в мире мороженое!
00:43
Кушать Хочу
Рет қаралды 4,9 МЛН
НИКИТА ПОДСТАВИЛ ДЖОНИ 😡
01:00
HOOOTDOGS
Рет қаралды 2,7 МЛН