Hai sweet boda kakarakaya Masada recipe chakkaga chesavu Kani Maa side dorakavu nice recipe tq
@SpiceFoodKitchenАй бұрын
Thank you so much andi 🤗
@MuthyamMuthyam-jq2wwАй бұрын
Simple and tasty recipe ❤❤❤ super sister 😋🤤😋
@SpiceFoodKitchenАй бұрын
Thank you so much andi 🤗💕
@samathajoshi1966Ай бұрын
Super
@SpiceFoodKitchenАй бұрын
Thank you 😊
@sunilingu8402Ай бұрын
Super akka
@SpiceFoodKitchenАй бұрын
Thank you dear 🤗
@clavanya9197Ай бұрын
Madam,ee blender lo em em grind chesukovacchandi??
@SpiceFoodKitchenАй бұрын
ఇలా చిన్న చిన్న ఐటమ్స్ మాత్రమే గ్రైండ్ చేసుకోవచ్చు అండి, కానీ పెద్ద పెద్దవి గ్రైండ్ చేయడం కుదరదు..
@Saritha-j3zАй бұрын
Thank for watching 😊
@SpiceFoodKitchenАй бұрын
🤗🙏
@sartazjaveed1335Ай бұрын
Super😋😋😋
@SpiceFoodKitchenАй бұрын
Thank you 😊
@Lily-WhiteGirlАй бұрын
Nice
@SpiceFoodKitchenАй бұрын
Thank you 😊
@chakrapanirkunchapu7154Ай бұрын
👌
@SpiceFoodKitchenАй бұрын
🤗🙏
@kmmcharykmmchary8459Ай бұрын
Hi sis ❤ nenu kuda elane same tomato 🍅 vesi curry chestanu baguntundi ma peddama pulusu chesindi chintapandu tho chala tasty ga undi meru oka sari try cheyandi sis🎉🎉
@SpiceFoodKitchenАй бұрын
Hi andi 💕 నేను చింతపండు వేసి మసాలా వేయకుండా సింపుల్ గా చేస్తాను అండి! అదో పద్ధతి.. అలాగే ఇలా మసాలా వేసి మాత్రమే కాకుండా వేపుడులా రెండు మూడు రకాల పద్ధతుల్లో చేస్తాను.. ఇప్పుడు నాన్ వెజ్ తినని వాళ్లకి use అవుతుందని ఇలా మాసాలాతో చేసేది షేర్ చేశాను 😊
Hi.. Note చేసుకున్నాను అండి, అయింతే దానికి ఎండిన నిమ్మకాయలు తప్పని సరిగావేయాలి, నా దగ్గర ప్రస్తుతం అవి అయిపోయాయి, అవి తీసుకొని తప్పక షేర్ చేస్తాను..
@naseer1410Ай бұрын
@@SpiceFoodKitchen tq so much sis really meru chala great andi. Chakka ga reply isstunnaru
@somesulanaveen5887Ай бұрын
వంటలు వీడియో లో రాజకీయ లు అవసరమా? బుద్ది ఉండాలి ఇది కావాలని పెడుతున్నారు అనుకుంటా ఈమె చేసే వీడియో లు బాగుంటనాయి. మీకు ఇంటరెస్ట్ లేకుంటే మూసుకొని కూర్చొని డీ
@SantoorsoapbabyАй бұрын
బాగా పెట్టారు గడ్డి 😂❤
@raajanreddy4956Ай бұрын
Ippudu dorakavu kada madam🎉🎉
@Craftingandbuilding5097Ай бұрын
Dorukuthunai
@SpiceFoodKitchenАй бұрын
దొరుకుతున్నాయి అండి..
@udayabasker461Ай бұрын
☺"ఆకాకరకాయ మషాలా కర్రీ" ఈ విధానంలో చాలా రుచిగా ఉంటుంది... 🤗ఎంత గొప్పగా చేస్తే అంత గొప్పగా రుచి ఉంటుంది! 😋రుచిగా చెయ్యడానికి చిట్కా ఏదైనా వంటింటి పరిధిలోనే సాధ్యం అవుతుంది కాబట్టి బయట ప్రత్యేకంగా ఎవరి సహాయం తీసుకోవలసిన అవసరం ఉండదు!అంతటి గొప్ప విషయం ఇక్కడ వీడియో చూసినవారికి అందరికీ అర్థం అవుతుంది!
@SpiceFoodKitchenАй бұрын
అవునండీ! నాన్ వెజ్ మానేసిన వాళ్లకి ఈ కూర తింటే ఇక నాన్ వెజ్ గుర్తు రాదు..
@myohtutjoshi4661Ай бұрын
🤍💛🩷🧡❤️💕
@SpiceFoodKitchenАй бұрын
🤗💕🙏
@thotabhavani7111Ай бұрын
🧏🏻♀️ i like you ✍️
@SpiceFoodKitchenАй бұрын
Thank you so much andi 🤗💕🙏
@SindhuM-x4cАй бұрын
Asalu పాలిటిక్స్ కోసం ఈ ఛానెల్ లో మాట్లాడం అవసరమా
@udayabasker461Ай бұрын
Super! 🥰ఎంతో అద్భుతంగా "ఆకాకరకాయ మషాలా కర్రీ" చేసారు! దీని రుచి అద్వితీయం!😋దీనితో పోల్చడానికి మరోకటి ఆలోచనల్లో త్వరగా తట్టదు! 😊తయారుచెయ్యడానికి అవసరమైన పదార్థాలను మరియు వాటి పరిమాణం జాగ్రత్తగా ఎన్నుకోవడం తో పాటు చాలా స్పష్టంగా వివరించారు
@SpiceFoodKitchenАй бұрын
Thank you so much andi 🤗🥰🙏
@shaikbujji4288Ай бұрын
కాకరకాయ తెలుసు ఆకాకరకాయ మొదటిసారి చూస్తున్నా కొన్నింటికి మాత్రమే పరిమితం కాకుండా అన్నీ తినాలి బాగుంది 😅
@SpiceFoodKitchenАй бұрын
అవునండీ! ఈ సీజన్ అయిపోతే ఇంక దొరకవు కాబట్టి వీలైతే తప్పకుండా ట్రై చేయండి..