అమ్మ నిహారిక" నన్ను ఎవరైనా నీ దేవుడు ఎవరు అని అడిగితే" 'నా దేవుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ' చెపుతాను అన్నందుకు నిన్ను నీ మాటలను విన్నందుకు నిన్ను ఏ విధంగా గౌరవించాలి? ఎన్ని సత్కారాలు చేసిన సత్కారాలు చేసిన తక్కువే తల్లి... జై భీమ్ జై భీమ్
@chandrashekark9708Ай бұрын
Jai bheem jai insan Thalli💙✊
@venkataRathnam-id3eqАй бұрын
Reservations uvnnatha varaku society lo ee thedalutayi.prabhuthvalu vaalla swartham kosam kooda castism promote chesthunna randi. scool cirtificate lo caste Ane colum theeseyyali.
@Arpula-fi5bjАй бұрын
Jai bheem
@alekya5510Ай бұрын
అంబేద్కర్ గారిని దేవుడు అన్నందుకు నీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తల్లి నీలాగే ప్రతి దళిత మహిళ ఆలోచించి ప్రతి దళిత మహిళ పిల్లలను అంబేద్కర్ ఆశయాల వైపు నడిపించాలి
@VvijayKkumarАй бұрын
Chala baaga chepparu. You are a great
@yendavachinnarao8284Ай бұрын
నీవు చాలా గ్రేట్ నీలాంటి ధైర్యవంతురాలు సమాజానికి అవసరం Sister' జై మాదిగ
నీలాంటి దైరువంతురాలు సమాజానికి అవసరం చెల్లి ..జై మాదిగ
@chinnodurajju2021Ай бұрын
మాదిగ కాదు మాదిగ మహారాజ్ అని start చేద్దాము sound బాగుంటుంది బ్రదర్
@desaisrinivasan9001Ай бұрын
Yes exactly @@chinnodurajju2021
@samathacharvakar1482Ай бұрын
మాదిగ మాదిగ గానే చావాలి అంటుండే కులం మృగం బాపన పిల్ల పాపం పాప మా తాత మాదిగోళ్ళు ను మా మండూవ లోగిళ్లు ముందు వాకిలి నుండి నడిస్తే చాలు కర్ర వీసీ రెసి మరీ కొట్టే వాడు నేను ఇపుడు చెప్పుకోవాల గర్వంగా గౌడ అని ఎర్రి సన్నాసి గా ల్లాగా అని
@keshavamoulya7723Ай бұрын
దైర్యం మాదిగల గొప్ప శక్తి 🙏🙏జై మాదిగ
@venkatdaida4174Ай бұрын
Great sister....❤❤... మీ లాంటి అడ పిల్లలూ అందరూ ముందుకు వస్తె మన జాతి చైతన్యం, పరిజ్ఞానం,అబివృద్ధి పదం లో నడుస్తుంది.... Anchor garu మీరు అడిగే విధానం మి పద్ధతి బాగుంది...ఇంక ఉన్నత గా ఎదగాలి అన్ని ఆశిస్తూ Jai భీం....జై మాదిగ...❤
నేను మాల. జై మాల జై మాదిగ. ఇలాంటి బెదిరింపులకి ఏ. అమ్మాయి భయపడకండి నా మాల. నా మాదిగ. సోదరి ఆడబిడ్డలకి అన్యాయం జరిగితే ఎవ్వడిని వదలకండి భయపడకండి అవసరం అయితే తక్కువ చూపు చూసే కొందరు కుల మాట్నమాధులని చంపేయండి దయచేసి హత్య లకి మానభంగాలకి గిరి కాకండి జై మాల జై మాదిగ. ❤❤💪💪🔥🔥🔥🔥
@rainrameshАй бұрын
నీ స్ఫూర్తి సూపర్ సోదరా జై భీం
@RameshKakara-wt1eyАй бұрын
@@rainramesh జై బీమ్ బ్రో
@yedukondalus5566Ай бұрын
జై భీమ్, జై మాల, జై మాదిగ.
@RameshKakara-wt1eyАй бұрын
@@yedukondalus5566 jai bheem. Bro.
@sreenivasulukuruba9811Ай бұрын
Mala ,madiga not casts they are God gift in Hindu religion
@nareshbidudhula7186Ай бұрын
హిందూ బందువులు అందరూ ఎక్కడికి వెళ్లారు , ఎక్కడికి పారిపోయారు 😂😂😂 జై మాదిగ
@RaviKola-v7xАй бұрын
అన్నా ఇప్పుడు ఎవ్వరు రారు అన్నా మాదిగ వాళ్ళు వల్ల కి హిందూ గా కనపడరు
@@ambedkaryedla6631 సిగ్గు పడే అంత తప్పు ఏమి చేసారు కన్న తండ్రిని వదిలేసి పక్కింటి వాళ్ళను తండ్రి అని పిలిచే దరిద్రులు ఉన్న సమాజం ఇది Ex: రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ లు అనుభవిస్తారు, కానీ మతం మారిన వాళ్ళు రాజ్యాంగం ప్రకారం సర్టిఫికెట్ తీసుకొని బతకలేరు
@kethapagavarshitha6999Ай бұрын
నిజమే మా మాదిగలు చాలా అవమానాలు పడుతున్నాము. కానీ ఎవడికి బయపడము
@VRROPАй бұрын
గుడిలో cast అడగరు అమ్మా గోత్రం అడుగుతారు పాపం సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వలేదు మన భీమ్ భాయ్ లు😂🎉😂🎉
@rajachopparaАй бұрын
@@VRROPaa మాట అడిగిన వాళ్ళుకు ఇంకా support చేస్తున్నావా.....
@VRROPАй бұрын
@@rajachoppara గుడి లో ఎట్టి పరిస్థితుల్లో కులం అడగరు గోత్రం తో మాత్రమే అర్చన పూజ చేస్తారు, కొబ్బరి కాయలు కూడా 90%గుళ్ళలో ఎవరి కొబ్బరి కాయలు వాళ్ళే కొడతారు ,మీరు గుడికి ఎప్పుడు వెళ్ళలేదు అనుకుంటా, ఒకసారి గుడికి వెళ్ళండి అక్కడ మిమ్మల్ని ఎవరన్నా కులం అడిగితే గుడి. బయటకి వచ్చి మీ చెప్పు తీసుకొని దానికి పెంట రాసి కొట్టండి ,దానికి నాది మాత్రమే మన హిందూ బందువులందరిది పూర్తి మద్దతు మీకు ఉంటుంది But we need video proof at the same time, అంతే కానీ ప్రూఫ్ లేకుండా ఎటువంటి సొల్లు కబుర్లు బెంగకూడదు Ok All the best
@vijayabhaskar294510 күн бұрын
ఒకటే ఊరు కాబట్టి తెలిసి కూడా అడిగారు బేవకూఫ్@@VRROP
@nageswararaomanda7343Ай бұрын
👍👏👏అమ్మ అరుంధతి పుట్టింది మన కులం లోనే అంతటి గొప్ప మహిళ గా ఎదగాలి తల్లి జై మాదిగ
నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకోని భయటికి వచ్చి మన కులగౌరవాన్ని పెంచుకోవాలి ప్రతి మాదిగమహారాజుల బిడ్డలు😍 సూపర్ నిహారిక👍👌💪దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు
@NYGIRIАй бұрын
యాంకర్ గారు చెబుతున్న అందుకు సారీ ఈ హైదరాబాదులో ప్రొఫెసర్స్ గా పనిచేస్తున్న వారికి కూడా ఇల్లు అద్దెకు దొరకడం కష్టం మీరు సామాజిక స్పృహని పెంచుకోండి
@BhavamCreationsАй бұрын
బాగా మాట్లాడావు అమ్మ. కులం కాదు గుణం గొప్ప అని చెప్పావు అమ్మ. జై శ్రీమన్నారాయణ
@Prasanth9394Ай бұрын
Guddidhana devudu ledu
@shankarmabbu4569Ай бұрын
@@BhavamCreations చిన్న జీయర్ స్వామి గారు ఒక దళిత గృహాన్ని దర్శించినట్లు గాని భోజనం చేసినట్లు గాని నేనింతవరకు చూసేరుగను. ఆంతర్య శుద్ధి లేకుండా భాయ్య శుద్ధి వల్ల నిష్పలం.
@BhavamCreationsАй бұрын
@@shankarmabbu4569 చిన్న జీయర్ స్వామి వారు అన్ని దళితులకు ఉచిత విద్య వైద్యం చదువు చెప్పిస్తున్నారు. ఒక గ్రామాన్ని కూడా దత్తత తీసుకున్నారు. ఒకసారి తమరు దయచేసి ఆశ్రమం నకు వెళ్ళి వివరాలు తెలుసుకొనగలరు.అవసరం ఉన్న నిరుపేదలకు మీరుసహాయం చేయదలిస్తే ఒకసారి ఆశ్రమం దర్శించి వివరములు తెలుసుకొనగోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ.
నిహారిక నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ తల్లీ. నీకు ఇంకా చదువు అవసరం, నువ్వు ప్రైవేట్గానైనా డిగ్రీ కంప్లీట్ చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది, భవిష్యత్తులో డిగ్రీ అవసరం ఉంటుంది కాబట్టి నీకున్న తెలివితేటలూ, ధైర్యానికి మంచి చదువు అవసరం. అల్ ది బెస్ట్ తల్లీ. 💐💐💐💐
@Jaisriram-gg1xyАй бұрын
ఊరిలో మాదిగ వారితో ప్రేమగా వుండేది ఒక గౌడ కులస్థులు మాత్రమే ఎల్లమ్మ గుడిలో కలిసే పూజలు చేస్తాము మొదటి కళ్ళు కూడా వారికే పోస్తాము జై హిందు
@BaluBoddu-o9kАй бұрын
Bongem kaadhu. Maa voorlo Mee gouda vaallake kulapichi....😢😢😢😢😢😢😢
@RaviKola-v7xАй бұрын
అవును అన్నా వాళ్ళు అన్న తమ్ముళ్లు లాగా ఉన్నారు గుడి లో ఉన్న పూజారులు మనుషులు మనుషులు గా చూడటం లేదు అన్నా ఎల్లమ్మ గుడిలో బ్రాహ్మణలు ఉండరు అక్కడ అందరూ కలిసి ఉంట్టారు పోచమ్మ కాడ ఉండరు అక్కడ కలిసి ఉంట్టారు బ్రాహ్మనులు ఉనకాడ ముట్టుడు అని వాళ్ళు గుడిలోకి అడుగు పెడితే అపచారం అని అంటారు
@Vamsi99410Ай бұрын
lavadaa em kaadhu Goud kulam ku unna caste avaadiki ledu😅😅😅
@naveenmakloor8474Ай бұрын
@@BaluBoddu-o9kmikunna kula gajji evvaruki ledu
@vkinfoMediaАй бұрын
@@BaluBoddu-o9k Yes chala chotla chusa
@ajaykumar-vu5btАй бұрын
సూపర్ గా మాట్లాడవు నివారిక జై భీమ్ జై మాదిగ
@JANGOLAESWARANNA-ev8ztАй бұрын
ఈ సృష్టిలో ఎక్కడ లేని నీచ, నికృష్ట, అసహ్య, అన్యాయ, ఛండాల,అబద్దమైన కుల గజ్జి మనదేశం లో బ్రాహ్మణుల ద్వారా వుంది. ఇది పోవాలంటే ప్రశ్నించే తత్వం మనకు రావాలి. కులం పేరు మీద వివక్ష చూపిన వాళ్ళను ఉరి తీసే చట్టం రావాలి.వర్గీకరణ జరగాలి. ప్రతి దళిత కుటుంబానికి 5కోట్ల రూపాయలు ఇవ్వాలి.
@cheruvuramesh5304Ай бұрын
నేను ప్రశ్నిస్తున్నా, చెప్పు: బ్రాహ్మణుల ద్వారా అబధ్ధమైన కులగజ్జి మన దేశంలో ఉంది అనేందుకు ఈకాలంలో ది ఒక ఆధారం, మొఘలులు భారత్ రాకముందు కాలంలో ఒక ఆధారం చూపించగలవా? వేరే దేశాల్లో వివక్ష అనేక రూపాల్లో ఉంది, న్యూస్ పేపర్స్ చదవవా? 5 కోట్లు డబ్బు ఇస్తే కులగజ్జి ఎట్లా పోతుంది? చివరిగా, నీకు నీ కులమంటే కులగజ్జి లేదా? దళితులలోనే ఎక్కువ కులం తక్కువ కులం అనేవి లేవా?
@nagaraju-oq3utАй бұрын
First me dalitha MLA, MLC inka so oon danavantulu 1koti dalithulandariki panchura lambdi
@VRROPАй бұрын
సిగ్గులేదా 70 సంవత్సరాల నుండి రిజర్వేషన్ లు అనుభవిస్తున్నారు, మీకు కడుపు నిండా పెట్టినా పక్కోడికి పెట్టాడు అని ఏడుస్తున్నారు ఏమి బతుకుల మీవి
@samathacharvakar1482Ай бұрын
మాదిగ మాదిగ గానే చావాలి అంటుండే కులం మృగం బాపన పిల్ల పాపం పాప మా తాత మాదిగోళ్ళు ను మా మండూవ లోగిళ్లు ముందు వాకిలి నుండి నడిస్తే చాలు కర్ర వీసీ రెసి మరీ కొట్టే వాడు నేను ఇపుడు చెప్పుకోవాల గర్వంగా గౌడ అని ఎర్రి సన్నాసి గా
@revurinageshwarrao4148Ай бұрын
ఒక యాంకర్ గా మీరు చాలా గ్రేట్ గా టాపిక్ ఇంటర్వ్యూ చేశారు.
@MathangiDhayakarАй бұрын
నీహారిక తల్లి నీ ధైర్యాన్ని కి హ్యాట్సాఫ్ అమ్మా......జై మాదిగ
@catherinareena7188Ай бұрын
అంబెడ్కర్ గారు అందుకే హిందూ మతాన్ని వదిలి బుద్ధిజం లోకి మారారు ఇంకా
@yrs5188Ай бұрын
Ka I Ambedkar nu devudu ga chrppukune Varilo 90% Ambedkar sweekarinchina Buddhisim ku badulu Christianity ne anduku follow avthunnaru
@samathacharvakar1482Ай бұрын
బాబాసాహెబ్ . అందుకు కాదు అంటే ఏమి చెపుతావు ? ఆడ చీర చుట్టుకున్న పెద్ద పాప మాదిగ మాదిగ గానే చావాలి అంటుండే కులం మృగం బాపన పిల్ల పాపం పాప మా తాత మాదిగోళ్ళు ను మా మండూవ లోగిళ్లు ముందు వాకిలి నుండి నడిస్తే చాలు కర్ర వీసీ రెసి మరీ కొట్టే వాడు నేను ఇపుడు చెప్పుకోవాల గర్వంగా గౌడ అని ఎర్రి సన్నాసి గా
@samathacharvakar1482Ай бұрын
@@yrs5188 నువ్వో గజ్జి కుక్కవో ముందు తగలడు చెప్పుకుని అపుడు నీకు ఆన్సర్ వస్తుంది నీకు రిప్లయ్ గా
@BRINFORMATIONPUBLICАй бұрын
మాదిగల కు ధైర్యం ఎక్కువ అంటారు నీలాంటి వాళ్ళను చూస్తుంటే అర్దం అవుతుంది చెల్లి
@samathacharvakar1482Ай бұрын
మాదిగ మాదిగ గానే చావాలి అంటుండే కులం మృగం బాపన పిల్ల పాపం పాప మా తాత మాదిగోళ్ళు ను మా మండూవ లోగిళ్లు ముందు వాకిలి నుండి నడిస్తే చాలు కర్ర వీసీ రెసి మరీ కొట్టే వాడు నేను ఇపుడు చెప్పుకోవాల గర్వంగా గౌడ అని ఎర్రి సన్నాసి గా
@kvrmaharaj36972 ай бұрын
ఎవరి కులం వారిది గొప్ప. ఇందులో తక్కువ కులం ఎక్కువ కులం అని విర్ర వీగుతే ఇలానే ఉంటుంది .మరి.తక్కువ కులం అన్నందుకే మాకు మేము చెప్పుకోవడం వచ్చింది. నిహారిక మహారాణి జై భీమ్ జై మహా ఆది గ.
@rajeshvismantee2783Ай бұрын
ఇలాగే కదా క్రైస్తవులు గా మారిపోతున్నారు అందరు ఆయన వల్లకి కులమే కావాలి
@samathacharvakar1482Ай бұрын
నువ్వు ముస్లిం గా పో అపుడు
@yellaiah1983Ай бұрын
Bus ఎక్కుతారు caste అడుగరు Auto ఎక్కుతారు caste అడుగరు Train ఎక్కుతారు caste అడుగరు Car ఎక్కుతారు caste అడుగరు Hospital కు వెళ్ళుతారు caste అడుగరు School కు పంపిస్తారు caste అడుగరు Sarpanch కి ఓటు వేస్తారు caste అడుగరు Mptc కి ఓటు వేస్తారు caste అడుగరు Zptc కి ఓటు వేస్తారు caste అడుగరు Mla కు ఓటు వేస్తారు caste అడుగరు Mp కి ఓటు వేస్తారు caste అడుగరు Mlc కి ఓటు వేస్తారు caste అడుగరు Blood కావాలని అని అంటారు మా caste వల్ల అని అడుగరు వీటి ఆధారంగా కొన్ని రీల్స్ చేసి మనుషుల్లో మానవత్వం వచ్చే విధంగా ప్రయత్నం చెయ్యాలని కోరుకుంటున్న జై భీమ్ గాదెపాక ఎల్లయ్య కారు డ్రైవర్ హైదరాబాద్
@kaapariswaramuАй бұрын
కానీ ఇల్లు అద్దెకు ఇవ్వాలంటే ఏ కేస్ట్ అని మాత్రం అడుగుతారు
@samathacharvakar1482Ай бұрын
@@kaapariswaramu ఇదీ అసలు పాయింట్
@samathacharvakar1482Ай бұрын
డ్రైవరు గా నీకు తెలిసింది చేపపావూ ok nice but నీ కార్ కులం కంపు కొడుతూనే ఉంది దాన్ని ఏసీడ్ తో కడిగినా పోదు చూసుకో ముందు
@PALLIPATIRAJU9Ай бұрын
జై మాదిగ దండోరా ఐక్యత
@ysaikumar659Ай бұрын
మహనీయుల చరిత్ర నేటి మాదిగ యువతి యువకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది మీరు ముందు అడుగు వేసిన విధంగా మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని యువతులు మహనీయుల బాటలో నడవాలని కోరుకుంటున్న....జై భీమ్ జై మాదిగ
@RAVI17.KarumanchiАй бұрын
క్యాస్ట్ ఫీలింగ్ ఇండియా లో అది కూడా పెద్ద cast అని చెప్పుకునే వాళ్ళ నరనరాల్లో పాతుకు పోయింది 😂. ఇండియా లో cast ఫీలింగ్ ఇంకా వంద సంవత్సరాలైనా పోదు.
@urajkumar2727Ай бұрын
మీరు యు ట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేయాలి సిస్టర్, jai భీమ్.
@yellaiah1983Ай бұрын
జై భీమ్ నిహారిక నేను కూడా చాలా సందర్భాల్లో అవమనిచబడ్డ చిన్నప్పుడు అదర్ caste వాల్లవాళ్ళ దూరంగా వుండమని నీళ్ళు పోసేవారు టిఫిన్ ముట్టుకోకూడదని చెప్పులు దూరంగా విప్పమని స్కూల్లో దూరంగా కూర్చోమని చాలా సందర్భాల్లో నాకు జరిగింది ఇప్పుడు వూర్లో లేదు కానీ హైదరాబాద్ లో కొన్ని చోట్ల డ్రైవర్ డ్యూటీ వుందని వెళితే ఏ caste అనీ అడుగుతున్నారు మన caste చెప్పుకోలేక other caste పేరుతో వెల్లె వారు చాలా మంది వున్నారు నాకూ రెసెంటుగా అంటే 6Months కింద ఒక ముసలమ్మ నిది ఏం కులం అంది అపుడు నేను చెప్పాను sc మాదిగ అని అప్పుడు ఆ అమ్మ నా మాట్లాడుట మనింది ఆ సమయంలో నేను చాలా బాధ పడ్డాను ఇంక ఇప్పుడు ఇలాంటి వారు వున్నారని బాధ
@samathacharvakar1482Ай бұрын
మాదిగ మాదిగ గానే చావాలి అంటుండే కులం మృగం బాపన పిల్ల పాపం పాప మా తాత మాదిగోళ్ళు ను మా మండూవ లోగిళ్లు ముందు వాకిలి నుండి నడిస్తే చాలు కర్ర వీసీ రెసి మరీ కొట్టే వాడు నేను ఇపుడు చెప్పుకోవాల గర్వంగా గౌడ అని ఎర్రి సన్నాసి గా
@rajakumarkudala1815Ай бұрын
యాంకర్ గారు పల్లె టూరు పోయి మాల మాదిగ అని చెప్పు కొండి ఎలా వుంటుంది.తెలుస్తుంది. ....మాల మాదిగల ఐక్యంగా ఉండాలి. జై భీమ్
@dhasharathmundla3485Ай бұрын
నిహారిక నీ ధైర్యానికి ఫైల్ తల్లి నీవు ఇలాగే దండోరా గురించి రీలు చేయు నీ వెంబడి మన దండోరా ఉంటుంది జై దండోరా జై మాదిగ
@shankarthangadapally2008Ай бұрын
T-q sisrter
@desaisrinivasan9001Ай бұрын
Jay madiga ✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊
@samathacharvakar1482Ай бұрын
మాదిగ మాదిగ గానే చావాలి అంటుండే కులం మృగం బాపన పిల్ల పాపం పాప మా తాత మాదిగోళ్ళు ను మా మండూవ లోగిళ్లు ముందు వాకిలి నుండి నడిస్తే చాలు కర్ర వీసీ రెసి మరీ కొట్టే వాడు నేను ఇపుడు చెప్పుకోవాల గర్వంగా గౌడ అని ఎర్రి సన్నాసి గా
@joshibaddipudy1041Ай бұрын
మాదిగలకు చదువే జీవనాధారమై ఉండాలి. బాగా చదవాలి,మంచి ఉద్యోగం చేయాలి, నిర్భయంగా బ్రతకాలి. చదువే సర్వస్వo కావాలి.
@rameshb6805Ай бұрын
ముప్పైమూడు కోట్ల దేవతలు అంతా కలిసిన ఒక్క అంబేద్కర్ కి సాటిరారు
@Xyzoooooo007Ай бұрын
యేసు, అల్లా వస్తారా....? డౌట్.
@vascodagama4713Ай бұрын
😂😂😂😂@@Xyzoooooo007
@leviinstitute-Ай бұрын
Law and Order మరియు ప్రజాస్వామ్య మరియు న్యాయ వ్యవస్థలు అన్నీ యేసు ఇచ్చినవే...వెళ్లి చదువుకో..@@Xyzoooooo007
@avusamdevanna887821 күн бұрын
💯❤
@MaheshMahe-hd7tm7 күн бұрын
నిహారిక థాంక్స్ యాంకర్ గారికి థాంక్స్ సమాజంలో మన భారతదేశంలో ఈనాటికీ కులవృక్ష ఉంది ఆ మాదిగ సహోదరులను నామాల సహోదరులను చానా నీచంగా చిన్నచూపు చూస్తున్నారు ఇది నిజం నిహారిక చెప్పింది నూటికి నూరుపాలో నిజం ఎంతోమంది చదువుకున్న మంచి జర్నలిస్టు మంచి ఉద్యోగంలో ఉన్న ఉన్నత స్థాయిలో ఉన్న నా మాదిగ మాల సహోదరులు బయటికి రావాలి వారి కులం గురించి గర్వంగా చెప్పుకోవాలి అప్పుడే సమాజంలో ఒక మార్పు వస్తుందని ఆశిస్తున్నాను నాకు స్వేచ్ఛనిచ్చింది నాకు స్వతంత్రాన్ని ఇచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గర్వంగా చెప్పుకోగలము అంబేద్కర్ మహానుభావుడు మన భారతదేశంలో పుట్టకపోతే మన పరిస్థితులు చాలా దారుణంగా ఉండేది ఆయన ఉన్నందుకు మనకి ఈ దినాల్లో ఈ స్వేచ్ఛ ఉంది మన భారతదేశానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గొప్ప రాజ్యాంగాన్ని రచించారు అది ప్రతి వర్గానికి వర్తిస్తుంది అయితే మన భారతదేశంలో ఈ దినాల్లో రెడ్డిని కమ్మని నా మాదిగ మాల సహోదరులను రాజకీయంగా గాని ప్రతి రంగంలో ముందుకు రానివ్వడం లేదు కారణం ప్రతి గ్రామంలో మాదిగ మాల జాతిని గుళ్ళుకి రానివారు ఇది నూటికి నూరుపాళ్ళు నిజం ఇంతకులవేక్ష ఈ కాలంలో కూడా ఉందంటే నిహారిక లాంటి చెల్లెలు ఎంతో మంది బయటికి రావాలి వారు గొప్ప పోరాట యోధులుగా పెరియార్ లాంటి పోరాటాలు చేయాలి అంబేద్కర్ లాంటి పోరాటాలు చేయాలి జై భీమ్ జై మాదిగ 🙏🙏🌹
@Sunil-nc5vuАй бұрын
కాబోయే మా మాదిగ లీడర్ niharika జై మాదిగ
@balaiahjogujogu8542Ай бұрын
City ki వచ్చి మా ఇంట్లో తింటారు,కానీ ఊరికి వెళ్తే అదే ఫీలింగ్ తో చూస్తారు.
@raviikrisshna4643Ай бұрын
ఈ యాంకరమ్మ ఇంకా తన చుట్టూ ఉన్నదానినే ప్రపంచం అనుకుంటోంది...
@chaithanyantl1518Ай бұрын
Iove you Akka ❤ super 👏👏👏🙏🙏👌👌👌 అందరికి జై భీమ్ నువ్వు నిజమైన అంబేద్కర్ వారసులరివి మీ లాంటి వాళ్లను చూసినప్పుడు అంబేద్కర్ గారు భూమి మీద లేకపోయిన ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తుంటే చాలా ఆనందం వేస్తుంది ప్రతి ఒక్కరు పోరాడాలి మన హక్కులు కాపాడుకోవాలి జై భీమ్ జై మాదిగ ఇంటర్వ్యూ చేసిన అక్కకి దాన్యవధాలు
@nandrubalakrishna6116Ай бұрын
కులాన్ని చూసి ఇంటిని అద్దెకు ఇస్తారు. మాదిగ అంటే ఇవ్వరు. ఇది విజయవాడ లో బాగా ఉంది
@praveenkumarpuppala5751Ай бұрын
Karimnagar lo kuda ekkuvaga undi
@sagarvlogs-1947Ай бұрын
Yes ma pakkana ammayi ni sc ani ellu kali cheyincharu anta adi kuda hyd lo
@sonachandhu5541Ай бұрын
True @@praveenkumarpuppala5751
@samathacharvakar1482Ай бұрын
ఎక్కడాయివ్వరు
@praveenkumarpuppala5751Ай бұрын
@@nandrubalakrishna6116 Karimnagar lo kuda undi
@laxmanaswamy3029Ай бұрын
Jai Madiga Beta ! ఆ పూజారి భార్యకు బుద్ది జ్ఢానం లేదు ఛీ ఛీ ! ! ......
@krishnagilkaАй бұрын
Great sister...your 100% correct...అనుభవించి నోళ్ళాకె తెలుస్తది ఆ బాధా... ప్రతీ ఊరిలో ఉంది ఈ అసమానతలు.. రూమ్ rents ల విషయములో ఒక ఎంప్లాయ్ ని అయినా నాకు కూడా జరిగింది... చిన్నప్పటి నుండి చాలా అసమానతలు చూస్తూనే ఉన్నాం
@sandhyashekar4556Ай бұрын
Rent ki kuda cast na karma karma andharam manushulamega puttuka chavu thappa na drustilo ye kulalu levu , ,
@AshokKumar-cz5vlАй бұрын
Wonderful girl, highly confident and intelligent. Beta, don't stop your effort. You reach Everest
@bharathteja6914Ай бұрын
ఇంత వివక్ష జరుగుతున్నా హిందుత్వాన్ని భుజాన మోసే మాల మాదిగలకు దండం మీరు మారరు, ఇటువంటి వీడియోలు ఎన్నిచూసినా సిగ్గురాదు, మీ భజన బానిసత్వం నుండి బయటికి రండి కళ్ళుతెరవండి, లేదంటే ఇటువంటి వాళ్ళను అవమానపరచినట్లే....
@arigelapullaiah5244Ай бұрын
Convert as christian
@brvenkat1376Ай бұрын
ఆమె చెప్పేవన్నీ సత్యాలే కులం అనేది సమాజంలో రోజురోజుకు పెరుగుతుంది తగ్గడం లేదు ఇంత చదువుకున్న ఇంత విద్యావంతులు ఉన్నాగాని కులాన్ని మాత్రం కచ్చితంగా ఆచరిస్తున్నారు పాటిస్తున్నారు సత్యం కింది స్థాయిలో ఉన్నారు వాళ్ళకు చాలా అవమానాలు జరుగుతాయి ప్రతిరోజు అనుభవించిన వాడికి తెలుస్తుంది
@samathacharvakar1482Ай бұрын
మాదిగ మాదిగ గానే చావాలి అంటుండే కులం మృగం బాపన పిల్ల పాపం పాప మా తాత మాదిగోళ్ళు ను మా మండూవ లోగిళ్లు ముందు వాకిలి నుండి నడిస్తే చాలు కర్ర వీసీ రెసి మరీ కొట్టే వాడు నేను ఇపుడు చెప్పుకోవాల గర్వంగా గౌడ అని ఎర్రి సన్నాసి గా
@metlikrishna679Ай бұрын
Good నిహారిక keep it up జై మాదిగ ✊🙏🎉
@P.ManoharP.Manohar-xj2yt6 күн бұрын
.జై... 👍మాదియా..
@aveen9966Ай бұрын
మాదిగ కాదు చెల్లెమ్మ,మహా ఆది మన కాస్ట్ పేరు.జై మహా ఆది
@samathacharvakar1482Ай бұрын
మాదిగ మాదిగ గానే చావాలి అంటుండే కులం మృగం బాపన పిల్ల పాపం పాప మా తాత మాదిగోళ్ళు ను మా మండూవ లోగిళ్లు ముందు వాకిలి నుండి నడిస్తే చాలు కర్ర వీసీ రెసి మరీ కొట్టే వాడు నేను ఇపుడు చెప్పుకోవాల గర్వంగా గౌడ అని ఎర్రి సన్నాసి గా
@narsimluambigari1026Ай бұрын
గ్రేట్ ర చాలా బాగా చెప్పావ్ ని దేర్యరానికి హ్యాట్సాఫ్ 🙏జై భీమ్ ✊జై మాదిగ ✊✊
@viswanarudusrinivas5067Ай бұрын
ఈ దేశంలో నీచమైన సంస్కృతి ఉంది మన దేశ సంస్కృతిని మనం అసలు పాటించ కూడదు
@P.ManoharP.Manohar-xj2yt6 күн бұрын
thank you E96tv🙏
@manneparamesh2801Ай бұрын
రెడ్లు బ్రహ్మ లు అంతరించి పోవాలి అన్నంత కోపం వున్నా అనడానికి నోరు రావడం లేదు దయ చేసి మారండి మీ వల్లే సమాజం దేశం నాశనం అవుతున్నాయి
@samathacharvakar1482Ай бұрын
కమ్మని కుక్క దగ్గర కాపుల కుక్కలాగా ఉంది గబ్బు కంపు సానే దాని బిడ్డ దోరగా
@Kumarreddy_1823 күн бұрын
ఎంటి బ్రో ఎవడో ఒకడిని చూసి అందరినీ ఎలా జడ్జ్ చేస్తావ్
@sumathireddy858316 күн бұрын
Kulam adigithe nenu Bharathiudu or Hindhu anichepandi.
@samathacharvakar148216 күн бұрын
నువ్వు కమ్మని క్రిమినల్ కాకుండా ఆ మాట రాదు నీకు బానిస బ్రోకర్ శూద్ర శుంఠ ఈ దేశం ఎప్పటికీ క్రమినల్స్ వైధికా బ్రహ్మణా దొంగలే తర్వాతే ఎవరూ అయినా కూడా బోస్ d k మృగ నారా చౌదరి చెడ్డీగ్యాంగ్ ఆర్ఎస్ఎస్ విష పురుగులు గా
@samathacharvakar148216 күн бұрын
@@sumathireddy8583 అవును వేశ్య పుత్ర దరిద్ర
@narasaiahbabu3315Ай бұрын
నిహారిక ఇంతే ధైర్యంగా ముందుకు పోవాలి మీరు జై మాదిగ
@RAVI17.KarumanchiАй бұрын
2024 లో కూడా హైదరాబాద్ లో మాదిగ అంటే ఇల్లు రెంట్ కి కూడా ఇవ్వట్లేదు, అంత దారుణంగా ఉంది మాదిగోళ్ల పరిస్ధితి
@sanvimanikommukuri268Ай бұрын
Yes anna I face these switch vation
@RAVI17.KarumanchiАй бұрын
@@sanvimanikommukuri268 yes sister, thank you for replying..
@nadumintimahender6554Ай бұрын
Which area bro, is it really??
@sanvimanikommukuri268Ай бұрын
@@nadumintimahender6554 Yes brother
@nadumintimahender6554Ай бұрын
@@sanvimanikommukuri268 area??
@YohanYohan-x8uАй бұрын
బ్రాహ్మణులు గొప్పోళ్ళం అని కులం పేరు చెప్పుకొని గొప్పోళ్ళు కాలేదా?...బ్రాహ్మణులు ఇరాన్ ఆర్యులు... సొంత దేశస్తులైన మాదిగలను దళితులు అందరిని అంటరాని వాళ్ళని సూద్రులు అని బ్రాహ్మణులు హేళన చేయటం లేదా?... ఈ ఆర్యులు మన భారతదేశంలో ఆర్య బ్రాహ్మణలు ఉన్నంత కాలం ఇలాగే ఉంటుంది... ఈ ఆర్య బ్రాహ్మణలను మన దేశం నుండి పారదోలుదాం... చర్చికి వెళ్ళు తల్లీ దేవుడు ప్రేమతో అందరిస్తాడు....
@arunkumarchadarasupalli3607Ай бұрын
మళ్ళీ మతమా అదీ గోలే సార్ సమ్మతం లో చేరండి
@YohanYohan-x8uАй бұрын
@@arunkumarchadarasupalli3607 మతంలోకి కాదు యేసుక్రీస్తుని నమ్మండి... క్రైస్తవ్యం మతం కాదు దేవుని మార్గం ప్రేమ మార్గం... ఇది యేసుక్రీస్తు ప్రేమ మనుషులలో లేనిది... మేము ఇలాంటి వన్నీ ఎదుర్కొన్న వాళ్ళమే దాని నుండి అనేక గుణపాఠాలు నేర్చుకొని పోరాడము... క్రీస్తుని నమ్ముకున్న తరువాత మనసులో భారము పోయి ప్రశాంతంగా ఉంది... మేము ఏ మతంలో చేరలేదు యేసుక్రీస్తుని నమ్ముకున్నాము అంతే...
@YohanYohan-x8uАй бұрын
@@arunkumarchadarasupalli3607 గోలే అనుకుంటే నిజ దేవుని తెలుసు కోలేము... నీవు చూసింది హిందు మతంలో మోసం... యేసుక్రీస్తుని నమ్ముకో సత్యం ఏంటో తెలుస్తుంది...
@samathacharvakar1482Ай бұрын
మాదిగ మాదిగ గానే చావాలి అంటుండే కులం మృగం బాపన పిల్ల పాపం పాప మా తాత మాదిగోళ్ళు ను మా మండూవ లోగిళ్లు ముందు వాకిలి నుండి నడిస్తే చాలు కర్ర వీసీ రెసి మరీ కొట్టే వాడు నేను ఇపుడు చెప్పుకోవాల గర్వంగా గౌడ అని ఎర్రి సన్నాసి గా ల్లాగా అని
@BabuBennyPrabhakaraRaoBollarapАй бұрын
కులం గురించి మాట్లాడటం, అంటరానితనం చూపించటం, ఇతర కులాలను తక్కువుగా చూడటం అనేవి నికృష్టం అలాటివారు అడవిమృగాలకంటే భయంకారులు. అందుకే హిందూమతమును విడచి వేరే మాతాలోనికి వెళ్లుచున్నారు. హిందుత్వం నశించాలి.
@samathacharvakar1482Ай бұрын
కాదు ]
@prasadKodamancchiliАй бұрын
అక్క 🙏👍🙏 జై మాదిగ
@MaheshkprАй бұрын
నిహారికా నువ్వు గ్రేట్ జాతికి రత్నం you are great inspiration
@mmcreativechannel5882Ай бұрын
జై...మాదిగ.నీలాంటి ధైర్యవంతురాలు వుండటం మంచిది. అణగారిన కులాలకు నువ్వు ఎంతో స్ఫూర్తి..జై మాదిగ..జై.జై..మాదిగ..🙏🙏🙏💐💐💐🙏🙏🙏
@JohnsonYadlapalliАй бұрын
జాంబావంతుని వారసులు శ్రీకృష్ణుని భార్య జాంబవతి వశిష్టుని భార్య అరుంధతి కాదని ఏహిందువు అనలేడు. మరి మాదిగలు ఎలా అంటరాని వాళ్ళు అయ్యారు. దీనిమీద ఎవరైనా రీసెర్చ్ చేస్తే బాగుంటది.
సిగ్గు పడకుండ ఉండాలంటే మాదిగరాజ్ అని మార్చుకొని పేరు పక్కన పెడితే sound ఇంకా అదిరిపోతుంది... పెద్దలు ఆలోచించండి
@nandrubalakrishna6116Ай бұрын
కులం కంపు కాటికి పోయేవరకు ఉంటుంది,జై మాదిగ
@venkatrasnam6049Ай бұрын
అందుకే విలెజ్జిలాల్లో మతాలు మారుతున్నారు. హిందువులం అందరూ ఒకటే అనే మాట అబద్ధాలు.మాదిగ పేరు చివరన మహారాజ్ .అది జబవ మహారాజ్ వారసులు. జే మాదిగ మహారాజ్
@NagaRaju-vz7cyАй бұрын
అందుకే బ్రాహ్మణ జాతి నాసినం అవ్వును
@samathacharvakar1482Ай бұрын
అలా అంటే నేరం తప్పు
@nagulapallypavankumar7123Ай бұрын
ఎక్కడ జరిగింది ఇలాంటి సంఘటనలు. మానవ సమాజంలో ఉంటూ కులాల పేరుతో దూరం పెట్టడం బాధకారము. మీ లాంటి వాళ్లు ముందుకు రావాలి. శుచి, శుభ్రత ముఖ్యము అంతే గాని మానవత విలవలు కాపాడాలి.
@ramaraoMannam-ko7wrАй бұрын
ఆ జాబితాలో నేను కూడా ఉన్న చెల్లమ్మ. కుల వివక్ష పోవాలి మాల మాదిగ ఐక్యత వర్ధిల్లాలి. 🔥🔥🔥🔥
@pallalamallikarjunarao389Ай бұрын
క్రీస్తుగా మారినా, ముస్లింగా, మారినా పుట్టిన కులం మారదు..
@samathacharvakar1482Ай бұрын
అయితే క్రిమినల్ హిందుగా శనిపోతావు అంటున్నావ్ నీకు నువ్వే
@udyourdreamtv834Ай бұрын
కుల వివక్ష అనేది పూర్వము డైరెక్ట్ గా ఉండేది.. ఇప్పుడు indirect గా నడుస్తుంది. ఒక డాక్టర్ కావాలంటే MBBS చేయాలి, ఒక లాయర్ కావాలంటే LLB చేయాలి.. ఒక engneer కావలెన్ట్ బీటెక్ చేయాలి.. ఇవి చేసినవాళ్ళు qualification తో , ఆ హోదాతో వుంటారు.. అదే ఏ అర్హత లేకున్నా ఇతరులను డొమినెట్ చేయాలన్న, తక్కువగా చూడాలన్న easy east way కాస్ట్ ఒక మనిషిని తక్కువగా చూడటానికి ఇది షార్ట్ cut way. ముందు ఎవ్వరికీ ఏ ఫీలింగ్స్ ఉండవు.. ఉన్నవాళ్లు చిన్నపిల్లలకు మెల్ల మెల్లగా మైండ్ లో insert చేస్తారు.. దాంతో వాళ్ళు caste feeling చూపడం start చేస్తారు.
@samathacharvakar1482Ай бұрын
100 % అదే కావాలి నువ్వు చెప్పే నిజం . కానీ వారికి
@Dramu-dz4zzАй бұрын
మిగతా అన్ని కులాలు పెట్టుకోవచ్చు పేరుగాని మాదిగ అని పెట్టుకుంటే తప్ప
@chinnodurajju2021Ай бұрын
Sound బాగుండాలంటే మాదిగ మహారాజ్ అని మార్చాలి బ్రదర్
@lokabhi43039 күн бұрын
God bless you talli❤🎉
@ravibabu22Ай бұрын
మనదేశంలో ఈ క్యాస్ట్ పోవాలంటే ఏసుక్రీస్తును నమ్మాలి అప్పుడు ఈ క్యాస్ట్ లు ఏమి ఉండవు అప్పుడు మన దేశము బాగుపడుతుంది. Edhi 100% Correct Endhukante Ayane GOD. E Comment Chusi Jesus Christ Ni Accept Cheye
@gurramtimothydolton8950Ай бұрын
నిహారిక అంటే ఓటమి లేదు🎉
@LOVEUNARUАй бұрын
కుల వివక్ష లేదంటుండు మంద కృష్ణ గారు ఆయనకు కొంచం చెప్పవా
@joelbharat1149Ай бұрын
Ayanaki endhanna funds vasthayi enni aayina chepthadu
@chandramallaanandarao3082Ай бұрын
అలాగని అనకండి బ్రదర్...ఆయన చేపట్టిన mrps ఉద్యమం వల్ల చాలా మార్పు వచ్చింది.పూర్తిగా పోలేదని ఆయనకి,అందరికూ తెలుసు...❤
@samathacharvakar1482Ай бұрын
@@chandramallaanandarao3082 ఒకటి చెప్పి తగలడు మార్పు ఆర్ఎస్ఎస్ క్రిమినల్ వాదీ లు
@MahI-yy3muАй бұрын
అంబేద్కర్ గురించి మాట్లాడుతూ వుంటారు అంతే పూర్తి గా చదవరు ఆయన గురించి తెలుసుకోరు 😢😢😢
@samathacharvakar1482Ай бұрын
ఏమి తెలుసుకోవాలి ఎర్రి పప్ప కాస్త చెప్పు
@bspbhoomaiah3674Ай бұрын
చాల బాగా మాట్లాడు జైభీం జైభారత్ ✊✊✊
@MattaSubrahmanyam14 күн бұрын
అందుకే సిస్టర్ అంటారని తనం చూపించే ఆ గుడిని అంబేద్కర్ గారు బహిష్కరించి బుద్ధిజాన్ని స్వీకరించాడు. మరియు మనల్ని దగ్గరకు తీసుకుని ఆదరించిన ప్రేమించిన క్రైస్తవ్యాన్ని స్వీకరించండి. ఇప్పటికైనా ఆలోచించండి మారండి. గుడిలో ప్రాణం లేని విగ్రహాన్ని కాదు. మనిషిని మనిషిగా ప్రేమించండి. మానవసేవే మాధవసేవ.🙏జై మాదిగ💪
@ashokerra4696Ай бұрын
యువర్ పవర్ ఫుల్ సిస్టర్
@sultanraghu1703Ай бұрын
Jai Bheem, Appreciating your efforts , Niharika, for social change. Suggesting to read Ambedkar books.
@adiandhramallesh7786Ай бұрын
రాదా మనోహర్ ఎక్కడ ? నా చెల్లికి జరిగిన అన్యాయం చూడరా?cast feeling లేదు. అందరూ సమానమే అంటుంటావు కదా?
@a.ravikumar3077Ай бұрын
అన్నీ పట్టించుకోకు. మంచిగ చదువుకో sister Anni change avthai time will come with education baga chaduvvu sister
@samathacharvakar1482Ай бұрын
నంగా నాసి పంగ .. బూతుగా
@bhaskarrao4799Ай бұрын
మంచి మనసున్న జాతి - మాదిగ
@sreed7274Ай бұрын
Appreciate the courage of the girl fighting injustice and more power to her. I am a BC and like to make couple of points - It is good to hear the village sarpanch recognized n corrected the problem. The rent issue in cities - 1)Many ppl are afraid of the SC/ST atrocity laws and their extensive reach n power n the abuse of it. They do not want troubles. 2)Some do not like beef consumption in their house. Those are also reasons for asking caste. Yes some could be discrimination too. Here is my personal case - My parents gave for rent to a SC family and faced troubles. The family was due 3-4 mnths rent. My elderly father was abused n threatened when he insisted on payment. Finally we quit as helpless.
@goutham7243Ай бұрын
Vere caste vallu kuda payments skip chastaru kada ?
@sreed7274Ай бұрын
@@goutham7243 Other castes we could confront and fight them without much fear for our money due. But hesitant and afraid of people of some castes because of their social/political power. Earlier it was Reddys and now SC/STs also.
@rajivannepk149Ай бұрын
హలో యాoకర్ గారు Sc ఇల్లు ఇస్తా లేరు.. హైదరాబాద్ లో అ విషయం తెలుకో జరా..
@MadhavJKАй бұрын
ఏ మతం కానీ, సంస్కృతి కానీ, తక్కిన వాటికన్నా తానే గొప్ప అనీ, మిగతవన్నీ తమకన్నా తక్కువైనవనీ భావిస్తూ, తమకు తామే ప్రత్యేకతను ఆపాదించుకుని గిరి గీసుకుని... చివరకు తన సంస్కృతిలోని కొన్ని వర్గాలను సైతం తక్కువ అన్నట్టు లెక్కగట్టి, అంటరాని వారిగా చూస్తూ, తమలో కలుపుకోకుండా దూరంగా పెడుతూ పోతే, ఆ మతం, సంస్కృతి కొంతకాలానికి తన ఉనికిని తానే కోల్పోవలసి వస్తుంది. కుల, మతాల పునాదుల మీద నిర్మింపబడిన ఏ మతం కానీ, సమాజం కానీ, సంస్కృతి కానీ అభివృద్ధి చెందదు. ఇది గ్రహిస్తేనే ఏ మతమైనా సార్వజనీనం ఔతుంది. మన ప్రస్తుత పాలకులు కేవలం కుల, మత మౌఢ్యాన్ని రగిలించి, సమాజాన్ని చీల్చి, కుల, మత మెజారిటీ ఓట్లతో రాజ్యాధికారం వెలగ బొట్టాలన్న దుగ్ధతో ముందుకు పోతున్నారు కానీ, నిజమైన దేశాభివృద్ధి గురించి పట్టించుకోవటం లేదు. దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు, లేడు అంటే లేడు. చాల సింపుల్. దేవుడు, మతం అనేవి వ్యక్తిగత అంశాలు. రాముడైనా, రహీమైనా, ఏసైనా మన ఇంటివరకే పరిమితం చేసుకోవాలి. ఒక్కసారి మనం ఇంటి నుంచి బైట పడిన తర్వాత మనం ఒక మనిషి అన్న సత్యాన్ని మరువ కూడదు. మతం చాల సున్నితమైన అంశం. కానీ మనం దీనికే అధిక ప్రాథాన్యం ఇచ్చి కొట్టుకు చస్తున్నాం. ఎవరి దేవుడితో వాళ్ళకు పెద్దగ పేచీ ఉండటం లేదు. చిక్కొచ్చిందల్లా దేవుళ్ళ మద్యే పేచీలు పెట్టే మనిషితోనే. మా చిన్నతనంలో మా కులం తెలిస్తే సమాజంలో ఎక్కడ వివక్షకు గురికావలసి వస్తుందోనని, కులం పేరు దాచిపెట్టుకుని నక్కి నక్కి బతికే వాళ్ళం. ఉద్యోగం వచ్చి, పెద్దయ్యాక ఇప్పుడు ధైర్యంగ కులం పేరు చెప్పుకో గలుగు తున్నాం. మనం కులం ఉండాలని కులం పేరు చెప్పుకోవటం లేదు. కులం పోవాలని కులం పేరు చెప్పుకుంటున్నాం. ఏ కులం పేరుతో మనలను నీచంగా చూశారో, ఆ కులం పేరుతోనే గౌరవంగా బతుకుదాం. మన కులం తెలిసి కూడా మనతో ఎవడు స్నేహం చేస్తాడో వాడే నిజమైన మిత్రుడు. కుల విభజన తెచ్చి, కుల విభజన చూపేవాడు మన శత్రువు.
@samathacharvakar1482Ай бұрын
మాదిగ మాదిగ గానే చావాలి అంటుండే కులం మృగం బాపన పిల్ల పాపం పాప మా తాత మాదిగోళ్ళు ను మా మండూవ లోగిళ్లు ముందు వాకిలి నుండి నడిస్తే చాలు కర్ర వీసీ రెసి మరీ కొట్టే వాడు నేను ఇపుడు చెప్పుకోవాల గర్వంగా గౌడ అని ఎర్రి సన్నాసి గా ల్లాగా అని
@rameshchilumulaАй бұрын
ఇప్పటికీ మారలేదు అది ఒక మాదిగ కులంలో పుట్టిన నేనుకూడా అనుభవించాను
@kongalaissaku6548Ай бұрын
Super అమ్మ. కొంత మంది మాదిగలు అంబేద్కర్ ni దండకూడు వేయడం లేడు.
@Rajraj-rh1kfАй бұрын
Anchor చాలా తెలివి తక్కువ పిల్ల. కులాలు లేవని నీకు ఎవరు చెప్పారు
@GajanandMulguriАй бұрын
మేడం గారు ఆ బిడ్డా చెప్పేది 100శాతం నిజం ఇదే చిల్లర నా కొడుకులు రూమ్ రెంటు అడుగుతే కూడా కులం అడిగి ఇస్తూరు ఎందుకంటే మాదిగలకు రూమ్ ఇవ్వరు కామారెడ్డి లో చాలా ఉంది
@simhashirs8160Ай бұрын
Real great sister
@princesspersis7786Ай бұрын
నా మాదిగ ఆడపడుచుకి ధన్యవాదాలు తల్లి 💐
@baburaogodisela4482Ай бұрын
Yes you r Right Amma .Super 👍 God
@P.ManoharP.Manohar-xj2yt6 күн бұрын
👍good...
@kamalakerkamalaker9272Ай бұрын
ఈ వీడియో సూస్తున్న వారు ఒకటి గమనించండి.గుల్లోని రానీయనపుడు ఆదేవుల్లు మనకు అవసరమా ఒకటి ఆలోచించండి.
@srikrishnagudiwada4033Ай бұрын
మరి ఏం మాట్లాడుతున్నావ్ రా ఎదవ దేవుడికి మీ గొడవలకి ఏంటి సంబంధం😂😂😂😂
@bvmouryaАй бұрын
కల్మషం లేని నీ మనసుకు నీ ధైర్యానికి ఉద్యమ జై భీమ్లు నువ్వు ఇంకా ఎంతో మంది ఆడపిల్లలకి ఆదర్శం కావాలి Keep it up రా ❤🎉💐✊🏻✊🏻✊🏻✊🏻 బాన్సువాడ వేదాంత్ మౌర్య Scientific Students Fedaration Telangana State Secratary