నీ స్వరమే విన్నా l Telugu Christian song

  Рет қаралды 548

Indugamalli Prasannaprakash

Indugamalli Prasannaprakash

Күн бұрын

నీ స్వరమే విన్నా - Telugu Christian song :
నీ స్వరమే విన్నా - నీ మమతే కన్నా
ప్రియమైన నా యేసయ్య
నా చెలిమే నీవై - నీ ప్రేమే నాదై
నిలిచావు నా నేస్తమా
స్తుతి ఆలాపన - నీ కోసమే
ఆరాధనా - నైవేద్యమే
విశేషమైన బంధమే
వరాల సంబంధమే
నిన్ను చూడ - నిన్ను చేర
పరితపించే నా ప్రాణమే
ఎల్లవేళ - విన్నపాల
కరుణ చూపే నీ స్నేహమే
ఎంత ప్రేమ - నిమిషమైన
వీడిపోనీ సంబంధమే
సొంతమైన ఆనందమే
ఆశతీర - యేసు నీలో
పరవసించే - నా ప్రాణము
ప్రాణనాథా - ఎన్నడైనా
మరువలేను - నీ త్యాగము
కానరాదే - ఈ జగాన
నిన్ను పోలి - ఏ బంధము
ఆరిపోని - అనుబంధము

Пікірлер: 3
didn't manage to catch the ball #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 24 МЛН
SHAPALAQ 6 серия / 3 часть #aminkavitaminka #aminak #aminokka #расулшоу
00:59
Аминка Витаминка
Рет қаралды 3 МЛН
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45
路飞与唐舞桐
Рет қаралды 28 МЛН
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
火影忍者一家
Рет қаралды 114 МЛН
యెహోవా నాకు వెలుగాయె l Telugu Christian song
6:06
స్తుతులు స్తోత్రములు l Telugu Christian song
6:00
didn't manage to catch the ball #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 24 МЛН