Song chaala baagundhi anna.veelaithey track kooda upload cheyyandi anna.
@merugusureshbabu47872 ай бұрын
తరాతరాల చీకటి చీల్చుకొని చిరు వేకువకు జాడను చూపా "2" పరమూనే విడచి ఈ పుడమిపై అడుగు పెట్టినాడు జన పాలకుడు "2" మన నజరేయుడు సంబరమే సంతోషమే సంబరమే "2" 1.పాపపు కాడిని మోసేటి జనులను చూడగా ఆ మహారాజే నీ కోసం మాములు మనిషిగా మారేగా "2" నీ పాప భారం మోసేడి గొర్రెపిల్లగా తన ప్రజలకు రక్షణ విశ్రాంతి నివ్వగా "2" "పరమూనే విడచి ఈ పుడమి పై " 2.తండ్రి కి దూరముగా ఉన్న ప్రజలను చూడగా కుమారుని స్థానమునే వీడి నీకై వచ్చేగా "2" కోల్పోయిన స్వస్థ్యం తిరిగి మనకివ్వను దూరమైన తండ్రితో నిను ఏకం చేయును "2" "పరమూనే విడిచి "