గురువుగారు, మీరు గురువు యొక్క గొప్పతనం చెప్తుంటే ఆనంద భాష్పాలు వచ్చాయి.
@KrishnaKumari-oy7fm4 ай бұрын
గురువు గార మీకు నమః కారం
@gunnamadhuri312Ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః🙏🏻🙏🏻🙏🏻💐 🌹🌺 ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻🙏🏻🙏🏻💐🌺🌷 ఓం శ్రీ Maha లక్ష్మీ మాతాకీ జై 🙏🏻🙏🏻🙏🏻🌺🌹🌷 ఓం శ్రీ సరస్వతి మాతాకీ జై🙏🏻🙏🏻🙏🏻🌺🌹🌷 ఓం శ్రీ విజయ చాముండేశ్వరి మాతాకీ జై🙏🏻🙏🏻🌺 గురుబ్రహ్మ , గురువిష్ణు , గురుదేవో మహేశ్వరః , గురు సాక్షా పరబ్రహ్మ , తస్మై శ్రీ గురువే నమః🙏🏻🙏🏻🙏🏻🌺🌹🌷 గురువుగారికి పాదాభివందనాలు🙏🏻🙏🏻🙏🏻💐🌹🌺 గురువు గారికి శతకోటి ప్రణామములు 🙏🏻🙏🏻🙏🏻🌹🌺
@ganeshbabu213313 күн бұрын
గురువు గారు మీ పాదాలకు నమస్కరించి నేను నా జపం ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః చేస్తాను కానీ పది వేలు చేసిన తరువాత ఎదో ఒక ఇబ్బందులతో జపం చేయలేక పోతుంన్నా
@BaduguVenkatesh-yk7bn6 ай бұрын
త్రిశక్తి పీఠం శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రి పాద పద్మములకు నమస్కరిస్తూ 🙏స్వామి మీ ప్రవచనాలు , మీరు చెప్పే ఆద్యాత్మిక విషయాలు , చెప్పే నియమాలు అమొఘం అధ్బుతం మీతో ఎన్నో విషయాలు చర్చించాలి ఆ సమయం ఎప్పుడో . బడుగు వెంకటేష్ కోస్గి.
@VenuGopalKodimyala-du6cz2 ай бұрын
శ్రీ మాత్రే నమః గురువుగారికి హృదయపూర్వక పదాబి వందనం🙏
@pavvanh55555 ай бұрын
అద్భుతం స్వామి 🙏
@mtrinadarao26422 ай бұрын
నమస్తే గురువు గారు, మీరు చెప్పు చున్న విషయములు వింటుంటే చాలా ఆచ్చర్యము వేస్తుంది. మీ వయస్సు ఎంత మీరు చెపుతున్న విషయ పరిజ్ఞానము పొందాలి అంటే ఎంత వయస్సు ఉండాలి. మీలో ఏదో అద్బుబుతమయిన శక్తివుంది. ఆ అమ్మ అనుగ్రహం మీకు పరి పూర్ణము గా వుంది. ఒకొక్క సారి అమ్మే స్వయంగా మాట్లాడు తుందా అనిపిస్తుంది. మీరు మాట్లాడే ఉచ్చారణ, ఇంగ్లీషు వింటుంటే మహాదాచ్చర్యం గా వుంది.అమ్మ దర్శన బాగ్యం కోసము ఎదురు చూస్తున్నాను. నమస్తే.
@yamunaphanisree81457 ай бұрын
శ్రీ గురుభ్యో నమః , శివాయ గురవే నమః శ్రీ మాత్రేనమః, ఇలాగే మీరు అవగాహన కల్పించండి, ధన్యవాదములు
@mantrigari5 ай бұрын
ఓం నమశ్శివాయ గురువు గారి పాదపద్మాములకు వందనములు 🙏 ఏలా బ్రతకాలి అనే అంశం మీద మీ మాటలు అమోగం మీ మీ తత్వం తెలిసిన మా లాంటి వాళ్లకు మీ పాదదూలి కొంచం సోకిన ధన్యులం ఔతమేమో అని పిస్తుంది గురువు గారు ప్రతి పదం లోని పరమార్థం అర్థం అయ్యేలా వివరించారు ధన్యవాదములు గురువు గారికి 🚩🚩🙏
@LathaEshwargoudАй бұрын
@@mantrigari గురువు మోసం చేస్తున్నాడు అని అనుకుంటే వాడి గురించి గొప్పలు చెప్పి నీవు ఇంకా మోసం చేసే వాడవు అవుతున్నావు
@KDamodhar-is2uu3 ай бұрын
ఓం శ్రీమాత్రే నమః గురువుగారు మంచి జ్ఞానాపదేశం చేశారు
@KDamodhar-is2uu3 ай бұрын
🙏🙏🙏🙏
@KDamodhar-is2uu3 ай бұрын
🙏🙏🙏🙏 ధన్యవాదాలు స్వామి
@GongallaYellaiah-y6e7 ай бұрын
శ్రీ గురుదేవాయ నమః శ్రీ గురుభ్యోనమః గురుదేవునికి పాదాభివందనం శ్రీ మాత్రే నమః
@Mnashimma5 ай бұрын
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🕉️🕉️🕉️🕉️🕉️🌺🌺🌺🌺🌺
@ravindergoud41305 ай бұрын
గురువుగారు మీ ఆశ్రమం ఎక్కడ మీ దర్శనము గురించి నేను వస్తాను🌹🌹🙏🏼
@Karreanjaiah4 ай бұрын
Telangana state.narayanapet.dist.bigvar.village
@padmap71102 ай бұрын
గురువుగారు చాలా నేను ఆర్థిక ఇబ్బందుల్లో అనారోగ్యంతో ఉన్నాను
@Ylinganna1504 ай бұрын
Satsangatyam mee video Dwara Sadyam Guruvugaru❤❤❤❤❤
ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏🏻🌹 గురు గారి కి పాదాభివందనం 🌹🙏🏻🌹
@AhimsaParamooDharmaha7 ай бұрын
చాలా మంచి సందేశం ఇచ్చారు స్వామి 🌹🙏
@ramrapaka88527 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ స్వామి వారికి పాదాభివందనం తల్లి 🙏🙏🙏🙏🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🙏🙏🙏🚩🙏🙏🙏
@naveenmudhirajking10845 ай бұрын
Guruvu Gariki Namaskaram 🙏🙏🙏🙏
@vaddepallysrinivasvaddepal89295 ай бұрын
గురువుగారి పాదాలకు నమస్కారం 🙏🙏🙏🙇♂️🙇♂️🙇♂️🙏🙏🙏
@thomas1947-f1q5 ай бұрын
ఓం గురుభ్యోన్నమః నాకు ఇంతటి జ్ఞానాన్ని ఇచ్చిన మీకు కోటి కోటి ధన్యవాదాలు
@vatamshankar18447 ай бұрын
💐💐🙏🙏🙏💐💐అభివృద్ధి చెందాలే అనే ఎక్సంపుల్ 👌👌👌గురువుగారు 🙏🙏🙏🙏
@narendarraopoleni31257 ай бұрын
Gurubugariki pada namaskatamulu. Mee darshanamki vastanu❤
@SrinivasNamilla-m5b4 ай бұрын
Sri sri sri aditya parasri guruvu gariki mee bhaktudu thakur hemanth singh meeku padabhi vandanalu meeru sanatana dharmam gurunchi cheppinaru chala adhbutam
@RajeshwargoudnagulaRajeshwargo3 ай бұрын
ఓం ఆదిత్య పరాశ్రీ ఆంబత్రయ దివ్యక్షేత్రం సామిగారి పాద పద్మము లకు శతకోటి వందనాలు శ్రీ మాత్రే నమః నేను సాదకుడిని కాదు సాధారణ భక్తుడిని యోగిని కాదుఅలా అని పూర్తిగా భోగినీ కాదు అన్నీ తెలుసు కోవాలి అని ఉంటుంది కానీ ఏది నమ్మాలనిపించదు నా ఈ సందిగ్దావస్తా నుంచి బయట పడాలంటే ఎవరిని ఆశ్రయించాలి ఏ మార్గం అనుసరించాలో బోదపడకుండా ఉన్నది ఇప్పుడు నా వయసు 70 సంవత్సరంలు కొంత మంది మిత్రులతో కలిసి చిన్నగా వానప్రస్థ ఆశ్రమం నిర్మించుకుని దానిలో పంచముఖ ఆంజనేయస్వామి; శివ పంచాయత్ దేవి దేవతా విగ్రహాలు ప్రతిష్టించి కొన్నాము పిరమిడ్ ధ్యాన మందిరం కూడా నిర్మించు కొన్నాము నాసందేహాల నివృత్తి చేయగలరని గురువు గారి పాద పద్మము లకు నమస్కరించి వేడుకొనుచున్నాను.
@jaihindthotla38435 ай бұрын
Swami garu Konthamandi kavali ani aduguthunar Naku chaala badaga hunnadi❤❤
@mogilishivasai41104 ай бұрын
Swamy manchi jaragadam ladhu aarthikanga kutumbam paranga krungi krushinchi pothunma my ravi kavadi gothuram om sri mathranamaha🕉
@ranjeethnet65593 ай бұрын
NAMASUMANJALI GURUVUGARU🌹
@PerikePaul6 ай бұрын
నేను మిములని కలవాలి గురుగారు మీతో మాత్రం ఉపదేశ్యం చేయచుకోవాలి swamy
@Karreanjaiah4 ай бұрын
Telangana state.narayanapet.dist.bigvar.village
@AllikaTriveni4 ай бұрын
ఓం శ్రీమాత్రే నమః గురువుగారు నాకు ఒక చిన్న సందేహం నాకు రాత్రి స్వప్నంలో ఒక కొండ సిలువ పాము కనిపించటం జరిగింది నేను ఆ పాము వెంబడి బడి వెళ్ళసాగాను ఆ పాము 5 మరియు ఆరు అడుగుల ఎత్తులో నాకు దక్షిణ వైపుగా పరిగెత్తింది కొంత దూరం వెళ్లిన తర్వాత ఆ పాము నాకు ఎదురు తిరిగి నన్ను నుదుటి మీద కాటు వేసింది ఆ కాటు రూపం నాకు నుదుటిపై మూడు గాయాలు పడ్డాయి ఇది నా జీవితంలో దేనికి సంకేతం దయవుంచినా ఈ సందేశానికి సమాధానం చెప్పగలరు ఓం గురుభ్యోన్నమః ఓం శ్రీమాత్రే నమః
@venkateswarlug22425 ай бұрын
గురువుగారు మీ సస్సంగం చాలా బాగున్నది 🙏🏽🙏🏽🙏🏽
@ashokkotagiri33274 ай бұрын
గురువుగారి పాదపద్మాలకు నమస్కారం
@krishnarajanna18897 ай бұрын
Om sri Gurubhyo namaha 🙏🙏
@vakadathatharao80115 ай бұрын
మీ వాక్యాలు బాగునయ్య స్వామి
@raghavendrakrpdraghavendra80664 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః గురువు గారికి పాదాభివందనం ఓం నమఃశివాయ
@laxmikante6467 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺 స్వామీజీ వారి పాదపద్మములకు అనంతకోటి దండాలు ఇంకా స్వామిమనవాళ్ళకు మనదేవుళ్ళునచ్చరు నేనుఒకదగర చూసానుసాయిమెన్ దేవుడు రాముమలక్షణడుసీతమ్మతల్లీపక్కకు మనవాళ్ళు కుతలకాయలేదు చీ పరావాళ్లే వీళ్ళకినచ్చుతారు
@srinukurakula13128 ай бұрын
Guruvu gari ki paadaabhi vandanalu 🙏🙏🙏🙏
@ranjeethnet65593 ай бұрын
EROJE CHUA MEE PRASANGAM..MAHA ADBUTAM👌
@CheetanCh3 ай бұрын
Sir 🙏🙏🙏
@SunkanapallyAnjaiah5 ай бұрын
స్వామి గురువు గారి ఆధ్యాత్మికం అద్భుతం. నీకు నేను శరణా గతున్ని మీలో ఇంత జ్ఞానం అమోఘం అద్భుతం
@machannagarivenkatnyadav179725 күн бұрын
Guruvugaru great
@Ylinganna1504 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤Sri gurubyonnamaha
@sarikondanagasiromani68833 ай бұрын
Gurvu garu danyavadamalu
@nageshthuniki19655 ай бұрын
Om Sri gurubyo namaha Om ❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@sreelathareddymittoor74237 ай бұрын
Guruvu gariki vandanalu baga bodincharu
@grandipadma22084 ай бұрын
శ్రీమాత్రేనమః. స్వామీజీ కి నమస్కారాలు
@lordsun1537 ай бұрын
నిజమైన గురువును పట్టుకునే జ్ఞానం చాలా మందికి లేదు స్వామీ.... అదే problem eppudu... అందుకే మీరు చాలా చాలా ప్రసంగాలు చేయాల్సి వుంటుంది...media లో...
@gnanasagarpolukonda69756 ай бұрын
Guru garu please angrahinchaniod
@subbalakshmivalluri33995 ай бұрын
I
@jallubusha82224 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః. 🥀✨🙏🙏🙏✨🥀
@SriramakuppamMurali-jy7kb7 ай бұрын
ఓం గురుభ్యోనమః ఓం శ్రీమాత్రే నమః
@svsgoudsomanollu53402 ай бұрын
❤❤
@jarupulamonika74778 ай бұрын
గురువుగారు మీపాదలకి శతకోటి వందనాలు గురువుగారు మాఇంట్టి దగర గోమాత కళ్యాణం పోదామని అడుగుతే రాము అన్నారు అపుడు నేను ఆరు వేల ఐదోదలు కారు మాట్లాడి ఇపుడైన వస్తార అంటే ముగ్గురూ వచారు నేను చపకూడదు మీకు తేలియాలీ గురువుగారు అమ్మవారు దగర రాండి పిల్లలు లేనివారు మీరు చేబితే ఎంత మందీ వచ్చారు అదే మాట హైదరాబాద్ లో చిలుకూరు బాలాజీ దేవాలయం లో ప్రసాదం తింటే పిలలు పుడతారు అంటే జనాలుకి మీరే చూసే వుంటారు ఎంత్త బేదం మీ విడియో చూసి చాలా మంది మారీరు మీదగరీకీ రావడానికి హంకారం అడుపడుతుంద్ధి తప్పుగా మాట్లాడితే క్షమించండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@yadagiriyadagiri97207 ай бұрын
Pqmķìòòì
@SujathaGudihal6 ай бұрын
Pp
@bogavathikolli36066 ай бұрын
❤❤
@SaiBabaGoud-c4n7 ай бұрын
Guruvu Garu 🙏🏻🙏🏻🙏🏻
@VenuKumari-pk8jl5 ай бұрын
గురువు గారు కి నమస్కారం
@KishoreNadha-dn2ds5 ай бұрын
Good explanation words nice 👏👍💐
@AmarGoud-l6y5 ай бұрын
ఇది సత్యం గురువు గారు మనిషి అభివృద్ధి అయ్యాడు అని భ్రమ లో ఉన్నాడు కరెక్ట్ గురువు గారు
@namanishiva64127 ай бұрын
🚩తల్లీ శ్రీ మాత్రే నమః 🚩 తల్లీ పాదాభివందనములు 🌻🌹🌻🙏🕉️🙏🌻🌹🌻
@sankaruddandam63758 ай бұрын
ఓం గురుబ్యోనమః, ఓం శ్రీ మాత్రేనమః 🙏🙏🙏
@venkatsivareddy11036 ай бұрын
శ్రీ గురుభ్యోనమః
@bodduswamygoudboddu94365 ай бұрын
🙏 శ్రీ గురువుగారికి పాదాభి వందనాలు 🙏🌹మీరుచెప్పిన బోధ ఛానబుద్దిగా వున్నది 👌🙏🌹మీ ఫోన్ నెంబర్ కావాలి గురువుగారు 🌹🙏👌👍
@buttabuchilingam66097 ай бұрын
🌺🙏 Sri Sri Sri Ambatraya Matha ki Jai 🙏🌺 🌺🙏Sath Guru Nath Maharaj ki Jai 🙏🌺 Butta Buchilingam Palamoor
@venkeyvenkey25504 ай бұрын
Jay Shri Ram Jay Jay Ram
@MalleswariDumpeti5 ай бұрын
చాలా బాగా చెప్పారు గురువు గారు భగవంతుడు ని నిందించకూడదు ఎవరి కర్మ వాళ్లు అనుభవించాలి
@vijayrk29597 ай бұрын
Swamy Ji Meru 100 years bartakali Ani god bless korukunta swamy
@MahalaxmiLaddunuri7 ай бұрын
Guruvugari padapadmaalaku namaskaralu
@pamumallaiah88055 ай бұрын
గురువు గారు, మీ పాదపద్మాలకు శతకోటి వందనములు.. మీ దర్శనాభాగ్యం నాకు ఎలా కలుగుతుంది. మీ ఆశీస్సులు తీసుకోవాలని మనస్సు ఆరాటపడుతుంది.
స్వామి నాకు దాదాపు 20 సం.. లో మహాశివరాత్రి రోజున నిద్ర లేవక ముందే కలలో నంది, లింగము, మరియు పాము చాలా పెద్ద ఇప్పుడు నల్లని రంగులో దర్శనమిచ్చినై. ప్రస్తుతము నా వయస్సు 45 సంవత్సరములు మల్లి నాకు పోయిన మహాశివరాత్రి రోజున అరుణాచల శివ నామ స్మరణ వినబడింది. మల్లి ఒక రోజు నా భర్తతో వున్నప్పుడు రాత్రి అరుణాచల శివ నామము వినబడింది, నాకు పెళ్లి అయినా దగ్గర నుండి నా భర్త పరమశ్రీలతో సన్నిహిత్యం వున్నట్లు అనిపిస్తూ ఈ విషయం గురించి అప్పుడు మా మధ్య గొడవలు జరుగుతున్నాయి కాపురంలో ప్రశాంతత లేదు నాకు కామకోటికలు కలగడం లేదు ఆ త్రిశక్తి స్వరూపము గా మిమ్మలను భావించి నా సమస్యను చెబుతున్నాను నాకు సమాధానం ఇవ్వండి గురూజీ. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SrinivaasKothakonda7 ай бұрын
Guru gariki vandanalu
@packagetours48485 ай бұрын
గురువు గారికి పాదాభివందనాలు మీ యొక్క అడ్రసు తెలిస్తే మీ ముంగిట రావడానికి ఫోన్ నెంబరు ఎప్పుడు చూస్తారు ఎప్పుడు ఉంటారు😊 ఎప్పుడు రావాలి
@BodigeSrisailam-wd2tj4 ай бұрын
ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం మరియు ప్రతి అమావాస్య ప్రతి పౌర్ణమి
@Molagararamesh5 ай бұрын
Nijam swami deniki neney udhaharanam
@krishnaakode28328 ай бұрын
OM SRI MAATRE NAMAHA 🕉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉🙏🕉🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@eswarreddy.000reddy85 ай бұрын
అభివృద్ధి అంటే చాలా చక్కగా వివరించారు స్వామి. 🙏🙏🙏🙏..
@raghusake49824 ай бұрын
Om parabramha namaha
@chekkasammaiah1157 ай бұрын
గురువుగారు మీరు ఇంకొక 20 ఇయర్స్ తరువాత మీదగ్గర కుర్చీండే ధర్షణం ఉండకపోవచ్చు మీదగ్గర దర్శనం తీసుకొన్న మళ్ళీ ఒకసాయి దర్శనం తీసుకోవాలి. ఆ అమ్మ దగ్గర నిజన్మ ధన్యమితది.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻😃👏🏻
@jenigelabalaiah45584 ай бұрын
Namaskaram guruji
@dasariqramana-ue5pz6 ай бұрын
Guruvgaru🙏🙏🙏🙏🙏🙏🙏
@kothasridharreddy4695 ай бұрын
Om sri mathre namaha
@kavetinagabhushanam91354 ай бұрын
Om.srimatre.namaha.guruvugariki.padhbivandhanam
@pundakuradattayya7330Ай бұрын
Swami
@GeethareddyChinthala-px3if7 ай бұрын
గురువుగారు నమస్కారం మీరు చాలా మంచిగా చెప్తున్నారు అన్ని విషయాలు మిమ్మల్ని కలవాలి అంటే ఎలా కలవాలి ఎక్కడ కలవాలి
స్వామి లవర్ కి నా పాదాభివందనాలు మిమ్మల్ని తొందరగానే ఈ స్వామీజీలు నాశనం చేస్తారు ఎందుకీ మాట అంటున్నానంటే మన భారతదేశంలో నిజమైన స్వామీజీలను స్వయంగా దేవుళ్ళతో మాట్లాడే స్వామీజీలు ఉన్నారు మనదా మన దగ్గర కొంతమంది వాళ్లు మిమ్మల్ని ఉండనివ్వరు