Sunday Live Don’t Miss kzbin.info/door/-CBQChrXvLzYc9oxpMfFPgjoin
@Gunturiyamankumar5 ай бұрын
will try bro without sleep
@VillagePurnaVlogs5 ай бұрын
Hi anayya how r u 🥰
@ananthulasrinivas94695 ай бұрын
Bro ippudu ekkada unnaru
@VISHAL-nj4bd5 ай бұрын
@@Gunturiyamankumarbaane extralu
@ananth93755 ай бұрын
@@NaaAnveshana ok anna
@hemanth12121Ай бұрын
Thanks
@srinuy55635 ай бұрын
ప్రపంచయాత్రికుడు ఎక్కడ పోగొట్టుకున్నాడు....... మరలా తిరిగి సంపాదిస్తాడు❤❤❤
@dinoloverff52645 ай бұрын
Naa anveshana with 100% gratitude And 100% loyalty 100% fair With zero attitude 🎉
@sireeshy-z8u5 ай бұрын
Pakka vodini thokku paiki raa
@Ranganadhamkrishnachaitanya275 ай бұрын
100 percent kullugadu
@dinoloverff52645 ай бұрын
@@Ranganadhamkrishnachaitanya27neku chekestha 😊
@Ranganadhamkrishnachaitanya275 ай бұрын
@@dinoloverff5264 niku dimpesta
@abhigoud72845 ай бұрын
Anna telangana lo call girls website or numbers cheppu anna ni kallu mokutham very stressed without marriage
@mkumar16865 ай бұрын
❤❤❤❤ నీలాంటి వ్యక్తి ప్రపంచానికి అవసరం అన్వేషణ అన్న అన్ని అన్వేషణ చేస్తూ మంచి వీడియోస్ కొరకు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాము❤❤❤❤
@Rajesh-pt8zw5 ай бұрын
Anna డబ్బు పోయినా మళ్ళీ సంపాదించు కోవచ్చు.నీ వీడియో కోసం వెయిట్ చేసే వాళ్ళని నువ్వు ఎంతో మందిని సంపాదించు కొన్నావు. ఈ అభిమానం ఎంత డబ్బు ఇచ్చిన కొనలేవు.
@irshadshaik35605 ай бұрын
Very true bro - Ala ani abhimanam ani chappe self aaitey loss chaisukolaim kadha bro?
@sai4fun5 ай бұрын
Abhimanam tho kadupu nindindi Ani Annam tinukunda enni rojulu vundagalam 😅 😂😂 brother jk just kidding
@irshadshaik35605 ай бұрын
Very true bro @@sai4fun
@ratnasaiganeshmantravadi35835 ай бұрын
wait chese valla abhimanam tho countries tirigite food and stay and tickets raavu kada brother
@thecloudslifestyle2135 ай бұрын
Very truly brother
@ganeshsurampalli884 ай бұрын
Hi ani నువ్వు సుపర్ నువ్వే చేసే వీడియోలో మంచి కామెడీ మాటలు ఉంటాయి మంచి జోక్స్ చేస్తావు❤ నీకు ఆ దేవుడు సహాయం చేస్తాడు ఎందుకంటే ప్రకృతి నీ ప్రేమిస్తావు అందుకు నువ్వు సూపర్ నా సెలూన్ షాపు లో పెట్టు అందరికీ చూపిస్తున్న షాపూర్ నగర్ హైద్రాబాద్ లో ok ❤❤❤❤❤❤❤❤❤❤❤
@govindpodulapu95595 ай бұрын
మొదటినుంచి దేశం పట్ల ఉండే నిజాయితీ చెక్కు చెదరనివ్వటం లేదు అన్వేషగారు.. keep it up
@shaikjanibasha-go7ph5 ай бұрын
అన్న నువ్వు చాలా సరదాగా ఉంటావు.కష్టం అయినా, నష్టం అయినా ఓపికగా సరదాగా హ్యాపీగా ముందుకు వెళ్లుతావు. Good, God bless you👍🇮🇳
@dasaribhanuprasad7865 ай бұрын
అన్న పోయిన దగ్గరే సంపాదించాలి ☀ నివ్ సంపాదించుతావు ✨ ప్రపంచ అన్వేషకుడ 😁
@rougedogg5 ай бұрын
Thanks!
@NaaAnveshana5 ай бұрын
Thanks
@sudheerdasari63445 ай бұрын
నువ్వు ఇలానే నిజాయితీగా ఉండు బ్రో ఏం కాదు అంతకు మించి అభిమానం సంపాదించారు చాలు బ్రో God Bless U ❤❤❤
@JaganmohankumarBalusula5 ай бұрын
చాలా బాగా చూపించ అన్వేష్ చాలా బాగా చూపించారు యూరప్ ట్రిప్ దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువం కూడా చాలా బాగా చూపించావు నేను చూశాను చాలా హ్యాపీగా అనిపించింది థాంక్యూ
@venkataramana40395 ай бұрын
నష్టం వచ్చిన పెడతావు కదా దాన్ని ఈ వీడియో తో నువ్వు అది సంపాదిస్తవ్
@PraKiTeluguTravellers5 ай бұрын
Anvesh anna salute to you! Na biggest inspiration nuvve, videos chestunnanduku kaadu, work lo koda nee values meda nilabadutunnanduku! Veelainantha varaku na travel videos lo koda neela genuine ga undela choosukuntuna.
@Parameshytshorts5 ай бұрын
ప్రపంచ యాంత్రికుడికి ఇదే మన కొత్త ఏంటి 👌 తగ్గేదేలే అన్వేష్ అన్న⚔️
@tmdrockers5 ай бұрын
🚩🚩అన్వేష్ అన్న మీ వీడియోలు అన్ని నేను చూస్తున్న ప్రతి ఒక్క వీడియోస్ బాగున్నాయి. కానీనేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే. మీరు తిరిగే దేశాలలో కూడా ఏదో ఒక దేశంలో ఆయన అక్కడి వ్యవసాయం ఎలా ఉంటుందో అక్కడి ఎలాంటి పంటలు పండిస్తారు ఎలాంటి రకాలు వేస్తారు అది మాకు చూపియ్యాలని అనుకుంటున్నా. మన భారతదేశంలో చేసే వ్యవసాయం ఎలా ఉంటుందో ఇలాంటి పంటలు వేసారు అది మన అందరికీ తెలుసు కానీ అక్కడ దేశాలలో ఎలా పండిస్తారు ఎలాంటి రకమైన వ్యవసాయం చేశారు అనేది మాకు తెలియదు... ఒక్క వీడియో అయినా వ్యవసాయం గురించి తీయాలని అనుకుంటున్నా అన్వేష్ అన్నయ్య.❤❤❤
@Mrtogaruvolgas5 ай бұрын
KZbinr ga anna ki manchi gurthimpu una avardu ivalli We are the anveshanna army korika❤🎉🎉🎉🎉
@varaha-wr6od5 ай бұрын
ప్రపంచ ఆటగాడు వచ్చాడు 😊
@SaikO_sai_0065 ай бұрын
Edhi correct Edhi correct ga chepparu 😅😂😂
@mohammedajmalulhuq68935 ай бұрын
Gold 🥇 Medal pakka next Olympics ki
@godswaymission-pp3tl5 ай бұрын
💛Jesus is true God believe me brother pleaseJude, a servant of Jesus Christ and brother of James, To those who are called, beloved in God the Father and kept for Jesus Christ:💛
మన దేశం లో అత్యున్నత అవార్డు travel ratna అవార్డు నీకే ఇవ్వాలి బ్రో 😅😅😅
@satyamevajayateap8235 ай бұрын
నీవు స్వార్థం తెలియని దేవుడవు స్వామి🙏
@Telanganasoldier5 ай бұрын
రానున్న రోజుల్లో మీరు ఇండియా icon 😎😎 అన్న
@vkfan_boy-185 ай бұрын
A KZbinR IDHI VARAKU LABALU NASHATALU CHEPPALEDHU MANA ANNA CHEPTHUNADU 🎉ANDHUKEY ANNA NINNU MANA ANVESHANA ANEDHII🎉 niku A award ichna takkuvey 🎉
@Tamminaina_Mahesh5 ай бұрын
Parapacha yetrikuadu okade adi naa anvesha ne❤😅
@Chiranjeevifans5 ай бұрын
Anna big fan of you❤
@VizagKurradu-ft4ho5 ай бұрын
Me too mahesh bro❤
@kanakamravi13565 ай бұрын
ని మాటల్లో ఏదో magic ఉంది అన్న 🔥
@balaiahgaini36275 ай бұрын
నిజం భారతరత్న కాకుండా దానికి సమానమైన అవార్డు ఇవ్వాల్సిందే
@chengalrayulug4219Ай бұрын
Continue your Travel Do'nt disappoint at any time You already created TRAVEL HISTORY
@0KumarDev05 ай бұрын
super anvesh aadi,eedi intlo padi gadipesi dabbulu save chesukovalani aalochana lekunda,videshaalaku vellevaariki vupayogapadelaa vaari staying kosam thakkuvalo hotels,hostels vethiki choopinchadam chaala manchi pani chesthunnaavu.👍👍👍👏👏👏
@mohammednizam88115 ай бұрын
అంత న్యాయంగా చెప్తున్నావు అన్న నువ్వు సూపర్ అన్న ఇంకా మనకి ఏవేవో చూపించాలి ప్రపంచంలో ఉన్నవన్నీ చూపించాలి.. దేవుడి దయవలను బాగుండాలి అన్న
@Duniya_muchatlu2 ай бұрын
Ayina andhuku badhapadathavu Nv modhalu pettinappudu Niku intha dabbhu vachinda just 3k tho Start chesavu adi marchipoyava never give up anveshan anna❤
@jayapraveena28305 ай бұрын
Tq for the knowledge 🙏
@NaaAnveshana5 ай бұрын
Thanks
@itsmedevi24125 ай бұрын
Hi annaya... Nv yekkada unna happy ga undali... ఆరోగ్యంగా ఉండాలి......
@@SaiPavanKalyan_ yeah, I like watching travel videos, I am just attracted byNaa Anveshana 'personality charm, I know some Chinese often say bad things online. ignore them, they are just losers in real life ,looking for presence online.
@BHARATTRAVELVIBES5 ай бұрын
ఎంత వచ్చిన పోయినా నుంవ్వు నువ్వే అన్న.... ని విధానం సూపర్
@Sportsreviews-k3hАй бұрын
ఒక్క బెట్టింగ్ యాప్ పట్టుకుటే కోట్లలో వస్తాయి ani తెలిసి వాటి జోలికి పోలేదు grate anna nuv
@lakshmikumari.m501229 күн бұрын
Sorry baabu meeru entha kasta padi video lu theesaaro chesthunte naake badhaga undi ,neenu eppudu mee video's chuda leedu. Ippudu chusthanu ,subscribe kuda chesaanu like kuda kodathaaru .telugu inti aadapaduchu ga .all the best
@Palleturivadu5 ай бұрын
కష్టము వచ్చిన నష్టం వచ్చినా పోయిన చోటే వెతుక్కోవాలి అది నువ్వు సాధిస్తావు అది నువ్వు సాధించాలి మమల్ని వినోదం చేయాలి అది అన్వేష్ అంటే❤❤❤👍👍👍👍👍👍👍👍🙏🙏🇮🇳🇮🇳🇮🇳
@KkRamanjineyuluKkRamanjineyulu5 ай бұрын
Yes correct bro nice message
@jjakhilchannel68745 ай бұрын
The legend Na Anvesh ❤ Respect button ✅✔️✅
@katamyadaiah40065 ай бұрын
కష్ట సుఖములను లాభనష్టాలను చెప్పువాడు అని గూగుల్ లో వెతికితే నా అన్వేష్ గారు అని వచ్చినది.
@gulflomahesh44055 ай бұрын
వీడియోలు చేయకుండా మీరు సుఖానికి అలవాటు పడ్డారు కదా అన్నగారు అందుకని నష్టం 😀😀
@shashankk89365 ай бұрын
Try in chatgpt also
@NLA17145 ай бұрын
Nuvvu thaggoddu bro👍ni videos hit cheyadaniki memunnam 🥳
@issakvinay5 ай бұрын
Memu chudaleni pradeshalu... Future lo velthamo ledho teliyani pradheshalanni maku chupisthunnaru meeru kashtapadi... Thank you Anvesh anna. Mi journey lo enni kashtaluntayo emo papam but vidheshalallo thiragadam ante normal vishayam kadhu... 👍.. great
@dadsgirl83885 ай бұрын
Kastam lo kuda panchukovale amma😂😁always we all r with u anna😇takecare....
@Staryuvatejreddy5 ай бұрын
మీరు ఏమీ బాధపడకండి అన్న డబ్బులు మళ్ళీ సంపాదించుకోవచ్చు మీరు అంతులేని అభిమానాన్ని సంపాదించారు
@RajaCookingRecipes5 ай бұрын
వండర్ఫుల్ గా చెప్పారు బ్రదర్ అన్ని కరెక్ట్ గా మీ లాగా ఎవరు చెప్పరు అంతగా లోతుగా పోయి 👍🔥❤️ మీరు నిజాయితీగా ఉన్నారు కాబట్టి అందరూ చూస్తున్నారు తప్పకుండా అందరూ మీకు హెల్ప్ గా ఉంటారు 🫶👍 సినిమా లెవెల్ లో ఉన్నాయి వీడియోస్ అన్ని 🔥🔥 థాంక్యూ సోమచ్ బ్రదర్ జాగ్రత్తగా ఉండండి❤❤
@naveencreationcrazybeats75015 ай бұрын
అన్న అక్కడ కూడా మన డామినేషన్ నా 😊 మెలిసా, ప్యత్రిక, బాగున్నారా 😊😊😊😊❤❤
@kvanjaneyulanjaneyulukv75875 ай бұрын
తగ్గేదే లే 🎉🎉 జై మన అన్వేష్ అన్నా ❤❤❤❤❤❤ ఆ కుర్చీ మడటపెట్టు
@sivaprathapreddybhimanadam62505 ай бұрын
Hi anna..."Guddha kaalithe, Gurram vorigaddi thintadhi" ee dialogue mass jaathare.
@bhargavediz6895 ай бұрын
ఎంత నష్టపోయిన ని ముఖం మీద చిరు నవ్వు పొదులే అన్న 😅
@mahendhraragi14325 ай бұрын
40 లక్షలు అంటే నేను జీవితాంతం కష్ట పడిన సంపాదించ లేను అన్న 😔😔😔😔
@pulavarthiarunkumar33985 ай бұрын
40 lakh anna,ekkada 1 lakh Nanaaa thippalu anna
@indian55465 ай бұрын
ఎందుకు సంపాదించలేరు బ్రదర్ ఎన్నో వ్యాపారాలు ఉన్నవి అందులో నెంబర్ వన్ వ్యాపారం డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కోట్లు కోట్లు సంపాదించవచ్చు💰
@somethingnew94555 ай бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂 vaadakam edhi babu forever or vestige or safe shop Amway edho. Anni bokke@@indian5546.
@Vishnuraoo5 ай бұрын
@@indian5546avuna
@aunkumar52135 ай бұрын
@@indian5546MPG JOIN AVVANDI
@Addictedtokpop1434 ай бұрын
Anna nuvvu Mako Sam videos chestunav kani China Desam chupinchi napudu neku entha hate vachindho 😢. Proud of you Anna .
@sudhirmamiduri5 ай бұрын
Anvesh has best content because he takes care of each and every aspect very professionally. I really love all his videos. And editing is really awesome. The only drawback with him is that the way he speaks and how he criticise other youtubers and other travelers. My suggestions to you is forget about every other competitor and focus on your excellence. I say this is because you are already way above all of them because of your work. So dont let it bother you. Keep working the same way you are doing and focus on clean Telugu language without vulgarity. If you do not just BBC telugu even TLC and National Geographic Telugu will come to your feet. Rock on Brother!!!
@User__9963sr5 ай бұрын
ఆధునిక భారతీయ సత్య హరిచంద్రుడు మా అన్వేష్ బ్రో.
@0KumarDev05 ай бұрын
😁😁😁😁
@nagamaniaasadi15415 ай бұрын
నీ నిజాయితీ కీ నీ కష్టానికి ప్రతిఫలం తప్పకుండా ముందు ముందు తప్పకుండా ఉంటది బ్రో నీకు ఆ భగవంతుడి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి బ్రో 🤝🤝🤝🤝
@ashokranganapalem6895 ай бұрын
వేల కామెంట్లు పెట్టిన అన్నిటికి రిప్లై ఓపిగ్గా ఎలా ఇవ్వగలరు బ్రో❤❤❤
@santiswarup57665 ай бұрын
You have strong mind brother naku ma ooru dati bayata undalenu alantidi nuvvu Anni desalu tirugutunnav All the best for your future brother
@rama_min5 ай бұрын
నువ్వు అనుకుంటే మంత్లీ 30 lacks earn చేసే సత్తా నీకు ఉంది అన్న కానీ డబ్బులు పైన వ్యామోహం లేదు నీకు అందుకే నువ్వంటే మాకు ఇష్టం అన్వేష్ మామ😊
@indian55465 ай бұрын
ఏమి పర్వాలేదు తమ్ముడు మళ్లీ సంపాదించేస్తావు నీ తెలివితోని ప్రపంచ యాత్రికుడా మజాకా 🙏👌❤️🇮🇳💐🌹
@drdinesh34655 ай бұрын
Nashtam em undhi le anna 😮 Pawan Kalyan range masss comeback isthav nuvu💥💯 Peaceful ga haayi ga nachina Pani chesthu Maku Anni chupisthunnav ❤
@ssallinone95 ай бұрын
లాభాలు వచ్చేటప్పుడు మీతో షేర్ చేసుకున్నాను, నష్టాలు vachinapudu కూడా మీతో panchukovali కదా అమ్మ nice bro
@PraveenRamavath5 ай бұрын
Appreciate your honesty... Just a suggestion don't spend too much time in video editing and after effects, there are a lot of 4k travel videos on KZbin of City walks and drone shots but that's not what we are here for, we need pure unadulterated experience of you as an ordinary traveller and raw videos of streets just like you see it from your eyes ... although once a while timelapse videos are fine, be causual and share more of your experience...
@Johnt14195 ай бұрын
Bro, ni african series chusanu, chalaa daruanm bhayya, chustene bhayam vestundi, elaa vellavo ento antha dhairyam ga, sadharana manishi vellaledu, entha money vachina pranalaku theginchi velladam anedi sadhyam kaadu, endukanna antha risk lu chesi cheyadam, nuv normal funny videos and motivation videos chesina chustaru antha risk tisukoku, best of luck brother 🎉
@revathikankipati51745 ай бұрын
Hi anvesh garu me you tube videos appudappudu chusthanu kaani me family gurinchi vinnaka meru entha strong person annadi ardamaindi... ❤❤❤
@NaaAnveshana5 ай бұрын
Thanks
@ioclmadhu29585 ай бұрын
ఈ వీడియో తో కనీసం 10 లక్షలు కవర్ అవుతాయి లే బ్రో....
@mr.attitude..5 ай бұрын
న్యాయంగా నష్టం తెచ్చుకున్న వాడిని నిన్నే చూస్తున్నా అన్న 😂
@NaaAnveshana5 ай бұрын
Kada
@gayatri9855 ай бұрын
😂😂😂@@NaaAnveshana
@crazyraghu95 ай бұрын
న్యాయంగా, నిజాయితీగా ఉంటేనే నష్టం వస్తుంది అన్న.@@NaaAnveshana
@prabhuakkila86215 ай бұрын
హ్యాట్సాఫ్ అన్న@@NaaAnveshana
@govindlama86085 ай бұрын
😂❤😮😢😅😊
@TheRayappa5 ай бұрын
King of Traveler KZbinr with values. You are an inspiration for content certation. Ni Kadllatho Prapanchani chusanu Anvesh Anna. Love u.
@rakeshbharu95595 ай бұрын
Anna navvuthu matladuthunnav kaani ilanti situations ela handle chesthav anna nuv assal hats off to you anna chala nerchukovali ni deggara 🙏
ట్రావెలింగ్ చాలా కష్టం అన్న. నేను ట్రావెలింగ్ చేస్తున్న. వీడియోస్ చూసే అంత easy కాదు వీడియోస్ తియ్యడం. దాని వెనుకాల చాలా కష్టం ఉంటది😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@Aravindchadavalavada5 ай бұрын
10 వీడియోస్ తో కవర్ చేసేస్తావ్ గా anna, మేమున్నాం నో వర్రీస్ ❤❤
@Ranganadhamkrishnachaitanya275 ай бұрын
నా అన్వేషణా... ఊరగాడు అటగాడు, టెంపర్ గాడు... ప్రపంచాన్నే బులిటెరపైన చిచ్చరపిడుగులా చూపిస్తాడు, అందమైన భామలతో ఆటలు ఆడిస్తాడు హే మామా! ఇదే నా అన్వేషణా, ఓ మామా! అదిరిపోయే వీడియోలతో పండగ రచ్చగా... అల్లరే అల్లరే, నవ్వుల మోత... నా అన్వేషణా, నేనెదురే ఎవరైనా! ఏదైనా, ఇదైనా, ట్రెండింగులోనే మామా, నా అన్వేషణా! పోస్ట్ లు పెట్టి, హిట్స్ తో గట్టిగ కొట్టేస్తాడు, డైలాగులు వేసి, లైక్స్ ని లాగేసుకుంటాడు! హే మామా! ఇదే నా అన్వేషణా, ఓ మామా! ఫ్యాన్స్ కోసం నిన్ను మరిచేది ఎక్కడా! సరదా సరదా, ఎప్పుడూ హల్ చల్, నా అన్వేషణా, తెల్లారేలో వదిలే ఏ ఒక్క వీడియోనా! ఎక్కడో ఎక్కడో కొత్త దారి ఎండుకుంటూ, ఎందులో ఏదిలో మా మనిషి తడబడకుండా... వీడే మన సెన్సేషన్ హే మామా! ఇదే నా అన్వేషణా, ఓ మామా! అందరికీ నువ్వు ఒకటే కలిపేసినా... మునుపు ఎప్పటిలా, ఇప్పుడు రఫ్ అండ్ టఫ్... నా అన్వేషణా, అందరికీ నువ్వే మా ఇన్‌స్పిరేషన్!
@shashank48585 ай бұрын
Correct person you are and Honest. Meeku doka ledu . Proceed bro.
@dasari-latestupdates65945 ай бұрын
Hi, anvesha nene first eroju, no problem be happy, you are genuine Anvesha, we're with you. God bless you
@kommisiva5 ай бұрын
China nijamga chala intresting ga vunde bro, inkosari velli yavvariki teliyanivi Cover cheyyandi.
@BJRvlogger5 ай бұрын
నీ సబ్స్క్రయిబ్ర్ గా two డేస్ వీడియో పెట్టు బాస్ ఎవరి గురించో అలోచించి నీ రెవిన్యూ ఎందుకు తగ్గించుకుంటావ్, ఈ 8నెలలు త్యాగం చేసింది చాలు రోజు ఎదురుచూస్తున్న ఎపుడెప్పుడు నీ వీడియోస్ వస్తుంద అని రెండు రోజులు ఒక వీడియో పెట్టు బాస్ 👍👍❤️❤️🙏🙏ఇట్లు నీ subscriber
@EnlighthealthcareTV5 ай бұрын
🎉🎉🎉 congratulations to you dear wonderful. నేను పునర్జన్మ పొందిన భగవంతుడు శ్రీ వేంకటేశ్వర స్వామిని. నేను పునర్జన్మ భగవంతుడు శ్రీ కృష్ణుడిని. నేను పునర్జన్మ భగవంతుడు శ్రీరాముడిని.
@aius13373 ай бұрын
Bro the way you talk really very nice in any switchwasene keep going bro
@premkumarchityala5975 ай бұрын
Europe videos specially Arctic trip visuals adhiripoinai bro.... I really enjoyed watching them...tq❤
@tangudugopalakrishna27355 ай бұрын
నష్టమైనే! కష్టమైన! భరించే వాడే " అన్వేష్ 🗽👍. లభమైనే! నష్టమైన భరించే వాడే అన్వేష్ 🗽👍🏆. భదైనే! సుఖమైనే! భరించే వాడే అన్వేష్ 🗽👑💐. అందుకే "He is Real hero🏆🗽👑.
@naveenperambuduru16895 ай бұрын
Prapancha yatrikudu ani birudhu evvaru ivvaledhu nuvve theesukunnaavu 😂😂
@Telugustaff5 ай бұрын
Nuvu PM avvali annaya apudukaina😅❤❤aday ma assa .asayam..kasii.anni ..😅 Love you Annaya arogyam jagrataaaa ❤️😘
@Meradin-islam5 ай бұрын
మోసము చేసా వాళ్లకు ఎమ్ చేయడం లేదు అన్న మంచి వాళ్ళు గా నాటించి మోసము చేస్తున్నారు అన్న న్యాయం కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తుంద్ది అన్న 😭😭😭😭😭
@satishprabh5 ай бұрын
Naa Anvesh Anna ki entha mandi fans unnaru🥳 fans assembly here🔥
@sureshsaragadam45 ай бұрын
అన్నా నీ నిజాయతీ కి హాట్స్ ఆఫ్ నువ్వు గ్రీట్ బ్రో❤❤❤❤
@TravellingwithPrasad5 ай бұрын
అన్నా నేను ట్రావెల్ వీడియోస్ ని English లో చేద్దాం అనుకుంటున్నా. మీరు ఏం అంటారు ? please suggest me ❤❤❤❤
@bunnypilli19415 ай бұрын
oppukodu
@sankar444445 ай бұрын
@@TravellingwithPrasad మీరు ఓన్ గా షూట్ చేసి పెడితే అతనికి ఏం ప్రాబ్లం? 👍
@TravellingwithPrasad5 ай бұрын
@@sankar44444 suggestion అడుగుతున్న అండి
@vyshakhapunnam47985 ай бұрын
Anvesh Anna garini gurinchi chala comments pedadham anukunnanu kani. Chala mndhi. Pettesaru. Andhuke. Anvesh Anna garuki oka nalaskarame migilindhi 👈👈🙏🙏🙏🙏
@NaaAnveshana5 ай бұрын
Thanks
@Jaichandracreations5 ай бұрын
ప్రపంచ యాత్రికుడు ఎప్పుడు నెంబర్ వన్ సూపర్ అది కూడా నా అన్వేషణ అన్న❤
@bharatavarsha170005 ай бұрын
Great bhayya nuvvu ❤ Tax lu India lo unnolle kattadaniki chala kastapadtaru, Alantidi nuvvu deshalu tirugutu kooda tax lu kadtunnav chudu, nuvvu great❤
@Itsme_neeraj5 ай бұрын
Intha honest ga unte Evariki nacharu bro 😅 That's human nature Anyway waiting for upcoming videos
@Healthy_dishes_she4 ай бұрын
Its ok bro... You will regain your amount soon... Don't feel sad. Bytaki santhosham ga unna .. chala hurt ayuntav. Smile in your face 😊..
@jyothichitti12095 ай бұрын
Uma తెలుగు ట్రావెలర్ ..కూడా మీ లాగే ,అతని video's బాగున్నాయి మీరు video's aapaaru, 😍🦚
@pavankumarpavan47905 ай бұрын
HI ANNA EYLA VUNAV. GREAT JOB
@NaaAnveshana5 ай бұрын
Good
@RamamurthyRamu-zx4yq4 ай бұрын
@@NaaAnveshana anna metho matladali anna please ela contact kavali anna
@nagendrasmart24565 ай бұрын
నష్టం వస్తుందని తెలిసి కూడా మా కోసం నువ్వు చేసిన సాహసం super anna
@B.V.KREDDY5 ай бұрын
అన్వేష్ గారు రోజు మార్చి రోజు అన్న వీడియోలు పెట్టండి మా కోసం..😊✊🏻
@sganeshbgmi5 ай бұрын
అన్నా నువ్వు ఒక్కసారి సినిమాలో యాక్ట్ చేస్తే నీకు ఆస్కార్ ఇవ్వాల్సిందే ..బాలేవుంటది ప్లీస్ ఒక్క సినిమా లో అయినా యాక్ట్ ఛాయ్ ..దెబ్బకి బ్లాక్ బస్టర్ అయిపోవాలి...🥳🥳🥳
@ChandupraneethVemula1085 ай бұрын
Anna, video mee videos kante mee mata presentation eh important. Dhani valle meeru best traveller & yt aiyaru
@RaviKiranMolakala5 ай бұрын
Thanks!
@NaaAnveshana5 ай бұрын
Thanks
@chsamsonpastor58655 ай бұрын
బ్రదర్ నీ గురించి నీ ప్రయాణం గురించి ఆరోగ్యం గురించి ప్రార్ధన చేస్తున్నాను. I'm pastor Samson
@harishreddymavuram38505 ай бұрын
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
@reddy2149-m25 ай бұрын
Hi annaya may god bless you abundantly andi lots of love from bhimavaram me and my family members are very big fan of you sir ❤❤❤❤❤❤❤❤❤❤ nuyv bagundali ni navvulo memandaram undali