నన్ను చూచువాడా నిత్యం కాచువాడా (2) పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట నే లేచియుండుట బాగుగ యెరిగియున్నావు- రాజా 1. తలంపులు తపనయు అన్నీ అన్నియు యెరిగియున్నావు నడచిననూ పడుకున్ననూ అయ్యా! నీవెరిగియున్నావు ధన్యవాదం యేసు రాజా (2) 2. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు (నీ) చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు ధన్యవాదం యేసు రాజా (2) 3. పిండమునై యుండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుచున్నది ధన్యవాదం యేసు రాజా (2)
@tsainarsimlu148426 күн бұрын
సూపర్ అన్నా,,
@NoorjahanShaik-qy1uj4 ай бұрын
Man of the lord 🙏🤚🤚
@teluguchristanmusic4 ай бұрын
Amen🙏🙏🙏
@sethuwarrior76554 ай бұрын
Praise the lord ❤
@anilkumarlaalam4 ай бұрын
Praise the Lord amen
@sudheerwarrior37684 ай бұрын
Amen Glory to God
@narasayyammagaduthuri5728Ай бұрын
Praise the lord ayya garu 🙏🏻👏🙏🙏🏻...i like this song