మీరు చెబుతుంటేనే... నోరు ఊరుతుంది గురువు గారు... అద్భుతః 👌🙏
@-BaNaPa2 жыл бұрын
మీరు వండుతోంది మంచి వంటలే కాదు. అద్భుతమైన తెలుగు భాష ను కూడా..సరైన పదాలు..చక్కని ఉచ్చారణ..మీ ప్రత్యేకత
@mytejuworld415227 күн бұрын
Avunu
@lifecycle21042 жыл бұрын
మీ వివరణ మీ విధానం మీ ప్రయత్నం..... అద్భుతం 🙏🙏🙏
@rajendranooty17522 жыл бұрын
UnTV
@mytejuworld415227 күн бұрын
Avunu
@chinnupandu43842 жыл бұрын
ఈ రోజు ఆనపకాయ పప్పు వండాలి అని అప్పుడే కాయ పైన తొక్క తీసి పెట్టాను ఎందుకో యూట్యూబ్ లో అనపకాయ రెసిపీలు చూద్దాం అని చూశా మీ విడియో కనిపించింది. వెంటనే చేశాను ఇప్పుడే మధ్యాహ్న భోజనం కూడా చేశాము మీకు శత కోటి నమస్కారములు 🙏🙏🙏
@vaddiparthivenkatamuralikr83342 жыл бұрын
3:19 "సరుకు ఒబ్బిడి చేసుకుంటే ఆ పూట గడిచిపోతుంది" ఎంత గొప్ప మాట అన్నారు గురువు గారు. ఈ రోజుల్లో చాలా మంది లేని పోని ఆర్భాటలకు పోయి ఇళ్ళు, ఒళ్ళు గుల్ల చేసుకుంటున్నారు. మీలాంటి వాళ్ళు కేవలం బ్రతకడానికి మాత్రమే తింటారు.
@sailajapadavala9110 Жыл бұрын
Nice
@ratnajeerao76202 жыл бұрын
నమస్కారం అండి! మేము శాఖాహారులుగా మారి 20 సంవత్సరాలు అయింది. మీ వంటలు అలవాటు చేసుకున్నాక మంచి రుచికరంగా తింటూన్నాము. ఇంత మంచి ప్రోగ్రామ్స్ అందించినందుకు మీకు సదా కృతజ్ఞతలు.
@prabhareddy6563 Жыл бұрын
Great sir iam also pure veg
@ssgupta87179 ай бұрын
Sairam, మీ వంటలు నోరూరిస్తోంది. మీ భాష వింటుంటే ,మన తెలుగు భాష జాతీయ భాష అవుతే ఎంత బావుండును. మీ రు అందరినీ ఆశీర్వదిస్తూ ఆరోగ్యముగా వుండాలని ప్రార్థిస్తూ వున్నాను.
@venkatraghava-pm4jq2 жыл бұрын
ఉన్న దానితో తృప్తి గా బ్రతకడం బ్రాహ్మణులకు మాత్రమే తెలిసిన విద్య.. 🙏🙏🙏
@Mahath3332 жыл бұрын
అక్షర సత్యం. బ్రాహ్మణులు ఎవ్వరితో పేచీ,,పోటీ పెట్టుకోరు. విలువలతో కూడిన జీవితం గడుపుతారు. అవినీతి చెయ్యరు
@suryateja24022 жыл бұрын
నిజం చెప్పారు
@Mahath333 Жыл бұрын
@@srinivasaraobramhadevara4359 నిజమే కాని అందరూ మేము దళితుల ము bc లము అంటూ cheppukuntunte మా బ్రాహ్మణులు అని ఎందుకు cheppukokoodadu?
@srinusrinivas8145 Жыл бұрын
ప్రస్తుత సమాజం లొ వీళ్ళకి విలువ లేదు ముఖ్య కారణం దురాశ.
@Mahath333 Жыл бұрын
@@srinusrinivas8145 బ్రాహ్మణులు ఎవ్వరూ government ఇచ్చే వుచితా లతో బతకటం లా. ఎన్ని వుచిత పథకాలు ఇచ్చినా ఇంకా కావాలనే దురాశ పరుల కంటె ,ఎక్కడ దురాశ కనిపించింది వాళ్లలో? వాళ్లకు మీరిచ్చే ది ఎమిటి విలువ? మమ్మల్ని అనగా తొక్కారు అంటూ వాళ్లు చొక్కాలు చించుకొవడం లా. మీరు విలువ ఇస్తే ఎంత? ఇవ్వక పొతే ఎంత?
@betterplacetowatch2 жыл бұрын
వింటుంటేనే మనస్సు ప్రశాంతంగా ఉంది.. చక్కగా శాకాహారి గా మారితే బాగుణ్ణు అనిపిస్తుంది...
@Sree-fr1td10 ай бұрын
Maripo ,nee aarogyani,prapanchaniki manchidhi
@betterplacetowatch10 ай бұрын
@@Sree-fr1td 🙏
@mytejuworld415227 күн бұрын
Avunu
@mytejuworld415227 күн бұрын
Avunu
@annapurnamamidipalli16592 жыл бұрын
నమస్కారం పళని స్వామి గారు.... మీ వంటల కన్నా నీ మాట ,పద్ధతి ,పడికట్టు చాలా బాగుంటుంది గురువుగారు.... ఈ రోజుల్లో పిల్లలకి, పెద్దలకి ఇటువంటి మంచి మాట తీరు, పద్ధతులు అవసరం. ఈ రోజుల్లో పిచ్చి వేషాలు, వెర్రి మాటలు బాగా ఎక్కువ అయిపోయాయి. ధన్యవాదాలు స్వామి.
@sitakanithi502912 күн бұрын
Q
@rambabukomminenikommineni15212 жыл бұрын
పళనిస్వామి గారు. మీ పద్ధతులు అద్భుతం. సాంప్రదాయం కలిగిన వంటలు అమృతం. మీరు మాట్లాడే విధానం అత్యద్భుతం.. వంటకాలు చూద్దామని ఏదైనా ఛానల్ అయినా పెడితే లోకంలో ఎవరికీ రాదు మేమే మాట్లాడుతున్నాం అనే విధంగా మధ్య మధ్యలో వెగటు కలిగించే ట్లు ఇంగ్లం పదాలు రోత పుట్టి పోతోంది. మీరు మాట్లాడే బాష తో పాటు మీరు చేసి చూపిస్తున్న వంటకాలు చేసుకుంటుంటే ఆహా నా రాజా. ఏమి చేస్తాం పెద్దవాళ్ళు బామ్మలు లేక కరువైపోయిన ఈరోజులలో పాత పద్ధతులలోని మన తెలుగు వంటలు పేర్లు పెట్టక్కరలేని అమృతాలు. ధన్యవాదములు స్వామిగారు..
@PalaniSwamyVantalu2 жыл бұрын
చాలా చాలా సంతోషం అండి..మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను అండి..నమస్కారం.
@sivakrishna9615 Жыл бұрын
Master I am non Brahimn.... But I like to prepare Brahimn style food to control emotions and spiritual growth. With your channel i got solution... Thank you so much.
@User24586fyaqyerwhkibngkiotrse Жыл бұрын
I am a Brahmin ... And I just want to add, in addition to FOOD, we should also focus on our intentions while doing a task. The Sattva Guna of our intentions is more important. Just nenu na life lo realise ayina vishayaanni meeku telapaalani anukunna anthey. And ... Ofcourse, Veg lo himsa takkuva. And that is always good 😊.
@pervelasriramamurty33922 жыл бұрын
ఆనప కాయ ఆవ కూర చాలా బాగుంటుంది...బాబాయి గారు.... 🙏🙏🙏 కొత్తగా వంట నేర్చుకునే వారికి మీరు చేసే విధానం సువర్ణావకాశం ధన్యవాదాలు....ఇలాంటి కూరలు వండుకోవడం వలన ఒబిసిటీ రాదు....
@murtybhrk4409 Жыл бұрын
మీ వంటకం తో పాటు మీ మాటలకు ముఖ్యంగా నోరు వూరిందం డి.
@padmamaramganti8352 жыл бұрын
నమస్కారం గురువుగారు 🙏🙏🙏 ఇంతకు మునుపు ఆవ అంటే అరటి మరియు పనస పొట్టు కూర లో మాత్రమే తెలుసు. మీ వీడియోస్ వల్ల చిక్కుడుకాయ ఇప్పుడు ఆనపకాయ కూడా నేర్చుకున్నానూ🙏 మా ఇంట్లో వాళ్ళు అందరూ చాలా మెచ్చుకుంటున్నారు....చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా ధన్యవాదాలు గురువుగారు. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి 🙏🙏🙏
@vimalakornepati31282 жыл бұрын
Hi mam 🙏
@vimalakornepati31282 жыл бұрын
kzbin.info/www/bejne/p5KXhId9mrV1fZI
@radhakrishnamoorthyp67342 жыл бұрын
ఓం శం శరవనభవాయ నమః , మీరు చెప్పిన విదానం అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు స్వామి. 🙏
@dharanikumar42072 жыл бұрын
గురువుగారు... అద్భుతమైన వంటకం బహుచక్కని వివరణ...🎉🎉🎉🎉🎉🎉
@sundarisundarikarri97252 жыл бұрын
🙏🙏🙏🙏🙏 మీ వంట చూసి చేసిన తర్వాత రుచి తెలుస్తుంది కానీ మీరు చెప్పినా విధానం వింటే మాకు తిన అనుభూతి కలుగుతుంది గురు గారు 👌👌👌
@purna.2.O2 жыл бұрын
నమస్తే బాబాయిగారు 🙏 ఆనపకాయ ఆవపెట్టినకూర చాలా బాగా చేసారు 🙏 ఇవాళ నేను కందా బచ్చలి ఆవపెట్టి కూర చేశాను అద్భుతః బాబాయిగారు🙏
@vimalakornepati31282 жыл бұрын
Hi mam 🙏
@vimalakornepati31282 жыл бұрын
kzbin.info/www/bejne/bX3GdaeQhZZ-Y9k
@JaiJai-tt8uo2 жыл бұрын
పూర్ణ యు ఆర్ లుక్కింగ్ సో బ్యూటిఫుల్
@vamsikrishna7550 Жыл бұрын
మీ వంటకంటే మాట,పద్దతి చాలా ఇంపుగా ఉంది గురువు గారు.. మీ వీడియోలు రోజు చూస్తే చక్కని వంటలతో పాటు తెలుగు కూడా నేర్చుకోవచ్చు....
@padmaja.k14782 жыл бұрын
మీరు చేస్తూ చెప్పే విధానం చూస్తుంటేనే నోరు ఉరిపోతోంది....
ఎంత చక్కగా మాట్లాడారు స్వామి. అస్సలు గర్వం లేకుండా, అందర్నీ అభిమానంగా పలకరిస్తూ, చివర్లో మంచి కోరుకుంటూ, మీరు మాట్లాడే మాటలు సంతోషం కల్గించాయి. నమస్తే!
@raviwithu2 жыл бұрын
స్వామీ!! ఇంత సాత్విక మైన పదార్ధాలు వండుకున్నాక, మనం తినే ముందు, అన్నం "పరిషేచణం" విధానాన్ని కూడా ఒకమారు మీ వీడియో లో చూపిస్తే..అందరూ నేర్చుకుని ఆచరిస్తారు అని నా విన్నపము. గురువుగారి చారణారవిందములకు ప్రాణమిల్లుతూ...
@No..tension732 жыл бұрын
సూపర్ సర్...సాంప్రదాయ వంటలు కు ప్రాణం పోస్తున్నారు...నేను బ్రాహ్మణుడు ను కానీ ఇంట్లో వాళ్ళు మసాలా లకి అలవాటు పడి సాంప్రదాయ వంటలు పక్కన పడేసారు....మీ వంటలు చూసి మళ్ళీ చేస్తున్నారు.
@ananda19482 жыл бұрын
వెనుకటికి పేద రాశి పెద్దమ్మ వుండేదిట... (కధలలో)... ఆవిడ వచ్చిన వారికి చక్కగా వంట చేసి వడ్డించి మరీ తినపెట్టేదిట.. అలా మీరు వంటలను చేసి మమ్మల్ని చాలా ఆనందింపజేసెస్తున్నారు 🙏🏼🙏🏼 వాద్యార్.. అన్నట్లు చెప్పడం మరిచాను.. మీ తదుపరి వంట(కం) ఎప్పుడెప్పుడా అని ఆతృత గా ఎదురు చూస్తుంటానండీ🙏🏼🙏🏼
@durgapriya38972 жыл бұрын
గురువుగారు ఇ్పుడిప్పుడే వంటలు నేర్చుకుంటున్న మాలాంటి పిల్లలకు మీరు ఒక పుస్తకం లాంటి వారు... ఆమ్మ చెప్పిన ఇంత అద్భుతం గా చెప్పదేమో ధన్యవాదములు sir 🙏
@rcsekhar592 жыл бұрын
Meru baga practice chestunte expert avataru Try
@venkataramanar.v87842 жыл бұрын
నమస్కారమండి. ఆవ పెట్టిన సొరకాయ కూర మరియు మీరు వివరించిన విధానం చాలా చాలా బాగున్నది... **ధన్యవాదములు గురువు గారు**
@tanyak8183 Жыл бұрын
I watch this channel for pure Brahmin language and the way u describe cooking the dish. Really ur telugu is soothing to ears. God bless you sir☺
@rohitavadhani699511 ай бұрын
brahmin language endi ayya. telugu idi.
@brgautam2 жыл бұрын
Your telugu language and the brahmin talking style are very relaxing. The food is of course delicious. Thank you for the videos sir.
@lakshmidevamma2322 жыл бұрын
E
@jhansimandarapu88762 жыл бұрын
గురువుగారు మీ మాటలు మాత్రం వంట కన్నా మరింత మధురం గా ఉంటున్నాయి మా ఊరంతా మీ బ్రాహ్మణులే గురువుగారు మీకు నా వందనాలు 🙏🙏🙏🙏
@praveenkumar97162 жыл бұрын
గురువు గారు మీరు చెప్పేవిధానం బాగుంది వింటుంటే నోరూరుతుంది... మంచి recipe చెప్పారు...తప్పకుండా try చేస్తాము...
@sridhargajjala2612 жыл бұрын
అచ్చ తెలుగు వింటుంటే బలే మధురంగా ఉంది
@jindeparimala51052 жыл бұрын
సొరకాయ కూర అద్భుతం స్వామీ... మీరు వంటలతో పాటు కూరగాయలను ఎంపిక చేసే విధానం కూడా చక్కగా వివరిస్తారు...
@vimalakornepati31282 жыл бұрын
Hi mam 🙏
@vimalakornepati31282 жыл бұрын
kzbin.info/www/bejne/p5KXhId9mrV1fZI
@umaranivlogs29352 жыл бұрын
@@vimalakornepati3128 )lll)))ll))ll))l
@JaiJai-tt8uo2 жыл бұрын
అద్భుతమైన వ్యక్తులకు అన్నీ అద్భుతంగా కనిపిస్తాయి స్వామి
@radhan70852 жыл бұрын
స్వామి గారు, నాకూ మీ చెప్పిన విధానం చాలా నచ్చింది... ఈ రోజు ఈ కూర చేసాను. చాలా బాగుంది.
@bhanumathipotharaju91512 жыл бұрын
చాలా బాగా చెప్పారు. పాత కాలం వంటలను పునః పరిచయం చేయ డం చాలా ఆనందాన్ని కలిగించింది. ఆనపకాయ pechulu pachhadi nenu kaya kosina prathi sari chesthanu.I learned this type of chutnies from my grand mother & mother-in-law.I prepare chutney of beerapottu,nalleru kadalu,guntagalagaru leaves,kanda,benda muchikalu,sweet potato,vaamaku etc. etc...Our family members love all these chutneys.
@indiramarella18478 ай бұрын
చక్కటి తేట తెనుగు మధురమైన వంటకాలుస్వామి గారి నిర్మల మనస్తత్వానికి నిదర్శనాలు స్వామివాిపద ప్రయోగాలు అమోఘం ఆలోచనామృతం🙏🏾🙏🏾🙏🏾
@sasigudivada38502 жыл бұрын
గురువూ గారు మీ వంటలూ మీ మాట విధానం చాలా అద్భుతంగా వునది 🙏
@kadiyamanee16106 күн бұрын
ఆ రుచి ఏమోగానీ మీలాంటి పెద్దవారి మాటలకే రుచి వచ్చినంత... అంత మధురంగా వుంది మీ పరిచర్య..
@chaituchandu87072 жыл бұрын
మీరు చెప్పే విధానం వుంది చూశారూ అద్భుతః
@vdommaraju2 жыл бұрын
Love the way you describe the flavors of the dish!! It’s inspiring and tempting ! 🙏
@umamaheshmeka1032 Жыл бұрын
మీ తెలుగు వినడానికే నేను ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను గురువు గారూ ...వంటలు ఎవరైనా నేర్పుతారు...కానీ ఇంత చక్కని హాయిగొలిపే తేట తెలుగు మాత్రం మీరే నేర్పగలరు 🙏🙏
@lankaadhipathi406 Жыл бұрын
శాస్త్రి గారూ!మీరు ఏ వంటకం గురించి చెప్పినా అప్పటికప్పుడే చేసుకుని తిందాం అన్నట్టుంది.. నోరూరిపోతోంది.మాకేమో మాఇంట్లో ఏమో అన్నీ మామూలుగానే ఉంటాయి అన్నట్టుంది.
@arunkumartadinada67952 жыл бұрын
గురువు గారు మీరు చెపుతున్న వంటలు చాలా బావుంటాయు🙏 ధన్యవాదాలు 🙏 మీ అచ్చ తెలుగు వింటుంటే ....... "దేశ భాష లందు తెలుగు లెస్స " అన్నది నిజం 🙏🙏🙏
@vvpk1217 Жыл бұрын
చాలా అద్భుతంగా గ చెప్పారు. కూర చాలా చాలా రుచిగా గా వచ్చింది. నేను ఈ ఇన్నాళ్ళకి నాకు ఆనపకాయ కూర అంటే ప్రీతి కలిగింది.. మీరు చెప్పే పద్ధతి అరటిపండు వలచి నోటిలో పెట్టినట్టు వుండింది... 🙏🙏🙏
@venurao99112 жыл бұрын
Traditional mouth watering recipe & no words to express except 🙏🙏🙏
@rajusingam17482 жыл бұрын
Guruvu gaaru mi basha adbutham . great guruvu gaaru.
@shreeganeshcollections95202 жыл бұрын
My mouth is watering Swamy Garu thanks for sharing this video's of your racipes love it so much very tasty and yammy 👌🙏😋 full Zabardast tasty undi Swamy Garu thanks so much 🙏🙏🙏🙏🙏🙏
@sriramakrishnamandela80042 жыл бұрын
గురువుగారు మీకు పాదాభివందనాలు మీరు చెప్పిన ఆవపెట్టినా కాయ ఆనపకాయ రుచి ఆహా ఓహో అమోహం అద్భుతం బ్రహ్మాండం
@swarnalatha89992 жыл бұрын
👌👌గా చెప్పుతున్నారు గురువుగారు మీ తెలుగు భాష మధురంగా ఉంది 👏👏👏👏👏👏👏👏👏👏
@rambatlasaraswathi71878 күн бұрын
మా ఇంట్లో వండే వంటలు ఇవి,మీరు చాలా బాగా ఈ వంటలు ఎలా చేయాలో చక్కగా వివరిస్తున్నారు,ధన్యవాదాలు
@Surya-bm2ej2 жыл бұрын
అయ్యా మీది ఈస్ట్ గోదావరి నా అండీ ,చాలా బాగుంది మీ భాష...ధన్యవాదాలు
@lavanyasaraswathi144 Жыл бұрын
Meeru vanta chese place muggulatho divinity vastundi. Thank you for spreading brahmin recipes and cleanliness. God bless you with health wealth and happiness 🙏🙏🙏
@srinivasd58382 жыл бұрын
'చూసారూ ' అనే మాట మీ ప్రతీ వీడియోలోనూ ఉంటుంది. ఆ ఒక్కమాట మీ వంటకం రుచిని మరింత పెంచుతుంది.
@anjangoudmadari79462 жыл бұрын
chala manchi vantakalu patha paddatilo and healthy ga vundettu chepthunnaru
@sangeethapalagani47942 жыл бұрын
బాబాయ్ గారు ప్రతి ఇంట్లో మీ లాంటి వారు ఒకరు ఉంటే ఎంత బాగుండేది. ఇలా మంచి మంచి విశయాలు చెబుతు. సరైన పద్దతి లో పనులు నేర్పుతూ. 😀🙏🙏🙏❤
@sairamakrishnanandanavanam55182 жыл бұрын
🙏🙏🙏🙏
@vimalakornepati31282 жыл бұрын
Hi mam 🙏
@vimalakornepati31282 жыл бұрын
kzbin.info/www/bejne/p5KXhId9mrV1fZI
@కథాస్రవంతి-ఘ6గ2 жыл бұрын
ఈ రోజు మీ ఈ వీడియో చూసి ఈ కూర చేశాను గురువు గారు.. నిజం గా చాలా బాగుంది ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@udayk2332 жыл бұрын
Very beautifully explained with all the details And unique pleasant style
@prabhakarraovpv3442 жыл бұрын
meeru karanajanmulu. memanta adrustavantulam
@pujaribrobulareddy814 Жыл бұрын
ఆకులు ఎలా ఉంటుందో కానీ మీరు చేసే విధానం చెప్పే విధానం చాలా బాగుంది
@sridevinichenametla78642 жыл бұрын
కూర గాయలు పొదుపుగా మంచిగా రుచిగా ఎలా చేసు కొవచ్చో చాలా బాగా చూపించారు. ఆ పచ్చడి ని కూడ ఒక వీడియో చేసి పెట్టండి. హరే కృష్ణ '👌👌🙏😷
@gopalakrishna666111 ай бұрын
మీరు చాప్ప విధానం అతి మధురం గా ఉంది గురూ వు గారు
@sreedevi3952 жыл бұрын
I became vegetarian, but dont know more dishes. Guruvu gaaru, your way of explanation and this effort to make us learn, very Great. Subscribed on first visit. Thank you and Namaskharam. 🙏🙏
@balakrishnaraodasyam8525 Жыл бұрын
గురువు గారు మీరు చెప్పినది మీ తెలుగు బాషా వాక్ పటిమ తో శర పరం పరగా చెప్పే మాటలు మమ్మల్ని ముగ్ధులను చేస్తున్నాయి ఆనప కాయ ఆవ పొడి వేసి బాగా కలిపి చేసాము చాలా బాగుంది 🙏
@objectstree2 жыл бұрын
Respected Swamy, You are a God gifted to the Society, God be With you Always, and Share and Bless us with your wonderful Knowledge!!!
@raniryali4002 Жыл бұрын
అద్భుతం స్వామి 🙏 మీరు వివరించే విధానం చాలా చక్కగా వుంది 🙏🙏
@lakshmimuktevi31712 жыл бұрын
చాలా మందికి తెలియదు. చాలా రోజుల తరువాత నా ఇష్టమైన కూర. రుచిగా ఉంటుంది. 👍👍👍👍🙏🙏🙏
గురువు గారు... వంటలసంగతి పక్కన పెడితే మీరు చెప్పే విధానం చూస్తుంటే నోట్లో లాలా జలం ఊరుతోంది.... నమస్కారం
@arunkumartadinada67952 жыл бұрын
Dhanyavadalu andi🙏 Mee vantalu ruchiki ruchi Arogyaniki arogyam. Mee telugu tetadanam amogham andi🙏
@raniindirachandika67972 жыл бұрын
😃...Very nice your presentation..your affectionate the preparation very healthy..Tq annaiah garu✨
@anandayyagary59622 жыл бұрын
పళని స్వామి గారు, మొదటి సారి మీ ఈ వీడియో చూడడం! మీరు చేస్తున్న వంటలు, స్వచ్ఛమైన తెలుగులో వివరించే విధానం అమోఘం. సాంప్రదాయబద్ధంగా మీరు అందిస్తున్న వంటలు, ఆరోగ్యంగా (నూనె తక్కువగా) చేస్తున్న విధానం, మీ మాటలు, అమ్మమ్మని, మామ్మని, అమ్మని, మిగతా బంధువుల్ని గుర్తు తెప్పించింది. ఒక చిన్న మనవి. అల్యూమినియం పాత్రల బదులు, ఇత్తడి పాత్రలను వాడితే ఇంకా బాగుంటుంది, సాంప్రదాయబద్ధంగా ఉంటుంది!🙏
@vraon40802 жыл бұрын
Your way of explaining the preparation of curry is very good, taste may be superb I will try to prepare .
@maddalasrrinivasarao73362 ай бұрын
చాలా బాగుంది చెప్పేవిధానం సార్. నేను చూడటం ఇదే ప్రపదం
@pramodkumarpr26932 жыл бұрын
Swamiji, the way you explain the procedure in chaste Telugu, is amazing... Please, we want many more such vids. Regards
@padmamalinisingh6547Ай бұрын
Looks yummy and seems very simple lauki ka sabzi. We call it gol lauki.
@gdgowthami85752 жыл бұрын
I'm not vegetarian ,iam Full non vegetarian ,kani bhramhanula food ante chala estam ,so I want to watch your videos uncle thank you 🙏
@sambhavi196411 ай бұрын
Chala santhoshamga vundi andi mi వంటలు చూస్తుంటే ఇంకా మీ మాటలు ayte chala chala మధురంగా vunaye అంది. మీకు padhabhi vandhabamulu
@venkateswraraokallagunta925910 ай бұрын
ఓం నమశ్శివాయ
@rambabuvannemreddy69932 жыл бұрын
అనపకాయ అవపెట్టిన కూర చాలా మంచి రుచి గా వుంది గురువు గారు
@MrMeemee692 жыл бұрын
Good Expression in Telugu Look forward for your continued posts. The dish looks delicious and Amazing Thanks for your posts.
@RajuKollati-o1z11 ай бұрын
రుచి అమోఘం చేసుకోవడం సులభం ఎంత అమోఘంగా ఉన్నాయండి మీ మాటలు వింటుంటేనే వినాలి అనిపిస్తుంది . మీలాంటి వాళ్ళు ఉండగా మన సాంప్రదాయం ఎక్కడికి పోదు సర్వేజనా సుఖినోభవంతు సన్మంగళాని భవంతు.. 🥳
@mungararamabrahmam48342 жыл бұрын
My wife tried it today and it came out very well very good taste guruvu garu enka vegetables currys videos petandi
@Nkmk04 Жыл бұрын
ఎంత బాగా వివరించారండీ! 🙏🏼 ఈ రోజు నా రోజు ఈ వీడియోతో మొదలయ్యింది! చాలా పాసిటివ్ గా అనిపిస్తోందండి 🙏🏼
@venkatashiva15882 жыл бұрын
గురువు గారు మీ భాష అద్భుతం మీ వంటలు అద్భుతః 🙏
@SriAllada-ly8hq5 ай бұрын
మీ మాటలు, ముగ్గులు, కుంపటి అమోఘం అద్భుతం మధురం .. చక్కగా చెప్పారు అచ్చ తెలుగులో.
@sanjuflightxr12 жыл бұрын
I will try definitely, thank you!
@anjilaxmi65432 жыл бұрын
మొదటిసారి మీ ఛానల్ చూస్తున్న చాలా సంతోషంగా వుంది శాకాహారం అంటే నాకు చాలా ఇష్టం గురువుగారు మీరు చెప్పే విధానం చాలా అద్భుతంగా వుంది ధన్యవాదాలు
@3muvibes6272 жыл бұрын
ఆహా మీ తెలుగు పదాలు, ఆ ఉచ్చారణ చాలా అధ్భుతంగా ఉంది గురూజీ.. 🙏 ఆవపెట్టిన ఆనబకాయ కూర 👌👌
@shirdipujyam58142 жыл бұрын
గురువుగారూ....నమస్కారం ఇలాంటి సంప్రదాయ బ్రాహ్మణ వంటకాల కోసమే చాలా చాలా చాలా కాలం నుండీ ఎదురు చూస్తున్నాను.......నమో నమో నమః
@devarrajuraghavendrarao33822 жыл бұрын
🙏🏻 Guruvu gariki 🙏🏻 Traditional vantakam 🌺 super
@PoosalapatihimamhussainP-qo6cn9 ай бұрын
మీరు వంటలు చెసే విదానం చాల. బాగుంది గురువుగారు దనయ వాదలు
@kirankumar5koneti4202 жыл бұрын
Ur explanation was really mouth watering
@madhuk50032 жыл бұрын
ఒక్క పదం కూడా ఆంగ్లం మాట్లాడకుండా తెలుగు లో చాలా బాగా గొప్పగా చెప్పారు
@neerajathippabhotla61852 жыл бұрын
I made it, it was awesome. Thank you 🙏
@ishannandhanreddy6367 Жыл бұрын
Avna really
@gopalakrishna6661 Жыл бұрын
Chala Baga chapparu... excellent curry...
@brownraj12892 жыл бұрын
Thank you for this Recipe Explained very well. I will try the way you have done Sir.