Lyrics (Telugu): పల్లవి; నీవు తోడైయుండగా యేసు భయము లేదు ఇలలో, మేలు చేయు దేవుడా నీకు సాటి లేరు సృష్టిలో. ఎక్కలేని కొండలే ఎన్నో ఎదురొచ్చినా లెక్కలేని నిందలే నన్ను బాధించినా నీవు తోడైయుండగా యేసు భయము లేదు ఇలలో, మేలు చేయు దేవుడా నీకు సాటి లేరు సృష్టిలో. 1చర. గతం గాయాన్ని చేయగా గాయం హృదయాన్ని చీల్చగా. శోకం సంద్రంలా ముంచగా లోకం బంధాలే తెంచగా. పేరు పెట్టి తల్లిలా పిలిచి లాలించితివి. నీవే తోడు నీడగా నిలిచి కృప చూపితివి! I I నీవు తోడైయుండగా I I. 2చర. ఆశ నిరాశగా మారినా, నిరాశ నిస్పృహ పెంచినా యుక్తి తెలియక తిరిగినా శక్తి క్షీణించి పోయినా. వెన్ను తట్టి తండ్రిలా నిలిపి నడిపించితివి. నీవే కొండ కోటగా నిలిచి బలపరచితివి! I I నీవు తోడైయుండగా I I. నీవు నాకు అండగా నిలిచి దారి చూపినావయ్యా! నేను నీకు మెండుగా స్తుతులు అర్పించెదను. . Lyrics (English): Neevu todai undagaa yesu, bhayamu ledu ilalo Melu cheyu devudaa neeku, saati leru srusti lo Ekkaleni kondalenno edurochinanu Lekkaleni nindale nannu badinchinanu Neevu todai undagaa yesu, bhayamu ledu ilalo Melu cheyu devudaa neeku, saati leru srusti lo Gatham gaayaanni cheyaga Gaayam hrudayanni cheelchaga Sokham sandram la munchaga Lokam bandhale tenchaga Peru petti talli la pilichi laalinchitivi Neeve todu needa ga nilichi krupa chupitivi Neevu todai undagaa yesu, bhayamu ledu ilalo Melu cheyu devudaa neeku, saati leru srusti lo Aasha nirashaga maarina Niraasha nispruha penchina Yukti teliyaka tiriginatirigina Shakti kseeninchi poyina Vennu thatti thandri la nilipi nadipinchitivi Neeve konda kota ga nilichi balaparachitivi Neevu todai undagaa yesu, bhayamu ledu ilalo Melu cheyu devudaa neeku, saati leru srusti lo Ekkaleni kondalenno edurochinanu Lekkaleni nindale nannu badinchinanu Neevu naku andaga nilichi daari chupinavayya Nenu neeku menduga sthutulu arpinchedanu
@jaycreationsvizag6 ай бұрын
This song is amazing Lyrics is realestic in our lives God Bless you & ur ministry Keep More Songs For worship .. 😇
@huldahyerramsetty79566 ай бұрын
Praise the Lord, song chala comfort itchindi brother thank you, God bless you 🙏
@kareraju92586 ай бұрын
⁹p098⁸ipkoòòòòlò😊
@keerthiRao2346 ай бұрын
Nice anna praise the lord 🙏🏻
@Jesussongs9836 ай бұрын
Praise the lord & nice song
@EnoshKumarVasamsetti6 ай бұрын
Such a beautiful song to be a part of , Loved worshipping the lord our saviour through this beautiful melody Beautiful production bro Ravi Mandadi Beautiful lyrics bro Joshua katta And as always the best music ever by Hadlee Xavier All glory to god alone
@lovarajuarajyla90232 ай бұрын
Maru enka ankamana songs padalane korukontuna nanu praise the lord Annaya 🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍
@vankaralavanya6 ай бұрын
గతం గాయం చేయగా గుండెను చీల్చగా 🙌🥺🤍🛐
@amalrajxavier5 ай бұрын
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ] ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము. పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము. ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఆయనే మన కళ్ళను, కాళ్ళను, గుండెను, మన తల్లిదండ్రులను, పూర్వీకులను, జీవరాసులను, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త. ఎవరాయన...?
@uumessh4530Ай бұрын
God Bless you abundantly and long life to you and ur family’ members pastor garu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼All Glory to King Jesus ❤❤❤❤❤
@CNarasappa-xj9nv2 ай бұрын
Devuni mahima kalugunu gaka amen
@revathimani47104 ай бұрын
When I am depressed this song helps me to a lot
@lovarajuarajyla90232 ай бұрын
I love this song Annaya ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ thank you so much for this song ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@RahulDundi-k7s4 күн бұрын
All glory to God
@anwithabugge15832 ай бұрын
JUST AWESOME LYRICS ❤🥺
@bharathip9012Ай бұрын
I decided to love him while listening this song ❤❤, nice song, may god bless you all ( gods people) 🙏🙏
@YogithaSabbana6 ай бұрын
Amen Amen Amen Amen heart touching song ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏
Superb singing enosh brother great voice excellent song glory to God 🎉🎉🎉🎉🎉🎉
@akhilakeerthi1736 ай бұрын
Gatham gayaannii cheyaga....@aa thiz lyrics is very very wonderful line ❤😢
@VaniDevi-r8y6 ай бұрын
Very nice song good brother 🙏🙏 thank you Jesus 🙏🙏
@RaviMandadi6 ай бұрын
Amen & Amen! All the Glory and Honor to his merciful name 🙏 Thank you Jesus!
@dgchristianvideostationery6 ай бұрын
Very nice.... I feel like in heaven.... Very decent look every thing....
@RaviMandadi6 ай бұрын
Amen & Amen! All the Glory and Honor to his merciful name 🙏
@RajKumar-zs7xi6 ай бұрын
AMEN praise the lord Glory to God 🧎🏻♂️❤🙇🏻♂️🙏🙏🙏
@RaviMandadi6 ай бұрын
Amen & Amen! All the Glory and Honor to his merciful name 🙏
@priyadhubbasi35922 ай бұрын
Love you song❤❤❤❤❤❤❤
@Ruthperses6 ай бұрын
Praise god for this heart touching song 🥰🥰
@Terissa-t3 ай бұрын
Glory to God 🙏🏻😊
@amalrajxavier5 ай бұрын
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ] ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము. పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము. ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఆయనే మన కళ్ళను, కాళ్ళను, గుండెను, మన తల్లిదండ్రులను, పూర్వీకులను, జీవరాసులను, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త. ఎవరాయన...?
@soldiersunil64395 ай бұрын
Super words broo👍👍❤
@amalrajxavier5 ай бұрын
@@soldiersunil6439 దేవునికే మహిమ 🙏 [ క్రైస్తవులు మోసపోవద్దు - ఇతరులు అపార్థం చేసుకోవద్దు ] పాస్టర్లంటూ ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మంచి పాస్టర్ అనగా కాపరి (యోహాను 10:11). బోధకులు, గురువులు ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మన బోధకుడు, గురువు. ఫాదర్ అని ఎవరికీ పేరు పెట్టకూడదు. దేవుడొక్కడే మనకు తండ్రి (మత్తయి 23:8,9,10, యోహాను 13:13). మన తండ్రి అయిన దేవునికి మనకు మధ్య మధ్యవర్తులు ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మధ్యవర్తి (1 తిమోతి 2:5). ఎవరైనా యేసుక్రీస్తు నామములో తండ్రికి నేరుగా ప్రార్థించవచ్చు. సాటి మనిషికి సేవ చేసేవారే దైవసేవకులు (మత్తయి 25:40). సువార్తను ఉచితంగా ప్రకటించాలి (1 కొరింథీ 9:18). జీతానికి పనిచేయడము ఉద్యోగము. లాభానికి పనిచేయడము వ్యాపారము. పనిచేసుకుని జీవిస్తూ ఉన్నదానిని ఇతరులకు సహాయం చేయడమే సేవ. పని చేసుకుంటూ సేవ చేయాలి (2 థెస్స 3;11,12). దశమభాగము ఆకాలంలో ఇస్రాయేలీయులకు, లేవీయులకు సంబంధించినది (లేవీ 27:34). తనని నమ్మని అవిశ్వాసులకు తనని తాను నిరూపించడానికి దేవుడు ఎవరూ చేయలేని అద్భుతాలను, సూచక క్రియలను చేశాడు, చేయించాడు, నిరూపించాడు (నిర్గమ 10:1,14;31, యోహాను 2;11,4;48,14;11, మార్కు 16:17-20, ఆపో. కా. 14:3). తరువాతి కాలములో జబ్బు పడినప్పుడు శిష్యులు సైతము వైద్యము పొందారు (1 తిమోతి 5:23, 2 తిమోతి 4:20). ఇప్పడు మనమున్నది అంత్యకాలము, యేసుక్రీస్తు రెండవ రాకడను ఎదురుచూసే నిరీక్షణ కాలము. యేసుక్రీస్తు పలికిన ప్రవచనం నేరవేరుతోంది. ఇది అబద్దపు బోధకుల, అబద్ధపు ప్రవక్తల, అబద్ధపు విశ్వాసుల కాలము (2 పేతురు 2:1, 2 తిమోతి 4:3, మత్తయి 24:24). “దేవుడు మాకు తెలుసని వీరు చెప్పుదురు కానీ, వీరి పనులు చూస్తే, దేవుడెవరో మాకు తెలియదు అన్నట్లు ఉంటాయి” (తీతు 1:16). “వీరిని బట్టి ఇతరులు దేవుని నామమును దూషిస్తున్నారు” (రోమీ 2:24). “తీర్పు దినమందు అనేకులు క్రీస్తుతో, ప్రభువా ప్రభువా, నీ నామమున మేము ప్రవచింపలేదా, దయ్యములను వెళ్ళగొట్టలేదా, అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు దేవుడు వారితో, అక్రమము చేయువారా నాయొద్దనుండీ పొండని చెప్పును” (మత్తయి 7:22,23). జ్ఞానము లేనివారు ప్రతిమాటను నమ్ముతారు (సామెత 14:15). కాబట్టి, ప్రతి ఆత్మను నమ్మక, వారు దేవుని సంబంధులో కారో పరీక్షించాలి (1 యోహాను 4;1). నీటిమీద నడవగలరా, 5 రొట్టెలను 5000 మందికి పంచగలరా, విషం త్రాగగలరా, చేయి తెగితే క్షణంలో అద్భుతంగా స్వస్థపరచగలరా, డేట్, టైం, ప్లేస్ చెప్పి ప్రవచించగలరా, మీకు ఇవి ఆమాత్రం బయలుపడవా..? దొంగలు దొరికిపోతారు. దేవుడు వీరిని పంపలేదు (ఇర్మియా 23:25,32). మోసపోవద్దు (మత్తయి 24;24). క్రీస్తు ప్రకారము జీవించనివారు క్రైస్తవులు ఎలా అవుతారు.? అబద్ధపు క్రైస్తవులను బట్టి క్రీస్తును, క్రైస్తవ్యాన్ని, బైబిల్ ను అపార్థం చేసుకోవద్దు.
@durgabhavanigundumalla3999 күн бұрын
Amen
@HouseOfPraiseOfficial2 ай бұрын
Meaningful words and truly uplifting song! Thank you 🙏🏼
@ravikumarvalluri6283 ай бұрын
Annaya super song annaya
@pranavi83286 ай бұрын
Prise god🙏🙏 Song lyrics and music chala bagundi🙏🙏🙏🙏
@makkallavani99696 ай бұрын
Praise the lord annayya Sing chala bagundi Thanks for the wonderful song giving me ❤ Tq jesus ❤❤❤❤
@RaviMandadi6 ай бұрын
Amen & Amen! All the Glory and Honor to his merciful name 🙏
@sugunaprathipati7956 ай бұрын
Praise the Lord 🙏🙌🎉
@prabhuteja38036 ай бұрын
Praise God
@SanthiSugala5 ай бұрын
Paise the lord 🙏🙏🙏
@katarivikranthkatarivikran3614 ай бұрын
Heart touching song
@ruthkuttykutty14686 ай бұрын
Praise God for the Heart Touching song ❤ .Daily i keep listening to this melodious song 🎵
@aasrithastudio6 ай бұрын
రచన, గానం, సంగీతం, అద్భుతంగా ఉన్నాయి. దేవుని నమానికే మహిమ కలుగును గాక. మరెన్నో పాటలు అందించడానికి దేవుడు మీకు సహాయం చేయును గాక.
@Sharonkodavatikanti6 ай бұрын
AMEN Praise the lord Brother 🙏🙏🙏🙏🙏
@aasrithastudio6 ай бұрын
Praise the lord brother 🙏🙏🙏🙏
@RaviMandadi6 ай бұрын
Amen and Amen! Thank you so much Brother!
@akullapriskilla6 ай бұрын
Lirics so beautiful
@danielarpula9705 ай бұрын
Excellent... superb lyrics.. melody song..
@durgabhavanigundumalla3996 ай бұрын
Amen
@Sudhahoney3 ай бұрын
Soooo Beautiful Enosh Anna.. Wonderful Song... Sooo blessed To listen... God bless the team.
@bonigalajyoshna37426 ай бұрын
Wow wonderful song praise God 🙌
@RaviMandadi6 ай бұрын
Amen & Amen! All the Glory and Honor to his merciful name 🙏
@ruthkuttykutty14686 ай бұрын
Praise God for the lovely voice Enosh Garu .Praise God for the melodious Heart Touching song composed Hadlee Xavier garu❤
@RaviMandadi6 ай бұрын
Glory to God 🙏🙏Thank you so much Ruth Ji!
@amalad.v.19876 ай бұрын
Wonderful lyrics, thank you Joshua katta garu
@joushuakatta37626 ай бұрын
Glory to God ❤
@amalad.v.19876 ай бұрын
Amen
@AradhanaDeenaJoyce-ip2nl6 ай бұрын
Such a Beautiful song it is ! Praising God 🙌🏻✨😊
@anushayellaofficial3 ай бұрын
Beautiful song!
@PaulJesus-x4o3 ай бұрын
Anno ❤❤❤❤❤❤ super song
@agprasannarani58525 ай бұрын
Praise the lord thammudu. Your songs are ver y heart touching
@mohammedsaleema11796 ай бұрын
Annaya e song lo na life kanipistundi annaya god bless you annaya
@RaviMandadi6 ай бұрын
Amen & Amen! All the Glory and Honor to his merciful name 🙏
@pendurthileena16456 ай бұрын
Meaning full and melodious song
@RaviMandadi6 ай бұрын
Glory to God 🙏🙏Thank you so much Leena Ji!
@pranavi692127 күн бұрын
Super thank you 🎉
@LalithalaliАй бұрын
Praise the lord Brother Thank u wonderful lyrics & Wonderful singing Wow... Im listening this song.... Im very happy brother Im listening continuous this song brother Thank u Jesus daddy🥰🙌🏻
@savaranavadeep72076 ай бұрын
Praise the lord brother 🙏 Naku chala chala melt chesindhi na heart ni brother I'm so glorified and thanks..
@RaviMandadi6 ай бұрын
Glory to God 🙏🙏Thank you so much!
@mohammedsaleema11796 ай бұрын
Praise the lord Annaya wonderful song annaya lyrics kuda good annaya praise God 👏 🙌 God bless you annaya
@RaviMandadi6 ай бұрын
Amen & Amen! All the Glory and Honor to his merciful name 🙏
@ajaypulkurthi6 ай бұрын
Superb enosh sir what a melody music very meaningful song
@RaviMandadi6 ай бұрын
Glory to God 🙏🙏Thank you so much Ajay Ji!
@HELENRAVIKUMAR6 ай бұрын
Glory to God Amen hallelujah
@RaviMandadi6 ай бұрын
Glory to God 🙏🙏Thank you so much Ji!
@PrathyushaPathi-z8w6 ай бұрын
Heart touching song me songs ante naku chala estam annaya chala baga padaru😢
@JyothiSade-ip9vn6 ай бұрын
Glory to God , God bless you all team
@RaviMandadi6 ай бұрын
Glory to God 🙏🙏Thank you so much Jyothi Ji!
@paparao56346 ай бұрын
Beautiful song
@RaviMandadi6 ай бұрын
Glory to God 🙏🙏Thank you so much Rao Garu!
@swathijesus65494 ай бұрын
Chla bagudi song brother
@tekumudirajakumari79086 ай бұрын
Beautiful lyrics 🙌 Glory to God
@RaviMandadi6 ай бұрын
Amen & Amen! All the Glory and Honor to his merciful name 🙏 Glory to God!
@thadelarani11 күн бұрын
prise the lord brother
@Ipandulove6 ай бұрын
Very good lyrics I enjoyed a lot great voice Enosh brother ❤❤❤
@RaviMandadi6 ай бұрын
Hallelujah! All the Glory and Honor to his merciful name 🙏
@durgabhavanigundumalla3994 ай бұрын
Amen
@Michaelsoma6 ай бұрын
Hallelujah Praise the Lord 🙏 Thanks for this Beautiful Song 🎵 Greetings from Canada 🇨🇦
@RaviMandadi6 ай бұрын
Glory to God 🙏🙏Thank you so much Michael Brother!
@teluguchristworshipnagesh924 ай бұрын
souparu sougu Annaya❤❤
@JesusGraceManijunnuru6 ай бұрын
Praise the Lord
@RaviMandadi6 ай бұрын
Glory to God 🙏🙏Thank you so much Ji!
@princekiran85566 ай бұрын
Really Wonderful song God bless you
@RaviMandadi6 ай бұрын
Amen & Amen! All the Glory and Honor to his merciful name 🙏 Thank you, Price brother 🙏
@mrajakumari5 ай бұрын
Beautiful song and lyrics brother glory to God God bless you all team 🙌🙏😍
@namrathacharles17936 ай бұрын
Awesome lyrics and beautiful melody @Ravimandadi anna
@RaviMandadi6 ай бұрын
Glory to God 🙏🙏Thank you so much raa Chealli (Sister)!
@Buelahranib6 ай бұрын
Praise the Lord Brother Thank you for this song It corelates me so much. I feel like how many times I hear it I want to listen it again and again and then also I end up like its not enough i want to listen it again. Thank you Enosh annaiaya❤ and the one who wrote it also who are part of this. I thank God so much for his grace and his faithfulness too. Every line is amazing and meaningful. I praise God for this song ❤️
@RaviMandadi6 ай бұрын
Amen & Amen! All the Glory and Honor to his merciful name 🙏 Thank you so much Buelah Sister.
@SipporahGabrial5 ай бұрын
Blessed song
@BharathiJallu6 ай бұрын
Super song brother... Meeru adhbuthamga padaaru
@kurapatirosemary90186 ай бұрын
Nice Song. Congratulations Team.
@paulbandari76956 ай бұрын
Hadlee anna music❤❤
@SugandhaBlessy6 ай бұрын
Amazing lyrics Nd Amazing singing..All Glory to God❤
@RaviMandadi6 ай бұрын
Amen & Amen! All the Glory and Honor to his merciful name 🙏
@sahajaningapuram11085 ай бұрын
Lyrics are heart touching brother... Experience God's presence 🙏🙏🙏 Thanq very much 🙏
@ashwinimallepally85356 ай бұрын
Heart touching song ❤❤❤❤❤❤❤❤😭😭😭😭😭😭🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌 thank you Jesus
@RaviMandadi6 ай бұрын
Glory to God 🙏🙏Thank you so much Ashwini Ji!
@mamucreations58994 ай бұрын
This is the song I have been looking for .tq very much 😊
@mosyasandhya61626 ай бұрын
Nice song ❤
@min-vo3qb6 ай бұрын
Searched alot for this song .... Awesome❤❤❤❤
@ManchalaKanthamma-yo7pt6 ай бұрын
Praise the lord Anna
@Charandudde84782 ай бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ నేనైతే ఈ సాంగ్ ఎన్నిసార్లైనా వింటున్న నాకు చాలా బాగా నచ్చింది సాంగ్ చేసిన పాపములను ఒప్పుకునేలా ఉంది సాంగ్
@ratnaprabhucharan6 ай бұрын
Praise the LORD brother 🙌
@KingJesusChildren6 ай бұрын
Hallelujah!!!
@elizabethrani126 ай бұрын
It's very meaningful song lyrics
@RaviMandadi6 ай бұрын
Amen & Amen! All the Glory and Honor to his merciful name 🙏 Thank you.
@Mahe13236 ай бұрын
Amen nice song annaya
@RaviMandadi6 ай бұрын
Amen & Amen! All the Glory and Honor to his merciful name 🙏 Thank you so much Chellai!
@TagaramkeziyaSweetyKeziyaSweet14 күн бұрын
Such a beautiful song and heart touching brother 😢❤
@prasanthkumar32842 ай бұрын
Good Song.upload Music Track
@praneethaprani69476 ай бұрын
All Glory to God . Good song Brothers🎉
@jeevanashruthi72986 ай бұрын
Christian Lofi vibes...😌👍
@RaviMandadi6 ай бұрын
Hallelujah 🙏
@himak05106 ай бұрын
Awesome lyrics,Excellent Music and Fantastic Vocals by brother Enosh.Congratulations to the whole team and Praise GOD for this Beautiful Album🙌
@RaviMandadi6 ай бұрын
Amen & Amen! All the Glory and Honor to his merciful name 🙏
@YashwanthSunakanti-hp9cy6 ай бұрын
Awesome lyrics🎶 literally i cried listening this song🥺may god bless your ministry abundantly brothers😇
@BhagyaSmiley-e1u3 ай бұрын
❤❤❤❤❤
@Sunita-yc4ei6 ай бұрын
Nice song
@RaviMandadi6 ай бұрын
Thank you so much Ji! 🙂
@palakakumar45016 ай бұрын
Very nice song anna.... Praise the lord... 🙏🙏🙏🙏. God bless you....
@RaviMandadi6 ай бұрын
Glory to God 🙏🙏Thank you so much Kumar!
@sukumar7775 ай бұрын
Super
@surimcs53746 ай бұрын
Anna song super God bless you all team ❤️❤️
@RaviMandadi6 ай бұрын
Amen & Amen! All the Glory and Honor to his merciful name 🙏
@GVijayalaxmi-mv2km6 ай бұрын
Thank you brother for this song God bless you brother 🙏🏻
@RaviMandadi6 ай бұрын
Amen & Amen! All the Glory and Honor to his merciful name 🙏
@rahelsony696 ай бұрын
Praise 🙌 God really song melts my heart ❤️🩹🥺 brother glory to God 🎚️🙇
@RaviMandadi6 ай бұрын
Amen & Amen! All the Glory and Honor to his merciful name 🙏Glory to God!
@JakeEditz14xX3 ай бұрын
Really good song be blessed hope some day my sons will sing like this