కన్నతల్లి శవం ముందు ఏపూరి సోమన్నకన్నీటి పాట Epuri Somanna Emotional Song on his Mother | New Waves

  Рет қаралды 2,601,883

New Waves

New Waves

Күн бұрын

Пікірлер: 447
@venurajbashaboina9994
@venurajbashaboina9994 Жыл бұрын
గొప్ప కళాకారుణ్ణి ఈ సమాజానికి అందించిన సోమన్న తల్లికి శతకోటి వందనాలు.. జోహార్లు ✊✊
@rajumaharaju6955
@rajumaharaju6955 3 жыл бұрын
ఆ తల్లి ఏ లోకంలో ఉన్న నీ పాటతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది అన్న గారు ఒక గాయకుడిని కానీ మకోసం ఇచ్చి వెళ్లిపోయిన మహతల్లి గననివాలి🙏
@Jagadeeshk1
@Jagadeeshk1 2 жыл бұрын
ఒక తల్లి తను మరణించిన తర్వాత ఆ తల్లి యొక్క భాధ ను ఈ పాట రూపంలో చక్కగా పాడారు 😥😥😥
@prudvvitti7041
@prudvvitti7041 Жыл бұрын
.i768
@Suri-is1yu
@Suri-is1yu 3 ай бұрын
​@@prudvvitti7041wrardrrrrrrdr4ddf444rr44rxrf444f4rthtthhhhhh5hyÿrþfftt
@mirupurisubhash7320
@mirupurisubhash7320 3 жыл бұрын
దయచేసి డిస్లైక్ చేసినవారు రి మూవ్ చేసూకోవాలి.... ఇది రాజకీయం కాదు.... కన్న తల్లీ కి నివాళి గా.. పాడాడు.. చాలా కృతజ్ఞతగా....🙏🙏🙏🙏
@narshilunarshilu5091
@narshilunarshilu5091 3 жыл бұрын
Phhgcb
@kashiramesh4916
@kashiramesh4916 Жыл бұрын
.bn ,,.,, ,90
@vikarabadtunes3587
@vikarabadtunes3587 Жыл бұрын
👍👍👍
@Dads__girl__143
@Dads__girl__143 Жыл бұрын
@@vikarabadtunes3587 ī
@sarithakamal0
@sarithakamal0 Жыл бұрын
Yes
@Vijay-lz1kl
@Vijay-lz1kl Жыл бұрын
నీ లాంటి కొడుక్కి జన్మ నిచ్చినందుకు ఆ తల్లీ జన్మ ధన్యం ఐనది సోమన్న 🙏🙏🙏నీకు కన్నీటి వీడ్కోలు తల్లి
@marepallysrinivas9665
@marepallysrinivas9665 Жыл бұрын
ఇలా కన్నీళ్లను పాట రూపంగా మలిచి కన్నతల్లి రుణం తీర్చుకున్న అదృష్టం నీకే దక్కుతుంది అన్న,నీ అంత అదృష్టం ఎవ్వరికీ ఉండదు అన్న.😢
@tadibhaskararao2903
@tadibhaskararao2903 3 жыл бұрын
కన్నతల్లి ని పాట ద్వారా నివాళులు అర్పించే అదృష్టం నీకు దేవుడిచ్చిన వరం ,
@kavyagaddam1200
@kavyagaddam1200 2 жыл бұрын
Super Anna chala bagundhi om shanithi Amma
@sivagorli7126
@sivagorli7126 2 жыл бұрын
సోమన్న మీ అమ్మ గారి ఆత్మ కి శాంతి కలగాలని కోరుకుంటున్నాను దేవుడు ని
@krishna.ravada6186
@krishna.ravada6186 2 жыл бұрын
ఈ వీడియో ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది అన్న వాళ్ళు లైక్ చేయండి
@prabhkargoud915
@prabhkargoud915 4 ай бұрын
😅
@navyatalari8321
@navyatalari8321 3 жыл бұрын
పాట వింటుంటేనే ఏడుపాగట్లేదు మళ్ళీ ఆ తల్లి కనిపించదు తన రూపం కూడా చూడలేము ఏంటో ఈ మనిషి జన్మ.. ఓం శాంతి అంజమ్మ అమ్మ గారు
@Dharmagonthu
@Dharmagonthu 2 жыл бұрын
S
@srikanthshivratri4245
@srikanthshivratri4245 2 жыл бұрын
Nijanga adupostunde 😭😭😭😭
@narasimhaupputuri5481
@narasimhaupputuri5481 2 жыл бұрын
Same Aleage Sir Joharlu
@shekargoud6868
@shekargoud6868 2 жыл бұрын
@@Dharmagonthu the
@gogamg1179
@gogamg1179 2 жыл бұрын
Hmm
@ndhansinghnsingh5507
@ndhansinghnsingh5507 3 жыл бұрын
తల్లి ప్రేమ అమృత కంటే గొప్పది తల్లి మనస్సు తేనే కంటే తీయనైనది బన్నీ ఘన నివాళులు హర్షించే వల్ల నీ జన్మ ధన్యం అయినట్లే తల్లి ప్రేమ చాలా గొప్పది హ్యాట్సాఫ్ అన్న అన్ని ఫలాల కంటే మధురమైనది తల్లి ప్రేమ వరమే చాలా చాలా మధురమైనది
@shettiyadhagiri3754
@shettiyadhagiri3754 2 жыл бұрын
Kmmmm
@shettiyadhagiri3754
@shettiyadhagiri3754 2 жыл бұрын
O
@shettiyadhagiri3754
@shettiyadhagiri3754 2 жыл бұрын
🌄
@shettiyadhagiri3754
@shettiyadhagiri3754 2 жыл бұрын
😇i
@rajunapari8246
@rajunapari8246 3 жыл бұрын
సూపర్ అన్న అమ్మ గొప్పతనం తెలిపే ఈ పాట సూపర్
@shigulasrinivas7684
@shigulasrinivas7684 3 жыл бұрын
Amma suppar songs anna😂😂😂😂rip
@claritykanth2577
@claritykanth2577 Жыл бұрын
అంతిమ యాత్రల్లో ఇలాంటి పాటలు వింటుంటే...ఎవరి చావు వారి కళ్ళముందు కనబడుతుంది.ఆ తల్లికి నివాళి..కళాకారులకు అభినందనలు.
@bharathbhavan754
@bharathbhavan754 3 жыл бұрын
Omg kalla nundi nillu ochesai anna ...soo emotional...🙏🙏🙏🙏
@CRK1102
@CRK1102 4 ай бұрын
ఈ పాట విన్నప్పుడల్లా మా అమ్మ గుర్తుకువస్తుంది మేము కూడా మా అమ్మకు ముగ్గురం అన్న నేను చెల్లెలు ఈ పాట వింటే కన్నీళ్లు ఆగవు నిజంగా అన్న అమ్మ కు గణమైన నివాళి ఆర్పిస్తున్నారు అంజమ్మ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను
@rameshdhagam7045
@rameshdhagam7045 3 жыл бұрын
సాంగ్ వింటే కన్నీళ్లు 😭😭😭😭😭 ఆగడం లేదు
@ramtutorial281
@ramtutorial281 2 жыл бұрын
అన్న జీవిత సత్యాన్ని తెలియజేస్తూ ఈ పాట నీ చాలా అద్భుతంగా పడినవ్ అన్న సూపర్ అన్న
@srinivasmaheshwaram2986
@srinivasmaheshwaram2986 3 жыл бұрын
సంజన్న మీ గొంతు అద్భుతం...ఘనపురం గొప్ప పుత్రుడ్ని కన్నది
@puttaraju8261
@puttaraju8261 3 ай бұрын
అమ్మ ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నప్పుడు తన పిల్లలకు జీవిత కాలంలో ప్రేమతో జాగ్రత్తలు చెప్తున్న సందర్భం... కన్నతల్లి ప్రేమ మనసు తెలియజేసేలా అద్భుతమైన పాట... అన్న మా అమ్మ మా నుండీ దూరం అయ్యింది... ఈ పాట విన్న ప్రతిసారి మా అమ్మ గుర్తుకు వస్తుంది. అమ్మ ప్రేమ గుర్తుకు వస్తుంది... ఎంత పాడిన అమ్మ ప్రేమను కొలవలేము... పాట వింటుంటే కళ్ళ నుండి నీళ్ళు అగడం లేదు అన్న... జోహర్ అమ్మ అంజమ్మ జోహార్... సోమన్న లాంటి కళాకారుడికి జన్మనిచ్చిన తల్లి నీకు వందనాలు...🙏🙏✊✊💐💐😭😭
@suryanarayanaj2887
@suryanarayanaj2887 4 жыл бұрын
ఒక తల్లికి నిజమైన నివాళి
@prashanthpathakotla6057
@prashanthpathakotla6057 3 жыл бұрын
😢😢😢
@gollapallyvishnu4923
@gollapallyvishnu4923 3 жыл бұрын
Amma pata antene oka like kottali Rip amma
@neellachittibabugoud8367
@neellachittibabugoud8367 2 жыл бұрын
ఇ పాట వింటుంటే కన్నీళ్లు ఆగడం లేదు
@sampathchilagani
@sampathchilagani 4 жыл бұрын
జీవిత సత్యాన్ని తెలియజేసిన గొప్ప పాట.
@kummaripremkumar7964
@kummaripremkumar7964 Жыл бұрын
ఒక తల్లి తన మరణించిన తర్వాత ఆ తల్లి యొక్క బాధ ను ఈ పాట రూపంలో చక్కగా పాడారు😢😢
@kunarangarao2240
@kunarangarao2240 3 жыл бұрын
చూస్తున్నంతసేపు కన్నీరు ఆగలేదు అన్నా...
@Abhi_sagar
@Abhi_sagar 2 жыл бұрын
జోహార్లు అమ్మ ఒక మంచి సోమన్న ను మాకు ఇచ్చావు❤🙏🏻🙏🏻
@bikshapathyperuka5211
@bikshapathyperuka5211 3 жыл бұрын
What an emotional Tribute and gratitude brother. Simply unexplainable in words. Great maa..
@padmavathirevalli676
@padmavathirevalli676 3 жыл бұрын
దేవుడు ఎవరిని సంతోషంగా ఉండనివ్వడు ఆయనికి మనిషులే ఎంటర్టైన్మెంట్ బోరుకొడితే కిందవాడిని పైకి. పై వాడిని కిందకు తోసేసి అట అవుడుకంటాడు. బాడ్ బాయ్ సార్ ఆయన చాలా ఎమోషన్స్ ఉన్నాయి సార్ నాలో....
@gondesiramana5150
@gondesiramana5150 2 жыл бұрын
Yes anna
@jagdeepprakash7852
@jagdeepprakash7852 3 жыл бұрын
Super song Anna heart touching 🙏
@ankariprakash5132
@ankariprakash5132 Жыл бұрын
Maartumoorthiki nivalulu🙏🙏
@rajugollena4712
@rajugollena4712 3 жыл бұрын
కన్నతల్లికి నిజమైన నివాళి
@rajugollena4712
@rajugollena4712 3 жыл бұрын
😭
@yenagurthivinay9267
@yenagurthivinay9267 3 жыл бұрын
కన్న తల్లికి నిజమైన నివాళిల్లు 😭😭
@mallikarjunapallivenkatara9243
@mallikarjunapallivenkatara9243 3 жыл бұрын
🙏 nijamyna nivalu swami sir 🙏devda gets emotional seami
@mshyams1
@mshyams1 2 жыл бұрын
Antha badhalo kuda ammaku vidkolu pata great anna
@ashokmudhiraj3107
@ashokmudhiraj3107 3 жыл бұрын
💐RIP amma 🙏🙏🙏 e pata valla amma chanipoindhi ani paduthe dislike koduthunnaru asalu manasulenara miru 😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🤫
@Aditya-ky6rv
@Aditya-ky6rv 3 жыл бұрын
😭😭
@pruthviraju7973
@pruthviraju7973 5 жыл бұрын
జీవిత సత్యాన్ని తెలియజేసే పాట...
@ramanammaramana1547
@ramanammaramana1547 4 жыл бұрын
Rip amma
@krishnareddy4107
@krishnareddy4107 4 жыл бұрын
Hrudayanni karigichesthundhi, shokam daraga pravahistundhi,,,, apali,,,,
@shanthiswaroopd6621
@shanthiswaroopd6621 Жыл бұрын
సోమన్న పాడులోకం జాగ్రత్త
@mallareddydayala8292
@mallareddydayala8292 3 жыл бұрын
తిల్లికి నిజమైన నివాళి 😭😭
@RajuRaju-yp5zv
@RajuRaju-yp5zv 3 жыл бұрын
Super🥀🌷🌼🌺🌹🙏😂
@i.praveenkumar6645
@i.praveenkumar6645 3 жыл бұрын
తల్లి కి నిజమైన నివాలి అన్న😭😭😭😭😭😭😭😭😭😭🤲🏻🙏
@narayanaswamyvaradi6317
@narayanaswamyvaradi6317 Жыл бұрын
You are very great brother. Wonderful song
@ramaswamypaladi4281
@ramaswamypaladi4281 2 жыл бұрын
పాట వింటూంటే మా అమ్మ గుర్తు కొస్తుంది
@sindhugodthi
@sindhugodthi Жыл бұрын
Rbe
@dileepmudiraj949
@dileepmudiraj949 3 жыл бұрын
మీరు స్వర్గానికి వెళ్ళాలని కోరుతున్నాను.
@p.mallesh.3966
@p.mallesh.3966 2 жыл бұрын
అన్న ఈ పాట వింటూ ఉంటే మా అమ్మ గురించి ఏడిపు వస్తుంది.
@ravindererukala9940
@ravindererukala9940 2 жыл бұрын
చాలా గొప్ప పాట 🙏🙏🙏
@adumullerabindar942
@adumullerabindar942 Ай бұрын
ఈ పాట వింటున్నంత సేపు నా కళ్ళ వెంట నీళ్లు కారుతూనే ఉన్నాయి. నా తల్లిని, తండ్రిని కోల్పోయాను. ఆ బాధ నుండి ఇప్పటికి తేరుకోలేకపోతున్నాను. నా తల్లి, తండ్రులను మరచి వుండలేక పోతున్నాను. తల్లి తండ్రును మించిన వారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. తల్లి తండ్రుల కు సాటి ఎవరూ లేరు. తల్లి తండ్రి ఉన్నప్పుడే మన ఆలన పాలన అంతా వారే చూసుకుంటారు. వారిని కోల్పోయామంటే మనం ఒంటరి వాళ్ల మే. ఇంకా అంటే అనాధలమే.
@chevulashankaryadav482
@chevulashankaryadav482 2 жыл бұрын
Super anna garu
@jampalasorajyam9334
@jampalasorajyam9334 4 жыл бұрын
అమ్మ గొప్పతనాన్ని గురించి
@rajesherrolla
@rajesherrolla 2 жыл бұрын
పాట వింటుంటే ఏడుపోస్తుంది అన్న
@abteluguedits5181
@abteluguedits5181 3 жыл бұрын
తల్లికి నిజమైన నివాళి 😭😭😭
@abhiabhiabhiabhi7201
@abhiabhiabhiabhi7201 4 жыл бұрын
Super anna 🙏🙏🙏
@sopparimahadevmudhiraj1725
@sopparimahadevmudhiraj1725 3 жыл бұрын
Anna devudu meku goppa voice eachadu..👍👍
@rajumyana9872
@rajumyana9872 3 жыл бұрын
కన్నతల్లికి నిజమైన నివాళి అన్న
@shivakuruma7644
@shivakuruma7644 2 жыл бұрын
Great Anna Super Padinav
@bypanenivenkatrao9075
@bypanenivenkatrao9075 Жыл бұрын
Super ❤
@kirankumar-mf7qm
@kirankumar-mf7qm 2 жыл бұрын
Once more please..............
@nandamanikanth5855
@nandamanikanth5855 3 жыл бұрын
I cant express The Words💥
@venkateshnayak2091
@venkateshnayak2091 4 жыл бұрын
Can't stop Tear's out of eyes
@MSilpa
@MSilpa 3 жыл бұрын
Super
@Kshetra3020
@Kshetra3020 2 жыл бұрын
Excellent song , can't stop tears at all. 😭
@ybalu6519
@ybalu6519 3 жыл бұрын
Excellent 👌
@kishanlalkethavath1184
@kishanlalkethavath1184 2 жыл бұрын
So super Anna
@yathakulasaiduluyathakulas4417
@yathakulasaiduluyathakulas4417 3 жыл бұрын
Super excited Anna 🎶😭😭🤝🤝💯💯🎤🎤
@nareshdandu4270
@nareshdandu4270 3 жыл бұрын
అన్న మీరు పాడినన పాట ఏమో కానీ కళ్ళలో నీళ్లు తెప్పించావు
@gvinodkumar_gvk
@gvinodkumar_gvk Жыл бұрын
కన్నతల్లి కి నిజమైన నివాళి సోమన్న
@d.r.bgurubhavaniupamaka1719
@d.r.bgurubhavaniupamaka1719 2 жыл бұрын
రుధిర భాష్పజలధారలతో మాతృమూర్తికి తుది వీడ్కోలు -మాట ఆగిపోయిన చోట- పాట వుండాలసిందే
@Ebiotorium1
@Ebiotorium1 2 жыл бұрын
Awesome Song...👌👌👌🙏🙏🙏👍
@kalavedhikakothagudem
@kalavedhikakothagudem 2 жыл бұрын
కన్న తల్లికి కళాగళం అర్పించిన గాన నివాళి ఎవ్వరికి దక్కని నివాళ్ళు rip
@sheelamdasharatha9104
@sheelamdasharatha9104 Жыл бұрын
సోమన్న మీ ఫ్యామిలీనా ప్రగాఢ సానుభూతి
@SanjuSanju-xg5bk
@SanjuSanju-xg5bk 5 ай бұрын
Somanna Anna gari ki koti koti Vandanalu
@janardhanjp2499
@janardhanjp2499 3 жыл бұрын
Thalli yeppudu santhosha paduthundi amte thanaki puttina kodukuli prajalaku prayojanulainappudu thalliki nijamaina santhosham, alanti kodukulani maaku ecchinanduku neeku joharlu Amma🙏🙏🙏🙏🙏🙏
@bvijaykumar4320
@bvijaykumar4320 3 жыл бұрын
అన్న సోమన 😭😭😭super 🎵
@manojpittamalla1656
@manojpittamalla1656 2 жыл бұрын
Hii
@vilasagarravi5966
@vilasagarravi5966 2 жыл бұрын
Kanna thalli ki meericchina anthima veedukolu kanniti paryantham chesindhi. Aa thalliki aa uuri prajalaku vandhanalu. Aa thalli janma dhanyam.
@nanajik1194
@nanajik1194 5 жыл бұрын
ఏడుపొస్తుంది అమ్మ
@shivajimahiraj5858
@shivajimahiraj5858 3 жыл бұрын
Great song
@aparnaemampur6574
@aparnaemampur6574 2 жыл бұрын
చాలా చక్కటి పాట
@purraraju4413
@purraraju4413 Жыл бұрын
Anna super song alage Nana kosam oka patta padu Anna plz🙏🙏🙏
@vanamsirimudiraja46
@vanamsirimudiraja46 2 жыл бұрын
Super sogu
@rajithaponnala2121
@rajithaponnala2121 3 жыл бұрын
Rip Amma ,, song Super
@somu.k3740
@somu.k3740 3 жыл бұрын
Very Emotional song.
@malleshmudhiraj9031
@malleshmudhiraj9031 Жыл бұрын
Super anna super amma song anna miss you amma no problem neku memu uanama 😭😭😭
@jinnakrishnamudhiraj305
@jinnakrishnamudhiraj305 Жыл бұрын
Amma pata Amma pata super
@taajmohammed417
@taajmohammed417 3 жыл бұрын
Super Anna
@narasimharaodarsi1970
@narasimharaodarsi1970 3 жыл бұрын
Super song somanna meaningful song mother sacrifice.
@vasupratapreddy1776
@vasupratapreddy1776 3 жыл бұрын
Elanti kodukunukannaduku ni taliki vandanam, bro
@rajusirclasses
@rajusirclasses 3 жыл бұрын
Anna nuvvu great
@the52winpottumuthu79
@the52winpottumuthu79 2 жыл бұрын
అన్న, సోమన్న, ప్రతి అమ్మకు కూడా ఇది అంకితం, అన్న గారు, మీరు ధన్యజీవి, మీ లాంటి వారికి నేను కూడా మళ్ళీ సచ్చి పుట్టాలని అనిపిస్తుంది. నా ఆశ, ఇది. తప్పుంటే 🙏
@vuthkamthirupathi7432
@vuthkamthirupathi7432 Жыл бұрын
Om shanti 💐💐
@m.screations6035
@m.screations6035 3 жыл бұрын
Super anna Heart thachigu song
@satyanarayana3438
@satyanarayana3438 3 жыл бұрын
Hi super
@mohammedkhaleelshareif7994
@mohammedkhaleelshareif7994 3 жыл бұрын
Thalli padala kinda swargam undi A thalli ki joharlu
@srujanjohn570
@srujanjohn570 2 жыл бұрын
Anna I'm impressed I'm from Uk👆🙏🙏🙏🙏
@anveshsandela
@anveshsandela Жыл бұрын
Badha lo kuda thalli kosam thana pata tho thalli ki nivalulu arpinchina ni gonthuku shatha koti namaskaralu
@maddikuntasrikanthreddy229
@maddikuntasrikanthreddy229 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@rajareddypogula38
@rajareddypogula38 Жыл бұрын
🙏👍😭😭😭😭super
@lakshminarasareddybovilla5672
@lakshminarasareddybovilla5672 3 жыл бұрын
Ur great sir
@mdtaj1077
@mdtaj1077 3 жыл бұрын
Imiss you Amma Leni janma west
@SanjuSanju-xg5bk
@SanjuSanju-xg5bk 5 ай бұрын
Amma gari ki padabi vandanalu
@gangadharthoutu6392
@gangadharthoutu6392 3 жыл бұрын
అమ్మ ఓం శాంతి
@asaidul
@asaidul Жыл бұрын
Devatha lu athata undaleka Amma nanna icharemo... Chala chala.. Goppadi valla Prem..gouravimchadi..Dayachesi..evaru kuda unnappude valla Prema nu chusukondi...
@kuntigorlaramya7208
@kuntigorlaramya7208 3 жыл бұрын
😭😭😭🙏🙏🙏 super anna😭
@kutikuppalasrinivasarao6816
@kutikuppalasrinivasarao6816 2 жыл бұрын
Naa talli gurthu vachhindhi anna
@akhilkatika6087
@akhilkatika6087 3 жыл бұрын
Miss u amma 😭😭
Trapped by the Machine, Saved by Kind Strangers! #shorts
00:21
Fabiosa Best Lifehacks
Рет қаралды 25 МЛН
Elza love to eat chiken🍗⚡ #dog #pets
00:17
ElzaDog
Рет қаралды 21 МЛН
Boddupally srinanna song
5:55
Toight
Рет қаралды 5 МЛН
Enukati Na Palle Kala Enduvaye | New Telangana Songs | Janapada Songs Telugu | Telugu Folk Song
12:41
Telangana Folk Songs - Janapada Songs Telugu
Рет қаралды 7 МЛН
Trapped by the Machine, Saved by Kind Strangers! #shorts
00:21
Fabiosa Best Lifehacks
Рет қаралды 25 МЛН