నిత్యపూజ సందేహాలు క్లియర్ చేస్తూ కంప్లీట్ వీడియో❤️

  Рет қаралды 61,105

Govinda seva

Govinda seva

Күн бұрын

Пікірлер: 262
@umadevikothakapu5191
@umadevikothakapu5191 8 ай бұрын
బాగా చెప్పారు. పూజ సరిగ్గా చేయట్లేదేమో అని బాధ పడేవారి గుండె బరువు దింపారు. ధన్యవాదాలు.
@SantoshiHalikhed
@SantoshiHalikhed 8 ай бұрын
Social media లో దొరికిన ఆణిముత్యం మీరు ఈ ఒక్క వీడియో తో యెన్నో రోజుల నుంచి వున్న నా సందేహాలు అన్ని తీరి పోయాయి అమ్మ ధన్య వాదాలు 🙏🙏🙏
@ramesh-l1j-l1j
@ramesh-l1j-l1j 8 ай бұрын
అమ్మా. మి దయతో తెలిసి తెలియని స్థితిలో యున్న ఎంతోమంది ఆధ్యాత్మిక మార్గంలో ఎలా యుండాలో చాలా చక్కగా వివరిస్తారు. ఏకేశ్వరా అరాధన అత్యంత ఉత్తమము. అందరి ఇల్లు లో దేవతలు పోటోస్& విగ్రహాలు కొద్దిపాటిగా ముంటాయి. . కొందరి ఇండ్లలలో మరి ఎక్కువగా వుంటాయి. మరి ఎక్కువగా వుంటే అసలు ఎక గ్రహత కుదరదు. అజ్ఞాన నందాకారంలో వుంటే వారికి మన దార్మిక గ్రంథాలలో వుండే విషయాలు మీరు మాత్రమే సక్రమ మార్గాలలో అందరి తెయలిజెస్తున్నారు.
@LakshmiKandula-j8h
@LakshmiKandula-j8h 10 күн бұрын
అమ్మ ఎంత బాగా వివరించారు మీకు శతకోటి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
@SIRIHARIOM
@SIRIHARIOM 8 ай бұрын
ధన్యవాదాలు తల్లి.. మీలాంటి వారి దయవల్ల తెలియనివి తెలుసుకుంటూ నేను అన్నీ పాటిస్తున్నాను.అంగుష్టమాత్ర విగ్రహలకన్న పెద్దవాటికి, వస్రం వేయాలని తెలియదు. ఈ జన్మకు ఇదిచాలు. మీవంటి వారి పరిచయం..మాకు దేవుడిచ్చిన వరం. దేవుడిపై ఉండాల్సింది ప్రేమతోకూడిన భక్తి కానీ భయం కాదనీ చక్కగా చెప్పారు🙏🙏
@KumariKothurthi
@KumariKothurthi 8 ай бұрын
Namaskaram andi 🙏🌺
@Venkateshwara868
@Venkateshwara868 8 ай бұрын
నమో నారాయణాయ నమః అమ్మ నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@shanvi5581
@shanvi5581 8 ай бұрын
మగ వాళ్ళు పూజ చేయకుండా అది ఆడవాళ్ళ పని అని వదిలేస్తున్నారు పైగా మనం చేస్తుంటే కామెంట్స్ 🤦‍♀️🤦‍♀️
@prasannamooraboyina7526
@prasannamooraboyina7526 8 ай бұрын
Exactly 😢
@venkydrao940
@venkydrao940 8 ай бұрын
Andaru kaadu sister 😊 ma intlo nene chesta.. ma aavida ki Nenu cheste ne istam.. 😊 but anni arrange chesi ready chestumdi…
@shanvi5581
@shanvi5581 8 ай бұрын
​@@venkydrao940🙏
@durgaraop680
@durgaraop680 8 ай бұрын
Amma🙏 ma intlo na vaaru deepam pettukuntaru morning kani daily thala snanam chiyaru only Saturday chistharu kani meeru chippinapadi numchi ayanatho thala snanam chisthi deepam pittuko lekapothi Pooja chisena anardham vasthundhamta annanu appudu na Pooja nannu chisuko nivvava nuvvu ani koppadi Pooja manesaru only Saturday ni chisthunnaru ,Na prasnaku samadhanam ivvamdamma magavaaru thalasnanam chisthini Pooja chiyala nonveg thine tarvatha roju morning deepam pittochha ala chisthi dhoosam yimina untundha barya bartha kalisina tarvatha kuda thala snanam chise deepam pittala
@ramamaruthy7920
@ramamaruthy7920 8 ай бұрын
😂😂
@bhanumatigarimella8931
@bhanumatigarimella8931 3 ай бұрын
ఈ మీ వీడియో ని ఎన్ని సార్లు చూసిన ఎన్ని సార్లు వింటున్న ఇంకా ఇంకా వినాలి అనిపిస్తోంది
@StoriesbyIndu
@StoriesbyIndu 8 ай бұрын
పిల్లలు ఒకటే కాదండీ, వాళ్ళు కాస్త పెద్దయ్యాక ఇంట్లో వుండే అత్తమామలు / తల్లిదండ్రులు వృద్ధులు అవుతారండీ. వారి సేవలో చాలా సంవత్సరాలు తెలియకుండానే గడిచి పోతాయండీ. నేను మా ఇంట్లో పెద్దలు సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో స్నానం చేసి, దేవుడికి పువ్వులు పెట్టి, దీపం పెట్టే విధంగానే చేస్తుంటానండీ. ఇంతకు మించి నావల్ల కాదు కూడా. తలా ఒక మాట అంటుంటారు, మీ వీడియోలు చూశాక మనసుకి హాయిగా వుందండీ. 🙏🏻
@srilaxmi1066
@srilaxmi1066 8 ай бұрын
Baga chepparu mam❤
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 8 ай бұрын
హరేకృష్ణ 😊❤
@gandrarajeshwari348
@gandrarajeshwari348 8 ай бұрын
చాలా బాగా చెప్పారు అమ్మ 🙏🙏🙏🙏
@durgalakshmironanki6631
@durgalakshmironanki6631 8 ай бұрын
❤ మా సందేహాలన్నీ తీర్చారు ధన్యవాదాలు చెల్లెమ్మ ❤మీమాటలుపంచదారపలుకులు❤❤❤❤
@Laxmi-hi3rh7dq7n
@Laxmi-hi3rh7dq7n 8 ай бұрын
Hammayya e video chusina taruvatha chala happy
@hemabhardwajasa
@hemabhardwajasa 8 ай бұрын
అమ్మ నమస్కారం మీరు చెప్తే వింటారు అనే ఉద్దేశం తో నేను అడుగుతున్నాను.చాలా మంది బ్రాహ్మణేతరులు వారే బ్రాహ్మణులూ అని వారి కమ్యూనిటీ కి బ్రాహ్మణ అని టాగ్ తగిలించేస్కోని పూజలు హోమాలు చేసేస్తున్నారు మేము పౌరోహిత్యం నేర్చుకున్నాము చేస్తున్నం అని అంటున్నారు అది ఒక ప్రొఫెషన్ లాగా తీస్కుంటున్నారు చాలా నే డబ్బు సంపాదిస్తున్నారు తిరిగి బ్రాహ్మణులని తిడ్తున్నారు ఎన్నో ఆగమ శాస్త్రాలు చదివి వారి వర్ణ వృత్తి ఐన అర్చకత్వం పౌరోహిత్యం చేస్తున్న వారికీ ఇలాంటి అవమానాలు జరుగుతున్నాయి.గీత లో కూడా స్వామి చెప్తారు కదా స్వధర్మం ఆచరించమని.ఎందుకు ఇంత వ్యతిరేకత. ఒక పూజారి భార్యగా నా ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నాను.మా ఇంట్లో మడి వంట రోజు ఉంటుంది.చాదస్తం అని అంటుంటారు.బైట తింటే తిన్నారు అంటున్నారు తినకపోతే మీ కన్నా ఎక్కువ పద్ధతి ఆచారం మేమె పాటిస్తునం అంటారు. స్కంద పురాణం ప్రకారం గాయత్రీ దేవి పతి బ్రహ్మ దేవుడు కానీ అది కూడా మార్చేశారు. కాకునూరి సూర్యనారాయణ మూర్తి లాంటి వాళ్ళ యూట్యూబ్ వీడియో చుడండి మీరు గాయత్రీ దేవి చరిత్ర గురించి చెప్తారు ఒకేసారి దాని కింద కామెంట్స్ చదవండి చాలా బాధ అన్పించింది ఎంత అజ్ఞానం తో ఉన్నారు వీళ్ళు అని.బ్రాహ్మణులూ మమల్ని అణగతొక్కేసారు వేదాల్లో కూడా ఉంది అని అంటూ ఇష్టం వాచినట్టు చేస్తున్నారు.వీళ్ళని ఎవరు అమ్మ ఆపేది.సృష్టి కర్త బ్రహ్మ అయితే అది కూడా తప్పు అని వాళ్ళ దేవుడే గొప్ప అని అంటున్నారు.ఇలాంటి వాళ్ళ వల్లనే కదా మరి హిందూ భక్తులు పక్క దారి పట్టేది.మీరు దీని మీద ఒక వీడియో చేయాలనీ న మనవి.
@HemaKishan-q8l
@HemaKishan-q8l 8 ай бұрын
Amma, memu padmashaliyulam, ma nanna 35 years kritame ma oori brahmins daggare vedam, shastram nerchukuni poojalu , karyamulu chestunnadu. ma oori shivuni gudilo 33 years ga seva cheskuntunnadu ippatiki kuda. ma ooru chinnadi kadu, chala pedhadi. brahmins kutumbalu unnayi kani oka kutumbam yantralu ichevaru, oka kutumbam lo chinna pillala thandri ayina brhmanudu ma nannanu pettukune anna karyalu, pellillu chesevadu. ippatiki vallaki enta respect untundo antaki rettimpu respect ma chuttu pakkana gramallo ma nannaku undi. ippudu vari chinna koduku memu brahmins mem cheppina dabbu istene memu poojalu chestamani matladi,tharvata ade poojalaku ma nannanu pampistunnaru andulo small share ichi. ippudu cheppandi.
@hemabhardwajasa
@hemabhardwajasa 8 ай бұрын
mi nanna garu nerchukunaru amma nenu ma oorlo jargutuna vati gurinchi cheppanu sagam telskoni valle goppa ga mammalni dooshistuna vallani @@HemaKishan-q8l
@radhatn5261
@radhatn5261 8 ай бұрын
ధన్యవాదాలు అమ్మా సందేహాలను తీర్చినందుకు 🙏🙏🙏🙏🙏
@pranavstar2567
@pranavstar2567 8 ай бұрын
Thanks amma baga cheparu
@jayanthinagaraj4370
@jayanthinagaraj4370 8 ай бұрын
So sweet of u satya... Ladies ki baaga work load avvakunda,,relaxed ga pooja undela cheptunaru. Oka chinna video ayna,,, chaala topics cover chestaru satya. Meeru mi personal experience kooda add chesi chepatam highlight.. Keep rocking
@prasaddasarp114
@prasaddasarp114 8 ай бұрын
"బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏
@KumariKothurthi
@KumariKothurthi 8 ай бұрын
Jai sreeram subhodayam andi 🙏🌺🙏
@prasaddasarp114
@prasaddasarp114 8 ай бұрын
​@@KumariKothurthi జై శ్రీరామ్ 🌹🌹 శుభోదయం అండీ 🌹🙏
@INDIA-Swetha
@INDIA-Swetha 8 ай бұрын
శుభోదయం అండి 🌹🌹🙏🙏
@prasaddasarp114
@prasaddasarp114 8 ай бұрын
@@INDIA-Swetha శుభోదయం అమ్మా 🌹🙏
@veenapasupuleti2555
@veenapasupuleti2555 8 ай бұрын
శుభోదయం 🙏🌹🙏🌹🙏 జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ 💐
@komalivemana9915
@komalivemana9915 8 ай бұрын
చాలా బాగా చెప్పారు నేను యిలానే చెస్తాను ❤
@gayatridevikasa9210
@gayatridevikasa9210 8 ай бұрын
Jai shree ram... Jai shree krishna....🙏🙏🙏🙏🙏
@gayathripalleboiyna5804
@gayathripalleboiyna5804 8 ай бұрын
Amma meeru simple ga unnaru simplle ga undadamey . Society ki pedda seva andaru simple ga undi God ni sevinchaley
@Geethavani-h1j
@Geethavani-h1j 8 ай бұрын
Jai sreeram
@SitaVinjamuri
@SitaVinjamuri 8 ай бұрын
Thank you thalli .. Clear ga puja simpul ga bhakthiga ela cheyyalo chebuthunandhuku miku dhanyavadhamulu ❤❤
@bhavanikothalanka2096
@bhavanikothalanka2096 8 ай бұрын
Super amma
@jeevanajyothimMyla
@jeevanajyothimMyla 7 күн бұрын
Thanks andi nenu aachamanam marchipotha alavatu ledu ee madhya andharu chesthunte compulsory emo anukunna meru cheppaka no tension
@sobhakumari7815
@sobhakumari7815 8 ай бұрын
Basic information Amma tnq🙏
@malliswarikarna6037
@malliswarikarna6037 8 ай бұрын
శుభోదయం ❤
@aparnayeleswarapu9518
@aparnayeleswarapu9518 Ай бұрын
Chalaa adbhuthamgaa vivarinchaaru nenu alaage chestaanu oke Bhagavanthudu
@Anuradha-p7l
@Anuradha-p7l 8 ай бұрын
Amma meru chinnavarayena meku paadabivandanam
@duddasathyamsathyam
@duddasathyamsathyam 8 ай бұрын
జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః ఓం
@p.ramalakshmi3608
@p.ramalakshmi3608 8 ай бұрын
మా సందేహాలు తీర్చినందుకు ధన్యవాదాలు సత్యభామ గారు జై శ్రీ రాధాకృష్ణ 🙏🚩🌹
@kavithabodipudi3790
@kavithabodipudi3790 8 ай бұрын
00⁰⁰
@pavaniguduri1992
@pavaniguduri1992 8 ай бұрын
Akka dhanyavadamulu 🙏🙏🙏❤️
@prasannach3201
@prasannach3201 8 ай бұрын
Jai shree Radhe Krishna 🙏♥️
@seshagirirao5272
@seshagirirao5272 8 ай бұрын
పూజకి పూవులు లేక పోతే అక్షంతలు వేసి చెయ్యాలి.❤❤
@AnasuyaAnasuyabalakrishna
@AnasuyaAnasuyabalakrishna 8 ай бұрын
చాలా బాగా చెప్పారు అమ్మ గారు జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ🙏🙏🙏
@shyamalakoppole5166
@shyamalakoppole5166 8 ай бұрын
Jai Sri krishna
@nagabhushanasriram6712
@nagabhushanasriram6712 8 ай бұрын
V good vedio. God bless you always with all happiness.
@TAILARING_369
@TAILARING_369 8 ай бұрын
Yi vishayam gurinchi chaala sarlu adi ganu.tq akka..
@nagalakshmivelamala2737
@nagalakshmivelamala2737 8 ай бұрын
❤🎉జైశ్రీమన్నారాయణ అడియేన్ దాసోహములు అమ్మ సత్య భామ బిడ్డ కిధన్య వాధములు💝🙏🙏
@pamarthiramakrishna786
@pamarthiramakrishna786 5 ай бұрын
Om Sri gurubyonamaha 🙏❤️
@sakuntaladabbiru7497
@sakuntaladabbiru7497 3 ай бұрын
Chala baga vivarinchavu Amma
@pavithradevi9012
@pavithradevi9012 8 ай бұрын
Amma pranams for clarifying our doubts.
@chandubapana1524
@chandubapana1524 8 ай бұрын
Namaskaram sathyabhama gaaru, shodasopachaaralu, pancha upachaaraalu ante emiti kaastha vivarinchagalaru ani bhavisthunnaa
@sarithadeviponaganti6440
@sarithadeviponaganti6440 8 ай бұрын
Hare Krishna Krishna Krishna hare hare
@honest1413
@honest1413 8 ай бұрын
Amma thank you🙏
@Umarajeswari104
@Umarajeswari104 8 ай бұрын
Exlent video thalli chinnadanivina🙏🙏🙏
@prasuna7262
@prasuna7262 4 ай бұрын
చాలా బాగా చెప్పారు అండి❤
@srujanasandhupatala5485
@srujanasandhupatala5485 8 ай бұрын
👌👍Thank you chylli🌹🙏 Jai sri krishna🙏🌹
@Prasanthivuyyuru-p4i
@Prasanthivuyyuru-p4i 8 ай бұрын
Jai sriram🙏
@akshayalucky3467
@akshayalucky3467 8 ай бұрын
Jai sriram
@18926
@18926 8 ай бұрын
KZbin lo konni videos chusi .. pooja ante ilage cheyalemo ani..daily achamam , sankalpam , kalashya mantram ..etc cheyadam ..malli aa pathralanu kadukovadam ..vhala time pattedhi poojaki ..ma ayanemo avvani tarvatha ,office time avuthindhi ani tension .. pooja sariga cheyalekapothunnanu ani manasulo badha .. annitiki answers icharu ..thanks amma
@anithasaikumar4001
@anithasaikumar4001 8 ай бұрын
Excellent sister thank you ❤
@TanujadeviNalla
@TanujadeviNalla 8 ай бұрын
Chala Baga chepparu Amma
@sujathachindam1692
@sujathachindam1692 8 ай бұрын
జై రాధా కృష్ణ
@bhairuaruna5075
@bhairuaruna5075 8 ай бұрын
🙏🙏 jai sri ram
@KumariKothurthi
@KumariKothurthi 8 ай бұрын
Jai sreeram 🙏 subhodayam Satya bhama talliki 🙏🙏🌺🌺
@SIRIHARIOM
@SIRIHARIOM 8 ай бұрын
నమస్కారమండీ..🙏🙏🙏 GOOD MORNING.. జై శ్రీరామ్..
@vijaya1470
@vijaya1470 8 ай бұрын
Papai chala clear ga cheppavu thalli.
@satyavanicherukumilli986
@satyavanicherukumilli986 8 ай бұрын
One of the best and enlightening video ma🙏🚩
@pushpaammavantaillu5102
@pushpaammavantaillu5102 8 ай бұрын
Thank u amma
@Meena55708
@Meena55708 8 ай бұрын
చాలా చాలా ధన్యవాదాలు అక్క 🙏.. వేంకటేశ్వర స్వామి.బుద్దుడు.ఒక్కట్టే నా దినీ గురించి వీడియో చేయండి అక్క నాకు తేలిసిన వాళ్ళు చేప్పరు . బుద్ధుడు నుండి దేవుళ్ళు అవతరీంచరంట కదా అని . ఇది నిజమేన
@kakarlasunithakakarlasunit8663
@kakarlasunithakakarlasunit8663 8 ай бұрын
Baga chepparu andi
@KhanK-z3v
@KhanK-z3v 8 ай бұрын
Nenu Canada lo untanandi kani meeru chese anni vedila chusthanu
@mupparthysuvarna5578
@mupparthysuvarna5578 8 ай бұрын
Jai Sri ram
@bearinnie
@bearinnie 8 ай бұрын
Jai shree ram🙏🙏 akka
@vallakavikalavathamma
@vallakavikalavathamma 8 ай бұрын
🙏అమ్మ
@KamalaMurugesh-y3c
@KamalaMurugesh-y3c 8 ай бұрын
Amma. Pranaamaalu
@bhanumatigarimella8931
@bhanumatigarimella8931 4 ай бұрын
మీ వీడియోస్ చాలా బావుంటాయి
@MBKV927
@MBKV927 8 ай бұрын
Thank you madam ji.
@KADAPAVIJAYALAKSHMI
@KADAPAVIJAYALAKSHMI 14 күн бұрын
👏👏👏👏🎉
@mayuribrahmadevu3109
@mayuribrahmadevu3109 8 ай бұрын
జై శ్రీరామ్ జై భారత్ జై హిందూ
@sivakeerthir7528
@sivakeerthir7528 8 ай бұрын
Meru adbutamga cheparu.bhagavantuduki bhavanalo prema aragimpugani esukanunchi akasam varaku echina ayanaku manamu emi evagalamu.prati jeevilo swachata penche me prayatnam safalam kavali .NItya nirma srigovinda😊.
@nunnavenkateswararao5053
@nunnavenkateswararao5053 8 ай бұрын
Thank🎉🎉you 🙏 maa
@poorna1237
@poorna1237 8 ай бұрын
🙏🙏🙏amma
@pushpaammavantaillu5102
@pushpaammavantaillu5102 8 ай бұрын
Thank you amma
@vanisarikonda6475
@vanisarikonda6475 8 ай бұрын
God bless you thalli
@sujathadasari05
@sujathadasari05 8 ай бұрын
Amma meeru challaga undali Inka enno manchi vedios pettali🙏
@sandhyadevi1663
@sandhyadevi1663 8 ай бұрын
జై శ్రీ రామ్
@vijitha1701
@vijitha1701 8 ай бұрын
Correct ga meru cheppinatte eppatinuncho chestunna amma
@geetharam9366
@geetharam9366 8 ай бұрын
Thank you Satya garu
@geetharam9366
@geetharam9366 8 ай бұрын
@@bharat5779 hi
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 8 ай бұрын
​@@bharat5779 goodnight 💪💪
@prameelarani7918
@prameelarani7918 8 ай бұрын
❤👌👌
@mahalaxmipolnati5316
@mahalaxmipolnati5316 8 ай бұрын
🙏🙏🙏
@mvaralaxmi2678
@mvaralaxmi2678 8 ай бұрын
🙏🙏
@ChaithuRouthu
@ChaithuRouthu 8 ай бұрын
💅💅💅 కృష్ణం వందే జగద్గురుం🌷🌷🌷
@HarsithaHarsitha-cf3sx
@HarsithaHarsitha-cf3sx 8 ай бұрын
Jai shree Ram akka
@satyavanicherukumilli986
@satyavanicherukumilli986 8 ай бұрын
Chaala baaga cheppaav bangaru🙏
@anudeepsai9518
@anudeepsai9518 8 ай бұрын
❤❤
@asgangadhar584
@asgangadhar584 8 ай бұрын
🙏🙏🙏🌹
@meghanag.s.s6623
@meghanag.s.s6623 8 ай бұрын
నమస్తే అండి, మా పుట్టినింటిలో ఆరగింపు పెట్టే దిక్కు లేదు . మా నాన్న గారు రోజూ 2.30 తెల్లవారి లేస్తారు. సూర్యోదయం లోపు దీపం పెట్టి పళ్ళ ముక్కలు 2,3 రకాలు చిన్న కప్పులో పెడతారు. కాని వాళ్ళ దేవుళ్ళలో అంగుష్ఠం దాటిన విగ్రహాలు మా నాన్నమ్మ ఇచ్చినవి చాలా వున్నాయి. ఇప్పుడు వాటిని ఏమి చేయాలో తెలుపగలరు, ఫొటోలు కూడా పెద్దవి వున్నాయి.
@INDIA-Swetha
@INDIA-Swetha 8 ай бұрын
శుభోదయం సోదరి 🌹🌹🙏
@sureshvarikuppala9686
@sureshvarikuppala9686 8 ай бұрын
Akka namaskaaram jai sriram
@mahimaheswari484
@mahimaheswari484 8 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gandrarajeshwari348
@gandrarajeshwari348 8 ай бұрын
అమ్మ సత్యభామ గారు నా వయసు 46నాకూ పీరియాడ్స్ ఇన్ రెగల్యూర్ గా వస్తుంది మేము ఎన్ని రోజులు నియమ్ పాటించలి దయచేసి తెలుపగలరు 🙏🙏
@AkhilaShaganti-t9p
@AkhilaShaganti-t9p 8 ай бұрын
Tqu so much🤝 Amma
@ravindrababu7114
@ravindrababu7114 8 ай бұрын
Sankashta hara chathurdhi vrathatham gurchi chepandi Amma 🙏🙏🙏🙏🙏
@perikasumathi9060
@perikasumathi9060 8 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@lalithmanohar249
@lalithmanohar249 8 ай бұрын
🌹🙏🌹🙏🌹🙏
@Harshinivlogs
@Harshinivlogs 8 ай бұрын
@tejaswinidasari9732
@tejaswinidasari9732 8 ай бұрын
Amma vishnu sahasranamam niyamalu cheppara
@manchikalapudilakshmi4911
@manchikalapudilakshmi4911 8 ай бұрын
, మేడం గారు నాలాంటి వాళ్ళు కీ శ్లోకాలు రాకపోతే ఏమి చేయాలి శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః అంటూ పూజ చేయవచ్చా 🙏🙏🙏💐💐
@Govindaseva
@Govindaseva 8 ай бұрын
చెయ్యవచ్చు ❤️
@kalpanabandari3921
@kalpanabandari3921 8 ай бұрын
Hare krishna andi mee videos chala ishtam naku sreechakram maa intlo chandee homam ayinapudu brahma gaaru ichharu naa daggara unna vigrahalki pooja cheyyalekapothunnadi okapudu ado alankarinke koni pettukonnanu ani ipudu ardam indiandi sreechakraniki antoo muttu undakoodadu intlo kalipesukoni thiraga koodadu antunnaru ipudunna present situtionlo avanni kudradam ledandi vatini thiyalante ado teliyani bayam andi sreechakram templeslo theesukovadam ledu nenu abudabilo untanu india vellevaraku vatini theesi ela badraparchmantaru vatini am cheyymantaru naaku sreechakram ichhina brahma garu chanipoyrandi ipudu nenu kevalam ammavari photoke pooja cheyyalianukotunnau krishna paramathma mee nudi naku best solution istharani anukotunnandi please andi reply ivvandi Hare krishna andi
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 8 ай бұрын
అక్క వెంకటేశ్వర స్వామి మా ఇంటిలో మరి చిన్నది. గావుంది. ఏప్రిల్ లో నేను తిరుపతి వెళ్ళినప్పుడు పెద్ద సైజు ఫోటో తెస్తాను మా ఇంటిలో నేను ఎక్కువ పెట్టను మా ఇంటిలో వున్న పోటో చాలా చిన్నది తెచ్చుకొనవద్దు చెప్పండి అక్క నాప్రేమ ఆయనికి అంకింతం ఈ జన్మకి🥰🥰🥰🥰🥰🥰 నా గొంవిందుడు కాదు❤❤❤❤
@Govindaseva
@Govindaseva 8 ай бұрын
తెచ్చుకోవచ్చు అమ్మా ❤️
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 84 МЛН
Players push long pins through a cardboard box attempting to pop the balloon!
00:31
FOREVER BUNNY
00:14
Natan por Aí
Рет қаралды 37 МЛН
ரத்தின டாடாவை பற்றி சிறிய பதிவு
3:16
ArthanariSriThaiMookambika Kovil &Trust Saraswathy
Рет қаралды 154
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 84 МЛН