Om sushmna Ammagaru it's really pleasent to watch your video's,my humble pranam & gratitude to ammagari Lotus feet Mangalam Nitya shubamangalam
@umakokkula50248 ай бұрын
Om sushumna, thanks amma, ma kosam satvikaharam vandi chupinchtam really great amma, thank you so much amma, mangalam nithya shubha mangalam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gadepallipadma44368 ай бұрын
Om sushumna amma garu entho healthy vanta chupisthunna amma gari ki sathakoti vandanalu samarpishunnam mangalam nithya subamangalam
Om sushumna Amma garu Mangalam Nitya Subha Mangalam Thank you very much healthy recipe 🙏
@kanchanasharma90998 ай бұрын
Om Sushumna ammagaru Thanks to Ammagaru for sharing this nutritious food and teaching us How to make it ❤ Mangalam nitya subha mangalam ammagaru 🙏🙏🙏
@vegesnageetharani29998 ай бұрын
Om Sri Gurubyonamaha 🙏 Thank u for sharing the yummy nutrition food receipe with us Amma garu Mangalam Nitya Subha Mangalam 🙏🙏🙏
@tejarudraraju76688 ай бұрын
అమ్మగారు మీరు మా కోసం ఇంకా మంచి మంచి మాటలు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లాగా మా ఆహారపు అలవాట్లు మాకు సులువుగా నేర్చుకునే విధంగా మీ అందమైన మాటలతో మాకు ఇలాగా చూపిస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది అమ్మగారు.
@ellencalcagni25438 ай бұрын
Om Sushumna with warm gratitude 🙏 thank you for showing for our great benefit Mangalam Nitya Subha Mangalam 🌹
@vineelamuthineni4138 ай бұрын
Great to see Ammagari cooking ❤❤❤❤ Thank you ammagaru❤️❤️
@sujathathudukurthi74668 ай бұрын
Om sushmna Amma Garu 🙏🙏🙏Thank you Amma for showing us such delicious recipe.we are so grateful as our devine mom.Mangalam Nitya subha mangalam 🙏🙏🌹🌹🙏🙏
@pannerulatha80748 ай бұрын
Thank you amma for taking all of us in the right path 🙏 We are really blessed to have a guru like you amma 🙏 Om sushumna 🙏 Om gurubhyonamah 🙏 Mangalam nitya shubha mangalam 🙏🌺
@lakshmidivijap3848 ай бұрын
Om sushumna om shree gurubhyoonnamaha 🙏🏻 mimmalini chusinapudalla manasu chala telika paduthondhi amma chalaa prashantham ga oka Prema swaroopani chusinatte undhi 🙏🏻ma andariki intha chakagga margam chupisthunandhuku dhanyavadhalu ammagaru 🙏🏻ee vishvam loni pranakoti anthatiki mangalam nitya shubha mangalam 🙏🏻 thankyou ammagaru
Om sususmna ammagaru చాలా బాగా చేసి చూపించారు అమ్మ 🙏🙏
@anisham70558 ай бұрын
Om Srigurubhyonamah 🙏 Definitely we will cook and have healthy and hygienic food Amma. We follow your guidance and set an example to the next generation. Amma, hope oneday, we get a chance to have the food cooked by you as no one can cook food more deliciously than mom in this world. Mangalam nitya subha mangalam 🙏🙏
@jaaanki8 ай бұрын
Om Shushumna Guruma 🙏 Thank you so much Guruma for sharing such delicious and healthy food recipes 🙏 Mangalam nitya subha mangalam 🪷🙏
@profvasalamadhavarao32218 ай бұрын
Om Sushumna. Very enlightening and invaluable Satvic Moringa Dal preparation by Pujya Sri Ammagaru. It's a great opportunity for all to follow and to take care of our health and well-being. Mangalam Nitya Subha Mangalam.
@sreedevigaddam23188 ай бұрын
Om sushumna Ammagaru Thank you Amma for sharing this yummy dal recipe cooked in an earthen vessel with healthy split redgram served with your ultimate divine love ..mangalam nitya shubha mangalam Hyderabad
@sudhayaram58288 ай бұрын
అమ్మ చేతి వంట ఎం తో అద్భుతమైన అనుభూతి కలిగింది 🙏🙏🙏🙏
@priyadarsini69348 ай бұрын
ఓం సుషుమ్న అమ్మ గారూ . మిమల్ని ఇలా చూడటం చాలా చాలా సంతోషంగా ఉంది, చాలా ప్రశాంతగా ఉంది. మంగళం నిత్య శుభ మంగళం.
@sindhunadella72418 ай бұрын
అమ్మా....మిమల్ని చూస్తుంటే విశ్వం లో ఉన్న అమ్మతనం .. అమ్మ ప్రేమ ..మొత్తం ఒక రూపం సంతరించుకున్నట్లు గా అనిపిస్తుంది అమ్మా... అమ్మ ప్రేమ గా ముద్దలు తినిపించినట్లుగా ..మా పై ప్రేమతో ఇంత వివరం గా చెప్పినందుకు పాదాభి వందనాలు అమ్మ...
@vijayalakshmikv31198 ай бұрын
Om Sri Gurubhyo Namaha 🙏🌹We are so lucky to have such an amazing Gurumaa who takes care of her disciples in all ways including how to eat healthy food. Thank you Ammagaru 🙏
@VLSubhadra-wf4ds7 ай бұрын
Om Gurubhyonamah 🙏 Om Sushumna, Amma 🙏 Amna, Thank you very much for preparing and showing us the process of these Swathika ahara dishes with love for our physical health . Our heartfelt salutations to your lotus feet for showering us with so much grace. 🙏 Mangalam Nitya Subha Mangalam 🙏
@vytlasulochana35548 ай бұрын
Om sushumna ammagaru munagaaku value teliyachestu chesina vanta chaala bagundamma maaku dyaname kakunda aaroghya aaharanni teliyachestuna ammaku 🙏🙏🙏
@prabhavathik89848 ай бұрын
om shusumna 🙏thank you so much Amma garu 🙏mangalam nithya shubha Mangalam 🙏🙏🙏
@kushalalabs8 ай бұрын
Om sushmna amma garu We r so blessed to get all Information... I'm sushmna amma garu
@vemulamaniramya13048 ай бұрын
Ammagaru satvik food is divine Prasadam for life.Om sree gurubhyonamah 🕉️🙏.
@lakshmidevijampana88008 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః అద్భుతమైన సుషుమ్న క్రియా యోగా ని అందించిన పూజ్య గురు మాత ఇప్పుడు సాత్విక ఆహారాన్ని కూడా ఎలా చెయ్యాలో చక్కగా వివరిస్తున్నారు ధన్యవాదములు అమ్మ గారు
@narmadavemuri88688 ай бұрын
We will definitely follow your words amma atmanandamayi garu, 🙏🙏🙏,vijayawada
@bhavanachowdhary34518 ай бұрын
Thankyou soo much ammagaru intha manchi idea tho maaku healthy cooking chupistunnanduku🙏🙏🙏
@lakshmimanney4138 ай бұрын
Om Sri Gurubhyonamah🙏🙏Amma Garu Watching the Divinity and Hearing your Melodious Voice took us to a Different World with mouth watering taste of Amrutham🙏🙏What can we ask Amma Garu, Our Divine Mother Spoon Feeding all the Kriya Yogis in different ways in higher Dimensions🙏🙏Very Fortunate to be in this Life with our Divine Mother🙏🙏
@vikasreddy97608 ай бұрын
Om sushumna Ammagaru Thank you Ammagaru for giving us valuable information about the moringa dal cooked with ghee tadka a traditional way. I will ask my mother to prepare this for us soon. Mangalam nitya shubha mangalam Hyderabad
@rajasrikoka46228 ай бұрын
Ammagaru namaskaramulu thanks Amma garu ma kosam pappu chupinchinaduku. Magalam nitya subha magalam. 🙏🙏
@praveenaa3008 ай бұрын
ఓం సుషుమ్న అమ్మా...🙏🏻 సాత్విక మరియు ఆరోగ్యకరమైన ఆహారం గురించి మాకు అవగాహన కల్పిస్తున్నారు. ధన్యవాదములు అమ్మా...🙏🏻
@k.renuka87638 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏 ఓం సుషుమ్న అమ్మ🙏 ఎంతో ఆరోగ్యకరమైన మునగాకు పప్పు స్వయంగా మీరు తయారు చేసి చూపించడం చాలా ఆనందంగా ఉందమ్మా 🙏ఆరోగ్యకరమైన సాత్విక ఆహారం మాకు అందిస్తున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అమ్మ🙏 మంగళం నిత్య శుభ మంగళం🌺
ఓం శ్రీ గురుభ్యోనమః అమ్మగారు ఎంతో అద్భుతమైన సుషుమ్న క్రియ యోగం తో పాటు మాకు ఆరోగ్య కరమైన వంటకాలు పరిచయం చేస్తున్నారు అమ్మగారు మీకు ధన్యవాదములు 🙇♀️🙏🙏🙏
@sujathamanthena40548 ай бұрын
ఓం సుషుమ్న ఓం శ్రీ గురుభ్యోనమః ఆధ్యాత్మికంగా మా ఎదుగుదలకు ప్రతి నిమిషము మాకు సూచనలు ఇవ్వటమే కాకుండా, భౌతికమైన ఈ శరీరం కోసం కూడా ఎటువంటి ఆహారం తీసుకోవాలనే దాని గురించి కూడా ఎంతో శ్రద్ధ తీసుకునే మీలాంటి గురువులు దొరకడం మా జన్మ జన్మల పుణ్యఫలం అమ్మ🙏🙏
@aasrithakallepalli64278 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏. అమ్మ మీ చేతి వంట తప్పకుండా చేసుకుంటూ ఆనందంగా ఆరోగ్యంగా ఉంటాము అమ్మ గారు. మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏.
@sreedevidevireddy48438 ай бұрын
Om sushumna🙏 Om Sri gurubhyonamaha Amma Amrutatulya Mina satvika food Meru prepare chethunnapudu na childhood days gutukostunnavi, prakrutiki Chaka daggaraga unnatlu feeling kalugutundi Amma. Thank you Amma 🙏mangalam Nitya Subha mangalam
@vsrmaishwarya8 ай бұрын
Delicious cuisine Recipe Ammagaru.
@ananddhulipala53798 ай бұрын
Om Sushumna 🙏 Ammagari pada padmalaku namaskaram 🙏 Kachitamga ee Munagaku Pappu ni meeru cheppina vidham ga chesukuntaamu. Mangalam Nitya Subhamangalam 🙏
@sridevigundimeda73218 ай бұрын
Ammagari la matrame kaadu Annapoornala maaku peduthunnattu..Om Sushumna..we are blessed to have you as our spiritual guide and Guru in our lives 🙏🙏🙏
@datlasatyasubhadra99128 ай бұрын
ఆత్మజ్ఞానంతో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది మీకు ధన్యవాదాలు అమ్మ మంగళం నిత్య శుభ మంగళం
@venkatalakshmikaruturi65408 ай бұрын
👌👌👌👌🙏🙏🙏👏💯🌹
@niteshs-pp3bm8 ай бұрын
Thanks you.. ammagaru for enlightening us towards satwik food... Om sushumna🙏🙏🙏
@madhavivarma16718 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏 ఓం సుషుమ్న అమ్మగారు 🙏🙏🙏 ఎంతో అద్భుతమైన సుషుమ్న క్రియాయోగం తో పాటు ఆరోగ్యకరమైన వంటకాలను చేసి చూపిస్తున్నందుకు మీకు ధన్యవాదములు అమ్మగారు అమ్మ చేతి వంట ను మేము తప్పకుండా చేసుకుంటాము ఆరోగ్యంగా ఉంటాము మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏
@KriyaYoga7778 ай бұрын
Om sushumna Ammagaru . It’s such a great blessing to get a satvic recipe from Gurumaa. Today learnt a new nutritious and tasty recipe. Cooking is a skill but Amma after watching your video I also understood cooking with love and care is almost important 🙏🏻. Thanks Ammagaru for guiding us not only towards salvation but also to lead a loving and healthy life . Vijaya Aluru - Auz
@aparnaaparna44018 ай бұрын
Om sushumna amma garu, Amma garu is explaining about nutritious food made in simple effective way at home .we all are blessed having delicious Amma garu recipe ..we all are blessed. Amma garu I will try this recipe .mangalam nitya shubh mangalam. Om sushumna
@shobhashetty14518 ай бұрын
Om sushumna guruma mangalam Nitya shuba mangalam 🙏🏼 Thank u guruma for introducing healthy tur moringa dal
@archanareddi50618 ай бұрын
Om sushmna Amma thank you for sharing healthy and tasty food
@sowjanyakalidindi73478 ай бұрын
Om sri Gurubhyo namaha Amma thank you so much amma for teaching us how we should cook healthy amma and importance of satvik food magalam Nithya subha Mangalam
@sagisridevi30788 ай бұрын
ఓం గురుబ్యోనమః అమ్మ మీరు అందించిన అద్భుతమైన రుచికరమైన ములగాకు పప్పు మేముకూడా వండుకొని అర్యోగంగా ఉంటావమ్మ అమ్మ మీకు చాలా చాలా ధన్యవాదములు అమ్మ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@supriyakalidindi15738 ай бұрын
Om sushumna amma 🙏🏻Thank you for sharing the yummy nutritious receipe with us. Om Sri gurunyonamaha 🙏🏻🌺
@anuradhamandalika32228 ай бұрын
ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనములు గల మునగాకు పప్పు ను మా కోసం వండి చూపించటం ఎంతొ ఆనందంగా ఉందమ్మ. ఆత్మానందమునకు సుషుమ్న క్రియాయోగం - ఆరోగ్యమునకు సుషుమ్న సాత్వికాహారం మా కందరికీ అందించినందుకు ధన్యవాదములు అమ్మ .
@sivaninadimpalli73448 ай бұрын
ఓం సుషుమ్న అమ్మ గారు ఎంతో రుచికరం అయిన ఆరోగ్యవంతమఇ న మునగాకు పప్పు మేము కూడా తప్పకుండ చేసుకుంటాము అమ్మ గారు 🙏🙏🙏🌹🌹
@usharanimangamuri1578 ай бұрын
om shushumna ammagaru🙏🙏 Thank you very much for making healthy dishes along with shushumna kriyayogam Amma we. Will. definitely do Ammagaru 🙏🙏Mangalamu Nitha Shubamagalamu 🙏🙏
@geethalakshmidandu87868 ай бұрын
🙏 Om Sri Gurbhyonamaha 🙏 అమ్మా ! చాలా చాలా ఆనందంగా ఉందమ్మా... ఆరోగ్యకరమైన మునగాకు పప్పు కమ్మగా మాకోసం వండి చూపించినందుకు ధన్యవాదాలు అమ్మా... పప్పు, మునగాకు చక్కగా ఆవునేతిలో వేపి చేసారు అమ్మా... ఈ విధానం నాకు తెలీదమ్మా.. ధన్యవాదాలు అమ్మా..! 🙏 మంగళం నిత్య శుభ మంగళం 🙏
@bhaskararaokoneru25118 ай бұрын
Om Sushumna Dhanyavadamulu Amma for giving us the procedure of making curry to maintain good health.
@kalavatibandi8 ай бұрын
Om Sri gurubyomnamaha thank you for sharing the healthy food receipe with us Ammagaru mangalam nitya subha mangalam
@divya79468 ай бұрын
Ammagaru so much gratitude that we are able to learn the value of eating fresh food and vitamins in each ingredient....🙏
@sailajanamburi99078 ай бұрын
Om Sri gurubhyonamaha 🙏🙏🙏.amma meru chappina vidamuga tappanisariga chasukontamu amma. Andarikosamu tapana padutuna Ammagari mangalam Nitya subha mangalam 🙏
చాలా రుచికరమైన మునగాకు పప్పు వంట, అమ్మవారి చేతి రుచితో, దివ్యమైన ఎనర్జీతో మాకు అందించేరు అమ్మ. తప్పకుండా చేసి తింటాం. 🙏లత ముంబై
@sunithamudunuri17988 ай бұрын
అమ్మ మీ మాటల్లోనే అనంతమైన ప్రేమ తత్వాన్ని అనుభూతి చెందుతున్నావమ్మా. ఇంకా మీరు చూపించే సాత్విక ఆహారం మేము కూడా ఫాలో అవుతూ అనంతమైన ఆనందాన్ని ఆరోగ్యాన్ని పొందుతాం అమ్మ 🙏🪷🙏
@kavithachennamsetty41228 ай бұрын
Om Sushumna Ammagaaru 🙏🙏, thank you showing us the delicious recipe Amma. Mangalam nitya subha mangalam 🙏
@lakshmisravanthikokku768 ай бұрын
Amma satvika aharam ma andhari kosam chesi chubinchinandhuku 🙏🙏🙏Sri gurubhyonamaha 🙏 Amma gari premaku🙏🙏🙏
@srinivasvarmak94298 ай бұрын
Om Sushumna amma viswa gurumata ga kriya yoga to patu amma premato ma ayarogyam kosam meeru ma gurunchi chese e karyakramam chala bagundi amma meeku satakoti pranamalu amma 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹 mangalam nithya subha mangalam
@sailajabusa62298 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 ధాన్యం తో పాటుగా ఆరోగ్యకరమైన, సాత్వికమైన ఆహారాన్ని కూడా మాకు పరిచయం చేస్తునందుకు ధ్యవాదములు అమ్మగారు🙏
@jhansianne79528 ай бұрын
అమ్మ ! మమ్మల్ని ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న త స్థికికి తీసు కెళ్ళటమే కాకుండా అమృత హస్తాలతో అమృతం లాంటి వంటలుకూడా చూపిస్తున్నారు ధన్యవాదములు అమ్మ , మంగళం నిత్య శుభ మంగళం 🙏🏼🙏🏼🙏🏼
@RamyaKancharla-ev6hg7 ай бұрын
Om sushumna Amma 🙏 chala manchi vatakamu chupicharu and health kuda thanks Amma 🙏
@padmajaravipudi33968 ай бұрын
🙏ఓం సుషుమ్న అమ్మా 🙏 ఆనందం తో పాటు ఆరోగ్యంగా ఎలా ఉండాలో అని మీరు చూపిన వాత్సల్యమునకు.....ధన్యవాదములు అమ్మా....మంగళం నిత్య శుభ మంగళం 🙏 🙏🙏
@vanajabhupathiraju34108 ай бұрын
ఆత్మానందానికి ఆహారం సుషుమ్న క్రియాయోగం , శారీరక ఆరోగ్యానికి పూజ శ్రీ ఆత్మానందమయీ అమ్మగారి చేతి సుషుమ్న సాత్విక ఆహారం. ధన్యవాదములు అమ్మగారు🙏🏻🙏🏻
@arunadatla18848 ай бұрын
Om sushumna Amma garu 🙏Dhanyavadamulu Amma garu for showing us a nutritious food 🙏 Mangalam Nitya subha Mangalam 🙏🌷
@anjalisarathmekala89258 ай бұрын
సుషుమ్న క్రియా యోగంతో ఆత్మానందాన్ని పొందుతున్నాము..ఇప్పుడు ఈ సాత్వికాహారంతో శారీరక ఆరోగ్యం ని కూడా పొందుతాము అమ్మగారు ❤ ధన్యవాదాలు అమ్మగారు
🙏ఓం సుషుమ్న అమ్మ 🙏 ఆనందం తో పాటు ఆరోగ్యంగా ఎలా ఉండాలి అని మీరు చూపే ప్రేమ అభిమానాన్నికి ధన్యవాదాలు అమ్మ మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏
@umamaheswari7628 ай бұрын
ఎంతో ప్రశాంతంగా వంట చేసే విధానం తెలియజేసారు అమ్మ
@deepadantuluri48778 ай бұрын
Om sushumna amma.Munagaku pappu meeru chestunte choodadam manasuki ento Annandale ga vundamma. Mangalam nithya subha mangalam.
@kusumajampana7448 ай бұрын
అమ్మ మీకు నా హృదయపూర్వక అభినందనలు
@PAMARTHI18 ай бұрын
పూజ శ్రీ ఆత్మానందమయీ అమ్మగారు 🙏ఓం శ్రీ గురుబ్యోనమః, 🙏మంగళం నిత్య శుభ మంగళం 🙏
@pvhanuma8 ай бұрын
శ్రీ గురుబ్యో నమః 🙏 ఆత్మ జ్ఞానము తో పటు అమ్మ ఆరోగ్యము అమ్మ ఇంతకన్నా ఏమి కావాలి అమ్మ నా గురువు మాత కు నా ఆత్మపూర్వక నమస్కారాలు . మంగళం నిత్య శుభ మంగళం 💐
@sridevithatikonda76088 ай бұрын
ఓం సుషుమ్న, ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 సుషుమ్న క్రియా యోగ ధ్యానం ద్వారా మనసును, సాత్వికాహారం తో శరీరాన్ని శుద్ది చేసి మంచి బుద్దిని,ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్న గురుమాతకు శత కోటి ప్రణామాలు 🙏🙏🙏 మంగళం నిత్య శుభ మంగళం
@gundalaswathireddy96728 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోం నమః 🙏ఆరోగ్య కరమైన మునగాకుపప్పు ఎలా చెయ్యాలో చూపించినందుకు ధాన్యవాదములు అమ్మా🙏🙏మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏
@naidukrishnaveni25658 ай бұрын
😊 jai srikrishna amma Om sushumna amma sirasabhi వందనాలు ❤🎉🌺🌺🌺🙏🏻🙏🏻🙏🏻 Meeru vanta chesthunte ఆశ్చర్యానికి గురయ్యాను . గ్రేట్ అమ్మా ధన్యవాదాలు 😊
@indirasonnati33248 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 సాత్విక ఆహారం ఎలా తయారు చేసుకోవాలో సాక్షాత్తు ఆ జగన్మాత అన్నపూర్ణ రూపం లో ఆత్మానందమయి అమ్మగారు వచ్చి మాకు తెలియ చేసినందుకు అమ్మగారి పాదచరణాలకు కృతజ్ఞతలతో 🙏🙏🙏🙏🙏