నాకు ఎంతో ఇష్టంమైన సాంబయ్య పాట చాలా చాలా అద్భుతంగా రైటర్ & సింగర్ ఈ పాటకి 1000% న్యాయం చేశారు
@tentuchakradhar93714 жыл бұрын
Sambayya ane writer ee song rasara,
@Veeresh-wl3dr7 ай бұрын
@@tentuchakradhar9371as off c ll cbg pH Xzzvvz lv xxbmbzzz l nn 08' ,000....00=0.0😅 all😊😅55😊%😅32=00
@somisettysuryakumari55782 ай бұрын
ఆ
@ChinnayaChinnaya-sl9zg5 күн бұрын
No modu. God .song
@AgadiSrinu2 күн бұрын
Agabianjanna
@manojkumarg85103 жыл бұрын
పదాబి వందనం 🙏 ఈ పాట పాడిన వారికి, రాసిన వారికి, చిత్రించిన వారికి ఇదే జీవిత సత్యం
@sudheersidhu44202 жыл бұрын
Www seaaestaarrrrtr
@sudheersidhu44202 жыл бұрын
W
@sudheersidhu44202 жыл бұрын
W
@sudheersidhu44202 жыл бұрын
We
@sudheersidhu44202 жыл бұрын
E
@kvnaikvolgs Жыл бұрын
ఈ పాటలో నే మనిషి జీవితం యొక్క అర్థం ఉంది. ఆ భగవంతుడు మనిషిని సృష్టించింది తాను బతుకుతు నలుగురి సహాయం చేయ్యి అని. ఈ లోకంలోకి మానవుడు ఒంటరిగా వచ్చాడు.. ఒంటరిగా నే వెళ్లిపోవాలి. ఆ భగవంతున్ని అన్ని తెలుసు. ఈ పాట రాసిన బాలు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను
@saikrishnanellikanti86924 жыл бұрын
మనిషి తెలియని నిజం ఈ పాట తెలుసుకోవాల్సిన నిజమైన విషయం ఈ పాట నమస్తే అన్న మంచి అర్థవంతమైన పాట తెలియజేసినందుకు🙏🙏🙏👌👌👌👍👍👍
@kathamshekar79524 жыл бұрын
@@chinmaistudiosmm O and ooll.m
@marigelaharikrishna33434 ай бұрын
Yes 🙌🙌👍👍
@kumarpasunuri35864 жыл бұрын
గుడ్ సాంగ్ బ్రదర్.. చనిపోయాక నీతో పాటు ఏదీ రాదు అని అందరికీ గుర్తు చేస్తున్నారు... గుడ్ యాక్టింగ్ బ్రదర్. 👏👏👏
@vallepumahesh11314 жыл бұрын
Anna supar 🙏🙏🙏
@machanagesh98064 жыл бұрын
మరవలేని పాట మనస్పూర్తిగా విన్న పాట ఐ లవ్ థిస్ సాంగ్ నా హృ దయం కదిలించిన పాట ,,,
@sudheerakki84954 жыл бұрын
Me also
@kavetimahalakshmi84414 жыл бұрын
Yes
@tejasvikadimella80983 жыл бұрын
😆😆😆
@smart_soldiers3 жыл бұрын
కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నది రా... నువ్వు ఎప్పటికైనా రావలసిందని నవ్వుతూ ఉన్నది రా... నువ్వు ఆడిన ఆటలు , చెప్పిన మాటలు చాలురా ఓ నరుడా... మరువకు మరువకు నీకు నాకు స్నేహం ఉన్నది రా... ఓ..... ఓ మనిషి బొందల గడ్డ ల నీ ఆస్తి ఓ..... ఓ మనిషి తొందర పడితే కాదు మరి కాటిలో కాలే అరెరే కాటిలో కాలే కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నది రా.... ఎప్పటికైనా రావలసిందని నవ్వుతూ ఉన్నది రా.. హాయ్ ఫ్రెండ్స్ ఈ సాంగ్ యొక్క ఫుల్ లిరిక్స్ నా ఛానల్ లో ఉన్నాయి... నేను ఈ లిరిక్స్ రాయడానికి చాలా కష్టపడ్డాను కనుక ఈ లిరిక్స్ నచ్చినట్లయితే plz నా చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ""SMART TALENT TELUGU""
@smart_soldiers3 жыл бұрын
కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నది రా... నువ్వు ఎప్పటికైనా రావలసిందని నవ్వుతూ ఉన్నది రా... నువ్వు ఆడిన ఆటలు , చెప్పిన మాటలు చాలురా ఓ నరుడా... మరువకు మరువకు నీకు నాకు స్నేహం ఉన్నది రా... ఓ..... ఓ మనిషి బొందల గడ్డ ల నీ ఆస్తి ఓ..... ఓ మనిషి తొందర పడితే కాదు మరి కాటిలో కాలే అరెరే కాటిలో కాలే కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నది రా.... ఎప్పటికైనా రావలసిందని నవ్వుతూ ఉన్నది రా.. kzbin.info/www/bejne/eaS1d3uPecSDaMU హాయ్ ఫ్రెండ్స్ ఈ సాంగ్ యొక్క ఫుల్ లిరిక్స్ నా ఛానల్ లో ఉన్నాయి... నేను ఈ లిరిక్స్ రాయడానికి చాలా కష్టపడ్డాను కనుక ఈ లిరిక్స్ నచ్చినట్లయితే plz నా చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ""SMART TALENT TELUGU""
@hifriends36077 ай бұрын
పరిక్ష పెట్టి ఫలితం ☀☀ ఇచ్చే దేవుడు 🙏 మహాశివుడు ☀🙏 జీవితం చిన్నది వీలైనంత వరకు సంతోషము గా గడపండి ☀
@chinmaistudios6 ай бұрын
Excellent
@Updates19994 ай бұрын
niku chepinda
@arvindaarvi307Ай бұрын
😂😂niku yesu merry virgin ani yehova gadu cheppada@@Updates1999
@phaniprasad333228 күн бұрын
Alage evariki avakasam unnappudu appudu paka valaki help cheyyandi manchidi ❤
@AnilMukka72954 жыл бұрын
అన్న నీ నటన మాత్రం మామూలుగా లేదన్న super Acting amazing fantastic Bro
@muddanasuresh32813 ай бұрын
కష్టపడిన సొమ్ము. ప్రజాసేవ కి అంకితం చేసిన ఒక అబ్దుల్ కలాం. గొడ్డు చాకిరి చేసి రోగంతో చనిపోయిన ఈ పాట మా నాన్నగారికి అంకితం. ఇండియన్ సోల్జర్.
@vinaybittu81494 жыл бұрын
అన్నా నా జీవితంలో నేను మనసుపెట్టి విన్న పాట నా మనసుని కుదిపేసింది tnku అన్నా tnku వెరీ మచ్ ....... మీరు ఈ లాంటి సాంగ్స్ మరెన్నో తీయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..🙏🙏🙏
@harishkaleru13994 жыл бұрын
ఇది కూడా super పాట kzbin.info/www/bejne/qXa6aqOEn7GigZY
@arjunreddyarjunreddy64214 жыл бұрын
Super
@sunitharavi18864 жыл бұрын
S P anna😊👩✈️
@mamidiramakrishna7064 жыл бұрын
Nen kuda e pata lo chala ardham undi
@mr6fts4 жыл бұрын
🙏
@SivaNageswarRao-fc1sx Жыл бұрын
కరుణామృతం మాకు కాలకూట విషం నీకు కోటలో మేము.. కాటిలో నీవు.. ఈశ్వరా.. నువ్వు ఎంతటి నిస్వార్ధపరుడువయ్యా.. 🙏 ఓం నమః శివాయ 🕉️❤️🙏
@jyothibarla71959 ай бұрын
👏
@rachamallaanilkumar13908 ай бұрын
Siva nageswar Rao superb comment...
@masanagaridurgaprasad27208 ай бұрын
Super ranna
@RambabuRambabu-d7m7 ай бұрын
Super message anna
@someswararao11927 ай бұрын
Ayyo meku na namaskaram❤
@saikumartalla44343 жыл бұрын
ఇప్పుడున్న కాలంలో డబ్బు ఉంటేనే మనిషి... లేకుంటే బిచ్చగాడు అని ముద్ర వేసింది ఈ లోకం... మీరు చేసిన ఈ ప్రయత్నం లో ఇకనైనా మనుషులు మారుతారని కోరుకుంటున్న.... 🙏🙏🙏 డబ్బు ఎప్పటికి శాశ్వతం కాదు.. మనుషులు శాశ్వతం....
@sureshmudavath30073 жыл бұрын
మీరు చెప్పింది అక్షర సత్యం అన్న..కానీ మనం ఎంత మంచి గా వున్న ఎంత మంచి చేసిన చావు ఒడిలోకి వెళ్ళిపోతాం కానీ డబ్బు అలా కాదు దానికి రూపం విలువ మారొచ్చు కానీ డబ్బే శాశ్వతం...తమ కోసం కాకుండా ఇతరుల కోసం తమ సొంత డబ్బు ని ఖర్చు పెట్టి ఎన్నో మంచి మంచి పనులు చేసిన వాళ్ళని ప్రజలు మర్చిపోతున్నారు..
@chinmaistudios3 ай бұрын
Thank you 🙏
@kyasthuseenapathi59094 жыл бұрын
అన్న ఈ పాట నాకు చాలా నచ్చింది ఙివితం లో ఎన్ని ఎం చేసిన మల్లీ మనం జీవితం చావు తప్పదు ఈ సాంగ్ లో చాలా అర్థం ఉంది చావు గురించి 🙏🙏🙏🙏🙏
@chinmaistudios Жыл бұрын
Thank you
@venkateshkallepalli26983 жыл бұрын
మా కోసం ఇలాంటి మంచి పాటలు మరెన్నో రాయాలని నా మనస్ఫురిగా కోరుకుంటున్నాను
@varanasibhupalreddy28873 жыл бұрын
అందరికీ తెలుసు ఏదో ఒక రోజు చనిపోతం అని.. కానీ ఏదో ఒక మాయ మనిషిని ఆట ఆడిస్తుంది.. అదే మనిషి జీవితం...🙏🙏🙏🙏..
@parameshgoud85034 жыл бұрын
మనిషి నిజ జీవితం లో జరిగే సత్యాలను ఈ పాట రూపంలో అద్భుతంగా వివరించారు,
@vshnuvardhan65124 жыл бұрын
Super bro
@kyadagoud19594 жыл бұрын
Thank you
@shirinaag17014 ай бұрын
అద్భుతమైన పాట బాలు గారు....సింగర్ మరియు రైటర్ బాలు గారికి ధన్యవాదములు మీకు మరెన్నో విజయాలు చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను...
@chinmaistudios4 ай бұрын
Thank you
@mellasrihari11683 жыл бұрын
పాట చాలా బాగుంది ఎప్పటికైనా మనిషి సంపాదించే ఆస్తి ఆరడుగులు
@venugoudarjun13923 жыл бұрын
Super ❤️ song ✋
@chinmaistudios Жыл бұрын
💯
@Ch.Balaguravaiah2 ай бұрын
Gdyfh t bdh vnchc😢😢😢😢❤❤❤❤❤❤❤
@Ch.Balaguravaiah2 ай бұрын
Fhsgv😢😢😢fgs❤❤❤❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥😭😭
@PolammaAdimulam2 ай бұрын
💯 %your right bro
@mr__saicharan19143 жыл бұрын
నేను మొదటి సారి విన్నప్పుడు ఇదేం పాట రా అనుకున్నా .. మళ్ళీ విన్నప్పుడు అనిపించింది నేటి తరానికి ఈ పాట చాలా అవసరమని అర్ధం అయింది
@nagarajareddynagalakkagari15723 жыл бұрын
Anthea kada
@sunithasubbu14443 жыл бұрын
Same
@NareshNaresh-xb4yb3 жыл бұрын
@@sunithasubbu1444 hdkityhf
@NareshNaresh-xb4yb3 жыл бұрын
Qtdutnvjiotn. Gkyotjg7b
@NareshNaresh-xb4yb3 жыл бұрын
&_+&_👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@TeluguRajakeeyam3 жыл бұрын
ఇంత మంచి పాట ఆ శివయ్య మీతో రాయించి, పాడించి మాకు వినపించి నందుకు మీకు సదా వినమ్రతతో మీ కొత్త subscriber
@kyadagoud19593 жыл бұрын
🙏🙏
@maheshmahraj34283 жыл бұрын
Nooo total credit goes to writer'
@punjuff4252 жыл бұрын
kzbin.info/www/bejne/aHO5Zqypbdaorbc
@shekarpatel20834 жыл бұрын
ఈ సాంగ్ కోసమే పుట్టినట్టు ఉన్నావ్ బ్రో 👌👍 జీవించినవ్ 👌👌 నువ్ మస్తు సెట్ అయ్యావ్ బ్రో.
@kyadagoud19593 жыл бұрын
Thank you
@muralijmk36683 жыл бұрын
Superb song and your compliment
@karunakartharigoppula62724 жыл бұрын
అన్న ఈ పాట విన్న తరువాత నోటి నుండి మాటలు రావటం లేదు అన్న ఇటువంటి పాట రాసి పడి మాకు అందించిన మీ టీమ్ అందరి నా హృదయపూర్వక కృతజ్ఞతలు 🔥🔥🔥
@muralivadlamudi99703 жыл бұрын
No
@ravikumarteluguravikumar80753 жыл бұрын
Yyyyyyyyyy
@sivamanidupati75793 жыл бұрын
Yes bro
@sontenaramana94683 жыл бұрын
Super
@smart_soldiers3 жыл бұрын
కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నది రా... నువ్వు ఎప్పటికైనా రావలసిందని నవ్వుతూ ఉన్నది రా... నువ్వు ఆడిన ఆటలు , చెప్పిన మాటలు చాలురా ఓ నరుడా... మరువకు మరువకు నీకు నాకు స్నేహం ఉన్నది రా... ఓ..... ఓ మనిషి బొందల గడ్డ ల నీ ఆస్తి ఓ..... ఓ మనిషి తొందర పడితే కాదు మరి కాటిలో కాలే అరెరే కాటిలో కాలే కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నది రా.... ఎప్పటికైనా రావలసిందని నవ్వుతూ ఉన్నది రా.. kzbin.info/www/bejne/eaS1d3uPecSDaMU హాయ్ ఫ్రెండ్స్ ఈ సాంగ్ యొక్క ఫుల్ లిరిక్స్ నా ఛానల్ లో ఉన్నాయి... నేను ఈ లిరిక్స్ రాయడానికి చాలా కష్టపడ్డాను కనుక ఈ లిరిక్స్ నచ్చినట్లయితే plz నా చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ""SMART TALENT TELUGU""
@archanaarchana43954 жыл бұрын
సూపర్ బాలు అన్నా ఒక మనిషి వెంటవచ్చేది మంచి లేదా చెడు మాత్రమే ఏది శాశ్వతం కాదు అని మంచి స్ఫూర్తి చుపించావ్
@mounikannimarri60474 жыл бұрын
Ok cancel the opportunity
@07chudusamayam074 жыл бұрын
నిజమే 👏🙏
@banothnaveen84214 жыл бұрын
Super bro
@durgajigireddi83784 жыл бұрын
Super anna
@vamshipotti485 ай бұрын
ఇది పాట కాదు ప్రతి ఒక్క మనిషికి ఇదే నీ జీవితం అని చెప్తుంది ఉన్న నాలుగు రోజులు హ్యాపీ గా ఉండు .............,.........🙏🙏🙏🙏🙏
@chinmaistudios4 ай бұрын
Thank you
@milky123............54 жыл бұрын
ఈ సాంగ్ విని ఐనా మనుషులు మారి ఆస్తుల కంటే అనుబంధాలు విలువైనవని తెలుసు కుంటే మంచిది any way song is osssm brooooo 🙏🙏
@malashirisha57043 жыл бұрын
Super
@balubalu3253 жыл бұрын
Super bro
@milky123............53 жыл бұрын
Tq
@cherrycherry77433 жыл бұрын
Nice thammudu
@shailushravanj847611 ай бұрын
👍👍👍
@sagargummula10983 жыл бұрын
పుట్టక చావు మన చేతిలో ఉండవు కానీ పుట్టుక కు చావుకు మధ్యలో జీవితం మన చేతిలో ఉంటుంది ప్రస్తుత సమాజంలో మనిషి తన బ్రతుకు తాను బ్రతకకుండా పక్క వారి దుఃఖాన్ని తన ఆనందం గా బ్రతుకుతున్నారు
@bhanu....pakkathelugammayi21353 жыл бұрын
Yes.....
@mahireddy48342 жыл бұрын
Yes bro
@sathyagurrala68592 жыл бұрын
మా అత్త భర్త లాగ అన్నమాట
@punjuff4252 жыл бұрын
kzbin.info/www/bejne/aHO5Zqypbdaorbc
@maheswara-ul2gt2 жыл бұрын
Super it's true song
@kumarmudirajkumarmudirajku2545 Жыл бұрын
థాంక్స్ సో మచ్ అన్న సూపర్ అన్న 🙏🙏🙏బలుపు తో కొట్టుకుంటున్న మాధమేక్కి కొట్టుకుంటున్న వాళ్లకి ఈ ప్రపంచానికి పాట రూపంలో చేపినదుకు చాలా చాలా థాంక్స్ అన్న 😭😭😭🙏🙏🙏
@gandhamrajasekha78038 ай бұрын
Super
@kotilingareddygade6688 Жыл бұрын
జీవించే మనిషికి జీవితం గురించి బాగా వివరించారు
@pasalaramuyadav79982 жыл бұрын
వాస్తవ పరిస్థితిని మనిషి జీవితాన్ని పాట రూపంలో రాసిన కవి గారికీ పాడిన వారికీ వందనం అభివందనం 👍🙏
@@venkateshkanchana9551hi ggh gg ggh hghhh HH hhhhhgg ggh h gg hhhhh ggh ggg ggh ghgg gg hhhhhg HH hhhhhgg ggh hgh gg h ye sh gggh gg ghgggg ggh gghhhgghhh ggh hhhg ggh hghhh g gghhhgghhh hhhhhg gg hhh gg
@sathishyadavasari38673 жыл бұрын
ఈ పాట విన్న తరువాత ఎవరైనా సరే కచ్చితంగా ఒకసారి ఆలోచన చేస్తారు జీవితం అంటే ఇంతేనా అని 👍👍👌👌అన్న ఈ పాట మాకు అందించిన మీ టీం కి 🙏🙏🙏
@tejasree49243 жыл бұрын
L
@kyadagoud19593 жыл бұрын
Thank you
@krishna-vp3jg3 жыл бұрын
Avunu bro
@dchandraiah28953 жыл бұрын
@Daina Arjun yadav brand-new
@kondakavurinagalakshmi82933 жыл бұрын
@@krishna-vp3jg aa
@Krishnak999-HindustaniАй бұрын
నిజంగా మనం ఏదో ఒక రోజు ఇలా పోవాల్సిందే నిజం కళ్లముందు కనపడుతుంది ఈ పాట వింటుంటే
@rajinikanthchintha56804 жыл бұрын
కళ్ళు మూస్తే పోయే ప్రాణానికి పగలు ప్రతికరలు ఆస్తులు అంతస్థుల కోసం పోరాటo ఉన్న ఈ జీవితాన్ని ఆనందంగా అందరితో జీవించాలి......సూపర్ సాంగ్ అన్నా
@kunchamprasad46494 жыл бұрын
@@chinmaistudios e song screen pai vachela cheyandi sir please....
@SaiCharan-tn8cx4 ай бұрын
2024 లో వినే వాళ్ళు ఉన్నారా?
@saiprathap13364 ай бұрын
Vunna bro
@NandhuNandhu-e2f4 ай бұрын
It's me
@sandhyadegala50593 ай бұрын
@@saiprathap1336❤
@Luckypspk12343 ай бұрын
Haa
@YaswanthLankalapalli3 ай бұрын
Me also 😅
@kondanagireddy12753 жыл бұрын
ఈ సాంగ్స్ మనిషి జీవితాన్ని నగ్న సత్యం పుట్టిన వాడు గిట్టక తప్పదు ధనికుడైన దరిద్రుడైన ఏరోజైనా కాటికి తీరవలసినదే
@princyprincess91303 жыл бұрын
Supar
@prakashreddytoom38073 жыл бұрын
సూపర్ చివరి అంతిమ గడియలు.
@venkateshkosana9593 жыл бұрын
Super anna all team
@podiyamkanakarajupodiyamka87203 жыл бұрын
Super
@gangavasu7563 жыл бұрын
Super
@narayanareddynarahari6004 жыл бұрын
ఇది నిజం. ఆస్తి అంతస్తు అంటూ స్వార్థం చచ్చే వరకూ పోదు.
@devanipandu35574 жыл бұрын
Nice song
@abdulameen80843 жыл бұрын
Change
@smart_soldiers3 жыл бұрын
కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నది రా... నువ్వు ఎప్పటికైనా రావలసిందని నవ్వుతూ ఉన్నది రా... నువ్వు ఆడిన ఆటలు , చెప్పిన మాటలు చాలురా ఓ నరుడా... మరువకు మరువకు నీకు నాకు స్నేహం ఉన్నది రా... ఓ..... ఓ మనిషి బొందల గడ్డ ల నీ ఆస్తి ఓ..... ఓ మనిషి తొందర పడితే కాదు మరి కాటిలో కాలే అరెరే కాటిలో కాలే కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నది రా.... ఎప్పటికైనా రావలసిందని నవ్వుతూ ఉన్నది రా.. హాయ్ ఫ్రెండ్స్ ఈ సాంగ్ యొక్క ఫుల్ లిరిక్స్ నా ఛానల్ లో ఉన్నాయి... నేను ఈ లిరిక్స్ రాయడానికి చాలా కష్టపడ్డాను కనుక ఈ లిరిక్స్ నచ్చినట్లయితే plz నా చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ""SMART TALENT TELUGU""
@ententertainment45443 жыл бұрын
A pata rayaniki kuda paisal tisukuntaru bro
@viratpavankalyanviratpavan573 жыл бұрын
kzbin.info/www/bejne/mX7NnpmFl8SBZrc
@Mcateluguvlogs3 жыл бұрын
ఎలా రాశారో గాని ఈ సాంగ్ మనిషి జీవితం ఏంటో ఈ పాట తో అర్థం అవుతుంది ☺️☺️☺️
@balabalu39323 жыл бұрын
Haa
@swamiswami33413 жыл бұрын
Hi bor 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Mcateluguvlogs3 жыл бұрын
Hi anna😊
@Mcateluguvlogs3 жыл бұрын
@@balabalu3932 😊
@balabalu39323 жыл бұрын
@@Mcateluguvlogs hi
@BhanuEditor-ib7vq3 ай бұрын
2025 లో కూడ విన్నెవారు ఒక లైక్ కొటండి 👍👍👍
@Warr013 ай бұрын
Sorry nenu like kottaanu endhuku ante 2026 lo vintunaa e song
@naveenkalyan27563 ай бұрын
Nenu 2027 lo like kotenu 😅
@moulupb3 ай бұрын
Darling s nenu 2898 ad lo vintunanu
@krishnamajnu52932 ай бұрын
30000
@ramachandrac24812 ай бұрын
Sorry nenu dislike kottanu
@kurvanaveen18004 жыл бұрын
ఒక జీవిత సత్య ని, తెలిపిన ఈ పాటకు నా లాల్ సలాం...
@krishgajula44194 жыл бұрын
Supar..bro
@kurvanaveen18004 жыл бұрын
@@krishgajula4419 Tq
@swapnanalamala79724 жыл бұрын
Highschool of the African countries and call me at
@nirmalajadu47554 жыл бұрын
Asalu song vinte enduku puttamo m cheyalo artham chesukunte chalu shamajam change aipothundi brooo
@sathishkudidhala97914 жыл бұрын
Anna superrr song and lyrics chalabagunai ardhavanthaga neku joharlu anna
@srisailamSRITV4 жыл бұрын
Lyrics super brother, అన్న మీ టీమ్ అందరికీ ధన్యవాదాలు
@sharadhaartcreations4034 жыл бұрын
Thank you 😊
@kyadagoud19594 жыл бұрын
ధన్యవాదాలు మిత్రమా
@prasadrelangi95103 жыл бұрын
ఈ పాట వింటుంటే జీవితం మొత్తం కళ్లముందు కనిపిస్తుంది అనే వాళ్ళు ఒక లైక్ కొట్టండి
@devarajuchebrolu70483 жыл бұрын
Vhuyffrug
@dhudueud91023 жыл бұрын
/ I
@srinuboddu78063 жыл бұрын
Hi
@srinuboddu78063 жыл бұрын
❤
@sravanikanchipati24663 жыл бұрын
Yes
@nareshgoudnomula7778 Жыл бұрын
ఈ లోకంలో మానవ సంబంధాలు అనేవి ఎప్పుడూ తెగిపోయాయి మనం చెప్పే మంచి మాట అయినా పాటైన చెప్పినంత సేపే ఈ సమాజం ఎప్పుడో జాలి లైఫ్ కి అలవాటుపడి పోయింది అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది
@RaviT-kj9sv Жыл бұрын
😅
@devikrishna55472 жыл бұрын
ఇలాంటి పాటలు చెవులతో కాకుండా మనసుతో వింటే మనా జన్మ రహస్యం తెలుసుకోవచ్చు అని నా అభిప్రాయం.ఓం నమః శివాయ! హార హర మహాదేవ శంభో శంకర..
@chinmaistudios2 жыл бұрын
Thank you
@punjuff4252 жыл бұрын
kzbin.info/www/bejne/aHO5Zqypbdaorbc
@allububbly38802 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@el-dorado25292 жыл бұрын
Aa manasu pampu bro nenu vinta
@mrraja36482 жыл бұрын
XhydcdewshggdxxvXd
@VenkateshVenkatesh-lz3qj3 жыл бұрын
జీవితం అంటే ఏంటో తెలుస్తుంది ఈ సాంగ్ వింటే చాలు ,🥳🥳🥳
@sathyagurrala68592 жыл бұрын
ఇది వింటున్న నా భర్తకు అర్టం కాలేదు.
@punjuff4252 жыл бұрын
kzbin.info/www/bejne/aHO5Zqypbdaorbc
@dsrnayak79544 жыл бұрын
అన్నయ్య పెద్ద పెద్ద బంగ్లాలు పూరి గుడిసె లు...... నాది పెద్ద కులం నిది పెద కులం.... నాకు కార్లు ఎగిరే గాలి మోటార్లు...... అని అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన వాళ్లను కనులు తెరిపించావు ఈ పాట తో... ఆఖరికి అందరికీ బొందల గడ్డె దిక్కు అని తేల్చేశావు....! సూపర్ అన్నయ్య 👌👌🎼🎧🙏
@sharadhaartcreations4034 жыл бұрын
DSR Nayak 😊
@sharadhaartcreations4034 жыл бұрын
DSR Nayak Thank You
@gopiganguri75gmailgopigang444 жыл бұрын
Super sweet song
@veerababu7496 Жыл бұрын
ఇ పాట వళ్ళ చాలా మందిలో మార్పు తీసుకువస్తుంది చాలా మంచి song
@ravitejadengu998 Жыл бұрын
అందరికీ తెల్లుసు మనం పోయాక మనతో ఎం రావ్ అని అయిన ఎందుకు అంత సంపాదన నాకు అర్ధం కాదు ... అంత శివ ల్లిల ఓం నమః శివాయ నమః
@chinmaistudios Жыл бұрын
ఓం నమః శివాయ
@polireddy20754 жыл бұрын
ఇప్పటి వరకూ నేను విన్న కొన్ని వందల పాటలలో ఇది ఒక అందమైన అద్భుత మైన పాట, హాట్స్అప్ టు వు
@vaddeanil86244 жыл бұрын
Super anna
@jassijassi66714 жыл бұрын
Hai bro
@jogulavenkateshofficial68284 жыл бұрын
నిజం తెలియక పిచ్చి జనాలు ఆస్తులు అంతస్తులు పగలు ప్రతీకారాలు అంటూ కొట్టుకుంటారు 😂😂😂😂
@srishailam91514 жыл бұрын
నిజమే మనిషి ఎంత సంపాదించిన డబ్బు ఆస్తి బంగ్లాలు ఇవ్వేవి తిసుకుపోరు అసలైన ఆస్తి ఏదంటే నీ సమాది. కాలం మనతో ఆడే వింత నాటకం మనం పాత్రదారులం ఉన్నన్ని రోజులు అందరితో సంతోషంగా ఉందాం
@Gattunarayana33444 жыл бұрын
Super bro
@Lily.36094 жыл бұрын
@@srishailam9151 me
@anushagandi54064 жыл бұрын
Yes
@_j.renuka_17494 жыл бұрын
Super bro
@parasarampedini7285 Жыл бұрын
సుపర్ అన్న ఈ పాట ప్రజలకి ప్రచారం చేసినందుకు మీకు భగవంతుని ఆశీస్సులు ఉందలనినేను కొరు కుంటున్నాను జీవితములో సత్యం చెప్పారు శుభం అందరూ
@chinmaistudios6 ай бұрын
Thank you 😊
@powerstarpawankalyanfan26052 ай бұрын
మనిషి కి ఇప్పుడు డబ్బు ఒక్కటే అని విరావిగుతున వాళ్ళకి ఈ పాట అంకితం
@ramumedicherlaramunaidu69023 жыл бұрын
ఏంటో తెలియదు ఈ సాంగ్ ఎన్ని సార్లు చూసిన బోర్ కోటదు love this song Chala baga prepare chesaru song wonderful really🙏🙏🙏
@Annu-vi7gf3 жыл бұрын
Hi
@moremahender30723 жыл бұрын
Hi
@sriramasai5183 жыл бұрын
Supper
@punjuff4252 жыл бұрын
kzbin.info/www/bejne/aHO5Zqypbdaorbc
@chinmaistudios Жыл бұрын
Thank you
@jvkroys91284 жыл бұрын
నీ అందం చందం సొమ్ములు చొకులు ఎందుకురా నచ్చిన వాళ్ళతో happy ga ఉందం రా🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@chennurishastri79064 жыл бұрын
Super
@nyalasrinivas88204 жыл бұрын
@@chennurishastri7906 00
@nyalasrinivas88204 жыл бұрын
@@chennurishastri7906 pPp
@mr_jashu_gameing42074 жыл бұрын
Super
@deepakyerra90574 жыл бұрын
Nice
@ahmadpasha52633 жыл бұрын
ఈ పాటలో నటించిన వ్యక్తి పాట పాడిన వ్యక్తి ఒక్కరే బాలు అన్న నువు సూపర్
@durgaprasadmoru90753 жыл бұрын
Aetzj
@durgaprasadmoru90753 жыл бұрын
Aqsgwkwcbc'tuiop
@shadowrajshadowraj44882 ай бұрын
ఈలోకం ఎంత చెప్పినా వినదు డబ్బు డబ్బు అనే తప్ప మనుషుల గురించి ఆలోచించదు మిలో ఎవరైనా ఆలోచించినట్లు ఐతే ఒక లైక్ చెయ్యండి🙏🙂
@aravindkrishna93263 жыл бұрын
ప్రతి అక్షరంలో ఆ పరమశివం వినబడుతోంది... కనబడుతోంది... నమః శివం...
@mlokeshmlokesh96292 жыл бұрын
జీవితం అంటే ఇదే
@punjuff4252 жыл бұрын
kzbin.info/www/bejne/aHO5Zqypbdaorbc
@train-travels.18122 жыл бұрын
Yes
@pondurusankararao61602 жыл бұрын
Supar
@knagesh7873 Жыл бұрын
@@mlokeshmlokesh9629 singh singh
@Ajaynetha073 жыл бұрын
మనం చేసే ప్రతి పనిలోనూ అవసరం ఉంటుంది కానీ ఈ పాట మనకు మంచి అని నేర్పిస్తుంది ఈ రోజల్లో ఇలాంటి వినడానికి తప్ప బ్రతకడానికి పనికిరాదు
@chinmaistudios Жыл бұрын
Correct 💯
@chandudamara47644 жыл бұрын
లాస్ట్ 2 డేస్ లో 100కి పై సార్లు విన్నాను పాట ఈ పాటతోనే రోజుని ముగిస్తున్న ఈ పాటతోనే రోజుని ప్రారంభిస్తున్న సూపర్ సాంగ్
@kyadagoud19594 жыл бұрын
Thank you bro
@thimanaidu50134 жыл бұрын
Super super super super super super super super 👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@jmallesh94974 жыл бұрын
@@thimanaidu5013 n nnn
@rishiworld70724 жыл бұрын
Nenkuda bro
@kistamanusha83644 жыл бұрын
Yes nenu kuda same
@tellamekalaharikrishna74477 ай бұрын
Song excellent ga paadaaru anna
@durgaprasad-co7ul3 жыл бұрын
ఇలాంటి అద్భుతమైన👌 జీవిత సత్యంతో ముడి పడిన పాటను అందించిన టెక్నీషియన్స్ & సింగర్ కి అందరికి నా యొక్క హృదయ పూర్వక ధన్యవాదములు 💐💐💐💐
@kyadagoud19593 жыл бұрын
ధన్యవాదాలు
@gaddaladileep55033 жыл бұрын
Hi
@yanamalarambabu68883 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@basavojuveena25223 жыл бұрын
ఈ సాంగ్స్ చాలా చాలా బాగుంది ఈ సాంగ్స్ ఎంత కష్టపడి పాడేరు నాకు తెలియదు గాని చాలా బాగుంది🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@neelamanilkumarpatel36174 жыл бұрын
అద్భుతమైన లిరిక్స్ వాయిస్ సూపర్ . ఈ పాటలోని ప్రతి ఒక్కరి జీవితంలో నిజమైన జీవిత అర్థాలున్న ఇంత మంచి పాటను రాసిన పాడిన మీకు నా యొక్క ధన్యవాదాలు మిత్రులారా . కటీలో కాలే కట్టేల మేడ రామ్మంటున్నదిరా...
@kyadagoud19594 жыл бұрын
ధన్యవాదాలు మిత్రమా
@neelamanilkumarpatel36174 жыл бұрын
@@kyadagoud1959 థాంక్స్ అన్న గారు. మీ నెంబర్ కావాలి సాంగ్స్ మ్యూజిక్ చెయడానికి..
@asfriends35044 жыл бұрын
ధన్యవాదాలు మిత్రమా నైస్ సాంగ్
@yengannagarisathish99724 жыл бұрын
Dis like cheysena vareki oka mata, manchi song ki kuda meeru dislick kottarantey miku ego, undhani arthaminadhi. Marandira babu.
@neelamanilkumarpatel36174 жыл бұрын
@@yengannagarisathish9972 ఈ లోకంలో ప్రతి ఒక్కరి జీవితంలో నిజమైనది . ఎస్ బ్రదర్ ఇంకెప్పుడూ మారతారుర బాబు డిస్ లైక్ ఫెల్లోస్
@sivachinnam28 Жыл бұрын
Thanks to the lyricist, music director, Ee paatani thana gonthutho manaki marintha dhaggara chesina singer ki, Acting tho మైమరిచేలా chesina actors ki thanks.
@chinmaistudios4 ай бұрын
Thank you 🙏
@komudiveniashok2733 жыл бұрын
ఇంత మంచి పాటను లైక్ చేసి షేర్ చేయకుంటే మా అమ్మ నాకు అన్నం పెడుతుందా?
@durgaamruthamsamyukta71403 жыл бұрын
Super song
@gopala60153 жыл бұрын
@@durgaamruthamsamyukta7140 supper anna
@impanduchowdarychowdary22033 жыл бұрын
Hii ashok garu
@ramuramu-cx1zs2 жыл бұрын
చంపేశావ్ అన్న డబ్బు జబ్బు తో చచ్చే యాదవలకి ఇది గుణపాఠం.... love this song bro
@saiprasad9132 Жыл бұрын
💪💪💪💪💪💪💪💪🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
@venkataramanaallada4638 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏😔
@monareddyanumula2423 Жыл бұрын
Yedavalaki kadu ammayilu
@gowrijanu82gmail64 Жыл бұрын
మన సీయం జగన్ గాడు లాంటి వాడికి ఈ పాట వినిపించాలి
@Marnenisagar7 ай бұрын
Super
@Ismartsubbu1213 жыл бұрын
ఈ పాట వింటుంటే.. అందరు హ్యాపీ అందరితో ఉంటూ పగలు ప్రతీకారలు మరిచి ప్రశాంతంగా చచ్చిపోవాలని ఉంది
@sathyagurrala68592 жыл бұрын
నా భర్త వింటున్నాడు.కానీ భార్యకు నరకమే చూపిస్తున్నారు కదా.జీవితమే నాశనం అయ్యింది.
@Ismartsubbu1212 жыл бұрын
@@sathyagurrala6859 అర్ధం కాలేదు మీరు చెప్పేది
@kbsvarmasupermarket Жыл бұрын
కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా.. నీవు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతవున్నదిరా.. నీవు ఆడిన ఆటలు.. చెప్పిన మాటలు.. చాలుర ఓ నరుడా.. మరువకు మరువకు నీకు నాకు స్నేహం ఉన్నదిరా.. ఓ ఓ ఓమనిషి.. బొందల గడ్డర నీ ఆస్తి.. ఓ ఓ ఓమనిషి.. తొందరపడితే కాదు మరి.. కాటిలో కాలే.. అరెరెరె కాటిలో కాలే.. కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా.. ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతవున్నదిరా.. నీ అందం చందం సొమ్ములు సోకులు గంధపు చెక్కలురా.. నీ పైసల పరుపు పదవుల వలపు కాలం చెల్లునురా.. కాలె నిప్పుల బూడిదలోనూ బజ్జో నా కన్నా.. ఆకలి దూపలు అసలే ఉండవు హాయిగా ఉంటదిరా.. ఓ ఓ ఓమనిషి.. బొందల గడ్డర నీ ఆస్తి.. ఓ ఓ ఓమనిషి.. తొందరపడితే కాదు మరి.. కాటిలో కాలే.. అరెరెరె కాటిలో కాలే.. కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా.. నీవు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతవున్నదిరా.. నీ పిండం కాకులు ముట్టని రోజులు తప్పక వస్తయిరా.. నీ వాళ్లే నిన్ను వంటరిగా వదిలేసి పోతరురా.. నీ మిగిలిన ఆస్తుల పంపకమంటూ పరువును తీస్తరురా.. నీ ఇంటె అడవిలో నీకొక రంగుల బందుల కడతరురా.. ఓ ఓ ఓమనిషి.. బొందల గడ్డర నీ ఆస్తి.. ఓ ఓ ఓమనిషి.. తొందర పడితే కాదు మరి.. కాటిలో కాలే.. అరెరెరె కాటిలో కాలే.. కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా.. నీవు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతవున్నదిరా.. చెదలు తినే ఈ కట్టెకు ఎందుకు పగ ప్రతికారమురా.. చిరు నవ్వుతో బ్రతికి ప్రేమను పంచితే సొమ్మేంపోతదిరా.. పగిలే గుండెకు ఎడమచేతితో నిప్పంటిస్తరురా.. స్వర్గం నరకము ఉన్నదొలేదో ఎవరికి తెలియునురా.. ఓ ఓ ఓమనిషి.. మాయా ప్రపంచం ఈ లోకం.. ఓ ఓ ఓమనిషి.. కలల ప్రపంచం ఈ లోకం.. కాటిలో కాలే.. అరెరెరె కాటిలో కాలే.. కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా.. ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతవున్నదిరా..
@chinmaistudios Жыл бұрын
Thank you
@kbsvarmasupermarket Жыл бұрын
@@chinmaistudios welcome 🙏 Anna...
@JalendharkalalaJalendharkalala Жыл бұрын
❤
@sravanthiaffasialsongs11 ай бұрын
నిజంగా ఈ పాట ఎవరు రాశారో కానీ
@ranivengaldas202711 ай бұрын
❤
@naveenbabulingala21284 жыл бұрын
అన్న మనిషి జీవితం లో జరిగే సత్యాలు ఈ ఒక్క పాటలో చేపవు అన్న Very very tqs anna Love you so much Anna 🙏🙏
@chinmaistudios Жыл бұрын
Thank you
@srinivaspeddisetti86533 жыл бұрын
జీవితం గురించి తెలుసు కోవాలంటే 100 సంవత్సరాలు పూర్తి అవ్వక్కర్ల ఈ పాట పూర్తి గా వింటే చాలు
@beautifulsceneries94473 жыл бұрын
Yes
@gandikotashirisha3 жыл бұрын
Yes
@pinjarlabhanu99433 жыл бұрын
Yes
@sivasagam48003 жыл бұрын
Super song
@ravidj08703 жыл бұрын
Hi
@sainagaraju19933 жыл бұрын
జీవితం అంతా పాటలోనే కనిపిస్తుంది....... సూపర్ సాంగ్ 🙏🙏🙏👏👏👏👏👏👏
@kyadagoud19593 жыл бұрын
🙏🙏🙏
@ynaresh23622 жыл бұрын
@vani creations the er QLLOTGYTOU I AM A KENYAN I
@punjuff4252 жыл бұрын
kzbin.info/www/bejne/aHO5Zqypbdaorbc
@ranukaranuka6321 Жыл бұрын
@@kyadagoud1959 aaaa
@NagarajuGajwel-zm8hx11 ай бұрын
కావురం పైసలు మదం తో కొట్టుకుంటున్న వారికే ఈ పాట అంకెంతం 🙏🙏🙏🙏🙏🙏
@chinnanaresh29454 жыл бұрын
ఇలాంటి పాటలు విన్నప్పుడైన మనల్ని మనము కొదిగాయిన మార్చుకుంటే బాగుంటింది
👌👌👌 అన్నా మీ lyrics keka.... నిజంగా నా future మొత్తం ఈ సాంగ్ లో కనిపించింది...
@రెబల్స్టార్-ఱ6ద4 жыл бұрын
రాజకీయ నాయకులారా ఈ పాట వినండి ఒకసారి ఇప్పటికైనా మీరు కూడా ఇలాంటి పరిస్థితుల్లో పోవాల్సిందే మాలాంటి పేద వాళ్ళని సాయం చేయండి
@DP_CHANNEL_4 жыл бұрын
👌👌👍👍
@kunchamrani68574 жыл бұрын
@@DP_CHANNEL_ 👌
@lovelyaneesanees89784 жыл бұрын
Super bro kani idhi ninam poye tapudu emi ni venta raavu
@nanda32164 жыл бұрын
Correct bro
@kumarshortfilmssvr33874 жыл бұрын
💀👍correct
@aravindbabu8403 Жыл бұрын
ఈ పాట విన్న తర్వాత ప్రతీఒక్కరికి జీవితం అంటె ఎంటో అర్థమవుతుంది
@prakashchawan32643 жыл бұрын
జీవిత సత్యం ఇది సాంగ్ అందరిని ప్రేమగా పలకరించాలి
@venkyvenky13723 жыл бұрын
Super.super
@godcharan74513 жыл бұрын
Character n
@sangitavvaishu67163 жыл бұрын
👌👌👌song
@KarthikKarthik-bx2es3 жыл бұрын
M Karthik
@Koshero-cw4ts3 жыл бұрын
@@sangitavvaishu6716 NB
@kadamatidivakar41484 жыл бұрын
అన్న మంచి మాటలు పాట ద్వారా చక్కగా చెప్పారు అన్న 👍👍
@Pavani979934 жыл бұрын
Super anna
@yadagiriyata48893 жыл бұрын
Super anna song
@gurramraviravi47414 жыл бұрын
లిరిక్స్ మాములుగా లెవ్వు బ్రదర్ సూపర్
@varalashankeryadav54984 жыл бұрын
Nice
@bhavanabava27374 жыл бұрын
I tus tru
@nareshjetti62824 жыл бұрын
It's true
@bolumallarakesh00174 жыл бұрын
Anna location lo ah shoot complete super anna
@tarunteja93612 ай бұрын
జీవితంలో ఏదీ శాశ్వతం కాదు, ఒక సాహిత్యం ద్వారా జీవితంలోని సత్యాలను చూపించారు. ధన్యవాదాలు❤❤
@PianooHub2 жыл бұрын
ఇంత మంచి పాట ఇన్ని రోజుల నుండి వినలేదా ? 😲🙄
@user-ki6dk5su2w3 жыл бұрын
మనిషి....మనిషి..కి. ..ఆస్తులు.అంతస్తులు....ఉండకర్లే.....మాంచి మనసు ఉంటే చాలు......😘
@BARamyaB4 жыл бұрын
I am totally addicted to this song.......I have been seeing this song more than 100 times but still i didn't felt bore........ Osm and fabulous song ❤️❤️❤️❤️❤️❤️❤️😘😘😘😘😘😘😘
@sasi87004 жыл бұрын
Akka illu illu antavu song vinu inka impress avutav
@psycogamer15403 жыл бұрын
Nice
@vemulayesubabu62003 жыл бұрын
❤❤❤❤❤
@kandukurishaikabdulrasheed55153 жыл бұрын
My 0
@godiselasunny52943 жыл бұрын
Hi
@yerinaiudumugada99663 ай бұрын
చాలా మంది తలమీద పెట్టుకుని పోతామణి అనుకుని ఆస్తులు కోసం తప్పలుమీద తప్పలు చేస్తున్నారు అలాంటి వారికి మoచి గుణపాఠం 🙏🙏🙏👍
@gpspioneerbazar97384 жыл бұрын
తమ్ముడు ఈ పాట కనీసం వందసార్లు విని ఉంటా... ఇంకా వింటూనే ఉంటా
@kyadagoud19593 жыл бұрын
Thank you
@yasinail88173 жыл бұрын
Nice
@sureshbanjaracreation6963 жыл бұрын
Tnk u anna
@vaggugopi12333 жыл бұрын
😂😂😂😂😂😂😂😂😂
@sureshbanjaracreation6963 жыл бұрын
@@vaggugopi1233 goood
@naveenkumarazju12784 жыл бұрын
అన్న ఎం రాసావ్ అన్న పాట మాత్రం పిద కావలసిందే ఈ పాటకి ఎవరయిన
@upendhargoud073 жыл бұрын
ఇ సాంగ్ లో యాక్టింగ్ చెసినా అన్నాకి ఓక్కా లైక్ వెస్కొండి
@palakurlamani78133 жыл бұрын
Ture all are face this
@photographybharath56883 жыл бұрын
Okka anti bro🙆🙆
@upendhargoud073 жыл бұрын
@@photographybharath5688 sarriga chudu brooo
@photographybharath56883 жыл бұрын
@@upendhargoud07 Alane undi bro
@upendhargoud073 жыл бұрын
Sarriga chudu refresh chesi
@naayaatraautosatish3651 Жыл бұрын
అన్నా పాట రాసిన వారికీ. పాడిన వారికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నాను. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐🙏🙏🙏🙏
@kannavuyyuru74804 жыл бұрын
మాటలు రావడం లేదు అన్నా సూపర్ మీకు నా. 🙏🙏🙏🙏
@assar48833 жыл бұрын
ఇ పాట సూసిన తరువాత అన్న కొంతమంది మారతారు అనుకుంటున్న ఫ్రెండ్స్ 🙏🙏🙏
@lohithpesarlanka33742 жыл бұрын
Definitely anna
@venkatnagandla84962 жыл бұрын
.!
@GANAGANISWAMY69722 жыл бұрын
ఎవరు మారారు, తన వరకు వచ్చే వరకు ఎవరు మారారు
@simplelife10084 жыл бұрын
I saw this song in whtsapp status and immediately opened youtube and searched for chinmai production channel ..bcoz I want to hear full song.. Heart touching lyrics in simple words all the best for your next song
@sharadhaartcreations4034 жыл бұрын
Thank you Sir
@chinni_beats_1434 жыл бұрын
I also did the same bro...✌️🔥
@sharadhaartcreations4034 жыл бұрын
500 subscribers with one videos challenge thank you 😊 please share
@kngoud76124 жыл бұрын
Same bro
@chinni_beats_1434 жыл бұрын
@@sharadhaartcreations403 the moment I listened this song,I have put in my whatsapp status bro✌️🔥
@_vinnu.tupakula6 ай бұрын
బ్రో సూపర్ సాంగ్ ❤❤❤❤😊😊😊😊గర్వం చూపించే ప్రతి నా కొడుకీ ఈ పాట అంకితం
@kitturajadari31843 жыл бұрын
మాకు ఈ రైటర్ గారిని పాట నీ స్టేటస్ గా పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదములు అలాగే బాలు గారికి వాళ్ళ టీమ్ అందరికి కూడా నా పాదాభివందనం
@kyadagoud19593 жыл бұрын
Thank you
@punjuff4252 жыл бұрын
kzbin.info/www/bejne/aHO5Zqypbdaorbc
@bhavanikumarkarnapu23312 жыл бұрын
ఈ పాట రాసి మీకు అందంచడం నాకు చాలా సంతోషంగా వుంది tp all సపోటర్స్
@sallavinodkumar30504 жыл бұрын
ఇంత మంచి సాంగ్ మకోసం చేసినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏
@sharadhaartcreations4034 жыл бұрын
Thank you 😊
@narayanlalsirve33524 жыл бұрын
Salute
@jakkulmashveri93854 жыл бұрын
Supppppppr
@ramavatMadhu9 ай бұрын
Nannu duram chese vallaki e song ankitham 💯💯💯💯💯🗿🤑🚩🚩
@naveenpandiri43044 жыл бұрын
అన్నా నా జీవితంలో నేను మనసుపెట్టి విన్న పాట నా మనసుని కుదిపేసింది tnku అన్నా tnku వెరీ మచ్ ....... మీరు ఈ లాంటి సాంగ్స్ మరెన్నో తీయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@chinmaistudios Жыл бұрын
Thank you
@KKRTELUGUFACTS2 жыл бұрын
ఈ పాట నాకు ఎంతలా నచ్చింది అంటే ఇప్పటికి రోజుకి రెండు మూడు సార్లు కచ్చితం గా వింటున్నాను 👌👌👌.
@dileepnayakbanavathu82219 ай бұрын
ఈ పాట ఎంత మంది కీ ఇష్టం చెప్పండీ
@YaswanthLankalapalli3 ай бұрын
Mee
@ShaikZabi-uu1tc4 жыл бұрын
ఎహె ఏమైనా పాట నా ఒళ్ళు గుబులు పుట్టిచింది అన్న సూపర్ ....
@sharadhaartcreations4034 жыл бұрын
Thank you 😊
@alshow-gaming70433 жыл бұрын
Ee song ni eppatiki nenu 100 times chusa 🙏🙏 superb sar lyrics...with music.