పవన్ కళ్యాణ్ డొక్కా సీతమ్మ గారి కాంటీన్ లు పెట్టడం చాలా సంతోషం 🙏
@Sivannarayana-jf2vx4 ай бұрын
D. Sivannarayana Chevrolet Gunter
@Sivannarayana-jf2vx4 ай бұрын
❤
@PrameelaPatibandla4 ай бұрын
🙏🙏
@venucreations98728 ай бұрын
ఇంతటి గొప్ప మాతృమూర్తి సీతమ్మ తల్లి గారి చరిత వినడం అదృష్టం 🕉️🙏💫 గురువు గారు చాగంటి కోటేశ్వరులు గారు మా యువ తరానికి ఇలాంటి కథలు చెప్పడం మా అదృష్టం 👏👏🙏🙏
@achintyacharithn26807 ай бұрын
. U
@rajyalakshmiyellikallu2267 ай бұрын
Chala 😊goppa matrumurthi
@laksmi46347 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@Artistdayakar5 ай бұрын
😂😂😂😂😂🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@JayaLaxmivirventi5 ай бұрын
@@achintyacharithn2680 by MI MI hi6ji65b
@myfavourites81338 ай бұрын
డొక్కా సీతమ్మ గారి జీవిత చరిత్రను పాఠ్యాంశంలో చేరిస్తే పిల్లలకు కూడా మన సంస్కృతి గురించి అవగాహన కలుగుతుంది
@YesChandrashekarnaido7 ай бұрын
Nice suggestion 👍
@bsanjeevarao53937 ай бұрын
Yes correct ga chepparu
@saisreevani99187 ай бұрын
,, డొక్కా సీతమ్మ గారిజీవిత చరిత్ర తెలుసుకొంటే , భూమి పైన అవధూత గా అవతరించి, ప్రజలకు ఆమె జీవితం చరిత్ర,ఒక మార్గదర్శిగ,అనుసరణీయంగా కలిగి చేసిన , దైవాంశ సంభూతరాలు.ఆమె చరిత్రను పాఠ్యాంశాలుగ ఏర్పాటు చెయ్యాలని మనసా వాచా కోరుకుంటున్నాను.
@తెలుగువెలుగు-ర6ఫ5 ай бұрын
Already undhi andi
@bhaunbehara84775 ай бұрын
కరెక్ట్ అండి చాలా బాగా చెప్పారు
@msacharyacreations30498 ай бұрын
ఇలాంటి గొప్ప తల్లుల చరిత్ర తెలుసుకోవడం చాలా ముఖ్యం, ఇలాంటి గొప్ప మాతృ మూర్తుల గురించి ప్రజల్లో ప్రస్తావించడం వల్ల మనందరికీ వాళ్ల జీవిత విశేషాలు తెలిసాయి😊 మహానుభావులు చాగంటి గారికి ప్రజలందరి పక్షాన కృతజ్ఞతాంజలి
@ramnathraodkp82198 ай бұрын
🙏🙏 శ్రీ మాత్రై నమః మాతా అన్నపూర్ణేశ్వరి డొక్కసీతమ్మగారి పాదపద్మములకు నమస్సులు🙏🙏 ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు సార్
@suribabuvykuntam72612 ай бұрын
నమస్తే
@ramnathraodkp82192 ай бұрын
@@suribabuvykuntam7261 🙏🙏
@sujathagudlavalleti60638 ай бұрын
🙏🙏🙏. మానానమ్మగారు కూడాఅలానే ఉండేవారు ఇప్పటికీ చెప్పు కుంటారు .ఎందరో మహాను భావులు అందరికీ 🙏🙏🙏🙏🙏
@sridevimulinti94758 ай бұрын
Nee bonda emi peekindani jejamma
@vijayanandareddy36388 ай бұрын
డొక్కా సీతమ్మ గారి కడుపులో పుట్టడం అదృష్టం
@bsanjeevarao53938 ай бұрын
డొక్కా సీతా అమ్మ గారూ కారణజన్మ రాలు వారి పాదం లకూ 🙏🙏🙏🙏🙏
@sridurga30177 ай бұрын
అటువంటి మహాతల్లి పుట్టిన జిల్లాలో పుట్ట టం మన అదృష్టం ఆమెకు శిరస్సు వంచి సహస్ర కోటి పాదాభీ వందనాలు మన జన్మ ధన్యం
@yannapurna98417 ай бұрын
అమ్మా మీకు ఎన్ని నమస్కారాలు చేసినా తక్కువే. అందరినీ ఆదుకుందుకు కాశీ నుంచి వచ్చిన అన్నపూర్ణ తల్లివే అయ్యి ఉంటావు అమ్మా🙏 నీ ప్రేమకు దాసోహం అమ్మా 🙏 గుడి కట్టో విగ్రహం పెట్టో నిన్ను అందరం భావితరాలకు మీ చరిత్ర అందించి గుర్తుండిపోయేలా మీ సదాశయానికి ప్రాణం పోయాలి.🙏
@srinivasrao44227 ай бұрын
ఇంతటి గొప్ప తల్లి డొక్కా సీతమ్మ గారి గురించి ఈరోజు తెలుసున్నాందుకు సంతోషంగా ఉన్నది
@urdbestandfirst81997 ай бұрын
డొక్కా సీతమ్మ గారి 🙏🙏🙏🙏🙏 గురించి ఇంత అద్భుతంగా వివరించిన గురువుగారికి శతకోటి నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
@శీనుశ్రీనూ8 ай бұрын
డొక్కా సీతమ్మ తల్లి పాదాలకు శతకోటి వందనములు⛳🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹⛳6.4.2024
@subrahmanyamtangirala38023 ай бұрын
Exceppt doing awhole hearted pranaam what reply can i give ? TS
@sivasankar78908 ай бұрын
చాలా విషయాలు తెలుసు కున్నాము ఆ మహా అన్నదాత తల్లి గురించి
@sarunarao9367 ай бұрын
డొక్కా సీతమ్మ గారి కాలం లో పుట్ట లేదని, ఆవిడ చేతి అన్నం తినలేక పోయానని ఎంతో భాద గా వుంది. ఎంతో దురదృష్టం చేసుకుని ఆవిడ కాలం లో పుట్ట లేదు😭
@pydirajuummidi70755 ай бұрын
పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ క్యాంటీన్ తీసుకొస్తారు
@sarunarao9365 ай бұрын
డొక్కా సీతమ్మ గారి పేరు అయితే వుంటుంది కానీ, అలాటి భోజనం వుండదు గా.
@jayasathwik.g77934 ай бұрын
డొక్కా సీతమ్మ లాగా నువు బతికితే.. సరిపోద్ది. ఆవిడ నికు బ్లెస్సింగ్ ఇస్తుంది..ఆవిడ దేవత కాదు...గొప్ప మనసు కలిగి ఉంది అంతే..నికు money లేకుంటే.. సంకల్పం బలం ఉంటే.. దాతలు ఎలాగైనా ఉంటారు..beleve god
@sriharikaturu36718 ай бұрын
డొక్కా సీతమ్మ గారి కి నమస్కారములు 🙏
@vijayasanjeevi67984 ай бұрын
అన్నదానం అన్ని దానాలలోకి గొప్పది అన్నారు అందుకే. డొక్కా సీతమ్మ గారు ధన్యురాలు.
@timananirevathi52635 ай бұрын
డొక్కా సీతమ్మ గారికి ఆ తల్లి నా తల్లికి పాదాభివందనాలు సీతమ్మ తల్లి ఈ లోకంలో ఉన్నావు అందర్నీ అందర్నీ చల్లగా కాపాడ తల్లి
@UngraiahVenkatesh4 ай бұрын
డొక్కా సీతమ్మ తల్లి ఆత్మకు శాంతి చేయకురాలని కోరుకొంటున్నాను
@gudalalakshmi40828 ай бұрын
డొక్కా 🌹🙏🌹సీతమ్మ గారి 🌹🙏🌹చరిత్ర విని చాలా మంది లో మార్పు వస్తుంది 🌹🙏🌹ఇంకా చాలా మంది మారాలని కోరుకుంటూ 🌹🙏🌹🙏🌹గురువుగారికి 🌹👏🌹🙏🌹🙏🌹🙏🌹
@jagadisbatchu74057 ай бұрын
డొక్కా సీతమ్మ గారి చరిత్ర మాకు తెలియచేసి నందుకు ధన్యవాదాలు గురువుగారు
@gangisettygupta93557 ай бұрын
డొక్కా సీతమ్మ తల్లి గారికి వారి పాదములు కి నమస్కారములు ఓం నమః శివాయ
@chraja9997 ай бұрын
గత వేసవి రోజుల్లో నేను డొక్కా సిత్తమ సత్రం సందర్శించాను. ఇది చాలా బాగుంది. ప్రస్తుతం ఆ ఇంటిలో పోస్టాఫీసు నడుస్తోంది
@silarshaik5078 ай бұрын
గొప్ప తల్లి అతల్లి కీ పాధాబీ వందనాలు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@srinivasakumar89224 ай бұрын
అలాంటి తల్లి పుట్టిన ఈ దేశంలో మనం పుట్టడం మన అదృష్టం 🙏🙏🙏
@venugopalm69975 ай бұрын
ఆర్యా శత సహస్ర వందనాలు..మహా తల్లి ని గురించి స్మరించడం ఎంతో ఎంతో ఆనంద కరం..అను నిత్యం స్మరించు కోవాల్సిన వ్యక్తి త్వం.. పిల్లల వాచకాల్లో తప్ప నిసరిగౌ వుండవలసిన... పాఠ్యాంశం.... వేణు గోపాల్ ముని గోటి
@Nellorekitchen7 ай бұрын
గొప్ప మాతృమూర్తి మన తెలుగింటి సీతమ్మ.. ❤డొక్కా సీతమ్మ.జై శ్రీ రామ ❤🙏🙏🙏
Janasena Janasenani Kalyan Garu Excellent Regarding Dokka Shethamma Gurunchi cheppina Kalyan Garu
@patibandlagovindarao1959Govind5 ай бұрын
మానవ జాతి చరిత్రలో ఉన్నతమైన జీవితం గడిపిన వ్యక్తులు మన దేశంలో, మన రాష్ట్రం లో ముఖ్యంగా మనమధ్య జీవించారు అని తెలుసుకున్నాక మన శరీరo పులకించిపోతుంది. 🙏🙏🎉🎉👏👏
@Srinivas.srinivas.srinivas4 ай бұрын
ఎంతటి దయా మూర్తియో డొక్కా సీతమ్మ తల్లి జయహో మాతా జై చంద్రపవన్
@umamaheswararaotallam77028 ай бұрын
నమస్తే గురువు గారు
@gottapuratnamala71767 ай бұрын
అమ్మ మీ పాదాలకు నమస్కారం 🙏🏻🙏🏻
@rajakumarirajusaka19505 ай бұрын
ఇలాంటి మాతృ మూర్తి కి శత కోటి నమస్సులు.
@avantsasrinivas47084 ай бұрын
Dokka seethamma talli meeku vandhanam
@papeswarasarma33648 ай бұрын
VANDANAALU TALLI SEETHAMMA GAARU.
@merlaspvani65368 ай бұрын
Dokka Sitamma Talliki Jai🙏🙏🌷🌷
@siddhiramuluswargam66614 ай бұрын
డొక్కా సీతమ్మ ఇల్లు ను అన్నసత్రం తో పాటు వారి మనమళ్ళాకి అర్హులైన వారికి గృహ సదుపాయం కల్పించాలి, డొక్కా సీతమ్మ స్మారక మందిరం ఏర్పాటు చేసి ఈ తరానికి, పరిచయం చేస్తూ, నేటి విద్యార్థులకు తెలియచేయండి
@bujji009pabbineedi64 ай бұрын
డొక్కా సీతమ్మ గారి పేరు మీద కేంద్ర ప్రభుత్వం స్టాంపు విడుదల చేసి అలాగే ఆ తల్లి పేరు మీద ప్రతి సంవత్సరం అవార్డులు కూడా ఇవ్వాలని కోరుతూ నా విన్నపం 🙏🙏🙏
@amigopk27975 ай бұрын
గోదావరి జిల్లాల్లో ప్రతీ ఇంట్లో పిల్లలకు డొక్కా సీతమ్మ గారి గురించి చిన్నప్పుడే చెప్తారు మా రెండు జిల్లాల ప్రజలకు ఆ మహాతల్లి అంటే అంత గౌరవం, అభిమానం ❤❤❤
@rambabuyenumala52544 ай бұрын
డొక్కా సీతమ్మ గారికి ఇలాంటి దయా హృదయం కలిగిన తల్లికి వందనం
@vijayeswararaomidde82207 ай бұрын
ఇటువంటి మహా తల్లి అన్నపూర్ణ దేవి డోక్క సీతమ్మ గారి పాదాభివందనం
డొక్కా సీతమ్మ గారికి నా హృదయపూర్వక నమస్కారములు❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@sankarraojami55217 ай бұрын
డొక్కా సీతమ్మ గార్కి పాదాభి వందనం
@vinjamurisatyanarayana49194 ай бұрын
Avida gurinchi vinadam kuda a janmalo punyame. A chaganti garu punya murthy. Ataniki inni manchi vishyalu cheppinanduku danya vadhamulu.
@SeshuPuppala4 ай бұрын
Pavan Kalyan hats off
@chagantiseetaramanjaneyulu49093 ай бұрын
SMT SEETAMMA GARIKI PADABHI VANDANAMULU MATRU MURTHY KI
@sannidhipadmalata30047 ай бұрын
డొక్కా సీతమ్మ అమ్మగారికి నమస్కారం
@rkrishna738 ай бұрын
Dokka sitamma garu great
@satishkymx58035 ай бұрын
ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారికి నా పాదాభివందనాలు 🙏
@Pinakinireddy25654 ай бұрын
పాఠశాల సిలబస్ లో సీతమ్మ గారి చరిత్ర పెట్టాలి.. 🙏🏽
@nehamahanthi6877 ай бұрын
మన ధర్మం ఎంత గొప్పది.👌❤️ ఎంత గొప్ప పూర్వీకులు🙏 అయినా ఎవరిని మన ధర్మం లోకి రండి అని ఎవర్ని కలపరు.. అదే త్యాగం,సేవ వెనుక mother teresa convertions లక్షల్లో చేసి ఆ ముసుగులో వచ్చి మన దేశాన్ని,ధర్మాన్ని మార్చడానికి వచ్చిన విదేసీ యురాలు... మనవాళ్ళలాగ నిస్వార్థంగా చేయరు.. Agenda based services.. పైగా collections...
మా అమ్మ చాలమ్మా కూడా సేమ్ టు సేమ్ డొక్కా సీతమ్మ లేకనే అందని సాయం చేయడం మంచితనంతో వెలగడం మెలగడం బిచ్చగాళ్ళు వచ్చినప్పుడు వాళ్లకు లేదు అని చెప్పకుండా అన్నం పెట్టి కడుపు నిండా పంపించేది దాని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చి ఆ బిచ్చగాళ్ళు అమ్మ ఒక రోజు నా కడుపునిండా అన్నం పెట్టావా అని చెప్పుకుంటారు కానీ ఆకలితో ఉన్న వాళ్ళని అన్నం పెట్టడం అతి పెద్ద గొప్ప వరం అందులో మా అమ్మగారు కూడా చావల మా డొక్కా సీతమ్మ పేరు మీద పవన్ కళ్యాణ్ డొక్కా సీతమ్మ పేరు మీద క్యాంటీన్ పెట్టడం పవన్ కళ్యాణ్ కి పాదాభివందనాలు
@dadianjaneyulu1528 ай бұрын
Amaa Lu Gana Mana Anpurna Aama 🙏🙏🙏🌹🌹🌹
@dheramvenkatasriram88328 ай бұрын
👣👏jai Sriram.
@chandaradamodara69595 ай бұрын
శ్రీ సీతమ్మ గారికి వందనములు 🙏🙏🙏& ఓం శాంతి 🙏
@leelavathammamariserla-ng3gs5 ай бұрын
Dokka seetammagaariki naa setakoti vandanaalu
@pavanpavan28528 ай бұрын
Om namah shivanandha gurubyho namaha 🙏🙏🙏🙏🙏
@shivashankar62727 ай бұрын
When moral values are eroding, good practices are being laughed and every thing is viewed in commercial mind,this type of stories of highly enlighteed souls is like an oasis in desert.pranamams to chaganti garu.
@gurugubellichakradharrao28525 ай бұрын
పవన్ కల్యాణ్ గార్కి ఇలాంటి ఆలోచన రావడం తెలుగు వారి అదృష్టం
@vijayalaksshme30437 ай бұрын
Shree mathre namaha 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@RamGopalapuram7 ай бұрын
ఇది నా అదృష్టం కొద్దీ ప్రత్యక్షంగా వినడం జరిగింది సిద్దిపేట డిగ్రీ కళాశాల ఆవరణలో నా జన్మ ధన్యం అయింది
@Mahendranath-wd9rl7 ай бұрын
డొక్కా సీతమ్మ గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని నమ్మక మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మకు ప్రార్ధనలు.....
@RadhakrishnaGadey8 ай бұрын
Dikkat seethamma gariki... Idi thelipinanduku... Namaskaramulu, padabhi vandanamulu
@Santhoshpinku8 ай бұрын
Dokka dikkat kaadu
@InsaanInsaan1737 ай бұрын
Maa adrushtam babugaru yinthati vishayam maaku cheppe mahanubhavulu meeru
@smraghupathy997 ай бұрын
Each and every Judge of today in India should listen this speech once twice thrice or Decas. Now a days several Judges are getting corrupted with money and they are giving foolish judgements. But in this video judge himself he studied about one noble honest kind-hearted woman and given a clear and excellent judgement. Chaganti gari padalaku na 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️
@nageswaraornageswarao39867 ай бұрын
తెలుగు బాషలో కామెంట్ పెట్టి ఉంటే బాగుండేది. తమ్ముడు
@smraghupathy997 ай бұрын
@@nageswaraornageswarao3986 Dear I don't know how to type in telugu
@usvani55405 ай бұрын
Avida dravida sakha lo vunnanduku memu ade sakha lo janminchinanduku chala garvam ga vundi
@sudhakarraograndhi3195 ай бұрын
Jai Janasena 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@RaviKumar-gj1gu5 ай бұрын
Great dokka seethamma garu
@masaramsatyanarayana62067 ай бұрын
ఏపీ లో డొక్కా సీతమ్మ గారి పేరున రాష్ట్ర మంత అన్న సత్రములు నిర్మించండి
@suryanarayanasharmaghanako25718 ай бұрын
🙏🏻🙏🏻 Mahadev ki Jai
@gopalakrishnavadrevu44388 ай бұрын
Amma Neeku aneka Padam Namaskaralu Amma.
@sudhakarmarupaka31195 ай бұрын
Meeru chepatame kani m chesaru pedhalaku? Ukadhampudu upanyasalu
@aravindmeduri41154 ай бұрын
Now a days we can not imagine this kind of great women.
@EntertainmentFactory247 ай бұрын
Babar, Akbar history kanna ilanti Vari biography school syllabus lo add chesthe Manchidhi
@sudhakarr92755 ай бұрын
డొక్కా సీత్మగారు మన తూర్పుగోదావరి జిల్లాలో జన్మించి ఎందరికో అన్న దానం చేసిన ఆ మహా తల్లికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు
@srinivas32985 ай бұрын
Wonderful, ౘాలా బాగుంది,
@narlasrinivas58525 ай бұрын
డోక సీతమ్మ కరణ జన్మరాలు
@ravindranaikmude334 ай бұрын
Pavan anna nivu great person
@pavankumarbazuri16045 ай бұрын
Andra rastra annpurnamma kirtisheshuralu Dokka sitamma gaari gurinchi maalanti youvataram ki modatiga aamegurchi teliyajesina sri pawan kalyan gaariki danyawadamulu e story ni maaku cheppina gurupujyulu sri sri acharya chaganti maharshi vaariki dhanyavaadamulu🙏
@ramanam.v.48965 ай бұрын
Proud Stories make proud persons that is pawan kalyan garu
@rasaranjandharanipragada41177 ай бұрын
అయ్యా కోటేశ్వరరావు గారు నమస్కారం, మీరు చెప్పే శ్రీమతి సీతమ్మగారు నాకు మేనత్త, ఆవిడ గురించి బాగా కధ కొన్ని ఉత్ప్రేక్ష అలంకారాలతో చెప్పినారు బావుంది,.
మాత మార్పిడి ఉద్దేశం లేకుండా millions కి అన్నం పెట్టిన మహా తల్లి
@ggpatnaik49477 ай бұрын
Dokka seetamma Gariki vandanamulu.
@AlexPereiraUFC5 ай бұрын
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ స్కూల్ లో మధ్యహాన్నం బోజన పథకం పేరు డొక్కా సీమ్మగారి పేరు పెట్టడం హర్షణీయం పిల్లలకు సీతమ్మ గారి సేవ తెలిసేలా చేసిన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వముకి ధన్యవాదములు
@YJayGoud4 ай бұрын
Jai sriram
@subbalakshmiryali85487 ай бұрын
Prati annadana satramlo yeduruga aa mahatalli photo mariu aa mahatalli charitra vrasi pettali
@srinivasyanamandra4568 ай бұрын
Doka seethamagaru ma tatagaru sripadalakshiminarasimagaru sister ma nanagaru chepevaru
@ramakrishnaiah94774 ай бұрын
My prayer to her soul to bless me to give me such capacity to do so. My pranaam to beloved ever living Dokka Seethamma Thalli.
ఈ డొక్కా సీతమ్మ గారి పేరుతో పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో భవని రవికుమార్ గారు మరియు ఇంకొకరి సహకారంతో ప్రతి సోమవరం 20 వారాలు మా ఊరు ఉరవకొండ లో అన్నదానం నిర్వహించడం జరిగింది.