This is a song made for many many generations and many lifetimes
@reddappabodidavedu5397 Жыл бұрын
Super song for mental peace for worried people
@revathidevi23384 жыл бұрын
ఈమల్లీశ్వరి సినిమా పాటలతోనే గానగంధర్వుడు మన ఘంటసాల మాస్టారి గాత్రమాధుర్యం ఖండాతరాలకు వ్యాపించి ఆయనకు యెనలేని కీర్తి ప్రతిష్ఠలు లభించాయి. అంతటి మహోన్నత గాయకుడు మన ఆంధ్రరాష్ట్రంలో జన్మించడం మన అదృష్టం.
@chandoluvaleswararao40253 жыл бұрын
ఘంటసాల మాస్టర్ గారి గాత్రం NTR అభినయం సూపర్ ఈ లాంటి పాటలు సంగీతం అందించిన దర్శకుడు ఇప్పటి సినిమాలో రావు
@kprchary2 жыл бұрын
బావ నాకు కరువేనా... బతుకు ఇంక బరువేనా.... What a great expression... గుండె బరువెక్కించే భావ కవిత్వం...🙏🙏👏👏
@anandadevalkar4 жыл бұрын
ఘంటసాల గాత్రం, నందమూరి అభినయం, ఏమని చప్పగలం. ఒకరిఒకరు పుట్టారా అన్నట్లు ఇమిడింది ఈ పాటలో. ఎంత అదృష్టవంతులం మనము.
@patmclaughlin1078 ай бұрын
మన భానుమతిగారిని గురించి మరచిపోవద్దండీ.
@dspraju90115 жыл бұрын
రాణివాసమేగేవ బావమాటమరిచేవ సూపర్ అi like this
@bhsnmurthy64863 жыл бұрын
Atuvanti feelings ati koddimandie untayi sir. Mr sincere salute to you.❤️