పూజకి ఏపూలు వాడాలి

  Рет қаралды 81,283

CHIRRAVURI FOUNDATION

CHIRRAVURI FOUNDATION

Күн бұрын

Пікірлер: 160
@lakshmijaggarapu1603
@lakshmijaggarapu1603 2 ай бұрын
అమ్మవారికి సమర్పించిన చీరలు వేలంపాటలో కొనీ ఆడవాళ్లుకట్టుకోవచ్చా కొందరేమో కట్టకూడదు అంటున్నారు కొందరు ఏమో పూజలు అప్పుడు కట్టుకోవచ్చు అంటున్నారు ఏది నమ్మాలో ఏది నమ్మ కూడదో తెలియట్లేదు తెలియజేయండి దయచేసి
@pushpalatha1503
@pushpalatha1503 10 күн бұрын
Thanks andi gurugaru chala manchi matalu chepparu
@Sirieadhyacreations456
@Sirieadhyacreations456 2 ай бұрын
తెలియని విషయం తెలియచేసారు... శ్రీ మాత్రే నమః....
@upparavanisreeraaj8495
@upparavanisreeraaj8495 Ай бұрын
Sree Maatre Namaha Shivaya Namaha JAYAM 🙏 Guruvu Garu
@lakshmantatojuaadya
@lakshmantatojuaadya 2 ай бұрын
చాలామంచి విషయం తెలియజేశారు గురువు గారు ధన్యవాదములు ఇలాంటి మంచి విషయాలు చెప్పే వాళ్లకి ఏళ్ళ వేళలలో మా తరుపు నుండీ శతకోటి వందనములు
@priyaphaniraju2179
@priyaphaniraju2179 2 ай бұрын
ధన త్రయోదశి గురించి దీపావళీ పూజ గురించి చెప్పండి గురువు గారు
@nageswaraogongura7395
@nageswaraogongura7395 2 ай бұрын
గురువుగారు ఇప్పటివరకు తెలియని విషయం మిరపకాయల గురించి మాకు చెప్పారు ధన్యవాదాలు
@sirishakalla-db9ki
@sirishakalla-db9ki 2 ай бұрын
Guruvugariki padabhivandanamulu chala manchivisayalu vivarincharu inta manchi jnananni panchutunnaru meeru eppudu anyananni eduristu ilage munduku vellalani aa parameswarunni korukuntunnamu
@chiranjeevigameing4648
@chiranjeevigameing4648 2 ай бұрын
గురూజీ గారుఈ మధ్య సాయిబాబా చాలా చెడ్డగా వీడియోస్ మాటలు వింటున్నాముసాయిబాబా మన మతస్థుడు కాదనిమన హిందువులు పూజ చేయకూడదనిసోషల్ మీడియాలో ఈమధ్య ఎక్కువవుతున్నాయి మీరు గమనించిఆ వీడియోస్ పట్ల ఒక మంచి మాట చెప్పగలరని కోరుకుంటున్నాను
@g.screativity6717
@g.screativity6717 2 ай бұрын
ఓం శ్రీమాత్రే నమః గురువు గారు జైశ్రీరామ్ మీ వీడియోలు గురించి ఎదురుచూస్తున్నాము గురువు గారు
@kodalipadmaja2327
@kodalipadmaja2327 2 ай бұрын
Cha la bagacheparu gurugaru 🙏
@nandinireddy5989
@nandinireddy5989 2 ай бұрын
Guruvugaru mandharam puvvulu pooja lo vadukovacha...?pls cheppandi🙏🙏🙏
@srikalaaditijndu5832
@srikalaaditijndu5832 18 күн бұрын
Memu kuda alaanti shape leni puvvulu, kaada chinna ga undi bagunde puvulu maatrame vaadthamu. Alaage flowers, cook chesi prasaadam ga pettevi kuda vaasana(smell) chudakudadhu antaru andi maa intlo..
@vijayakumari8793
@vijayakumari8793 2 ай бұрын
Super Guru ji🙏🙏🙏
@sunithamltdmltlabtechnicia999
@sunithamltdmltlabtechnicia999 Ай бұрын
❤❤❤tq guruji
@deviejhansirao4077
@deviejhansirao4077 2 ай бұрын
నమస్తే sir🙏🙏🙏మా అమ్మగారు మీకు నమస్కారాలు తెలిపారు. నా నమస్కరాలు కూడా స్వికరించండి మీరు ఇదివరకు కూడా చెప్పారు. ఇంకా ఎవరో మైలవరపు srinivas rao గారు కూడా చెప్పిన vedio చూసాను. అప్పుడు నేను ఎందుకు అని ఆలోచన చేశాను later on botany classes పువ్వులు మొక్కలు కోసం చదివినపుడు అర్ధం అయ్యింది. ఇలా అని. బంతి పువ్వు incomplete flower and male flower. as botany the flower which has both anthers and overies is complete flower. అంటే మందారం చామంతి గులాబీ etc both male and female parts and complete flower bisexual flower. So బంతి సంపెంగ లాంటివి పూజకి వాడకూడదు అని.
@pravalikachem
@pravalikachem 2 ай бұрын
Sri chakra Pooja gurinchi cheppandi guruvugaru
@chittibommayugandharbabu3937
@chittibommayugandharbabu3937 2 ай бұрын
శ్రేమాత్రేనమః గురుగారు 🙏🙏🙏
@Bakthi-mayam
@Bakthi-mayam 2 ай бұрын
ధన్యవాదాలు గురువుగారు 🎉
@vijayalakshminukala7310
@vijayalakshminukala7310 2 ай бұрын
Thanks swamy good information Poojaku e deepam oil vadali swamy cheppandi
@సాయి5868
@సాయి5868 2 ай бұрын
గురువుగారు చాలా వీడియోస్ చేశారు andi , ఒక్కసారి ఛానల్ లో ఉంటాయి చూడండి
@RaviYadav-ww4lp
@RaviYadav-ww4lp 2 ай бұрын
Jai sreeram..❤
@pavis6370
@pavis6370 2 ай бұрын
🙏gurugale yake nimmavare endugala navu nim channel followers navu chandu hoona decoration ge mathrane use madodu devarige mudisalla . KARNATAKA,dalu nim followers edivi Thank you gurugale
@venkataramana5304
@venkataramana5304 2 ай бұрын
Yes guruvu garu from that time onwards I am not using pujas
@padmasri7008
@padmasri7008 2 ай бұрын
గురువు గారికి ధన్యవాదాలు
@GadeySrinivas-gu7sk
@GadeySrinivas-gu7sk 2 ай бұрын
Om srimatray namaha namaskaram krishna kishore sarma garu siddantam vasi punyasaali
@TELUGUBRO-jr8hv
@TELUGUBRO-jr8hv 2 ай бұрын
Manedweepa varnana gurinichi oka video cheyyandi intlo chesukovacha ledha ani chepandi
@aaaevi__._.
@aaaevi__._. 2 ай бұрын
నమస్కారం గురువుగారు తెలిసిన వారు చెప్పారు ఉత్తరేణి, సహాదేవి మొక్కలు ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది అంటున్నారు వీటి గురించి ఒక వీడియో చేయండి గురువుగారు
@Sreejatho
@Sreejatho 2 ай бұрын
గురువుగారు మా ఇంటి పరిసరాల్లో పచ్చగా నిండుగా తులసి మొక్కలు ఉన్నాయ్ మా ఆయన వాళ్ళ అమ్మమ్మ పొదగా ఉంది పాములు వస్తాయ్ అని తీసేసారు అంట.. అది నిన్న శుక్రవారం రోజున తీసేసారు. చాలా బాధగా ఉంది పెద్దవాళ్ళు కూడా ఇలాంటి పాపం చేస్తుంటే ఎలాగా... చాలాసార్లు చెప్పాను ఆమెకి తులసమ్మని ఏ రోజుల్లో ముట్టుకోకూడదు అని అయిన మళ్ళీ చేశారు... ఈ తప్పు కి ప్రాయశ్చితం తెలుపగలరు...
@nallagatlaveeresh
@nallagatlaveeresh 2 ай бұрын
గురువు గారు పెద్దల పాదాలకి నమస్కరించినప్పుడు వారి పాదాలను తాకకూడదు అంటారు,అది ఎంతవరకు నిజం,ఎవరి పాదాలను a విధంగా నమస్కరించాలి చెప్పండి ,రాఖి రోజు మా అన్నకి నమస్క్రించకూడదు అన్నారు దయచేసి చెప్పండి
@user-jm1hp9bl9i
@user-jm1hp9bl9i 2 ай бұрын
Already video chesaru....shorts lo undhi anukunta
@mandhadisurendhar8238
@mandhadisurendhar8238 2 ай бұрын
Guru garu 🙏🏻🙏🏻
@PremOrsu
@PremOrsu 2 ай бұрын
Thank you guruvugaru chala baaga chepyru
@rameshenugurthi2403
@rameshenugurthi2403 2 ай бұрын
శ్రీ మాత్రేనమః
@SistlaPranati
@SistlaPranati Ай бұрын
Guruvugaru demudiki puvvu modalu vypu pettala reka vipu pellala vivarrinchadi guruvugaru
@vani5612
@vani5612 2 ай бұрын
Guruvugaaru,entlo parijatham penchukovacha
@srilakshmiparvathaneni6709
@srilakshmiparvathaneni6709 2 ай бұрын
Gold flowers use cheyyavacha guruvugaru
@deepikareddy3600
@deepikareddy3600 2 ай бұрын
Guruvu garu deepavali nomulu eppudu chesukovali oka video cheyyandi..
@kavitha_subbareddy.
@kavitha_subbareddy. 2 ай бұрын
సామాన్యులు పూజ చేసుకునే starting నుండి end వరకు చెప్పండి 🙏🏾🙏🏾🙏🏾
@gowrialla4500
@gowrialla4500 2 ай бұрын
Vaishnava pooja vidhanam lo daily pooja simple book undhi
@సాయి5868
@సాయి5868 2 ай бұрын
నిత్య పూజా విధానం గురువుగారు already వీడియో చేసి పెట్టారు, ఛానల్ లో ఉంటది చూడండి...జయం
@mpadmavathi8781
@mpadmavathi8781 2 ай бұрын
Gruvu garu dheeparadana chesina pooja samgri udham, sayanthram thomalasina avasaram untunda pz deeni meeda oka video cheyyandi guruvu garu
@naginichoudary366
@naginichoudary366 2 ай бұрын
Apartments lo flowers Manddara moggalu chettu nunchi before day ney kosutunaru Guru please okka Short Video cheyandi please guru Garu JAYAM
@PanduriLalitha
@PanduriLalitha 2 ай бұрын
Guruvu garu attagaru gani , pedda atta garu gani chani pothe 11 nelala varaku inti lo deepam petta kudada cheppandi.
@gurramshobha5375
@gurramshobha5375 2 ай бұрын
Ganneru pulu poojalo use cheyavocha guruvu garu
@nagabhavanib5504
@nagabhavanib5504 2 ай бұрын
గురువుగారు నమస్కారం చనిపోయిన వాళ్ళ ఫోటోలకి దీపారాధన పెట్టేటప్పుడు ఎన్ని వత్తులు వేసి పెట్టాలో చెప్పరా ప్లీజ్ చనిపోయిన వాళ్ళ వస్తువులు వాడుకోకూడదు అంట కదా వాళ్ళ ఆత్మ శాంతించదు అంట కదా అది నిజమేనా అంటే నేను అనేది వాళ్ళ గాజులు వాళ్ళు వాచీలు అలాంటి అండి ఇది నిజమో కాదో చెప్పండి ఒకవేళ మనము ధరించకుండా వాళ్ళ జ్ఞాపకార్థం రాసుకోవచ్చా ధరించవచ్చా దయచేసి చెప్పండి
@KarthiS95
@KarthiS95 2 ай бұрын
Naaku thelisindi chepthunnaa andi, chanipoina vaariki oka vatthi maatrame veyaali ani antaaru, and vaala samanlu maamulugaane vaadukovacchu, ani kudaa vinnanu andi....vaariki baaga ishtamainavi emenaa unte avi vaari photo daggara ledha dhaachi samvathsarikam roju vaari photo daggara pettacchu ani....
@sahasrapandu43
@sahasrapandu43 2 ай бұрын
తీగవత్తులు రెండు వత్తులు ఒక వత్తిగా కలిపి వెలిగించాలి నేను అలానే వెలిగిస్తాను
@nagabhavanib5504
@nagabhavanib5504 2 ай бұрын
@@KarthiS95 రిప్లై ఇచ్చినందుకు థాంక్యూ అండి
@nagabhavanib5504
@nagabhavanib5504 2 ай бұрын
@@sahasrapandu43 రిప్లై ఇచ్చినందుకు చాలా థాంక్స్ అండి
@gowrikalyani6906
@gowrikalyani6906 2 ай бұрын
Tulasi mokkalu doggalincharu guruvugaru
@srinivasuvasu6505
@srinivasuvasu6505 2 ай бұрын
Guruvugaru tulasimala ammavariki veyyavaccha
@VenkatGunja-g2x
@VenkatGunja-g2x Ай бұрын
Kaki gurinchi cheppandi
@Sairam_anu
@Sairam_anu 2 ай бұрын
Namaste andi..poola rekkalu tho astotharam pooja cheyyavacha? Poolatone cheyyala telupagalaru andi
@anithakunchala914
@anithakunchala914 2 ай бұрын
Sir namaskram
@nanisai1551
@nanisai1551 2 ай бұрын
Guruji kubera kuncham gurinchi vivaramga cheppandi
@sivaparvathypulicherla6028
@sivaparvathypulicherla6028 2 ай бұрын
Nirmalim poolu ratri teeseyavaccha, Morning avi teesesariki late avutundi Teliyacheyagalaru 🙏
@meghanareddypatlolla8147
@meghanareddypatlolla8147 2 ай бұрын
Guruvu garu kanakadara channel lo pujakosam special puvvlu vachhayi
@VaralaxmiBurada
@VaralaxmiBurada 2 ай бұрын
🙏🙏🙏
@LifeofDeepuRam
@LifeofDeepuRam 2 ай бұрын
Billaganneru ganneru puvvulu panikiostaya Pooja ki andukqnte roju chamanti gulabi pettalante nirmalyam padeyataniki kadtamga vundi guruvugaru .Samadanam estarani aashistunna.
@Nagamanidevi825
@Nagamanidevi825 2 ай бұрын
Guruji namaskaramulu mulanakshtram vari jivitam bagundaba dayasesi telupandi swami
@gaming_ios9435
@gaming_ios9435 2 ай бұрын
Guruvu meku namaskaramadi guruvu garu kamakshi deepanii a roguna subbaram chesukovalandi allage meru okasare lakshmi vibhavam programme hoswalakshmidevi gurinhi chepparu apptinunchi nenu chala vetukutunnanandi kani naku apoto dorakatamledhandi ayyagaru maku mattopatu prajalandariki amma anugrahamkavaladi guruvugaru kasta apoto maa andhariki muru chupinchandi pless guruvugaru naperu sravani made rajhamandri andi
@yasvig
@yasvig 2 ай бұрын
Guruvu garu Bhrama Sutram ante Enti andi
@GouriPatharla
@GouriPatharla 2 ай бұрын
కనకంభారాలు‌‌‌పూజకువాడొచగురువుగారు
@ActorDD
@ActorDD 2 ай бұрын
గురువు గారు.. ఇంటి ముందు పూజ కోసం మొక్కలు పెట్టుకుంటే.. పొద్దున్నే వాకింగ్ లా వచ్చి మొత్తం కోసుకుని వెళ్లిపోతున్నారు.. వాళ్ళకి పూజా ఫలం దక్కుతుందా... చెట్టు గల వాళ్ళు తిట్టుకుంటారు.. కదా.. కొంచెం ఈ విషయం గురించి ఒక video చెయ్యండి
@UmamaheswariSunkari
@UmamaheswariSunkari 2 ай бұрын
Endi sri chakram gurinchi cheppandi gurivu garu...... Nenu intlo chinni size sri chakram pettanu endi niyamalu enti undavha
@sunithaashala6467
@sunithaashala6467 2 ай бұрын
Muthyalamma temple పై మీ మీ స్పందన
@pavanimunagapaka6257
@pavanimunagapaka6257 2 ай бұрын
Sri gurubhyonamaha,guruvugaru punnaga puvulu kuda chettuvi koyakkudadhantaru ,idhi nijamena guruvugaru,na sandheham theerchagalaru
@taara13219
@taara13219 2 ай бұрын
Guruvugaru manam vere state ki velthe .sankalpam ela cheppali.for example chennai pune benguluru.thank you
@anusha277
@anusha277 2 ай бұрын
Namaskaram guruvu garu
@renukarenuka9810
@renukarenuka9810 Ай бұрын
పూజలో ఉపయోగించిన పూలని ఎండబెట్టి ధూప్ సిక్స్ తయారుచేసి వాడుకోవచ్చా తెలియజేయండి గురువుగారు
@snarasimharaju6144
@snarasimharaju6144 Ай бұрын
Ayyo swami janalu panduga vaste pulu uncharu memu yemi analemu aaroju swamiki pulu undavu vatti namskaralu kshmapanalu tappu vallu matram chakkaga mana pula to valla entlo alankaristaru ponele bhagavantudike cherutunavi valla dvara ani saripettukuntunnam
@plakshmi3740
@plakshmi3740 2 ай бұрын
జయం
@padmavathierukula
@padmavathierukula 2 ай бұрын
శ్రీ మాత్రే నమః
@divya.487
@divya.487 2 ай бұрын
గురువు గారు బ్రహ్మ కుమారీస్ మీద మీ అభిప్రాయం చెప్పండి, మంచిదా లేక మంచిదికాదు🙏🙏🙏🙏
@pechettiravikumar3505
@pechettiravikumar3505 2 ай бұрын
Guruvugaru deepavali ఏ రోజున
@sundarib8346
@sundarib8346 2 ай бұрын
Mumbai lo banti puvvule istadu roju puvvulavadu. What to do ?
@nirmalaambati9063
@nirmalaambati9063 2 ай бұрын
Palu karay puvulu vadavacha guruvugaru
@rashmithareddy8625
@rashmithareddy8625 2 ай бұрын
Guruvu gaaru vendi poolu devudi photos ki pettocha?
@padmasri7008
@padmasri7008 2 ай бұрын
గురువు గారు ఈశాన్యం గురించి దేవుని మందిరం గురించి చేప్పండి గురువుగారు ''😮
@classykalpana
@classykalpana Ай бұрын
ఫ్రిడ్జ్ లో పెట్టిన పువ్వులను పూజకు వాడొచ్చా తెలుపగలరు గురువుగారు
@kandulaananthalakshmi8279
@kandulaananthalakshmi8279 2 ай бұрын
Tulasi malani sivayya ku veyakudada guruvugaru..
@jangamsreelatha6456
@jangamsreelatha6456 2 ай бұрын
నోముల కు తొట్టి kudataru కదా గురువు గారు గౌరి నోముల కి
@mohangiribala4844
@mohangiribala4844 2 ай бұрын
Gurugaru kerala temples lo gulabi puvvulu rakulu to pooja chestaru .
@janakimachana3783
@janakimachana3783 2 ай бұрын
Guruvu garu north lo banthi puvvula toh neh chestharu
@SmileyRevathiVlogs5425
@SmileyRevathiVlogs5425 Ай бұрын
Guruvu garu memu vundedi west bengal lo maa dhaggara banthi puvvu mathrame vuntayi naaku telidhu devudiki pettakudadhu ani ippudu telisindhi nenu inka pettanu kaani mari naaku doubt puvvulu lekunda pooja cheyyavacha guruvu garu please cheppandi
@SyamalaReddyA
@SyamalaReddyA 2 ай бұрын
Hi guruvu garu, i use to watch your videos. Pls suggest me aswini nakshatram is good for gruhapravesam or not ? we want to good day for new house warming date can you please suggest me one good day in november month. My husband name govardha dob:8-6-1985, time 6.20am,danishta nakshatram My name syamala dob: 31-5-1986,time 9.30pm ,poorvabadra nakshatram
@littleharikascornerchannel9379
@littleharikascornerchannel9379 2 ай бұрын
Guruvu garu Namaskaram Deepavaliroju Ratri 12 gantali pooja cheyyalanrunnaru Nijamenandi
@Madhavi6131
@Madhavi6131 2 ай бұрын
I like your way of explanation and your attitude guryji
@pesala.jyothireddy8508
@pesala.jyothireddy8508 2 ай бұрын
🙏💐🌹💐
@tejasree775
@tejasree775 2 ай бұрын
Sir periods taruvata 2 times snanam chestane deepam pettadaniki vantagadilo vanta cheyadaniki subapradama 4 vedalalo eda rasi unda
@nagakunchanapallilakshmi7011
@nagakunchanapallilakshmi7011 2 ай бұрын
Guruvugaru mee videos Anni chusi nitya Pooja chesukutunnamu maku Anni subalu jariginayi guruvugaru maa Pooja mandiram varam varam mottam clean chestam kani eemadya booju Pooja mandiram booju padutundi addi emayani dosam guruvugaru maa banduvulu ala bujju pattakudu aristham Anni antunaru mee kutumubaniki keedu jargutundi Anni bayapedunaru kasta cheppani guruvugaru
@Telangana_ammayi1299
@Telangana_ammayi1299 2 ай бұрын
Alantivi em manasulo pettukokandi.buju annaka paduthune untundi evari intlo nina .cheppevallu vanda cheptaru .
@jothiy3180
@jothiy3180 2 ай бұрын
Buju pattadam kuda doshama andi. Ilanti vatiki kuda bayapadutunnaru ante meku 🙏🙏🙏🙏
@SujiFoodsVlogs
@SujiFoodsVlogs 2 ай бұрын
Guruvugaru wife pregnant ga vunnapudu husband ayuda pooja chesi kobbari kaya,nimmakaya,gummadikaya disti teeyacha bike,car ki please clarity evvandi guruvugaru
@ramyasree2362
@ramyasree2362 2 ай бұрын
Sri matre namaha
@chaitunandan
@chaitunandan 2 ай бұрын
Meru lekapote ivanni telisevi kadu guruvugaru 🙏
@venkata9977
@venkata9977 2 ай бұрын
🙏
@tdevi1841
@tdevi1841 2 ай бұрын
గురువు గారు నమస్తే
@srikalaaditijndu5832
@srikalaaditijndu5832 18 күн бұрын
Paarijaatam puvulu manaki dorikevi asalu original paarijaatam kaadhu antaru kadha andi adhi nijame na.. Cheppandi dhaya chesi🙏
@VsbSw-i4q
@VsbSw-i4q 2 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@anithakunchala914
@anithakunchala914 2 ай бұрын
Meeru Herbalife vadutunnara sir
@nehamahanthi687
@nehamahanthi687 2 ай бұрын
కానీ ఇప్పుడు మన దేశపు మట్టిలో వికసిస్తుంది కదా.... Citizenship ఇవ్వొచ్చుగా.
@lakshmisri6780
@lakshmisri6780 Ай бұрын
😂😂
@sireeshasiri9059
@sireeshasiri9059 Ай бұрын
Deepam kundulu daily clean cheyyala cheppandi guruvu garu
@venkatramanatraders5951
@venkatramanatraders5951 Ай бұрын
Cheyali
@sudarsansingaraju
@sudarsansingaraju 2 ай бұрын
Tank you
@karumurusarada6431
@karumurusarada6431 2 ай бұрын
North Indian's అందరూ బంతిపూలే వినియోగిస్తారు కదా గురువుగారు
@palepusubramanyamgnanapras4845
@palepusubramanyamgnanapras4845 2 ай бұрын
Guruvugaru ma parents pooja room ki ethadi vigrahalu chaiyenchukunaru kani front matramay swamivaru ammarvarlu ani patam lo laga chaiyencharu ,back side motham kaliga ami ledhu, naku chaiyesthunaru avi pooja gadhi lo petacha meru bol undakudadhu anaru, size kuda koncha pedhavay meru chepthay nenu pooja gadhilo petukunta e doubt clarify chaiyandhi please
@స్వప్నరెడ్డి
@స్వప్నరెడ్డి 2 ай бұрын
మా side మల్లన్న బోనాలకి అవే వాడుతారు గురువుగారు
@KP-gb4xh
@KP-gb4xh 2 ай бұрын
Siva linganiki adavallu abishekam cheyavachha
@saiphanikumari6935
@saiphanikumari6935 2 ай бұрын
Cheyyachu
@ruchikaruchika9046
@ruchikaruchika9046 2 ай бұрын
Kani guruvugaru bathipoolu Assam and Calcutta lo ammavariki veydaniki byata ammutunnaru mari
@LakshmikumariPippalla
@LakshmikumariPippalla 2 ай бұрын
Chanipoyani vaari photos ki veyya vachha andi
@tirumalalvsaraladevi8137
@tirumalalvsaraladevi8137 Ай бұрын
Puja ku mundu ,puvvulu kadaga vachha teliyacheyagalaru,dayachesi
పూజ గది#Chirravuri
11:21
CHIRRAVURI FOUNDATION
Рет қаралды 154 М.
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 41 МЛН
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
Should You Mop Your House After Bathing?
6:56
Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)
Рет қаралды 298 М.
చిల్లర గొడవ#Chirravuri foundation
22:01
CHIRRAVURI FOUNDATION
Рет қаралды 64 М.
ఆచమనం ఇలాచేయాలి#Chirravuri
8:52
CHIRRAVURI FOUNDATION
Рет қаралды 98 М.
రోగ నివారక వైద్య రాఘవ దీపం
21:15
CHIRRAVURI FOUNDATION
Рет қаралды 102 М.
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН