ఏపీలో వాలంటీర్ల పరిస్థితేంటి. | JD Lakshmi Narayana Reveals Sensational Facts About Volunteer System

  Рет қаралды 139,229

Hit TV Exclusive

Hit TV Exclusive

Күн бұрын

Watch : ఏపీలో వాలంటీర్ల పరిస్థితేంటి. | JD Lakshmi Narayana Reveals Sensational Facts About Volunteer System‪@HitTVExclusive‬
#jdlakshminarayana #tammareddybharadwaja #chandrababu #pawankalyan #jagan #modi #hittvexclusive
Hit TV Exclusive is a one stop solution for all your entertainment needs. We will keep you updated with the Exclusive Celebrity Interview, Gossips, latest news, entertainment videos, Politicians interviews and public opinions and much more exclusively on Hit TV Exclusive Channel.
Please Subscribe to HIT TV Exclusive Channel for endless entertainment…
Follow Us on:
Website: hittvtelugu.com/
Facebook: / hittvtelugu
Twitter: / hittvtelugu
Instagram: / hittvtelugu

Пікірлер: 310
@SankarPujari-me1jp
@SankarPujari-me1jp 3 ай бұрын
Mro ఆఫీస్ లో లంచం లేనేదే పని అవ్వదు. అలాంటి వాలంటీర్స్ వ్యవస్థ వచ్చిన తర్వాత నుంచి లంచాలు లేకుండా పనులు చేయడం జరుగుతుంది
@intellectualstudycenter432
@intellectualstudycenter432 3 ай бұрын
అది కామన్ mro ఆఫీస్ లో,
@sudheermopidevi2817
@sudheermopidevi2817 2 ай бұрын
Yes maku 2019 reation card ventane vachini
@SankarPujari-me1jp
@SankarPujari-me1jp 3 ай бұрын
వాలంటీర్స్ వ్యవస్థ బాగుంది. సక్సెస్ అవ్వింది అందుకే కూటమి గవర్నమెంట్ కూడా మళ్ళీ వాలంటీర్స్ వ్యవస్థ ను తీసుకుంది. సార్ మీకు ఎంతో కొంత పలుకుబడి ఉంది కాబట్టి మీ ఆఫీస్ పనులు ఎలాగైనా చేసుకోగలరు. అదే చాలా మంది పేదవారు అమాయక ప్రజలు ఉన్నారు ఏ ఆఫీస్ పని ఎలా చేసుకోవాలో తెలీయక ఉన్నారు. అలాంటప్పుడు వాలంటీర్స్ వ్యవస్థ చాలా ఉపయోగ పడింది
@anjalisomala1728
@anjalisomala1728 3 ай бұрын
E plan chandrababu sir di, 2019 end Lo dwacra groups ki gruha Mithra lu ani pettaru, 50 hoses ki1member ni pettaru but salary ledu, Jagan vachhi copi chesadu
@RamBabu-tp8ex
@RamBabu-tp8ex 3 ай бұрын
సార్ మీకు నా నమస్కారం ఈరోజు సచివాలయానికి కూడా వెళ్లి ఏ పనులు చేసుకోలేని కుటుంబాలు మా ఏజెన్సీలో ఎన్నో ఉన్నాయి సార్ కొండ ఎక్కి కొండ దిగి సచివాలయానికి చేరుకునే గ్రామాలు మాకు ఎన్నో ఉన్నాయి సార్ అలాంటప్పుడు వారికి రైస్ కార్డు యాడింగ్ డివైడింగ్ డెత్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికేట్ మ్యారేజ్ సర్టిఫికేట్ అలాగే పింఛను వాళ్ళ గడపలు చేరుతుంది ప్రభుత్వము అందిస్తున్న ఏ సమాచారమైనా ప్రతి గడపకు చేరుతుంది వాలంటరీ వ్యవస్థ వల్ల అద్భుతమైన ఉపయోగం ఉంది సార్
@giriraju5558
@giriraju5558 3 ай бұрын
ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది ఉన్నా ప్రజలకు వాలంటీర్లు వల్ల చాలా ప్రయోజనం కలిగింది ఈ వ్యవస్థను కొనసాగించండి
@honey-jk5vh
@honey-jk5vh 2 ай бұрын
Neku jarigina manchi enti cheppu?
@RamBabu-tp8ex
@RamBabu-tp8ex 3 ай бұрын
చాలామంది ఏమంటున్నారంటే వాలంటరీ వ్యవస్థ వేస్ట్ అంటున్నారు అలాంటి వాళ్లకు నా సమాధానం నీకు కూడా కాళ్లు చేతులు పడిపోయి మంచం మీద ఉంటే తెలుస్తుంది వాలంటరీ విలువ గ్రుడ్డి వాళ్లకు తెలుసు వాలంటరీ విలువ వేలిముద్రలతో వేస్తున్న రైతన్నలకు తెలుసు వాలంటరీ విలువ
@pseshaiah9808
@pseshaiah9808 3 ай бұрын
వాలంటరీ వ్యవస్థ ఏ.పి‌లో ప్రజలకు గత 5 సంవత్సరాలు బాగా ఉపయోగపడింది. ఆ వ్యవస్థ కొనసాగటం మంచిది.
@MelonFruit-eg6pl
@MelonFruit-eg6pl 3 ай бұрын
సార్ ఎమ్మార్వో గాని విఆర్వో గాని లంచం లేనిది చిన్న సంతకం కూడా చేయట్లేదు
@pardhuking1597
@pardhuking1597 3 ай бұрын
Mro. And.. Vro.. Very bad sir
@Ramsri93
@Ramsri93 3 ай бұрын
Vaaaladi pikaleru
@intellectualstudycenter432
@intellectualstudycenter432 3 ай бұрын
ఖర్చులు కూడా అలాగే ఉంటాయి, vro కీ mro కూడా
@intellectualstudycenter432
@intellectualstudycenter432 3 ай бұрын
నువ్వు mro ఆఫీస్ లో పని చేస్తే తెలుస్తుంది, నువ్వు కూడా అలాగే చేస్తావ్ 😂
@dbharathi4379
@dbharathi4379 3 ай бұрын
Volunteer S అందరి తరపున 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sivasankarareddy5871
@sivasankarareddy5871 3 ай бұрын
మీరు చెప్పింది బాగానే ఉంది సార్ మన గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ మొత్తం తినేసి కూర్చుంటారు సార్ వాళ్ళని ఎవరు ఏమి చేయలేరు
@samuelongc
@samuelongc 3 ай бұрын
లక్ష్మీనారాయణ గారు, వాలంటీర్లు చెబితే విని ఓటు వేసే అంత స్థితిలో ఈరోజు ప్రజలు లేరు. శ్రీకాకుళం లోని వాలంటీర్లను చిత్తూరు పంపిస్తే, అక్కడి ప్రజలను ఎవరెవరో తెలుసుకోటానికి ఎంత సమయం పడుతుంది!?
@M.s-c9h
@M.s-c9h 3 ай бұрын
సచివాలయలు వాలంటీర్ వ్యవస్థ వెరీ గుడ్ ❤❤❤❤❤
@RRR3.O25
@RRR3.O25 2 ай бұрын
Waste and worst Sachivalayalu Valunteerlu...
@shaikisubualibhasha3041
@shaikisubualibhasha3041 3 ай бұрын
క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం v r o కి రూ, 200 ఇచ్చి 1 వీక్ MRo ఆఫీస్ కి తిరిగిన రోజులు 2018 లొ ఉన్నాయు జై డి గారు
@rambathina8829
@rambathina8829 3 ай бұрын
Mari ee volunteers oka certificate ki 500 teesukunnru illu rayataniki 20000 pention rayataniki 3000 deeni grinchi cheppu
@gayatrireddy7603
@gayatrireddy7603 3 ай бұрын
అదే వాలంటీర్ నీ 10000 ఇచ్చి కంటిన్యూ చేస్తా అని చెప్పరు ఎందుకు.
@nannetihenniaquila9313
@nannetihenniaquila9313 3 ай бұрын
😂avunu
@tellingtruewords
@tellingtruewords 3 ай бұрын
ప్రభుత్వ ఉద్యోగి 99% మంది లంచం లేకుండా ప్రజలకు ఒక్కరూ కూడ పని చెయ్యడం లేదు. కాబట్టి వాలంటీర్ కూడ వాళ్ళ దగ్గరే పని చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు లాగే వాలంటీర్లు కూడ లంచ గొండులు అయ్యారు
@satyanarayanayarra5777
@satyanarayanayarra5777 3 ай бұрын
JD SIR MRO office lo cheppulu origipoyela. Tiragali edi 100 % people cheppe pachi. Nijam SIR
@sarithasaritha2684
@sarithasaritha2684 3 ай бұрын
Volunteers nu saport cheyandi please 🙏🙏🙏
@GattumHari-jg1yb
@GattumHari-jg1yb 3 ай бұрын
మాలి prad ఛాయడానికి
@pramanamurty1795
@pramanamurty1795 3 ай бұрын
JD LAKSHMINARAYANA Cheppindi RANG VOLENTARS Unte Prajalaku Nayam Jarugutavi 100%
@bvrreddyhousing5755
@bvrreddyhousing5755 3 ай бұрын
ఇంకా సామాన్య జనులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన అనేక రకాల విషయాలు వివరంగా తెలియనవి చాలా మంది ఉన్నారు గ్రామ చచ్చివాలయం, వాలంటీర్ వ్యవస్థ ద్వారా అమ్మాయక ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉన్నారు జగన్ ఆలోచన వల్ల ప్రజలకు లంచాల భారం తగ్గింది అంటున్నారు ప్రజలు.
@rambathina8829
@rambathina8829 3 ай бұрын
Avuna okka pani cheyyadaniki 500 takkuva teesukoledu mee sollu apandra ah jagan gadi bajana batch
@swathikilaparthi4055
@swathikilaparthi4055 3 ай бұрын
Voluntary vyavastha chala bagundi sir 🙏🙏🙏🙏
@saradadinavahi8486
@saradadinavahi8486 3 ай бұрын
Volunteer service is best. Jagan idea is wonderful
@ramatejelisetty2643
@ramatejelisetty2643 3 ай бұрын
Ye certificate cheyaali anna boln, sachivalayam side amount lenidhey pani jaragadam ledhu
@rambathina8829
@rambathina8829 3 ай бұрын
Money teesukunte kani pani cheyatledu ee volunteers ido pedda bokka vyavasta
@Skshakeer539
@Skshakeer539 3 ай бұрын
Volunteers podichedhi em ledhu
@Skshakeer539
@Skshakeer539 3 ай бұрын
Volunteers kuda corruption thisukuntaru
@సీతారామమూర్తి-Bhyri
@సీతారామమూర్తి-Bhyri 3 ай бұрын
వాలంటర్ వద్దు జన్మ భూమి నాయకులు ముద్దు😂😂😂😂
@vijaykruparao9283
@vijaykruparao9283 3 ай бұрын
Chala bhaga explain chesaru sir
@koteswararaonaik9359
@koteswararaonaik9359 3 ай бұрын
జేడీ గారు, మీకన్నా భరద్వాజ్ గారు బాగా చెప్పారు.
@tirupathinallabothula1188
@tirupathinallabothula1188 3 ай бұрын
సచివాలయ వ్యవస్థ మంచిది సార్. దానిని ఎవరూ తప్పుపట్టకూడదు. పేదలకు నేరుగా సేవలు అమదాలంటే ఈ వ్యవస్థ మంచిది. జేడీ గారు రోజుకోమాట మాట్లాడకూడదు కదా
@kishoryepparika3958
@kishoryepparika3958 3 ай бұрын
Thank you sir
@parimivenkatramaiah5912
@parimivenkatramaiah5912 3 ай бұрын
భరద్వాజ్ గారు బాగా చెప్పారు వాలంటీర్స్ సంస్థ గురించి. JD gaaru pucca bureaucrat లా చెప్పారు. ప్రజల ద్రుష్టి తో అలోచించండి. Whe volunteer comes to me I can demand but when I go to MRO I have t pi beg him. SinceJD sir is having a political party
@buridinarasimharao333
@buridinarasimharao333 3 ай бұрын
భరద్వాజ్ సార్ మీరు సూపర్ సార్
@lovarajugadipe8300
@lovarajugadipe8300 3 ай бұрын
Meeru చదువుకున్న మూర్కులు J D L గారు
@Mahesh-g7w
@Mahesh-g7w 3 ай бұрын
MRO and VRO not giving passbook without money,they are literally irritating
@chaitanyapopuri3287
@chaitanyapopuri3287 3 ай бұрын
ప్రజా ప్రతినిధులే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు సైతం తమకు జీతాలు ప్రజలు ఇస్తున్నారని గుర్తుంచుకొని విశ్వాసంతో ప్రజాసేవ చేస్తేనే గౌరవం గా ఉంటుంది వాలంటరీ వ్యవస్థను క్రమబద్ధీకరణ చేసి రాజ్యాంగ బద్ధం చేసి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించి వాళ్ళ సేవలు సద్వినియోగం చేసుకోవాలి
@PadmaSrinivas-p2t
@PadmaSrinivas-p2t 3 ай бұрын
తమ్మా రెడ్డి గారి అభిప్రాయం కరెక్ట్. Revenue వ్యవస్థ, దౌర్భాగ్య దరిద్ర setup. కాళ్ళు అరిగేలా, అనాధ ల్లా wait చేయాలి. వాళ్ళు దేముళ్ల వలే ట్రీట్ చేస్తారు.
@kameswariu8913
@kameswariu8913 3 ай бұрын
intintiki velli YSRCP ప్రచారమే ఎక్కువ చేసారు
@dbharathi4379
@dbharathi4379 3 ай бұрын
Bharathdvaja gagu Volunteer S tharapuna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@KarthikKarthik-cw8pw
@KarthikKarthik-cw8pw 3 ай бұрын
Volunteer vunte avnethi vundhu
@sureshnallavula1459
@sureshnallavula1459 3 ай бұрын
భరద్వాజ గారు మీరు ఇంకా సబ్జెక్టు నేర్చుకోవాలి సార్.
@MJVijayKumar-v5k
@MJVijayKumar-v5k 3 ай бұрын
J D garu u r well learned honest and gentleman you know very well how the Panchayats are. dominated by Reddy Kamma and Velma Brahmin Presidents have dominated the administration now only administration reaching to the down trodden people through grams volunteers you must appreciate this system rather than negative talk if you are honest l am nothing to do with Jagan Reddy garu ex CM
@seendarisatheeshkumar2795
@seendarisatheeshkumar2795 3 ай бұрын
వాలంటీర్స్ వ్యవస్థ మంచిది సార్
@korrachinnarao-kf6yr
@korrachinnarao-kf6yr 3 ай бұрын
Sir వాలంటీర్స్ వ్యవస్థ చాల బాగుంది ఎందుకంటే mro, vro, mpdo lu చేయలేని పనులు అవ్వలేని పనులు చేసిపెడుతున్నారు రైస్ కార్డు చేయాలన్నా adding చేయాలన్నా ఆఫిస్ చుట్టు తిరగాలి వర్క్ చేసుకోలేను ప్రజలు ఉన్నారు వారికి కూడ చేసిపెడుతున్నారు వాలంటీర్స్ వ్యవస్థ చాలాచాలా బాగపనిచేస్తుంది ఆ వ్యవస్థ గురించి బేడ్ గా మాట్లాడవద్దు plz
@narayanaraoguntu3832
@narayanaraoguntu3832 3 ай бұрын
Sachivalayam 10 మంది సిబ్బంది యేమీ చేస్తున్నారు,
@సత్యనారాయణ-గ1చ
@సత్యనారాయణ-గ1చ 3 ай бұрын
నా రేషన్ కార్డు తీసి నారు కారణము అడిగితే నీకు భూమి ఎక్కువ యునాది అనారు భూమి చూపిండ అడిగిన అపుడు భూమి కాదు కరెంటు బిల్లుల ఎక్కువ అనారు తిరగ రెండు వందల ఇచ్చికొని రెండు సంవత్సరాల తరువాత కార్డు ఇచ్చినారై
@basaveswararaobandreddi3802
@basaveswararaobandreddi3802 3 ай бұрын
Valunteer యవస్తా waste నడవలేని స్థితిలో ఉన్న వాళ్లు ఉంటే వాళ్ళకు గ్రామ పంచాయతీ నుంచి గానీ మున్సిపాలిటీ నుంచి గానీ వచ్చి వచ్చి ఇవ్వాళి. 60 years దాటిన వాళ్లు happy ga vehicle మీద తిరుగు చున్నారు వాళ్ల కాళ్ల దగ్గర కు వెళ్లి ఇవ్వాల్సిన అవసరం లేదు
@kandulaprasadrao8673
@kandulaprasadrao8673 3 ай бұрын
Volunteer vyavastha JAGAN Cari sena vary Jaganku Ankulangane Lani Chestaru 10,000 icchina Volunteers math ram T.D.P.Anukulanga Lani Cheyaru Cari Kevalam Jagan Cheppinttugane Lani Chesina T.D.P. no odinchadaniki try Chestharu
@ssidiksha4171
@ssidiksha4171 3 ай бұрын
Volunteers good for village people's for any thing
@vasantharaobrahmaji5947
@vasantharaobrahmaji5947 3 ай бұрын
Mroలను దారిలో పెట్టడం అంత సులువు కాదు వాళ్ళకు బాగలవాటు పడిపోయారు, వాళ్ళకు జీతంతోపాటు,లంచం కూడా ఉద్యోగం చేసినందుకు వచ్చే ఆదాయమే భావన లో పడిపోయారు,ఇంకా నాయకులు కూడా వాళ్ళని బాగా వాడుకుని పరోక్ష లంచాలు అనుభవిస్తున్నారు,కాబట్టి నాయకులు ఎమ్ ఆర్ ఓర్పు అదుపులో పెట్టడం అసంభవం,ఇది ఒక విషవలయం ఏంటో నారాయణ గారు మీ పిచ్చి మీ హయాంలో ఎంతమందిని మార్చారు,అలాంటి ప్రయత్నం చేస్తే మిమ్మల్నే మార్చేస్తారు😊
@DarsiGIRISH
@DarsiGIRISH 3 ай бұрын
వాలంటరీ వ్యవస్థ పనితీరు బాగానే ఉంది కానీ ఏ విలేజ్ వాళ్ళు ఆ విలేజ్ లో కాకుండా విలేజ్ చేంజ్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుందని మా ఉద్దేశం
@sitaraghava8119
@sitaraghava8119 3 ай бұрын
మేము సచివాలయంచుట్టూ తిరిగి మాపనులు మేము చేసుకోవాలి మా తిప్పలు మాకు thappvu
@lakshmanamurthy737
@lakshmanamurthy737 3 ай бұрын
Bardwaj garu, Prajalu yekkuva sadupayalu central govt nundi anubhavisthunnai.
@ivapparao4540
@ivapparao4540 3 ай бұрын
ఇప్పుడు ఉద్యోగులు లంచాల కోసం బరితెగిస్తున్నారు
@factswithjeevan4869
@factswithjeevan4869 3 ай бұрын
Volunteer vyavasta vndali sir
@mettarajulu9876
@mettarajulu9876 2 ай бұрын
MRO.system.destroyer.iyyendi.collopse.already.
@rajaraogundala547
@rajaraogundala547 3 ай бұрын
వలెన్టెర్లు ఎలక్షన్ ను ప్రభావితం చేస్తారు అంటున్నారు. మరి అనుకూల IAS,IPS లను మార్చుకుంటే ప్రభావితం కాదా?EVM లను సెల్ఫ్ కంట్రోల్ చెస్తే ప్రభావితం కాదా?😮😮😮😮😮
@rajaraogundala547
@rajaraogundala547 3 ай бұрын
ఎలక్షన్ కమీషన్ చేత అనుకూల GO లు ఇస్తే ఎన్నికలపై ప్రభావం ఉండదా? మనకు ఇష్టమైన వాడు ఏమీ చేసిన పరవలేదు. ఇష్టం లేనివాడు ఎన్ని మంచి పనులు చేసిన తొక్కేస్తారు,సంపేస్తారు😮😮😮😮😮
@rayapatiaseervadam1034
@rayapatiaseervadam1034 3 ай бұрын
మిస్టర్ లక్ష్మీనారాయనా నీవు రాజకీయంగా ఫెయిల్ అయిన వ్యక్తివి. పార్టీలు మారావు పార్టీ పెట్టావు. పావలాకు కూడా చెల్లని వాడివి. నీతులు బోధించకు. జగన్ విషయంలో కేసుల మీద కేసులు వేసి పదహారు నెలలు బెయిల్ రాకుండా చేసినందుకు ఎంత బొక్కేవు. అదే చంద్రబాబు విషయంలో ఇన్వెస్టగేటు చేయడానికి తగినంత స్టాఫ్ లేదని బొంకిన నీవు నిజాయితీ పరుడవా ? ఏ స్వార్ధం లేకుండానే ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చావా ? నీవేదో మహా మేధావివని డిబేట్ లలో నీతో మాట్లాడిస్తున్న వారు చవట దద్దమ్మలు.
@devendra-kc8tt
@devendra-kc8tt 3 ай бұрын
Mro vro lakku signature kosam valakku shoping chepinchali sir 2018 lo
@yellareddyjadda8571
@yellareddyjadda8571 3 ай бұрын
Revenue system is weak in Andhra-pradesh. No need volunteers. Revenue system should strengthen.
@sachutuni
@sachutuni 3 ай бұрын
చాలా గొప్పగా హాహ భావాల తో మాట్లాడారు. బాగుంది పంచాయితీ లకు అధికారం డబ్బు లేకుంటే ఈ ఎన్నికలు ఎందుకు..శుద్ధ దండగ. సిఎం ఎవరు అయినా వీళ్ల బతుకు ఇంతే కదా Volunteer వ్యవస్థ రద్దు చేసి ప్రభుత్వరంగ ఉద్యోగులకు ఆ బాధ్యతలను అప్పగించాలీ . మొన్న elections కమిషనర్ వద్దు అన్నందుకు, కోర్ట్ కూడా elections లో వద్దు..influence చేస్తారు అని చెప్పారు. Government employees బాగా చేశారు. Volunteer వ్యవస్థ రద్దుకు ముందు పవన్ కళ్యాణ్ గారు, ఆయన కు చెప్పిన సెంట్రల్ intelligence వాళ్లు చెప్పిన women trafficking చేసిన వాళ్లను identify చేసి చర్యలు తీసుకోవాలి.ఇంకా 35000 మంది స్త్రీ లను బయటకు తెచ్చి రక్షించాల. పవన్ కళ్యాణ్ కూడా ఇందులో వెంటనే చర్యలు చేపట్టాలి
@SriNivas-vc6og
@SriNivas-vc6og 3 ай бұрын
వాలంటీర్ వ్యవస్థ పునరుధ్ధరిస్తే పార్టీ పై తీవ్రంగా నెగెటివ్ ప్రభావం పడుతుంది. వీళ్ళ వీరంగంతో గత ఐదేళ్ళలో ప్రజలు విసిగి పోయారు. వీళ్ళ ప్రభావం వలన పార్టీకి పునాదులైన కార్యకర్తలు కశ్చితముగా దూరమవుతారు. పార్టీ మళ్ళీ ఖచ్చితంగా గెలవదు. ప్రజలతో పార్టీకి కనెక్షన్ పెర్మనెంట్ గా తెగి పోతుంది. పిచ్చి తుగ్లక్ గాడి ఆలోచనను మీరు కన్టిన్యూ చేసినట్లవుతుంది.. వీరికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా స్వయం ఉపాది కల్పించవచ్చును. 😊
@SriNivas-vc6og
@SriNivas-vc6og 3 ай бұрын
వాలంటీర్ వ్యవస్థ పునరుధ్ధరిస్తే పార్టీ పై తీవ్రంగా నెగెటివ్ ప్రభావం పడుతుంది. వీళ్ళ వీరంగంతో గత ఐదేళ్ళలో ప్రజలు విసిగి పోయారు. వీళ్ళ ప్రభావం వలన పార్టీకి పునాదులైన కార్యకర్తలు కశ్చితముగా దూరమవుతారు. పార్టీ మళ్ళీ ఖచ్చితంగా గెలవదు. ప్రజలతో పార్టీకి కనెక్షన్ పెర్మనెంట్ గా తెగి పోతుంది. పిచ్చి తుగ్లక్ గాడి ఆలోచనను మీరు కన్టిన్యూ చేసినట్లవుతుంది.. వీరికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా స్వయం ఉపాది కల్పించవచ్చును.
@veeraiahkanneganti4338
@veeraiahkanneganti4338 3 ай бұрын
ప్రజల మీద అంత ప్రేమ కారిపోతే … వారి కేసుల్ని స్టేషన్ కి వెళ్ళి పెట్టినా తీసుకోని ప్రభుత్వం రేషన్ పించన్ అందించడం అబద్దం! ఊళ్ళో రేషన్ షాపుకెళ్ళి తీసుకోగలగాలి, పించన్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చెయ్యాలి! డబ్బుగా ఇచ్చేవి అకౌంట్లో జమ చెయ్యాలి! వాలంటీర్లెందుకు? కామన్ పరీక్ష నిర్వహించి పార్టీలకతీతంగా సెలక్ట్ చేసి 5-6 వేల జీతంతో ఎందరికో ఉపాధి కల్పించొచ్చు!
@South-R
@South-R 3 ай бұрын
Government Officers Sarigga work cheyaru money dengataniki tappa enduku vallaki udyogalu
@RajSekhar-c6g
@RajSekhar-c6g 3 ай бұрын
Thanks you sirrrrrr maa andharitharupuna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@uppadaannaiah5342
@uppadaannaiah5342 3 ай бұрын
Volenteers అరాచకాలు మీకుతెలుసా
@chandipriya6512
@chandipriya6512 3 ай бұрын
Volunteer ki saport cheyandi
@srinivasraob8087
@srinivasraob8087 3 ай бұрын
Volutentry system is very good. Do not remove volutentry system
@uppadaannaiah5342
@uppadaannaiah5342 3 ай бұрын
వోలెంటర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో మీకు తెలియనప్పుడు ఎలా మంచిది అంటారు
@dhanaganagalla2128
@dhanaganagalla2128 3 ай бұрын
Voulenteers thisesthe karyakarthalu valaku nachina valaku padakalu pedatharu apudu saripothundhi 😅
@chandrababuyendreddy257
@chandrababuyendreddy257 3 ай бұрын
Any govt employee will not sign any certificate with out bribe! This is true. Now the people will face the problem of signing issue of certificates. If you had given bribe to the concerned officer, he will sign with out seeing any identification of proofs or the individual also. The people now wants this system. Good!
@narayanaraoguntu3832
@narayanaraoguntu3832 3 ай бұрын
నష్టం సచివాలయం వలన, subject లేకుండా mataladithunnaru
@sreenucnu4641
@sreenucnu4641 3 ай бұрын
Oka vyavastha sariga pani cheyadam ledu ante inko kotha vyavastha theesukuni ravadam kadu solution. Pani cheyani vyavastha ni right direction lo petti pani cheinchali
@kesavarao3025
@kesavarao3025 3 ай бұрын
జేడీ గారు రాజకీయంగా మాట్లాడుతున్నారు Un ఎంప్లాయిమెంట్ ని ఎంప్లొయ్ మెంట్ గా చూడటంలేదు తప్పు జేడీ గారు మీ ఆలోచన
@durgaannamraju5267
@durgaannamraju5267 3 ай бұрын
వాలంటేరీ టోటల్ ఎక్సపెన్సర్స్ ర్స్ 9500 క్రోర్స్ పెర్ ఇయర్. వై టీడీపీ ఇస్ కంటిన్యూంగ్?
@RayappaTalamala
@RayappaTalamala 3 ай бұрын
Laxminarayan is a different type of man. Police trend .why he failed in two elections? His attitude is against Jagan.
@srinivasraob8087
@srinivasraob8087 3 ай бұрын
IAS offices & IPS salaries & Mla salaries to be reduced. That saved amount to be paid to volunteers. 2lakh people employment acchived
@amarendhrak7665
@amarendhrak7665 3 ай бұрын
లంచం ఇవనుందే ఏపని చేయరు..
@SriNivas-vc6og
@SriNivas-vc6og 3 ай бұрын
వాలంటీర్ వ్యవస్థ పునరుధ్ధరిస్తే పార్టీ పై తీవ్రంగా నెగెటివ్ ప్రభావం పడుతుంది. వీళ్ళ వీరంగంతో గత ఐదేళ్ళలో ప్రజలు విసిగి పోయారు. వీళ్ళ ప్రభావం వలన పార్టీకి పునాదులైన కార్యకర్తలు కశ్చితముగా దూరమవుతారు. పార్టీ మళ్ళీ ఖచ్చితంగా గెలవదు. ప్రజలతో పార్టీకి కనెక్షన్ పెర్మనెంట్ గా తెగి పోతుంది. పిచ్చి తుగ్లక్ గాడి ఆలోచనను మీరు కన్టిన్యూ చేసినట్లవుతుంది.. వీరికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా స్వయం ఉపాది కల్పించవచ్చును. 😊
@gurramsureshbabu8760
@gurramsureshbabu8760 3 ай бұрын
anna enthamandiki skill development dvara jobs vacchayee ...... valunteer vaddu ani meeru antunnarey oka caste certificate kani mari emina certificate Pina green ink sign cheyalanna mro office e gathi
@ramaraomatcha5354
@ramaraomatcha5354 3 ай бұрын
Vàlenters hard work chesaru
@venkateswararaodogga7316
@venkateswararaodogga7316 3 ай бұрын
Sir manaku vedie conference la to ne kalam saripotundhi sir
@narayanaraoguntu3832
@narayanaraoguntu3832 3 ай бұрын
Sachivalayam, volunteers వ్యవస్థ రెండు పార్టీ కార్యకర్తలు
@MeenakshiPandigunta
@MeenakshiPandigunta 3 ай бұрын
Ycp ki thappa megilina prajalaku seva cheyaleda mental
@surekhakethe4492
@surekhakethe4492 3 ай бұрын
MRO office lo lancham lekunda a work cheyaru sir chala neecham akkada
@jayakumarepuri946
@jayakumarepuri946 3 ай бұрын
JD garu govt should ease the people issues but here corruption ruling, Bharadwaj garu saying is right, saying is easy but when will it happen without bribe? 77 years passed after democracy,
@venky.....
@venky..... 3 ай бұрын
Volunteer and sachivalayam is a good progress but ycp misused that....
@josephjeevanandkommuguri
@josephjeevanandkommuguri 3 ай бұрын
Volunteers , సచివాలయం are not part of panchayat Raj department
@mad6286
@mad6286 2 ай бұрын
Sachivalayam it's self a department and 4 posts are recruiting under panchayat raj dept
@chandubai8116
@chandubai8116 3 ай бұрын
anni baguntayi, monthly andariki 1 laksha ivvandi baguntaddi, mana ap ki tinadaniki tindi ledu kaani anni kavali
@reddipallijayaramireddy7266
@reddipallijayaramireddy7266 3 ай бұрын
Jd garu mee alochana chala bagundi, aiethe meeru endhuku gelavaledhu.
@raghudabbiru9798
@raghudabbiru9798 3 ай бұрын
What JD sir is correct......monetary lapses by Tahsidars, MPDOs is almost zero.....hence the system failed....
@raghudabbiru9798
@raghudabbiru9798 3 ай бұрын
Monitoring .....delete lapses
@gudurusatyanarayanareddy4570
@gudurusatyanarayanareddy4570 3 ай бұрын
Vro not work properly
@vreddyusa
@vreddyusa 3 ай бұрын
Ayya JD monna enni votes vesaru public volunteers chepithe
@basaveswararaobandreddi3802
@basaveswararaobandreddi3802 3 ай бұрын
Valunteer యవస్తా waste నడవలేని స్థితిలో ఉన్న వాళ్లు ఉంటే వాళ్ళకు గ్రామ పంచాయతీ నుంచి గానీ మున్సిపాలిటీ నుంచి గానీ వచ్చి వచ్చి ఇవ్వాళి. 60 years దాటిన వాళ్లు happy ga vehicle మీద తిరుగు చున్నారు వాళ్ల కాళ్ల దగ్గర కు వెళ్లి ఇవ్వాల్సిన అవసరం లేదు
@krishna54538
@krishna54538 3 ай бұрын
Sachivalayam vallu 30000 velu tesukuni pani antha 5000 tesukune volunteers chetha cheinchu kuntaru nenu DDO 2 sachivalayam ku 45 volunteers naku villani vadukunedhi chusthe bhadha vesthundhi miru field ku velli cheppandi volunteers tho kuda ante sare sare antaru vellaru anavasaram kondharu thidithe bhadha padatharu akkuva mandhi kanna habitation ku okarini petti salary akkuva esthe baguntundhi 5000 saripoka bayata paniki pothu ekkada chesthu ebbandhi ani na feeling kondharu party kosam chesina Migilina vallu party tho pani lekunda chesaru alati varini continue cheyyali kondhari ni balavantham ga resign cheincharu variki kuda avakasam esthe baguntundhi malli party lu chudakudadhu mana valla ni pettukuntamu patha valla place ani cheyyadam cheyyakudadhu
@mad6286
@mad6286 2 ай бұрын
Meeru entaa salary teesukuntu voulanteers tho panicheyinchukuntunnaru
@venkysmiley4799
@venkysmiley4799 3 ай бұрын
Maku kotha vallu kavali
@surekhakethe4492
@surekhakethe4492 3 ай бұрын
Volunteer system is very good
@bhagavanpippalla9545
@bhagavanpippalla9545 3 ай бұрын
Valanteer is good project but konmi changes cheyyali
@kamu11258
@kamu11258 3 ай бұрын
వాలంటీర్ వ్యవస్థ అనవసరమైన ఆర్థిక భారం తప్పితే ఇంకా ఉపయోగం లేదు..ఉన్న ప్రభుత్వ ఉద్యోగులతో ప్రజలకి సర్వీస్ లు అందజేయలేమా..
@srinivasrao1886
@srinivasrao1886 3 ай бұрын
Nice explanation
@rajagaming519
@rajagaming519 3 ай бұрын
Chadhuvukunna murkudu meeru JD Garu
@IjaSatya
@IjaSatya 3 ай бұрын
Enti vadhaku palana pedhaniki avasaram valentery vyavastha bagundhi
@mshankar019
@mshankar019 3 ай бұрын
Nowadays everything should be online
@kethireddymadhusudhanaredd605
@kethireddymadhusudhanaredd605 3 ай бұрын
Volunteer best
@komalkumar9073
@komalkumar9073 3 ай бұрын
Ala Chesthe Government Padipothundi J D Garu
@nag5835
@nag5835 3 ай бұрын
సచివాలయాని సర్పంచి పరిధిలో పెట్టడం అనేది చాలా తప్పుడు నిర్ణయం సర్పంచి ఏ పార్టీ వాడైతే ఆ పార్టీ వాళ్ల కోసం మాత్రమే పని చేస్తున్నారు పంచాయతీ వ్యవస్థ వచ్చి 50 సంవత్సరాల పైనే పట్టింది కానీ ఒక చిన్న గ్రామాన్ని కూడా ఇప్పటికీ అభివృద్ధి చేస్తూనే ఉన్నారు పూర్తిస్థాయిలో ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో పంచాయతీలలో ఫీల్డ్ లెవెల్ లోకి వచ్చి చూస్తే అసలు సర్పంచ్లు పంచాయతీలను డెవలప్ చేయాలని ఆలోచన చాలామందికి లేదు పంచాయతీ నిధులు వచ్చాయా ఏదో ఒక బిల్లు పెట్టేసి డబ్బులు డ్రా చేసుకోవడం అసలు పంచాయితీ వ్యవస్థ వల్లే గ్రామాల్లో పార్టీ ఫీలింగ్ విపరీతంగా పెరిగిపోయింది పేరుకే పార్టీ రహిత ఎన్నిక కానీ జరిగేదంతా పార్టీల పరంగానే జరుగుతుంది ఒక గ్రామం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాలంటే ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి రెండు సంవత్సరాలు గ్రామస్థాయిలో అందించిన సేవలు ప్రజలకు చాలా బాగా చేరువయ్యాయి చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మొదటి రెండు సంవత్సరాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్టీలకు అతీతంగా పెన్షన్లు మరియు ఇతర సంక్షేమ పథకాలు బాగా చేస్తున్నారని మెచ్చుకున్నారు కూడా ఎప్పుడైతే పంచాయతీ ఎన్నికలు జరిగాయి అప్పటినుంచి సచివాలయాల పైన స్థానిక నాయకులు అధిపత్యం కావాలని చేసిన ప్రయత్నాలలో భాగంగానే గ్రామ స్థాయిలో పార్టీ ఫీలింగ్ మొదలైంది సర్పంచులు మరియు ఎంపీటీసీలు ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన వారికి సంక్షేమ పథకాలు అడ్డుకోవడం సర్పంచి వారికి నచ్చిన వారి అయితే నేమో అర్హత లేకపోయినా సంక్షేమ పథకాలు అందించమని చెప్పటం ఇలాగా స్థానిక నాయకుల వలనే ఇంత సంక్షేమం చేసి కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ఎక్కువైంది కేవలం సచివాలయాల్లో స్థానిక నాయకుల ఆధిపత్య ధోరణి వల్ల మాత్రమే ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం సచివాలయానికి పార్టీ రహితంగా సేవలు అందే విధంగా స్థానిక నాయకుల ఆధిపత్యం లేని విధంగా ప్రతి పౌరుడు కూడా పార్టీలకు అతీతంగా సేవలు అందించే అవకాశం కల్పించమని ఇప్పుడున్న నూతన ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము
@basaveswararaobandreddi3802
@basaveswararaobandreddi3802 3 ай бұрын
Valunteer యవస్తా waste నడవలేని స్థితిలో ఉన్న వాళ్లు ఉంటే వాళ్ళకు గ్రామ పంచాయతీ నుంచి గానీ మున్సిపాలిటీ నుంచి గానీ వచ్చి వచ్చి ఇవ్వాళి. 60 years దాటిన వాళ్లు happy ga vehicle మీద తిరుగు చున్నారు వాళ్ల కాళ్ల దగ్గర కు వెళ్లి ఇవ్వాల్సిన అవసరం లేదు
@pauldanieluba
@pauldanieluba 3 ай бұрын
మీ ఆలోచన తప్పు
@durgaannamraju5267
@durgaannamraju5267 3 ай бұрын
బాగా చెప్పారు లక్ష్మి నారాయణ గారు. VRO లు కూడా ఉన్నారు.
@madhurivadde860
@madhurivadde860 3 ай бұрын
Sir entha mandi nayakulu prajalani pattinchukuntunnaru.....aaa nayakudu daggaraki vellakundaa anni panulu intiki tisukelli survice chesam sir
@UshaMedisetti
@UshaMedisetti 2 ай бұрын
వాలంటీర్స్ రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా పని చేయించుకుంటే ఈ వాలంటీర్స్ వ్యవస్థ చాలా మంచిది.
@GattumHari-jg1yb
@GattumHari-jg1yb 3 ай бұрын
Sir valenter maku chuatha money 1year ki 1000 tisukunar sir
@srinivasraob8087
@srinivasraob8087 3 ай бұрын
MRO are doing works without money. For Every certificate They will demand money
когда не обедаешь в школе // EVA mash
00:57
EVA mash
Рет қаралды 3,8 МЛН
Win This Dodgeball Game or DIE…
00:36
Alan Chikin Chow
Рет қаралды 40 МЛН
когда не обедаешь в школе // EVA mash
00:57
EVA mash
Рет қаралды 3,8 МЛН