40, 45 ఏళ్ల క్రితం ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య జరిగిన తప్పులను ఇప్పుడు చర్చనీయాంశంగా మార్చడం వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదు.
@americanatheart11015 күн бұрын
Go sleep with your Sis In Law then say it is ok. Oh, or may be hide?
@bharathanu108414 күн бұрын
Sirur comment i support...Karam always a Karam trust should not compare with that of our epic when it comes in public it aways hurts people ....hope sir u might heared about Gasal Srinivas singer he was Been tapped woman harrement And end of the day he is gone ..
@veerabhadharao116714 күн бұрын
ఆయన చేసినట్లు, ఎవరైనా అలాగే చేస్తారు అని అనడం మీ అభిప్రాయం సంస్కారం కాదు. రామాయణం లో రాముడు తండ్రి మాట పాటించారని, అలాగే ఈయన తల్లి మాట పాటించారనటం మీ లాంటి వారికి తగదు అభిమన్యుడు, అర్జునుడు మహాభారతం అని పోల్చి మీ స్తాయి తగ్గించి మాట్లాడారు. ఇలాంటి వారిని పొగిడి తే, అందరూ మీకు మీ చానెల్ దూరం అవుతారు. మీరు కూడా ఇలాంటి సంఘటన సమర్థిస్తూ మాట్లాడటం, మా కర్మ
@pcshekar945815 күн бұрын
ఈ పద్మవ్యూహము నుండి గురువుగారు తప్పకుండా బయటికి వస్తారు ఆ సరస్వతీ మాత కటాక్షంబున...
Iddari vyakthu madhya eppudo jarigina matter ni e public li issue cheyyatamu avasarama.
@americanatheart11015 күн бұрын
Do you like your brother in law to sleep with you? Then preach? He is not a politician, movie actor or any other celebrity. Is a guide for rithousness. Then why hide? Tell him to admit and say its ok to sleep with anybody. Why tell girls to dress this way or that way?
@rajyalakshmisuri692415 күн бұрын
@americanatheart110 Nobody supports .mistakes will happen.every human being has right to rectify himself.
@rajyalakshmisuri692415 күн бұрын
Ayana knowledge Kani n cheppe vidhanamu Kani youth ki connect avutundi.really amazing.
@rajyalakshmisuri692414 күн бұрын
@@americanatheart110e comment dwara medi samskaramu vidyutha entha daridramuga undo ardhamavuthondi.Ladies ni ila chulakanaga matladakandi.nadi inidian heart nenu thappu ni khandisthanu thappa personal ga attack cheyyanu.me daridrapu buddhi ni language ni marchukondi.
@cssk734114 күн бұрын
@@americanatheart110your name indicates your mindset. It is none of your business
@rajyalakshmisuri692415 күн бұрын
Abba malli ide suthi.vere topic leda.
@mukhyapranarao492615 күн бұрын
ఈ మధ్య కొందరు వాల్మీకిని తెరపై కి తెచ్చి. గతం లో బోయవాడు రామాయణ మహాకావ్యం రాసిన కవి గా అవతరించాడు అని గరికిపాటిని పోల్చి చెబుతున్నారు. బోయవానికి జ్ఞానం లేనివాడు.కానీ ఈ గరికపాటి సద్బ్రాహ్మణ కుటుంబం లో పుట్టినవాడు, చదువుకున్నవాడు. వావి వరసలు క్షుణ్ణంగా తెలిసినవాడు.పోనీ స్వాతి ముత్యం సినిమాలో హీరోలా అమాయకంగా ఏమి తెలియక తాళి కట్టినోడు కాదు. అన్ని తెలిసి, ఆమెను ప్రేమ పేరిట వల వేసి , విడాకులు ఇప్పించి మరీ వివాహం చేసుకున్న ప్రబుద్ధుడు. క్షమార్హుడు కాదు. ఆమె కూడా డిట్టో. అన్ని తెలిసి మరిది కి బుద్ధి చెప్పక వివాహానికి సిద్ధపడింది. ఇన్నాళ్లు అయిన తర్వాత ఆయన నుంచి భారీగా ఆశించి పెడ బొబ్బలు పెడుతోంది. దొందు....దొందే
@rangacharyhailindianconsti665615 күн бұрын
గరిక పాటి వారికి ప్రభుత్వ పరంగా కొత్త హోదా లు ఎన్ని వచ్చినా, వారికి ఉన్న గతం వారికే ఉంటుంది కదా.
@msmanyam330015 күн бұрын
ఈ ప్రపంచ ప్రవచనాల మనిషికి రాజకీయం అవసరమా?కులగజ్జి రుద్దుకోవడం ఎంత వరకు సమంజసం.సినిమాలు అవసరమా. పుష్ప సినిమ పైన ఎగిరెగిరి పడిన వీడికి, పండు కొన్న అమ్మయిని రేప్ చేస్తే ఏమీ మజ వుండదు , పరిగెతించి చేయాలి అని హీరో మాటలు ఇతనికి నచ్చు తుంద?సినిమాలు,ఆడవాళ్ళ బట్టలు,కుల గజ్జి అన్ని తానై రుద్దు కొవాల. మరీ చాగంటి గారు పనికి మాలిన వార మి దృష్టిలో..ఇలాంటి వెధవ చెప్పేది మనం వినాల.వావి వరుసలు లేని పొరం బోకు.పవన్ మూడు పెళ్ళిల్లు చేసు కొన్నాడు.కాని వరుసలు తప్ప లేదు.తల్లితో సమా న మైన వదినను ఉంచు కోవడం,బిడ్డలు కనడం సమంజసమా? ఇతనికి ఒక న్యాయం, వెరే వారికి ఒక న్యాయ మా?రేపు కూతురిని అలాగే చేసి ,కొన్ని పరిస్థితుల వల్ల ఎల జరిగింది అంటే ఒకే నా?
@rajeshkrishnan290315 күн бұрын
We supporting him
@annapurnakata849515 күн бұрын
With inspiration of gurujada and advice of mother to encorage widow marriages he did it as a social reform .it is not a crime but to appreciate him .she was prepared to fly with others .
@americanatheart11015 күн бұрын
Inspiration of gurajad to sleep with Sis In Law? He couldn't find anyone else to get her married?
@bharathireddy786615 күн бұрын
No explanation from Garikipati
@gottumukkalasubrahmanyamra36214 күн бұрын
Some one behind Kameswari, to defame Garikapati
@KesaniRamachandra14 күн бұрын
What is the purpose your running commentary Stop this nonsense vedeo first
@vijayamyneni4815 күн бұрын
ఈ విషయం కూడా విధి వ్రాతే.... కాలం స్థిరం కాదు....జరుగుతూ ...నడుస్తూ ఉంటుంది....ఇది కూడా కాలం మరుగున పడిపోగలదు. మనం చేయవలసిందల్లా.ఆ..యనకు ధైర్య,స్ధైర్య, నిగ్రహ, స్ధిరప్రఙ్ఞా పాటవాలను ఆ సరస్వ తీ దేవి అనుగ్రహించి అ ని నా ప్రార్థన
@americanatheart11015 күн бұрын
Did he marry Sis In Law? If so why? Why hide?
@ThirupathiPeddy15 күн бұрын
మీకు ఇంకా ఏ అంశాలు దొరకట్లేదా? దీనిపై ఎన్ని వీడియోలు చేస్తారు? ఒక జర్నలిస్ట్ గా అడుగుతున్నా?
@gurumurthydepuru511515 күн бұрын
Garikapaty vyamgam / Kaki pravachanam, Kaliyugam, people well accepts. Kokila pravachanam of Chaganti,Madugula is not required?
@msb333215 күн бұрын
ఏమిటి, అతని తల్లి, తల్లి లాంటి వదినతో అక్రమ సంబంధం పెట్టుకుని పిల్లలు కనమందా. పెద్దవాళ్ళు ఏది చెపితే అది చేసేస్తారా. ఇతరులకు నీతులు చెప్పేవారికి ఆ మాత్రం విచక్షణ తెలీదా. ఏ విధంగానూ మీ సమర్దన సమంజసంగా లేదు. అతను మరియు ఆమె చేసింది ముమ్మాటికీ సరిదిద్దుకోలేని తప్పు తప్పు తప్పు.
@satyanarayana.d347615 күн бұрын
మాటల శైలి గొప్పతనం కాదుజీవనశైలి గొప్పతనం కావాలి ప్రవచనాలలో చెప్పేది జీవనశైలి గురించి మరి అలాంటి వారికి స్వీయ జీవన శైలి ఎలా ఉండాలి ఇలా ఉంటే తిరిగి తల ఎత్తుకో గలరా?
@sridevisridevi185315 күн бұрын
అబ్బా మీరు అంత సుద్దపూస
@SathyanarayanaMylavarapu14 күн бұрын
ఈ సమర్డనా సరిగా లేదు
@tejsuhas379614 күн бұрын
విషయం తెలియకుండా సోది చెప్పద్దు, పైగా సీనియర్ జర్నలిస్ట్ అని , ఫోజులు ఎందుకు నీ చెత్త వివరణ
@vbrkatakam15 күн бұрын
Sir, he did a mistake as per madam Kameswary. Let us stop supporting him citing holy Ramayana
I don't know ur name.i request u,for God shake pl don't compare these normal people to abhimanyu nd ramayana characters.These two people with gud education,they behaved like illiterate. If possible u people settle d issue by involving,but never compare great characters.
@vinnu3215 күн бұрын
Vavi varusalu lenivaditho Pawan Kalyan nu polchakandi dayachesi
@ramanamurthi433415 күн бұрын
garikapatigadi dhaggara entha thisukunnavu
@prasadnarasimha359215 күн бұрын
Your sodi ekkuva
@sam18815415 күн бұрын
గౌరవంగా గరికిపాటి గారు ఇకనుంచి ప్రవచనాలు ఆపాలి.
@venkateswarlurudra708615 күн бұрын
ఒకసారి మన సమాజం గురించి ఆలోచించి ఈ ఎపిసోడ్స్ అవసరం లేదు. అర్హత లేని వ్యక్తులు మాట్లాడుతున్నారు. వాల్మీకి ఎలా రూపాంతరం చెందాడో తీసుకోండి
@lalithagaddam438714 күн бұрын
Nee suthi lo okkatikuda ardham kaledu
@k.munaswamyreddy389815 күн бұрын
కామేశ్వరికి రెండవ పెళ్లి (భర్త ) అయినా గరికకి ఆమె మొదటి భార్య కావున ఆమె ఇతనికి ధర్మపత్ని, పిల్లల్ని కూడా కన్నాడు కావున ఇతను ఏ పుణ్య కార్యక్రమం చెయ్యాలన్న ఆమెతో కలిసి మాత్రమే చెయ్యాలి ఇది అందరు చెప్పే హిందూ ధర్మం ఇది వారు ( గరికి ) కూడా ఎన్నోసార్లు చెప్పివున్నాడు ఇది వారికీ. వర్తించదా, ఇలాంటి వారు ఇలాచేస్తే వారికీ తప్పులేనిది. మనకు కూడ తప్పులేదు అని అందరు ఇదే చేస్తే సమాజం. భ్రష్టు పట్టిపోతుంది కానీ డబ్బుతో మేధాతో. కొన్నటిని కొనలేము కానీ నీ బోటి వాళ్ళను కొనవచ్చు అని తెలుస్తోంది మిత్రమా.
@Marmayogi115 күн бұрын
What a prepostorous statement ! Such a wiseman who teaches morals listen to his mothers advice - does any one listen if it’s immoral things even if it’s told by parents 😢
@kadhalahari-dr.gayathrisub711914 күн бұрын
విడిపోయి ఇంకొకళ్ళతో లేచి పోయాక ఇంకా ధర్మపత్ని ఏంటండి
@satyanarayanamurtyduvvuri650715 күн бұрын
ఏమీ చెప్పదలచుకోనపుడు ఏదీ reveal చేయదలచుకోనప్పుడు ఎందుకీ అనవసరమైన వీడియో
@surendravedantham977915 күн бұрын
Nindalu vese varu guruvu gari mundu Garikato samanam
@americanatheart11015 күн бұрын
Mee Guruvugari meeda nindalu vesindi aina 1st wife who is also his Sis In Law. You didn't even know that till now. He was revealing you all secrets of vedas and puranas but never revealed his own secret. Why?
@musunuruyoganand600715 күн бұрын
U r revealing or hiding shit shit
@psrvlaxmi443315 күн бұрын
No clarity in analysis...
@VeerabhadraRaoThammana15 күн бұрын
యీ కలియగం లో అంతా డబ్బు తో పరి ష్కారం అవు తుంది సార్
@Ramulu-g4e14 күн бұрын
Ellakaalam, kaliyugamandemi ledu,
@rameshsarma618314 күн бұрын
కలియుగ అభిమన్యుడా? కలియుగ దుస్సాసనుడా
@chakravartyvellanki207015 күн бұрын
మా బుజ్జి చంబా ను పట్టుకుంటే, తిరుగు ఉండదు.
@Vijji_1215 күн бұрын
Alillalu modati bartha pillalu
@MurtyB-n3j15 күн бұрын
Sollu tagginchandi
@ssgg259915 күн бұрын
meeru aapandi ika videos
@prasadchallagulla262415 күн бұрын
మంచి,చెడు,,చెబుతూ వుండే వారు,,మా తండ్రి గారు,,2015,,వరకి,ఆ తరువాత మా నాన్న గారు,,కాలము,,చేసారు,,వ్యక్తి గతము గా,నేను,,శ్రీ గరికపాటి గారిని,,వారి,,ప్రవచనాలు,,తంచను గా,watch చేస్తూ,,జీవిత సత్యాలు,,అవపోసన,పడుతూ,వుంటాను,,మా తండ్రి,లానే,,వారిని,భావిస్తాను,,so,, వారి పయన(నరసింహా రావు గారి పయన),,ఎవ్వరూ,ఎన్ని,ఆరోపణలు,చేసినా,నేను,నమ్మను,,విశ్వసించను,,ఇవాళ్ళ,సమాజానికి(తెలుగు ప్రజల కి),,శ్రీ గరిక పాటి గారు,ప్రవచనాలు,,వారు,ఆయురు ఆరోగ్యాల తో,,వారు,,తీరిక లేకుండా,, వారు,సమాజాన్ని కి,ప్రసంగాలు,ఇస్తూనే వుండాలి,సార్,,cs రావు గారు,,