Dear Sir, yesterday my wife prepared this after following your instructions. It turned out to be simply superb.
@premilarani73093 жыл бұрын
నూనె ఎక్కువ వాడుతున్నారు. మీరు చేసే వంటలు చేసి తినాలనిపిస్తుంది
@VIJAYAAMMALU3 жыл бұрын
నేను చేసాను.చాలా నచ్చింది మా ఇంట్లో అందరికీ. థాంక్స్ గురువుగారు
@bhaveshreddy32063 жыл бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐🍎🍎🍎🍑🍑🍑🍑🍓🍓🍓🧆🧆🥭🥭🥭🌺🌺🍒🍒🌹🌹🌹🍈🍈🥙🍏🍏🍏🍏🌽🌽🌽🍨🍨🥀🥀🥀🥀🥀🌷🌷🌷🌷🌷🥰🥰🥰🥰
@nagavanip86933 жыл бұрын
మీ వంట చాల బాగుంది స్వామి బొగ్గుల పొయ్యి గిన్నె పెట్టక ముందు ఒకసారి చూపించండి ఎందుకంటే ఈ కాలం లో వాడుక లో లేదుకదా నా దగ్గర కూడా ఉంది 🙏🙏
@gprmoon30433 жыл бұрын
కమ్మటి పులుసు చాలా బాగా చేశారు తోటకూర తో👌👍🙏
@anandthota362510 ай бұрын
Meru super
@ramaraobonagiri93655 ай бұрын
చాలా బాగా చేసారు, ధన్యవాదములు అండి.
@tirumalavoona81433 жыл бұрын
ఓం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః
@rubysworld21513 жыл бұрын
చాలా బాగా చెప్పారండీ🙏🙏💐💐 ఇంట్లో చేస్తున్నట్టే ఉంది మాస్టారూ
@vandanabakash95893 жыл бұрын
గురువు గారికి నమస్కారము 🙏 చక్కటి పులుసు కూర చాలా అద్భుతంగా చేసారు 😋
@annapurnadusi63093 жыл бұрын
ముద్ద పప్పు తో చాలా చాలా బాగుంటుంది 👌
@umadevi-np2gh3 жыл бұрын
సూపర్ ఉంది తోటకూర పులుసు
@AMNailIt3 жыл бұрын
Super గురూజీ
@kiran62303 жыл бұрын
ధన్యవాదములు గురువుగారు 🙏🏻🙏🏻🙏🏻
@devinunna90323 жыл бұрын
చాలా బాగుంది సార్. మీరు చెప్పినట్లే చేసి కొద్దిగా బెల్లం వేసా ఫ్రడ్జి లొ పెట్టి వాడుకున్నా రుచి చాలా బాగుంది. మీకు మా ధన్యవాదములు.
@manthamadhuri9617 Жыл бұрын
Chala bagundi guruvu garu, vandina taravata ma amma chesina ruchee vachindi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@tejasreealekhya85253 жыл бұрын
మీ వంటలు మేము ఇంట్లో చేస్తున్నాము చాలా బాగా వస్తున్నాయ్. మిజ్జిగపులుసు కూడా ఎలా చేయాలో చెప్పండి గురువుగారు.🙏🙏🙏 కాకినాడ నుంచి అడుగుతున్న గురువుగారు. మేము ఇదివరకు మజ్జిగ పులుసు పెట్టాము కానీ మీరు చేస్తున్న విధంగా చేయాలని అడుగుతున్న గురువుగారు🙏🙏🙏🙏🙏🙏🙏
@sakethsahithi72022 жыл бұрын
Planie Swami Garu me Vantalu Chala bavunai Naku Allam pachdi Cheppandi Tiffen ki me ricepies Beautiful 🥰 Chala Chala Thanks Andi 🌹🙏
@chandrammapallipati8227 Жыл бұрын
Chala manchi recipe tku guruvugaru
@inguvaramu92023 жыл бұрын
Guruvu garu Namaskaram, ee roju Thotakura పులుసు తయరు chesamu. Super
@sarvall65763 жыл бұрын
Guruvu Garu, chaala baavundi yi recipe, yila chesthe chaala tasty ga vochindi pulusu, atchu Maa ammamma/baammagaru valluchese maadiri ga undi , thank you 👍
Guruvu Garu Noone (Oil) meeru chaala tagginchali andi.
@nagavanip86933 жыл бұрын
Non veg తినని వాళ్లకు fat అవసమవుతుంది నూనె వేసుకోవచ్చు🙏
@mounikaayithi41133 жыл бұрын
Super swami
@harish46673 жыл бұрын
Mi matalu bagunnayi
@kamesh-gaming-yt-2007. Жыл бұрын
Address pettumdi konalani umdhi.
@rukminikrishna67583 жыл бұрын
Pulusulu variety lu cheppandi swamy
@kiran62303 жыл бұрын
Hari om 🙏🏻
@vsaimanivittapu41983 жыл бұрын
Meku enne weritelu yela vachu guruvu garu Naku kande pode chupenchande
@subrahmanyammalladi66273 жыл бұрын
ఆట వెలది పద్యము : తోట కూర పులుసు ఘాటుగా ఆవను పెట్టి చేసినారు ఇట్టి పులుసు పళణి స్వామి తప్ప నల భీమ రాజులు అసలు చేయ లేరు అనుట నిజము
@indian90393 жыл бұрын
లెస్స పలికితిరి👌
@Vaaraahi53 жыл бұрын
Super 😋😋
@shrenivaasulgs24063 жыл бұрын
🙏 namastee,meeru chamaku aaku kura pappu ,chesi chupandi.
@lakshmimaha83963 жыл бұрын
Meeru chesevani ammamma bhamma garu Rene grutukostaye chestunnaru
@sowjanyapandula73643 жыл бұрын
🙏 namaskaram andi.. nenu putti ila boggula kumpati lo vadadaanni chudatam idhea tholisaari... Dhayunchi... Adhi enti... Ela vaadaali... Dhaani valla laabhaaleanti.. ilantivi oka vedio cheyagalara plz....
@ramakumari5943 жыл бұрын
Okasari mee cheti vanta tinali swamy.
@jayalakkaraju4356 Жыл бұрын
Chaala bavundandi
@bharrdhwajsharma95823 жыл бұрын
Guruvu garu miru chesthuntene noru ooruthondhi
@hemalathakruthinti92783 жыл бұрын
Don't wash vegetables after cutting. Nutrients goes away. Take this as my suggestion.
@chandhana66053 жыл бұрын
Matti mukudu lo kura Inka bavuntundhi anta ga guruvugaru memu kuda try cheyyali eee sari Matti mukidi lo Cheppadam marchipoya meee bangala dumpala koora assalu antha baaavundhooooo guruvu garu me punyama antu oka manchi koora ni. Ruchi. Chusam
kani guru manam eppudu mattipatra vadamu kada .Only brass(eethadi ginnulu) or raticheppevadutam kadandi mari meeru emiti guruvu garu meeru matti patralo chestunaru.